How to Read News Paper in Civils Preparation | e-Gurukulam | Akella Raghavendra

సివిల్స్ సాధనలో న్యూస్ పేపర్ యొక్క పాత్ర ఎంత కీలకమో తెలిసిన విషయమే. న్యూస్ పేపర్ లో వచ్చే విషయాలు సివిల్స్ యుద్ధంలో గొప్ప ఆయుధాలు అనటంలో సందేహం లేదు. అయితే సమయం మొత్తాన్ని న్యూస్ పేపర్ కోసమే వెచ్చిస్తే మొదటికే మోసం వస్తుంది అంటున్నారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. కాస్త తెలివిగా ప్రవర్తించి న్యూస్ పేపర్ విషయంలో ప్లాన్ చేసుకుంటే ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అంటున్నారు ఆయన. ఆ వివరాలు ఈ వీడియోలో

Пікірлер

    Келесі