No video

How to Make Organic Fertilizer with Cow Dung || Farmer Haribabu | Natural Compost || SumanTV Rythu

#Compost #Fertilizer
ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
అభ్యుదయ రైతుల స్వానుభవాలు
అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
రైతు సమస్యల పరిష్కారమే ద్యేయంగా
అన్నదాతకు అభయంగా
ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
సుమన్ టీవీ రైతు
=========================================
Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos

Пікірлер: 58

  • @rbnraithutv
    @rbnraithutv4 жыл бұрын

    గుడ్ ఐడియా సార్ మంచి ఐడియా తో మంచి పని చేస్తున్నారు రైతు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి శాస్త్రజ్ఞులు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్ ల కంటే ఇలాంటి వారు చాలా మేలు ఇలాంటి వారి దగ్గర నుంచి మనం శిక్షణ తీసుకోవాలి శిక్షణ ద్వారా వ్యవసాయం అభివృద్ధి చేసుకోవాలి. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @viswakarmawoodworks9709
    @viswakarmawoodworks97094 жыл бұрын

    ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు సర్ .

  • @srinivassinger3366
    @srinivassinger33662 жыл бұрын

    Awesome explanation... Miru చెప్పేది and చేస్తున్నది 100% సత్యం. Your a true farmer sir. I'm also following you sir My wish also "no need to visit any bloody fertilizer store and bring poision for trees". Natural remedies are good for health and land also

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw4 жыл бұрын

    Good idea sir

  • @ramyaanumalasetty9187
    @ramyaanumalasetty91872 жыл бұрын

    Super taking

  • @laxmangurugu5687
    @laxmangurugu56872 жыл бұрын

    సూపర్ ఇన్ఫర్మేషన్

  • @asisridharreddy1507
    @asisridharreddy15074 жыл бұрын

    సార్ నమస్తే.. నేను మీకు కలవాలి అంటుకుంటున్న..... కలిసి కొన్ని సలహాలు. తీసుకోవాలి అనుకుంటున్నా.. ఇవ్వగలరా

  • @sujatharajaram9766
    @sujatharajaram97662 жыл бұрын

    Excellent Idea 👍🏻🙏🏻

  • @satyanarayanam8282
    @satyanarayanam82823 жыл бұрын

    సూపర్

  • @anandakumarguptha7612
    @anandakumarguptha76124 жыл бұрын

    Haribabu god bless you .

  • @ShekarShekar-np9nq
    @ShekarShekar-np9nq2 жыл бұрын

    Super sir👍👍

  • @rthirupathirao5228
    @rthirupathirao52284 жыл бұрын

    Super sir no 1

  • @seguanuradha5738
    @seguanuradha57384 жыл бұрын

    good information👍👍😊

  • @Terracegardeninglife
    @Terracegardeninglife4 жыл бұрын

    Awesome information

  • @t.nethaji
    @t.nethaji3 жыл бұрын

    Super sir 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @kusumanarender5508
    @kusumanarender55084 жыл бұрын

    U r great

  • @bajishaik5558
    @bajishaik55584 жыл бұрын

    Sir .Chai anta Brandi..

  • @bandarilaxmareddy8859
    @bandarilaxmareddy88594 жыл бұрын

    Pure ongole beby cow ekkada dorukuthuni

  • @padalamuralikrishna3081
    @padalamuralikrishna30814 жыл бұрын

    V good valuable advice bro lam fr guntur how i take advices fr u

  • @Reddylion
    @Reddylion4 жыл бұрын

    Good cow

  • @lakpathibhukya5488
    @lakpathibhukya54884 жыл бұрын

    ఫెంటాస్టిక్ సార్

  • @devadulauma7889

    @devadulauma7889

    4 жыл бұрын

    DURAM DURAM..KARONA KARONA....POLICE POLICE 😅😅😅

  • @eswariprathap
    @eswariprathap2 жыл бұрын

    ,,, హలో సార్ జీవామృతము జూలై ఆగస్టు నెలలో ఇవ్వొచ్చా సార్ ఇప్పుడు వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా సార్ వర్షం పడని టైంలో జీవామృతం ఇవ్వచ్చా సార్

  • @manigamuproductions6929
    @manigamuproductions69294 жыл бұрын

    THANK U SIR

  • @Reddylion
    @Reddylion4 жыл бұрын

    👍👍

  • @santhoshpanchadisanthoshpa7490
    @santhoshpanchadisanthoshpa74904 жыл бұрын

    👌👌👌🙏🙏🙏

  • @mohanch9333
    @mohanch93334 жыл бұрын

    కాళీ గడ్డి,ఆకులు తిని జీవించే జీవి యొక ,మలము, మూత్రముతో సహా ఎరువుగా ఉపయోగపడతవి, మూత్రము కొంచెం వేడి

  • @honeyhoney5945
    @honeyhoney59454 жыл бұрын

    Munaga sticks gurunchi chepinanduku oka like istunna

  • @SyamalaSyamala-pp2uh
    @SyamalaSyamala-pp2uh2 жыл бұрын

    👌👌👌👌👌

  • @samirao8503
    @samirao85034 жыл бұрын

    👍

  • @madhavkrishna6566
    @madhavkrishna65662 жыл бұрын

    Speeches bagunai sir kani yevaru pattincharu mana india lo brain takkuva vallu uria DAP lantivi use chestaru

  • @neelakantakgs4120
    @neelakantakgs41203 жыл бұрын

    🙏🙏🙏

  • @gayathrigayatri7000
    @gayathrigayatri70004 жыл бұрын

    👌👌👌👌👌🙏🙏🙏

  • @bhimavaramammayi62
    @bhimavaramammayi624 жыл бұрын

    Hari Babu gari num ivandi pls

  • @venkatatirupalreddyyaramal7405
    @venkatatirupalreddyyaramal74054 жыл бұрын

    సారీ రైతు యొక్క అడ్రస్ ఇవ్వండి సార్ లేకపోతే ఫోన్ నెంబర్ అయిన ఇవ్వండి సార్ ప్లీజ్

  • @satyayadav141

    @satyayadav141

    4 жыл бұрын

    Ameerpet village Maheshwaram mandal Ranga Reddy district

  • @abdulshafin5620

    @abdulshafin5620

    4 жыл бұрын

    @@satyayadav141 Bro tell full address which week this program conducted and send numbers

  • @sreenivasg6427

    @sreenivasg6427

    4 жыл бұрын

    మీకు తెలిస్తే మాకు తెలుపండి

  • @satyayadav141

    @satyayadav141

    4 жыл бұрын

    @@sreenivasg6427 cheptha Sir

  • @vinnaay7963

    @vinnaay7963

    4 жыл бұрын

    @@satyayadav141 phone no

  • @Sarithasgarden
    @Sarithasgarden4 жыл бұрын

    Sir sale chesthara compost ni.mi phone evvandi

  • @meejaya8288

    @meejaya8288

    4 жыл бұрын

    సార్ ఫోన్ నీకు ఇచ్చేస్తే మరి సార్ కి ఫోన్ ఎలా

  • @Sarithasgarden

    @Sarithasgarden

    4 жыл бұрын

    @@meejaya8288no anedi miss ayyindi.meeku aa mathram arthamkaleda,,,

  • @rakeshpenkarlaa2200
    @rakeshpenkarlaa22004 жыл бұрын

    Group ga vunte Corona vasthadhi☺

  • @devadulauma7889

    @devadulauma7889

    4 жыл бұрын

    JEEVAM MRUTHAM MATA THARAVATHA MUNDU SOCIAL DISTENCE MAINTEN CHEYYANDI LEDANTE A AMRUTHAM PANI UNDADU...😅😅😅😅

  • @haribabusukhavasi2595

    @haribabusukhavasi2595

    4 жыл бұрын

    1 year before video. Now carona effect

  • @Reddylion

    @Reddylion

    4 жыл бұрын

    HariBabu Sukhavasi ya

  • @sreenivasg6427
    @sreenivasg64274 жыл бұрын

    సర్ మీ నెంబర్ ఇవ్వండి ప్లీస్

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Жыл бұрын

    మీరు చేతులు అప సవియం తిప్పుతూ ఉంనారు

  • @honeyhoney5945
    @honeyhoney59454 жыл бұрын

    Andaru mobile chustunnaru tappa ee ayya matalu vinatam ledu

  • @haribabusukhavasi2595

    @haribabusukhavasi2595

    4 жыл бұрын

    Abbbi.... They are recording my voice with cameras. OK understand. Vyavasayam nerchuko. Pl. Don't do waste comments.

  • @lavakumar0392

    @lavakumar0392

    4 жыл бұрын

    @@haribabusukhavasi2595 sir Mee number వీలైతే ఇవ్వండి sir

  • @vinnaay7963

    @vinnaay7963

    4 жыл бұрын

    Me phone no ivvadi melanti vari daggara memu chala vishyalu telsukovachhu hari babu garu

Келесі