How to Apply Birth Certificate Online in telugu || Download Birth Certificate
Тәжірибелік нұсқаулар және стиль
✅టెలిగ్రామ్ గ్రూప్ లింక్ t.me/kirantv
✅వాట్సాప్ గ్రూప్స్ లింక్
నేను ఇంతకముందు 3 వాట్సాప్ గ్రూప్స్ CREATE చేశాను నా వాట్సాప్ బ్లాక్ అయింది. ఇప్పుడు ఇంకో నెంబర్ తో మల్లి వాట్సాప్ గ్రూప్ CREATE చేశాను
chat.whatsapp.com/IbnQedZYJVB...
✅ ఇంస్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి kirantv3
Пікірлер: 90
నాకు తెల్వక అడుగుతున్నా అన్న... ఒక బార్ షాప్ లైసెన్సు సింపుల్ గా ఇస్తున్నారు... ఇక్కడే పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎందుకు ఇంత...
@imcaptainjacksparrow9430
3 ай бұрын
Same feeling bhayya 😅😅😅. Birth certificate ki enni rakala process entha Mandi signs, 🤦🏻♂️.
మీరు చెప్పినది బాగానే ఉంది కాని ఈ తతంగం అంత వెంటనే జరిగిపోదు వాళ్లు రోజులకు రోజులు ఆఫీస్ ల చుట్టూ తిప్పి జీవితం మీదే విరక్తి చెందేలా చేస్తారు లేదా జో బులు తడప మంటరు మన దేశంలో ఉన్నది ఇదే
అన్న pleas 🙏 late birth certificate కోసం న study certificate లో నేను చిన్నప్పుడు స్కూల్ joining లో తప్పుగా రాసుకున్నారు 17/8/2007 అని రాసుకున్నారు న orignal date of birth ఒచేసి 15/6/2007 ఇప్పుడు నేను late date of birth certificate కోసం apply చేసిన VRO singh చేయను అంటున్నాడు study certificate లో ఏం ఉంటే అదే appy చేసుకోవాలి అంటున్నాడు నా orinal date of birth 15/6/2006 😢 ela చేయాలి help అన్న pleas 🙏🥺🙏🙏😭 notary మొత్తం చేపించేశను pleas help
@sairockff5170
5 ай бұрын
Same problem
నమస్తే సార్ లేటు రిజిస్ట్రేషన్ బర్త్ సర్టిఫికెట్ మనము వేరే ఊర్లో 1975 లో పుట్టి ఇప్పుడు మనం ఉంటున్న ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో పుట్టారు వాళ్లు విజయవాడలో పెట్టుకోవాలి అంటే ఏమి చేయాలి పుట్టిన వాళ్లకు తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఏ ఇంట్లో ఏ వీధిలో పుట్టారో తెలియకపోయినా వాళ్లకు పరిష్కారం ఏంటి చదువు కూడా లేని వాళ్లకు
Super Anna Chala easy ga ela cheyyalo chepparu super Anna
Thank you so much brother
Super information bro
Nenu youtube lo enno videos choosa but evar clarity cheppaledu... Meeru okkare chala clarity ga chepparu nijamgane inta process cheyali
GOOD
Tq sir 🥺
Good afternoon kiran garu
Tq stomach sir
Tq anna❤
Thenkyou anna
Hi sir 4 y back my daughter birth in Chennai not yet get birth certificate how to get now please tell me
Bro....na academic certificates and banks and all places lo okate birthdate undi but adi crct date kaadu....so ipdu nenu na birth certificate lo kuda academic date of birth ki change cheyali ante process em follow avvali...!?
Panchayat lo proceeding em rada Anna and passport verification apudu proceeding panchayat lo rakuntay em chupinchali municipal lo ithe proceeding lo chupinchu Mari panchayat lo passport verification apudu adhi chupinchali Anna
Good information
@KIRANTV
3 жыл бұрын
Tx
Bro Naku ts meeseva lo account unde nenu dantlo apply chasena ade reject aiende ade malli Ela re-apply chayali
అన్న proceding సర్టిఫికెట్ వాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది నాకు మీ సేవ వారు ఇచ్చారు ఆ కాపీ పంచాయితీ వారు తీసుకుని మనవల్ గా రాసి ఇచ్చారు
అన్న నేను పంచాయితీ రాజ్ లో బర్త్ సర్టిఫికెట్ తీసుకున్న 1992 నాది ok దానితో పాటు ఒక మీ సేవ ఫారం ఉంటుంది కదా దాని కి ఎన్ని రోజులు వాలిడిటీ ఉంటుంది చెప్పండి
Ma birth certificate lo papa name K .Gouthami Ani pettam s/K . Venkatesh Ani spelling mistake aendi enkotidi father na k ,ensel Ani radu antunnadu Dani malli chenge cheyaniki rada
Sir putting month thelusu date thelitadu mari adi thelusukovadam kudurthunda
Tq bro
@KIRANTV
3 жыл бұрын
Tx
Super
Anna nenu 2002 lo puttanu. In ap nenu ipudu birth certificate kavali aadhar update ki 10 th tisukovadam ledu ipudu naaku birth certificate kavali avuthunda
Okkasari thisinaka malli thiyadaniki vasthada endhukante 1st thisinappudu pogottuka poindhi
సార్ మా బిడ్డ నగ్నూర్ ప్రవేట్ హాస్పటల్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో పుట్టింది. మా దగ్గర ఏ రిజిస్ట్రేషన్ నంబర్ లేదు ఏ పేపర్ లేదు. కానీ మా డిస్టిక్ మంచిర్యాల వస్తుంది డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం చాలా ట్రై చేసినం కానీ రావట్లేదు ఏ విధంగా అప్లై చేసుకోవాలో దయచేసి చెప్పగలరని కోరుకుంటున్నాను.🙏🙏
😊
❤
Sir nenu 1995 lo maa grandmother ( Ammama) valla intlo puttanu . Maadhi Telangana state . Nenu 10th complete chesanu. Ippudu nenu birth certificate thiskivalante em cheyyali dhayachesi cheppandi sir 🙏🙏🙏
@Gurralalachanna
5 ай бұрын
Brother neku vachindhq
Bro nenu putti nappudu panchayati lo vunnam ippudu municipality lo add chesaru Ela apply cheyali
Sir Maa panchayat registration unit id lo naa details unnai online lo search chesi chusa LRBD undhi naa daggara nenu am cheyyali🙂
Anna na age 19 anna Naku birth certificate ledu
ఇప్పుడు శాంతి అని ఉంది beside లేదు ఆధార్ కార్డు ఉంది కక్ష్మీ అని మళ్ళీ బర్త్ సర్టిఫికెట్సర్టిఫికెట్ కావాలని ఉంది ఏం చేయాలి
Anna birth certificate poindhi anna aa certificate malli Ela pondhali anna
super bro
@KIRANTV
3 жыл бұрын
Tx
LRB Application Form ela nimpali purthi details
సార్ దయచేసి మా సమస్య కు పరిష్కారము చెప్తారని ఆశిస్తున్నాము. మా అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ లో పేర్లు వచ్చాయి కానీ ఇంటి పేరుతో సహా రాలేదు . ఉదాహరణకు: భగవాన్ హర్ష వర్ధన్ అని రాకుండా B. హర్ష వర్ధన్ అని వచ్చింది. తల్లీ తండ్రుల పేర్లు కూడా ఇదే విధంగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనము. ఇంటి పేరుతో సహా వచ్చేలా సరిచేయగలమా ? మేము అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ లైన్ లో తీసుకున్నామూ. దయచేసి సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాము.
Sir prasent maripoyende antunaru
Enquiry ki vastara malli Office nundi
In SSC memo surname is wrong.. i don't have birth certificate till now ( 36 years ) But in adaar card surname is correct..now which document can I attach to get birth certificate with right surname as in aadaar..tell me.
@allurichandu3837
10 ай бұрын
Same probulam brother
ఆర్డీవో కి వెళ్ళాక మీ సేవకి ఎప్పుడు వెళ్లాలి
Proceeding certificate enni years validity untundi brother
Anna panchayathi birth and municipality birth ante enti ardham kaledhu anna
Hi bro neenu Andaman Nicobar nechi... My wife birth certificate chaiya le.?
Panchayithi lo non availabilty theesukunna tharvata procedure cheppaledhu kadha sir.direct LRBD ki vellipoyaru
@KIRANTV
2 жыл бұрын
LRBD ki apply chesetappudu meeseva varu cheptaru kada
Bro 8 yer authundi vasthundhi da
Inti peru marchukovadam athatharitiki vellaka adhar lo
Hai 🙏sar
Already hospital lo worng date of birth certificate eccharu. ,, how to correction it. Sir
@KIRANTV
2 жыл бұрын
No chance
Bro validity life time vuntunda
Brith certificate unadhi kani Mali brith data change cheyali anta Mali new brith certificate apply cheyala brother please reply me😞
@KIRANTV
2 жыл бұрын
Correction ki apply cheyali
1960 YER
Hi sir i want some information i born at my grandmother (Ammma )house at house only presently i am staying other place i got my adhar & Ratio card.But in passport i mentioned place of birth is my grandmother village .Now i want to apply birth certificate from where i need to get birth certificate my Adhar card & ratio card village or my gramdmother village. I dont have any proof from my grandmother village.pls suggest. I study my LKG to 10 th class in other village
@KIRANTV
2 жыл бұрын
Aadhaar address follow avvandi
@vijenderreddy56
2 жыл бұрын
Sir give your mobile no i want to clarify doubts
Hi bro
Hii brother
Onlin loeantha katalea
Parants lekapothe chanipothe vala Adhara cards lekapothe yela
@KIRANTV
2 жыл бұрын
Garden
Brother 1992 birth certificate ni online lo ela register chasukovali bri telangana state lo
Hlo sir
@sivaramsivaram5298
2 жыл бұрын
Panchayat birthcertificate online lo registration avuthundha
Avarina dabbulu tesukuntara Ekkadaina challan kattala
చుక్కలు కండడుతున్నాయి
Ambulance lo pudithe ala apply cheyali
@KIRANTV
2 жыл бұрын
పుట్టిన ఏరియా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఆఫీస్ లో అడగండి పంచాయతీ అయితే పంచాయతీ సెక్రెటరీ అడగండి
Name changes ela sir
@KIRANTV
2 жыл бұрын
Name change chwyadam chala kastam.
@KIRANTV
2 жыл бұрын
Gejit notification dvara cheyali, hyd lo try cheyandi
@KIRANTV
2 жыл бұрын
Name emi pettaru, emani change cheyali
Bro మీ మొబైల్ నెంబర్ సెండ్ చేస్తారా
Hi bro
@KIRANTV
2 жыл бұрын
Hi