Hosanna ministries New album 2024 గుడారల పండుగ

Ойын-сауық

#Hosannaministries​ #HosannaMinistriesOfficial​
#live​ #hosannaministrieslive​ #march​ #2024​ #47thfeastoftabernacles​
#pasabrahamhosannaministries​ #Guntur​
#gudaralapanduga​

Пікірлер: 84

  • @AnilMalipeddi
    @AnilMalipeddi27 күн бұрын

    Amen, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittemkumari5927
    @chittemkumari59273 ай бұрын

    Anni songs super anna praise the lord anna meku devudu go swaramu gopa sakthi iyena parcheryala vadukutundu praisr the lord anna tq for give me oppurtnity tq anna praise the ma famiy koncham samasyalo vunamu prayer cheyadi anna praise 👏 the Lord iyegaru

  • @sarithakanchupati1566
    @sarithakanchupati15664 ай бұрын

    దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ ఆమె న్

  • @krishnaswathiswathi2771
    @krishnaswathiswathi27714 ай бұрын

    Devuniki sotramullu amen

  • @buddulaisrael4829
    @buddulaisrael48293 ай бұрын

    దేవుని కి స్తోత్రం అన్న మరొక పాట మాకు అనుగ్రహించినందుకు మీకు మీ పరిచర్యలకు వందనాలు అన్న 🙏

  • @RajkamalaBoilla
    @RajkamalaBoilla4 ай бұрын

    Prabhuva meke Sthothramulu Thandri Amen Amen Amen Amen 😭👏🛐🛐🙏

  • @Jesuslove-7
    @Jesuslove-74 ай бұрын

    నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య ❤❤❤❤❤

  • @erlaguruvulu2320

    @erlaguruvulu2320

    3 ай бұрын

    L

  • @Juviwilliams

    @Juviwilliams

    2 ай бұрын

    Fc F😢 C 😅😅😢😮

  • @kirankumararsham2004

    @kirankumararsham2004

    Ай бұрын

    ప్రైస్ ద లార్డ్ ఈ పాటలో మొదటి చరణంలో చివరలో ఒక వాక్యం మిస్సయింది గమనించగలరు., (నా ప్రతిస్పందన నీ హృదయ అర్చన అన్న దగ్గర వ్రాయబడలేదు)

  • @gadapuganesh4154
    @gadapuganesh41544 ай бұрын

    Praise the lord 🙌

  • @venkatanarasimharao1537
    @venkatanarasimharao15374 ай бұрын

    Praise the Lord ayyagaru

  • @pushpavathibelam8246
    @pushpavathibelam82463 ай бұрын

    Vandanalu Anna Hosanna ministers all songs super and beautiful 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Anna super

  • @user-ot1gf9nt7f
    @user-ot1gf9nt7f4 ай бұрын

    Amen praise the lord 🙏🙏🙏

  • @nandigamsamuel
    @nandigamsamuel4 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NiranjanGantenapalli
    @NiranjanGantenapalli4 ай бұрын

    Praise the lord 🙏 annaya super songs

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu4434 ай бұрын

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🙏🏼🙏🏼🌹🌹🙏🐛💐🛐

  • @pasupathibomalatabomalata5383
    @pasupathibomalatabomalata53833 ай бұрын

    Praise the lord brothers and sisters. Andariki devuni namamulo vandanalu

  • @nayominayomi2738
    @nayominayomi27384 ай бұрын

    Praise the lord 🙏🙏

  • @anandrajuam6409
    @anandrajuam64094 ай бұрын

    All glory to God, Hallelujah🙌🙌🙌

  • @user-yn1ev1pi6u
    @user-yn1ev1pi6u4 ай бұрын

    Amen🙏🙏🙏

  • @user-qq4wo7py7c
    @user-qq4wo7py7c4 ай бұрын

    Super singing

  • @JyotsnaPandu-bx2vp
    @JyotsnaPandu-bx2vp4 ай бұрын

    Price the lord

  • @hepsibaraniilluri2304
    @hepsibaraniilluri23044 ай бұрын

    Praise the lord 🙏

  • @usharanijugunta9461
    @usharanijugunta94614 ай бұрын

    🙏🙏🙏🙏

  • @pillipoguprabhudas3532
    @pillipoguprabhudas35324 ай бұрын

    Praise the Lord Anna 🙌 🙏 👏

  • @chittemkumari5927
    @chittemkumari59273 ай бұрын

    Siluvalo veladye song my favourite song anna

  • @mgpm2388
    @mgpm23884 ай бұрын

    Praise the lord brother 🙏

  • @mylabathulasrimani383
    @mylabathulasrimani3834 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @AascharyaKarudu5673
    @AascharyaKarudu56734 ай бұрын

    Praise the lord 🙏any one send song

  • @bathalamallikarjuna84
    @bathalamallikarjuna842 ай бұрын

    Songs are soo cute and,goodspiritual amotions

  • @yaraindiradevi3761
    @yaraindiradevi37613 ай бұрын

    Yessanna gari padite manusunu kadilinchivestadi .

  • @user-ef4en5zp1w
    @user-ef4en5zp1w2 ай бұрын

    Seluvalo vralada song super anna🥰🥰🥰🙏👌👍🌹❤️❤️

  • @yehanaluri31
    @yehanaluri314 ай бұрын

    👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-di9jw9xm5i
    @user-di9jw9xm5i4 ай бұрын

    Super songs

  • @kamalavidudala6440
    @kamalavidudala64404 ай бұрын

    Super song

  • @talarikoti6649
    @talarikoti66493 ай бұрын

    🎉🎉🎉Priase the lord 🎉🎉🎉

  • @user-dh5uz1xj8y
    @user-dh5uz1xj8y4 ай бұрын

    Jeses

  • @user-re7dk4wx2v
    @user-re7dk4wx2v4 ай бұрын

    Prisethelord.songchalabagundhi.

  • @adapasridevi7997
    @adapasridevi79974 ай бұрын

    సిలువలో వేలాడే సాంగ్ చాలా సూపర్ 🙏🙏🙏

  • @adapasridevi7997

    @adapasridevi7997

    4 ай бұрын

    పాడినవారు ఏసన్న గారు ఆయన మించిన గొప్పగా ఇప్పుడు ఇంకెవరూ లేరు

  • @Jesuslove-7
    @Jesuslove-74 ай бұрын

    కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నినుచూచి దాహముతీర్చిన జీవనది జీవమార్గము చూపితివి యోగ్యతలేని పాత్రనునేను శాశ్వతప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో అక్షయస్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణపరచి జ్యేష్ఠులతో ప్రేమనగరిలో చేర్చు

  • @LAKSHMInicesaguGadi

    @LAKSHMInicesaguGadi

    4 ай бұрын

    Meru.alla abakudadu.bro.tapu..Abraham.garu.kuda.baga.padataru.

  • @user-vk1943

    @user-vk1943

    4 ай бұрын

    చాలా బాగుంది అన్నా ఇంక మంచి పాటలు పాడాలి అన్నా 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @buddulaisrael4829

    @buddulaisrael4829

    4 ай бұрын

    Exccellent song sung by you pastor garu. Glory to God 🙏

  • @SagalaSirisha-ob4ew

    @SagalaSirisha-ob4ew

    3 ай бұрын

    ❤Annasong super ❤

  • @rnageshwaro4204

    @rnageshwaro4204

    3 ай бұрын

    👌👌👌👑👑👑👑👑

  • @AnalaNagaRaju
    @AnalaNagaRaju4 ай бұрын

  • @rvssons9108
    @rvssons91084 ай бұрын

    Super.Songs.2024.loy.Raga.Sudradu

  • @marypushpakamarajugadda4526
    @marypushpakamarajugadda45262 ай бұрын

    Praise the lord songs totel super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @Jesuslove-7
    @Jesuslove-74 ай бұрын

    పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీమనస్సే అతిమధురం అది నాసొంతమే చీల్చబడిన బండనుండి నా - కొదువ తీర్చి నడిపితిని నిలువరమగు ఆత్మశక్తితో- కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ - ఏర్పరుచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును

  • @kotibabu1054

    @kotibabu1054

    3 ай бұрын

    సుపర్ ❤❤❤❤

  • @Jesuslove-7
    @Jesuslove-74 ай бұрын

    నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా! నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా.... ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం నాక్రయధనముకై రుధిరము కాంతివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం సాక్షి సమూహము మేఘమువలెనుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందముచూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం

  • @Ssisali-hr8id

    @Ssisali-hr8id

    4 ай бұрын

    ❤❤❤❤

  • @kishoreyaram2994

    @kishoreyaram2994

    3 ай бұрын

    Prise the lord

  • @yudaykumar4421
    @yudaykumar44213 ай бұрын

    Praise the lord Annagaru..... Yesannagari song siluvalo vrelade song vinagane manasulo badha ..happpy annna garivoice vinnappudu . .my family god yesannagaru ... Abraham Annagaru jhon Wesley annnagari, ramesh annagaru friddri paul Annnagari songs Raju annagari rashekar msages chala bagunnnai praise the lord hosannaministri

  • @user-uz3me6tf1g
    @user-uz3me6tf1g4 ай бұрын

    Praise the lord Andi brother.nice song's.✝️♥️🙏

  • @chappidikumari7731
    @chappidikumari77314 ай бұрын

    🙏🙏🙏🙏🤏👌👌👌🙌🙌

  • @yaraindiradevi3761
    @yaraindiradevi37613 ай бұрын

    Yessanna pata musi super migata patallantiki music not super. Sodi music

  • @Roselyn989
    @Roselyn9894 ай бұрын

    Praise the Lord🙌

  • @PSuman-mi8nq
    @PSuman-mi8nq4 ай бұрын

    నూతనమైన కృప నవ నూతనమైన కృప

  • @mathangichandrasekhar

    @mathangichandrasekhar

    4 ай бұрын

    Hosannas and kamalakeranna thank u very much hosannas

  • @stalingospelsinger2121
    @stalingospelsinger21214 ай бұрын

    సిలువలో వేలాడే అనే సాంగ్ హైలెట్❤💯

  • @Jesuslove-7

    @Jesuslove-7

    4 ай бұрын

    నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య

  • @panimunna4760
    @panimunna47604 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @lionofjudha6246
    @lionofjudha62462 ай бұрын

    praise the lord

  • @stalingospelsinger2121
    @stalingospelsinger21214 ай бұрын

    ఏసన్న గారు పాడిన పాటలకి మిగతా పాటలు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి చేసిన ఏసన్న గారి పాటలకు సాటి రావు

  • @johnbabu2631

    @johnbabu2631

    4 ай бұрын

    0p0p0p0ppp😊

  • @yesejeevamministries6154

    @yesejeevamministries6154

    4 ай бұрын

    దేవుని ఎదుట ఎన్నికోట్లు ఖర్చు పెట్టాము అనేది కాదండి కేవలం దేవుని కృప చేతనే ఎవ్వరైనా చేయగలుగుతారు వారి వారి తలాంతులను బట్టి దేవుడు వారిని హెచ్చిస్తారు అది దేవుని చిత్తము.అలాగే చాలామంది కూడా దేవుని కృప చేత నే వ్రాయగలుగుతున్నారు పాటలు నే పాడుతున్నారు ఇందులో ఎవరు గొప్ప అనేది కాదు ఒక్కొక్కరితో ఒక్కోవిధంగా దేవుడు వాడుకుంటారు. ఒక్కొరి పాటలతో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు ఎవరు వ్రాసినా పాడినా ఆ దేవునికే మహిమ కలగాలి ఎవరు వ్రాసినా మనం ఆ పాటలో దేవుని వాక్యాలు మాత్రమే చూడాలి .అన్నిపాటలు దేవునివే ఎవరు వ్రాసినా ఆయన మహిమపరచుట కొరకే సమస్త మహిమ ఆయనకే చెల్లాలి వ్రాసిన వారికి కాదు

  • @cheeliwilson8468

    @cheeliwilson8468

    3 ай бұрын

  • @user-el3wh1xj5d

    @user-el3wh1xj5d

    3 ай бұрын

    ఏసన్న గారి పాటలు విగ్రహాలను చేయకండి

  • @pastorkarunakargm9693

    @pastorkarunakargm9693

    3 ай бұрын

    @@yesejeevamministries6154ll

  • @geethakancharla3607
    @geethakancharla36074 ай бұрын

    Praise the lord all my family members

  • @user-ek1gk5ok7p
    @user-ek1gk5ok7p4 ай бұрын

    Devendra kripa nirantar Narendra Modi

  • @prasannaprasanna9879
    @prasannaprasanna98794 ай бұрын

    ని గ న

  • @prasannaprasanna9879

    @prasannaprasanna9879

    4 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jesuslove-7
    @Jesuslove-74 ай бұрын

    సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను- పిలచుచుండె ఆలస్యము నీవు చేయకుము కల్వరి శ్రమలన్ని నీ కొరకే ఘోర సిలువ మోసే కృంగుచునే గాయములాచే బాధనొంది రక్తము కార్చి హింసనొంది నాలుక యెండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా ఈ ప్రేమ నీకై విలపించుచూ ప్రాణము ధార బోయుచునే

  • @yaraindiradevi3761
    @yaraindiradevi37614 ай бұрын

    Sodi sodi sodi sodi sodi MUSIC

  • @praveenkumar-ce4uz

    @praveenkumar-ce4uz

    4 ай бұрын

    vadhu thamudu ala anaku

  • @elishagarapati6906
    @elishagarapati69064 ай бұрын

    ✝️✝️🙏🙏🤍🤍

Келесі