Hosanna Ministries Corona Special Prayer Song [ Pas.John wesley & Pas.Ramesh & Pas.Abraham ]

Ойын-сауық

#Hosannaministries #Hosannaofficial #Hosannaministriesguntur #hosannaministriesgorantla
#latestsong

Пікірлер: 1 400

  • @gopalkakati3376
    @gopalkakati33764 жыл бұрын

    దేవా మా దేశాన్ని రక్షించవా.....దేవా మా ఆవేదనను ఆలకించవా

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord .

  • @prasanapandu8875
    @prasanapandu88754 жыл бұрын

    మీ కృప లో మమల్ని కాపాడుతున్న యేసయ్య మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి అయ్యా 😢😢😢😢

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @marayakallem6876
    @marayakallem68764 жыл бұрын

    దేవుడు ఈ భయంకర పరిస్థితులలో నుండి మన దేశాన్ని కాపాడాలి మన ప్రపంచాన్ని బాగు చేయాలి అంటే ఒక క్రైస్తవునిగా ప్రతి ఒక్కరూ మరింత భారము కలిగి పోరాట పటిమ కలిగినా ప్రార్థన జీవితంతో దేవుని సన్నిధిలో కన్నీటి ద్వారా పట్టువిడువక ప్రార్థించాలి దేవుడు తప్పక కార్యం చేస్తాడు క్రైస్తవులము గా మనకున్న ఆయుధం ప్రార్ధన మాత్రమే.ప్రార్ధన మాత్రమేఎటువంటి పరిస్థితులనైనా మార్చ కలుగుతుంది.

  • @anandsrobin9320
    @anandsrobin93204 жыл бұрын

    ఏదిఏమైనా క్రైస్తవులు గొప్ప మనసున్న వారు తోటి మానవులకోసం రాష్ట్రం కోసం దేశం కోసం ప్రపంచం కోసం కన్నీటితో ప్రార్ధించడం దేవుడు ఇచ్చిన ప్రేమ

  • @tonychannal9710

    @tonychannal9710

    3 жыл бұрын

    Yes brother 💪

  • @junnutalli9796

    @junnutalli9796

    3 жыл бұрын

    I love u lord

  • @kasaganisrinu3430

    @kasaganisrinu3430

    3 жыл бұрын

    అవును

  • @andugulanazarbabu2082

    @andugulanazarbabu2082

    3 жыл бұрын

    I 💕 💕 y jesus

  • @yohanthalluri6179

    @yohanthalluri6179

    3 жыл бұрын

    Super

  • @jvlphysics917
    @jvlphysics9174 жыл бұрын

    నీ ప్రజల క్షేమం కొరకు నువ్వు ఎల్లప్పుడూ మా ప్రార్ధన వింటావు దేవా, 😢😢😢

  • @nreddy3698

    @nreddy3698

    3 жыл бұрын

    Sss

  • @chinnalakshmaiah4621

    @chinnalakshmaiah4621

    3 жыл бұрын

    Y simbals sister

  • @tchandrusrkhara6063

    @tchandrusrkhara6063

    3 жыл бұрын

    Sss

  • @rbmathangi8688
    @rbmathangi86884 жыл бұрын

    అన్నయ్యలు వందనములు ఆయన పిల్లలను ఆయనే రక్షిస్తాడు

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @rahultalks945
    @rahultalks9454 жыл бұрын

    దేవా మా ఆవేదన ఆలకించవా ,మా అపరాధము లను క్షమియించవా .😭😭😭😭 దావీదు కుమారుడా యేసు మమ్ములను దాటిపోకయ please యేసయ్యా.😭

  • @livingfaith3145
    @livingfaith31454 жыл бұрын

    పరిశుద్ధాత్మ అన్న లో నుండి రాయించిన పాట... పరిశుద్ధాత్ముని ఆవేదన ఈ పాట....

  • @user-jq5gc4dy7s

    @user-jq5gc4dy7s

    4 жыл бұрын

    Yes bro

  • @chinnidhoni
    @chinnidhoni4 жыл бұрын

    దారి చూపు యేసయ్య దాటి వెళ్లకు యేసయ్యా 🙏🙏🙏🙏🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @gprcrations
    @gprcrations4 жыл бұрын

    మా అవిధెయతలను క్షమించండి ప్రభువా ఈ తరాన్ని కాపాడండి

  • @JosephKommu99
    @JosephKommu994 жыл бұрын

    అయ్యా వందనాలు సాంగ్ చాలా బాగుంది సూపర్ చాలా బాగా పాడారు అన్న అబ్రహం అన్న జాన్ వెస్లీ అన్న రమేష్ అన్న చాలా బాగుంది

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @DevRajPandiri
    @DevRajPandiri4 жыл бұрын

    దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా 2 నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా మా దేశ క్షేమం చూసే ఆశ్రయమైన దేవుడవు (దేవా సూర్యుడే లేక వేకువ రాదే కెరటలు లేక సాగరము కాదే నీవు లేక జీవించగల మా (2 కానరాక వ్యాధి మూలం దేశమంతా శిలగా మారే కన్నుల కాంతి చీకటాయే దేశ శాంతి మూగబోయే జనుల ఘోష గగనం అంటే ఘోర శిక్ష భారమా యే నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును2 దయ చూపవా యేసయ్య (దేవా Praise God 🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord .

  • @MYLIFE-fr7ke

    @MYLIFE-fr7ke

    4 жыл бұрын

    Thank you brother

  • @RAJASEKHAR-jb5yq

    @RAJASEKHAR-jb5yq

    4 жыл бұрын

    @@HosannaMinistriesOfficial vr

  • @erapogu.somesh8445

    @erapogu.somesh8445

    4 жыл бұрын

    Amen

  • @priyabojjani7226

    @priyabojjani7226

    4 жыл бұрын

    Praise the lord

  • @ushanaga6491
    @ushanaga64914 жыл бұрын

    మనకి ఉన్న ఒకే ఒక దిక్కు యేసయ్య, ఆయనను నమ్ముకున్న వారందరినీ కచి కాపాడే దేవుడు, నేను నిన్ను విడువను ఎడబాయను, సెలవిచ్చిన దేవుడు. ,, ఆయన మొర పెట్టిన వారి మొర తప్పక వింటాడు.,,,

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @madhumk1826

    @madhumk1826

    4 жыл бұрын

    PRAISE THE LORD 🙏 🙏🙏

  • @shankarsherigar8629

    @shankarsherigar8629

    4 жыл бұрын

    Amen

  • @chinnu12358..

    @chinnu12358..

    4 жыл бұрын

    Amen

  • @pradeepundrajavarapu8639

    @pradeepundrajavarapu8639

    4 жыл бұрын

    Nice song

  • @srinivassir9019
    @srinivassir90194 жыл бұрын

    ఎంత బాగా పడినారు. వందనాలు అయ్యా

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord

  • @ArmyGirlPreethi07
    @ArmyGirlPreethi074 жыл бұрын

    మనసున్న ప్రతిఒక్కరికి కదిలించే పాట

  • @anushakoka5702
    @anushakoka57024 жыл бұрын

    యేసయ్యా మా దేశాన్ని కాపాడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord .

  • @anandarao4768
    @anandarao47684 жыл бұрын

    అయ్యగారు,తప్పకుండా మన దేవుడు మనదేశంతో పాటు,ప్రపంచ దేశాల ప్రజలలో ఎవరైతే ఈ వ్యాధి బారినపడ్డారో అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు. నాకు కూడా మార్చి నెలలో positive వస్తే ఏ మెడిసిన్ లేకుండా ఒక్క ప్రార్ధనతోనే next test లో నెగటివ్ వచ్చింది.ఇప్పుడు నేను దుబాయ్ లో ఒక చిన్న కంపెనీ లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాను. ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడిన మీకు ఆ దేవుని దీవెనలు మెండుగా వుండును గాక.

  • @jaijaiyesurajajaijai

    @jaijaiyesurajajaijai

    4 жыл бұрын

    Priase to god 🙏🙏🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord brother . May god is with you . All glory to god

  • @sailunani7808

    @sailunani7808

    4 жыл бұрын

    👍

  • @jayarajc9653

    @jayarajc9653

    4 жыл бұрын

    Praise God Hallelujah

  • @muthyalajyothi9965

    @muthyalajyothi9965

    4 жыл бұрын

    Devunike mahima kalugunu gaka

  • @tsamueltchinna9561
    @tsamueltchinna95614 жыл бұрын

    ప్రభుని కాదని మనము ఎక్కడికి వెళతము అన్న ఆయనకు వేరుగాఉండీ జీవించలేమన్న దేవునికి మహిమ కలుగును గాక

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @ArunKumar-qr4kf
    @ArunKumar-qr4kf4 жыл бұрын

    దేవా మా ప్రార్థన వినవ మా పాపములు మా పితరుల పాపములు క్షేమించవ దేశాన్ని స్వస్థపరచవ కరోనా నుండి మమ్ములను కపడుమని యేసు నామమున వేడుకొంటున్న ము తండ్రి ఆమెన్ ఆమెన్

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @ramumelam4634
    @ramumelam46344 жыл бұрын

    ఇకనైనా ప్రభునిలొ సహృదయము సాగిపో మానవా...

  • @suddalasagar2072
    @suddalasagar20724 жыл бұрын

    నిజంగా ఇలాంటి పరిస్థితి taluchukuntu పాడితే కన్నీళ్లు ఆగట్లేదు...

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you praise the lord

  • @GOD-mu2mc

    @GOD-mu2mc

    4 жыл бұрын

    Super bro

  • @lvofcheapcharacter.vandana1083

    @lvofcheapcharacter.vandana1083

    4 жыл бұрын

    Amen 👏👏👏👏

  • @munipallianitha8748

    @munipallianitha8748

    3 жыл бұрын

    avunu

  • @johnweslyvelaga7712
    @johnweslyvelaga77124 жыл бұрын

    దేవా మా అవిధేయతల్ని క్షమించి నీ జనులను రక్షించుము..😢

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @sangamsujatha1203

    @sangamsujatha1203

    4 жыл бұрын

    Amen

  • @the20smillionaire

    @the20smillionaire

    4 жыл бұрын

    🙏amen🥺😢

  • @ashameriga572

    @ashameriga572

    4 жыл бұрын

    Amen

  • @sathishhosanna2405

    @sathishhosanna2405

    4 жыл бұрын

    ప్రైస్ ది లార్డ్

  • @davidrajuvaidhani6734
    @davidrajuvaidhani67344 жыл бұрын

    ఏ సమయము కైనా ఏ పరిస్థితి కైనా పాటలు రాయగలిగిన జ్ఞానం అన్నా మీకు ఇచ్చాడు దేవుడు

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you brother

  • @kalapalasowjaya4477

    @kalapalasowjaya4477

    4 жыл бұрын

    😎😍🤑

  • @Nkmp-jw3wf

    @Nkmp-jw3wf

    4 жыл бұрын

    @@kalapalasowjaya4477 in

  • @kranthibabu6181

    @kranthibabu6181

    3 жыл бұрын

    Thanks brother

  • @ragstoriches9362
    @ragstoriches93624 жыл бұрын

    Anna entha adbhutham Anna... మీ స్వరం, సంకల్పం, సంస్కారం.. మనసంతా ప్రార్థన మయమైపోయింది..అన్న... మీరు అద్భుతం.... ఖచ్చితంగా మేముకూడ ప్రార్థలో ఉండిపోయాము... PRAISE THE LORD JESUS...

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you

  • @aravapraneeth6593
    @aravapraneeth65934 жыл бұрын

    మనస్సు లో ప్రశాంతత లేని వారికీ ఈ పాటలు చాల చాల ప్రశాంతతను కలుగజేస్తుంది దేవుడు ఈ hossana ministries సంఘలని బహుగా దీవించి ఆశీర్వదించాలని నా యేసు క్రీస్తుని ప్రార్ధిస్తున్నాను (ఆమెన్)

  • @birudolukaveri8339

    @birudolukaveri8339

    4 жыл бұрын

    A

  • @priyabojjani7226

    @priyabojjani7226

    4 жыл бұрын

    Amen

  • @rajupasunurirajupasunuri4903
    @rajupasunurirajupasunuri49034 жыл бұрын

    దేవా నా దేశమును రక్షించును పాట విన్నంత సేపూ కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి చాలా అద్భుతంగా పాడారు అన్నలు

  • @boddudaveedukumari9500
    @boddudaveedukumari95004 жыл бұрын

    ప్రైజ్ లాడ్ అన్నా దేవుడు మీమూను దీవించును గాక యేసయే మన దేవుడు

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @maheswarip3603
    @maheswarip36034 жыл бұрын

    ఫ్రీస్ ది లార్డ్ ఇలాంటి మంచి సేవకులను మంచి ఫాస్టర్ న్ ఇచ్చేందుకు స్తోత్రం తండ్రి తొందరగా మనదేశం నుంచి కరోనా వెళ్లగొట్టిన స్వామి స్తోత్రం మా దేశాన్ని స్వస్థపరచును స్వామి ఆమెన్.....

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @tabithajcmkamala53
    @tabithajcmkamala534 жыл бұрын

    ఈ పాట ప్రతి హృదయని కదిలిదుతుంది 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @user-ty9kw9ow2v
    @user-ty9kw9ow2v4 жыл бұрын

    మన దేవుడు చెవులు వుండి వినేవాడు,దరికి చేరి అధరించువాడు. మన ప్రతి ప్రార్థనలకి జవాబు ఇచ్చుటకు చలినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవ మా దేశాన్ని రక్షించు తండ్రీ

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla4 жыл бұрын

    సర్వలోకనాధుడ.... యేసయ్య....మా అవిధేయతను, బుద్ధిహీనతను, భక్తిహీనతను దయతో క్షమియించండి. దేశాన్ని బాగుచేయండి. ప్రపంచమంతటిని నీ వైపుకు త్రిప్పు యేసయ్య. ప్రతీ ఒక్కరిపై మీ కృపచూపించండి తండ్రి.

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @baaluanem2822
    @baaluanem28224 жыл бұрын

    నీవు లేక జీవించ గలమా యేసయ్య యేసయ్య యేసయ్య

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord

  • @kareemakareema3398
    @kareemakareema33984 жыл бұрын

    🙏 PRAISE THE LORD 🙏 brothers Graama , Pattana , Raashtra , Desam mariyu Prapancham KSHEMAMU kosam YESAYYA ku Praarthana cheddham 🙏🙏🙏🙏 💒 Thandri Kumaara Parishuddhaathma 🤝 ❤️ UNITY IN CHRIST ❤️ K

  • @paulolite6036
    @paulolite60364 жыл бұрын

    స్వస్థపరుచు దేవుడు మన పక్షముగా ఉన్నడు

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @rameshwilliampechetti125
    @rameshwilliampechetti1253 жыл бұрын

    దేవా మా ప్రార్థన వినవా! ఆవేదన ఆలకించవా! -2- నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్లకు ప్రభువా మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు సూర్యుడే లేక వేకువ రాదే కెరటాలు లేక సాగరము కాదే నువు లేక జీవించగలమా -2- కానరాక వ్యాధిమూలం దేశమంతా శిలగా మారే కనుల కాంతి చీకటాయే దేశ శాంతి మూగబోయే జనుల ఘోష గగనమంటే ఘోర శిక్ష భారమాయే నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును -2- దయచూపవా యేసయ్య... -దేవా-

  • @makaashokkumar4627
    @makaashokkumar46274 жыл бұрын

    ప్రభువా క్షమించు కనికరించు నాయనా నీ ప్రజలను కాపాడు తండ్రి

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord

  • @sudhakarbabu369

    @sudhakarbabu369

    3 жыл бұрын

    Good song and iam so happy

  • @badrinadkattula8721
    @badrinadkattula87214 жыл бұрын

    మన దేవుడు గొప్పడేవుడు ఆయనే మనలను రక్షించును ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yjagaeeh131
    @yjagaeeh1314 жыл бұрын

    హృదయాలను కదిలించే సాంగ్ ....దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నువ్వే కాపాడాలి యేసయ్య దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక... AMEN

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @sathishhosanna2405
    @sathishhosanna24054 жыл бұрын

    నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే యేసయ్య నన్ను రక్షిస్తారు

  • @ravikumarbodapati1885
    @ravikumarbodapati18854 жыл бұрын

    శాస్వత కట్టడం నిలువరమైన పట్టణం..శోభ కలిగిన నగరం శోధనలే లేని సదనం. ..చీకటి లేని రాజ్యం చింత లేని జీవితం నా యేసు చెంతనే లభ్యం

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord brother

  • @narasimharao1144
    @narasimharao11444 жыл бұрын

    అన్న దేవుడు మీకిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో ఇంకా మీరు దేశం కొరకు ఎంతగానో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అనేకులను ఈ సాంగ్ ద్వారా నిజమైన దేవుడు యేసక్రీస్తు అని ప్రతిఒక్కరికి తెలియ జేశారు god is great I love Jesus Christ

  • @lokeshbvelivelajesusblesin8797
    @lokeshbvelivelajesusblesin87974 жыл бұрын

    దేవునికి స్తోత్రం లు అబ్రహం అన్న కి వెస్లీ అన్న కి రమేష్ అన్న కి హృదయ పూర్వక వందనాలు 👏😥😞😥😞

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you

  • @EGospelWorker
    @EGospelWorker3 жыл бұрын

    అద్భుతమైన గానం.. దావీదు తన ప్రార్థనలు కీర్తనల రూపంలో రచించినట్లు ఈ ప్రార్థనా గానం హృదయంలో భారమును తెచ్చును గాక.. Amen.

  • @yesudasn3218
    @yesudasn32184 жыл бұрын

    Yesayya kapadandi ayya ma chinni hridyam asha nuvvu vastavani amen hallelujah

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord .

  • @Pratap_Mocherla_official
    @Pratap_Mocherla_official4 жыл бұрын

    Really this song touch my heart 💔 and I can't stop my 😭... The only hope is @Jesus... He is true God., he knows everything., thank you lord... Such a amazing God we have...we never loose faith upon you...till now you protected from this pandemic...we are surrendering you... please forgive our sins and wash with your blood...! Dear God please remove this virus 🦠 and protect this world🌍 from this pandemic.,and control the spread... in Jesus name we pray Amen..!

  • @saisai6295
    @saisai62954 жыл бұрын

    Chala badagavundi yesayya kanikarinchu nayana plz 😭😭😭 😭

  • @Ramatulasi01
    @Ramatulasi014 жыл бұрын

    Heart touching song.apude putina biddanu thallina maruvochu kani mana devudu maruvadu.he loves us.definately heals our country

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you. Amen

  • @odugurathnakumari2433
    @odugurathnakumari24334 жыл бұрын

    ఇలాంటి పరిస్థితులుకి తగిన పాట రాసి మమ్మల్ని బలపరుస్తున్న దైవ సేవకులకు మా వందనాలు అటువంటి కృప దయచేసిన దేవునికి కృతజ్ఞతలు

  • @udaykiran4904
    @udaykiran49044 жыл бұрын

    దేవా మా ప్రార్ధన వినవా 🙏🙏🙏 😭😭😭

  • @Santu-my9gj
    @Santu-my9gj4 жыл бұрын

    Glory to God ,కన్నీళ్లు ఆగడం లేదు పాట వింటున్న అంత సేపు

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @Prasadkandala555

    @Prasadkandala555

    4 жыл бұрын

    Yes

  • @user-friendly..2919
    @user-friendly..29194 жыл бұрын

    Ayanaaa...sajeevudu...sajiva sakshigaa manalani neeluputadu

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @revallijoseph6452
    @revallijoseph64524 жыл бұрын

    దేవా మా పార్థన వినవ

  • @abrahampadamati822
    @abrahampadamati8224 жыл бұрын

    Super song annaiah lu .song వింటుంటే హృదమంత వేదన దేవా మమ్మును కపడు.దేశని ,ప్రపంచం అంతటినీ కాపాడు అని ప్రార్థన.

  • @gssisunique7404
    @gssisunique74044 жыл бұрын

    Any time if I listen this song every time my tears are coming ...Thank u Jesus for this song .Thank u brothers for this song.

  • @salmanraju8027
    @salmanraju80273 жыл бұрын

    సూర్యుడే లేక వెలుగు లేదు నీవు లేక మా జీవితంలో వెలుగు లేదు..

  • @revbonamprabhudasul.j.c.ch460
    @revbonamprabhudasul.j.c.ch4604 жыл бұрын

    ప్రభువు సహాయం చేయునుగాక

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @ramanakumari8228
    @ramanakumari82284 жыл бұрын

    What a awesome song. No more words. Praise the lord. Forgive our sins. Help us lord

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you

  • @ramanakumari8228

    @ramanakumari8228

    4 жыл бұрын

    Welcome brrother

  • @vsprasad1983
    @vsprasad19834 жыл бұрын

    No words only tears 😭 😭 ....

  • @user-fl2ut1oc9s
    @user-fl2ut1oc9s4 жыл бұрын

    ఇది క్రైస్తవుల కనీటి పార్ధన దేశం కోసం

  • @andesudheer7398
    @andesudheer73984 жыл бұрын

    అద్భుతమైన పాట,దేవునికే సమస్త మహిమ ప్రభావము చెల్లును గాక.దేవా మాదేశ ప్రజలకు కనువిప్పు కలుగచేయండి

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Amen

  • @HMPrani30official
    @HMPrani30official4 жыл бұрын

    యేసయ్య 😭😭😭😭😭 మమ్ములను క్షేమించు తండ్రి

  • @tutarambhargavilatha6349
    @tutarambhargavilatha63494 жыл бұрын

    😭 hrudayanni kadilinchindi...song..please lord listen our prayers...🙏 n protect Ur people

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you sister

  • @suvarthababu3298

    @suvarthababu3298

    4 жыл бұрын

    Super anna

  • @suvarthababu3298

    @suvarthababu3298

    4 жыл бұрын

    Song super anna

  • @ArmyGirlPreethi07
    @ArmyGirlPreethi074 жыл бұрын

    దేముడిచిన తలపు పట్టి రాసిన ఈ పాటని బట్టి స్తోత్రము

  • @timothyofficial5253
    @timothyofficial52534 жыл бұрын

    అన్న ఈ పాట వింటుంటే నా కన్నిళ్ళు ఆగటం లేదు దేవా నేను పాపని నన్ను పూర్తిగా మార్చండి పరిశుద్ధ పరచండి నీ రాజ్యంలొ చేర్చండి నీ రాజ్యము నాకు కావాలి దేవా మా దేశమును రక్షించండి స్వస్థపరచండి

  • @sajjayesu6376
    @sajjayesu63764 жыл бұрын

    యేసయ్య మా దేశని ఆశీర్వదించి కనుకరించవా ✝️✝️✝️ వా 🕎🕎🕎🕎 🛐🛐🛐🛐😭😭😭😭😭

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @Nikhils73
    @Nikhils734 жыл бұрын

    Really wonderful song... Hosanna lo songs ante ila untai intha depth untadi ani chpadanki best example e song... John Wesley pastor garu, Abraham pastor Garu, Ramesh pastor Garu u 3 of u really nailed it. God is with u everywhere, everytime.. Twralo anandam ga janam tirigi Mandiraniki vstaru.. Malli mandiram kala kala ga untundi..

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @Prasadkandala555

    @Prasadkandala555

    4 жыл бұрын

    Yes truely brother

  • @shanthirachel1052
    @shanthirachel10524 жыл бұрын

    Thanks Anna e song mulamuga prarthana baramu kaluguthundhi

  • @johnwesleybontha6283
    @johnwesleybontha62834 жыл бұрын

    దయచూపించవా యేసయ్య

  • @federarnaadal25
    @federarnaadal254 жыл бұрын

    వందనాలు అన్నా... మంచి పాటను ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు...

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @prasannaprasanna2084
    @prasannaprasanna20844 жыл бұрын

    Praise the Lord anna I love hosanna ministry Heart teaching song'

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @divyanandeti3541
    @divyanandeti35414 жыл бұрын

    E song vintu untae naku kanneru vachhindi, Jesus please save our country

  • @vijaykumar-vb6ok
    @vijaykumar-vb6ok3 жыл бұрын

    యేసయ్యా మా దేశాన్ని దాటి వెళ్ళకు యేసయ్య 🙏 రక్షుచు మా దేశాన్నీ యేసయ్య😭

  • @BalakrishnaN-dl5hz
    @BalakrishnaN-dl5hz4 жыл бұрын

    Mi laati neethimanthula Valle memu Inka sajeevamga vunnam🙏🙏🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you . Praise the lord

  • @kevinchristymunjagalla542

    @kevinchristymunjagalla542

    4 жыл бұрын

    Give praise to God not for human

  • @priyau93
    @priyau934 жыл бұрын

    Glory to Jesus 🙌 Deva ma prardhana vinandi !!

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @brok.ravikumar8896
    @brok.ravikumar88964 жыл бұрын

    Heart touching song. God is giving us a good song glory to God praise the Lord

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen .praise the lord

  • @vajrammachand4114
    @vajrammachand41143 жыл бұрын

    పరిశుద్ధాత్ముడు మనయందు కనికరము తో ఈ పాటను దేవుని దాసుని ద్వారా మనకనుగ్రహించడు.

  • @syam7120
    @syam71204 жыл бұрын

    while watching this song my eyes are filled with tears 😢 and my heart filled with pain, please lord forgive our sins and help us lord please 🙏.

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @syam7120

    @syam7120

    4 жыл бұрын

    @@HosannaMinistriesOfficial amen

  • @shobhanbabu7714
    @shobhanbabu77144 жыл бұрын

    Praise the Lord Anna. all glory to God. Jesus saves our world.

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord brother .

  • @ArmyGirlPreethi07
    @ArmyGirlPreethi074 жыл бұрын

    ఈ కారోనే కష్టకాలంలో ఎవరిని ఎవరు పట్టించుకోని రోజులలో..... కడుపు కట్టుకుని మనకొఱకు ఉపవాసం ఉండి ప్రధాన చేస్తిన్న దైవజనులకి మా నిండు వందనములు

  • @66madhuri
    @66madhuri4 жыл бұрын

    E paate parishudhulatho maa andhari prardhana... Yesiya krupa chupunu gakha AMEN🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @jyothin5294
    @jyothin52944 жыл бұрын

    Praise the Lord annaya hrudayani kadhilinche Song my dear Jesus please save our Nation dady.

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @gracemary4506
    @gracemary45064 жыл бұрын

    Very meaningful and heart touching song...Hosanna prayers and all our prayers wont become waste ...Jesus will soon heals our nation and world from this pandemic Corona...And finally very proud to be a member of Hosanna because through the spiritual messages given by Abraham anna & other pastors we are encouraged in our daily life both spiritually and physically....Praise to Lord Jesus

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you

  • @venkateshpunyamanthula7210
    @venkateshpunyamanthula72103 жыл бұрын

    అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను Thank u lord🙏🙏

  • @prakashsakala9244
    @prakashsakala92444 жыл бұрын

    Prabhuva mammalni kshaminchandi thandriiii

  • @gprcrations
    @gprcrations4 жыл бұрын

    Praise the lord Brother's హృదయాలను హత్తుకునే ఈ పాట బాగుంది 🙏

  • @paulj8312
    @paulj83124 жыл бұрын

    Beautiful song for the glory of God, God bless you brother s, HALLELUJAH 🇦🇺

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    HALLELUJAH

  • @gangulakrupasri5935
    @gangulakrupasri59354 жыл бұрын

    Praise the lord Sir Glory to God ......Jesus is only the saviour he will come soon.All these negative outcomes be resolved by his healing hands..Amen

  • @sureshs-wb5hp
    @sureshs-wb5hp4 жыл бұрын

    Thanks Hosanna brothers 😍😍💖💖😭😭😭😭

  • @devapulivendulakadapa5012
    @devapulivendulakadapa50124 жыл бұрын

    Prise the Lord carona nunchi prabuvu manalni kapudunu gaaka AMEN CSI church ( ys rajasekhar Reddy) PULIVENDULA

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord brother. Thank you

  • @ushakiranmai1294
    @ushakiranmai12944 жыл бұрын

    Very heart touching song I am very near to god this lock down pandemic situation we are very safe only because of God and through your live message and prayers

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you and keep supporting us

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we4 жыл бұрын

    దేవా నా దేశమును రక్షించించుము.

  • @prakashsagargurram315
    @prakashsagargurram3153 жыл бұрын

    Wonderful song with prayer 🙏🙏🙏

  • @Deevens777
    @Deevens7774 жыл бұрын

    Really pastor garu kaneelu agatam leduu song Mana desam kosam kosam bagga prayer cheyali

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord. Thank you

  • @Deevens777

    @Deevens777

    4 жыл бұрын

    Pastor garu daily me and family were so blessed in ur prayers and God has answered our prayer requests also tq u so much pastor garu .

  • @kruparani4050
    @kruparani40504 жыл бұрын

    Heart touching song, nice wording, God bless ourselves from this epidemic, god is with us in every minute

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Thank you sister

  • @tonychannal9710

    @tonychannal9710

    3 жыл бұрын

    Super song 👌

  • @nithing4357

    @nithing4357

    3 жыл бұрын

    Heart touching song anna we can't live God in our hearts in every minute God is there in our hearts amen 🙏🙏

  • @sudharspaul
    @sudharspaul4 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా.. మళ్ళీ ఇంకోసారి వినాలి అనిపిస్తుంది అన్నా.. కన్నీళ్లు తెప్పించారు.. అద్భుతమైన దైవ జ్ఞానం.. హోసన్నా సొంతం...

  • @markchintapalli9991
    @markchintapalli99913 жыл бұрын

    E song vinnaa prathi okkarini devudu deevinchunu gaka

  • @koduruvenkatarao7821
    @koduruvenkatarao78214 жыл бұрын

    Dhevuniki mahima khalugunu ghaka hallelujah Amen 🙏 🙏🤲 🙏🙏 🙏🙏 🙏

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @vijayababutalapati4781
    @vijayababutalapati47814 жыл бұрын

    Samayochithamaina gnananni Jesus meeku anugrahinchadu. Mimmalni batti devudu enthagano mahima pondutunnadu

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Praise the lord . Thank you

  • @jayanthis2542

    @jayanthis2542

    4 жыл бұрын

    God bless you 🙏🙏 brothers

  • @ravalikota152
    @ravalikota1524 жыл бұрын

    Na kanneeru agatledhu annaiah ...devaa kanikarinchaiah na dheshanni bagucheiahiaah ,vidudhala nivvaiah ... Neevu mathrame Mahima pondhuthurandaiah.... amen

  • @HosannaMinistriesOfficial

    @HosannaMinistriesOfficial

    4 жыл бұрын

    Amen

  • @kuruvaminnella7045
    @kuruvaminnella70453 жыл бұрын

    Yesayya prema tho manalni Mana deshanni kapadutaduuu

Келесі