History of Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple | Vemulawada Rajanna || RSV Creations

Ойын-сауық

#vemulawadatemple #vemulawada #karimnagar
వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా లోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది.
ఇక్కడ వెలసిన దేవుడు వేములవాడ రాజన్న గా తెలుగు నాట ఎంతో ప్రసిద్ది. ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశస్తమే గాక చారిత్రిక ప్రాముఖ్యత కూడ వున్నది. "ఛారిత్రికత:" వేముల వాడ పూర్వ నామం లేంబుల వాటిక. కాలక్రమంలో లేంబుల వాడ గా ఆ తర్వాత వేముల వాడగా రూపాంతరం చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడైన రాజ రాజ నరేంద్రుడు నిర్మించినట్లు చరిత్రకాదారులున్నాయి. క్రీ.శ. 750 నుండి 175 సంవత్సరాలపాటు చాళుఖ్యులు, ఇస్వాకులు పాలించి నట్లు ఇక్కడ లబించిన చారిత్రిక ఆదారాలను బట్టి తెలుస్తున్నది .
Video Links:
• అరుణాచలక్షేత్ర మహత్యం!...
• అరుణాచలానికి మా ప్రయాణ...
• ఆకాశ లింగక్షేత్రం | Se...

Пікірлер: 6

  • @venugopalrao8268
    @venugopalrao82687 ай бұрын

    Om NamahShivaya🙏🙏🙏

  • @rsvcreations6524

    @rsvcreations6524

    7 ай бұрын

    Thank you

  • @nagabhushannandigam5438
    @nagabhushannandigam54387 ай бұрын

    Nice trip 🎉

  • @rsvcreations6524

    @rsvcreations6524

    7 ай бұрын

    Thank you

  • @jpn886
    @jpn8867 ай бұрын

    Wel done

  • @rsvcreations6524

    @rsvcreations6524

    7 ай бұрын

    Thank you

Келесі