History of Israel and Palestine: By Srikanth Nakirekanti

Фильм және анимация

Пікірлер: 1 200

  • @nirmalab56
    @nirmalab563 жыл бұрын

    బైబిలు చదివే ప్రతి ఒక్కరి కి తెలుసు అది ఇశ్రాయేలీయులది అని.Thankyou Srikanth.వాగ్ధాన భూమి.

  • @nlwcparvathipuram
    @nlwcparvathipuram3 жыл бұрын

    మన తెలుగు వారి ని Jerusalem యాత్ర కు తీసుకోని వెళ్లండి brother. We love your videos

  • @msrmsr8219
    @msrmsr82193 жыл бұрын

    History స్కూలో కాదు దేవుని పరిశుద్ధ గ్రంథములో ముదలైనది చాలా బాగా వివరణ ఇచ్చారు..thank you so much brother🙏 బెంగళూరు

  • @Hdchannelratnam
    @Hdchannelratnam3 жыл бұрын

    అన్న మీరు ఎంత అద్రుష్టవంతులన్నా బైబిల్ ప్రవచనములు నెరవేరే ఆ దేశములో నివసిస్తున్నందుకు మీరంటె నాకు చాలా ఇష్టమన్నా నాకే కాదు మా అమ్మకు, మా పిల్లలకు, ఎంతో ఇష్టం అన్నా ఇప్పుడే ఈ వీడియో ని చూశాము చాలా బావుంది యాదా జాతిని కాపాడుతున్న దేవుడే మీ కుటుంబమును అలాగే మాకుటుమబమును కాపాడును గాక ఆమెన్ అన్నా మళ్లీ చెప్తున్నా మీకంటె మా అమ్మగారికి చాలా చాలా ఇష్టం. లవ్ యు బ్రో.. ❤❤❤

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    యేసు క్రీస్తును శిలువ వెయ్యటం వ లన జర్మనీ లో 6000000 లక్షల మంది అమాయక యూదులను చంపేశారు. హిట్లర్ జర్మనీలో ఇదంతా చేశాడు. అందుకే నాకు యూదులు చాలా ఇష్టం.

  • @Kingmaster748

    @Kingmaster748

    3 жыл бұрын

    Bro akkada baibil nadavadu old &new, testament rule undali anede godava adi yuudulaki sammandinchindi plz baaga telusu ko

  • @Hdchannelratnam

    @Hdchannelratnam

    3 жыл бұрын

    @@Kingmaster748 ok bro ఐతే యూదులు లో కూడా యేసు క్రీస్తుని అంగీకరించిన వారున్నారు బ్రదర్ యేసుక్రీస్తు ను సిలువవేయుమని అరచిన యూదులున్నారు ఆయన కోసం ఏడ్చిన యూదులు ఉన్నారు ఇప్పటికీ ఇజ్రాయిల్ లో క్రీస్తుని నమ్మిన యూదులు ఉన్నారు బ్రదర్.

  • @justsec4290

    @justsec4290

    3 жыл бұрын

    @@Hdchannelratnam yentha 2% na?

  • @peterofficial2786

    @peterofficial2786

    3 жыл бұрын

    @@justsec4290 ఇప్పుడు 2 per....అండ్ ఫ్యూచర్ లో 10 per అవ్వచ్చు.............

  • @israeljonnalagadda1869
    @israeljonnalagadda18693 жыл бұрын

    ప్రభు గొప్ప నామములో మీ అందరికీ వందనాలు అదేవిధంగా శ్రీకాంత్ అన్న కి వందనాలు ఈ వీడియోస్ వినటం వలన ఇంకా విశ్వాసం పెరుగుతుంది దేవుడి మీద కాబట్టి అందరూ ఈ వీడియోస్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను

  • @suneelspartan978
    @suneelspartan9783 жыл бұрын

    💐యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లెదరు💐

  • @amrithpaul8253

    @amrithpaul8253

    3 жыл бұрын

    Amen

  • @srirajpalaparthi841

    @srirajpalaparthi841

    3 жыл бұрын

    Amen

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    ముస్లిం డైరెక్ట్ గా వస్తాడు Christians మతం ముసుగులో వస్తారు

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    యేరూషలేము ఏందిరా జెరూసలెం అనాలిరా ఎదవ. మీ Christians ki చదవడం కూడా రాదు.

  • @saiji1239

    @saiji1239

    3 жыл бұрын

    @@saiganesh9081 🤣

  • @t.vijaykumar241
    @t.vijaykumar2413 жыл бұрын

    ఏది ఏమైనా యుద్ధము యెహోవాదే ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తిగాని వ్యక్తిగాని ఇప్పటివరకు పుట్టలేదు పుట్టాడు కూడా.

  • @justsec4290

    @justsec4290

    3 жыл бұрын

    అవును... యుద్ధం యెహోవా దే.... కానీ యేసు ది కాదు....

  • @bethapudipradeep5386
    @bethapudipradeep53863 жыл бұрын

    ఆయన మాత్రమే మహాశ్చర్య కార్యములు చేయువాడు...good explanation brother 🙏

  • @diyyajaya8633

    @diyyajaya8633

    3 жыл бұрын

    Anna me enthwonder ga chepputharu m

  • @sekherbabu3031
    @sekherbabu30313 жыл бұрын

    ముస్లిం కు అంత సినిమా లేదు. మీకు దేవుడు పూర్తిగా సపోర్ట్ గా ఉన్నాడు

  • @santhakumariamarlapudi1758
    @santhakumariamarlapudi17583 жыл бұрын

    మీకు నా వందనాలు. telugu లో చక్కగా explain చేసి మాకు మంచి విషయాలు తేలియ చేసిన మీకు వందనాలు. ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు. మీ గురించి holyland లో వున్న వారి గురిఁచి ముఖ్య ముగా యేరుషలేము క్షేమము గురించి నిత్యం prayer చేస్తాము. వారి క్షేమము మా ఇంటి క్షేమము shalom🕊

  • @hosannajayakumar7110
    @hosannajayakumar71103 жыл бұрын

    Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD ANNA 🙏💐✝️ యెహోవా ఆశ్రయించు వారు వర్ధిల్లుదురు మీరు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు సదాకాలము మీకు తోడైయుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌 PRAISE JESUS CHRIST AMEN AMEN AMEN 🙌👑🙏

  • @hosannajayakumar7110

    @hosannajayakumar7110

    3 жыл бұрын

    Thank you Anna 🙏 Very good Message Anna🤝👏🙏🕎✝️🕊️

  • @eveningmessage2297
    @eveningmessage22973 жыл бұрын

    బ్రదర్ వందనాలు. మీరు చాల కష్టసమయంలో అక్కడివేళ్ళి ,మికుఇబ్బందిఉన్న కుడా అనేకవిషయలను అక్కడినుండి మకు వివరించినందుకు మీకు వందనాలు. ప్రత్యేకముగా మన ప్రభూవైన యేసుక్రీస్తూ నామమునకు మహిమ కలుగునుగాక. God bless you brother. Amen.

  • @pinky_priya

    @pinky_priya

    3 жыл бұрын

    In JESUS name AMEN

  • @rajeshindupalli9642
    @rajeshindupalli96423 жыл бұрын

    Thanks a lot brother. ఇజ్రాయెల్ గురించి ఎన్నో సత్యాలు చూపించారు, చెప్పినారు. యేసయ్య కే మహిమ. praying for Israel. May our Lord bless the country forever until he comes and reigns it. All glory to JESUS. Thanks a lot and keep continue your videos

  • @sureshradapaka2627
    @sureshradapaka26273 жыл бұрын

    చాల బాగుంటుంది అన్న మీ వీడియోస్ చక్కగా వివరిసూతున్నారు TQ 🅄 so 🄼🅄🄲🄷 bro 😍😍

  • @alladibabu4140
    @alladibabu41403 жыл бұрын

    ప్రపంచం ఏకమైనా యూదులను ఎవరూ ఏమీ చేయలేరు కారణం సృష్టికర్త అయిన"యెహోవా" దేవుని సొంత ప్రజలు చివరి కి విజయం యూదులదే ఇది నగ్నసత్యం.

  • @ITDCIslamicTeluguDawahCenter

    @ITDCIslamicTeluguDawahCenter

    3 жыл бұрын

    యేహోవా అనే పేరు ఒక సారి అరబ్బిక్ లో చూడండి

  • @alladibabu4140

    @alladibabu4140

    3 жыл бұрын

    @@ITDCIslamicTeluguDawahCenter ఏమని ఉంది?

  • @ITDCIslamicTeluguDawahCenter

    @ITDCIslamicTeluguDawahCenter

    3 жыл бұрын

    @@alladibabu4140 వాట్సాప్ చేయలేరా మీరు

  • @rameshbabumallela5102

    @rameshbabumallela5102

    3 жыл бұрын

    @@ITDCIslamicTeluguDawahCenter avasaram leduu broo

  • @user-vc6jm3vk4t
    @user-vc6jm3vk4t3 жыл бұрын

    బాగా చెప్పారు అన్నయ్య వందనాలు. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకొని ఇంకా ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలియజేయునుగాక.ఆమెన్

  • @sivasadu8187
    @sivasadu81873 жыл бұрын

    యూదులకు యెహోవా దేవుడు తోడుగా వున్నాడు వీర్ని ఎవరూ ఏమీ చేయలేరు ఆమెన్ 🙏🙏🙏🙏

  • @justsec4290

    @justsec4290

    3 жыл бұрын

    Yes brother.... యేసు మాత్రం కాదు

  • @veeravalliisaacsundarveera6503
    @veeravalliisaacsundarveera65033 жыл бұрын

    Praise the lord bro. Thanks for your valuable information. I'm from andhra Pradesh

  • @subbuc926
    @subbuc9263 жыл бұрын

    ముస్లింస్ బతకాడానికి వస్తారు, తర్వాత మాదే అంటారు. ఎమైన అంటే అడొళ్ళని, పిల్లలను అడ్డు పెట్టుకొని నాటకాలు చెస్తారు..

  • @manjumanjunatha576

    @manjumanjunatha576

    3 жыл бұрын

    Bangalore lo Tamil peoples vachi rowdysm chesinttundi akkada.

  • @noorsyed6199

    @noorsyed6199

    3 жыл бұрын

    యూరోప్ లో 6 లక్షల యూదులను క్రైస్తవులు పిచ్చి కుక్కలను చంపినట్లు చంపుతువుంటే పిల్సటైన్లు శరణం ఇచ్చి ప్రాణ బిచ్చపెట్టరు ఇప్పుడు ఈ రెండు సర్పాలు ఒక్కటై వారినే కాటేస్తున్నాయి,, మహనీయులు యేసుక్రీస్తు ముందే చెప్పారు ఇవీ సర్పాలు సాతాను సంతానాలు అని,, మత్తయి

  • @manchimaatalu7189

    @manchimaatalu7189

    3 жыл бұрын

    @@noorsyed6199 నిజమే బ్రదర్ క్రైస్తవులు చేతుల్లో యూదులు చాలా బాధలు అనుభవించారు. దాన్ని ఇప్పుడు ఎవరూ మాట్లాడరు

  • @prashanthmadhary4950

    @prashanthmadhary4950

    3 жыл бұрын

    @@noorsyed6199 bro go through the history,don't come to conclusion by hearing false talks,in your faith all are like this only,be patient & read the history & the truth,may God bless you & he open your eyes to see the truth.

  • @subbuc926

    @subbuc926

    3 жыл бұрын

    @@noorsyed6199 ఏమి సెప్పితిరి , సెప్పితిరి.. అబద్ధాలు, దొంగ వెషాలు మీ తర్వాతె..

  • @SamSam-ft3to
    @SamSam-ft3to3 жыл бұрын

    Greetings from Hyderabad, India. Appreciate you so much brother for your authentic biblical research. Please do keep up the good work. May God bless you and your good work. (Numbers 6:24-26; Ps. 121:7, 8; 2 Cor. 13:14; 3 John 2) ❤️🙏💐

  • @rosykrupa7222
    @rosykrupa72223 жыл бұрын

    Praise the lord brother ,you are just an amazing person clearly mentioned about place it is very nice nd great information we don't get till now .thank you soooooo much for dis video taking with very risk nd brave,God bless you and your family,take care of ur self brother.

  • @Nvijayrajdarsi
    @Nvijayrajdarsi3 жыл бұрын

    Love u bro. ఎప్పటికైనా జెరూసలేం యుదులదే అందులో ఎటువంటి సందేహం లేదు.

  • @alladibabu4140

    @alladibabu4140

    3 жыл бұрын

    ఇందుకు 4000 సం" బైబిలే" సాక్ష్యం

  • @singanamalasuryaprakash3275

    @singanamalasuryaprakash3275

    2 жыл бұрын

    AMEN AMEN & AMEN 🙏

  • @munavathpandu3332
    @munavathpandu3332 Жыл бұрын

    Praise the lord sir 🙏 glory to God

  • @rambabub1941
    @rambabub19413 жыл бұрын

    దేవుని యొక్క గొప్పతనం బహు అద్భుతం 👍👍👍

  • @jayap.1939
    @jayap.19393 жыл бұрын

    Iam fr Hyderabad Telugu speaking and living in Germany 🇩🇪 since many years

  • @sandy7939
    @sandy79393 жыл бұрын

    Latha: praise the Lord brother. Thqu for Explaining very clearly. Waiting for this topic from many days. God bless you.

  • @HOSEENMINISTRIES
    @HOSEENMINISTRIES3 жыл бұрын

    అద్భుతంగా వివరించి తెలియని విషయం చెప్పినారు.మీరు అక్కడుండిమాకు తెలుగులో వివరించడం ఇది కూడా దేవుని ప్రాణాళికే...

  • @avimaria3369
    @avimaria33693 жыл бұрын

    Praise the lord brother Thank you so much for this beautiful video.god bless you and your family Jerusalem capital of Israel

  • @gnanipuvvada8597
    @gnanipuvvada85973 жыл бұрын

    Praise the Lord brother. thanks for the new information given. God bless you.

  • @sigmarules2025
    @sigmarules20253 жыл бұрын

    I wait for this video since 5 days 😍

  • @ProfAbraham4741
    @ProfAbraham4741 Жыл бұрын

    Very historicall events...you explained. Tq dear pastor Garu. Heartfully I love your videos. Praise the LORD pastor ji 🙏🙏🙏

  • @ravindralotsch3351
    @ravindralotsch33513 жыл бұрын

    Thank you Brother for your giving a great Information about Israel. God bless you and your Family and take Care. We're all Praying for you and your Family.

  • @mahipaljinna3963
    @mahipaljinna39633 жыл бұрын

    అన్నగారు మీరు తీసిన ఈ వీడియో చూస్తున్నంతసేపు నా మనసులో ఎంతో ఆనందము సంతోశంగా ఉంది నిజంగా ఆ దేవది దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @justsec4290

    @justsec4290

    3 жыл бұрын

    ఎవ్వరూ దేవుడు సోదరా.... యెహోవా నా... యేసు నా. Jesus నా ? పరిశుద్ధాత్మ నా ??.

  • @mahipaljinna3963

    @mahipaljinna3963

    3 жыл бұрын

    @@justsec4290 3 త్రి ఏక నామమున హెహోవా దేవుడు సోదరా

  • @justsec4290

    @justsec4290

    3 жыл бұрын

    @@mahipaljinna3963 అదే లాజిక్ లేదు అనేది... మళ్ళీ దేవుడు ఒక్కడే అంటారు... తల తోక లేని బుక్ ఏదైనా ఉంది అంటే అది బుల్ బుల్

  • @indiratalamala5094
    @indiratalamala50943 жыл бұрын

    Brother, you have cleared some of my doubts. Thank you. God bless you.

  • @cozypup4570
    @cozypup45703 жыл бұрын

    Praise the Lord brother,Hatts of to your ghutts (courage)and also love upon the Almighty God, God bless you with long life and happiness to you and your family

  • @joshuaraju1979
    @joshuaraju19793 жыл бұрын

    Praise the Lord brother for sharing us a very valuable information.I am happy to see your videos. Your so blessed person...... because God kept u there for us. Thanking u once again.

  • @premsagar2350
    @premsagar23503 жыл бұрын

    Praise the lord brother Well explained 👏 God bless you and go on doing more videos 🙂

  • @RajuRaju-xs8mf

    @RajuRaju-xs8mf

    Жыл бұрын

    Super bro. Explained

  • @godislove4267
    @godislove42673 жыл бұрын

    Praise the lord anna.Tq for giving your valuable information about temple mount.we are blessed so much you are posting videos.God bless your exertion and we are praying for you ,ur family and whole ur country to be better living.

  • @johndaniel5027
    @johndaniel50273 жыл бұрын

    Praise the Lord brother 🙏 మంచి సమాచారం అందించారు దేవునికే మహిమ కలుగును గాక ఇశ్రాయేలీయులును కాపాడువాడు కునుకడు నిద్ర పోడు విజయం ఇశ్రాయేలీయులుదే ఎప్పటికి దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తారు మన దేవుడు గొప్ప వాడు

  • @sanjay-445
    @sanjay-4453 жыл бұрын

    Glory to God. Thank you Brother for giving us clear video. May God bless you🙏

  • @johnkakara7875
    @johnkakara78753 жыл бұрын

    Praise the lord Brother : thank u so much for doing good videos regarding Israel contry👍 may god bless u bro.

  • @undiravi7899
    @undiravi78993 жыл бұрын

    Excellant analysis brother .history tells it is the motherland of israelites.there is no name of jerusalem in quran.how can they ask about జెరూసలెం.no country will touch israel in the world.God will fight aganist them finally.

  • @anthonyvictoria1336
    @anthonyvictoria1336 Жыл бұрын

    Thank you brother 🙏🏼 GOD bless u abundantly 🙌

  • @darlakumar4435
    @darlakumar4435 Жыл бұрын

    Praise the Lord Brother, Super explanation

  • @CHINNI..Rk1625
    @CHINNI..Rk1625 Жыл бұрын

    Glory to God 🙏

  • @srujanswarop1234
    @srujanswarop12343 жыл бұрын

    Praise the lord brother.. Well explained.. God bless you

  • @pogidikiran8970
    @pogidikiran89703 жыл бұрын

    షాలోమ్ అన్నయ్య, చాలా సంతోషం గా ఉంది అన్నయ్య. యేసయ్యా కృపవలన బాగున్నారు అనుకుంటున్న, వాగ్దానం భూమి లో, వాగ్దాన ప్రజలు మధ్య లో ఉంటున్నారు. మంచి విషయాలు అందినందుకు కృతజ్ఞతలు అన్నయ్య

  • @saikumarlakka655
    @saikumarlakka6553 жыл бұрын

    Praise the lord brother చాలా dare chesaru nice explanation తగిన సమయంలో మందిరం kattabaduthundhi ఇశ్రాయేలు దేవునికి మహిమ కలుగును గాక.

  • @pattemramesh6044
    @pattemramesh6044 Жыл бұрын

    Praise the Lord bro Well explained ❤

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Жыл бұрын

    Praise the Lord Brother 🙏🙏👍👍

  • @kkondaraju2993
    @kkondaraju29939 ай бұрын

    శ్రీకాంత్ గారు ధన్యవాదాలు మాకు తెలియని ఎప్పుడూ చూడని ప్రదేశాలను మేము చూసినట్టుగా చూపించినారు.ధన్యవాదములు.

  • @devakrupa3506
    @devakrupa35063 жыл бұрын

    Praise the Lord brother Thankyou so much for wonderful video God bless you and shower countless blessings on you GLORY to Almighty God Amen

  • @baddambenhur9176
    @baddambenhur91763 жыл бұрын

    Srikanth garu I visited Holy Land in 2017 but we couldn't visit Doom of the Rock. You explained very well . I am very happy that you are a Telugu man. My husband's first cousin Baddam Sudhaker lives in Eliat .but I never met them after they left India.

  • @adiabhi2108
    @adiabhi21082 жыл бұрын

    Praise the lord🙏🙏,excellent information brother

  • @mallulasatyanarayanamurty9230
    @mallulasatyanarayanamurty9230 Жыл бұрын

    Praise lord Bro. Srikanth garu. Meeru telugulo vivafisthunte .menu chapala dhanyulam bro. .very thankful GoD..maa pakshamuga Devudu mimmunu siddaparicharu.

  • @viswa7458
    @viswa7458 Жыл бұрын

    Thank you much brother for ur valuable true information .. Thank you for leading into strong faith....

  • @sunnieenglishmedium7082
    @sunnieenglishmedium70823 жыл бұрын

    Praise the Lord, Brother, tnq so much for the explanation, revealed so many facts,waiting for your next video. 🙏🙏

  • @suvarnaraonunna3764
    @suvarnaraonunna37643 жыл бұрын

    Praise the lord Amen 🙏🙏

  • @lekhanadegala4900
    @lekhanadegala49003 жыл бұрын

    Glory to God Brother.You are awesome in testifying the Lord God Almighty.Well explained .

  • @venkateswarluch6795
    @venkateswarluch67953 жыл бұрын

    Brave job brother!!! Come up with many more Biblical truths plz. Stay safe and blessed!!! Shalom!!!

  • @kanakaiahedakulapally4818
    @kanakaiahedakulapally48183 жыл бұрын

    Thank you🙏 for the history📖 anna.... Salute for ur Daring Explanation.

  • @DD-bd8mg
    @DD-bd8mg3 жыл бұрын

    Praise the Lord, thanks for information about spiritual things brother,

  • @enjakirankumar7973
    @enjakirankumar79733 жыл бұрын

    Very good explanation bro praise god for your effort and concern about god's people to know the history.May god bless you.Tq

  • @malleshforchrist6377
    @malleshforchrist63773 жыл бұрын

    thanks #anna meku LORD JESUS Krupa thody undunu gaka. chala balapaduthu chala information telusukuntunnamu. YAS,hallelua AMEN Mark Mallesh from Saudi Arabia 🙏

  • @josephel1655
    @josephel16553 жыл бұрын

    Praise the lord brother, I loved the narration of this video. God bless Israel. God bless you brother. Amen.

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    ఈ మత మార్పిడి క్రిస్టియన్స్ కంటే ముస్లిమ్లు, యూదులు నయం

  • @josephel1655

    @josephel1655

    3 жыл бұрын

    @@saiganesh9081 God bless you brother 🙏

  • @swarnakumari4770
    @swarnakumari47703 жыл бұрын

    Praise the Lord brother. Thank you so much for information. 🙏

  • @JesusBlessingMinistries-ve2cc
    @JesusBlessingMinistries-ve2cc3 жыл бұрын

    Praise the lord My brother we love you .u r doing great job...may God bless u n Family amen

  • @sujathayalagapati426
    @sujathayalagapati426 Жыл бұрын

    Praise the lord brother Mee videos chustuntaanu memu akkadiki ralekapoina meeru cheppe vidhanan aa kallaku kattinattu chupistunnaru God bless you

  • @madhuritungal9319
    @madhuritungal93193 жыл бұрын

    Very well explained Brother 🙏🏻 I pray that god almighty protect you and bless you according to riches of his heaven.

  • @ramojinelaparthy9081
    @ramojinelaparthy90813 жыл бұрын

    Shalom brother, YAHWEH bless you and your family and whole yerushalemu people

  • @tvsrao1302
    @tvsrao13023 жыл бұрын

    God bless you my brother. Meeru devuni gurinchi chaala goppa ga chputunnaru. Memu balapadutunnamu. Maku teliyani aneka vishayalanu teliyajestunnaru. Thank you very much brother. Memu adrustavantulam devuni gurinchi telusukontunnaduku.

  • @lalithapadullaparthy1559
    @lalithapadullaparthy15593 жыл бұрын

    Praise the lord brother Manchi video chesaru Devuni unnavadu annamata vinagane yhrudamu pulakinchindi Nijanga mana debudu sajeebudu

  • @DrVinakoti
    @DrVinakoti3 жыл бұрын

    Excellent brother….Thank you…May God bless you

  • @syamsundarpa1333
    @syamsundarpa13333 жыл бұрын

    దేవుడు మిమ్మును మీ కుటుంబన్నీ దివిచ్చును గాక ఆమెన్

  • @pinky_priya

    @pinky_priya

    3 жыл бұрын

    In JESUS name AMEN

  • @dulipalajohn431
    @dulipalajohn4313 жыл бұрын

    Praise the Lord brother good massage God bless you

  • @Joy-xw8cw
    @Joy-xw8cw3 жыл бұрын

    Good information my dear loving brother... God bless you abundantly more and more. God will protect you.

  • @rajeshindupalli9642
    @rajeshindupalli96423 жыл бұрын

    Praise God. Very interesting video. Thank you brother.

  • @priyamadira4817
    @priyamadira48173 жыл бұрын

    Awesome explaination anna in this situation U take risk to do this vedio brother. we r very happy to here this vedio about our holy land. god bless you brother. Keep going our lord our saviour Jesus Chirst.🙏🙏🙏

  • @bondaddalakshmi8358
    @bondaddalakshmi83583 жыл бұрын

    Praise the lord brother Very nice message andariki ardham ayyela chepputhunnaru thank you so much God bless you

  • @geps4929
    @geps49293 жыл бұрын

    అక్కడ చరిత్ర చాలా వివరంగా చెప్పారు అన్న , తెలుగు ప్రజలకు అక్కడ విషయాలు చెబుతూ నందుకు చాలా గౌరవంగా ఉంది, అక్కడ విషయాలు నీ ద్వారా తెలుసుకుంటున్నాను అన్నా, ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని ఆ దేవ దేవుని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామమున వందనాలు

  • @meghanareddy8036
    @meghanareddy80363 жыл бұрын

    Thanks for uploading the video Anna.. GOD BLESS YOU ALWAYS

  • @kalyanaraochinthala9294
    @kalyanaraochinthala92943 жыл бұрын

    Praise the Lord Brother, Thank you very much

  • @followthechrist5445
    @followthechrist54453 жыл бұрын

    చాలా గొప్ప వివరణ..It's really great information Brother...tq for sharing

  • @vijaykumari3896
    @vijaykumari38963 жыл бұрын

    Good afternoon sir vandanalu you're giving the very very valuable News Israial Praise the Lord sholam vijay veeravalli vanasthalipuram Hyderabad India

  • @vemulasrinivas4435
    @vemulasrinivas44353 жыл бұрын

    Thank you brother for the valuable information. May God bless you and your ministry.

  • @deenajob3285

    @deenajob3285

    9 ай бұрын

    Thank you brother for the valuable information.May god bless you and your family ministry

  • @sobharani6486
    @sobharani64863 жыл бұрын

    Very precious message, God bless you bro

  • @mrakesh3055
    @mrakesh30553 жыл бұрын

    Chaala chakkaga chepparu Srikanth garu aa Dhevaadhi Dhevunike mahima kalugunu gaaka Amen!

  • @keziahbujji2355
    @keziahbujji23553 жыл бұрын

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చాలా స్పష్టంగా అన్ని విషయాలు వివరిస్తున్నారు బ్రదర్ చాలా కొత్తకొత్త తెలియని విషయాలన్నీ మాకు వివరిస్తున్నారు చాలా థ్యాంక్స్ బ్రదర్

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju3 жыл бұрын

    Absolutely.... Almighty himself protecting his choosen children. No one in the world will dare to fight with Israelites because Almighty is the one who will fight for his children. Glory to God

  • @factindialivetv3654

    @factindialivetv3654

    3 жыл бұрын

    Already fight completed and israel defined, Allah gave victory to his slaves and took his hand from gews

  • @shamalaanandam5056

    @shamalaanandam5056

    3 жыл бұрын

    Thank you.so much your explanation is very clear prais the lord

  • @Rambabu_Kanakaraju

    @Rambabu_Kanakaraju

    3 жыл бұрын

    @@shamalaanandam5056 Sister say thanks to Almighty for protecting his children( including us)

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn3 жыл бұрын

    Clarity ga undi👍 God bless you always

  • @TheSsunnydolls
    @TheSsunnydolls3 жыл бұрын

    Anna yudhulu, arabulu evaru ye Peru petkunna kuda oka roju Devudu ravadam khayam and Andariki aayane Devudu ani thelise roju vosthadi and adi thondarlone vundi... bhoomi mida vunna prathi adugu devudide aayanade ..... god bless you anna.... stay blessed

  • @chittibabu1920
    @chittibabu19203 жыл бұрын

    Praise the Lord Brother wonderful explain thank you God bless you brother

  • @sangeethamadhubabu8336
    @sangeethamadhubabu83363 жыл бұрын

    Praise the lord brother 🙏

  • @mobadiah7752
    @mobadiah77523 жыл бұрын

    🙏🙏🙏🙏🙏 prise the lord thankyou brother God bless your vision

  • @btctbk2515
    @btctbk25153 жыл бұрын

    Praise the lord brother yesaiah ku mahima kalugunugaaka amen nijamga vunnavaadu anuvaadunai vunnadu.

  • @pskandi6345
    @pskandi63453 жыл бұрын

    Waiting for this video from long back 🙏 Thanks brother...🙌

  • @Raj-joy
    @Raj-joy3 жыл бұрын

    Such a wonderful explanation brother, I pray to God to give more wisdom about Israel to share with us.

  • @saiganesh9081

    @saiganesh9081

    3 жыл бұрын

    ఈ మత మార్పిడి క్రిస్టియన్స్ కంటే ముస్లిమ్లు, యూదులు నయం

  • @rennettwichard1788

    @rennettwichard1788

    3 жыл бұрын

    అనృ christian తేలూసుకో అనృ sai ganesh

  • @Rosejack7777
    @Rosejack77773 жыл бұрын

    Praise the lord brother 🙏 God bless you 🙋

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv62813 жыл бұрын

    Thanq srikanth. Nee videos baguntayi. Wonderful narration srikanth. Needi tenali....naadi Tenali....

  • @bandiprakashrao3140
    @bandiprakashrao31403 жыл бұрын

    Praise the Lord. Thank you, Thank you, Thank you brother. God bless you brother. Our Lord God Will Protect You.

Келесі