Hero Srikanth Serious Reaction On Bengaluru Rave Party Raid | Actress Hema | Journalist Prabhu |
Watch► Hero Srikanth Serious Reaction On Bengaluru Rave Party Raid | Actress Hema | Journalist Prabhu | #SumanTVDaily
#herosrikanth #bengalururaveparty #sumantvdaily
Пікірлер: 352
శ్రీకాంత్ గారు చెప్పింది 100% నిజం. సినిమా ఫంక్షన్స్ తప్ప బైట events కు రారు. ఒకసారి నేనూ ఒక కాలేజ్ వార్షికోత్సవ ఈవెంట్ కు పిలిస్తే, మొహమాటం లేకుండా చెప్పారు, " నేను వద్దులేమ్మ. ఇలాంటి వాటికి నేను రాను. బాగా మాట్లాడే వక్తలు చాలామంది ఉన్నారు, వారిని పిలవండి plz..." అని సౌమ్యంగా చెప్పారు
@gsivasankar1830
Ай бұрын
Avarandi meeru
@gsivasankar1830
Ай бұрын
Plz reply me
@allinonehandtv3429
Ай бұрын
@@gsivasankar1830 నా గురించి ఎందుకు సర్? 😊
శ్రీకాంత్ గారూ pressmeet పెట్టండి. Full గా ఏకి పడేయ్యండి. శ్రీకాంత్ గారూ చిన్న correction. రేవు పార్టీ కి వెళ్ళే వయసా నాది అన్నారు. మీకంటే పెద్దవాళ్లే అక్కడున్నట్లు అర్ధమవుతుంది.
మీడియా వాళ్లకు తెలిసినా... తెలియనట్లు మీడియా లో పదే పదే చూపిస్తుంటారు.
Clarity ఇచ్చారు. చాలా మంచి పని చేశారు.
Sreekanth Anna is a good person ❤
శ్రీకాంత్ నిజమైన. తారక రాముడు
Srikanth garu u r a gem sir, we admire u (Mega fans)
వ్యభిచారం కన్నానొక గౌరవం ఉంది కంజ్ జర్నలిజం కి ఆ మాత్రం గౌరం కూడా లేదు
ఆ వీడియోలో ఉంది శ్రీకాంత్ గారు కాదు. ఎందుకంటే శ్రీకాంత్ గారి నడక వేరే విధంగా ఉంటుంది. శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి.
అది full వీడియో ఉంది. అందు లో clear గా కనిపిస్తుంది శ్రీకాంత్ కాదు అని
ఒక్కొక్క డిని ఉతకండిశ్రీకాంత్ గారుఇదిమీపరువుకు సంబంధించినది.
Don't worry anna తెలుగు ప్రేక్షకులకు తెలుసు మీరేంటి అన్నది. పేరు పాడుచేసే వాళ్ళను క్షమించిన మీ మాటే మీ మంచి తనానికి నిదర్శనం
అడ్డలమేడలో వున్న వాళ్ళ పైన రాళ్ళు వేయడం అంటే చాలా మందికి సరదా. మీరు తిరిగి కేస్ వేయడం అంటే, బురదలో రాళ్ళు వేసినట్టే. ఇదే రాజకీయ నాయకులు వుంటే, జోలికి వెళ్ళడానికి కూడా భయపడతారు.
Srikanth garu is a very reserved and genuine person..... looking so 🥰......khadgam movie lo character gurtu techukuni okkokarni uthikeyandi ❤❤❤
Great Humanity.
కేసు వేయండి. సోషల్ మీడియా అబద్దాల మీద కనీసం చట్టాలు చేసే time పార్లమెంట్ కి లేదు సెలబ్రిటీ లకు ఎదిగిన పిల్లలు ఉంటారు, వాళ్లకు అదే ఎక్కువ భయం.
Telugu Actor Srikant garu is a good & honesty person in the Telugu industry.....
శ్రీకాంత్ గారు వాళ్ళ మీద కేసు వేయండి ప్లీజ్
జర్నలిజం ముసుగులో ఎదుటివారి పట్ల విచ్చలవిడి తనం,స్వేచ్ఛ ఎక్కువయ్యింది
Take care Sreekanth garu❤
srikanth sir you are very calm going person unnecessarily media is involving into this situation, kindly stay strong
నేను అస్సలు నమ్మను... శ్రీకాంత్ గారు చిరంజీవి గారి శిష్యుడు.. పైగా కింది స్థాయి నుండి వచ్చిన వాడు.
Srikanthgaru case pettali meeru please sir social media mari darunamga undi
అలాంటి వార్తలు నిజాయితీ గా వ్రాయాలి
Good channel...I like this channel..
Srikanth very good pursun
శ్రీకాంత్ గారూ 100%correct
Maa hero ❤❤❤❤❤ Srikanth garu
Srinath super nice good hero 👏 👍 👌 super Sar 👌 👍 jaibheem great super Sar 👌 jaibheem
@anilkumar-yf6rt
Ай бұрын
Srinath eavaru bro
శ్రీ కాంత్.అన్న. వ దా లక్ వాల్. మీ దా. కేస్ వె య లి
Very good person Srikanth garu 👌👌
శ్రీకాంత్ గారిని 20 30 ఏళ్ల నుంచి చూస్తున్నాం శ్రీకాంత్ గారు అలాంటి వ్యక్తి కాదు కానీ ఆ వ్యక్తిని చూస్తే సేమ్ శ్రీకాంత్ గారి లాగే ఉన్నారు పోలీసులు అతని ఫేసు చూపిస్తే అందరికీ హ్యాపీ అయితది
@anjaiahgopagani8089
Ай бұрын
100% srikanthgaaru kaadu athaniki potta undi anavasaram ilanti fake newslu views kosam ilanti chetta newsnu pracharam chesthunnaru chi....
Sir. Srikanth good man
aathanu srikanth Dupe la unnadu skin color change undhi
Srikanth is really gentle
అసలు వీళ్ళకి హద్దు అదుపు లేదు, మీడియా పేరుతో జనాలని టర్చర్ చేస్తున్నారు. దీన్ని ఖండించాలి అందరూ
Srikanth anna is a good person.❤
Srikanth sir very nice
Srinath sir very good person
100% శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి.
Good good 😊😊
Gud person srikanth gaaru genuine person
తెలుసుకొని రాయండి ఎందుకు అలా వాల్ల కుటుంబాలకు ఇబ్బంది పెట్టేది
Super good hero 👏 Super nice Sar 👍 👌 👏 great 👌 super nice hero hero hero 👏
I like Srikanth garu. Operation duryadon movie super story for political & police.
Miss that srikanth comedy timing once upon a time he is household name.
శ్రీకాంత్ గారు మంచి వారు. ఇలాంటి తప్పుడు వార్తలు మీడియా రాయకూడదు
both are best acting
Hi he is not srikant he is another mam
Srikanth sir ❤❤❤❤❤
Srikanth Anna u r great human being Entha Mandi emi rasina Mee gurinchi maku telusu Memu nammamu❤❤
Ur nice and gentleman annaa....?
Party చేసుకుంటే తప్పు ఎంది..? పబ్లిక్ తాగి ఊగటం లేదు...ప్రతి మనిషి రిఫ్రెష్ అవుతాడు కదా .?
అయితే ఆ పర్సొన్ ఎక్కడ అతన్ని చూయించండి
@flashmobs
Ай бұрын
Watch TV9.....They're showing everyone. It's Rishi Chowdary who looks like Srikanth. Nizamga Srikanth ye ayite intha twaraga bayataki vacchi nenu kadu ani gattiga cheppaledu kada !!
@dasaradhd4910
Ай бұрын
Srikanth yenduku chupinchali? yevadiathe fake news pettado vade chupinchali. asalu srikanth ee pettina youtube chanals meeda case pettali. appudu kani dariki raru.
@VTS_99
Ай бұрын
pakkana chupistunnaru he is not srikanth... chudu ear rings edo unnay , some red fancy shoes and age looks very younger than srikanth.
@srikanthbandi264
Ай бұрын
Kondari passports rave party lo dhorikai mari vallu interview lu isthunnaru nenu sadhvini ani@@flashmobs
శ్రీకాంత్ అన్న చాలా జెన్యూన్ పర్సన్
శ్రీకాంత్ గారి జుట్టు పార్టీలో ఉన్న జుట్టు మ్యాచ్ కావడం లేదు చూడండి పైన బట్ట తల ఉంది
Sp balu gaaru chepparu srikanth okru joliki velladu ani
ఏయి అన్న అందరి మీద కేస్ ఏయి
Sir meeru chala manchivaru
అలాటి వారికి పరువు నష్టం కేసు వేయండి శిక్సవేయాలి సార్ 🙏🙏
Meerala vadileyyadam కూడా పొరబాటే..strong యాక్షన్ తీసుకోండి...
Hema a party lo ledu..hema vesukunna shirt ki oka pocket vundi..hema black nail polish vesukundi..rave party lo ammayi vesukunna white shirt ki 2 pockets vunnayi and aa ammayi white nail polish vesukundi..iddaru different
శ్రీకాంత్ గారి జుట్టు చాలా ఎక్కువ ఉంటది, రేవ్ పార్టీ లో ఉన్న అతని జుట్టు పల్చగా ఉంది
Srikanth annaya genuine
I am eager to see clarification from an. actress also.
Who given wrong information all channels should be punished..
అక్కడ పొలీస్ లు ఎవడి సంక నాకు తున్నారు... అస్సలు వ్యక్తులు ఎవరో చెప్పొచ్చు కదా
Okasari athadi photo full ga pettandi thelusthundhi
He is not sreekanth.... He is praneeth chowdary from chittor. Tdp it cell member
తమ్ముడు శ్రీకాంత్ నువ్వు వదలకు
live enduku, sumantv ofc ki velthe vellaledani confirm ayyedi kada
Sir take legal action
పెంటలో పది రూపాయలు వేసి నాకి తీసుకోమంటే, అందరికన్నా ఈ తరహా సోషల్ వీడియో లో పని చేసే వారే ముందుంటారు.
Don't worry Anna kokallu morgthuntai patenchkunte em cheailem cool meru oka manche hero manku telsu
Sreekanth is a nice person
Srikanth is feeling very much for nothing.why media people are not realising the feelings of good actor.Even good fans are also hurted by these news.satyame vajayathe.Jaisrianth.
Srikanth nu adige badulu benguluru velly vadi vedio thiyandi
Hi srikantha anna
రాసినవాడి కి చూపిoచన వాడికి కొచం గడ్డి పెట్టండి
Sir tv లో చూసి మేము కూడా మీరే అని నమ్మాము ఎందుకంటే ముఖానికి టీ షర్ట్ అడ్డం పెట్టుకొని మీలాగే వున్నాడు
I know Sreekanth You are good boy But u see that pic Similarly u r face Certainly people think Oh Sreekanth in that party
Sir Srikanth Garu nenu Chiranjeevi gary fan Chiranjeevi gary waly nenu memoley yestapadyde meeru super meeru alage undandi 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
I respect Telugu actor Srikant garu u very true, honesty, humble, good humanity etc person....I 10:19 personally request media plz don't put such type untruth eligation for ur personal benefits ....
Srikanth elanti vaaro andariki telusu his a nice boy his good person his a very good boy 💓
Sreekanth good person andariku telisu no problem ❤
Srikanth garu don't feel always we trust you and like u
Srikanth is very good man
Prabhu garu - u told that you met him in one of the functions. At that time did he have a beard ? That guy in the video was resembling Srikanth, that’s why this confusion.
Clear ga chudandi, akkada srikant garu kadu, theliyakunda matlada kandi
చాలామంది మీడియా వాళ్లు black mail చేసి డబ్బులు చేసుకుంటారు,మరికొందరు TRP కోసం,మరి కొందరు ఈర్ష్యతొ ఈ విధంగా శ్రీ కాంత లాంటి వారి ఇమేజ్ డామేజ్ చేస్తుంటారు. ఇటువంటి మీడియా వాళ్ల మీద శ్రీ కాంత గారు డిఫమేసన్ కేసు వెయ్యండి.
Srikanth garu mru akkade vunnatu vundi same face neelage vunnadu 😂😂😂
Sri kanth garu.meru good person sir.
Srikanth Garu zmanchi Hiro .zKawalani ceputunnattu. Manu Priya.
అసలు అలా తప్పు ఆరోపణలు ఎలా రాస్తారు..ఛీ.....శ్రీకాంత్ గారు మంచి వ్యక్తి
Srikanth garu genun person
Srikanth garu meru good person...badha padakandi.....
దీనికో సొల్యూషన్ తీసుకురావాలి
100 % true sir negative news fast ga spread avuthai
His slang is so awesome 😂
Meeru decent person .dont worry