HELP : మనం పక్కోడికి సాయం చేయడంలో ఉన్న స్వార్థం ఏంటి? Think Telugu Podcast | Musings

Ойын-сауық

HELP : మనం పక్కోడికి సాయం చేయడంలో ఉన్న స్వార్థం ఏంటి? Think Telugu Podcast | Musings
#ThinkTeluguPodcast #telugupodcast #musings
Subscribe : ‪@ThinkTeluguPodcast‬
Follow Us On Instagram and Facebook : Think Telugu Podcast

Пікірлер: 263

  • @NaaAnveshana
    @NaaAnveshana3 жыл бұрын

    I am big fan bro ,I like Ur Videos , before sleeping watching and sleeping bro thanks thanks

  • @VijayKumar-sx7yj

    @VijayKumar-sx7yj

    3 жыл бұрын

    Ae anvesh Neeku e video lu artham aeentha thilevi undha...?

  • @66652

    @66652

    2 жыл бұрын

    Big fan of naa Anveshana

  • @voiceoftraveller

    @voiceoftraveller

    2 жыл бұрын

    హే అన్వేష్ బ్రో నీవు ఇక్కడ ఎం చేస్తున్నావ్, ఇంత టైం ఉందా నీకు చూడటానికి గ్రేట్ బ్రో...

  • @cristianoronaldo2403

    @cristianoronaldo2403

    2 жыл бұрын

    Pukaa pukara..

  • @jamanthsiddani831

    @jamanthsiddani831

    2 жыл бұрын

    ​@@VijayKumar-sx7yj 😅

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi2 жыл бұрын

    ప్రాణం వున్న ప్రతి జీవి ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడో చచ్చిన మతమే ఇంకా సర్గంకి సహాయపడుతుందని బ్రమ.

  • @vasasrinivasayadav546
    @vasasrinivasayadav5462 жыл бұрын

    సాయం చేయడం అనేది మన Self Satisfaction ... దానిలో పొందే అనుభూతి మన మానసిక అభ్యున్నతికి తోడ్పడుతుంది.... మన చుట్టూ ఎప్పుడూ Positive Energy ఉంటుంది.. ఇలా సాయం చేయడం వల్ల పొందిన గ్రహితలకు కొంత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది... ఇచ్చిన దాతకు ఇలాంటి చేయడానికి మరిన్ని అవకాశాలు దొరికినట్టు అవుతుంది👍💐

  • @saiprathap3363
    @saiprathap33632 жыл бұрын

    నేను మొదటిసారి ఒకడికి money హెల్ప్ చేశా అలాగే సాయం అడిగితే ఒక అమ్మాయికి డబ్బు ఇచ్చా తర్వాత నేను వాళ్ళకి డబ్బు అవసరం అయినప్పుడు మాత్రమే గుర్తువచ్చాను.... Money నీడ్ ఉన్నపుడే నాకు కాల్ చేశేవారు కానీ నాకు అవసరం అయినప్పుడు ఏ ఒక్కడు హెల్ప్ చేయలేదు అప్పుడు నిర్ణయించుకున్నా ఇక పై జాలి ,దయ , కరుణ అనే వాటిని నా లైఫ్ లో ఉండకూడదు అనుకున్నా అప్పట్నుంచి ఎవరికి సాయం చేయలేదు చేయను కూడా....

  • @rajyalakshmihanumanthu7119

    @rajyalakshmihanumanthu7119

    2 жыл бұрын

    Good

  • @chandrasekharkadali4546

    @chandrasekharkadali4546

    2 жыл бұрын

    Good information #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @thandurimasala1364

    @thandurimasala1364

    Жыл бұрын

    Yedhi aasincha kunda chesedhe sahayam. Aasinchi chesedhanni sahayam anaru.

  • @eswarmurru1502
    @eswarmurru15022 жыл бұрын

    Self satisfaction కోసం help చేస్తారు చాలా మంది....

  • @rajarajesh9062

    @rajarajesh9062

    2 жыл бұрын

    Nenu ady chesthunanu

  • @eeswareditz9656
    @eeswareditz96563 жыл бұрын

    ప్రతి ఒక్కరు లో ఉంది స్వార్థం

  • @mahendrareddy6625

    @mahendrareddy6625

    3 жыл бұрын

    Swardam undali kada

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli78182 жыл бұрын

    నాకైతే ఎవరికైనా సహయం చేయడం ఒక వ్యసనం. నీవు చెప్పిన రీజన్స్ కొన్ని ఉన్నాయి బ్రదర్ . కొన్ని సార్లు నేను ఇబ్బందులు పడి కూడా వారికి సహాయం చేస్తుంటాను. బయట పడాలి బ్రో! ఈ వ్యసనం నుంచి. థాంక్యూ 🙏

  • @gurramnagarjuna1458

    @gurramnagarjuna1458

    2 жыл бұрын

    ఆడేదో మార్కరిజం బుక్స్ చదివి పిచ్చివాడిలా వాగుతున్నాడు.అవన్నీ వదిలేయ్ నీ దమ్ము నీది సహాయం చేయాలన్న దమ్ము దైర్యం కావాలి

  • @aslamhussain9627

    @aslamhussain9627

    2 жыл бұрын

    @@gurramnagarjuna1458 sahayam cheyadaniki dammu enduku bro.. ye dammu gurinchi antunavo artam kale

  • @saikumar023

    @saikumar023

    2 жыл бұрын

    ఎంత చేశావ్ మహా ఐతే 1000 రూపాయలు లేక 200 రూపాయల...అది నువ్వు సహాయం అన్నుకుంటునవ

  • @gsivasiva319
    @gsivasiva3192 жыл бұрын

    చాలా అనుభవం గలా వక్తి లా. చెపుతున్నారు మీ. వయస్సు. ఎంత

  • @kumarpower792
    @kumarpower7922 жыл бұрын

    మనుషులకు నైతిక విలువలు వుంటాయి,ఎలుకలకు వుండవు... ఎలుకల ప్రవర్తననుబట్టి మనుషులను ఎలా Decide చేస్తావు??

  • @Vizagsai20

    @Vizagsai20

    6 ай бұрын

    Manushulu ki naitika vivaluvulu kani Dani avadu patinchadu

  • @ballbadmintonvideos5852
    @ballbadmintonvideos58522 жыл бұрын

    ఆకలి బ్రో.. మన బ్రతుకు బానే ఉంది.. మనకి నచ్చిన food ni మనం మన తల్లి తండ్రులు ఎంతో కొంత సహాయం చేసి చదించిన చదువు వల్ల ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని దాంతో వచ్చిన డబ్బుతో కొనుక్కొని తినేస్తున్నాం.. కానీ చాలా మంది పిల్లలకి ఆ జీవితం లేదు బ్రో.. వాళ్ళ తల్లి తండ్రులు కూడా వాళ్లని అడుక్కొడానికి పంపిస్తున్నారు.. ఇంకా ఆ పిల్లలు మనలా బ్రతకడానికి వాళ్ళకి దారి ఎక్కడుంది.. సో నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎక్కువగా ముసలి వాళ్ళకి పిల్లలకి మాత్రమే సహాయం చేస్తుంటాను..

  • @rajubonagiri4898
    @rajubonagiri48982 жыл бұрын

    ప్రతీ మనిషి ఆనందంగా బతకాలనుకుంటాడు వేరొక మనిషి బాధలో ఉంటే చూడలేం మనం బాధపడతాం మానవత్వంతో సాయం చేస్తాం అంతే కానీ వేరే ఉద్దేశముతో కాదు ఆకలి అనేది అందరికీ ఒక్కటే కదండి మీకు ఒకలాగ మాకు ఒకలాగ ఉండదు కదండి ప్రతి జీవికి అంతే అలా ఆలోచించి సాయం చేస్తాం

  • @Moksha657
    @Moksha6572 жыл бұрын

    నీ వీడియో చూశాను అంటే నీకు హెల్ప్ చేశాను నా స్వార్థం జ్ఞానం పొందడం జ్ఞానం కొరకు జ్ఞానం కొరకె

  • @bsrikanth6066
    @bsrikanth60663 жыл бұрын

    For happy feeling and sometimes to take others help 👍👍..

  • @shaikfathima8457
    @shaikfathima845711 ай бұрын

    Help chesinapudu eduti vaari face midha vache smile aa time lo valla feeling ni chudali that's another level abba😌😌

  • @abhiseksahai1506
    @abhiseksahai15063 жыл бұрын

    Nenu solo ga unte help cheyyanu but groups lo unte help chesta endukante na social life ki macha rakudadu...but personnel life lo talent unna vallaki help chesta

  • @RGVchannel1430
    @RGVchannel1430 Жыл бұрын

    నా గురించి నేనే మంచి వాడిని అనిపించుకోవాలని హెల్ప్ చేస్తా అది (కొంచెం ) చేస్తున్నాను‼️

  • @goapawan8075
    @goapawan80753 жыл бұрын

    Help ledu thokka ledu ,mana pani manam correct ga chestooo pothe ade manam chese help

  • @mr_vinod_123
    @mr_vinod_1232 жыл бұрын

    బ్రో నాకు ఇతరులకు help చేస్తే వాళ్ళ ఆనందం చూస్తే నాకు ఆనందం వస్తుంది. వాళ్ళు హెల్ప్ చేశాడని నన్ను గుర్తించిన గుర్తించకపోయిన నాకు ఆనందం వేస్తుంది. నేను వాళ్ళ కోసం హెల్ప్ చేయను. నా ఆనందం కోసం హెల్ప్ చెస్తాను.

  • @kotlasuribabu642
    @kotlasuribabu642 Жыл бұрын

    నేను సాధారణంగా ఎవరికి చేయను ఒకవేళ చేసినా సరే తిరిగి వాళ్ళు నాకు చేస్తారేమో అని స్వార్థంతోనే చేస్తాను

  • @deepspace160
    @deepspace1603 жыл бұрын

    I feel good when I help someone so I do

  • @durgaprasad2857
    @durgaprasad28572 жыл бұрын

    నాకు అయితే రెండు అనిపిస్తున్నాయి అన్న, ఒకటి నాలో ఉన్న బాధ తగ్గిచుకోవదానికి,రెండు నాకు నేను మంచోడిని అనుకోవడానికి. నిజానికి నా గురించే నేను సాయం చేస్తాను అన్న.

  • @sreekanth8885
    @sreekanth88852 жыл бұрын

    తోటి వానికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పని అని నాకు అనిపిస్తోంది కొన్ని సార్లు జాలితో చేస్తాను, కొన్ని సార్లు సహాయం చేస్తే మనకొచ్చే నష్టం ఏం లేదు అని చేస్తాను, కొన్ని సార్లు వాడు మనకు చేసాడు కాబట్టి మనం చేయాలి అని చేస్తాను, వృద్దులకు ఎవరూ లేరు కదా అని అనుకొని దానం చేస్తాను, కొన్ని సార్లు వాళ్ళు problem లో ఉన్నారు అని చేస్తాను, కొన్ని సార్లు నా పెళ్ళాం చెప్పిందని చేస్తాను, మానవ సేవయే మాధవ సేవ అని మన మెదళ్లలో నాటుకుపోయింది కదా అందుకు చేస్తాను అనుకుంట... ఇంకా ఉన్నట్టున్నాయి కారణాలు గుర్తు చేసుకొని చెప్తా..💐

  • @sumalatha9123
    @sumalatha91232 жыл бұрын

    ఔను, ఇది మాత్రం నేను చిన్నపుడే గ్రహించాను. ఎవరికైనా హెల్ప్ చేసినపుడు, నేను ఎందుకు చేశాను అని ఆలోచించాను, వెంటనే జవాబు దొరికింది. అవతలి వారి కష్టం నాకూ వస్తుందేమో అనే భయం, రెండోది, అవతలి వారి కి హెల్ప్ చేస్తే, దేవుడు నాకు హెల్ప్ చేస్తారనే ఆశ 🙏. అప్పుడు అర్ధం అయ్యింది మనిషి లో ఎంత స్వార్దం అని 👌, ఇంకా లోతుగా ఆలోచిస్తే ... అసలు మనం నీతిగా ఉంటుంన్నాం అంటే కారణం శిక్ష కు భయపడి , పది మంది లో మంచి పేరు కోసం మాత్రమే. 😀 దేవుడు తప్పా ఎవరూ మంచిగా ఉండ లేరు..

  • @trollbuddy---
    @trollbuddy---2 жыл бұрын

    నేనైతే నా విలువ గౌరవం పెరగాలని మరియు మన వల్ల ఎదుటి వ్యక్తులు బాగుపడితే వచ్చే మానసిక ప్రశాంతత కోసం

  • @babafriend-tc4xy
    @babafriend-tc4xy Жыл бұрын

    నా విషయంలో మా నాన్న గారు చనిపోవడం వల్ల నాకు కష్టాలు మొదలు అయ్యాయి... మా ఇంట్లో నేను పెద్ద కొడుకుని.. మాది ఒక మధ్య తరగతి కుటుంబం అయిన మా నాన్న గారు చాలా గారాబంగా గా పెంచారు.. మా నాన్న గారు మరణించి నప్పుడు అందరూ నాకు చెప్పిన మాట ఒక్కటే.. నువ్వే పెద్ద వాడివి.. నువ్వే అన్ని చూసుకోవాలి... అప్పుడు నాకు చాల భయం వేసింది... మా నాన్న గారు ఉన్నప్పుడు ఉన్న బంధువులు.. స్నేహితుల ను చూసి మాకు చాలా మంది తెలుసు... అందరితో మంచి బంధం ఉంది నాకు ఏమి కావాలి అన్న చేస్తారు సెటిల్ అయిపోవచ్చు అనుకున్న.. మా నాన్న గారు చనిపోయాక నాకు ఎవరు లేరు అని తెలిసింది.. నాకు బాగా కష్టం వచ్చి సాయం కావాల్సి వచ్చి నప్పుడు దేవుడి దయ వల్ల సాయం అందింది.. కానీ వాళ్ళు నాకు బంధువు కాదు.. నా జీవిత ప్రయాణం లో మధ్యలో కలిసిన వాళ్ళు.. ఒక మాటలో చెప్పాలి అంటే సాటి మనుషులు.. నాకు సాయం కావాలి అనుకున్నప్పుడు ఎంత ఎదురు చూసేనో.. ఆ సాయం అందక ఎంత భాద పడ్డానో నాకే తెలుసు.. అందుకే నేను నాకు తెలియని వాళ్ళకి.. మళ్ళీ జీవితం లో కలవని వాళ్ళకి మాత్రమే నాకు తోచిన సాయం చేస్తుంటాను.. అల సాయం చేసినప్పుడు కొంచెం సంతోషం.. ఇంకా ఒకరి దగ్గిర సాయం అడిగే పరిస్తితి నుంచి సాయం చేసే ఎంతో కొంత గతం కన్నా ప్రస్తుతం బాగుందని దేవుడికి థాంక్స్ చెప్పుకుంటాను.. అందు కోసం నేను సాయం చేస్తాను... కొంచెం సంతోషం.. మరి కొంచెం నా స్థితిని తెలుసు కోవడానికి.. ఎదుగు తున్న నా పతనం అవుతున్న నా అని..

  • @vijaykumarvanamala3250
    @vijaykumarvanamala32503 жыл бұрын

    एकदम सही analysing है, superb

  • @nithishkumar8509
    @nithishkumar85092 жыл бұрын

    I am selfish and helping others and happiness in their eyes gives me more joy

  • @dnaresh548
    @dnaresh5482 жыл бұрын

    Thanks Sir

  • @erramramya1402
    @erramramya1402 Жыл бұрын

    I feel happy...when I'm helped someone...💜💜💜💜💜💜

  • @srinivasreddy228
    @srinivasreddy2282 жыл бұрын

    నేనింతవరకు ఎవరికీ ఎలాంటి సహాయం చేసినట్టు నాకనిపించలేదు నా సొంత కుటుంబ సభ్యులకు కూడా.

  • @sagarkunda4830

    @sagarkunda4830

    2 жыл бұрын

    Same. Bro

  • @manojkumar-jl1td
    @manojkumar-jl1td3 жыл бұрын

    Present nenu face chesina daniki relative undi bro . Lockdown frnd problem lo untadani one day tourture pedithe Gola tattukoleka i money ichaa . 2 months ayndi response ledu adigithe frst chepina problems Kante inka list penchesadu . Nenu aslu first vadiki a reason tho ichano asalu gurthuledu . 1st naku apudu money surplus undi problem em ledu 2nd a time lo Vadi Gola dobbaleka icha . Naku avasaram unnna na daggara lekpoyina apudu problem vini tirigga levani chepavadni . So max na vishyam ala jagruginayy reasons Kante na dagrra unnaya levanani chusa ani ipudu analyse cheskunte telisindi becz mny gurthundi but resone gurthuledu. Same opposite side avasaram tirindi hlp chesina manam gurthu undam kabatti ivalanipinchadu. Dennamma e video share chesthe chusi Anna return chesthe baundu😂😂

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    😂😂👍

  • @sstmaurya

    @sstmaurya

    2 жыл бұрын

    😂😄

  • @dasariraghu3118
    @dasariraghu31182 жыл бұрын

    ఇప్పటి వరకు ఆలోచన లేదు కానీ...ఇప్పుడు అర్థం అవుతుంది .సొసైటీ ఏమైనా అనుకుంటుందో ఎమో అని ..ఇంకా అడిగే వాడి గోల తట్టుకో లేకపోవడం వలన

  • @sureshayudhala4596
    @sureshayudhala45962 жыл бұрын

    చాలామంది చేసిన పాపాలు కడుకోవడానికి కొంతమంది మంచి అనిపించుకోవడానికి అంతే

  • @prashanthavunoori9341
    @prashanthavunoori93413 жыл бұрын

    Absolutely correct brother..... Everyone is selfish behind their own thoughts....

  • @rkfactsstories

    @rkfactsstories

    2 жыл бұрын

    But daanivalani evariki ekkuva nastam ledu Bro 🤔

  • @user-ju6de4ge6c
    @user-ju6de4ge6c2 жыл бұрын

    ఇతరులు నా గురించి మంచిగా అనుకోవాలి అని , నాకు నేను మంచివాన్ని అనుకోవాలి , వాళ్ళని చూడగానే మనసుకు ఎదో అనిపించి చేస్తున్న

  • @rachulurichaitanya8574
    @rachulurichaitanya8574 Жыл бұрын

    1. Beggars kids chala mandi above 23 years age vallu self satisfaction kosam chestaru 2. Banduvulaki frds ki help avasaram vastundemo ani chestam

  • @venkyk3821
    @venkyk38213 жыл бұрын

    నేను ఎందుకు దానం చేస్తున్నానో నాకె తెలీదు బ్రో

  • @maddiraju6083

    @maddiraju6083

    3 жыл бұрын

    Most genuine comment

  • @saisudheer3821
    @saisudheer38212 жыл бұрын

    గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచ భూతాలు మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం... మన ప్రాణం బతకడానికి కావలసినవి..... అలాంటి ప్రాణం ఇంకా జీవిస్తుంది అని తెలియ చేసే దానినే సాయం అంటారు.......!

  • @VaraPrasad-uy3ml
    @VaraPrasad-uy3ml2 жыл бұрын

    Maximum..... Manchi vadu Ani anipinchukovalani help chesanu....

  • @sreeramasreerama2435
    @sreeramasreerama24352 жыл бұрын

    Great video & good information

  • @gajulavenkateswarlu7787
    @gajulavenkateswarlu77873 жыл бұрын

    సూపర్ వీడియో.sir

  • @rakeshgaddala
    @rakeshgaddala2 жыл бұрын

    నేను మానసిక బాధతో సాయం చేస్తా ఆ బాధ మళ్ళీ రాకూడదని బిచ్చగాళ్లు అసలు ఉండకూడదు అనుకుంటా అంటే శాశ్వత పరిష్కారం వేతుకుతా

  • @vijaykumaar8748
    @vijaykumaar87482 жыл бұрын

    Than q sir manchi infarmetion icharu

  • @RamRaj-rz4qe
    @RamRaj-rz4qe3 жыл бұрын

    Good point boss.

  • @unmukta1
    @unmukta12 жыл бұрын

    Very inspiring.

  • @routhudevender8302
    @routhudevender83022 жыл бұрын

    Thanks Sir 👌🙏

  • @bhaskarkumarbhaskarla2725
    @bhaskarkumarbhaskarla27252 жыл бұрын

    నేను నా స్వార్థం కోసం సహాయం చేస్తా బ్రో. నేను కష్టం లో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తారు అనే ఆశ కూడా ఒక రకమైన స్వార్థం

  • @kattekolanarendra456
    @kattekolanarendra4563 жыл бұрын

    Human needs money,fame, satisfaction, at some point my subconscious mind will raise a question-- Are u a human with out humanity? Then my real mind arises with help- ( okka debba ku rendu pittalu - satisfaction & fame)..

  • @Riya-Sriyans.123
    @Riya-Sriyans.1232 жыл бұрын

    హెల్ప్ చేయడం అనే గుణము అందరికీ వుండదు. అందరికీ ఆ గుణం వుంటే మన దేశం లో పేదవాడు వుండడు . కొందరు పేదవాని కష్టన్ని సొమ్ము చేసుకుంటారు. కొందరు పొరుగు వానికి సాయం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి అని స్తోమత వున్నా సాయం చేయకుండ తప్పించునే స్వర్ధపరులు వున్నారు. ఎదుట వానికి సహాయం చేయాలి అంటె గొప్ప మనసు వుండాలి. ఒక వ్యక్తికి సహాయం చేయడం వల్ల తనకు ఏమి ప్రయోజనం వుండదు అని తెలిసిన సహాయం చేసేవాడు గొప్పవాడు

  • @angarajusomaraju988
    @angarajusomaraju9883 жыл бұрын

    I am agree with you your words 👍

  • @gsivasiva319
    @gsivasiva3192 жыл бұрын

    Sir. Meeru great

  • @ismartsreeram1881
    @ismartsreeram18812 жыл бұрын

    నా Point of లో ఒక మనిషికి స్వార్థం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా జాలి,దయ వంటివి ఉంటాయి.. అంటే మనిషి అనేటోడు ఎదుటి వాడిని బానిసలా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయి.. ఇందులో Richest , bigger అనే తేడాలుండవు.. అందరూ సమానమే...

  • @amarnathk7828
    @amarnathk7828 Жыл бұрын

    నాకు బిచ్చగాళ్ల కు సాయం చేయడంలో యే ఆనందమూ దొరకదు కాబట్టి నేను చేయను! మిగతా మనుషులతో అయితే ప్రేమతో కానీ, మచ్చిక చేసుకోవడానికి కానీ చేస్తాను!

  • @gsivasiva319
    @gsivasiva3192 жыл бұрын

    మీ videos. చాల. బాగున్నాయి

  • @eeswareditz9656
    @eeswareditz96563 жыл бұрын

    I love the way u question

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    ❤️❤️

  • @r.bikshapathi5839
    @r.bikshapathi58393 жыл бұрын

    Anna ni video super ga utayi anna

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    Thanks bro

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen2 жыл бұрын

    గుర్తింపు కోసం హెల్ప్ చేస్తారు

  • @SRmobiles12345
    @SRmobiles123452 жыл бұрын

    Nen evariki help cheyanu andhukante help chasthe vallaki kastam vasthe malli maname gurthukastham

  • @jeshugood3086
    @jeshugood30862 жыл бұрын

    And once again very loving you m ar m 🌹

  • @abhishekdasari2097
    @abhishekdasari20973 жыл бұрын

    What an epic WISDOM 🙌🤎🤩nijanga ma teluguollku dhanyulamm me lanti medhavulu unnanduku...Thankyou so much anna and love you loads 1🤎🙌

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    3 жыл бұрын

    ❤️👍

  • @abhishekdasari2097

    @abhishekdasari2097

    3 жыл бұрын

    @@ThinkTeluguPodcast 🤩🙌🙏😇

  • @seshaiahtati8789
    @seshaiahtati8789 Жыл бұрын

    సహాయం చేసేది సహాయం కోసమే.

  • @hemanthkumar-bw4gn
    @hemanthkumar-bw4gn3 жыл бұрын

    Super

  • @abhishekkodli7004
    @abhishekkodli70043 жыл бұрын

    For me it depends on that situation, mood and necessary.......

  • @venkatesh5381
    @venkatesh5381 Жыл бұрын

    Good

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi2 жыл бұрын

    కేవలం స్వార్థం కోసం మాత్రమే బతకాలి అని ఇతరులను educate చెయ్యడం కూడా హెల్ప్ లాంటిదే.

  • @madhumathinadimpalli8661
    @madhumathinadimpalli86612 жыл бұрын

    Vidudala ayyaka vadi santhoshanni nenu enjoy chestanu.

  • @RSH1998
    @RSH1998 Жыл бұрын

    Emmati padutuntaru and mana intlo pachipondi vunte istam.

  • @nnagendra5859
    @nnagendra58592 жыл бұрын

    సార్ ఎదుట వాడు మనల్ని biccham అడిగేవారు వారు అదే తనను తాను నమ్మి పని చేసుకుంటే తనకు ఇతరులతో అడిగే అవసరం ఉండదు కాబట్టి నమ్మకం అనేది చాలా వరకు మంచిది

  • @vj-qh1ip
    @vj-qh1ip Жыл бұрын

    ఇతరులు నా గురించి మంచి వాడు అనుకోవాలి అని ఎప్పుడు చేయలేదు చేయను కూడా.. నా సెల్ఫ్ saticifaction కోసమే. ఒక ఐదో పదో ఇస్తే మనం రోడ్డున పడం కదా ..అతనికి హెల్ప్ గా కూడా ఉంటుంది

  • @gt7352
    @gt73522 жыл бұрын

    nice bro ❤️

  • @premkumar9489
    @premkumar9489 Жыл бұрын

    ఎలుకకు నాకు ఏమి తేడ లేదు చాలా క్లారిటీ వచ్చింది

  • @funwithsashank325
    @funwithsashank3252 жыл бұрын

    Yes. Now I came to now why I helped others even I was not interested.

  • @dileepdevarapati2763
    @dileepdevarapati27633 жыл бұрын

    Manalni manchigaa anukuntaru ani Chestam Anna Cnfm gaa... Mana pakkana Gf unte Cnfm gaa help chestam

  • @kamalnath8838
    @kamalnath8838 Жыл бұрын

    మనం సంగజీవులం కాబట్టి, సాటి మనిషిని గౌరవించాలి, ప్రేమించాలి( తెలిసిన, తెలియకపోయిన).

  • @meerjaansarbaig3665
    @meerjaansarbaig36652 жыл бұрын

    This is story 50%carect

  • @bayyasimhachalam5719
    @bayyasimhachalam5719 Жыл бұрын

    I like U and U R videos 😍

  • @rameshnanda9362
    @rameshnanda93622 жыл бұрын

    Responsibility ga help cheyali

  • @g.shanthibabu2896
    @g.shanthibabu28962 жыл бұрын

    🙏🙏👍

  • @anangitalks07
    @anangitalks072 жыл бұрын

    Bhaya... Okasari KZread live petu bhaya

  • @gamalielpaul4308
    @gamalielpaul4308 Жыл бұрын

    I help others because God will help and 2and one is sympathy on poor people

  • @vdinfraprojects3693
    @vdinfraprojects36933 жыл бұрын

    Yes

  • @prashanthpolaboina9224
    @prashanthpolaboina92243 жыл бұрын

    Chala sarlu biksham vesanu kani Nenu matram ... Vadi arupu vinadam istam leka money vesevadini , Inka chusey ammai nenu manchidini ani thelisi padipothundhemo ani vesevadini ...😂

  • @arunreddy6833
    @arunreddy68332 жыл бұрын

    I understand everything about the person and his situation and my situation too. I try helping only my friends or relatives who really deserve it. I don’t really expect about the pay back. For strangers I just randomly give money to homeless if I have any.

  • @chakravarthychakri7998

    @chakravarthychakri7998

    2 жыл бұрын

    Give money to only deserving people

  • @chandrasekharkadali4546

    @chandrasekharkadali4546

    2 жыл бұрын

    Super video sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @dineshvemula3537
    @dineshvemula35373 жыл бұрын

    Naa view prakaaram,, interest medha depend avuthundhi bro..

  • @vsaugaming3254
    @vsaugaming32542 жыл бұрын

    Bro naku తెలిసినంత వరకూ నేనూ ఎది చేసిన న self satisfaction కోసమే చేస్తా. Help cheyadam valana Naku vacchina నష్టం పెద్దగా ఎం ledhu అనిపిస్తే చేస్తా...

  • @vsaugaming3254

    @vsaugaming3254

    2 жыл бұрын

    ఇంకా friends ki kuda help చేస్తా ఎందుకంటే valla avasaram Naku ekkuvaga vuntundhi 😁

  • @srinuy8966
    @srinuy89662 жыл бұрын

    When people with me, for respect purpose I will do help...but when I alone will do help for l will get self motivation and satisfaction about my life style...

  • @sivashankarn209
    @sivashankarn2092 жыл бұрын

    Anna nee way of thinking super anna two days nunchi nee videos ki edit ayanu anna

  • @ThinkTeluguPodcast

    @ThinkTeluguPodcast

    2 жыл бұрын

    Thank you

  • @kalinganewstelugu5116
    @kalinganewstelugu51162 жыл бұрын

    ఒక్క పూటైనా తింటారు.. అని మాత్రమే

  • @frommars7175
    @frommars71753 жыл бұрын

    Na selfish intentions valla nanu help chasthanu

  • @ARJUNREDDYVLOGS
    @ARJUNREDDYVLOGS2 жыл бұрын

    Nenu andharu chusthunnaru kada ani , vallaki help cheysthey naku satisfaction vasthundhi and vallaki help cheysinattu vasthundhi, nalo kaligey Gali valana kuda. I am told my true opinion.

  • @nanda8005
    @nanda80053 жыл бұрын

    Manishi chese prathi pani lo kachithanga oka selfish desire untadi ade swardham

  • @bhoomisairaj4110
    @bhoomisairaj41102 жыл бұрын

    Em alochinchanu, emi sshinchanu.

  • @rrahman5082
    @rrahman5082 Жыл бұрын

    సర్ మి వీడియోలు బాగుంటాయి బట్ ఈ వీడియో లో ఎలుక క కి వున్న బావొద్వెగాలు ప్రెయొగమ్ చేసిన మనుషులకి ఎలా తెలుసు 🤔🤔🤔🤔

  • @srinivaspenchala1462
    @srinivaspenchala1462 Жыл бұрын

    I've helped some of persons but not expecting any return helps or gifts at that time I'm in agiving postion and have humanity nature beinng a human

  • @ravikiran9820
    @ravikiran98203 жыл бұрын

    Akkada rats anni okka place lone unnai kabatti irritation vachi help chesai Meeru chepparu kada irritation vachi ,society respect kosam, future lo manaki help chesatarano help cheyachu but manam andarni generalize cheykudadu Last one year nunchi chustunam entho mandi teliyani variki ,evariki teliyakunda help chestunaru. Chalamandi elanti advertise cheskokunda ento mandi food serve chestunaru, orphans cheradishi chaduvu cheptunaru , children heart operations cheyistunaru etc I hear a quote in movie aa naluguru " Nenu manishi premistanu, adaristanu endukante nenu kuda manishine kada ane swartham tho" But elanti philosophy ni follow avvalante antha easy Kadu. Nenu cheppinatha easy kuda Kadu With out any expectation manam okariki help cheyalante manalni manam dati ravali. manushulau

  • @user-qu7vf9mj8v
    @user-qu7vf9mj8v3 жыл бұрын

    Nen aithe evadiki cheyya.. okkavela cheyyalanukunte nak Andhulo aanandham raavali.. for example, evaryna chinnapillagaadu doubt adiginapdu dhaniki answer isthe theliyani satisfaction vasthadhi..

  • @pamar_143
    @pamar_1433 жыл бұрын

    Iam help from love

  • @maheswararaoavu2087
    @maheswararaoavu20872 жыл бұрын

    Naku nenu manchi vadini ani help chesta and kontamandi help cheyani valltho compare chesukoni nenu vallakante manchi vadini ani feel avutanu

  • @hairajesh3711
    @hairajesh37112 жыл бұрын

    Manaki eppatikaina malli edho rupamlo help vasthundi ani according to law of nature.I feel good while helping to others.

  • @careercoach2319
    @careercoach23192 жыл бұрын

    Bro voice antha clearity ga vasthundhi, Really nice podcasts ,I mean without noise disturbing ,please tell that video editing software,it helps me a lot,

Келесі