Heated Argument Between Harish Rao And CM Revanth Reddy Over Ap CM Jagan In TG Assembly | TD

Ойын-сауық

Heated Argument Between #HarishRao And #CMRevanthReddy Over Ap #CMJagan In #TGAssembly

Пікірлер: 533

  • @stephenkillo9926
    @stephenkillo99263 ай бұрын

    Jagan గురించి మాట్లాడకు రేవంత్ భాయ్.. నాగార్జున సాగర్ ని సొత్తు కాదు...నువ్వు కట్టలేదు...అక్కడ నీలు నీది కాదు..వేరే రాష్ట్రం నుండి వస్తుంది కదా...mutual understanding తో సర్దుకుంటే తప్పేముంది

  • @jagadheeshgundepogu6462

    @jagadheeshgundepogu6462

    3 күн бұрын

    🎉

  • @Vikram21Creations
    @Vikram21Creations4 ай бұрын

    మీది మీరు చూసుకోండి భాయ్ మా AP తో మీకెందుకు రెండు రాష్ట్రాలకు గొడవ పెట్టాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి

  • @jammalamadugutangguturu_-li1wt

    @jammalamadugutangguturu_-li1wt

    4 ай бұрын

    వాడు అంతే

  • @nagurowtula8364

    @nagurowtula8364

    4 ай бұрын

    AP prajalu erri pukulu vallani emanna pattinchukoru ani matladutinadu😂

  • @user-uj9lz9qt6k

    @user-uj9lz9qt6k

    4 ай бұрын

    తోటి ఓటుకునోటు పార్ట్నర్ ఎలా ఆడిస్థే అలాగ ఆడతాడు.

  • @naveen_9-8--_

    @naveen_9-8--_

    4 ай бұрын

    ఐతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మోడ్డలు చీకు

  • @user-pk7fy6ge6q

    @user-pk7fy6ge6q

    8 күн бұрын

    αρ кα∂υ тg

  • @ganeshboora5226
    @ganeshboora52264 ай бұрын

    ఆనాడు KCR ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి పదవి పొందితే ఈనాడు రేవంత్ అన్న కూడా తన పదవి నిలబెట్టుకోడానికి మళ్ళీ ఆంధ్ర ప్రజలని విమర్శిస్తున్నారు బాగుంది మీ పదవులకోసం ప్రజల మధ్య కొట్లాటలు పెడుతున్నారు ఇది తప్పు

  • @PhermondRaj

    @PhermondRaj

    7 күн бұрын

    KCR and Congress party. AP ni vidagotti. Jagan ki CM padavi evvakunda. Vere party pette la padhayathra chese la chesaru.. Bongu bonshnam partylu Telangana lo 1 time gelichai. Joker play card CBN, Samaikyandhra kosam patupadale. Kani 2 sarlu gelichadu.

  • @user-qh7lg3nc3x
    @user-qh7lg3nc3x4 ай бұрын

    నాగార్జున సాగర్ డ్యామ్ పండేండు గేట్లు ఆంధ్రప్రదేశ్ లోకి ఉండాయి. సగం నక్క తెలివితేటలు చూపెట్టకు.

  • @pradeepreddychittamuru4669
    @pradeepreddychittamuru46694 ай бұрын

    అవన్నీ నువ్వు కంప్లీట్ చెయ్యి లేకపోతే ముందు 6 మేనిఫెస్టో లు ఇవ్వు మా జగన్ అన్న తో నీకెందుకు రేవంత్ రెడ్డి గారు

  • @Breath.Ramanjaneyulu

    @Breath.Ramanjaneyulu

    9 күн бұрын

    Jagan.420.Gadu.Bro

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g4 ай бұрын

    రేటెంత రెడ్డి నీ బాధ ఏంటి గత ప్రభుత్వాలు రెండూ ఉమ్మడిగా కలిసి సమంగా సమ న్యాయంగా రైతులకు నీళ్లు పంచుకున్నారు కదా నీ బాధ ఏంటి రేటెంత

  • @KiranKumar-nw7mn
    @KiranKumar-nw7mn4 ай бұрын

    రేవంత్ రెడ్డి సార్ జగన్ రెడ్డి దమ్ముంటే మీ సోనియాగాంధీని అడిగి చూడు ఢిల్లీ కాంగ్రెస ఢీ కుట్టిన మొట్టమొదటి మగాడు మీ పదవులు కాపాడుకోవడం కోసం మా ఆంధ్ర ప్రజలను ఉపయోగించుకుంటే మర్యాదగా ఉండదు అదృష్టం కలిసి కాంగ్రెస్ సీఎం అయిపోయావు నీ పని నువ్వు చేసుకో మా పని మేము చూసుకుంటాం కాదు అన్నావో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా కొట్టుకుపోయిందో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అంత చిన్న చూపా మీకు మాకు ఇక్కడ ఎవరు సీఎం అయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ను ఎప్పటికి ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకో

  • @lekkala.leelamohanreddy5669

    @lekkala.leelamohanreddy5669

    4 ай бұрын

    Congress jagun under lo vundhi Telangana lo

  • @PhermondRaj

    @PhermondRaj

    7 күн бұрын

    Ekkuva takkuva chesteh Jagan Fans unnaru Telangana lo. Next Election's lo National party pettadu anukono. Ap and Ts lo gelichadu anuko malla Congress bhustapitam ayitadhi

  • @SatheeshDeshagaani
    @SatheeshDeshagaani4 ай бұрын

    మా ఆటో వాళ్లకి కూడా ఏమైనా న్యాయం చెప్పండి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష సార్

  • @vasbuddaraju5606
    @vasbuddaraju56064 ай бұрын

    ఆది జగన్ దమ్ము ధన్యవాదములు లు రేవంత్ గారు మా జగన్ గారికి మంచి గా ప్రమోషన్ చేస్తునారు ❤❤❤❤

  • @ravisankar7929

    @ravisankar7929

    4 ай бұрын

    నీకలా అర్థమైందా. మీ ఖర్మ

  • @ganeshboora5226
    @ganeshboora52264 ай бұрын

    ఉమ్మడిగా ఉన్న ఆస్తులన్నీ మా CM గారు మీ తెలంగాణాకి అప్పాజెప్పేసాడు దానికేమంటావ్ రేవంత్ అన్నా

  • @gmatsniper7296

    @gmatsniper7296

    4 ай бұрын

    Yevadu aa CM Bolli Gade kadha?

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g4 ай бұрын

    తెలంగాణలో తెరాస గవర్నమెంటు ఉంటే ఆంధ్ర వాళ్లకు అదృష్టంగా భావించే వాళ్ళం మళ్లీ రావాలి కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణకు జై సి ఆర్ గారు❤❤

  • @jagan3224
    @jagan32244 ай бұрын

    నిద్ర లేచి నప్పటి నుంచి చంద్రబాబు సంక నాకేదెవరు

  • @raopedapati7622

    @raopedapati7622

    4 ай бұрын

    Telagana pottodu

  • @subbarayudu1900

    @subbarayudu1900

    3 күн бұрын

    Gumpu mestri

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami17124 ай бұрын

    నీవువచ్చి 2months ఐనది నీవుఎందుకు crpf ను పంపండం లేదు

  • @evijay12345678
    @evijay123456784 ай бұрын

    He is indirectly praising jagan for doing good to andhra

  • @sairam3511
    @sairam35114 ай бұрын

    Wow what a great assembly I never seen . The peoples who are speaking in assembly not for people they spoke about their previous plans and etc...

  • @veerrajupesala1377

    @veerrajupesala1377

    4 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vamsigandham648

    @vamsigandham648

    4 ай бұрын

    Watch ap assembly videos then 😂

  • @saikrishnaveldandi7524

    @saikrishnaveldandi7524

    4 ай бұрын

    Lol ap assembly 😂

  • @NMEDAMAHESHBABU
    @NMEDAMAHESHBABU4 ай бұрын

    This is how real politics work...Great assembly forever

  • @maheshmalkagalla6452
    @maheshmalkagalla64524 ай бұрын

    వాళ్ల మీద మీరు మీ మీద వాళ్లు పడి మాట్లాడుతున్నారు ప్రజల కోసం ఎవరు మాట్లాడుట లేదు😂😂😂

  • @user-uj9lz9qt6k
    @user-uj9lz9qt6k4 ай бұрын

    ప్రజలు నిన్నుఎన్నుకున్నధి అవగాహన లెనిమాటలతో cm లా కాకుండా ఒకవీధి రౌడీలాగమాట్లాడుథున్నావు.వ్యంగ్యాలతో తోటి CM తోమాటలాడే తీరు చూస్తూంటే మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే ఎక్కడొపెట్టుకున్నట్టుంధి.

  • @Shridharaaishuu
    @Shridharaaishuu4 ай бұрын

    Ee assembly charcha starting nunchi chusthe janalaki full clarity vasthadhi... Sagam sagam video valla purthiga revanth anukulanga marindhi....ee video chusi ventane oka abiprayaniki matram raakandi

  • @ramesheslavath6175

    @ramesheslavath6175

    4 ай бұрын

    Exactly brother

  • @ravidhandu1310
    @ravidhandu13104 ай бұрын

    ఇదివరకు ఏం చేసింది మీ ప్రభుత్వం

  • @krishnashauzshenikala9240

    @krishnashauzshenikala9240

    4 ай бұрын

    Subject first elanti vi vaddu babu

  • @Satya12347

    @Satya12347

    4 ай бұрын

    నువ్వు నోరు ముయ్యు రా...ఎర్రి పూకా..

  • @user-vm7oh6ez9k
    @user-vm7oh6ez9k4 ай бұрын

    Rayalasema joliki rakandi vaste meku hyd lo only one seat kuda radandi brother.

  • @shaiksaidulu6802
    @shaiksaidulu68024 ай бұрын

    అగ్గి పెట్టె మచ్చ😂😂😂

  • @mvgopalarao4851
    @mvgopalarao48514 ай бұрын

    రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన నిజాలు విని తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రతిపక్షానికి ఏమీ చేయలో అర్ధం కాక అబద్ధాలను నిజాలు గా చూపాలని చూస్తున్నారు.

  • @mohanite
    @mohanite4 ай бұрын

    Action plan ఏమిటో చెబితే బాగుంటుంది ఇలా ఒకరి నొకరు నిందించూకుంటూ పోతే మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. పని ఏమీ కాకపోయినా

  • @srinivasnarayanam5941

    @srinivasnarayanam5941

    4 ай бұрын

    అవును

  • @vinodkumar-nx6mp
    @vinodkumar-nx6mp4 ай бұрын

    Please continue assembly sessions till ap elections, its free publicity for Jagan government...😂😂

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q10 күн бұрын

    సార్ జల్దీ నంబరుకి పింఛన్లు చేయండి

  • @shashankamanakonduru1004
    @shashankamanakonduru10044 ай бұрын

    I feel Telangana is going to be a gone case.

  • @chatlaprasad8559
    @chatlaprasad85594 ай бұрын

    Revanth reddy telangan CM leka chandrababu party lo MLA na 😂😂😂 anna revanth anna nuvu telangana CM anna chandrababu MLA vi kadhu and nuvu eppudu TDP lo levu anna adhi gurthu pettuko anna plzz anna nuvu CM anna😂😂😂

  • @NiranjanKumar-ui9mm

    @NiranjanKumar-ui9mm

    4 ай бұрын

    😂 Jai KCR... Jai Telangana

  • @VenkateswarraoUmmenthala
    @VenkateswarraoUmmenthala4 ай бұрын

    ఉమ్మడి రాష్ర్టాములో కాంగ్రేస్ అధికారం లో ఉండి ఏం చేసారు

  • @kkavita3522
    @kkavita35224 ай бұрын

    ప్రజలు స్కీమ్స్ చూసి వేశారు రేవంత్ రెడ్డి ని చూసి కాదు పుల్కా సీఎం రేవంత్ రెడ్డి

  • @ganiganesh1726
    @ganiganesh17264 ай бұрын

    నేను BJP party, అయినా నీ మాటలు విని సలాం అంటున ❤రేవంత్ రెడ్డి గారు

  • @harishbuyya..
    @harishbuyya..4 ай бұрын

    Adigina question's ki samadanam ivvakunda vere topics matladaventanna harish anna

  • @nmraobommakanti9877
    @nmraobommakanti98774 ай бұрын

    ఆరడుగుల బుల్లెట్ జై హరీష్ అన్న

  • @edigasudhakar
    @edigasudhakar4 ай бұрын

    Babu cm garu aravatam kadu nuvu ha roju meeku ottlu kavali kabatti danni rwchagottaru

  • @mdshanawazali7543

    @mdshanawazali7543

    4 ай бұрын

    abeah bhossdk kcr suli nahkhu.ni aahbha.kcr yeahr gindhi thinu bhossdhikeah.mohtham winu nikeah manchidhi ra bhossdk

  • @PanugantiShiva-vf4xj
    @PanugantiShiva-vf4xj4 ай бұрын

    జై కెసిఆర్ జై హరిషుహన జై తెలంగాణ

  • @VenkateshSarikonda-zp5nb
    @VenkateshSarikonda-zp5nb4 ай бұрын

    Water gurinchi matladithe miru ami matladuthunnaru harishgaru😢😢😢

  • @murthycssr47
    @murthycssr474 ай бұрын

    Well said mr Harish rao

  • @happyhapppy2516
    @happyhapppy25164 ай бұрын

    The next Oscar award goes to revanth pichi cm garu

  • @thimmapuramsrikar5305

    @thimmapuramsrikar5305

    4 ай бұрын

    Ne amma puku raa

  • @sunnysagar-jq4wv
    @sunnysagar-jq4wv4 ай бұрын

    Beautiful cm of Telangana how ull do the development we r waiting revnath garu

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q10 күн бұрын

    సార్ మీరు పింఛన్లు కరెక్టే చేయండి రైతుబంధు కరెక్ట్ చేయండి పూలను మంచిగా చేయండి డిజిటల్ సిస్టం ఎడ్యుకేషన్ పెట్టండి

  • @rajeshwarraju4121
    @rajeshwarraju41214 ай бұрын

    తగ్గేదేలే సీఎం గారు లెక్క అడగాలి తప్పులేదు

  • @kalasatheesh2712
    @kalasatheesh27124 ай бұрын

    Sentiment create chestundhi nuvvu

  • @evijay12345678
    @evijay123456784 ай бұрын

    Thanks for saying nagarjuna aagar belongs to Telangana

  • @palemchandrashekar7144
    @palemchandrashekar71443 ай бұрын

    కృష్ణ జలాలు ఏక్కడ పోయినాయి చెప్పండి అధ్యక్ష...

  • @varunprathap8932
    @varunprathap89324 ай бұрын

    Water ethukapoyaru ante ,,sollu chepthundu 😂😂😂

  • @ravikolluru4044
    @ravikolluru40444 ай бұрын

    2 months salary antee meeru govt loo vunnaru kada..BRS has to answer

  • @anilkumarmanikonda7481
    @anilkumarmanikonda74814 ай бұрын

    Telugu people have right of equal share how can they divert without kcr govt hand right question CM revanth garu

  • @YellamYadav-xd8jo
    @YellamYadav-xd8jo4 ай бұрын

    👌👌🙏

  • @rajucv5011
    @rajucv50114 ай бұрын

    Wounderful speech by Harish Rao.

  • @pjrayalu3215
    @pjrayalu32154 ай бұрын

    Sri BRS leaders pl allow new govt some breathing time pl. They will do every thing.

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q10 күн бұрын

    మీరు మాత్రం ఆంధ్రలో పోయి అది ఇది మీటింగ్లు పెట్టి వస్తా ఉంటారు వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం తిట్టి పంపిస్తారు

  • @chsatishkumar3772
    @chsatishkumar37724 ай бұрын

    👌🙏🙏💐

  • @ravikumaryarra2247
    @ravikumaryarra22473 ай бұрын

    Cm గారు రేపు మన tdp వొస్తోంది మర్చి పోవొద్దు మీ సహకారం కావాలి మా Ap కు ప్లీజ్🙏🏻

  • @user-vu7yl2yh3b
    @user-vu7yl2yh3b4 ай бұрын

    Kutmbapalana dorala palana vaddu

  • @ambatimadhavi8919
    @ambatimadhavi89194 ай бұрын

    Jai Revanth Reddy garu.we support you.100 percent correct.Harish rao garu topic divert chestunnadu.Meru enduku prolobapaddaru ani adugutunnadu Revanth Reddy garu.

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r4 ай бұрын

    BRS parte outsourcing Empleyers 6month ke oksare pament echaru

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q10 күн бұрын

    తెలంగాణ గురించి సంపూర్ణ చరిత్ర తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి నదులు జలాలు ఏవైనా సరే ప్రతీది కూడా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి

  • @janardhankhandake7924
    @janardhankhandake79244 ай бұрын

    Sarva Sri Revanth Reddy Garu U r Telangana Telugu Prasa "Pulsu- Alusu" tou TRS ku baga gaddhi pettyaru but Harish Rao gaaru is nice leader of entire TRS/BRS

  • @hariprasad5206
    @hariprasad52064 ай бұрын

    😮wt d hell is going on

  • @user-vu2eh9ng9b
    @user-vu2eh9ng9b4 ай бұрын

  • @v.ranjithcheena9852
    @v.ranjithcheena98524 ай бұрын

    Apuday chapadu CBN project s veshayam ,water pampakalo problem vastunde anne

  • @user-cb2sq5jg5s
    @user-cb2sq5jg5s4 ай бұрын

    Current guruchi kuda chepu anna please 😢 🙏🙏

  • @valipireddypavan2166
    @valipireddypavan21664 ай бұрын

    Meeru sreesailam maa bhubagamlovundi

  • @pujarirangaswamyyadav524
    @pujarirangaswamyyadav5244 ай бұрын

    Jai తెలంగాణ

  • @ramanapatchipala7596
    @ramanapatchipala75964 ай бұрын

    Super speech sir

  • @sunnysagar-jq4wv
    @sunnysagar-jq4wv4 ай бұрын

    Anna meeru inka development cheyandi anna revath anna Telangana ni

  • @srinivask8815
    @srinivask88154 ай бұрын

    Video title koncham maryadaga rayi😂😂😂😂

  • @chandrashekarreddy8467
    @chandrashekarreddy84674 ай бұрын

    Abadalu matladuthey maik yetla estharu Harish rao

  • @chennarao9490
    @chennarao94904 ай бұрын

    That's is the command of RR Annaa..... over the subject 👌🙏

  • @k2c100
    @k2c1004 ай бұрын

    Asalu Rajshekhar reddy pothireddypadu lift kattinapdu oppose chesina only party trs and aa roju congress lo undi noru medapani vallu eeroju congress lo ne unnaru.. and we cm Mari Evarni thidthunnado

  • @harshithsirigiri4639

    @harshithsirigiri4639

    4 ай бұрын

    Kcr vachaka emchesadu malli anni andra vallake contracts echadu Telangana techukoni em upayogam

  • @k2c100

    @k2c100

    4 ай бұрын

    @@harshithsirigiri4639 L and T andhra company ani Maku telvadu.. revanth reddy gelisthe tdp jandalu enduku egirayo Mari.. and Krmb gurinchi abaddalu advertise cheyadaniki poi assembly lo evaru dorkipoinro.. and oka Harish Rao ni matladanivvakunda 5 ministers divert cheyadaniki try chesindi kuda andaru chusinru.. ipdu kuda pothireddypadu gurinchi chepthunte contracts gurinchi divert cheyadaniki chusthunnattu..

  • @k2c100

    @k2c100

    4 ай бұрын

    @@harshithsirigiri4639 Telangana lo unna andarki kanpisthundi Kcr em chesindo.. mundu etla unde last 10 years lo Entha develop aindi ani Everyone can see

  • @pullaiahrukkam3565
    @pullaiahrukkam35654 ай бұрын

    అదే voteku note కేసు Gurinchi cheppu bro.

  • @basavaraja4280
    @basavaraja42804 ай бұрын

    Dula tirustunav Anna vedavalaku good content unna hero

  • @puppalasantosh6545
    @puppalasantosh65454 ай бұрын

    Super anna

  • @basavaraja4280
    @basavaraja42804 ай бұрын

    Good. Leader

  • @ramakrishnathota1085
    @ramakrishnathota10854 ай бұрын

    నిజంగా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి నిజంగా గుక్క తిప్పుకోనివ్వని ప్రతిపక్షాలను నువ్వంటే అంత మాట రాకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే హ్యాట్సాఫ్ టు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కేసు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పేరు చెప్పి దోచుకు తినేశారు నిజంగా గొప్ప నాయకుడు అండి మీరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏక్ పారేస్తున్న అందుకు ప్రతిపక్షాలను మీకు మా ధన్యవాదాలు

  • @seshasairangarao
    @seshasairangarao4 ай бұрын

    KCR ఎందుకు తెలంగాణా ను తెచ్చింది.? బంగారం చేయటానికా,దోచుకుంటునందుకా?

  • @muralikrishna1254
    @muralikrishna12544 ай бұрын

    You tubers should behave in a good way What is the title you have provided Is it worth reading Please maintain dignity my dear U tubers Is the title and the content inside are matching??? You are the people who are the messengers So....

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal3694 ай бұрын

    Revanth Reddy garu fan's from Nellore AP...Puli Gargana Revanth Anna mata okkate 🙏 we support you not Congress party because mere bharat mahan 🚩🇮🇳 Bharat Matha Ki Jai 🇮🇳 Jai Hind 🇮🇳

  • @shanmukchari3613
    @shanmukchari36134 ай бұрын

    Anna ts government ki dhandam pedtha sambandham lekunda andharene thettey ap government gurenche manaki vodhu anna please

  • @pogulakondarajashekar1873
    @pogulakondarajashekar18734 ай бұрын

    👌👌👌

  • @seemachristina4002
    @seemachristina40023 ай бұрын

    Andhrapradesh, development kosam divide chesaru 2 states ga . Development ki kavalsima Water inka Amina Anni share chesukoni development cheyyali , prajalaku ibvamdulu lekunda choodali. Anthey kaani maa water maavi anevi pakkaku pettandi. Please focus on development.

  • @RameshTanneeru-hh6vd
    @RameshTanneeru-hh6vd4 ай бұрын

    Well done

  • @chiranjeevireddyavutala605
    @chiranjeevireddyavutala6054 ай бұрын

    You don’t have to talk about AP or Rayalasemma or any state … medi meeru chusukondi … Srisailam gurunchi matladav .. neku Inka Time bagodu le …

  • @user-vu7yl2yh3b
    @user-vu7yl2yh3b4 ай бұрын

    Aids control state government lo kalapandi revanth anna

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani50114 ай бұрын

    సార్ రేవంత్ గారు మీ కెసిఆర్ వల్లనే కదా పోలవరం ఆగిపోయింది.😢😢😢😢😢😢

  • @Kshatriya345
    @Kshatriya34515 күн бұрын

    మాట నేర్చుకోండి సీఎం గారు

  • @regallaramana4334
    @regallaramana433413 күн бұрын

    నేను బాధ ఏందంటే తొందరగా ఇంటికి పోవాలని ముఖ్యమంత్రి పదవి చేయలేడు 6 అంశాలు లేవు 6,7 ఎప్పుడు ఇంట్లో పోదామని చూస్తాను

  • @vijaykumargangadhari7009
    @vijaykumargangadhari70094 ай бұрын

    చిగ్గు లేదు మాట్లాడడానికి .... తెలంగాణ పేరుతో మీ కుటుంబం బాగు పడిఃది😅😢

  • @noonefan2726
    @noonefan27264 ай бұрын

    వీడు కెసిఆర్ ని తిడుతున్నట్టు లేదు.... జగన్ ని పోగుడుతున్నట్టు ఉంది....😂😂😂

  • @kumari4522

    @kumari4522

    4 ай бұрын

    Yes 😂

  • @user-qx4px9ws8e
    @user-qx4px9ws8e4 ай бұрын

    అప్పుడు మంత్రి అయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఒక కార్యకర్తను నీకు అసలు పవర్ లేదు

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr4 ай бұрын

    Good revanth reddy Garu from jksm mudiraj snr ntr vrbmni tg 🙏

  • @karedlarameshreddy9319
    @karedlarameshreddy93194 ай бұрын

    Anna supper

  • @grcchandra1784
    @grcchandra17842 күн бұрын

    Super.harish.garu

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q10 күн бұрын

    ఇప్పుడు పాత గవర్నమెంట్ కిలో కట్టినట్టు వంటి ఇండ్లను కూడా దయచేసి పంపకాలు చేయండి ఉంటే కాదు ప్రజలకు ఏం చేయాలో చూడండి ఫస్ట్ మీరు అయితే

  • @pavankumar-jz9mq
    @pavankumar-jz9mq2 ай бұрын

    Nagarjun Sagar dam half Andhra basu - VIJAYAPURI South antaru Adikuda telidaa

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w4 ай бұрын

    Correct ga chepparu Revanth garu

  • @k.sreedhark.sreedhar792
    @k.sreedhark.sreedhar7924 ай бұрын

    సూపర్ speech CM

  • @jblakshmi6
    @jblakshmi64 ай бұрын

    Jaganni thouch chey chuddam Antunnavkada antha dangerani nuvve oppukuntunnav edyna ante Vadu vundadamnamata anduke Prajalu vaddantunnaru

  • @murthycssr47
    @murthycssr474 ай бұрын

    Revanth take care you don't talk unnecessary things

  • @nagarajveeraNAG116
    @nagarajveeraNAG1164 ай бұрын

    తెలంగాణ నీ మోడీ కళ్ళ ముందు, జగన్ కళ్ల ముందు పెట్టీ పెట్టినారు మీరు, ఇప్పుడే మీకు గట్టి మగాడు దించినరు తెలంగాణ ప్రజలు. Jai revanth రెడ్డి

Келесі