HEALTH : మనిషనే వాడు రోగాల పుట్ట || Think Telugu Podcast

Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAn...
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: PODCAST50

Пікірлер: 88

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast Жыл бұрын

    Download Link:

  • @beingmyself147
    @beingmyself147 Жыл бұрын

    మి పోడ్‌కాస్ట్ అర్దామ్ చేస్కోవలంటే,మనిషి ఒంటె నుండీ సింహం గా మారాలి!

  • @shekarbommella4870
    @shekarbommella4870 Жыл бұрын

    మహద్బుతం.రోగం వచ్చివాడు ఈ podcast వింటే రోగం క్షణాల్లో తగ్గాల్సిందే.

  • @perladevan3519
    @perladevan3519 Жыл бұрын

    మీరు పెట్టే ప్రతి వీడియోస్ కొంతమంది అయినా అర్థం చేసికుంటారను మీ ప్రయత్నం మీరు మనము ఆచరించే జ్ఞాననిది.ఆచరించే లేని వారు మీరు పెట్టే వీడియోస్ చూసిన వెస్ట్.థాంక్స్ బ్రదర్ మీరు ధైర్యాన్ని నింపుతో దైవ సంకలపానికి ఉపయోగపడుతుందని.👍👌

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 Жыл бұрын

    ఈ ప్రపంచంలో ఏ మందు రోగాన్ని తగ్గియ్యదు మన సెల్స్ కు శక్తిని పెంచుతుంది అంతే,మన సెల్ల్సే మన రోగాన్ని తగ్గిస్తుంది,మరి సేల్స్ కు శక్తి పెంచడమంటే రోగాన్ని తగియ్యడం అనట్టే కదా అనే డౌట్ మీకు రావచ్చు, బట్ మన సేల్స్ కు మన రోగాన్ని తగిచ్చే శక్తి వుంటుంది కానీ మన సెల్స్ కు మనం 3పూటలు మెక్కి దాన్ని అరిగించే పని చెప్తున్నాం కాబట్టి రోగాన్ని తగ్గియ్యడానికి శక్తి సరిపోవట్లేదు,అందుకే మందులు వేసుకోవడం ఆ మందులు వేసుకుంటే మళ్లీ ఆ రోగాన్ని పిలిసి మరి తెచ్చుకోవడం లాంటిది,మనకు రోగం వచ్చినప్పుడు ఫాస్టింగ్ చేయాలి,ఈ ప్రపంచంలో మనిషి తప్ప ఏ జంతువైన ఏ జీవి అయిన రోగమచ్చినప్పుడు తిండి తినదు మనిషిలాగ పస్తునుట్టుంది,ఆ రోగం ఏం చెపుతోందో అదే చేస్తుంది అందుకే వాటికి మందు లేకుండా రోగాలు త్వరగా తగ్గుతాయ్, మనమెమో రోగమచినప్పుడు మన నాలుక మీదగా ఒక రకమైన కెమికల్ లాంటిది రిలీజ్ అవ్తుంది అందుకే, తినకురా మొర్రో అని చెప్తుంది,కానీ మనం నోట్లో కుక్కి కుక్కి పెడుతాం,మరి డాక్టర్స్ ఎందుకు టైంకు తిని మందులేసుకోమంటారు డాక్టర్స్ ఏమైనా పిచ్చోల్లా అంటే వాల్లు కాదు పిచ్చోల్లు, మనమే పిచ్చోల్లం ఎందుకంటే డాక్టర్స్ తినమంటారు అది వాళ్ళ బిజినెస్ మనం తింటేనే మన రోగం తగ్గదు తగ్గక పోతేనే వాళ్లకు బిజినెస్, జపాన్ శాస్త్రవేత్త Yoshinori Ohsumi ఫాస్టింగ్ చేస్తే మన రోగం తగ్గుతుంది కాన్సిల్ సెల్స్ ను మన సెల్స్ తినేస్తుంది అని పరిశోధన చేసి చెప్పాడు అందుకు 2016లో నోబెల్ బహుమతి ఇచ్చారు,

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 Жыл бұрын

    ***అది కాదు నేటి మనిషి తోలు కప్పుకున్నా గుంట నక్కలు అడ్డమైనవి.. తిని స్వార్థంతో తనకు ఇష్టం వచ్చినట్లు కోతి లా కోతి బుద్దులు ఎక్కడికి పోతాయి....🙋🙋🙋

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani Жыл бұрын

    జాగ్రత్త, డాక్టర్లు వింటే, వాళ్ళు ఫీజు రెండింతలు చేస్తారు

  • @maheshthanneeru2458
    @maheshthanneeru2458 Жыл бұрын

    Vinadaniki koncham uneasy gaa unna Nijalu chala clarity gaa chebtunnaru sir...

  • @paulugadimodiurukundhu823
    @paulugadimodiurukundhu823 Жыл бұрын

    Tell u r name brother... every day I learning.... thank you so much ..

  • @user-sw6jo8fs1q
    @user-sw6jo8fs1q

    చాలా డెప్త్ విషయం చెప్పారు బయ్యా... 🙋‍♂️

  • @vallemrajeshbabu2391
    @vallemrajeshbabu2391 Жыл бұрын

    ఈ రోజు మార్నింగ్ నుండి 3 టీ లు తాగాను.మత్తు వదల లేదు.ఎందుకో గుర్తు వచ్చింది మీ వీడియో...దెబ్బకి మత్తు వదిలింది.

  • @bigshotguru
    @bigshotguru Жыл бұрын

    Anna ni knowledge ultimate anna ❤️

  • @newvideos1039
    @newvideos1039 Жыл бұрын

    Thank you Anna

  • @bashashaikabdul
    @bashashaikabdul Жыл бұрын

    Boss is back. Now a days the videos are little slow down. Boss is again back with the full form 👍👍👌👌

  • @gvsbangalore27
    @gvsbangalore27 Жыл бұрын

    100% correct

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala6988 Жыл бұрын

    Thanks brother

  • @kummarivenkatesh4985
    @kummarivenkatesh4985 Жыл бұрын

    Super sir

  • @kothamahesh100
    @kothamahesh100 Жыл бұрын

    Ur podcasts Unleashing hidden potentiality in my mind bro . Want to meet u At least once in my lifetime .thanks and would be thankful to u

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr Жыл бұрын

    Sir nice video thankyou sir

  • @konaganiramesh5047
    @konaganiramesh5047 Жыл бұрын

    Super Words

Келесі