హత్య చేసిన 18 ఏళ్ళ తరువాత దొరికిన హంతకుడు| Case Reopened after 18 years | Twaves | Voice of venkat

#Teluguwaves #TeluguStories #TeluguInspiring
WATCH :హత్య చేసిన 18 ఏళ్ళ తరువాత దొరికిన హంతకుడు| Case Reopened after 18 years | Twaves | Voice of venkat
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
INSTA: voiceofvenkat99
FB PAGE: Mrvenkat9/?ref=pages_you_manage

Пікірлер: 305

  • @shankar2127
    @shankar21272 жыл бұрын

    ఏదో దేశభక్తుడిని అన్యాయంగా చంపేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేసినంత గొప్పగా చెప్పారు. సుభాష్ చంద్రబోస్ గారి లాంటి ఎంతో మంది గొప్ప దేశభక్తుల మిస్టరీ చేసించడానికి ఈ శ్రద్ద చూపించి ఉంటే బాగున్ను...

  • @subhash.143
    @subhash.1432 жыл бұрын

    చాలా ఉద్ధరించారు లే అటువంటి ఎదవలు భూమికి బారం తప్ప ఇంకేం ఉండదు

  • @mahesha577

    @mahesha577

    2 жыл бұрын

    Police le bhumiki bharam..pani takku lanchalu ekkuva

  • @dharmenderraokovvor72

    @dharmenderraokovvor72

    2 жыл бұрын

    Mn

  • @Ayansh-J
    @Ayansh-J2 жыл бұрын

    పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు నాకు ఒక సమస్య ఉందండి. నాకు మీ advertisement చూస్తే చిరాకు లేస్తుంది ఎందుకంటారు

  • @bharathpediti6424

    @bharathpediti6424

    2 жыл бұрын

    Nice sense of humor bro 😎🤣🤣🤣

  • @arunav2419

    @arunav2419

    2 жыл бұрын

    Nuvvu thopu bro...super

  • @shivak5382

    @shivak5382

    2 жыл бұрын

    First 30 seconds skip chey babu, Sukheebhava antaaremo

  • @naniratnakuncha3514

    @naniratnakuncha3514

    2 жыл бұрын

    Super ga chepparu

  • @Flyintwo

    @Flyintwo

    2 жыл бұрын

    Obviously try to avoid it. I hate it and willing to stop viewing this channel due to it.

  • @srinubabu5045
    @srinubabu50452 жыл бұрын

    చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని చూడండి సర్..

  • @SadBoy-fb2zw
    @SadBoy-fb2zw2 жыл бұрын

    మా అన్నయ్య కూడా ఖాజ లాంటి వాడే. వాడి వల్లే మేము అందరము రోడ్డున పడ్డాము. 30 సంవత్సరాలు అయిన ఇంక మారలేదు. అలాంటి వాల్ల వాళ్ళ ఉపయోగం ఏమైన ఉందా.. 🙄

  • @sridevi1646

    @sridevi1646

    2 жыл бұрын

    Yes....

  • @sridevi1646

    @sridevi1646

    2 жыл бұрын

    Vallu chesindhi correct

  • @SadBoy-fb2zw

    @SadBoy-fb2zw

    2 жыл бұрын

    @@sridevi1646 హ 😕

  • @SadBoy-fb2zw

    @SadBoy-fb2zw

    2 жыл бұрын

    @@sridevi1646 కావాలని ఏ తల్లి కొడుకును చంపుకోదు కదా😒

  • @luckyking9659

    @luckyking9659

    2 жыл бұрын

    Saavadengandi daridram vadilipoyiddi

  • @NagarajNagaraj-ey7lj
    @NagarajNagaraj-ey7lj2 жыл бұрын

    అబ్బో గొప్ప ఘనకార్యమే చేశారుగా పోలీశోళ్ళు

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools79012 жыл бұрын

    Police always investigate stupid waste cases 😂 no useful case will they catch 😂

  • @venkatesh652
    @venkatesh6522 жыл бұрын

    పండిట్ సాయి కృష్ణన్ గురూజీ.. అవసరమా అన్నా...

  • @shivavanjari650

    @shivavanjari650

    2 жыл бұрын

    Valla nana kadha athanu 😁✌🏽

  • @mounishreddypannyala4449

    @mounishreddypannyala4449

    2 жыл бұрын

    😂😂😂

  • @siricreationsaks

    @siricreationsaks

    2 жыл бұрын

    😂😂

  • @Kvsredd

    @Kvsredd

    2 жыл бұрын

    Aditya annaiki avasaram .. kharchulaki money kavali kada

  • @renurenuk4794
    @renurenuk47942 жыл бұрын

    Em తప్పులేదు ఛంపేయచు

  • @vanisree5761
    @vanisree57612 жыл бұрын

    ఆమె మంచి పనే చేసింది.ఒక్క మనిషి వల్ల ఇంత మంది బాధ లకు గురి అయ్యారు. ఉపయోగం లేని మనిషి పోయి నందు వల్ల నష్టం లేదు..& తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందు లో మా ఇల్లు కూడా ఒకటి .కానీ దానికి గవ్నమెంట్ ఏమి కొంచం కూడా చాలించాదు.ఎన్ని కుటుంబాలు నాశనం అయినా వాళ్లకు వచ్చే డబ్బుల కోసమే చూస్తారు. బ్రాందీ షా పులని ముసివేయరు

  • @SatishKumar-gu6lm
    @SatishKumar-gu6lm2 жыл бұрын

    Police lu case open chesi thappu chesaaru... Alaanti vaadini champina thappu ledu... Police lu sadinchindi yemi ledu.

  • @rockybhai3409

    @rockybhai3409

    2 жыл бұрын

    Your correct

  • @ramireddy4900

    @ramireddy4900

    2 жыл бұрын

    19 years gadidalani kastunnaru policulu enni elections taruvata adi yedavakosam inta over action

  • @TheGiriganga
    @TheGiriganga2 жыл бұрын

    చాలా గొప్ప విషయం. ఆయేషా మీరా హత్య కేసుకి కూడా 18 ఏళ్ళు పూర్తయితే బావుణ్ణు.

  • @mohammadaliofficial8534
    @mohammadaliofficial85342 жыл бұрын

    Police mind blowing what a pleasure ...public ki upayogam unna panulu cheyaru..good

  • @satyanarayana5100
    @satyanarayana51002 жыл бұрын

    Masudabi gaaru chesindi tappu kaadu. 😥

  • @satyanarayana5100

    @satyanarayana5100

    2 жыл бұрын

    @@RohiAdvith.p @సంఘమిత్ర Dear సంఘమిత్ర, మనం ఇండియా లో ఉన్నాము న్యాయం జరుగుతది అనుకోవటం తప్పు ...

  • @priyachandrashekardubaitel3212

    @priyachandrashekardubaitel3212

    2 жыл бұрын

    @@RohiAdvith.p ha ha yedunnaru meeru nyayam kuda jaruguthundaa neram chesina vaadu rich ayithe oka nyayam poor ayithe oka nyayam

  • @RohiAdvith.p

    @RohiAdvith.p

    2 жыл бұрын

    @@satyanarayana5100 సమస్య కు పరిష్కారo చంపడం లేదా చావడం కాదు కదా.

  • @priyachandrashekardubaitel3212

    @priyachandrashekardubaitel3212

    2 жыл бұрын

    @@RohiAdvith.p oka mother kodukune Champali ani ankundante ntha badha petti untado arthm cheskondi

  • @priyachandrashekardubaitel3212

    @priyachandrashekardubaitel3212

    2 жыл бұрын

    @@satyanarayana5100 correct ga chepparu

  • @MojShortvideostelugu
    @MojShortvideostelugu2 жыл бұрын

    అబ్బో చాలా మంచి ఘనకార్యం చేశారు పోలీస్ లు.

  • @justtimepass7124
    @justtimepass71242 жыл бұрын

    ధర్మం కోసం చేసిన అధర్మం

  • @rainbow6590
    @rainbow65902 жыл бұрын

    Thalli chesindhi chala crct

  • @walkonclay6150
    @walkonclay61502 жыл бұрын

    అసలు హత్య చెయ్యశలసిన అవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే తక్కువలో తక్కువ వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడేది. వాళ్ళకు సరైన చదువు లేకపోవడం, చట్టాల గురించి అవగాహన లేకపోవడం వలనే ఇదంతా జరిగింది. ఈ పరిస్థితులు ఓల్డ్ సిటీ వంటి ప్రదేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. చాలా మందికి డజన్ల కొద్ది పిల్లలను కనడంలో ఉన్న ఆశక్తి వారిని చదివించడంలో లేదు.

  • @raob121

    @raob121

    2 жыл бұрын

    No.police not take any action on family affairs.i have seen many such cases

  • @sridevi1646

    @sridevi1646

    2 жыл бұрын

    Vadi paina attempt to murder case ఉంటేనే బైట thiruguthunnadu Inka family antha enkem case pedtharu

  • @hanumamylife6510

    @hanumamylife6510

    2 жыл бұрын

    కనీసం సక్రమంగా పెంచడంలో కూడ ఆసక్తి వుండదు. దాదాపు వీధుల్లోనే పెరుగుతారు పిల్లలు. ఆరేడేండ్లనుంచి సంపాదనలో పెడతారు. చాల మందికి మంచి బాల్యం వుండదు.

  • @s.m.v1535

    @s.m.v1535

    2 жыл бұрын

    తక్కువ పిల్లలు పుట్టించుకున్నా వాళ్లలో నేరస్తులు ఇలాంటి వారు లేరా?

  • @hanumamylife6510

    @hanumamylife6510

    2 жыл бұрын

    @@s.m.v1535 ఉండవచ్చు. కాని చాల తక్కువ శాతం. పిల్లలందరు వీధులలోనే ఆడుకొంటారు. కాని వారిలో 'శాంతి' మార్పు పిల్లలు సంఖ్య చాల ఎక్కువ. వారి అల్లరి భరించలేనంతగా వుంటుంది. తమకంటే చిన్నవారిపై హింస అసలు ఎవరూ ఊహించలేనంతగా వుంటుంది. పెద్దవాళ్ళు చూస్తూవున్నా పట్టించుకోరు. ప్రపంచ స్థాయి ఉగ్రవాదులు ఇతర మతాలలో తయారు కావడంలేదు.

  • @Superman-lx9vg
    @Superman-lx9vg2 жыл бұрын

    Amma Baboii Enni Rojulaki Ok Andhra Telugu Crime Story 😀😀😀

  • @pillaswathi6402

    @pillaswathi6402

    2 жыл бұрын

    Andhra kadu telangana

  • @Superman-lx9vg

    @Superman-lx9vg

    2 жыл бұрын

    @@pillaswathi6402 ade le Vamma 😒 pedha correct chesav le ..😒 18-years back adi Ummadi Andhra Pradesh 😒😒

  • @Ghani9

    @Ghani9

    2 жыл бұрын

    Eppuduuu kerala a naa mari

  • @alugolusudhasree5038
    @alugolusudhasree50382 жыл бұрын

    Why should police waste their valuable time to investigate about a criminal who should not have any value for mother and wife.... I feel that it's a waste of time for police

  • @abc-cf3sy
    @abc-cf3sy Жыл бұрын

    సచ్చినోడు బ్రతికి ఉన్నపుడు, వాళ్ళ అమ్మ ని , భార్యని టార్చర్ చేసినపుడు, వాళ్ళు సొంత ఇల్లు వదిలేసి అద్దెకి ఉండేలా చేసినపుడు ఏమి పీకలేని వ్యవస్థ పోలీసులు , వాడిని వదిలించుకుంటే మాత్రం పీకడానికి వచ్చారు , మల్లి వాడు ఈడో స్వాతంత్ర్య సమరయోధుడు అయినట్టు ... ఉంటారు కొందరు పనికిరాని , చెత్త పోలీసులు

  • @shivaprasad3692
    @shivaprasad36922 жыл бұрын

    Ilanti panikimalina cases lo unna intrest polices ki Anni cases lo unte bhaguntundi

  • @sanjaych8450

    @sanjaych8450

    2 жыл бұрын

    Meeru cheppindhi correct bro..

  • @venkikandregula2831

    @venkikandregula2831

    2 жыл бұрын

    Undav bro..kelavam brothal caselu..lovers romance ch ste pattukuni dabbulu adagatam...I've vacchu.....Leda pan Parag ammithe pattukodam..money katinchukyni vadileidam....license istaru ammukodaniki

  • @naga7759
    @naga77592 жыл бұрын

    అలాంటోడి గురించి అంత శ్రద్దగా విచారణ చేయడం అవసరమా?

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx2 жыл бұрын

    Police Lu thapu chesaru

  • @aLifechallenges
    @aLifechallenges2 жыл бұрын

    ఎవడు అంత మందిని కన మన్నడు. చెత్త నా కొడుకులకు వేరే పనే లేదు అంతా మందిని కని సంస్కారం నేర్పరు..

  • @lalithathalipineni813
    @lalithathalipineni8132 жыл бұрын

    Valla ammnu arrest cheydam valla emi use, chala nayam jaragani cases unnai vati meeda ede concentration pedite bagundu

  • @sriyanschannel3863
    @sriyanschannel38632 жыл бұрын

    Police case resolve IT issue resolving same ! Leave critical cases focus on cheap cases and get promotion

  • @raakeshraakesh5614
    @raakeshraakesh56142 жыл бұрын

    Good voice

  • @eagalakrishna401
    @eagalakrishna4012 жыл бұрын

    Super anna

  • @RohiAdvith.p
    @RohiAdvith.p2 жыл бұрын

    న్యాయం కోసం ఆత్మ పోరాడి గెలిచింది😊 తప్పు చేసిన వాలకు శిక్ష ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు వేస్తారు.

  • @deathofadventure.6517

    @deathofadventure.6517

    2 жыл бұрын

    Yes

  • @walkonclay6150

    @walkonclay6150

    2 жыл бұрын

    అసలు హత్య చెయ్యశలసిన అవసరం లేదు. కుటుంబం మొత్తం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే తక్కువలో తక్కువ వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడేది.

  • @RohiAdvith.p

    @RohiAdvith.p

    2 жыл бұрын

    @@walkonclay6150 +ve respond🙏

  • @Palle_Naveen_1994

    @Palle_Naveen_1994

    2 жыл бұрын

    Praise the lord maa

  • @RohiAdvith.p

    @RohiAdvith.p

    2 жыл бұрын

    @@Palle_Naveen_1994 ప్రైసె ద లార్డ్🙏🙏🙏

  • @localboiprasad7546
    @localboiprasad75462 жыл бұрын

    పుట్టింటి నుంచి కాదు బ్రో మెట్టినింటి నుంచి వెళ్ళిపోయింది

  • @abc-cf3sy
    @abc-cf3sy Жыл бұрын

    ఎలక్షన్ టైమ్ లో పోలీస్ లు వచ్చినపుడు వూరు వెళ్ళాడు అని చెప్పే బదులు, యెప్పుడు తాగుతు తిరుగుతూ పేకాట ఆడుతాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏం అయిపోయాడో మాకు తెలియదు అని చెప్పాల్సింది,.. ...,,, ..... 2001 లో మొబైల్ ఫోన్లు లేవు కాబట్టీ, అప్పటి నుండి అదే కారణం రికార్డ్ చేసుకునే వారు....,,,, ... మీరు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు మిస్ అయితే అని అడిగితే, వాడికి తాగడం తిరగటం అలవాటు కాబట్టి మేము కూడా పట్టించుకోలేదు అని చెప్తే సరిపోయేది

  • @hemanthprabhas1234
    @hemanthprabhas12342 жыл бұрын

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @niharikasriram2309
    @niharikasriram23092 жыл бұрын

    Avasrama paniki vache panulu cheyaru ipoyinadanni thavvi thavvi chustaru m use

  • @rambabukarukonda3580
    @rambabukarukonda35802 жыл бұрын

    అద్భుతమైన విచారణ కాని శుద్ధ వేస్ట్

  • @krishnakrishna80
    @krishnakrishna802 жыл бұрын

    🙏

  • @vijaykiran6638
    @vijaykiran6638 Жыл бұрын

    Good job by police officers.

  • @p.yashwanth4341
    @p.yashwanth4341 Жыл бұрын

    Chala Thondaragane kanipetaruga

  • @sureshsuresh-gj4ce
    @sureshsuresh-gj4ce2 жыл бұрын

    Advertisement ఎక్కువ అయ్యింది

  • @kondadora4425
    @kondadora44252 жыл бұрын

    Hey bro welcome to hyd

  • @hemuwiz9052
    @hemuwiz90522 жыл бұрын

    Good anchor

  • @samrat3818
    @samrat38182 жыл бұрын

    Kanna peagu kanna kodukuny champimdhamty haaa kodu entha rakshudooo ayyumtadooo papam haa talli 🥺

  • @thotabhavani7111
    @thotabhavani71112 жыл бұрын

    🚔పోలీసు అధికారులు అంచనా వేయడం అంటే వారిని కూడా చాలా సార్లు ఆ సమయంలో మీ జీవిత కాలంలో అనేక ఇతర 🇮🇳దేశాల నుంచి వచ్చే వరకూ అన్నీ అలాగే ఉనేయ్✍️ కే సులు

  • @aravindjoshi3387
    @aravindjoshi33872 жыл бұрын

    Starting lo unda aa ade ne remove chai bro

  • @mmshortfilms7134
    @mmshortfilms71342 жыл бұрын

    Crime storys CID tarvata mee channel ne chusthunna brother super

  • @sampragnabingi2153
    @sampragnabingi215311 ай бұрын

    Case name sir??

  • @MindHealingSounds770
    @MindHealingSounds7702 жыл бұрын

    Ame yentha bhadhapadunty ala chesindhi papam

  • @vanamasandya4027
    @vanamasandya40272 жыл бұрын

    18 yrs back eto vellipoyadu ani cheppa vachhugaa

  • @vanamasandya4027

    @vanamasandya4027

    2 жыл бұрын

    @Arjun Akhil meeru chepputhaaremo ani

  • @onelaw371
    @onelaw3712 жыл бұрын

    Worst case to take up, Oka rowdy sheet unna nerasthudu brathiki ledu aethe emindhi, Papam that old woman antha pedha age lo Jail life so so sad for that lady.

  • @blessygladies4267
    @blessygladies42672 жыл бұрын

    ప్రశాంతంగా bathukunnaruga ento e న్యాయం, ధర్మం, edho super chesaranukunna, musalameni jail lo vesaru

  • @sivvalaganesh2165
    @sivvalaganesh21652 жыл бұрын

    Police luki salute

  • @Raj-1to3
    @Raj-1to36 күн бұрын

    1:08

  • @naveenchilakapati
    @naveenchilakapati2 жыл бұрын

    😔

  • @saitejakakati1172
    @saitejakakati11722 жыл бұрын

    Ee case investigation avasaram ledu entha kante imp case lu pyna investigation Cheste chala bagundedi

  • @lordofrings1991
    @lordofrings19916 күн бұрын

    aa perlu vintu unte masooda cinema gurthu vasthu undhi

  • @jayasreerupaa8255
    @jayasreerupaa82552 жыл бұрын

    Hoo kerala vodhilesava Anna nijanga mana local lo m jaguthundhoo chepu madhi hyd ne sun city

  • @mahenderraparthi7579

    @mahenderraparthi7579

    2 жыл бұрын

    Haha!!!!

  • @anandjhutch
    @anandjhutch2 жыл бұрын

    No use for solving the case.

  • @anandjhutch
    @anandjhutch2 жыл бұрын

    Police lu yeppudo Khaja ki shiksha veyalisindhi, chesesdhi leka vaala amma a cheyalisi vacchindhi

  • @peace3095
    @peace30952 жыл бұрын

    Hey.. thanq Bro.. thanks a lot... ♥️ Lady voice Volume tagginchaaru.. Chala Videos lo Request chesa nenu... Thanq.... Guys entha mandi Gamanincharu

  • @ravulaanvesh6201
    @ravulaanvesh620111 күн бұрын

    Alanti valani champinde better deni kosam police valu antha kastapadatam anavasram

  • @ravindhraprasad1084
    @ravindhraprasad10842 жыл бұрын

    Siggu undali ponile ani vadileyaka eppudu emcheddamani

  • @mahapasupuleti5326
    @mahapasupuleti53267 ай бұрын

    పాత స్టోరీ

  • @ranib1318
    @ranib13182 жыл бұрын

    Nice explanation..

  • @pepakayalavsatyanarayanvee8424
    @pepakayalavsatyanarayanvee84242 жыл бұрын

    In my opinion, punishment to the convict is very important. But her victim is a waste human being. this judgement is correct or not ?

  • @jalandharnaidu5522
    @jalandharnaidu55222 жыл бұрын

    Vaadu chavadame correct 👍

  • @mithun3909
    @mithun39092 жыл бұрын

    Akkaraku rani case lu bane solve chestaru..

  • @vaishnavithota5422
    @vaishnavithota54222 жыл бұрын

    Panikoche panuku cheyandi sir 18 years case kadu

  • @amartyaaganipalli7860
    @amartyaaganipalli78602 жыл бұрын

    Early 2000's lo asal police valaki technology leka..chala cases unsolved ga undipoinay

  • @sunandasravanthi4563
    @sunandasravanthi45632 жыл бұрын

    Police time waste

  • @srikanthreddy-qd3nt
    @srikanthreddy-qd3nt4 ай бұрын

    Policulu valla duty chesunte ame jail ki vellidi Kadu

  • @kishorekumar409
    @kishorekumar4092 жыл бұрын

    E polisoliki burraledhu

  • @MoviesTel
    @MoviesTel2 жыл бұрын

    Chainpoyina manchi vala cases kuda ila solve ite bagundu kada..Ilanti kaja lanti vala cases emiuse levu kada Andi..but I really appreciate the police officers job

  • @madhavilathaundrajavarapu5909
    @madhavilathaundrajavarapu59092 жыл бұрын

    Vudharincharu musalamma ni jail lo petti deshanni kapadaru vadu brathiki vundi 2,3 champi vunte bagundunu

  • @madhavaseerapu6853

    @madhavaseerapu6853

    2 жыл бұрын

    Ok boss nuku alanti brother vunte telustundi ,appudu cheppu ne openion

  • @saiteja6178
    @saiteja61782 жыл бұрын

    ©

  • @k2sytgaming599
    @k2sytgaming5992 жыл бұрын

    Why police wasting time. Plz reinvest any rape case 😖

  • @ramun9675
    @ramun96752 жыл бұрын

    GOPPA PANI CHESAR KADA SIR.. THAGUBOTHU THIRUGUBOTHU, THALLINI PELLANI.. AADAVALLANI KOTYINA VANNI KANNA THALLI NEW CHAMPAMANDI... ARTHAM CHRSUKOVALI... IT ED POLITICAL LEADERS MURDER CASE LU CHALA UNNAYI VATINI SOLVED CHEYAMANANDI...

  • @Kesava_Varma_
    @Kesava_Varma_ Жыл бұрын

    Hyd chala kajja lu vunnai 😂

  • @sunithanagula6415
    @sunithanagula64152 жыл бұрын

    Ee vedavanu chapmpinanduku siksha vesaru thalliki kani veedu pettina tourte ki veediki padina shiksha correct yega. Alantappudu inka case lu Enduku

  • @venkikandregula2831
    @venkikandregula28312 жыл бұрын

    Policelu vaadini kaapadi....mandhu thagadaniki roju money isthe saripoyedi.......problem solved.......

  • @pslv4307
    @pslv43072 жыл бұрын

    Unsolved cases ni missing cases link chesi . 2 cases single time close chesaru

  • @powerfullranga7353
    @powerfullranga73532 жыл бұрын

    E neralu jaragakundaaa.gurujini aapamani jothisyam cheppamanandi .anna

  • @bapujireddy5618
    @bapujireddy56182 жыл бұрын

    Meeru mee pulihara…intha kaaliga vunnaranna mata police lu…vaadi peeda poindi ani santoshinchali kaani…edo saadinchinattu Veelani pattukunnaru

  • @sanjaych8450
    @sanjaych84502 жыл бұрын

    ఈ మేటర్ కి ఇంత సేపు సోది అవసరము లేదు జస్ట్ 2 -౩ minutes లో కంప్లీట్ చెయ్యవోచు

  • @Avis4134

    @Avis4134

    2 жыл бұрын

    Entha time manam chuste antha ekkuva money vastadi

  • @babupedda5895
    @babupedda58952 жыл бұрын

    Sorry Bro this is not intrusting

  • @pondugulaprasad3904
    @pondugulaprasad39042 жыл бұрын

    old

  • @hamsalakumarhamsala1996
    @hamsalakumarhamsala19962 жыл бұрын

    Oka roogu meda concentrate petti ,,,tali ni patukonare ,,,ade roogu bratiki unte edo oka roju talli li chapesevadu ,,,

  • @shasain6723
    @shasain67232 жыл бұрын

    S

  • @nithish9291
    @nithish92912 жыл бұрын

    Hello mama 💕 I want five rupees

  • @kantharaoarika5476
    @kantharaoarika54762 жыл бұрын

    18 years tharuvatha pani baga chesaru police lu

  • @yusuffmirza6210
    @yusuffmirza62102 жыл бұрын

    Kindly resolve the cases for which the company people are waiting, complaint icchina cases chala unnai.....

  • @MARK1VMEDIA
    @MARK1VMEDIA2 жыл бұрын

    Bro....I want to work with you

  • @maddiletipilli5311
    @maddiletipilli53112 жыл бұрын

    Kothakesuku dandigavunnavi pathkesununu gudidugutliraiveshinattu patukunnaru ekeshu kirtuli nilabaduthunda

  • @kyugandar8555
    @kyugandar85552 жыл бұрын

    Thumb nails attractive ga rayatam lo telugu waves tarvata ne

  • @nenucm6627
    @nenucm66272 жыл бұрын

    chanipoyina vaadu manishe kaadu.... champina vaallu bayati vyaktulu kaadu... Kotta case lu anni pending unnay... Ippudu aame ni Jail lo vesi em saadhinchaaru.... Naakaite ardham kaale... Only Hyderabad lone Women Trafficking case lu pending unnay.. Rape case lu pending unnay.. avemi pattinchu koka.. Idey chestunnaru...

  • @priyachandrashekardubaitel3212

    @priyachandrashekardubaitel3212

    2 жыл бұрын

    Ha ha ha ha correct ga chepparu

  • @raob121

    @raob121

    2 жыл бұрын

    The case solved after a long time of 18 years.Not immediately

  • @nenucm6627

    @nenucm6627

    2 жыл бұрын

    @@raob121 Ade cheptunna brother, 18 years taruvaata enduku.. chani poyinavaadu manishe kaadu.. bayati vallanu baada padite ne Raakshasudu antaaru, vaadu sontha family ne chukkalu choopinchaadu... Just imagine. vaadu poyina taruvaata 18 years vaallu ela santoshamga unnaro... vaadi valla evariki laabam cheppu... at least vaadi kaina laabam unde na... vaallu champakapote.. edo roju dabbula kosam talli ne champe vaademo.. nuvve cheeppu... ?

  • @karthikchaturvedi2701
    @karthikchaturvedi2701 Жыл бұрын

    2:52 mim ani cheppe dairyam ledha? ade BJP Congress trs aithe okatiki 10 sarlu party Peru mention chestav kadha ra

  • @vnykumar91rulzzzs
    @vnykumar91rulzzzs2 жыл бұрын

    chaaaalllllaaa thelivi ga chase chesaru ga police sollu..

  • @immadisampath9091
    @immadisampath90912 жыл бұрын

    1st Comment 😋

  • @bujji322
    @bujji3222 жыл бұрын

    Alanti vadini champatam thappu kaadhu ga . kanna thalle champalanukumdhi ante vadu entha neechudo ardam chesukondi ... Happy ga vunna valla life loki police lu velli malli badha pettaremo anipisthumdhi

  • @sharadasharada8322
    @sharadasharada83222 жыл бұрын

    Cheddodu gurunchi policelaku enduku antha interest

  • @SaiTejaNaiduu
    @SaiTejaNaiduu2 жыл бұрын

    Siggu undali er police valaki .. crime chesina within days lopala patukovali kani 18years taruvata patukunte tega feel ipothnaru 🤣🤣 18years lanchala bajana chesaru ga 🤣🤣

Келесі