Harsha Sai Betting Apps Scam Row | ఇంటర్వ్యూలో మళ్ళీ దొరికేశాడు | Duvvada Siva Prasad

#DuvvadaSivaPrasad #FactsInTelugu #OpinionsInTelugu #NewsinTelugu #AnalysisInTelugu #StoriesInTelugu #EducationalInTelugu
► FOLLOW ME ON:
* FACEBOOK: / sivaprasaadduvvada
* INSTAGRAM: / itsmeedsp
* TWITTER: / itsmeedsp
ఈ వీడియోలో ఉన్న అంశాలు, కథలు, కథనాలు, మాటలు, ఉదాహరణలు లేదా ఇతర ఏ అంశాలైనా కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నా వ్యక్తిగత అభిప్రాయలుగా వీటిని పరిగణించగలమనవి.

Пікірлер: 181

  • @Narsangoud
    @Narsangoud7 күн бұрын

    మీరు అధర్మం పై పోరాటం చేస్తున్న ప్రతీసారి మీమీద గౌరవం పెరుగుతుంది సర్.....అలాగే అధర్మమే ధర్మంగా చలామణి అవుతున్న ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళను చూస్తే ఇంకా ధర్మం అక్కడక్కడ బ్రతికే వుంది అని కొంచెం ఊరట కలుగుతుంది సర్...

  • @chakribodapatimahaseana2125

    @chakribodapatimahaseana2125

    6 күн бұрын

    పేకాట ఆడి పెళ్ళాన్ని తాకట్టు పెట్టిన గొప్ప ధర్మం రా మనది

  • @NawinYeruva

    @NawinYeruva

    6 күн бұрын

    @@chakribodapatimahaseana2125 me vallani pettara endi bhaya , tega genchukutunav

  • @Narsangoud

    @Narsangoud

    5 күн бұрын

    పచ్చ కామెర్లు వచ్చినవాడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది....పోయేకాలం వచ్చినోడికి అణువణువూ అహంకారం నిండి ఉంటుంది....ధర్మాన్ని అపహాస్యం చేసినోడికి స్వంత భార్య పతివ్రత అయినా కూడా అనుమానం కలుగుతుంది...ఇంకా 2months only....ధర్మాన్ని,దైవాన్ని విమర్శించేవాళ్ళు మిగిలి ఉండే సమయం...ఆ తరువాత కాలాగర్భంలో కలిసిపోవడం తత్యం...ఇది సత్యం...​@@chakribodapatimahaseana2125

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada85227 күн бұрын

    హర్ష సాయి అంటే నాకు అపార గౌరవం. నా తమ్ముడు అని msg చేశా. కానీ ఆయన నేను చేయక పొతే ఎవరైనా చేస్తారు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే ఒకరు వచ్చి మిమ్మల్ని హత్య లాంటి నేరం చేస్తే డబ్బులు ఇస్తామంటే చేస్తారన్న మాట. ఎందుకంటే మంచిచెడు మేం చూస్తాం. మీరైయితే నేను ఈ హత్య చేయకపోతే వేరేవాళ్లు డబ్బులు తీసుకొని చేస్తారు అని నేనే చేస్తే పోలే అని ఆలోచిస్తారన్న మాట. కానీ ఎక్కడో ఇంకా గౌరవం తమ్ముడు... ఇప్పటికైనా వొద్దు ఆ అప్స్.ఒకడు జీవితం పోయి పదిమందికి మేలు చేస్తే అది మీకు మంచిదా

  • @PSATYA1818

    @PSATYA1818

    6 күн бұрын

    Vadi mida gowravam enti bro inka

  • @Lokeshwari13
    @Lokeshwari137 күн бұрын

    Share maximum . Betting apps valla chanipoyina vallaki nyayam . #1 trending avvali

  • @balasubrahmanyam9922

    @balasubrahmanyam9922

    6 күн бұрын

    Ask Modi to ban that sites...like TIC TOK

  • @sudheer596
    @sudheer5967 күн бұрын

    Mahasena Rajesh ki "garu" akkarledhu

  • @ViralBeatsOfficial
    @ViralBeatsOfficial7 күн бұрын

    పెద్దగా మంచి చెడూ విశ్లేషించక తెలియక ఏదో డబ్బు వస్తుంది కదా అని ప్రొమోట్ చేసినోడు ఐతే తప్పు అని తెలుసుకుని మారతాడు. అన్నీ ఆలోచించుకుని ఇదే నా సంపాదన మార్గం అని నిర్ణయించుకుని ఒక ప్లాన్ ప్రకారం తనను తాను లేపుకుని ఒక వ్యాపారంగా చేస్తున్న వ్యక్తులెవరూ మారరు. తప్పు చేస్తున్న అని ఒప్పుకోరు.

  • @venky851
    @venky8516 күн бұрын

    హర్ష సాయి ఎక్కడో ఇల్లీగల్ గా మనీ సంపాదిస్తున్నాడు అని డౌట్ వచ్చింది. ఇప్పుడు బయటపడింది. టీమ్ లో పక్కవాళ్ళు కనపడకుండా ముసుగేసినప్పుడే వీడి పబ్లిసిటీ పిచ్చి, ఫేక్ మానవతా సాయం అర్ధమైంది. Unfallow చేస్తున్న

  • @jaihindjaisriram687

    @jaihindjaisriram687

    6 күн бұрын

    @@venky851 too late 😁

  • @nanda1btc

    @nanda1btc

    6 күн бұрын

    Avunu

  • @shankarpulavarthy8096
    @shankarpulavarthy80967 күн бұрын

    Nice said brother...

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47417 күн бұрын

    మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్న

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala76036 күн бұрын

    సార్ మీరు సమాజ హితం కోరుతూ బెట్టింగ్ అప్ ల జోలికి పోవద్దు అని చెప్పడం చాలా హర్ష దాయకం. ఎవరో ఏదో చేస్తున్నారు,మనం ఈలా చేసి వచ్చిన డబ్బుతో కొంతమందికి చిన్న రొట్టె ముక్క పడేసి అదే నేను పేదల కోసం చేస్తున్నాను తప్పేంటి అనుకునే లాంటి సాయి లాంటివాళ్ళు కేవలం వాళ్ళకి డబ్బే ప్రధానం,వాళ్ళను సపోర్న్ చేసే మహసేనా రాజేష్ కూడా అదే టైపు.అందుకే అతనిని రాజకీయంగా పక్కన పెట్టారు

  • @sugansekharnayak
    @sugansekharnayak6 күн бұрын

    మహా సేన సొంత కులపొల్లకోసం ఎంత నీచమైన పనిని ఐన సమర్డిస్తాడు....

  • @ViralBeatsOfficial
    @ViralBeatsOfficial7 күн бұрын

    యువసామ్రాట్ అనే అతను ఈ యూట్యూబర్ మీద ఆరోపణలు చేస్తూ సుమన్ టీవీ లో మాట్లాడినపుడు యాంకర్ రియాక్షన్ చూసినప్పుడే అనుకున్న ఇలా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూతో ఈ సుమన్ టీవీ ఒక వీడియో వదిలి హర్ష సాయి అనే ఈ బెట్టింగ్ బుకీ పనులను వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తాడని.

  • @MrLvprasad
    @MrLvprasad6 күн бұрын

    బజార్లో ఉన్న పెంటను నట్టింట్లో పెట్టడం లో ఈ సుమన్ టీవీ ముందు ఉంటది

  • @shanmukesh3139
    @shanmukesh31397 күн бұрын

    మీరు నిజాయితీ గా హిందువులు కోసం కష్టపడే kdr ను ఇమర్శించారు మహసేనను హర్శసాయి ను హిమర్శించనా వాళ్ళు గొప్పొల్లా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మాటలనే సపోర్ట్ చేస్తారు మనోళ్ళు

  • @itsmeeDSP

    @itsmeeDSP

    6 күн бұрын

    ఎవరి నిజాయితీ ఏంటో మాట్లాడుకుందాం. 9030271989 కు కాల్ చేయండి. ఇలా అన్ని చోట్లా ఒకే కామెంట్ పెట్టి ఏదో సాదిధ్దాం అనుకోవద్దు. ఒక విషయం మేము చెప్పాం అంటే.. అందులో కేవలం ధర్మం సత్యం ఉంటేనే.. చెడుకి మంచికి తేడా తెలియకపోతే అది మీ వెర్రితనం.. మంచి చెడులను విశ్లేషించడం.. మా పని.. వెయిట్ అండ్ సీ ఫర్ మోర్ అప్ డేట్స్

  • @kpravali
    @kpravali7 күн бұрын

    Annayya meeru cheppina prathi vishyam aksharala satyam Satyam maaku telisina family veella valla road paalipoindi...😢😢😢😢😢 entho andamga unna kutumba naashanam. iyyindi anna😢😢

  • @harshavardhan5261
    @harshavardhan52617 күн бұрын

    Be ware of scammers

  • @user-wd3iy5od3o
    @user-wd3iy5od3o7 күн бұрын

    Some brainless people are criticising you,don’t worry.

  • @kalyankumar8421
    @kalyankumar84216 күн бұрын

    when betting apps are illegal why govt has not yet swing into the action?

  • @kumarsomeswar
    @kumarsomeswar7 күн бұрын

    వాళ్ళు ఇద్దరు దొoగలు. వాళ్లకు దవుడు మంచి గుణపాఠం చుపుతారు. ఇలాటి వల్లవల్ల యూత్ సంకనాకి పోతున్నారు.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha51877 күн бұрын

    మహాసేన blade babji అని వార్తలు ఉన్నాయి Harsha sai videos లో ad ద్వారా betting బాబ్జిలను తయారు అవుతున్నారు అని వినికిడి Blade కి betting కి దగ్గర సంబంధం so కలిసిమెలసి support తో బ్రతికేస్తాయ్

  • @Rohith_kumar91
    @Rohith_kumar913 күн бұрын

    Correct గా చెప్పారు interview nenu chusa brother scripted la naku anipinchindi Exactly that invoice.. Of anchor 😂

  • @enagnath9276
    @enagnath92767 күн бұрын

    Pilla kaya 😂 picha kaya😂😂

  • @ydv3474

    @ydv3474

    7 күн бұрын

    😂😂

  • @Lizzibites9
    @Lizzibites96 күн бұрын

    Bro Nenu Ade feel aya Adi scripted ani endukante ame atani account number info ivagane, vadu amedi itchadu immediate ga vadiki Ela telusu ame adugutadi ani

  • @venu627
    @venu6276 күн бұрын

    మీ అందర్నీ అన్వేష్ గాడు తరుము తున్నాడు అనే విషయం ప్రజలకు తెలుస్తుంది

  • @venu627
    @venu6276 күн бұрын

    మీరు ఆధ్యాత్మికంగా వీడియోలు చేయండి అంతేగాని హర్ష సాయి మీద అన్వేష్ గాడి మీద

  • @pavan5926
    @pavan59267 күн бұрын

    Mahasena Rajesh vadooo waste fellow

  • @venkychinni8999
    @venkychinni89994 күн бұрын

    HARSHA SAI ANNA FANS SUPPORT HARSHASAI KI SUPPORT CHADAM

  • @GameOnTrue
    @GameOnTrue4 күн бұрын

    HS said in interview that rich people using betting apps not common people, but the truth is rich people know that betting apps are fraud. Common people involving into bettings without knowledge on these apps. Indians lack of knowledge is investment/ profits of culprits.

  • @yuvasamrat999
    @yuvasamrat9992 күн бұрын

    Thank you so much brother 🙏

  • @adityavarma2138
    @adityavarma21385 күн бұрын

    దీనికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి బ్రదర్!!

  • @srikanthsunkara4778
    @srikanthsunkara47786 күн бұрын

    Harsha sai వెనుక Christian convertion mafia funding చేస్తున్నారు

  • @shankartinku5523
    @shankartinku55237 күн бұрын

    Prepare interview anna adi account vishayam nunchi ardham chesukovachu

  • @grkr7842
    @grkr78424 күн бұрын

    Immense respects to.....Our DSP.🙏🇮🇳❤

  • @BigB-wx2ro
    @BigB-wx2ro6 күн бұрын

    Dont Stop this fight against this dangerous guy ,,he is totally criminal minded

  • @v.ramana70539
    @v.ramana705396 күн бұрын

    హర్ష సాయి నెంబర్ వన్ నాకు తెలిసి ప్రచారం పిచ్చి ఉన్నవాడు అలాగే డబ్బు మీద చాలా ఆశ ఉన్నవాడు వంద రూపాయలు సాయం చేసి లక్ష రూపాయలు ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అతనికి బాగా తెలుసు పైగా మంచివాడు అనే పేరు బిల్డప్

  • @Golden_apparels
    @Golden_apparels7 күн бұрын

    స్వయంకృతాపరాధం అంటే ఏంటి ? బెట్టింగ్ ఆటలు ఆడేవాడు ఉన్నంత కాలం బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేసేవాడు ఉంటాడు. వీళ్ళు ప్రమోట్ చేస్తే నే ఆడట్లేదు జనాలు. ఎవరి ఖర్మ వారిది. మీరు మహేష్ బాబు నీ పాన్ మసాలా ad ఎందుకు చేశాడో అడగగలరా??

  • @user-ei8sd9yx8y

    @user-ei8sd9yx8y

    6 күн бұрын

    Adaga leru villu ichinna vallanu target chesthunnaru alaa checi vallanu pedda valla nu chesthunnaaru villaku irshya

  • @kshsreehari
    @kshsreehari7 күн бұрын

    వాడు కష్టపడి పని చెయ్యదు. ఫ్రీ money KZread నుంచి వస్తాది. అది పంచిపెడతారు. కష్టపడితే ఎప్పుడూ తెలుస్తాది

  • @Ravikumarvibes

    @Ravikumarvibes

    6 күн бұрын

    అవునా నువ్వు కూడా youtube నుంచి ఫ్రీగా సంపాదించడానికి try chey,, నీ జీవితం సరిపోదు

  • @iamindian7823

    @iamindian7823

    2 күн бұрын

    Harsha sai.వాళ్ళు లూప్స్ వాడుతుంటే నువ్వు తెలిసి చేస్తావా 😂 నీవల్లే ఎక్కువ డౌన్లోడ్ చేస్తారు. నువ్వు చెప్తే ట్రూత్ అని ఇంకా ఎక్కువ చేస్తారు. నాసనం అవుతున్నాయి ఫ్యామిలీస్ .

  • @BrahmaGoud
    @BrahmaGoud7 күн бұрын

    Thank you for information Sir🙏

  • @GameBoy-pq9mx
    @GameBoy-pq9mx7 күн бұрын

    Aids example vadiki correct ga set aindi

  • @sureshg587
    @sureshg5876 күн бұрын

    Well explained 😊

  • @govardhanreddy6422
    @govardhanreddy64226 күн бұрын

    Brother meeku naa nundi one request... Dhoni gurinchi kuda oka video cheyandi, everytime he will say I love india, after cricket i want to join in indian army... But he was promoting betting apps, how he justify

  • @saisaketh5037
    @saisaketh50377 күн бұрын

    What a intelligent analysis

  • @vanithaskitchen27
    @vanithaskitchen276 күн бұрын

    Is there any way sir to govt can take a action on this and google will do

  • @rajuhanumanthu
    @rajuhanumanthu6 күн бұрын

    Perfect గా చెప్పరు, scripted ఇంటర్వూ and perfect analysis.

  • @santhoshrasamalla3943
    @santhoshrasamalla39435 күн бұрын

    Super anna meeru...teenagers ki ardham ayye vidham ga chala chakka ga vivarincharu

  • @SJ-ds9vp
    @SJ-ds9vp7 күн бұрын

    Okari ki help chesi 1000 mandhi ni nasanam cheyadam entha varaku correct?

  • @vidyasagarN-tu9jw
    @vidyasagarN-tu9jw4 күн бұрын

    Govt shoud take strict action, interview chusaka kuda, govt enduku acto teskovadam ledu

  • @goosebumps-gg3gs
    @goosebumps-gg3gs6 күн бұрын

    Well said

  • @joshjo7415
    @joshjo74153 күн бұрын

    Nice counter bro

  • @govardhanreddy6422
    @govardhanreddy64226 күн бұрын

    He can do any thing for money?

  • @tmadhu4192
    @tmadhu41926 күн бұрын

    super sir meeru

  • @chandrasekhar-oq6bq
    @chandrasekhar-oq6bq2 күн бұрын

    Sir jungle rummy add is coming in ur video also. What is this?

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x7 күн бұрын

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @prasadbmvs
    @prasadbmvs7 күн бұрын

    True

  • @rajeshtanneeru5221
    @rajeshtanneeru52216 күн бұрын

    What you said is correct bro

  • @rajeshpeyala3689
    @rajeshpeyala36896 күн бұрын

    👍🏻

  • @TejsaiMylavrapu-bt7bq
    @TejsaiMylavrapu-bt7bq6 күн бұрын

    Mari me Manushulu chasina davudu Ban chayochu ga tic tok laga Electoral bonds thusukunadu ga me davudu😅

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan73486 күн бұрын

    👌👌🚩

  • @bshivachaitanyakrishna7878
    @bshivachaitanyakrishna78785 күн бұрын

    ❤❤❤❤❤❤❤

  • @BigB-wx2ro
    @BigB-wx2ro6 күн бұрын

    Good

  • @itshari126
    @itshari1262 сағат бұрын

    ❤❤❤

  • @mrsabareesh36
    @mrsabareesh366 күн бұрын

    Who ever is wrong. We should tell them as wrong. That is real news.

  • @ydv3474
    @ydv34747 күн бұрын

    😂😂😂 nyccc sirrr

  • @Rubby2689
    @Rubby26896 күн бұрын

    Harsha Sai himself accepted that he gonna do this again and again ani… police complaint should be under action now

  • @RITHUNANI
    @RITHUNANI6 күн бұрын

    Love u dear nenu chedham anukunnadhi nuvvu chesav 😍😍😍😍😍😍😍

  • @craftedmomentswithprashant1873
    @craftedmomentswithprashant18737 күн бұрын

    Ma friend few days back suicide cheskunaru andi last ipl e bettings aadi 😢 Appu chesi evariki cheppukoleka chanipoyadu 🙏🏼🙏🏼 Plz Evaru ah trap lo padakandi vaati valla okka one rupee kuda radhu first bane vasthunai anipisthadhi thatuvatha sarwam lagestharu

  • @kjagadeeshbabu924
    @kjagadeeshbabu9247 күн бұрын

    I saw the interview but not full but in the beginning only I knew he is telling all lies complete lies

  • @mahikommathoti
    @mahikommathotiКүн бұрын

    అయ్యా మన దేశం లో వాస్తూ , జ్యోతిష్యం , పేరు తో పూజలు చేస్తా మని యు ట్యూవ్ యాడ్స్ ద్వారా ప్రజలు దగ్గర దోచుకుంటున్నారు బెట్టింగ్ అప్ ద్వారా కొంత మంది మాత్రమే పైవాటి వల్ల కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు వాటి సంగతి కూడా చూడండి

  • @gummavijayasaradhi4754
    @gummavijayasaradhi47546 күн бұрын

    Betting apps aadedhaniki Loan app's vaalle Karanam. Mundhu loan app's meedha case veyyali

  • @manichanddasari8195
    @manichanddasari81956 күн бұрын

    Sound penchandi asalu vinabatle

  • @chanti8340
    @chanti83406 күн бұрын

    Nenu totally confused

  • @sirikontham7469
    @sirikontham74695 күн бұрын

    Betting app ne promot cheyadam ante kachithamga Adi oka kutumbanni namminchi champadame. Betting app ante inka purthi avagahana vachi vundadu konthamandiki, E app lo anto vitivallanastam anto adyana videos unte pettandi telusthadi teliyani vallaki, chachipothunnaru byt janalu, valla usuru thagili elanti pramotors chachipovali shivayya🙏🏻

  • @govardhanreddy6422
    @govardhanreddy64226 күн бұрын

    Not only dhoni, so many are there

  • @TejsaiMylavrapu-bt7bq
    @TejsaiMylavrapu-bt7bq6 күн бұрын

    Mari me Manushulu chasina davudu Ban chayochu ga Tic tok laga😢

  • @iamking4741

    @iamking4741

    6 күн бұрын

    Vatini ban cheyalemu bro avi different way lo vastayi so vatini promote cheyadam apeste tagginchu Achu ante

  • @RamaKrishna-gp6hu
    @RamaKrishna-gp6hu6 күн бұрын

    Anna meedi counter kaadu anna encounter

  • @cherryanala8263
    @cherryanala82636 күн бұрын

    Thirdeye lo six months back veedi mida rendu vedios chesaru

  • @durgakumarimavidi9564
    @durgakumarimavidi95645 күн бұрын

    Asalu owner ni yemi chelekapothunnav adichey first

  • @venu627
    @venu6276 күн бұрын

    X వాటిని యూట్యూబ్లో నెట్లో లేకుండా చేయాలి కానీ ఈ చేసే వాళ్ళ మీద పడితే ఏమి లాభం

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri76436 күн бұрын

    Sar vedhavalu eynni cheppna mararu . Eeroju betting pramot repu likkar ,aatharuvatha drags pramot chestaru.

  • @naresh.c2677
    @naresh.c26777 күн бұрын

    If harsh sai doing wrong means srk ranboor also do same thing promoting crore of people they promoting A1 app 1xbet were seeing more flex near metro everything every where it's corrupt

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    5 күн бұрын

    @@naresh.c2677 vallu ads matrame chestunnaru youtubers laga links echi join avvandi ani prathi vedio lo cheppatledu kada Cigerette alcohol brands advertise cheyyataniki oka influencer manaki echi okasari try cheyyandi ani cheppataniki Theda ledu antara

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri76436 күн бұрын

    Prastutam unna leedars Harsha Sai lanti vare !!

  • @rajeshs4625
    @rajeshs46256 күн бұрын

    Duva bro, Drugs and ganza manaki physical ga dorukuthundhi… ee bettings antha online kada.. government ban cheyagalav and pedha system vundhi govt lo avi cheyadaniki… Miru government Midha oka video cheyandi…

  • @sangareddyinfo
    @sangareddyinfo7 күн бұрын

    Nijanga usuru anedhi unte first animals champi thinevallandharu chastaru

  • @Ashokvlogs215
    @Ashokvlogs2156 күн бұрын

    Bro, mari aha ott medha mee poratam yekkada, oh vallu peddvallu ane kada

  • @itsmeeDSP

    @itsmeeDSP

    6 күн бұрын

    ఎవడైతే మనకేంటి బ్రో.. ప్రశ్నించడానికి.. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే.. సందర్భోచితంగా ఒక వీడియో చేసినపుడు అన్ని విషయాలను కవర్ చేయలేం కదా.. నిడివి.. టాపిక్ ఇంటెన్సిటీ అన్నీ చూసుకోవాలి.. మనం తప్పును ఎత్తి చూపిస్తున్నాం.. వ్యక్తులని కాదు. ఆ తప్పు ఎవరు చేసినా మన వీడియో వారికి వర్తిస్తుంది.

  • @Ashokvlogs215

    @Ashokvlogs215

    6 күн бұрын

    @@itsmeeDSP ayite video cheyamanu maatalu kaadu

  • @shaikbasha3585
    @shaikbasha35856 күн бұрын

    Jai rajesh anna always correct ❤❤

  • @sidyadav900
    @sidyadav9006 күн бұрын

    Ayya Babu dream 11 ani cricketer s t shirts Pina vundedi adgara

  • @sekhar5234
    @sekhar52346 күн бұрын

    ""Ban betting apps "

  • @sangareddyinfo
    @sangareddyinfo7 күн бұрын

    Manushulu animals champi thinnantha kaalam betting apps untai promotions untai manushulu chastune untaru

  • @Nandinii04
    @Nandinii046 күн бұрын

    Harsha Sai ante andariki respect undi but betting apps ni promote cheyyadam asalu baledu nenu cheyyakapothe evaro okaru chestaru antare gani nenu stop cheyyamani chepthe konchem Mandi ayina vintaru ani cheppochuuu gaaa

  • @ranjithgurram
    @ranjithgurram6 күн бұрын

    బెట్టింగ్ వెల్లటమే తప్పు

  • @YASWANTBANDI
    @YASWANTBANDI6 күн бұрын

    Betting apps promote cheyyadam Thanu aapithe inkevaru cheyyarantara poratam ani Perù malli its like an advertisement TV lo vachina advertisement lo vachinavanni kontara alage Aayana apps promote chesadani meeru bet vesesthara, betting veyyadam an Edo personal wish , adi Evaru promote chesina cheyyakapoyina betting vesevaallu vesthene untaru

  • @annian8476
    @annian84766 күн бұрын

    రాజేష్ మహాసేన బాగా కింది స్థాయి కి వెళ్తున్నాడు... ఎవరూ కారణం కాదు అతనే స్వయంగా చేసుకుంటున్నాడు దాని లో భాగమే హర్షసాయి సపోర్ట్ కూడా

  • @ganapathik4464
    @ganapathik44645 күн бұрын

    యాంకర్ వాడు కలిపి రాసిన స్క్రిప్ట్

  • @girishkbabu
    @girishkbabu6 күн бұрын

    After seeing that video unsubscribed ...Today I understood he is a Flip person any time...he will 🦘🦘🦘

  • @Anand-rm3ju
    @Anand-rm3ju7 күн бұрын

    Sonu Sood m chesadu anna ? Just asking casually asking I never heard anything about it

  • @itsmeeDSP

    @itsmeeDSP

    7 күн бұрын

    అతను కూడా బెట్టింగ్ బాబే

  • @nandunandy7066
    @nandunandy70666 күн бұрын

    😢opondu koduku saviu pakka gangs mottamu potaru vadi life biddanu cheyyali Rasukuntamu police officer👮👮👮 kadu terms outside body hurts😵😵🤕😵😵 so much for your support you❤❤❤

  • @redsandelcultivation
    @redsandelcultivation4 күн бұрын

    Pillakaya😂😂😂

  • @piperdot4388
    @piperdot43886 күн бұрын

    హర్ష సాయి ఆపేస్తే ఇంకా పెద్ద హీరో అవుతాడు, మీరు మాత్రమే ఆహా గురుంచి, డ్రామ్ 11 గురుంచి కూడా మాట్లాడండి

  • @srinug6729
    @srinug67297 күн бұрын

    మీరంతా ఒక యూట్యూబ్ చాన్నల్ పెటీ మీరు కూడా సమాజసేవ చేయండి

  • @ananthram05

    @ananthram05

    7 күн бұрын

    VD be like:- సమాజసేవ చెయ్యాలంటే యూట్యూబ్ ఛానల్ యే ఉండాలా ఏంటి.....

  • @sivakumara4095
    @sivakumara40956 күн бұрын

    Andaru Harsha sai antunaru kani Baya sunny yadav vadu betting apps enko level lo promt chestharu

  • @RavindranathVeluru
    @RavindranathVeluru7 күн бұрын

    My opinion he is commy, all are paise kee liyee kuchhbi kartha hai, just like supari gang

Келесі