హరవిలాసం #1 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

#Garikapati Narasimha Rao latest speech on Haravilsam.
మహా శివునికై పార్వతీదేవి తపస్సుపై మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగం.
"హరవిలాసం" అను కావ్యంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #ParvatiDeviTapassu #ShivaParvatulaKalyanam #ShivaRatri #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZread: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 211

  • @Garikipati_Offl
    @Garikipati_Offl3 жыл бұрын

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: KZread: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd

  • @sahnkrmbbs8445

    @sahnkrmbbs8445

    3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @chintalapudijyothsna8877

    @chintalapudijyothsna8877

    3 жыл бұрын

    Sayatika pAin

  • @malleswarihari8509

    @malleswarihari8509

    3 жыл бұрын

    L

  • @muppidiramireddy9947

    @muppidiramireddy9947

    3 жыл бұрын

    Guruji Namo Namaha OMNAMASIVAYA OMNAMASIVAYA OMNAMASIVAYA

  • @poshiratnambalumuri7950

    @poshiratnambalumuri7950

    3 жыл бұрын

    @@sahnkrmbbs8445 0ppppllll"lplpppppplplllllll"p

  • @krishnamurthyvemu4026
    @krishnamurthyvemu40263 жыл бұрын

    ఏమి ధారణ, ఏమి ధారణ . మీరు చాలా అదృష్టవంతులు. మీ ద్వారా వినగలగుతున్న మేమూ అదృష్టవంతులమనే చెప్పాలి. వయసులో నేను మీకన్నా పెద్ద వాడిని. అయినా మీకు నా నమస్కారములు. యింకా నాలుగు దశాబ్దాలు మీ ప్రవచనములు వినగలిగే అదృష్టము మాకూ , వినిపించ గలిగే శక్తి మీకు ఆ భగవంతుడు యివ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @prakashneerukonda3862

    @prakashneerukonda3862

    Жыл бұрын

    ❤❤❤❤❤❤

  • @chill_shalini

    @chill_shalini

    Жыл бұрын

    Nijam GA.. guruvugari gnyanam gurinchi matlaadataniki kooda arhatha leni vaallam 🙏🙏🙏

  • @prashanthmoudgalya409

    @prashanthmoudgalya409

    Жыл бұрын

    ​@@chill_shaliniàa😂😂

  • @vakaleelavathama1388

    @vakaleelavathama1388

    Жыл бұрын

    ​@@prashanthmoudgalya409CV vh CT ki CT

  • @manimiracles9803
    @manimiracles9803 Жыл бұрын

    అమ్మ పార్వతి... జగజ్జనని... శివయ్య ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అమ్మ... గవర్నమెంట్ ఉద్యోగం లేదు.. త్రిశూలం ఏనుగు చర్మం తప్ప ఆస్తులు లేవు.. మెడలో ఆభరణాలు ఉండవు... మెడలో సర్పం ఉంటుంది... ఒంటికి స సుగంధం పూసుకుంటారు అంటే.. బూడిదే.. సుగంధం... సాయంత్రం సరదాగా బయటకు తీసుకెళతాడు అనుకుంటే.... నిన్ను వదిలేసి స్మశానంలో తాండవం చేస్తాడు... ఏ అర్ధ రాత్రో ఇంటికి వస్తాడు.... భోజనం పెడదామంటే... కపాలంలో తినేసాను అంటాడు... ఇంట్లో కి ఫ్రిజ్ కొనమంటే... కైలాస పర్వతం మీద కూర్చున్న ము కదా.... ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు అంటాడు... ఎంతటి రాక్షసుడికి అయినా... వరాలు ఇస్తాడు... నీ పెళ్లి రోజు అయినా భక్తులు ఆర్తితో పిలిస్తే... ఉన్నఫలంగా వెళ్ళిపోతాడు... మళ్లీ సృష్టిలోనే ఫస్ట్ లవ్ స్టోరీ అండ్ ఫస్ట్ లవ్ మ్యారేజ్... ఎందుకు నువ్వు శివయ్య నీ పెళ్లి చేసుకున్నావు ఓ తెలుసమ్మా.... అత్తమామల ఆడపడుచు పోరు ఉండదనే కదా..... అయినా నువ్వు చాలా గొప్ప దానివి అమ్మ... ఈ లోకంలో చిన్నచిన్న కారణాలకే విడాకులు ఇచ్చేస్తున్నారు... ఇన్ని కష్టాలు ఉన్నా... కోట్ల సంవత్సరాల నుంచి నాన్న తో కాపురం చేస్తున్నావ్.... ఐ లవ్ యు అమ్మ

  • @sadasivapahisaripalli5066

    @sadasivapahisaripalli5066

    9 ай бұрын

    When

  • @user-qx7ys3kh1m

    @user-qx7ys3kh1m

    9 ай бұрын

    Super sir/ madam meru

  • @manimiracles9803

    @manimiracles9803

    9 ай бұрын

    @@user-qx7ys3kh1m Amma nenu sir ni madam ni kadhu

  • @gopimogilicharla4109

    @gopimogilicharla4109

    8 ай бұрын

    Very nice. you feel good and funny

  • @lakshmankumar2118

    @lakshmankumar2118

    8 ай бұрын

    ఇంత విని చెప్పి మరి ఆ చివరిలో అన్నమాటకీ నవ్వొస్తుంది కైలాసంలో "శివపార్వాతులకి" 🕉️🙏🔱🙇‍♂️..!!

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz3 жыл бұрын

    గురువు గారు నమస్కారం మీ ఉపన్యాసాలు విన్న తరువాత తెలుగు అనుభూతి ఇంత మధురంగా ఉంటుందా అన్ని తెలుసుకున్న మీకు తెలుగు ప్రజలు అందరూ మీకు రుణపడి ఉంటారు .

  • @vijayalakshmin3051

    @vijayalakshmin3051

    2 жыл бұрын

    S u r right sir

  • @K.RAMESHGOUD704
    @K.RAMESHGOUD7043 жыл бұрын

    ధన్యవాదాలు మా విజ్ఞప్తి మేరకు ఈ ప్రవచన భాగం పెట్టినందుకు..... గురువు గారికి పాదాభివందనం

  • @gopal8146

    @gopal8146

    3 жыл бұрын

    👌🙏🏻🙏🏻🙏🏻

  • @srilathamurthy2746

    @srilathamurthy2746

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @bsrmurthy2866

    @bsrmurthy2866

    3 жыл бұрын

    @@gopal8146 qa

  • @bsrmurthy2866

    @bsrmurthy2866

    3 жыл бұрын

    O

  • @mmkrkacharyulu7789

    @mmkrkacharyulu7789

    3 жыл бұрын

    @@gopal8146 pp

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi10732 жыл бұрын

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @sivohamshivoham
    @sivohamshivoham3 жыл бұрын

    గురుభ్యో నమః గురువుల దయవలన నేను కూడా లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను.. ఆపై అమ్మ దయ.. శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sayirikrishnasayirikrishna8528

    @sayirikrishnasayirikrishna8528

    Жыл бұрын

    Ku

  • @sivohamshivoham

    @sivohamshivoham

    Жыл бұрын

    @@sayirikrishnasayirikrishna8528 ???

  • @bikshapathisravs3995
    @bikshapathisravs39953 жыл бұрын

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనం🙏🙏🙏💐

  • @srinivasvissavajjala4092

    @srinivasvissavajjala4092

    3 жыл бұрын

    ఇటువంటి మహా కావ్యాలు మామూలు వారికి అందింస్తున్న మహానుభావులు గరికిపాటి వారికి మనం ఎంతగానో ఋణపడి ఉంటాం. 🙏🙏🙏

  • @nnrao1836

    @nnrao1836

    3 жыл бұрын

    Dharana Brahma Rakshasi is a great award to Guruvu gariki

  • @tyagaraj4812
    @tyagaraj48123 жыл бұрын

    🙏 గురువు గారికి వందనములు 🙏 భాష సంస్కృతి విషయ విశ్లేషణ నిభిడీకృతం ఆద్యంతం ఆసక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో సంరక్షణ కొరకు పోరాట స్పూర్తి 🕉జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైహనుమాన్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @chandrasuwarna725
    @chandrasuwarna7253 жыл бұрын

    ఆద్యంతం అద్భుతం...👌👌🙏🙏🙏

  • @ramagopaljalli545

    @ramagopaljalli545

    2 жыл бұрын

    Mi

  • @TarunKumar-pi7dk

    @TarunKumar-pi7dk

    Жыл бұрын

    ,

  • @udaykumaroleti8952
    @udaykumaroleti89523 жыл бұрын

    ఓం నమో శివ కేశవ నమః 🙏 గురువుగారి కి కోటి కోటి వందనాలు🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 Жыл бұрын

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః

  • @srikrushna5701
    @srikrushna57013 жыл бұрын

    గురువుగారు, మనవారికి ఏదైనా కూడా పీకల్లోతు వరకు మునిగిపోతే తప్ప కళ్ళు తెరుచుకోలేని దుర్బర పరిస్థితి.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama3623 жыл бұрын

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏 గురువుగారికి పాదాభివందనం🙏 నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @aramamurthy7265

    @aramamurthy7265

    2 жыл бұрын

    Hi xx do

  • @rapakaanasuya5671

    @rapakaanasuya5671

    10 ай бұрын

    0q5😊 😅

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah52902 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనం 🌹🌹🌹

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Жыл бұрын

    మీ తల్లిదండ్రులు జన్మ ధన్య త పొందినారు గురువు గారు.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad375 ай бұрын

    JAI SRIRAM JAI SRIRAM Sri.G.Narasimha Rao garu is PRIDE of TELUGU PEOPLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayanirmala1801
    @vijayanirmala18013 жыл бұрын

    Thank you universe thank you guruvugaru 🙏

  • @saipranavisaisowmithri4070
    @saipranavisaisowmithri40703 жыл бұрын

    🙏🌹🌺 guruvugariki shathakoti padabhivandanammulu🙏🌷🥀🌹 Mee pravachanam vinadaaniki ennojanmala adrustam .🙏🙏 Chesukovaali 🙏🙏sri Ghurubhyonnama🙏🙏

  • @narepalepusarveswararao6565
    @narepalepusarveswararao6565 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandamgaddam8923
    @anandamgaddam8923 Жыл бұрын

    Guruvu gariki namaskaramulu..koti koti namaskaramulu..

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71913 жыл бұрын

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @nageswararao8686
    @nageswararao8686 Жыл бұрын

    Good morning very nice excellent highlight garikepati pravachanalu

  • @iamSaiADITYA
    @iamSaiADITYA3 жыл бұрын

    అనిర్వచనీయం💐💐💮🌺🙏🙏🙏

  • @GNR9345
    @GNR93453 жыл бұрын

    నమః శివాయ 🙏🙏

  • @rajendharrajkings3390
    @rajendharrajkings33903 жыл бұрын

    ఓః నమః శివాయ

  • @sangeethaalapana8798
    @sangeethaalapana87982 жыл бұрын

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 పద్య,,సవరణ,, మహాద్భుతం,, మహానుభావా,, మీ,, పాదపద్మములకు,,శాతం, సహస్ర,నమసకృతులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla87343 жыл бұрын

    Ome namhasivay

  • @bujjichinna8703
    @bujjichinna87033 жыл бұрын

    Guruvu Gariki padabhi vandanam 🙏🙏💐

  • @RamaKrishna-fz2hg
    @RamaKrishna-fz2hg Жыл бұрын

    ఓం నమః శివాయ

  • @naveenperam5284
    @naveenperam52843 жыл бұрын

    Om nama shivaya

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi52343 жыл бұрын

    MAA mother Oka pata padevaru ""Minchipoye gunamu teesi vanchi vatti vesinanu Nirakara Niranjan a neeku harati"" an Ippudardham ayyindi daniki ardham Thanks Guruvugaru🙏🙏🙏i

  • @susarlameenakshi7203
    @susarlameenakshi72033 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః🙏

  • @vudhariyadav3577
    @vudhariyadav35772 жыл бұрын

    Sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama

  • @umadevi3761
    @umadevi37613 жыл бұрын

    🙏🙏🙏

  • @dpropeddapalli8829
    @dpropeddapalli88298 ай бұрын

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vudhariyadav3577
    @vudhariyadav35772 жыл бұрын

    Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @lakshmipapai8299
    @lakshmipapai8299 Жыл бұрын

    Adiginaventany post chestunnanduku thankyou very much

  • @jayasree6947
    @jayasree69472 жыл бұрын

    Excellent knowledge and language skills 🙏 respect 🙏

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @laxmanasaivilluri9999
    @laxmanasaivilluri99992 жыл бұрын

    Omenamasivya

  • @yembarilingam8831
    @yembarilingam88313 жыл бұрын

    గురువుగారికి నమస్కారాలు.

  • @cacmakalidasu6348
    @cacmakalidasu63482 жыл бұрын

    Arunachala 🙏

  • @santhakumari1355
    @santhakumari13553 жыл бұрын

    Namaskaram guruvu garu 🙏🙏🙏

  • @tprasadgoud8828
    @tprasadgoud88283 жыл бұрын

    🙏🙏guruvugaru

  • @trimurthulujanapala2413
    @trimurthulujanapala24133 жыл бұрын

    Danyavadalu guruvugaru

  • @sitamalladi5617
    @sitamalladi56173 жыл бұрын

    🙏

  • @pljayaprada1272
    @pljayaprada12722 жыл бұрын

    Super guruvu gaaru👏👏👏

  • @asmadgurubhyonamahajaisree5555
    @asmadgurubhyonamahajaisree55553 жыл бұрын

    Asmadu gurubyo namaha

  • @trimurthulujanapala2413
    @trimurthulujanapala24133 жыл бұрын

    Danyavadalu

  • @Bhawvani45
    @Bhawvani452 жыл бұрын

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Жыл бұрын

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, OME NAMO VENKATESHAYA NAMAHA, OME SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI SRINIVASAYA NAMAHA, OME SRI SRIKRISHNAYA NAMAHA, O. MAHA YOGI VISWA ATMA VISWA BHANDHAVA, MUKKOTI DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA KARUNINCHI KAAPADANDI SWAMY, VANDEMATARAM, JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA, JAI JAWAN JAI KISAN, AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, JAI SRI RAMA, JAYA JAYA RAMA, JANAKI RAMA, JAI VEERA HANUMAN, JAI SRI RAMA BHAKTHA VEERA HANUMAN, JAI HINDH, JAI BHARATH MAATHA, JAYAHO BHARATH MAATHAKI, SUBHAM.

  • @lavuramanakumari8760
    @lavuramanakumari87602 жыл бұрын

    Guruvu gariki padhbivandhanamulu

  • @eswarpulluri8820
    @eswarpulluri88203 жыл бұрын

    Super

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu98023 жыл бұрын

    Guruvu Garu ki 🙏🙏

  • @kishoremantha3591
    @kishoremantha3591 Жыл бұрын

    satakoti vandanalu guruvugaru iki

  • @dwarakanadh5299
    @dwarakanadh52992 жыл бұрын

    🙏🌷🙏

  • @nanubothukiranyadav1329
    @nanubothukiranyadav13292 жыл бұрын

    Guruvugariki padabivandanam

  • @venkateshkesanakurthy3134
    @venkateshkesanakurthy3134 Жыл бұрын

    గురువు గార్కి నమస్కారం

  • @kusumagudla3206
    @kusumagudla3206 Жыл бұрын

    Thankyousir

  • @vamsigudipati6793
    @vamsigudipati67933 жыл бұрын

    ఓం నమశ్శివాయ

  • @syamalap4388
    @syamalap43882 жыл бұрын

    Guruvu garu me chamatkaaram adbhutham

  • @ramasubrahymanyam5780
    @ramasubrahymanyam57803 жыл бұрын

    Chala baga chapparu

  • @shankars5034
    @shankars5034 Жыл бұрын

    Guruvu gaariki pranaamalu July 2022 na benguluru lo jarigina pravachanaalu kaavaalani koruthunnanu

  • @harishsiddi6876
    @harishsiddi68762 жыл бұрын

    Om Namasshivaaya

  • @sriramn3951
    @sriramn39512 жыл бұрын

    Om uma maheswar swamy ki ..

  • @veeraiahpalagiri8615
    @veeraiahpalagiri86152 жыл бұрын

    Garikapti gariki garikotho agarikato padavi vandam a vignudu ki garika ante istam

  • @koragangadhar5648
    @koragangadhar56483 жыл бұрын

    Exlent sar

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy5093 жыл бұрын

    ఈ పటు సాహసిక్యముల్ తక్కు.....అని పాఠ్యాంశం... క్షమించ వలసినదిగా కోరుకుంటూ...

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle10549 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @divyasrimusicofficial1005
    @divyasrimusicofficial10052 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dattisr5765
    @dattisr57652 жыл бұрын

    Omjaisrirama:

  • @madhavarajus5691
    @madhavarajus56913 жыл бұрын

    Ramaniyam KAMANIYAM padaabhivandanalu

  • @anujavickyanuja5451
    @anujavickyanuja54512 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @prasunaprasuna5709
    @prasunaprasuna5709 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniveeresh8107
    @bhavaniveeresh81072 жыл бұрын

    Srigurubyonamaha. Guruvugaru bhagavadgithagurinchi kooda chappandi guruvugaru.🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Жыл бұрын

    💐🙏🏼🙏🏼💐

  • @annearavinda8902
    @annearavinda89022 жыл бұрын

    🕉🌿🌹🔱OM NAMAH SHIVAYA 🕉🌿🌹🔱

  • @nistalamohanarao
    @nistalamohanarao2 жыл бұрын

    Namaskaram. 🙏

  • @suvarapu1959
    @suvarapu19592 жыл бұрын

    Please transfer this KT to Gurazada, so that this will be known to my grand children.

  • @umakvr1909
    @umakvr19093 жыл бұрын

    KVR 🙏🙏🙏🙏🙏

  • @globaltradepartner5825
    @globaltradepartner58252 жыл бұрын

    Garikapaati vaariki 500 Vasanthaala "AYUSH" Prasaadhinchamani nenu e thapassu cheyyaali.

  • @moyyethirupathirao8528
    @moyyethirupathirao85282 жыл бұрын

    Super guruvu garu

  • @balajimanepalli6305
    @balajimanepalli63052 жыл бұрын

    Guruvugariki padabhivandanalatho sankarabhashyam gurinchi pettandi

  • @nagamanimallela5899
    @nagamanimallela5899 Жыл бұрын

    Garikapati vupanyasamulavalana naku vunna bhayalu tolagi anandamuga vuntunnanu

  • @kavithagundu6138
    @kavithagundu61383 жыл бұрын

    Guruvu Gariki koti koti Namaskaralu🙏🙏

  • @akhilgok5924
    @akhilgok59242 жыл бұрын

    Sir meelaga mukkusootiga bratakahli antye eppudu vundalemu guruvu garu

  • @vvbsmurthy
    @vvbsmurthy3 жыл бұрын

    Namaskaram Sir,, I hv a small request Surya siddhantam & Mayura sathakam These two u may please give your valuable points for researchers like us. Great Regards. Namaskaram.

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 Жыл бұрын

    So far no speaker took up to discourse the Prabhanda kaavyam _ by the Poet sri Pingalisurana ,.namely_ Kalapoornodayam ,so please take up speach on that. Kaavyam.

  • @jayalukka6412
    @jayalukka64122 жыл бұрын

    👌. 🙏

  • @LalMediaMagic
    @LalMediaMagic3 жыл бұрын

    With teenagers also we can take break guruvu garu

  • @sateeshpasupuleti7937

    @sateeshpasupuleti7937

    3 жыл бұрын

    A

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy5093 жыл бұрын

    ప్రస్తుత పాఠశాల పాఠ్యాంశాల నిర్ణయం సంస్కృతి సంబంధంగా. ప్రాచీన కావ్యాలలో గల మంచి ఘట్టాలను ఏర్పాటు చెయ్యడం లేదు..ఆ కారణంగా విద్యార్థులకు మన సంస్కృతికి సంబంధించిన విశేష విషయాలు తెలియడం లేదు....

  • @saikumarpathro1829
    @saikumarpathro18293 жыл бұрын

    గురువు గారు, శివాలయం లో పెండ్లి చెసుకోవాచ్చునా .. దయచేసి చెప్పండి.

  • @madhav9842

    @madhav9842

    3 жыл бұрын

    బంగారంగా చేసుకోవచ్చు.,,,

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi30912 жыл бұрын

    Aswadhati stotram telugu seta mee drushti loki raaleda guruvugaaru

  • @skla8553
    @skla8553 Жыл бұрын

    Ism nable to Express my

  • @kanduku2002
    @kanduku20023 жыл бұрын

    REQUEST FOR ELOBORATION OF - MANASSU - BHUDDI - CHITTAMU - AHANKARAMU - DURING ANY OF YOUR PRAVACHANAMS. PLEASE SIR.

  • @swarnalathakaruturi5796
    @swarnalathakaruturi57968 ай бұрын

    భూ

  • @drumakanthi7432
    @drumakanthi7432 Жыл бұрын

    Frnds telsa maa annayya Sir college Garikipati college lone 2yrs inter chadivadu. Nd nenu sir daggara inter chaitanya lo sanskrit chepparu. It's my luck

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Келесі