హంపి లో శ్రీ కృష్ణ దేవరాయల సమాధి | The Mysterious Tomb of Sri Krishnadevaraya in Hampi

#hampi #telugutraveller #places
హంపి లో శ్రీ కృష్ణ దేవరాయల సమాధి | The Mysterious Tomb of Sri Krishnadevaraya in Hampi
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
Description and tags : hampi,hampi temple,hampi tourism,hampi karnataka,hampi india,places to visit in hampi,hampi vlog,hampi tourist places,kishkinda hampi,hampi kalamadhyam,hampi monuments tour,tourist places of hampi,vaali dibba hampi,hampi tour kalamadhyama,hampi history kalamadhyama,hampi ruins,hampi travel vlog,hampi travel guide,hampi travel,things to do in hampi,hampi temples,hampi tour,hampi train,stone chariot hampi,hampi places to visit,ruins of hampi,hampi tourist places,places to visit in hampi,hampi,hampi tourism,hampi places to visit,hampi temple,hampi karnataka,hampi vlog,hampi india,hampi travel guide,hampi tour,hampi travel,hampi travel vlog,places to see in hampi,things to do in hampi,hampi ruins,how to reach hampi,hampi karnataka places to visit,hampi tour guide,hampi itinerary,hampi temples,hampi trip plan,tourist places of hampi,hampi road trip,hampi best places to visit ,hampi tourism,hampi,hampi tourist places,places to visit in hampi,hampi temple,hampi tour,hampi vlog,hampi karnataka,hampi travel,hampi travel guide,things to do in hampi,karnataka tourism,hampi india,hampi tour guide,hampi places to visit,hampi tourist places in telugu,hampi itinerary,hampi travel vlog,hampi tour plan,stone chariot hampi,hampi road trip,how to reach hampi,hampi ruins,hampi trip plan,tourism,hampi temples,hampi guide

Пікірлер: 221

  • @praveentelugutraveller
    @praveentelugutraveller2 жыл бұрын

    కిస్కింద రాజు వాలి సమాధి పుచ్చిన ఎముకలు kzread.info/dash/bejne/aGd9vK-mc9mendo.html

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili28852 жыл бұрын

    🙏ఆంధ్ర భోజడు శ్రీ కృష్ణ దేవరాయలు వారు🙏 బ్రదర్ మీరు చెప్పింది, చూపించింది నిజమే అయితే కనుక మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తప్పు చేశాయి. మన హిందూ దేశాన్ని ఎక్కడి నుండి వచ్చి పరిపాలించి,మన హిందూ దేవాలయాలను,అజంతా ఎల్లోరా గుహలు శిల్పాలను ధ్వంసము చేసిన ముస్లిం చక్రవర్తుల సమాధులను భద్రంగా కాపాడుతూ వాటిని టూరిస్ట్ ప్లేసెస్గా ప్రజలకు చూపి మన భావదరిద్రాన్ని కాపాడుతూ,దేశాన్ని పాలించిన మన హిందూ చక్రవర్తుల సమాధులను పట్టించుకోలేదు, మన ప్రజలది కూడా తప్పే అవుతుంది కదా, మన చక్రవర్తులు పృథ్వీరాజ్ చౌహాన్, శివాజీ మహారాజ్, విక్రమార్క మహారాజు,కృష్ణ దేవరాయలు వారు ఇంకా ఎందరో చక్రవర్తుల సమాధులు మనము చూస్తున్నామా టిక్కెట్ కొని మరీ గోల్కొండ నవాబుల, తాజ్మహల్, షాజహాన్, చార్మినార్,ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ అన్నీ సమాధులు చూస్తాము మన భారత జాతికి🇮🇳 భావదరిద్రం అంత వుంది.😭✊

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana75812 жыл бұрын

    దేశ భాషలందు తెలుగు లెస్స.... జయహో శ్రీకృష్ణ దేవ రాయ

  • @malathikaramala6840
    @malathikaramala68402 жыл бұрын

    ఎవరైనా రాజులు సహజ మరణం లేక వీర మరణం పొందితేనే వాళ్లకు సమాధులు కడతారు లేకుంటే వారికి ఎక్కడ దహనక్రియలు చేశారు అనే వివరాలు దాచేస్తారు చరిత్రలో కనబడని ఇవ్వరు. ఇలాంటివి చరిత్రలో చాలానే ఉన్నాయి రాజ రాజ చోళుని మరణం కూడా ఇలానే గోప్యంగా దాచేశారు ఆయనను తంజావూరు పెద్ద గుడి పై నుండి తోసేశారు కాబట్టి ఆయనకు సమాధి కట్టలేదు అలాగే శ్రీకృష్ణదేవరాయల మరణం కూడా సహజమైనది కాదు కాబట్టి ఆయనకు సమాధి కట్టి ఉండరు ఇది స్మృతి మండపం అయ్యుండొచ్చు

  • @malleswarimogili1195
    @malleswarimogili11952 жыл бұрын

    శ్రీ కృష్ణదేవరాయల యుగం ఒక స్వర్ణయుగం అద్భుతమైన హంపిచూడటానికి రెండు కళ్ళూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teluguentertainment0331
    @teluguentertainment03312 жыл бұрын

    నిజా నిజాలు తెలుసుకోకుండా తిమ్మరసును శిక్షించినందుకు ఆ తర్వాత ఎంతగానో ఎన్నో రోజులు బాధపడి ఆ బాధతో నే తనువు చాలిస్తాడు శ్రీకృష్ణదేవరాయలవారు

  • @subramanyamys8626
    @subramanyamys86262 жыл бұрын

    శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి

  • @padmaa9943
    @padmaa99432 жыл бұрын

    శ్రీ కృష్ణ దేవరాయ కాలం వొక స్వర్ణయుగం, ఆ వైభోగం ఆ కాలం తోనే వెళ్లి పోయింది .వారి సమాధి ను దర్శించుకోవడం , సూపర్ విడియో👌

  • @umamaheswararao5808
    @umamaheswararao58082 жыл бұрын

    దక్షిణాపథ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు జయహో....

  • @Vkgoldjewellery
    @Vkgoldjewellery2 жыл бұрын

    విజయనగర సామ్రాజ్యం. శ్రీ కృష్ణ దేవరాయలు. వారి గురించి తెలియని విషయాలు అలాగే మీరు చాలా కష్టపడి చిత్రీకరించి అరవై నాలుగు స్తంభాల గురించి వివరంగా తెలియ పరిచారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు..

  • @Naresh-eg2qc
    @Naresh-eg2qc2 жыл бұрын

    బ్రిటిష్ ఒడి చరిత్ర తెలుసుకుంటున్నాము కాని మన చరిత్ర తెలుసుకోలేకపోతున్నాము కాంగ్రెస్ మన చరిత్ర ను తెలియకుండా విద్యావయ్యాస్తాను నాశనం చేసింది

  • @padmavathirani6129
    @padmavathirani61292 жыл бұрын

    శ్రీ కృష్ణదేవరాయలు గారికి🙏🙏🙏

  • @cgraju8532

    @cgraju8532

    2 жыл бұрын

    Padmavathi Rani... Namaste 🙏

  • @padmavathirani6129

    @padmavathirani6129

    2 жыл бұрын

    🙏 sir.

  • @UnitedOriginals
    @UnitedOriginals2 жыл бұрын

    Super bro, chala kastapadtunav , nee viewers kosam tirigi tirigi, Hope you will get your reach 🌊

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks for your good words bro 🙏😄

  • @anegundi

    @anegundi

    2 жыл бұрын

    @@praveentelugutraveller ...you have to visit hanuman temple (birth place of lord Hanuman ) just 2 kms from there .....and many more temples in anegundi...

  • @balakrishnaballu4428

    @balakrishnaballu4428

    2 жыл бұрын

    @@praveentelugutraveller re67 .

  • @krishnareddy5704
    @krishnareddy57042 жыл бұрын

    maha raju gariki nuvvu ichina gauravaniki hatsoff

  • @rajuallagadda
    @rajuallagadda2 жыл бұрын

    ప్రవీణ మొత్తానికి మిలియన్ వ్యూస్ వీడియో పట్టవ్ సూపర్ సూపర్

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    వస్తాయా బ్రో... 😄

  • @mutyalarajarameshreddy2348

    @mutyalarajarameshreddy2348

    2 жыл бұрын

    వస్తాయ్ వస్తాయి

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    64 స్తంభాల మండపం తుంగభద్రానది ఆ పరిసరాలను మీరు మీవీడియో ద్వారా చూపించారు ఎంతో బాగుంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి వీడియో లు చేయాలని కోరుతున్నా

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu69502 жыл бұрын

    Tipu sultan samadhi is preserved properly by our Govts. But, a great Hindu King's samadhi is neglected. AP Govt must take it seriously, for the Service n patronage extendef by Rayalu to Telugu people.

  • @raminenisatishbabu7415

    @raminenisatishbabu7415

    2 жыл бұрын

    It's in Karnataka State, they have to preserve this, if AP government shows interest then Karnataka State will do some justice to the Heritage site

  • @harshasriram77
    @harshasriram772 жыл бұрын

    ఫస్ట్ టైం మీ విడియో లు చూస్తున్న బ్రో....చాలా బావున్నాయి....ఇక్కడ నుండి....ప్రతి వీడియో మిస్ కాను....మీరు వాడే కెమెరా చెప్పండి... bro

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu632 жыл бұрын

    Tq anna chala wait chestunna a dhevuni samadhi chudataniki

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti12342 жыл бұрын

    మనం‌ చూడకపోయినా 'గొప్పగా' అభిమానించే‌ 'శ్రీకృష్ణదేవరాయలు ' వారు 'విజయనగర సామ్రాజ్యం' అంతమైపోయాక ఏమైపోయారో ఎవరూ చెప్పలేదు. కాని ఆయన 'గొప్ప' పరిపాలన తెలిసిన వారికీ ఆయనను అభిమానించే వారికీ ఆయన తరువాత ఏమయ్యారో‌ అని తెలుసుకోవాలని‌ ఉంటుంది. మీరు తెలుసుకుని‌ మాకు చూపించారు. ఈ తెలుసుకోవటం అనేది‌ చాలా 'ఓర్పు, "సహనంతో' కూడుకున్నది. ఇటువంటి విషయాల మీద 'ఆసక్తి' ఉన్నవారికి ఈ 'వీడియో' చాలా 'సంతోషాన్ని' ఇస్తుంది,మరియు అటువంటి 'శ్రీకృష్ణ దెవరాయల' వారు ఇప్పుడు లేరు అని 'భాధ' కలుగుతుంది.

  • @roopalathap3506
    @roopalathap35062 жыл бұрын

    చక్కటి వీడియోలు👌👌

  • @AM-xw8rs
    @AM-xw8rs2 жыл бұрын

    సూపర్

  • @dr.ravishankar4174
    @dr.ravishankar41742 жыл бұрын

    Tq sir, showing us v.great place

  • @gsuvarna9256
    @gsuvarna92562 жыл бұрын

    చాలా బాగా chooichhaaru thanks andi

  • @cutmirchiseena5036
    @cutmirchiseena50362 жыл бұрын

    ❤️❤️🙏 super

  • @radhikasukumar6589
    @radhikasukumar65892 жыл бұрын

    Supper ఆ శిలుప్పూలు ఎంత శ్ర మ పడ్డారో🙏🙏🙏

  • @kaviram6800
    @kaviram68002 жыл бұрын

    WOW super

  • @chinnumamindla
    @chinnumamindla Жыл бұрын

    The great samraat sri krishna devaraya 🙏🌺🙏🌺 Tomb video 👍👌👌👌👌

  • @prasadnaidu7088
    @prasadnaidu70882 жыл бұрын

    Super bro tq

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar68612 жыл бұрын

    Super Praveen Anna , Chaala manchi video chupinchavu.........

  • @rudhrakanth620
    @rudhrakanth6202 жыл бұрын

    chala baga chupincharu praveen..so good to see ur video after long time ♥️

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli67262 жыл бұрын

    SUUUPER

  • @ramakrishnaponugupatiramak7021
    @ramakrishnaponugupatiramak70212 жыл бұрын

    . Super 👍

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao64822 жыл бұрын

    బృధర్ నాకు అస్సలు నమ్మకం కలగటం లేదు అలా అనిపిస్తుంది చరిత్ర గురించి ఒక్కసారి ఇలా చెబుతూ వుంటే ఆచర్యం గ ఉంది ఇంకా ఆ మహనీయులు ఆనవాల్లు ఉన్నాయి చాలా అద్భుతమైన అనుభవం

  • @vanikasturi4096
    @vanikasturi40962 жыл бұрын

    Very interesting TQ fir sharing 🙏

  • @naresh.m8361
    @naresh.m83612 жыл бұрын

    సూపర్ bro

  • @kbhaskar8416
    @kbhaskar84162 жыл бұрын

    Shri Krishna devarayalu kosataladu telizesinaduku thanks

  • @thaswikahoney4487
    @thaswikahoney44872 жыл бұрын

    Super Anna chala manchi place chupecharu

  • @vanikasturi4096
    @vanikasturi40962 жыл бұрын

    Wow it’s amazing

  • @hanumeshraokaranam2194
    @hanumeshraokaranam21942 жыл бұрын

    Super sir

  • @pcpcpc8063
    @pcpcpc80632 жыл бұрын

    Super anna

  • @pc2680
    @pc26802 жыл бұрын

    Super memu velli choodalendi meeru choopincharu super and. Thank u___sandya rani hyd

  • @umathota8862
    @umathota88622 жыл бұрын

    👌👌👌👍👍👍

  • @VijayKumar-oy6vz
    @VijayKumar-oy6vz2 жыл бұрын

    👌👌👌

  • @upendra.sunkari2669
    @upendra.sunkari26692 жыл бұрын

    Super bro video chala bagundhi

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @sunkarigiri
    @sunkarigiri2 жыл бұрын

    Nenu kuda chushanu hampi bro nice place

  • @talarimadhu9520
    @talarimadhu95202 жыл бұрын

    Super

  • @successisreallife6380
    @successisreallife63802 жыл бұрын

    Supper sir🥰🥰

  • @chickenlegpeace946
    @chickenlegpeace9462 жыл бұрын

    First like comment view Anna

  • @kalpana1974
    @kalpana19742 жыл бұрын

    Great king🙏

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna28372 жыл бұрын

    Very Nice

  • @thotavenkatesh9256
    @thotavenkatesh92562 жыл бұрын

    Good vedio anna

  • @cherukurisunitha3807
    @cherukurisunitha38072 жыл бұрын

    Very nice andi. We are able to watch these places without going there and can plan to go there too.

  • @ravishankerpk4779
    @ravishankerpk47792 жыл бұрын

    Super bro thank you

  • @looklikechengarmy..7361
    @looklikechengarmy..73612 жыл бұрын

    Nice bgm ..

  • @jawaharparepally8247
    @jawaharparepally82472 жыл бұрын

    Rayala varu kala poshakudu, kalalu 64, anddhuke rayala vari samadhini 64 sthambhala tho nirminccharu, inttha kantte saksham avasaram leadhu, Jayaho krishna Dhva raya.

  • @kalkikalyan2504
    @kalkikalyan25042 жыл бұрын

    👌

  • @goggelasuresh6707
    @goggelasuresh67072 жыл бұрын

    Nice anna

  • @saradalakshmi2148
    @saradalakshmi21482 жыл бұрын

    Super praveen garu thank you 👍

  • @gundisriramulu
    @gundisriramulu2 жыл бұрын

    Nice 👍👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy10742 жыл бұрын

    Oho Andhrabhoja 🙏

  • @Naresh.
    @Naresh.2 жыл бұрын

    Mee samskaaraniki johaarulu 🙏🙏🙏🙌🙌🙌

  • @thanneerugayathri944
    @thanneerugayathri9442 жыл бұрын

    Suuuuuuperb

  • @yesubabusurapaneni6485
    @yesubabusurapaneni64852 жыл бұрын

    Verry good vedeo

  • @balaswamy3839
    @balaswamy38392 жыл бұрын

    Good video brother

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel2 жыл бұрын

    Good

  • @venkataveerraju3872
    @venkataveerraju38722 жыл бұрын

    super sir

  • @Luckyofficial859
    @Luckyofficial8592 жыл бұрын

    Super bro nice

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni92802 жыл бұрын

    🙏

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju44442 жыл бұрын

    Sooper vedio praveen👌👌👌

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu2 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻👌👌

  • @koradavijaya2042
    @koradavijaya20422 жыл бұрын

    Super babu👍

  • @dandapradeep5961
    @dandapradeep59612 жыл бұрын

    Very very nice bro 👌👌🙏🙏

  • @karthikareddykomatla1044
    @karthikareddykomatla10442 жыл бұрын

    Great Bro, collecting well information, am also from hampi,feeling proud Jai vijayanagara samrajyam..

  • @venkatakrishna6106
    @venkatakrishna61062 жыл бұрын

    👍

  • @venkatapadmini8634
    @venkatapadmini86342 жыл бұрын

    Excellent.

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @kethansuru9612
    @kethansuru96122 жыл бұрын

    Sri Krishna Deva Rayalu was one of the great hindu follower so I think maximum his body will burn in fire to mix the ashes of body into holy rivers,then why will they burry him this was just my opinion om HariHaraya namaha..

  • @srinivasarao6999
    @srinivasarao69992 жыл бұрын

    Super brother meeru chupinchina rayalagari samadhi. Sir central lo nijaeitha nayakudu modigaru vacharu kanuka eilantey vi delopchestharu sir🙏🙏

  • @saveindianfort2039
    @saveindianfort20392 жыл бұрын

    Super praven

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @santoshdurga5794
    @santoshdurga57942 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sairammallampalli9399
    @sairammallampalli93992 жыл бұрын

    Super bro

  • @bulletmadan831
    @bulletmadan8312 жыл бұрын

    Super bro 👍👍

  • @srivardhini5931
    @srivardhini59312 жыл бұрын

    Very good Andi lovely video my phevarate hanmpi srikrishnadevarayalu Maadi bellary Andi tq s much for sharing

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Wow nice thanks for watching

  • @venkateshpothala8999
    @venkateshpothala89992 жыл бұрын

    Aandhrabojudu , kavi chakravsrthi,aamukthamalyada grandha kartha jayaho jayaho

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki47122 жыл бұрын

    Mydearpraviñ how are you mivideos emadyathaggayi e video chalabagundi best video a n mani

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @madhavidonta1903
    @madhavidonta19032 жыл бұрын

    Anna dhanyawad anna 🙏🙏🙏🙏

  • @thecloudera5015
    @thecloudera50152 жыл бұрын

    never saw the lock system anywhere - good find. Video could have been longer covering the surroundings and places for stay or where you stayed etc...could help tourists planning to visit there.

  • @abhinavvenkat3269
    @abhinavvenkat32692 жыл бұрын

    Superb bro 👍👌

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks bro

  • @mastanvali3692
    @mastanvali36922 жыл бұрын

    Hi bro chala kasta padi tisaru chalabagundi baga explain chesaru good👍 all the best

  • @praveentelugutraveller

    @praveentelugutraveller

    2 жыл бұрын

    Thanks

  • @nagendrasushila9747
    @nagendrasushila97472 жыл бұрын

    Namma Hospete

  • @suresh3003
    @suresh30032 жыл бұрын

    Hai bro first like first view

  • @basavarajuapparao8585
    @basavarajuapparao85852 жыл бұрын

    Where is samdhi in mandapam

  • @pc2680
    @pc26802 жыл бұрын

    Praveen bagunnara chala gap tarvata manchi vedeo chesaru__sandya rani hyd

  • @Sivashankarprasad8888
    @Sivashankarprasad88882 жыл бұрын

    It's a Anegundi village near sanapur

  • @venkatsrinivasarao3108
    @venkatsrinivasarao31082 жыл бұрын

    Hampi - Vijayanagaram poorthi visehala tho video cheste baaguntundi sir

  • @palemnarayanareddy5882
    @palemnarayanareddy58822 жыл бұрын

    Middle lo unde. Ianguage. Basha yedo andulo yemi rasaru cheppite meekastaaniki palitamundedemo brother

  • @ssreenivasulu5358
    @ssreenivasulu53582 жыл бұрын

    Lock system built never seen so nice !!but no tomb was not found !!

  • @kattarmuslim8451
    @kattarmuslim84512 жыл бұрын

    3.53 నుంచి చూడు అన్న

  • @venkateshn8905
    @venkateshn89052 жыл бұрын

    Super Vedio Praveen Garu and Alane Tenali Ramakrishna biopic and his family vedio tiyandi

  • @rajthegamer2555
    @rajthegamer25552 жыл бұрын

    Annamayyagari samadi ekkadindo telupagalara

Келесі