ఢమరుకంలా మ్రోగే శ్లోకం విన్నారా? పతంజలి చరిత్ర | Life history of Sage patanjali | Nanduri Srinivas

యోగా లేని మన జీవితాలని ఊహించుకోలేం. గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు మందులు మింగాల్సిన అవసరం లేకుండా, రోగం మన ఛాయలకి రాకుండా మన జీవితాలని నిలబెడుతున్న దివ్య ప్రక్రియ యోగా. ఆ యోగ సూత్రాలని మనకి అందీయడానికి ఎన్నో కష్టాలు పడిన భగవత్ అవతారమే పతంజలి మహర్షి. ప్రపంచ యోగా దినోత్సవం రోజున పతంజలి మహర్షిని తల్చుకొని నమస్కరించబోతే మనకన్నా కృతఘ్నులు ఉండరు. అందుకే ఈ వీడియో. పతంజలి మహర్షి చరిత్రని హృద్యంగా, అద్భుతమైన Paintings తో మీ కోసం మీ పిల్లల కోసం . విని తరించండి, ఆ మహర్షికి అంజలి ఘటించండి
- Uploaded by: Channel Admin
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#patanjali #pathanjali #patanjaliyogasutra #patanjaliyoga #chidambaram
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 263

  • @angelmanaswini2148
    @angelmanaswini21486 күн бұрын

    యోగ అనేది ప్రపంచము మొత్తము నమింది... కాలేజ్ లో కూడా యోగ అనేది నెరపాలి...స్కూల్ లో తప్పనిసరిగా ఒక క్లాస్ పెట్టాలి...

  • @sailajamoravaneni9922

    @sailajamoravaneni9922

    6 күн бұрын

    Yes

  • @maheshchandar89

    @maheshchandar89

    6 күн бұрын

    Avnu sarigga chepparu yoga prathi academic studies lo include cheyyali....

  • @gaddesrinivas
    @gaddesrinivas6 күн бұрын

    శ్రీనివాస్ గారూ! మీరు ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించి మన పురాణాలు, సాంప్రదాయాలు, సంస్కృతిని బ్రతకిస్తూ ముందుకు తీసుకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది.🙏🙏🙏🙏🙏

  • @Userhindhu

    @Userhindhu

    6 күн бұрын

    Ayana pani manukuni ellu vadili enduku paryatinchali, ayna cheppinavi andaru evari intlo vallu achariste saripoddi kada. Ante chepte saripodu mana daggaraki vachi acharana kuda ayane cheyinchali kani manam cheyam.

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy2326 күн бұрын

    శ్రీ పతంజలి మహర్షి వారికి ప్రణామములు. శ్రీ మాత్రేనమః

  • @shivaji_yogi
    @shivaji_yogi6 күн бұрын

    గురువుగారు నేను యోగ స్టూడెంట్ మీరు చెప్పిన పతంజలి జీవిత చరిత్ర ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు 🙏🙏🙏🙇 thank you 🙏

  • @meekosamforyou3131
    @meekosamforyou31316 күн бұрын

    అందరికీ జాతీయ యోగా రోజు శుభాకాంక్షలు

  • @rharikrishna107
    @rharikrishna1076 күн бұрын

    Sir pothuluru veera brahmam swaami gurinchi cheppandi Sir pls

  • @madhuveldhi4885

    @madhuveldhi4885

    6 күн бұрын

    Yes

  • @kamakarthik3607

    @kamakarthik3607

    6 күн бұрын

    Yes

  • @visalakshidevi9812

    @visalakshidevi9812

    6 күн бұрын

    Yes, meeru cheppthe adhi pramanikamani naa nammakam, please guruvugari gurinchi videos chestharani asisthunnanu

  • @saigoudchevigoni8427
    @saigoudchevigoni84276 күн бұрын

    జై పతంజలి మహర్షి 🙏🚩

  • @today7026
    @today70266 күн бұрын

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 🚩

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar56396 күн бұрын

    చానల్ కుటుంబ సభ్యులు అందరి కి..జతియయెగదినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐..జున్ 21..యెగ డె..ఘనత. మెడి గారి కి.. చెందుతుంది... మెడి గారు...వలన..ఈ యెగ డె.. international day.. అయింది... జై..హింద్.. జై భారత్

  • @donthumounika4798
    @donthumounika479818 сағат бұрын

    గురువు గారు ఒక నెల రోజుల కిందట మేము అరునాచలం వెలీ వచ్చాము.వచ్చిన తరువాత యూట్యూబ్ లో మీ వీడి యెస్ చూస్తూ చూస్తూ ఇంకా రోజు మా ఇంటి పని చేసుకోవడం విడియో చూడడం నేను ఏ పని చేసిన మీరు చాపిన మాటలు గుర్తు వస్తూ చాలా ఆనందంగా ఉంటుంది

  • @ritantareprises7967
    @ritantareprises79676 күн бұрын

    ఈ మధ్యనే తిరుపత్తూర్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాను

  • @rekhaharinath2725
    @rekhaharinath27255 күн бұрын

    Sri గురుభ్యోన్నమః గురువు గారు 9 శ్లోకాలను పాడి వినిపించండి..చాలా బాగుగ పాడారు. అన్నీ శ్లోకాలను మాకు తెలుసుకుని ,నేర్చుకుని.,పాడి ,నేర్పించాలని అనిపిస్తూ ఉంది.. మీరు భలే పాడారు.చాలా బాగుందండి..హృదయ పూర్వక అత్మ నమస్కారములు. రేఖా హరినాథ్ .శాస్త్రీయ గాయకురాలు.బెంగళూరు.

  • @anjanapappula1608
    @anjanapappula16086 күн бұрын

    Ayya! Meeru na jeevitham lo chala maarpu chesaru.. meeru chepina Temporary Abled Person. Entha Satyam Swamy Adhi. Pathanjali Maharshiki Manaspoorthiga Dhanyavadalu 🙏

  • @ERROR-bs9li
    @ERROR-bs9li6 күн бұрын

    శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah30176 күн бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 ఈ స్తోత్రము మీరు పలుకుతుంటేనే చాలా ఆనందంగా వున్నది 🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog47556 күн бұрын

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య ప్రధాత అయిన పతంజలి మహర్షి అవతరించిన సందర్భ విశేషాలను తెలియచేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳 .

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni71696 күн бұрын

    Sree vishnu rupaya namah shivay ❤

  • @user-uu7mf7ke6t
    @user-uu7mf7ke6t6 күн бұрын

    మంచి information ఇచ్చారు. కృతజ్ఞతలు.

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah66075 күн бұрын

    చాలా చక్కగా చెప్పారు స్వామి. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు స్వామి. 🙏🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar56396 күн бұрын

    శ్రీ విష్ణు రుపయా నమః శివాయ శ్రీ విష్ణు రుపయా నమః శివాయ శ్రీ విష్ణు రుపయా నమః శివాయ 🙏🙏🙏

  • @raviteja-vy5el
    @raviteja-vy5el5 күн бұрын

    గురువు గారికి నమస్కారం....ఈ వీడియోలో చూపించిన విధంగా.....మహాశివునికి కాలుకి చుట్టుకున్న సర్పము....పతంజలి మహర్షి ఎలా ఉన్నాడో....అలాంటి.... కల ....నాకు 15వ తారీకు జూన్ 2024 లో వచ్చింది......అద్భుతమైన సర్పము... బంగారు వర్ణంలో.... ఉన్నటువంటి ...సర్పము... కాలుకు చుట్టుకొని ఉన్నట్టుగా... నేను పట్టుకొని నన్ను ఏమీ చేయలేదు అదంతా కలలో జరిగింది......సేమ్ నాకు కలలో వచ్చిన విధంగానే. మీరు వీడియోలో చూపించిన... చిత్రము... చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.....ఇటువంటి కళ నాకు ఎప్పుడు రాలే....మొదటిసారి అద్భుతమైన అనుభూతి

  • @thejeswarahm3871
    @thejeswarahm38716 күн бұрын

    ನಮಸ್ಕಾರಗಳು ಗುರುವೇ. ಪತಂಜಲಿ ಮಹರ್ಷಿಗಳ ಶ್ಲೋಕವನ್ನು ಕಳುಹಿಸಿ. ವಂದನೆಗಳು

  • @sivalinga5294
    @sivalinga52945 күн бұрын

    పతంజలి స్వామి వారికి శతకోటి నమస్కారములు

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala6 күн бұрын

    ✍️🚩🤘🙏 ఓం శ్రీగురుభ్యో నమః.. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ..

  • @saijyotishka92
    @saijyotishka924 күн бұрын

    అయ్యా,దక్షిణ కాళీ అమ్మ వారి గురించి మరియు అమ్మవారి సాధన గురించి పూర్తిగా వివరించర 🙏

  • @VasukaryashiT
    @VasukaryashiT3 күн бұрын

    అద్భుతం గా ఉంది గురువు గారు 🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar56396 күн бұрын

    గురువు గారు బాగా వివరించారు 🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala25406 күн бұрын

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @lakshmikanthlukky2070
    @lakshmikanthlukky20706 күн бұрын

    Great information, I am also yoga practitioner, under Patanjali Team, but today I got authentic information. Very impressive, Thank you very much 🙏🤘

  • @akulavenkatasivaasha6097
    @akulavenkatasivaasha60974 күн бұрын

    Guruvu garu entha baga chepparu andi.. weekend mee videos kosam eduru chustu untam

  • @sathvik074
    @sathvik0746 күн бұрын

    Superb sir superb Chaala baaga chepperu

  • @saibharath7330
    @saibharath73306 күн бұрын

    From 5:45 Chaala baaga chepparu andi👌👌👌

  • @nagarjunav648
    @nagarjunav6486 күн бұрын

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula86596 күн бұрын

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintuthepetdaddy
    @chintuthepetdaddy4 күн бұрын

    సదంచిత ముదంచిత నికుంచిత పదంచల చలంజలిత మంజుకటకం ✨🕉 పతంజలి దృగంజల మనంజల మచంచల పదంచన నబంజనకరం ✨🕉 కదంబరుచిదంబర వసంపర మమంబుధ కడంబక విడంబక గళం ✨🕉 చిదంబుది మనింబుధ హృదంబుజరవింపర చిదంబర నటంహృదిబజం✨ 🕉

  • @eswariad8544
    @eswariad85446 күн бұрын

    Thank you for your beautiful explanation! It's really mesmerizing your way of explanation and your knowledge. Thank you 🙏

  • @mohanrajgommani653
    @mohanrajgommani6535 күн бұрын

    నండూరి గారికి నమస్కారం మహాత్మా గాంధీ గురించి తెలియచేయండి చాల మంది గాంధీజీ ని తిడుతున్నారు

  • @jyothipinninti3785
    @jyothipinninti37856 күн бұрын

    School nunday yoga bagavatgeeta classes compulsory chesthay mana future generations entho santhosham ga vuntaru

  • @narayana906
    @narayana9066 күн бұрын

    You are really great sir,

  • @unknownbody2959
    @unknownbody29596 күн бұрын

    TAB super guruvu garu

  • @rakeshjanu7783
    @rakeshjanu77836 күн бұрын

    Very good information

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani35175 күн бұрын

    Jai patanjali maharishi 🙏guruvu gari ki danyavadamulu manchi vishyanni theliyachesaru

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu6 күн бұрын

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @VasanthiK619
    @VasanthiK6194 күн бұрын

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma65226 күн бұрын

    నటరాజ నవక స్తోత్రం గురించి చెప్పి pdf ఇవ్వగలరు

  • @kotiravula8659
    @kotiravula86596 күн бұрын

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ahaunlimitedsatisfaction
    @ahaunlimitedsatisfaction6 күн бұрын

    COVID time lo, eppudo e patanjali maharshi sishyula bhasmamaipvadam Ane kada vinnadi gurthocchindi guruvugaru. Ante okari Niswasa valla eduti variki pranahani ani teliste Tera addu kattukovadam anedi COVID scenario ki Baga relatable ga anipinchindi. Nijamga Peddala Doora Drushti chala goppadi🙏

  • @venkateshrao2094
    @venkateshrao20946 күн бұрын

    Guruvugaaru dakshinamurthy stotram meeda video cheyyandi...

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh55855 күн бұрын

    గురువు గారికి నమస్కారములు 🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🌺🌺🌺

  • @raki9827
    @raki98276 күн бұрын

    Thank you very much Swamy 🙏🙏🙏

  • @villageworld3195
    @villageworld31956 күн бұрын

    జై హింద్ జై సనాతన ధర్మ

  • @subramanyamnanjundaiah4803
    @subramanyamnanjundaiah48036 күн бұрын

    Om Sree is mathre namaha🙏

  • @swathisanjay2859
    @swathisanjay28594 күн бұрын

    Om sri gurubyonamaha

  • @shailaja16
    @shailaja166 күн бұрын

    Chala danyavadaalu guruvugaru 🙏🏻

  • @shivachandhar09
    @shivachandhar096 күн бұрын

    సార్ వాల్మీకి రామాయణంలో సీతమ్మ అపహరణ చాలా దారుణం గా ఉంటుంది దీన్ని నేను సహించలేక పోతున్నాను. కానీ పురాణాల ప్రకారం అలాగే వేరే రామాయణాల ప్రకారం మాయ సీత ను అలా తీసుకువెళ్తాడు అని ఉంది అది కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే జగత్ జననిని తాకితే వాడు భస్మము అవ్వడం ఖాయం అలాగే కలియుగం లో పద్మావతి వెదవతి ఒక్కటే అని, రాముడు ఆమెకు మాట ఇస్తాడు అని ఉంది ఇది నాకు నమ్మసఖ్యము గా ఉంది ఎందుకంటే శ్రీనివాసుడు లక్ష్మి దేవి కోసం వచ్చి పద్మావతి ని పెళ్లి చేస్కోవడం జరగదు కచ్చితంగా బలమైన కారణం ఉండాల్సిందే కాబట్టి రావణుడు జగత్ జనని ని తాకలేదు అది మాయ సీత నే కదా చెప్పండి ప్లీజ్. నాకు తెలిసి వాల్మీకి రామాయణంలో కొన్ని వివరాలు లేవు ఎందుకంటే రావణుడు యుద్ధకాండాలో తన శాపాల గురించి చెప్తూ వెదవతి శాపము గురించి కూడా చెప్తాడు కానీ బాలకాండ నుంచి యుద్ధ కాండ వరకు ఎక్కడ కూడా వెదవతి కథ ఉండదు అంటే వివరణ ఇవ్వబడలేదు. ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలో భాగం కాదు ఎందుకంటే యుద్ధ కాండ తరువాత రామాయణం చాలా సంతోషం గా ముగుస్తుంది అదే ముగింపు అనేది స్పష్టంగా తెలుస్తుంది ప్లీజ్ నాకు నిజం చెప్పండి ప్లీజ్. నాకు తెలుసుకోవాలి అని ఉంది. సీతమ్మ ను అంత ఘోరంగా నీచూడు అయిన రావణుడు తాకితే భస్మము అవ్వడం ఖాయం కాబట్టి నాకు తెలిసి వాల్మీకి మహర్షి కొన్ని వివరణ సరిగ్గ ఇవ్వలేదు అలాగే రావణుడు ఇంకా కుంభకర్ణుడు జయ విజయులు అని కూడా చెప్పలేదు. ఇలా కొన్ని విషయాలు చెప్పబడలేదు వాల్మీకి రామాయణంలో.

  • @marripallinikhil3197

    @marripallinikhil3197

    6 күн бұрын

    Rama raksha stotram video chudandi. 1st shlokam gurinchi cheptu, valmiki maharshi rasindi konchame ani clear ga cheptaru. Akkada miku clarity vastundi. And vedavathi devi gurinchi kuda chepparu in padmavathi devi charitra video.

  • @shivachandhar09

    @shivachandhar09

    6 күн бұрын

    @@marripallinikhil3197 Thanks a lot sir😊😊😊. నాకు ఇంకా ఎటువంటి సందేహాలు లేవు. నా బాధ తీరింది మీరు బాగుండాలని ఆ సీతరాములని ప్రార్థిస్తున్నాను. అయితే రావణుడు సీతమ్మని ఎప్పుడు తాకలేదు అన్నమాట.😃😃😃

  • @narendrananda9859

    @narendrananda9859

    6 күн бұрын

    రావణాసురుడు అనే అంత తపస్సును పొందాడు అంత తపస్సుని నేలపాలు చేసుకున్నాడు సీతమ్మను తాకి

  • @vvssatyanarayanavelpuri4774

    @vvssatyanarayanavelpuri4774

    6 күн бұрын

    Please read Sri Devi Bhagavatam. Everything will be clarified. Jai Siyaram.

  • @Iamnotreal.n
    @Iamnotreal.n5 күн бұрын

    Yes ❤ always welcome❤

  • @Teatysweety2022
    @Teatysweety20226 күн бұрын

    Eroju పౌర్ణమి కూడా❤

  • @chvijaya9786
    @chvijaya97866 күн бұрын

    Dhanyosmi🙏🏼🙏🏼🙏🏼

  • @Maruthi543
    @Maruthi5435 күн бұрын

    Jai Patanjali maharshi💞🙏😍

  • @hellosongudayasree4459
    @hellosongudayasree44595 күн бұрын

    Sree mathre namaha

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari28844 күн бұрын

    Thank you Govinda ❤

  • @bellamkondausha4203
    @bellamkondausha42034 күн бұрын

    Patanjali swamy ki jai❤

  • @shivakale2290
    @shivakale22906 күн бұрын

    Namaskram guru garu

  • @rajanibandi6376
    @rajanibandi63766 күн бұрын

    గురువూ గారికి నమస్కారములు

  • @prahalladahj6613
    @prahalladahj66136 күн бұрын

    Om namah shivaya.....

  • @dasarirajalingam1470
    @dasarirajalingam14706 күн бұрын

    Pathanjali maharshi ki sastanga namaskaram.gruhu gariki sastanga namaskaram ❤కృతజ్ఞతలు❤

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr5 күн бұрын

    అలాగే బైధ్యనాధ్ , విశ్వంభర ల వివరాలు కూడా తెలుపగలరు గురుగారికి ప్రణామాలు

  • @kodalisujatha1895
    @kodalisujatha18955 күн бұрын

    Guruvu gari ki namaskaramulu 🙏

  • @chinnumamindla
    @chinnumamindla6 күн бұрын

    Very very very nice post 🌺👌🙏🙏

  • @GaneshSM76
    @GaneshSM766 күн бұрын

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372Күн бұрын

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri34665 күн бұрын

    Thank you sir 🙏🙏🙏

  • @mallidijhansi8778
    @mallidijhansi87786 күн бұрын

    Jai SriRam.

  • @makarlaravisaiphani9933
    @makarlaravisaiphani99336 күн бұрын

    First view Andi

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee25895 күн бұрын

    Gurubyom namaha...🙏🙏🙏🙏🙏

  • @Iamgod-sm9dg
    @Iamgod-sm9dg6 күн бұрын

    Sri gurubhyo namaha

  • @Ishwarya1108
    @Ishwarya11086 күн бұрын

    Thank you Guruvugaru🙏🏻 Ashoka Sundari ammavaru gurinchi oka detail video cheyandi Guruvugaru plz andi 🙏🏻

  • @rekhaharinath2725
    @rekhaharinath27255 күн бұрын

    నటరాజ నమక స్తోత్రం.తొమ్మిది pdf పెట్ట గలరని ,మనవి చేస్తున్నాము.

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh12466 күн бұрын

    యోగేన చిత్తస్య పదేనవాచాం మలం శరీరస్యచ వైద్యకేనా యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొష్మి ఆబాహు పురుసాకారం శంఖ చక్రాసి ధారినం సహస్ర శిరషం శ్వేతం ప్రణమామి పతంజలిం

  • @thejeswarahm3871

    @thejeswarahm3871

    6 күн бұрын

    ಮೇಲಿನ ಶ್ಲೋಕವನ್ನು ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಕಳುಹಿಸಿ ಕೊಡಿ. ನಮಸ್ಕಾರಗಳು ಗುರುವೇ.

  • @Sainath2006shivakavi
    @Sainath2006shivakavi6 күн бұрын

    Chidambara Nataraja Swamy 🙏

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma73414 күн бұрын

    OM NAMAHA SHIVAYA

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar85476 күн бұрын

    Gurubyonamaha 🎉

  • @srinivasgurram3586
    @srinivasgurram35866 күн бұрын

    Jai shree Ram

  • @janakidevi1526
    @janakidevi15266 күн бұрын

    Om nama sivayya

  • @padmavathi7277
    @padmavathi72776 күн бұрын

    Namaste guru garu

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti99066 күн бұрын

    Sri rangam gurinchi series cheyandi guruvu garu

  • @inuparallamadhu7696
    @inuparallamadhu76965 күн бұрын

    OM NAMAH SHIVAYA🎉🎉❤❤❤❤

  • @ravirambha4972
    @ravirambha49726 күн бұрын

    🙏🕉️ జై సాయిమాష్టర్ 🕉️🙏

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn6 күн бұрын

    జై పతంజలి మహర్షి

  • @ratnamvakkalanka537
    @ratnamvakkalanka5375 күн бұрын

    🙏 SRI MATRENAMAHA AMI PUNYAM CHESARU GURUVU GARU MAA LANTIVALAKI PUNYAM PRASADISTUNARU SRI KRISHNA JAI

  • @srinivaskudiganti6851
    @srinivaskudiganti68515 күн бұрын

    🙏🏻🙏🏻

  • @viswaneedevisunnasee4454
    @viswaneedevisunnasee44546 күн бұрын

    Namaskaaram Guruvugaaru. Dayachesi Translation pettandi.

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t5 күн бұрын

    🙏🙏🙏...

  • @pinnintipavan4682
    @pinnintipavan46825 күн бұрын

    Chala thanks guruvu garu meeru chala baga chepparu alagey meeru 12 jyotirlingaalu gurinchi chepandi guruvu garu

  • @opusinteriors
    @opusinteriors6 күн бұрын

    బ్రహ్ రాక్షసుడు అంటే, ఈ కాలం లో లావు గా అవడమే, మన రాక్షతత్వం పోవాలి అంటే యోగ చేయాలి, డైలీ 😊

  • @RameshBowrorhu
    @RameshBowrorhu5 күн бұрын

    Om sri gurubyom namaha guruvu garu agora sampradayam gurinchi theliya cheyandi

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla54956 күн бұрын

    Patanjali Maharshi namo namaha🙏🌹🌹🌹

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy48506 күн бұрын

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p6 күн бұрын

    K thirumal om namo narayanaya

Келесі