హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs

Музыка

హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Lyrics:
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా ||సిల్వధరా||
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా ||సిల్వధరా||
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా ||సిల్వధరా||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా ||సిల్వ ధరా||
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా ||సిల్వ ధరా||
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా ||సిల్వ ధరా||
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu

Пікірлер: 265

  • @bhavanivakkalagadda3963
    @bhavanivakkalagadda39634 ай бұрын

    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా (2) మలమల మాడిన మానవ హృదయము (2) కలకలలాడె కదా ||సిల్వధరా|| కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత (2) మానవ మైత్రిని సిల్వ పతాకము (2) దానము జేసెగదా ||సిల్వ ధరా|| దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా (2) దేవునితో సఖ్యంబును జగతికి (2) యీవి నిడితివి గదా ||సిల్వ ధరా|| పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా (2) దాపున జేరి పాపిని బ్రోచిన (2) కాపరి వీవెగదా ||సిల్వ ధరా|| ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా (2) ఖలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా ||సిల్వ ధరా|| కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా (2) కలుష ఎడారిలో కలువలు పూయుట (2) సిలువ విజయము గదా ||సిల్వ ధరా|

  • @TippiripatiSudha
    @TippiripatiSudha21 күн бұрын

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palletikala7578
    @palletikala75782 жыл бұрын

    హే ప్రభు యేసయ్య నీకుస్త్రోత్రం!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seethadasarivandanluguruvu1375

    @seethadasarivandanluguruvu1375

    Жыл бұрын

    Praise The Lord thanks

  • @JuvviguntaKamala

    @JuvviguntaKamala

    5 ай бұрын

    He Prabhu aise pata

  • @josephsolomon7143
    @josephsolomon71433 жыл бұрын

    ఎంతా..అద్భుతమైన..యేసయ్య..పాట

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @arunmanjalicookingstyle...9876
    @arunmanjalicookingstyle...98762 жыл бұрын

    Naku estamaiena song chala sarlu vintanu Roju vintune vintanu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @momsangel6266
    @momsangel62662 жыл бұрын

    eppudo vinna songs malli eppudu vintunte mind motham malli refrsh avuthundhi..

  • @gloryvasantha7771
    @gloryvasantha77713 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏చాలా రోజుల తరువాత ఈ పాట విన్నాను చిన్ననాటి జ్వాపకాలు, అమ్మానాన్నలతో పాడిన గుర్తులు 🙏🙏🙏🙏tq 🙏🙏

  • @madugulapremkumari1767

    @madugulapremkumari1767

    3 жыл бұрын

    Eeeeeeeeeeeeeeeeeeeeeeeeree

  • @gollapudimojesh1989

    @gollapudimojesh1989

    2 жыл бұрын

    Nice track undha

  • @jesusnest130

    @jesusnest130

    2 жыл бұрын

    Really , in the family prayer ☺️☺️

  • @bakkurisurendhar7384

    @bakkurisurendhar7384

    2 жыл бұрын

    చి న్ననాడువిన్నపాటనేదువిన్న. ధన్యవాదాలు.praise thelord

  • @kundamibrothers5654

    @kundamibrothers5654

    2 жыл бұрын

    Same feeling.. Tq for the song

  • @ChanduTottempudi
    @ChanduTottempudiАй бұрын

    God🎉🎉🎉🎉🤩😍

  • @mohansunderms3318
    @mohansunderms33183 ай бұрын

    Praise be to Almighty God 🙏

  • @pg_7080
    @pg_70803 жыл бұрын

    Beautifully sung. Perfect rendering. Hats off to singer. రాగం, భావం, భాష, గమకాలు, ప్రతీ సంగతీ పలికించారు. A big thanks to the great Christian lyricist Rev. Dr. A.B. Masilamani garu🙏 Thanks for uploading

  • @vijjusri3895

    @vijjusri3895

    3 жыл бұрын

    Yes Sir it's wonderful 🙏

  • @sukumarbabu3092

    @sukumarbabu3092

    Жыл бұрын

    Praise the lord prakash Anna

  • @rajeshbabubudumuri7409

    @rajeshbabubudumuri7409

    Жыл бұрын

    Lovely song

  • @kranthirajg5169

    @kranthirajg5169

    8 ай бұрын

  • @stellasteavens7451
    @stellasteavens74517 ай бұрын

    Listening the song after a long time, thanks for the song

  • @akirao3276
    @akirao32762 жыл бұрын

    Devuni namamunaku mahima kalugunu gaka

  • @palletikala7578
    @palletikala75782 ай бұрын

    దైవ స్వరూపుడా మీకు స్తోత్రములు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bekindsongs

    @bekindsongs

    2 ай бұрын

    Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @nagamani6738
    @nagamani67383 жыл бұрын

    Ee pata eppudu vinna chala goppaga untuntunsi

  • @bachalanarshingrao4873
    @bachalanarshingrao48733 жыл бұрын

    Yes

  • @murtytvvs6977
    @murtytvvs69774 ай бұрын

    Nice Song Sister...Praise to the Lord...

  • @bekindsongs

    @bekindsongs

    4 ай бұрын

    Praise to the Lord 🙏

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani4932 жыл бұрын

    Amen...... Amen..............

  • @bekindsongs

    @bekindsongs

    2 жыл бұрын

    Amen.🙏 Thanks for watching Subscribe to us: bit.ly/2zgchLZ

  • @hgty7848
    @hgty78484 ай бұрын

    Super song 🙏🙏🙏👌na chinnapudu e pata bagundhi 🙏🙏❤️❤️❤️

  • @mohansunderms3318
    @mohansunderms33188 ай бұрын

    Glory to God 🙏

  • @josephsolomon7143
    @josephsolomon71433 жыл бұрын

    జోల..పాటల..మన..మనస్సుల..నుదొచినది

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @gittanibabu543
    @gittanibabu5432 жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @gokapairamesh8455
    @gokapairamesh8455 Жыл бұрын

    Amen ❤

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    హల్లెలూయ 🙏

  • @sravanikatti3662
    @sravanikatti36622 жыл бұрын

    Most meaning ful song elanti paatalu aanimuthyalu enni taraalaina tarvaataina jeevam taggadu glory to god

  • @sekharkhammam4834
    @sekharkhammam48343 жыл бұрын

    ఈ ఛానల్ ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ నుండి ఇంకా అనేకమైన పాటలను కోరుతున్నాము

  • @nagamani6738

    @nagamani6738

    3 жыл бұрын

    Devuni ashirwadamu iche pata....

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    @@nagamani6738 thank q.... Please Share all Christian Group..!

  • @yesupadamnethala8264
    @yesupadamnethala82643 жыл бұрын

    ఈ పాట వింటుంటే మైండ్ అంత రిప్రెస్ అయినట్టు ఉంది మంచి పాట వాయిస్ సంగీతం సూపర్

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @nagarajagowri8996

    @nagarajagowri8996

    2 жыл бұрын

    Yes👐

  • @yesupadamnethala8264

    @yesupadamnethala8264

    2 жыл бұрын

    @@nagarajagowri8996 థాంక్యూ

  • @nagarajagowri8996

    @nagarajagowri8996

    2 жыл бұрын

    Praise the Lord

  • @yesupadamnethala8264

    @yesupadamnethala8264

    2 жыл бұрын

    @@nagarajagowri8996 "ఆమెన్"

  • @nagamani6738
    @nagamani67383 жыл бұрын

    Manasu chala prashantam untunsu

  • @palletikala7578
    @palletikala75782 жыл бұрын

    దైవకుమారా!నీకుస్తోత్రం

  • @gvenkateswarlu1722
    @gvenkateswarlu17222 жыл бұрын

    Naachinnanaatisundayschoolrojulugurthukochayigodblessyou

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani4932 жыл бұрын

    Amen............ Amen......................

  • @KatumalaBaburao
    @KatumalaBaburao4 ай бұрын

    ఔను

  • @reddydilip9782
    @reddydilip97822 жыл бұрын

    Amen

  • @bekindsongs

    @bekindsongs

    11 ай бұрын

    Amen

  • @maryanthony3551
    @maryanthony35512 ай бұрын

    My child hood prayer song , at school 🙏

  • @vasunukala7209
    @vasunukala7209 Жыл бұрын

    Old is old dhevuni ke sthothram praise the lord 🙏 god bless you

  • @jayapaulpala1069
    @jayapaulpala10693 жыл бұрын

    Excellent song

  • @p.hannukah4939
    @p.hannukah49392 жыл бұрын

    God is Love Jesus 🙏🙏🙏 AMEN

  • @balarangaiahannarajula684
    @balarangaiahannarajula6847 ай бұрын

    Melodious tone of singer and music memorable. Thanks

  • @bhavyatinku8279
    @bhavyatinku82793 жыл бұрын

    Awesome singing super, show me more old songs

  • @poollaaruna8445
    @poollaaruna84453 жыл бұрын

    Ee song nenu chinnapudu vinnanu malli ippuduvintunte It's beautiful feeling, thanks for uploading

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @galiniranjan8318
    @galiniranjan83182 жыл бұрын

    I love these song ma nanna chinnapudu e pata padevadu and i miss you daddy

  • @bekindsongs

    @bekindsongs

    2 жыл бұрын

    Oho Thanks for Watching bro🙏 For more updates please do subscribe to us: bit.ly/2zgchLZ

  • @sureshgumma456
    @sureshgumma4562 жыл бұрын

    Always old is platinum and diamonds 😊😊😊

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao40252 жыл бұрын

    చాలా చల్లగా పాడేరు నా చిన్న తనం లో పాడిన పాటలు ఇప్పుడు ఇంటున్నా గాడ్ బ్లేస్సే యూ

  • @ivanlenerd2724
    @ivanlenerd2724 Жыл бұрын

    Praise the lord

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @suneejamotikuri1754
    @suneejamotikuri17543 жыл бұрын

    Praise the Lord

  • @gollapudimojesh1989
    @gollapudimojesh19892 жыл бұрын

    Nice song track undha

  • @wilsonjohn8291
    @wilsonjohn82913 жыл бұрын

    i felt Joy wen i hear this song wonderful

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @sarahlekhana3285

    @sarahlekhana3285

    3 жыл бұрын

    Wonderful song 🙏

  • @balarangaiahannarajula684
    @balarangaiahannarajula6847 ай бұрын

    Writer of the song musicians and singer.are to.receive blessings of Jesus

  • @bekindsongs

    @bekindsongs

    7 ай бұрын

    Thank you ❤️🙏 God Bless you 🙏

  • @inihsgnikgnik9325
    @inihsgnikgnik93253 жыл бұрын

    Na notan krotha patha na yesu echanu song plzzzzzzzzzzzzzzzzzzzz This song is like wow

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @maheshsava8789
    @maheshsava8789 Жыл бұрын

    Sister wonderful singing 👏👏 old is gold tqs for giving this song tq so much listening peace full mind

  • @aparnakolli7394
    @aparnakolli73946 ай бұрын

    ❤ammen

  • @brynardkondepogu7550
    @brynardkondepogu75503 жыл бұрын

    praise the Lord to all the peoples look you say not for one to all praise the Lord

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @shankershanker8453
    @shankershanker8453Ай бұрын

    😊🎉❤❤❤❤❤❤❤❤❤

  • @bekindsongs

    @bekindsongs

    Ай бұрын

    Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @laxmi4073
    @laxmi40733 жыл бұрын

    Super nice

  • @laxmi4073

    @laxmi4073

    3 жыл бұрын

    Prise the Lord

  • @jargivyiral692

    @jargivyiral692

    3 жыл бұрын

    SUPER,VOIC,SUPERSONG

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    @@laxmi4073 thank q.... Please Share all Christian Group..!

  • @Tagooravi
    @Tagooravi Жыл бұрын

    Ok ఇప్పుడే చూసాను చాల బాగుంది god bless you

  • @archanakiranmayi1476
    @archanakiranmayi14763 жыл бұрын

    When I was small my granny used to sing this song. This song has recollected all my memories.Prise the lord 🙏🙏

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @suneelapidintla8750
    @suneelapidintla87502 жыл бұрын

    Wonderful Song praise the lord Sister. 👍🎉🙌👍🙌

  • @chelikaniapparao7539
    @chelikaniapparao75392 жыл бұрын

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @prasadmadugula3231
    @prasadmadugula3231 Жыл бұрын

    Old songs is gold songs i like it songs

  • @martinpakalapati2035
    @martinpakalapati20353 жыл бұрын

    Thankyou jesus

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @kirankumarvemuri6324
    @kirankumarvemuri63242 жыл бұрын

    చాలా చాలా బాగా వచ్చింది సాంగ్ god బ్లేస్ u team

  • @ayinaparthiyesudas2194
    @ayinaparthiyesudas21943 жыл бұрын

    Nice song.sung very sweetly

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @MallikantiNavya
    @MallikantiNavya7 ай бұрын

    Praise god

  • @bekindsongs

    @bekindsongs

    7 ай бұрын

    Praise god

  • @dr.christopherchinna4848
    @dr.christopherchinna48482 жыл бұрын

    Rev A.B. Masilamani was a poet and top theologian of his day. He was my model in school days. But Holy Spirit gave me gift of understanding mysteries in Scripture.

  • @krishnadavuluri4085
    @krishnadavuluri40853 жыл бұрын

    Wow....thank you bro 😍😍

  • @vijjusri3895
    @vijjusri38953 жыл бұрын

    Amezenging words of

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @ashokcc5619
    @ashokcc56194 ай бұрын

    Jai Sri Ram

  • @bekindsongs

    @bekindsongs

    4 ай бұрын

    Jai Sri Ram 🙏🙏

  • @priyadarshinidarshini2201
    @priyadarshinidarshini2201 Жыл бұрын

    Praise the Lord🙏

  • @kumariguttula7112
    @kumariguttula71123 жыл бұрын

    Excellent song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @nageswararao4430
    @nageswararao44303 жыл бұрын

    Wonderful song

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @devarajs6547
    @devarajs65478 ай бұрын

    Praise the Lord Amen Amen Amen Amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes Devaraj lucydevaraj n children Bangalore

  • @bekindsongs

    @bekindsongs

    8 ай бұрын

    Amen 🙏

  • @vivechanakollabotula8498
    @vivechanakollabotula84983 жыл бұрын

    Heart.touching.song

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @sisekanth6428
    @sisekanth64282 жыл бұрын

    prais the lord amen

  • @narapogunirmala953
    @narapogunirmala9532 жыл бұрын

    Chinatanam lo vinanu e pata malli mia dhvara vintunanu thanks

  • @gittanibabu543
    @gittanibabu5432 жыл бұрын

    Praise the Lord Amen

  • @kandavallisundersingh1877
    @kandavallisundersingh18776 ай бұрын

    Wonderful 👌 God bless you 🌹

  • @bekindsongs

    @bekindsongs

    6 ай бұрын

    Thank you so much

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Жыл бұрын

    AMEN praise the lord Glory to God 🙏🙏

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    praise the lord 🙏🙏 Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @rakeshthallapaneni9305
    @rakeshthallapaneni93053 жыл бұрын

    Super song 🤗

  • @manyindiawomen4146
    @manyindiawomen41462 жыл бұрын

    Devvuneki mahema kalegunu gakka..🙏

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ

  • @prasadroy554
    @prasadroy554 Жыл бұрын

    Praise the Lord Amen thandri

  • @jdevjdev464
    @jdevjdev4642 жыл бұрын

    Maranatha 🙏🙏

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    Haleluya🙏 Thanks For Watching and your support❤️ For more Videos and updates Subscribe to us: bit.ly/2zgchLZ

  • @rhelenrose7684
    @rhelenrose76843 жыл бұрын

    pleasant sog I love this beautiful song glory to de God

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @mvbhaskar8927
    @mvbhaskar8927 Жыл бұрын

    AMAN

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    Amen For more updates Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @seemonugadipi4539
    @seemonugadipi4539 Жыл бұрын

    Chala adbuthamina paata

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    Thanks for watching😊 For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @LPF534
    @LPF5349 ай бұрын

    🎉🎉

  • @dhanushbandladhanushbandla6756
    @dhanushbandladhanushbandla67562 жыл бұрын

    God Bless You

  • @vasantharaoarem9002
    @vasantharaoarem90023 жыл бұрын

    Praise the lord. Thank you sister.

  • @madavijayakar7801
    @madavijayakar7801 Жыл бұрын

    Good song

  • @ivijayakumari963
    @ivijayakumari963 Жыл бұрын

    Buet Full song

  • @sudheer_karampudi
    @sudheer_karampudi3 жыл бұрын

    Nice and great work, please continue.

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 Жыл бұрын

    PRISE THE LORD AMEN 🙏🙏🙏

  • @vivechanakollabotula8498
    @vivechanakollabotula84983 жыл бұрын

    Nice.song

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti86542 жыл бұрын

    praise the Lord

  • @somavinodkumar8308
    @somavinodkumar83083 жыл бұрын

    Super song

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @purushothamnalluri6615
    @purushothamnalluri66152 жыл бұрын

    Excellent 👍👍👍

  • @bharathipulavarthi7487
    @bharathipulavarthi74873 жыл бұрын

    Thank you so much sister. God bless you.

  • @chelikaniapparao7539
    @chelikaniapparao75393 жыл бұрын

    PRISE THE LORD AMEN

  • @dhanushkcool7576
    @dhanushkcool75763 жыл бұрын

    Chorus హే ప్రభుయేసు - హే ప్రభుయేసు - హే ప్రభు దేవసుతా Hey Prabhu Yesu - Hey Prabhu Yesu - Hey Prabhu Deva Suthaa సిల్వధరా - పాపహరా - శాంతికరా Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa Verse 1 శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ Shaanthi Samaadhaanaadhipathi - Swaanthamulo Prashaantha Nidhi శాంతి స్వరూపా, జీవనదీపా Shaanthi Swaroopaa, Jeevana Deepaa శాంతి సువార్తనిధీ Shaanthi Suvaartha Nidhi Verse 2 తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా Thapamulu Tharachina Ninne Gadaa - Japamulu Golichina Ninne Gadaa విఫలులు చేసిన విజ్ఞాపనలకు Viphalulu Jesina Vignaapanalaku సఫలత నీవెగదా Saphalatha Neeve Gadaa Verse 3 మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా Mathamulu Vedakina Ninne Gadaa - Vrathamulu Gorina Ninne Gadaa పతితులు దేవుని సుతులని నేర్పిన Pathithulu Devuni Suthulani Nerpina హితమతి వీవెగదా Hithamathi Veeve Gadaa Verse 4 పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా Palukulalo Nee Shaanthi Katha - Tholakari Vaanaga Gurise Gadaa మలమల మాడిన మానవ హృదయము Malamala Maadina Maanava Hrudayamu కలకలలాడె కదా Kalakalalaade Kadaa Verse 5 కాననతుల్య సమాజముల - హీనత జెందెను మానవత Kaananathulya Samaajamulo - Heenatha Jendenu Maanavatha మానవ మైత్రిని సిల్వ పతాకము Maanava Maithrini Silva Pathaakamu దానము జేసెగదా Daanamu Jesegadaa Verse 6 దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా Devuni Baasina Lokamulo - Chaavuye Kaapuramunde Gadaa దేవునితో సఖ్యంబును జగతికి Devunitho Sakhyambunu Jagathiki యీవి నిడితివి గదా Yeevi Nidithivi Gadaa Verse 7 పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా Paapamu Chesina Sthreeni Gani - Paapula Kopamu Made Gadaa దాపున జేరి పాపిని బ్రోచిన Daapuna Jeri Paapini Brochina కాపరి వీవెగదా Kaapari Veeve Gadaa Verse 8 ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా Khaalee Samaadhilo Maranamunu - Khaidiga Jesina Neeve Gadaa ఖలమయుడగు సాతానుని గర్వము Khalamayudagu Saathaanuni Garvamu ఖండనమాయె గదా Khandanamaaye Gadaa Verse 9 కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా Kaluvarilo Nee Shaanthi Sudhaa - Selayeruga Bravahinche Gadaa కలుష ఎడారిలో కలువలు పూయుట Kalusha Edaarilo Kaluvalu Pooyuta సిలువ విజయము గదా Siluva Vijayamu Gadaa

  • @anandanandkumar2623

    @anandanandkumar2623

    2 жыл бұрын

    దన్యవాదలు 🙏

  • @annamaniteluguteacher6965

    @annamaniteluguteacher6965

    2 жыл бұрын

    Thanks for your heartful work

  • @godijohnprasadrao1793

    @godijohnprasadrao1793

    2 жыл бұрын

    Kerty 2

  • @chinnapagusimon9535

    @chinnapagusimon9535

    2 жыл бұрын

    preis dha lord, 🙏

  • @jadahensi

    @jadahensi

    Жыл бұрын

    చాలా కష్టపడ్డారండి....🙏🙏🙏🙏

  • @kamalakumari1125
    @kamalakumari11253 жыл бұрын

    Thank you so much for reminiscing me this wonderful melody.It's so refreshing and rejoicing. Just shared with my siblings and friends.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao40253 жыл бұрын

    Wouder ful song

  • @chinnaweb7314

    @chinnaweb7314

    3 жыл бұрын

    thank q.... Please Share all Christian Group..!

  • @manoharbabukesanapalli7553
    @manoharbabukesanapalli7553 Жыл бұрын

    దాసులారా ధరనిని యేసుకు ప్రేమతో svanthamu చేసేదము song padandi

  • @bekindsongs

    @bekindsongs

    Жыл бұрын

    ok sure Please do subscribe our channel:bit.ly/2zgchLZ

  • @MaheshMahesh-bu8ju
    @MaheshMahesh-bu8ju2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

Келесі