మీ వంటలు మీ పాటలు ఆ లొకేషన్ చాలా అద్భుతము గా ఉంటాయి బాబాయ్ గారు
@jhansiyalamanchi8887 Жыл бұрын
చాలా బాగా పాడారు 👌👌👌
@venkatk1414 Жыл бұрын
మీలాగ అందరూ జీవించాలి. సంతోషం సగం బలం
@bsnprasad8997 Жыл бұрын
చాలా రుచిగా తయారు చేశారు.కాని గింజలు తీసేసారు. వాటిని కూడా ఉపయోగ పెడితే బాగుండేది. ఆ చిరు చేదు కోసమే కాకర కాయ కూర తినేది.
@radhadurgawellnesscoach6973 Жыл бұрын
అంకుల్ మీరు పడుతున్నాడు గంటసాల పాడినట్టే ఉంది సేమ్ సూపర్ అంకుల్ కుకింగ్ కూడా సూపర్ కాకరకాయ కూర సూపర్ నా ఫేవరెట్ డిష్
@anuradhabradha6177
Жыл бұрын
Ll
@mahithabudipati482
Жыл бұрын
Super sir acham ghantasalagaru pafuthunnatte anipinchindi
@gollarajitha6053
Жыл бұрын
Uncle mi vantalu super
@Mine-tf7tf
Жыл бұрын
kzread.info/dash/bejne/e4yWo9BvqtK9h8Y.html Aunty Idi gantasalu songs ante Okasari vinandi
@digitalstudio7768
7 ай бұрын
😊
@corporatefighter6266 Жыл бұрын
నాకు వంట అసలు రాదు.. మీ వీడియోస్ చూసి ఇపుడు అద్భుతంగా వండగలుగుతున్నా ... ధన్యవాదాలు అంకుల్ ...
@janushaik630 Жыл бұрын
మీరు చేసే వంట అంటే నాకు చాలా ఇష్టం👌🤤 బాబాయ్ గారు
@karrekamaladevi3137
10 ай бұрын
i like your cooking babai hats of.
@padmasald8545
10 ай бұрын
Me too
@varunteja37979 ай бұрын
Kakarakaya fry + curd rice ° heaven 😋😋😋
@muraliseeli2 ай бұрын
Best ever taste in my life super uncle...next level .. కాకరకాయ.fry
@dolapadmavathi984510 ай бұрын
మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు తినే విధానం సహజం గా ఉంటుంది
@shafee8458 Жыл бұрын
గురువు గారు ఆ పంటపొలాలు ప్రశాంతమైన వాతావరణం కమ్మనైన భోజనం మనిసి ప్రశాంతంగా బ్రతకడానికి అంతకన్నా ఇంక ఏమి అక్తరలేదు గురూవు గారు 🙏🙏 🙏
@muppidiravikumar631 Жыл бұрын
చాలా బాగా తయారు చేశారు,అమొఘం అధ్బుతం మీరు అలా తింటుంటే
@vedabharathiatp Жыл бұрын
బాబాయ్ గారు మీరు చేసే వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తున్నాం సూపర్ కుదురుతోంది. అందరూ అద్భుతంగా ఉంది అంటున్నారు.
@FoodonFarm
Жыл бұрын
Thank you so much Prasad garu 😄🙏
@kamlarao6377
2 ай бұрын
ప్రశాంత మైన వాతావరణంలో వంట చేస్తున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ గా ఉంది
@chinnaswapna2807 Жыл бұрын
My favourite curry chesi chupincharu uncle garu tqqq💜
@anandbonthu4414 Жыл бұрын
Mee pata bagundhi kakarakaya fry kuda bagundhi
@ramsyamartscrafts5597 Жыл бұрын
పాట బాగుంది,ప్రతి వీడియో లో ఇలా మంచి పాటలు పాడింది,బాగుంది
@umamaheswararaochavvakula8962 Жыл бұрын
మంచి పాట చాలా బాగా పాడారు బాబాయ్ నేటి సమాజంలో విలువలు మర్చేపోతున్నారు 🙏👍
@anubhanuvlogs416 Жыл бұрын
Kakarakaya fry chala bagundi 👌👌 mi song enka bagundi uncle garu 👌👍😍
@navya99999 Жыл бұрын
prepared this recipe today, everyone in home loved it. thank you sir
@jhansilakshmiatluri6788 Жыл бұрын
కాకరకాయ కూర చాలా బాగా చేశారు.
@devichevuri6979 Жыл бұрын
బాబాయి గారు బాగున్నారా మీరు 😊 మీ వంటలు చేసే విధానం చాలా చాల ఇష్టం నాకు, ముఖ్యంగా మీ పాటలు మీరు వుంటున్న పొలం ఆ పరిసరాలు మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అన్నం తినే పద్ధతి అయితే 😊 అబ్బా మనం లేము పక్కన చక్కగా ఒకముద్ద అన్నం తినవచ్చు అనిపిస్తోంది బాబాయ్ 🙏నిజంగా😊🥰
@FoodonFarm
Жыл бұрын
😄😄❤️🙏
@ramajella2723 Жыл бұрын
Vedi vedi Annam lo kakarakaya tho paatu neyyi chesukunte 😋😋😋😋😋
@MuraliKrishna-xg2ld Жыл бұрын
Annayya mee vantalu mee patalu chala super.
@mammubinnu7575 Жыл бұрын
Uncle.... Mee vantalu super.... Mee paata inka super.....
Came here for the recipe impressed with the singing 👍👌👌
@aanjaneyulu315611 ай бұрын
మీరు చేస్తుంటే మాకు నోరూరుతుందండీ... మేము కూడా చేసుకుంటాం కాకరకాయంటే మాకు చాలా ఇష్టం
@kulayappathupakula7317 Жыл бұрын
Super Excellent Video Sir Very Thanks Sir
@experiments258 Жыл бұрын
Superb voice babai garu ....Baga padaru👏👏
@bynagariprasad45152 ай бұрын
సూపర్ బాబాయ్ గారు నేను కూడా ఇలాగే చెస్తాను
@mayansk9022 Жыл бұрын
Babai chala bavundhi love u from Karnataka
@kingabhi_2748 Жыл бұрын
Super sir mouth watharing,,,,😜😜
@soarnswifteduacademypvtltd91568 ай бұрын
Village life, village food, village atmosphere... Health super ga untadi. Kakarakayenti, danamma inkey kooragayaina, ooragaayaina village lo undi vandi tintey... Kammahaa, ammahaaa. Aa thindey veru, aa ruchey veru, total ga aa lifey veru. Meeru prashanthamga thinandi sir. Aayurarogyalatho 101years happyga undadi.
@abhirampechetti9570 Жыл бұрын
Naku chala istamina kuragaya Kotta style lo chsenanduku thanks Baba
@venkataramanachollangi959510 ай бұрын
గుత్తి కాకర కాయ కి చారు కాంబినేషన్ అదిరింది బాబాయ్
@ambativijaya15457 ай бұрын
Wow very good singer
@nagendrapadma48010 ай бұрын
I like kakara kaya vepudu thankyou thatayya
@ramsjanu1439 Жыл бұрын
Father u r excellent genius in cooking i don't like bitter gourd but seeing your cooking i won't to cook and taste like this tq for doing 👍👍👍👍👍👌👌👌👌🤗🤗
@sandhyabodha9869 Жыл бұрын
Meeru vanta excellent ga chestaru uncle
@srivani9062 Жыл бұрын
Thanks uncle superb recipe
@Chilaka.Varshith Жыл бұрын
Uncle Garu kari super
@ramanaruttala9089 Жыл бұрын
Anduko ki rasam pettukunte super...
@pchowdesaro219 Жыл бұрын
Kakarakaya ante Naku chala eshtam babay
@Davidsindala Жыл бұрын
super kakarakaya. you made it really the best bitter gourd Sir.. Thank you
@godavarthivenkataraju2492
Жыл бұрын
Nice
@shabanabegum86922 ай бұрын
Babai garu mi style kakarkaya chesa chala super ga undi. Ma Babu ki kuda Baga nachindhi tanu 5 yrs rendu mukkalu tinnadu. Chala happy ga ondi pillalu kuda ista paddaru. Chala chala thanks namaste!!
@rsrinivasrao5699Ай бұрын
Your all recepes are excellent
@uppalurisrinivas583 Жыл бұрын
Explained well & a tasty item
@SanjuYadav-ji6qp6 ай бұрын
Sir Mee videos Anni chusthunnanu super gaunnai ❤❤❤❤
@rekanthchintala4774 Жыл бұрын
కాకరకాయ మాకు ఇష్టం అయిన కూర ఎప్పుడో చుట్టాల ఇంటికి వెళ్లి అక్కడ తిన్నాం ఇప్పుడు వెంటనే try చేస్తాను ధన్యవాదాలు 🙏🙏🙏
@naguranjith8320 Жыл бұрын
Baabai super ..
@vinnakotamakarajyothi4477 Жыл бұрын
Thank u babai garu ,nenu adigina kakarakaya recipe chesaru
@VK.Babu1 Жыл бұрын
Time pannendu ante aakale 😂😂😂👌👌👌
@buttageethavani3883 Жыл бұрын
Superb superb superb peddanana
@venugopalacharya693 Жыл бұрын
Sir I watched allyour videos, You always show good recipes. You are a good singer, you stay with the nature . Iam yourfan. God bless you with good health and wealth thadasthu.
Пікірлер: 418
మీ వంటలు మీ పాటలు ఆ లొకేషన్ చాలా అద్భుతము గా ఉంటాయి బాబాయ్ గారు
చాలా బాగా పాడారు 👌👌👌
మీలాగ అందరూ జీవించాలి. సంతోషం సగం బలం
చాలా రుచిగా తయారు చేశారు.కాని గింజలు తీసేసారు. వాటిని కూడా ఉపయోగ పెడితే బాగుండేది. ఆ చిరు చేదు కోసమే కాకర కాయ కూర తినేది.
అంకుల్ మీరు పడుతున్నాడు గంటసాల పాడినట్టే ఉంది సేమ్ సూపర్ అంకుల్ కుకింగ్ కూడా సూపర్ కాకరకాయ కూర సూపర్ నా ఫేవరెట్ డిష్
@anuradhabradha6177
Жыл бұрын
Ll
@mahithabudipati482
Жыл бұрын
Super sir acham ghantasalagaru pafuthunnatte anipinchindi
@gollarajitha6053
Жыл бұрын
Uncle mi vantalu super
@Mine-tf7tf
Жыл бұрын
kzread.info/dash/bejne/e4yWo9BvqtK9h8Y.html Aunty Idi gantasalu songs ante Okasari vinandi
@digitalstudio7768
7 ай бұрын
😊
నాకు వంట అసలు రాదు.. మీ వీడియోస్ చూసి ఇపుడు అద్భుతంగా వండగలుగుతున్నా ... ధన్యవాదాలు అంకుల్ ...
మీరు చేసే వంట అంటే నాకు చాలా ఇష్టం👌🤤 బాబాయ్ గారు
@karrekamaladevi3137
10 ай бұрын
i like your cooking babai hats of.
@padmasald8545
10 ай бұрын
Me too
Kakarakaya fry + curd rice ° heaven 😋😋😋
Best ever taste in my life super uncle...next level .. కాకరకాయ.fry
మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు తినే విధానం సహజం గా ఉంటుంది
గురువు గారు ఆ పంటపొలాలు ప్రశాంతమైన వాతావరణం కమ్మనైన భోజనం మనిసి ప్రశాంతంగా బ్రతకడానికి అంతకన్నా ఇంక ఏమి అక్తరలేదు గురూవు గారు 🙏🙏 🙏
చాలా బాగా తయారు చేశారు,అమొఘం అధ్బుతం మీరు అలా తింటుంటే
బాబాయ్ గారు మీరు చేసే వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తున్నాం సూపర్ కుదురుతోంది. అందరూ అద్భుతంగా ఉంది అంటున్నారు.
@FoodonFarm
Жыл бұрын
Thank you so much Prasad garu 😄🙏
@kamlarao6377
2 ай бұрын
ప్రశాంత మైన వాతావరణంలో వంట చేస్తున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ గా ఉంది
My favourite curry chesi chupincharu uncle garu tqqq💜
Mee pata bagundhi kakarakaya fry kuda bagundhi
పాట బాగుంది,ప్రతి వీడియో లో ఇలా మంచి పాటలు పాడింది,బాగుంది
మంచి పాట చాలా బాగా పాడారు బాబాయ్ నేటి సమాజంలో విలువలు మర్చేపోతున్నారు 🙏👍
Kakarakaya fry chala bagundi 👌👌 mi song enka bagundi uncle garu 👌👍😍
prepared this recipe today, everyone in home loved it. thank you sir
కాకరకాయ కూర చాలా బాగా చేశారు.
బాబాయి గారు బాగున్నారా మీరు 😊 మీ వంటలు చేసే విధానం చాలా చాల ఇష్టం నాకు, ముఖ్యంగా మీ పాటలు మీరు వుంటున్న పొలం ఆ పరిసరాలు మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అన్నం తినే పద్ధతి అయితే 😊 అబ్బా మనం లేము పక్కన చక్కగా ఒకముద్ద అన్నం తినవచ్చు అనిపిస్తోంది బాబాయ్ 🙏నిజంగా😊🥰
@FoodonFarm
Жыл бұрын
😄😄❤️🙏
Vedi vedi Annam lo kakarakaya tho paatu neyyi chesukunte 😋😋😋😋😋
Annayya mee vantalu mee patalu chala super.
Uncle.... Mee vantalu super.... Mee paata inka super.....
Meru chesina recipe chusaaka kakarakaya istam lekunna vaariki kuda tinalani anipistundhi sir🤤
Namaste babhaya garu , super talent vundi babhaya garu mi vanta adhubhutam babhaya garu mi cheti vanta tinalani vundhi babhaya garu 🙏🙏😋😋😋
హాయ్ తాత నాకు చాలా ఇష్టం కాకరకాయ కర్రీ ❤️
మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను గురువుగారు
Natural cooking love you baba 😍😍😍
Healthy bitter guard recipe.. very nice..
Chaala easy paddhati chepparu. Thanks.
Apart from food, I really appreciate the way you are living. indeed you are great....
meru vanta cheshe style super babai garu
Chakkai camraman co operations really nice...good locations ..good photography...
Superb sir. And meeru cooking chalaa easy gaa cheptunnaru...
Kaakara Kaya my favourite, chala Baga chepparu try chestanu
Natural cooking super babai gaaru
Kakarakaya fry super 👌
Babai mee vantalu meeru tinepadhathi excellent 👌
Coocking super mee song super uncle , mee voice super
Super Song Sir yummy yummy kakara kaaye karry
Kakarakaya bale istam uncle bale chesaru👌👌
Chala baga cheppenaru babai super
Bale bale andalu srustinchavu Ila muripinchavu ade anandam ade anubandham prabu makelanuooo...... Wahhh Yempadaru tatagaru 🙏🙏🙏🙏
Kodi super cute ga vundi.
Uncle meeru chesina gongura pachadi ninna chesnu superb ga ochindi test ma intlo vallu ayite baga tinnaru pachadi bagundi ani.. thankyou uncle...
Uncle meeru super,mee way of cooking naaku baaga istam
Song chala bagundi babai garu mee voice kuda🙏
Meeru nijanga chala great pedanana meru chese vantalu nenu kuda chestunna chala baga vastunnay tq pedananna
Wow.. amazingly done.. will try this .. 🙏
Uncle chala super ❤
Super👌 baabai garu🥰💐😋😋😋
Came here for the recipe impressed with the singing 👍👌👌
మీరు చేస్తుంటే మాకు నోరూరుతుందండీ... మేము కూడా చేసుకుంటాం కాకరకాయంటే మాకు చాలా ఇష్టం
Super Excellent Video Sir Very Thanks Sir
Superb voice babai garu ....Baga padaru👏👏
సూపర్ బాబాయ్ గారు నేను కూడా ఇలాగే చెస్తాను
Babai chala bavundhi love u from Karnataka
Super sir mouth watharing,,,,😜😜
Village life, village food, village atmosphere... Health super ga untadi. Kakarakayenti, danamma inkey kooragayaina, ooragaayaina village lo undi vandi tintey... Kammahaa, ammahaaa. Aa thindey veru, aa ruchey veru, total ga aa lifey veru. Meeru prashanthamga thinandi sir. Aayurarogyalatho 101years happyga undadi.
Naku chala istamina kuragaya Kotta style lo chsenanduku thanks Baba
గుత్తి కాకర కాయ కి చారు కాంబినేషన్ అదిరింది బాబాయ్
Wow very good singer
I like kakara kaya vepudu thankyou thatayya
Father u r excellent genius in cooking i don't like bitter gourd but seeing your cooking i won't to cook and taste like this tq for doing 👍👍👍👍👍👌👌👌👌🤗🤗
Meeru vanta excellent ga chestaru uncle
Thanks uncle superb recipe
Uncle Garu kari super
Anduko ki rasam pettukunte super...
Kakarakaya ante Naku chala eshtam babay
super kakarakaya. you made it really the best bitter gourd Sir.. Thank you
@godavarthivenkataraju2492
Жыл бұрын
Nice
Babai garu mi style kakarkaya chesa chala super ga undi. Ma Babu ki kuda Baga nachindhi tanu 5 yrs rendu mukkalu tinnadu. Chala happy ga ondi pillalu kuda ista paddaru. Chala chala thanks namaste!!
Your all recepes are excellent
Explained well & a tasty item
Sir Mee videos Anni chusthunnanu super gaunnai ❤❤❤❤
కాకరకాయ మాకు ఇష్టం అయిన కూర ఎప్పుడో చుట్టాల ఇంటికి వెళ్లి అక్కడ తిన్నాం ఇప్పుడు వెంటనే try చేస్తాను ధన్యవాదాలు 🙏🙏🙏
Baabai super ..
Thank u babai garu ,nenu adigina kakarakaya recipe chesaru
Time pannendu ante aakale 😂😂😂👌👌👌
Superb superb superb peddanana
Sir I watched allyour videos, You always show good recipes. You are a good singer, you stay with the nature . Iam yourfan. God bless you with good health and wealth thadasthu.
👌...Song 👌..Voice♡
Curry chaalaa baagaa vachindhi uncle ivala memu kuuda try chestham
Super and yummy 😋😊😊
Super recipe ❤❤❤❤
wow, I like kakarkaya fry ...
Madurgga padaru ankkule garu cooking chala baga chastaru
Anna you signing so sweet. You are a good human.
👌👌 sooperb 👍 beautiful
Soo nice Andi
Super తాతయ్య❤❤❤❤
Enduku babaye Anni sarlu bagundi anukuntu thintatu.ikkada maku tasty food leka eadusthunte. Naku chala kullu vasthundi mee happiness choosthunte. God bless you babaye 14-11-2023
Super super taste
బాబాయ్ గారు మీ వంట మీ పాట రెండు అమోఘం 👌👌
you are very lucky sir. Beautiful life
Super undi 🙏🏻
Nijamga miru chala baga padaru swamy
Super babai,Mee vantalu chala baguntai
Chala bagundi me reciepe and video
Mee vanta laage mee galam kudaa baagundandi 😊👍