Gurusannidhi || Y.Swarna Latha || Sivasri Gentela Venkataramana || EP93 || 14-09-2023 || SVBCTTD

Gurusannidhi || Y.Swarna Latha || Sivasri Getentala Venkataramana || EP93 || 14-09-2023 || SVBCTTD
Hashtag:
#svbcttdtelugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/3hTeXmH
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu: bit.ly/3hTeXmH
👉 KZread: bit.ly/3hTeXmH
👉 Facebook: / svbcttdofficial
👉 Instagram: / svbcttd_official
👉 Twitter: / svbcttd
👉 Telegram: t.me/SVBCTTTDOfficialal
👉 Blog: svbcttdtelugu.blogspot.com
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★

Пікірлер: 87

  • @pabbathitarunkumar
    @pabbathitarunkumar

    🙏🙏🙏🙏🙏

  • @alururaji6090
    @alururaji6090

    శ్రీగురుభ్యోన్నమః.....పరమాత్మానుభవం అందరికీ అనుభవంలో ఉన్నదే అన్న సత్యాన్ని చాలా అద్భుతంగా సెలవిచ్చారు స్వామి 🙏🌼

  • @sreerammoorthy551
    @sreerammoorthy551

    🙏 ప్రతి ఒక్కరు ఎప్పుడూ పరమాత్మతోనే ఉన్నారని, పరమాత్మ వేరే ఎక్కడో లేడు మన ఆలోచన వల్లనే ఆ భేదం వస్తుందని తేలికైన బోధ చేసిన గురువుగారికి వందనాలు

  • @srirama2185
    @srirama2185

    ఓం నమః శ్రీ శివానందా య

  • @jayalakshmidoguparthi837
    @jayalakshmidoguparthi837

    దేవుని గురించి ఉన్న అపోహలు అన్ని తొలగించారు 🙏🙏

  • @swathic4
    @swathic4

    Om sri gurubhuyonamaha...guruvu gari padhamulaku ananthakoti namaskaramulu.. చాలా చాలా బాగుంది...🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏

  • @pongupalakeshavapriya7120
    @pongupalakeshavapriya7120

    శ్రీ శివానంద గురుభ్యోనమః 🙏 శివ శ్రీ గెంటెల వెంకటరమణ గురుదేవులు 🙏

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947

    Om namo bhagavate Sri ramanaya

  • @tilucks2324
    @tilucks2324

    ఒక సద్వస్తువునూ అద్భుతాన్ని అంతే సూక్ష్మంగా వివరించారు. ప్రపంచమంతా గురువే అనిపించేంత ద్రుష్టి కలుగుతోంది. ధన్యులం గురుదేవా.

  • @vanid3954
    @vanid3954

    నమస్కారములు స్వామి

  • @vijayag9120
    @vijayag9120

    🙏🏻Swarna Latha Amma Garu Guruvulu nu parichayam chesi gnanani andariki andhistunaru amma Dhanyavadamulu 🙏🏻 Jai Gurudeva🙏🏻

  • @srirama2185
    @srirama2185

    సరళంగా సూటిగా స్పష్టంగా ఉంటూ, మనల్ని సునాయాసంగా జీవనయానం చేయించి తనకు తానుగా పరమాత్మని దర్శించే భాగ్యం కల్పించడంపై మహదానందం కలుగుతోంది...🎉🎉🎉🎉🎉

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66

    అద్భుతం అద్భుతం అద్భుతం,ప్రతి పదమందు పరమ సత్యము ద్యోతకమగుచూ,నిత్య సహజమైన సత్య స్ధితి యందు సంస్ధితము చేయు జ్ఞానమును గ్రహించి మాటలు లేక మనసు మూగపోయి,గాఢమైన శాంతినొందు అనుభవమును అనుగ్రహించిన అమ్మ ఆంజనేయ పరఃబ్రహ్మమునకు ప్రణామములు 🙏🐢🙏

  • @mvenkatasubhadravenkata6773
    @mvenkatasubhadravenkata6773

    Superb, adbhutam, goosebumps vacchesai guruvugari visleshanaki.

  • @nagireddisrinivasarao7294
    @nagireddisrinivasarao7294

    Om namo gurudev 🙏👏👏👏

  • @subbalakshmi5231
    @subbalakshmi5231

    🙏

  • @bharamanv3841
    @bharamanv3841

    చాలా గొప్ప విషయాలు చెప్పారు మీకు పాదాభివందనం వెంకటరమణ గారు

  • @LakshmiYalamanchili-vh6cq
    @LakshmiYalamanchili-vh6cq

    Sulabham ga saralam ga adbutamga vundi Guruvugari ki padabhivandanamulu

  • @gayatripenumatsa7748
    @gayatripenumatsa7748

    Om namo bagavate rudraya🙏🙏

  • @RamanaHrudayamu
    @RamanaHrudayamu

    కేవలం ఆత్మజ్ఞానము కలిగిన మహానుభావులు మాత్రమే చెప్పగలిగే అనుభవం గురువుగారు ..వేంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు కలిగిన అనుభవం మనతో పంచుకున్నారు..అద్భుతం. Only enlightened Master can experience and share these kind of experiences

Келесі