Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah Guruji With Ravi Sastry | PMC Telugu

#pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah Guruji With Ravi Sastry | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

Пікірлер: 166

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar77765 жыл бұрын

    చాలా ఉన్నతమైన అద్యాత్మిక విషయాలను శాస్రీయంగా చెప్పారు గురువు గారికి పాదాభివందనం

  • @balaswamyjetti4730
    @balaswamyjetti47305 жыл бұрын

    బిక్షమయ్య గారి కుండలిని రహస్య విద్య గురించి అద్భుతముగా ప్రవచించారు. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవాలనుకునేవారు తప్పక వినాలి.

  • @chinmayisevatrust2022
    @chinmayisevatrust20223 жыл бұрын

    ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారుచెప్పే విషయప్రవాహాన్ని మధ్యలో మీ మాటలతో అడ్డగించే ప్రయతనం చేయకూడదు శాస్త్రి గారు..వారు చెప్తున్న చక్కటి విషయం పక్కి పోతుంది..వారు చెప్పదల్చుకున్న విషయాన్ని పూర్తి చేయలేరు..దయచేసి చెప్పనివ్వండి

  • @krishnatv2135
    @krishnatv21354 жыл бұрын

    ద్రాక్షారామం ధ్యానులు ధన్యవాదాలు తెలుపుతూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄☄🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺📸📸📸📸📸📸📸📸📸📸📸

  • @ayushandhra8676
    @ayushandhra86763 жыл бұрын

    ravi sastry garu! dhaya chesi meeru thakkuva maatlaadi guruvu gaarini maatlaadanivvandi

  • @sreeveeraguruhamsagayatriv8919
    @sreeveeraguruhamsagayatriv89193 жыл бұрын

    చాలా అద్భుతమైన తద్విద్ది ప్రనిపా తెన పరిప్రస్నీన సేవయా,. ఉపడెక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అన్నట్టుగా వున్నది ఇక్కడ కూర్చున్నది కృష్ణార్జునులు అన్నట్టుగా వున్నది. ఉత్తమమైన ప్రశ్నలు, ఉత్తమోతమైన సమాధానములు మీకు కోటి ప్రణామములు శతకోటి వందనాలు

  • @CK-ey2gz
    @CK-ey2gz3 жыл бұрын

    Ravi Garu , your queries are definetely useful to everyone. Please go ahead in making such interviews. All the best

  • @sriramkesannagari9724
    @sriramkesannagari97244 жыл бұрын

    Naa life lo intha depth ga speech yeppudu vinaledhu......entha adbuthanga chepaaru.....excellent super......chaala vishayamulu telusukunna........

  • @karthikkkondreddi3222
    @karthikkkondreddi32224 жыл бұрын

    Thank you guruvu garu

  • @chandurisrinivas1982
    @chandurisrinivas19823 жыл бұрын

    The most scientific explanation about Kundalini Awakening by authenticated realized Brahmarshi.... Jai Gurudev

  • @vinodpunea3020
    @vinodpunea30204 жыл бұрын

    Wow danyavaadalu sir

  • @gangannagariamaranarayana5778
    @gangannagariamaranarayana57784 жыл бұрын

    Thanks gurugi Om Sri matrenamah

  • @harigopalswamy4795
    @harigopalswamy47953 жыл бұрын

    Dhanyavadaalu bekshamayya gutujigaariki swamy Hari gopal piduguralla a p

  • @katikanaresh6377
    @katikanaresh63775 жыл бұрын

    Manchi ga chepparu.sir

  • @manoharjaind9535
    @manoharjaind95355 жыл бұрын

    Super guru ji

  • @lomadasubramanyam6382
    @lomadasubramanyam63823 жыл бұрын

    చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నా ను. నమస్కారం

  • @ramkrishnasudhakar5340
    @ramkrishnasudhakar53404 жыл бұрын

    Wonderful analysis sir

  • @krishnamurthychintham9562
    @krishnamurthychintham95623 жыл бұрын

    Wonderful guruji

  • @vasanth60
    @vasanth603 жыл бұрын

    Guruvugariki vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @malleshamchityala857
    @malleshamchityala8574 жыл бұрын

    Guruvu gaariki vandanaalu Ee pravachanam to enno vishayaalu telisi vacchinaai chaala thanks

  • @user-ys1hi2wz1v
    @user-ys1hi2wz1v3 жыл бұрын

    Thank you sir mee dawara Chala gnanam kaluguthundi

  • @balaswamyjetti575
    @balaswamyjetti5753 жыл бұрын

    అత్యద్భుతమైన ప్రవచనం. గురువు గారికి ధన్యవాదములు

  • @lavanyalatha8195
    @lavanyalatha81954 жыл бұрын

    Wonderful speeche guruji 🙏🙏🙏

  • @babuflex1104
    @babuflex11045 жыл бұрын

    jai gurudeva...om sri sairam

  • @swamykatragadda8661
    @swamykatragadda86615 жыл бұрын

    i am god is dilusion, i am part of god, to see god is every where,& in every thing( is god )is helpful to each human.

  • @tesla218
    @tesla2185 жыл бұрын

    Jai gurudev

  • @nageswaranaidu3033
    @nageswaranaidu30333 жыл бұрын

    Bhiskhamaiah garu mee adhyathmika anubhavam apaaram meeku sirassuvanchi pranamilluthumnanu

  • @happymotivation1323
    @happymotivation13235 жыл бұрын

    ఓం శ్రీ సాయిరాం... భిక్షమయ్య గురూజీ కి పాదాభివందనం

  • @harishetikala882
    @harishetikala8824 жыл бұрын

    Excellent sir

  • @NarendraSajja
    @NarendraSajja3 жыл бұрын

    Brahmasri Bikshamaiah Guruvu gariki Narendra Namaskaralu. 🙏

  • @pranupinkpranu5672
    @pranupinkpranu56724 жыл бұрын

    Ravi Garu v v thanka

  • @muvvavenkataramarao5185
    @muvvavenkataramarao51855 жыл бұрын

    Jai gurudava👏👏👏

  • @smanjula5464
    @smanjula54644 жыл бұрын

    Super explanation sir

  • @santhoshbms9084
    @santhoshbms90845 жыл бұрын

    Super information

  • @rameshkonkatelugu913
    @rameshkonkatelugu9135 жыл бұрын

    Jai guru Dev

  • @amulu6957
    @amulu69573 жыл бұрын

    Good explanation. Thank you

  • @venkatnarayanaraothadisett5092
    @venkatnarayanaraothadisett50925 жыл бұрын

    Guruji paada padmamulaku paadabhivandanamulu. Every one has to invite this in to his mind

  • @SivaSiva-kl2uj
    @SivaSiva-kl2uj3 жыл бұрын

    Sir super ga explain chesaru

  • @vodelanarsimhachary9836
    @vodelanarsimhachary98364 жыл бұрын

    Guruji gariki namaskaram.

  • @sivatondoju1979
    @sivatondoju19794 жыл бұрын

    Nice both of u..

  • @YogaWithSupraja
    @YogaWithSupraja4 жыл бұрын

    చాలా గొప్ప విషయాలు చెప్పారు గురువు గారు

  • @ushaindukuri9675
    @ushaindukuri96755 жыл бұрын

    Excellent

  • @chandrashekarnetha6790
    @chandrashekarnetha67903 жыл бұрын

    Great Explanation guru garu

  • @bloom_girl802
    @bloom_girl8023 жыл бұрын

    Guruvu gariki padabhi vandanam

  • @VK-zu3fg
    @VK-zu3fg3 жыл бұрын

    Excellent information sir

  • @pran9877
    @pran98774 жыл бұрын

    Good information about chakras sir

  • @satishk6639
    @satishk66395 жыл бұрын

    Thank you very much sir for explaining complex topics in simple , clear and crisp manner.

  • @lokinayakjayaram8809
    @lokinayakjayaram88094 жыл бұрын

    Good message

  • @midhunashree7520
    @midhunashree75203 жыл бұрын

    Thank you so much,

  • @namovaayuputra9206
    @namovaayuputra92063 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Satha koti Pranamamulu

  • @prameshbabu3267
    @prameshbabu32673 жыл бұрын

    TQ guruvu Garu🙏

  • @kodalirambabu9915
    @kodalirambabu99153 жыл бұрын

    We want some doubt but you’re cleared ,ur really avatar to educate many of all even below persons like me “”Meka na pranamamulu”” God give opportunity I will get ur your dharshanam 🙏

  • @ravitejabolli3049
    @ravitejabolli30494 жыл бұрын

    Namaskaram Guruvu gaaru

  • @sureshpitla4126
    @sureshpitla41265 жыл бұрын

    Super

  • @mallaiahrayala3003
    @mallaiahrayala30035 жыл бұрын

    Guru jee,you told completely truth. I bowed my head to your lotus feet.

  • @ravurupadmaja7838
    @ravurupadmaja78383 жыл бұрын

    everything Clarity master

  • @harigopalswamy4795
    @harigopalswamy47953 жыл бұрын

    Gurujigariki dhanyavadaalu maanavajanma puttuka good messege Hari om

  • @-mlr726
    @-mlr7264 жыл бұрын

    Thanks sir. Thanks PMC channel

  • @srinivasgoud7788

    @srinivasgoud7788

    3 жыл бұрын

    Your A.god. sir

  • @jayaaby4392
    @jayaaby43923 жыл бұрын

    Wonderful sir 👍👌👍 your so great experience and great explain everything amazing information really great God blessed you always with shower of Blessings thanks for everything thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GBSM8405
    @GBSM84055 жыл бұрын

    i madhya kalamlo vinna anthi gopa interview idy bishmya guruvu gariki padabi vandhanamulu sri gurubhonamha jai gurudev

  • @pushpalatharama8435
    @pushpalatharama84353 жыл бұрын

    Pmc ki chalaaa chalaaa kruthannathalu elantti vinnanam estunaru

  • @sureshashwath6704
    @sureshashwath67044 жыл бұрын

    Good speech

  • @rajaramgoudparasa2046
    @rajaramgoudparasa20465 жыл бұрын

    ఓం గురుభ్యో నమః

  • @udayabhaskar3858
    @udayabhaskar38585 жыл бұрын

    Sree gurubhyom namah

  • @harigopalswamy4795
    @harigopalswamy47953 жыл бұрын

    Great messeg sir

  • @nageswararaokapuganti1189
    @nageswararaokapuganti11893 жыл бұрын

    thank u sir

  • @vsnk1757
    @vsnk17573 жыл бұрын

    Perfect

  • @LORDSKY_8K
    @LORDSKY_8K3 жыл бұрын

    Great interview

  • @annapurnamulugu150
    @annapurnamulugu1505 жыл бұрын

    Wonderful msg mind is full of excitement💐🙏💐

  • @srinivasraodarwin
    @srinivasraodarwin3 жыл бұрын

    Gurigi very clear explain

  • @ganesharugula9706
    @ganesharugula97063 жыл бұрын

    Gurujiki padhavivandham

  • @bullichowdary6135
    @bullichowdary61355 жыл бұрын

    Guruvugaariki pranaamaalu, chala baaga chepparu guruvugaaru

  • @ravirajraviraj4278
    @ravirajraviraj42783 жыл бұрын

    Very clear my douts gurujigaru......

  • @sriharipriyakantamneni9620
    @sriharipriyakantamneni96205 жыл бұрын

    Sir adbhuthanga perfect ga sathyanni chepparu. Satha koti vandanalu

  • @Ravishastry63
    @Ravishastry635 жыл бұрын

    అర్థ పూర్ణ బోధన 👏

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha11114 жыл бұрын

    I love you భిక్షమయ్య sir

  • @nagarajuk9750
    @nagarajuk97504 жыл бұрын

    Well said

  • @ghatikadriindirammag.indir9390
    @ghatikadriindirammag.indir93903 жыл бұрын

    Namasthe masters

  • @nageswararaominte8635
    @nageswararaominte86355 жыл бұрын

    Super anna

  • @sureshpasam8621
    @sureshpasam86215 жыл бұрын

    Om guru guru devo bava

  • @radheshbaabumadireddy1119
    @radheshbaabumadireddy11193 жыл бұрын

    Super 👍🎂🎂🎉🎈 speech

  • @pushpalatharama8435
    @pushpalatharama84353 жыл бұрын

    Sai ram miki dhandaluu sar

  • @tripurasundari6767
    @tripurasundari67674 жыл бұрын

    Super mater

  • @dasthagoud3805
    @dasthagoud38054 жыл бұрын

    ఇంత గొప్ప విషయానలను ఇంత శాస్త్రీయంగా చెప్పిన భిక్ష మయ గారికి, అందించిన ఛానల్ కి ధన్యవాదాలు ,వందనాలు.

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda41995 жыл бұрын

    కుండలినీ శక్తి నిజమయిన నిర్వచనం చెప్పారు.👌🙏

  • @karthiks1589
    @karthiks15894 жыл бұрын

    Really a great speech by guruji. Inappropriate questions asked by anchor. I think guruji should tell in depth meaning of each chakras. Kindly make another video with respect to only Kundalini.

  • @dfdf937

    @dfdf937

    4 жыл бұрын

    karthik S Please learn kriya yoga teachings. You will understand completely. Please visit YSS of India ranchi website.

  • @manjulamanu5841
    @manjulamanu58414 жыл бұрын

    🙏🙏

  • @mrajeswri4654
    @mrajeswri46543 жыл бұрын

    Sri gurubyonamaha

  • @kishoreappalabhatla6861
    @kishoreappalabhatla68614 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @thurpatiramu2870
    @thurpatiramu28703 жыл бұрын

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹

  • @aravindartist6852
    @aravindartist68525 жыл бұрын

    🙏🌹

  • @priyasriram9922
    @priyasriram99224 жыл бұрын

    Guruvugaru meeru chivaralo bharat gurinchi cheppina matatho na manasu anandamtho pulakinchipoindi

  • @lovelysirisampadha2846
    @lovelysirisampadha28464 жыл бұрын

    🙏Thank you sir🙏

  • @nirmalavijjapu2768
    @nirmalavijjapu27685 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @modadugumrunalini447
    @modadugumrunalini4474 жыл бұрын

    Guruji Chala Chala viluvyna adbuthamyna informationchepparu Enni visayalu meeketla thelsu Yedhadigina cheptunnaru chala dhanyavadamulu 🙏🏻🙏🏻🙏🏻👌👌👍🏻👍🏻👏🏻👏🏻

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad77474 жыл бұрын

    Om namaha shivaya

  • @venkateswaaraokothuru6184
    @venkateswaaraokothuru61845 жыл бұрын

    om sai ram( bagvan) Gurge pls blessing always me i love u gai gurdave

  • @mahadevammac3983
    @mahadevammac39833 жыл бұрын

    ❤️❤️❤️

  • @rajeshametikala1490
    @rajeshametikala14904 жыл бұрын

    very scientific explanation of Kundalini. very nice and interesting

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao34083 жыл бұрын

    🌺🙏🌺 చాలా బాగా వివరించారు.,,🌺🌺

Келесі