గులాబీల జెండలే రామక్క పాట | Gulabila Jendale Ramakka Song | T21 News Telugu

గులాబీల జెండలే రామక్క పాట | Gulabila Jendale Ramakka Song | T21 News Telugu
T21NewsTelugu, 24/7 LIVE news channel dedicated to live Reports,
Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.
Please Subscribe to Our "T21 News Telugu" Channel ​
Twitter : ​
Facebook : ​ / t21newstelugu
Subscribe Our KZread Channel : / @t21newstelugu
మన "T21 న్యూస్ తెలుగు " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
...​
Please Subscribe to Our "T21 News Telugu" Channel & Stay Tuned for latest updates
It's an Official KZread Channel of T21NewsTelugu.

Пікірлер: 183

  • @laxmaiahkampally3148
    @laxmaiahkampally31489 ай бұрын

    పక్క ఊరికి కూడా తెలవని అక్షరం ముక్క మా అక్క ఈరోజు తెలంగాణ మొత్తానికి తెలిసేలా ఆమె సొంతంగా పాడి తెలంగాణ సీఎం గారిని కలిసి అందరి మన్ననలు ప్రశంసలు అందుకున్నారు వెరీ గుడ్ టీమ్ మెంబర్స్ అందరికీ థాంక్యూ

  • @chiranjiviayyagalla1050
    @chiranjiviayyagalla10509 ай бұрын

    ప్రభుత్వం చేసిన పనులు నిజం కాదా మూర్ఖంగా కొంతమంది అధికార దాహంతో KCR తిట్టడం మంచిది కాదు

  • @etikalasrinivaschary29

    @etikalasrinivaschary29

    8 ай бұрын

    👌

  • @jinkalakondal8098
    @jinkalakondal80988 ай бұрын

    పాట పాడిన అమ్మకు ధన్యవాదాలు 💐💐

  • @goratisrinu6076
    @goratisrinu60769 ай бұрын

    చాలా బాగా పాడవు అమ్మ ........❤❤❤

  • @vankodothumothilal5988
    @vankodothumothilal59889 ай бұрын

    పాట బాగుంది..... చాలా బాగా రాసి, పాడినారు.....

  • @StrikingYouth
    @StrikingYouth8 ай бұрын

    Basically I am from Andhra but settled in Telangana. KCR's great achievement did not stop with achieving separate state of Telangana but also drinking water to this region. My respect and support is to this dynamic leader. Although surveys are against BRS, I believe them to be erroneous. Mass leader will never lose. KCR will hit hat trick. 🚗 🚗 🚗

  • @aravindperuka1989

    @aravindperuka1989

    7 ай бұрын

    Meekunna soyi maa Telangana prajalaki ledu em cheddham

  • @kumarkallakumar3568
    @kumarkallakumar35688 ай бұрын

    జై తెలంగాణ జై కెసిఆర్ జై హరీష్ రావు గారు జై కేటీఆర్ జై గులాబీ జెండ్డ

  • @madhukankanala7110
    @madhukankanala71109 ай бұрын

    Really it is great folk song by kollapur team. It will definitely motivate all the women of Telangana to VOTE BRS. The meaning is really true.

  • @skahmed7396
    @skahmed73968 ай бұрын

    She may b sang for a party but she has talent in singing that should be encouraged.....

  • @NareshKawle-ji3bv
    @NareshKawle-ji3bv9 ай бұрын

    Super..Akka..chalabagundi..PATA.......akkaku..namaskaram..laksha.padaharu..rhthubandu..rythu.bhima.

  • @gugulothsuman684
    @gugulothsuman6849 ай бұрын

    Super Amma mamulga ledhu paata❤❤❤

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly90019 ай бұрын

    భగవంతుడు లక్ష్మీ అక్కకు ఖమ్మటిగోంతు ఇచ్చాడు ఆ తల్లి చేనులో కలుసు కుంటూ కై కట్టిన పాట కానీ అది దరిద్రము పార్టీపాలు ఐతున్నది చల్లటి తల్లి లచ్చువమ్మ కు జై

  • @rajeshn4103
    @rajeshn41039 ай бұрын

    Ee sari pothadu ramakka

  • @karreyadagiri8900
    @karreyadagiri89009 ай бұрын

    మీరు పాడిన పాట నిజమైన పాట

  • @BalarajuThoparam
    @BalarajuThoparam9 ай бұрын

    Super song

  • @mekalasainath423
    @mekalasainath4238 ай бұрын

    Super singer 🎉🎉❤❤

  • @pragnesh548
    @pragnesh5489 ай бұрын

    Gulabila dhogalamma gulabila dhogalamma bagunadi

  • @sriram072
    @sriram0729 ай бұрын

    super song

  • @user-jt4ig7in4n
    @user-jt4ig7in4n9 ай бұрын

    కల్లు ఏకువ తాగీందీ ఇమే

  • @lavanya66666
    @lavanya666668 ай бұрын

    Amma meeku talaethi namaskaristhunaamu Jai telangana, jai kcr😊❤🎉😅

  • @Anuja_Goud
    @Anuja_Goud8 ай бұрын

    Nice song 🎉

  • @BhumpallyMahesh-yq1cc
    @BhumpallyMahesh-yq1cc9 ай бұрын

    Me team ki tqs akka

  • @shaikarshad6194
    @shaikarshad61949 ай бұрын

    Super 👌 👍 🎉🎉

  • @venkateshvemula6158

    @venkateshvemula6158

    8 ай бұрын

    R. 😮😮

  • @PremanandamNeerudi
    @PremanandamNeerudi9 ай бұрын

    Jai kcr jai Telangana state in India

  • @prashanthreddy7225
    @prashanthreddy72259 ай бұрын

    Super

  • @milkeyhadhvitha8267
    @milkeyhadhvitha82679 ай бұрын

    Nice

  • @b.meghasri1229
    @b.meghasri12299 ай бұрын

    Super padinav amma,jai thelangana💞

  • @lavakumarlove3966
    @lavakumarlove39668 ай бұрын

    Song super

  • @Padalagangabhavani-yh9hs
    @Padalagangabhavani-yh9hs8 ай бұрын

    Edi emina amma mathram pata chala baga padillu andaru🎉🎉

  • @kravi1252
    @kravi12528 ай бұрын

    Jai kcr jai ktr jai Telengana

  • @nenavathgnaik1820
    @nenavathgnaik18209 ай бұрын

    సాంగ్ చాలా బాగుంది మళ్ళీ కార్ వస్తుంది...

  • @gmallikarjungmallikarjun8618

    @gmallikarjungmallikarjun8618

    9 ай бұрын

    కచ్చితంగా కెసిఆర్ విన్

  • @bhaskargoudnerella5397

    @bhaskargoudnerella5397

    9 ай бұрын

    😂

  • @kethavathmohannayak7134

    @kethavathmohannayak7134

    9 ай бұрын

    Trs rip

  • @mamindlapallymaheshkumar7278

    @mamindlapallymaheshkumar7278

    8 ай бұрын

    కేసీఆర్ cm వున్న 10 సంవత్సరాల్లో ఎన్నడూ నీళ్ల కరువు లేదు, వర్షాల కరువు లేదు. కానీ రేవంత రేఢ్ఢి వస్తే ఎట్లా వుందో చూడాల!!

  • @mamindlapallymaheshkumar7278

    @mamindlapallymaheshkumar7278

    8 ай бұрын

    కేసీఆర్ cm వున్న 10 సంవత్సరాల్లో ఎన్నడూ నీళ్ల కరువు లేదు, వర్షాల కరువు లేదు. కానీ రేవంత రేఢ్ఢి వస్తే ఎట్లా వుందో చూడాల!!

  • @vijaykumarkathula8380
    @vijaykumarkathula83809 ай бұрын

    సాంగ్ అదుర్స్

  • @nagammakondameedi4592
    @nagammakondameedi45929 ай бұрын

    👍👍👍👍

  • @ksoujanyareddysoujanya4825
    @ksoujanyareddysoujanya48259 ай бұрын

    🎉🎉

  • @Ilovetelanganaa
    @Ilovetelanganaa9 ай бұрын

    నీకు దండం పెడ్తానే రామక్కా ఇట్లాంటి పాటలు పాడి తెలంగాణ ప్రజల బతుకులు ఆగమ్ చెయ్యకే రామక్కా 🙏

  • @narsimhamiryala4146
    @narsimhamiryala41468 ай бұрын

    👌👌👌

  • @ratnakumariachana2105
    @ratnakumariachana21058 ай бұрын

    Amma nee biddala munchinadu telusuko ....... ela poguduthunnav ramakka........ vadu poye kalam daggara padindi..... gurthunchuko rajakarla palanaku vimukthi korukundam.....

  • @jaganp962
    @jaganp9628 ай бұрын

    Jai..brs

  • @user-ys7dq8ji4v
    @user-ys7dq8ji4v8 ай бұрын

    Supar

  • @rambandari8229
    @rambandari82298 ай бұрын

    Hatrick pakka

  • @maheshk2095
    @maheshk20958 ай бұрын

    Sir malli ravali

  • @MSK1988-IND
    @MSK1988-IND9 ай бұрын

    Vinnam.. vinnam.. Gulabile dongale rammakka..

  • @tigulasrinivas4728
    @tigulasrinivas47289 ай бұрын

    Apandamma maku Siggaithundhi

  • @nagesward8225
    @nagesward82259 ай бұрын

    ఓ రమాక్క 1000 LPG గ్యాస్ 400 కే నంట నిజమేనా ఉత్త గ్యాస్ నా

  • @mohammadshaheen9721

    @mohammadshaheen9721

    8 ай бұрын

    😅😅😅

  • @LIFEISBEAUTIFUL-8888
    @LIFEISBEAUTIFUL-88888 ай бұрын

    Mattilo manikyam great amma

  • @mohammedmobin5790
    @mohammedmobin57909 ай бұрын

    Exllant song sing

  • @ErraShan119
    @ErraShan1198 ай бұрын

  • @m9express62
    @m9express628 ай бұрын

    Ramakka team a mandalam full details cheppanndi

  • @villagesstateschennail7939
    @villagesstateschennail79398 ай бұрын

    🙏💪

  • @kummaridasu7727
    @kummaridasu77278 ай бұрын

    Hand's up akka

  • @rajuvadla4404
    @rajuvadla44049 ай бұрын

    గ్రామ పంచాయతీ వర్కర్ లకు ఎమి చేసిండు అని కేసీఆర్ గొప్పలు చెప్పుతున్నవు

  • @user-sg7md3dz8c
    @user-sg7md3dz8c8 ай бұрын

    I like Mahaboobnagar distric❤❤

  • @yadireddy8580
    @yadireddy85809 ай бұрын

    Chettha,patta

  • @narsingchandugoud4552
    @narsingchandugoud45529 ай бұрын

    No one can stop the development

  • @ammuamrutha5416
    @ammuamrutha54169 ай бұрын

    Antha thisukunaru thalli

  • @hanumannajames4201
    @hanumannajames42018 ай бұрын

    Sai chand lenanduku chala mandi songs chance vachindi

  • @balakrishnagoud4578
    @balakrishnagoud45789 ай бұрын

    Election tarwata me Pani katham ea ramaka

  • @Ravindar..janasena

    @Ravindar..janasena

    9 ай бұрын

    Jai Telangana jai kcr

  • @gilakatularamulu9181
    @gilakatularamulu91819 ай бұрын

    Jai KCR Jai BRS 🙏🚘💪

  • @rayapolamallappa6587
    @rayapolamallappa65878 ай бұрын

    Malli car vasthadhi

  • @Jangaavinashyadavavinashyadav
    @Jangaavinashyadavavinashyadav8 ай бұрын

    Oka time lo gaddar anna song ela aitey Telangana ravadanike trend aindoo e pata epudu trending lo vundi

  • @rameshpamera3527
    @rameshpamera35279 ай бұрын

    Good song ,jai kcr

  • @AshokKumar-su3jf
    @AshokKumar-su3jf8 ай бұрын

    Chala baga padav amma andhuku thanks but TRS yem chesndi ani padav amma...😢

  • @bplculture1176
    @bplculture11768 ай бұрын

    పద పడేధ్య ఒకరు ...పొంగేధ్య వేరొకారు....

  • @durgamsanthosh7508
    @durgamsanthosh75089 ай бұрын

    Jai k c r

  • @tej9763
    @tej97639 ай бұрын

    Dabbula kosam ela padakandi please

  • @Shekar9951

    @Shekar9951

    8 ай бұрын

    Nuvu kuda dabbula kosam elanti comments pettaku 😂

  • @boddupallykoteshwar15

    @boddupallykoteshwar15

    8 ай бұрын

    Vala paatalo nijayeethi undhi....jii k c r

  • @yadireddy8580
    @yadireddy85809 ай бұрын

    Jia,cngres

  • @yasajaipalreddy8682
    @yasajaipalreddy86829 ай бұрын

    Chalu amma neepata iga Apu

  • @ramubandari7623
    @ramubandari76239 ай бұрын

    Jai kcr 🚗🚗🚗🚗💤👌👌👌👌

  • @grat8040
    @grat80409 ай бұрын

    😀😄😀😀😀

  • @jatharakondaswaroopa2465
    @jatharakondaswaroopa24658 ай бұрын

    Song suppr jai kcr

  • @KoudachakkaniChakki-mo6fw
    @KoudachakkaniChakki-mo6fw8 ай бұрын

    Mari pata padina avidaku em ichharu

  • @cheekotishekar3299
    @cheekotishekar32999 ай бұрын

    Enthanchirakka

  • @guglothshivakumar5942
    @guglothshivakumar59429 ай бұрын

    Miss you so much sai chand anna 😢

  • @brahmanandareddy4366
    @brahmanandareddy43669 ай бұрын

    😅😅😅😅😅😊

  • @nimmalarajkumar2097
    @nimmalarajkumar20978 ай бұрын

    Jai brs byee brs

  • @sridharborra894
    @sridharborra8949 ай бұрын

    మీ పాటకు ధన్యవాదాలు అక్కల్లార! ఈసారి మాత్రం రామక్క! కెసిఆర్ కు బుద్ధి చెప్పు దాము రామాక్క! లేకుంటే మా రామక్కా! మీ బిడ్డలు బిచ్చగాల్లు అయితరే రమక్క!

  • @krishna.g657

    @krishna.g657

    9 ай бұрын

    Super

  • @sharangannoju5703

    @sharangannoju5703

    9 ай бұрын

    😂😂

  • @Raviraj-kk9oh

    @Raviraj-kk9oh

    9 ай бұрын

    super cheppinav anna 😂

  • @_xxabhi
    @_xxabhi9 ай бұрын

    Antha koka jenda amma 😂

  • @jayasreetailorssareescente3262
    @jayasreetailorssareescente32629 ай бұрын

    పాడండి పాటలు బాగా పాడి... ఇంకో 5 సంవత్సరాలు మాకు మళ్ళీ దరిద్రాన్ని కట్టబెట్టండి... మీ పిల్లలు సచ్చినా సరే మీరు మాత్రం కోటరుకు ఓటు వేయండి... మీ బిడ్డల సంసారం ఆగమైనా సరే మీరు మాత్రం పిన్షన్ ఇచ్చినోనికే ఓటయండి... మీ ఇంటి సభ్యులు తాగి రోడ్లపై పడ్డా సరే మీరు కారు గుర్తుకే ఓటేసి మమ్మల్ని రోడ్డుకీర్చండి 😢😢😢😢తూ దీనమ్మ జీవితం... అన్నీ నమిలి నోట్ల ఉమ్మిస్తే మింగడానికి రెడీగా ఉన్నారు... ఎవ్వడు కూడా తమ బిడ్డలు ప్రయోజకులైతే తమని బాగా చూసుకుంటాడానే సోయి లేదు...

  • @dreamsadda4568

    @dreamsadda4568

    9 ай бұрын

    గుడ్ msg బ్రదర్ కానీ ఒక్క విషయం మాత్రం ఆలోచించారు ఎప్పుడు చూడు ఉద్యోగం ఉద్యోగం అంటారు కదా మరి అందరూ ఉద్యోగం అంటే వ్యవసాయం ఎవరు చేయాలి చెప్పండి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటారు ఓకే దానికి నిను ఒప్పుకుంటా కానీ ని జ్ఞానం కోసం చదువుకో అన్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదువుకో అనలే గా మీ స్వార్థం కోసం మీరు చదువుకున్నారు ఇప్పుడు ఉద్యోగం లేదు అని గవర్నమెంట్ ని అంటున్నారు ఇందులో మీ స్వార్థం లేదా వ్యవసాయం చెయ్ నీకు జాబ్ తో పని లేదు ఒహ్హ్హ్హ్ సారీ గవర్నమెంట్ జాబ్ అయితే పని చేసిన చేయకున్నా సాలరీ వస్తది కదా అందుకేనా BRS పార్టీ ని kcr ని దరిద్రం అంటున్నావ్ ఆ దరిద్రం లేకుంటే ఇప్పటికి ఆంధ్ర వల్ల చేతిలో కిలు బొమ్మవే అని నీకు తెలిసి రావడం లేదు స్వార్థం తో నువ్వు మాట్లాడే మాట కొన్ని జీవితాలతో ముడి పడి ఉంటది అర్థం చేసుకుంటే అర్థం అవుతాది చదువుకొని నువ్వు ఎం నేర్చుకున్నావో తేలదు కానీ job అని మాత్రం ఆలోచిస్తూ ని లైఫ్ లో ఏదో మిస్ చేసుకుంటున్నావ్

  • @VishnuprasadTej

    @VishnuprasadTej

    9 ай бұрын

    Super bro you msg

  • @narimallamanasa5200

    @narimallamanasa5200

    8 ай бұрын

    Chala Baga chepparu bro vellaku siggu radhu manamu prayojakulam kamu chi chi jeevitham motham banisala laga brathikeyalsi vasthundhi

  • @jalareddyjala7278

    @jalareddyjala7278

    8 ай бұрын

    ​@@dreamsadda4568 nice Sir ur way of thinking Kcr garu mari antha pichi panulu em cheyale he is the dinamic leader No one can beat him Jobs vishayaaniki vaste 80k jobs ki 9lack apply chesam Andhulo 40 above age vallu entha mandi unnaru cheppandi Trs vachi 10 yrs ayyindi Mari ee 40 above age valaki migatha party lu farm lo unnapude jobs endhuku raale ani na doubt Problem ekkada undhi 🤔

  • @chintalavenkatsgt2247

    @chintalavenkatsgt2247

    8 ай бұрын

    Anna..meeru అన్నది..కరెక్టే..కానీ..అధికారం లో కి రావడానికి..ఇంటికో ఉద్యోగం అనడం ..దొంగ హామీలు..ఇవ్వడం కరెక్టేనా...

  • @MavillaPeddaiah-on9qp
    @MavillaPeddaiah-on9qp9 ай бұрын

    😜

  • @mounikaman4892
    @mounikaman48928 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂

  • @saidababuchirra3246
    @saidababuchirra32469 ай бұрын

    అమ్మా చాలా బాగా పాడినారు ...ఈ దొంగలకు కాదు మీరు పాడేది

  • @rajupedda8168
    @rajupedda81689 ай бұрын

    I think those are singing the song will get some money and some Liqueur for them 😢😢

  • @user-wc8pp4pq2s
    @user-wc8pp4pq2s9 ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @madhusangishetty2208
    @madhusangishetty22089 ай бұрын

    Jai kcr

  • @vudumulamounika997
    @vudumulamounika9978 ай бұрын

    Sai Chand leni stage ki Kala ledu😢

  • @Kalyani_queen
    @Kalyani_queen9 ай бұрын

    Si conistable notification raddu cheyali

  • @chitteswamy1692
    @chitteswamy16929 ай бұрын

    Akka nuvvu super bjp congres luchalaku cheppru to cheppinav

  • @buchibabub1189
    @buchibabub11898 ай бұрын

    Jai KCR...2024 is TRS

  • @jaganp962
    @jaganp9628 ай бұрын

    Cm..kcr

  • @ramgoudch3231
    @ramgoudch32319 ай бұрын

    తూ తూ తూ మి బతుకులు చెడ

  • @prabhakarreddy8557
    @prabhakarreddy85578 ай бұрын

    Right song next Congress pakka 🤚🤚👍

  • @premsagar-so6ct
    @premsagar-so6ct9 ай бұрын

    Miru anni padina brs pani ayipoyindi 😂donga party ni nammaru avaru

  • @NIHANTH__
    @NIHANTH__7 ай бұрын

    Car puncture aindhi ,mi pata tho

  • @karunakarreddybaddam6865
    @karunakarreddybaddam68659 ай бұрын

    Meku enta echaru ramakka

  • @yadaiahyadasuadvocate972

    @yadaiahyadasuadvocate972

    9 ай бұрын

    r🌹rDaa😊

  • @yadireddy8580
    @yadireddy85809 ай бұрын

    Bonkalakka

  • @mayaa_kollection
    @mayaa_kollection8 ай бұрын

    Song is supperr.. but telangana only KCR vala raledu ayana delhi medalu vonchaledu.. ntho mandhi students chanipotay vochindhi telangana vala familylo okarikayna m ayina ayindhi andaru baganay vunnaru ga... inka kaleshwaram wow asalu telangana vochina ani years kuda ledu apudu potundhi kuda telidu.. paisal ani m ayinatu mari?? Govt jobs levu and pinchan kalyana laxmi evani previous kuda vunday kakapotay MR KCR amount pencharu antay adi ardam cheskuntay bagupadathary.. e sari KCR vostay inka m le appu croreski pothadi chal inka KCR family settle inka next yevaru vochina vilaki farak padadhi prajalu m itay nti last ki ani manakay pedthaduga bagga.. current bill free estu current rate pencharu RTC bus ticket rate pencharu evevi nduku alochincharu.. free ga vostunay antay malli avi manthonay kattistharu

  • @shaikziauddin9489
    @shaikziauddin94898 ай бұрын

    Next congres will form government nodout revanth reddy cm 👋

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami3218 ай бұрын

    Yemi Use Ledu TRS Valla

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh8 ай бұрын

    ఢిల్లీ మెడలు ఏమో కానీ విల్లు మల్ల గెలిస్తే మీ మెడలు మాత్రం పక్క వంచుతడు. నీలంటోల్లు ఎంతో మంది అచ్చిర్రు పోయ్యిర్రు సారు వాడి వదిలెయ్యడంలో మాస్టర్స్ చేసిండు

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx9 ай бұрын

    Pata. Ardhamu. Kavalata. Mick sound. Clearga vundali. Lartyga. Cemaravundali.

Келесі