గుండె దిటువు చేసుకొని ఈ వీడియో చూడండి// వీల్ల డబ్బాలు విని తట్టుకోవడం కష్టం🤦🏻‍♂️🤦🏻‍♂️

Everything is fake in the yellow media. People needs to be very careful.
#drpradeepchintavlogs #cbn #yellowmedia

Пікірлер: 327

  • @aryanrn5268
    @aryanrn52682 жыл бұрын

    ఇంకానయం.... చంద్రబాబు నాయుడు ని కాకుండా , జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగారు అని వ్రాయలేదు. సంతోషం.......... కుకుకుకూ ... మంచి రైమింగ్.....

  • @ravuriramana3354
    @ravuriramana33542 жыл бұрын

    ఆంద్రజ్యోతి దినపత్రిక ది జర్నలిజం కాదు బ్రోకరిజం

  • @lakshmichinni8414

    @lakshmichinni8414

    Жыл бұрын

    Abn warst chanal

  • @viji4654
    @viji46542 жыл бұрын

    కుప్పం లో TDP ఓడిపోతే అంతరిక్షం లో శాటిలైట్ లు కూడా కులిపోతాయి ప్రపంచం ఆగిపోతుంది కూడా🤔🤔 అంతే sir అంతే అంతే 😀😀😀😀

  • @vasuavadutala1415

    @vasuavadutala1415

    2 жыл бұрын

    హాహహహ..... హాహహహ..... భలే చెప్పావు బ్రో..... నవ్వు ఆగడం లేదు......

  • @viji4654

    @viji4654

    2 жыл бұрын

    @@vasuavadutala1415 😀😀🙏

  • @kaanikaanikaani8093

    @kaanikaanikaani8093

    2 жыл бұрын

    అన్నా స్టాక్ మర్కెట్స్ కూడా పడిపోతాయి🤣🤣🤣🤣

  • @viji4654

    @viji4654

    2 жыл бұрын

    @@kaanikaanikaani8093 👏👏👏😀😀😂

  • @vasuavadutala1415
    @vasuavadutala14152 жыл бұрын

    చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు సార్.... వాళ్ళు ఇలాంటివి చెప్పుకోకపోతే మనుగడ ఉండదు మరి.......

  • @durgaprasadyaragunta9702
    @durgaprasadyaragunta97022 жыл бұрын

    అన్నా నా జీవితం లో నీ అంత నవ్వించిన వారు లేరు. మీ expression చూస్తూ వీడియో ను చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. వారి మీద జాలి కూడా కలిగింది కామెడీగా టార్చర్ చేసావు అన్నా!

  • @ksr5014
    @ksr50142 жыл бұрын

    ప్రదీప్ గారు actually పచ్చ మీడియాకు వైసీపీ థాంక్స్ చెప్పాలి వారి వల్లే కదా *వైసీపీకి ఈ మహర్ధశ* స్టాక్ మార్కెట్లు/ ఐ ఫోన్లు / కుకుకుకు లు wow 🤓 Love you TDP & yellow మీడియా !!

  • @everyourwellwisher1591

    @everyourwellwisher1591

    2 жыл бұрын

    బాబు కి కాటికి పంపేవరకు పచ్చ మీడియా శాంతించదు

  • @sudhakarareddy2226
    @sudhakarareddy22262 жыл бұрын

    Praddep గారు stock మార్కెర్ట్ లు కుప్ప కూలడమే కాదు, పచ్చమీడియా ప్రపంచానికే జలప్రళయం వస్తుంది అన్ని దేశాధిపతులు కలిసి కుప్పం తీర్పును ఆపేయాలి అని డిమాండ్ చేసారు అని వ్రాయలేదు.

  • @srenivasulu2825
    @srenivasulu28252 жыл бұрын

    ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని, తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని...... ఇలాంటి న్యూస్ కొన్ని సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు. మద్యలో YSR ప్రతిపక్ష నాయకుడు దగ్గర నుండి CM అయిన తరవాత కూడా వాళ్ల రాతలు పిక్స్ కు వెళ్లిపోయాయి. ఇక్కడ ETVద్రోహంజీరావు, ABNఆంధ్రద్రోహికి తోడుగా TV.5నాయుడు, అసుజనాచౌదరి&వంశీల MahaNews కూడా ఏకం అయ్యాయి. ఇప్పుడు వారందరి మీడియాల వార్తలు డిబేట్లు : గుళ్ల మీద దాడులు, ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం, రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్, అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బూతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం, చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం, అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం, జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం, ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం, సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం, ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, జీతాల చెల్లింపులు సరిగా జరగడం లేదని, పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది, తెలుగు అకాడెమీ నిధులు AP అకౌంట్ లో పడకుండానే నిధులు గల్లంతయ్యాయనీ, ముంబై గుజరాత్ లో డ్రగ్స్ పటుపడితే వాటికి AP గవర్నమెంట్కు లింక్ పెట్టడం, జగన్ను అతని ఎంపీలు ఎమ్మెల్యేలే తిడుతున్నారని, ఇక మీదట వచ్చే వార్తలు YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి, YSR party లో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్... NTR గారి మాటలు "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు." అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు ఈ సందర్భంగా మననం చేసుకోండి తెలుగు తముళ్లు..!!!

  • @narendrareddypalempnreddy4188

    @narendrareddypalempnreddy4188

    2 жыл бұрын

    Well said Anna 👍👍👌👌👊👊👊

  • @apparaochelluri2287

    @apparaochelluri2287

    2 жыл бұрын

    Excellent Anna you are Great 👍👍👍👍

  • @hrishikesavarao1200

    @hrishikesavarao1200

    2 жыл бұрын

    దేవుణ్ణి నమ్మేవారు అందరూ NTR ఆత్మ మనతోనే వుంది అని నమ్మాల్సిందే . జగనన్నకు NTR ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండుగాక. చంద్రబాబును పాతాళంలోకి పంపిచేవరకు ఆ మహాత్ముని ఆత్మ శాంతించదు. జై NTR--జై జై YSR--- జై జై జై జై జగనన్నకు జై సత్యమేవ జయతే!

  • @hrishikesavarao1200

    @hrishikesavarao1200

    2 жыл бұрын

    మీరు వ్రాసినది చదివే వరకు నాకు ఈ విషయాలు తెలియదు. RGV చెప్పింది చాలా .తక్కువ

  • @m.r.prasad

    @m.r.prasad

    2 жыл бұрын

    మీరు ఇంకొన్ని రాయలేదు. నేను స్వయంగా చదివాను ఆ రోజుల్లో . ఈనాడు ఎన్ఠీఆర్ శవపూజలు చేస్తున్నాడనీ , శవంతో రతి చేస్తున్నాడనీ , ఆ శవాల్ని పోలీసులు సప్లయ్ చేస్తున్నారనీ రాశారు . Character Assassination అప్పుడూ , ఇప్పుడూ కూడా టిడిపి చేస్తూనే ఉంది.

  • @vidhur2115
    @vidhur21152 жыл бұрын

    "Kuppam municipal లో ఓడిపోయిన తరువాత ఇలాంటి తలా, తోక లేని వార్తలు, రాతలతో కూడా నన్ను, నా పార్టీని ఎందుకు కాపాడలేకపోయారు??? అని, పిచ్చి ముదిరిన చంద్రబాబు గారు మరియు గన్నేరు "పప్పు" గాడు Yellow media ను తరిమి, తరిమి కొడతారు అని" అభిజ్ఞ వర్గాల సమాచారం.

  • @hrishikesavarao1200
    @hrishikesavarao12002 жыл бұрын

    ప్రదీప్ జీ మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు.

  • @prasadadusumalli6937

    @prasadadusumalli6937

    2 жыл бұрын

    Doctor kada poor people ki medical help cheyandi , panikimalina politics enduku.

  • @anupama5816

    @anupama5816

    2 жыл бұрын

    @@prasadadusumalli6937 u said correctly.

  • @kusuumaanchorairbynipudi2789

    @kusuumaanchorairbynipudi2789

    2 жыл бұрын

    😂😂😂😂😂

  • @venkatmallareddy9852
    @venkatmallareddy98522 жыл бұрын

    ABN TV5 MAHHA మూర్తి వెంకటకృష్ణ సాంబా Talcum powder vamsi lakshmi వీళ్ళు చంద్రబాబు నాయుడు మీడియా లో ఉద్యోగస్తులు మరి చంద్రబాబు నాయుడు చెప్పింది వినాలి అమరావతి లో ఎకరాలు ప్రభావం

  • @DrPradeepChinta

    @DrPradeepChinta

    2 жыл бұрын

    Yes😁😁

  • @srinivasareddyvustipalli88

    @srinivasareddyvustipalli88

    2 жыл бұрын

    మీడియా నే కాదు. ఇతరులూ వున్నారు, విషయసమాచారం తో ముందే కొనుగోలు చేసినోళ్ళూ, బాబు గారి అవసరానికి ఉపయోగపడతాం అని తక్కువ ధరలకు దొబ్బినోళ్ళూ

  • @khasimvaliindian5661
    @khasimvaliindian56612 жыл бұрын

    I am also waiting anna

  • @apparaochelluri2287
    @apparaochelluri22872 жыл бұрын

    Love you Pradeep anna 👍👍👍👍

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru37712 жыл бұрын

    #అన్నా మీరు #తోపు...👍👌

  • @komuraiahpothula6434
    @komuraiahpothula64342 жыл бұрын

    ప్రదీప్ సార్ ur way of news presentation superb

  • @Maheshreddy-kw8nb
    @Maheshreddy-kw8nb2 жыл бұрын

    Anna.... missing low'Kesham' in this video. 😂😂

  • @manivk6707
    @manivk67072 жыл бұрын

    హెరిటేజ్ షేర్స్ కుప్ప కూలి పోతున్నాయి అని అర్థం.. అర్థం చేసుకోండి డాక్టర్ గారు.. మా కడుపు మంట ఎంత ఉందో..

  • @appalareddy2394
    @appalareddy23942 жыл бұрын

    You are best news reader sir.

  • @vuchalasatyam2491
    @vuchalasatyam24912 жыл бұрын

    రాధ కృష్ణ లాంటి వెస్టు ఫెలో ప్రపంచ ములో మరిఒకరు లేరు సోదర. ఎలుక తోలు ఎక్కడ వుతికిన ..రాధ ను ఎంత వుతికిన బతుకు మారదు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి

  • @ratnakarakana1075
    @ratnakarakana10752 жыл бұрын

    ABNchusevaduledu 😀😀😀😀😀😀😀😀😀😀👍👍👍👍👍👍👍 sir 🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @apparaochelluri2287
    @apparaochelluri22872 жыл бұрын

    Pradeep Anna thank you 👍👍👍👍

  • @lavanyabandari3438
    @lavanyabandari34382 жыл бұрын

    సూపర్ సార్

  • @Maheshreddy-kw8nb
    @Maheshreddy-kw8nb2 жыл бұрын

    Waiting anna... 🤩🤩

  • @lekkalasrivasulu2124

    @lekkalasrivasulu2124

    2 жыл бұрын

    Good,pradeep

  • @udayreddy3549
    @udayreddy35492 жыл бұрын

    Hi ana first time I am seeing your video 🤣 I can’t stop loughing when they said stock market 📈 to Kuppam

  • @davidchintada6620

    @davidchintada6620

    2 жыл бұрын

    Superb elage good news pampandi

  • @Siri00179
    @Siri001792 жыл бұрын

    జ్యోతి రామకృష్ణ గడ్ని పెట్రోల్ పోసి కాల్చిన పాపం రాదు

  • @sskumar62
    @sskumar622 жыл бұрын

    Good evening predeep Anna

  • @lakshmannatalari8764
    @lakshmannatalari87642 жыл бұрын

    మీ నటన మాత్రం చాలా గంభీరంగా ఉంది. కీపిటప్.

  • @diamondcrown6986
    @diamondcrown69862 жыл бұрын

    ABN news writer కి పద్మశ్రీ ఇప్పించండీ అన్నా.వాడి పాట్లు చుడలెక పోతూనాం award కోసం🤯🤯... ఇంక నయ్యం🤦‍♀️ జగన్ గారు మణిపాల్ హాస్పిటల్ కి అమిత్ షా తొ భేటీ తరువాత వెల్లివుంటే 🙄 ఈ దరిద్రపు భూతూ గాడు *"జాగాన్ ని బెత్తము తొ బాధిన బాధషా అమిత్ షా, మక్కెలు విరిగడం తొ మణిపాల్ కి జగన్ "* అని కుడా రాసేవాడు అన్నో .🤷‍♀️

  • @mallikusam5465
    @mallikusam54652 жыл бұрын

    Pradeep gaaru...👍

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao54682 жыл бұрын

    ఏమి చదివావు భయ్యా! ఇంకా చదవండి చాలా బాగుంది.

  • @nagarjunagaddam5624
    @nagarjunagaddam56242 жыл бұрын

    Waitingggggg

  • @kanurirvvs7210
    @kanurirvvs72102 жыл бұрын

    నిజరూపాలు -నేనింతే...... 😔😔😔😔😔

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds2 жыл бұрын

    అవును! బ్రదర్ వీళ్ళ ముఖాలకు అంత అవసరం లేదు!

  • @bvr3197
    @bvr31972 жыл бұрын

    తూ వీళ్ల బతుకులు చెడా ..

  • @SaiKumar-uf3us
    @SaiKumar-uf3us2 жыл бұрын

    హాయ్ సర్ అమరవతిస్టాక్ మార్కెట్ కూలుతుందా సర్

  • @DrPradeepChinta

    @DrPradeepChinta

    2 жыл бұрын

    Tappakunda 😆😆

  • @Sainikudu..

    @Sainikudu..

    2 жыл бұрын

    mundu A1 kulutadu ah taruvata chippakoodu ki ready avutadu malli...😆😆

  • @banand5628

    @banand5628

    2 жыл бұрын

    @@Sainikudu.. orey రాష్ట్రాన్ని అమ్మేసి జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ పెట్టుకొని. వ్యవస్థ లని అడ్డుపెట్టుకుని స్టేలా మీదా బతుకుతున్న 420 బొల్లిగాడూ కూలిపోతాడు.

  • @Sainikudu..

    @Sainikudu..

    2 жыл бұрын

    @@banand5628 Avunu atu bolligadu etu A1 gadu ade bapathi 🤣🤣🤣

  • @vjakmrpnr6529

    @vjakmrpnr6529

    2 жыл бұрын

    @@Sainikudu.. pavala kuda

  • @skadamsharmila8501
    @skadamsharmila85012 жыл бұрын

    SUPER,, SIR

  • @davidsuresh4322
    @davidsuresh43222 жыл бұрын

    High court under cbn....now stock market also in Cbn hands......Latest marketing guru.😅😅

  • @sriram-mp7cv
    @sriram-mp7cv2 жыл бұрын

    సోదరా, ఆ వార్తలు విన్నా చదివినా కడుపు పగిలిపోయే నవ్వు వస్తాదికదా? భయంకరవార్తలు అంటారు ఏమిటి?? 😄😜

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi64142 жыл бұрын

    DR garu meeru vidios cheyyali meelanti varu Chester malanti VARIKI visiyam telustadi 👌👌👌👍👍👏👏👏❤️🙏🌹

  • @neelambaramrayani4974
    @neelambaramrayani49742 жыл бұрын

    Wonderful speach collections Pradeep bro.

  • @kvpr8543
    @kvpr85432 жыл бұрын

    Super punch pradeep anna...Rojula video pettali miiru memu yeduruchustamu...Very nice videos

  • @revathik2216
    @revathik22162 жыл бұрын

    Elane prajalanu mosam chesi 3 sarlu dogga cm ga eladu

  • @ravireddyreddy9837
    @ravireddyreddy98372 жыл бұрын

    ANNA GREAT

  • @haribabu1107
    @haribabu11072 жыл бұрын

    జై జై జై 🙏🙏🙏🙏🙏🙏

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar20962 жыл бұрын

    Dr sir highlighted well,.

  • @SnehaBharathi123
    @SnehaBharathi1232 жыл бұрын

    ఆంధ్రజ్యోతి ఈటీవీ కి మనస్సాక్షి లేదు ఏదర్థం లేదు నిజాయితీ లేదు జనాలు నమ్మరు వీరి వార్తలు

  • @girialuvala386
    @girialuvala3862 жыл бұрын

    👍👍👌👌👌 Brother.

  • @ksrp2473
    @ksrp24732 жыл бұрын

    Inka yentakalam anna manki ee kharma.. But veella togari ratalni comedy ga cheppinanduku miku hatss off😍

  • @vasantharaodommeti6024
    @vasantharaodommeti6024 Жыл бұрын

    Dear Dr. Pradeep garu You are so great with out criticism How you are dedicating much time for the welfare ap God gives you good health and wealth

  • @HariKrishna-0007
    @HariKrishna-00072 жыл бұрын

    Nice👍👍 speach bro Jai Jagan Anna

  • @vemaihadara8611
    @vemaihadara86112 жыл бұрын

    Super Anna garu super 👍

  • @akellasivakumar6481
    @akellasivakumar64812 жыл бұрын

    today pradeep garu handsome

  • @DrPradeepChinta

    @DrPradeepChinta

    2 жыл бұрын

    😊😊 thank you

  • @subhashinigade3164
    @subhashinigade31642 жыл бұрын

    😊👌👌

  • @rameshvish4674
    @rameshvish46742 жыл бұрын

    Nijanga sha gaaru aninte aa maatalu nonstop ga chupinchevaallu.

  • @bangisuresh8322
    @bangisuresh83222 жыл бұрын

    Thanks anna 🙏🙏🙏🙏

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu16842 жыл бұрын

    అధికారం కోసం మరీ ఇంత దిగజారి పోవాలా బాబు గారూ

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu16842 жыл бұрын

    చాలా బాగా చెప్పారు

  • @reddynani1083
    @reddynani10832 жыл бұрын

    Anna milanti vallu last ten years nundi inta activity ga unte e roju ki abn tv5 eenadu apudo close chese vallu great job gud

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu16842 жыл бұрын

    కుప్పం రిజల్ట్స్ ఫలితం బాబు ఏడుపు డ్రామా

  • @srinivas2133
    @srinivas21332 жыл бұрын

    Really hats off

  • @Rm-sai
    @Rm-sai2 жыл бұрын

    Anna super anna👌👏👏👏🌹🌹🌹🌹🌹

  • @chsukumar9520
    @chsukumar95202 жыл бұрын

    ❤️ యూ బ్రో

  • @rajab4391
    @rajab43912 жыл бұрын

    Wow good bro

  • @mettapantanarayanamma9546
    @mettapantanarayanamma95462 жыл бұрын

    YOU are the Right person to counter such undemocratics .sairam. Naidu.

  • @chintharambabu7961
    @chintharambabu79612 жыл бұрын

    సూపర్ తమ్ముడు

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw2 жыл бұрын

    విష్ణువర్ధన్ర్ రెడ్డికి.చేసిన సత్కారం బిజేపి నాయకులందరికి చేయాలని బూతుకిట్టి గాడు తహ తహ లాడుతన్నట్లుంది.ఈ పాదరక్ష చందన తాపడం గురించి అమిత్ షా కు బహుశా తెలిసివుండదేమో !

  • @venkataramireddy5563
    @venkataramireddy55632 жыл бұрын

    Today Nifty is down by 100 points it's true 🤣😂

  • @jayaprakash1678
    @jayaprakash16782 жыл бұрын

    Super speech....

  • @rajuragi488
    @rajuragi4882 жыл бұрын

    Heart attack emo gani, meeru chadhivina news ki aa ABN vallu chedhive news ki no difference, old vine thagiantha comedy kick vachindhi 😁

  • @chittemramachandra2993
    @chittemramachandra29932 жыл бұрын

    Your correctga cheppavu sir 💯💯💯💯💯💯💯💯

  • @Methodical5221
    @Methodical52212 жыл бұрын

    Really great

  • @venkateswararaobadam6248
    @venkateswararaobadam6248 Жыл бұрын

    I strongly support you and your attitude. I observed your expression.just like old TV serial High light as shots by various angles . Three times or four angles.left right

  • @bathulaaruna1171
    @bathulaaruna11712 жыл бұрын

    I like u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jnbsukumar3192
    @jnbsukumar31922 жыл бұрын

    Very evidential criticism. Good and great effort. Good support to our CM Jagan Mohan Reddy. May I know that whether you see the comments.

  • @padmavathich9730
    @padmavathich97302 жыл бұрын

    Good analysis

  • @jagannadharaolakumdasu9805
    @jagannadharaolakumdasu98052 жыл бұрын

    Super Bro

  • @rajeswararaog9563
    @rajeswararaog95632 жыл бұрын

    Annayya inka ivanni pakkanapettu aa shandrababu gurinchi manam marchipoyi mana state revenue gurinchi alochiddam ap nashanam applakuppa kakundachooddam.jai jagan jai jai jagan jai jai jai jagan 😂

  • @appalareddy2394
    @appalareddy23942 жыл бұрын

    I saw your vedio regularly..sir

  • @guttasangamitra5452
    @guttasangamitra54522 жыл бұрын

    మంచీ సూచన 😂😁👍

  • @ramammap.v3286
    @ramammap.v32862 жыл бұрын

    అనుప్రసాలంకారము బాగుంది. పిచ్చి పీక్స్ కు చేరింది. వారు ఏమి మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో వారికే తెలీదు. వారిని అయ్యో పాపం అని వదిలి వేయడం తప్పచేసేది ఏమి లేదు.

  • @nagarajumachi7984
    @nagarajumachi79842 жыл бұрын

    Good explanation.

  • @johnbhasker3811
    @johnbhasker38112 жыл бұрын

    Super Bro 😎

  • @venkyaruru1510
    @venkyaruru15102 жыл бұрын

    Pradeep garu meku chela guts unnaye

  • @ManiKanta-ke9qt
    @ManiKanta-ke9qt2 жыл бұрын

    Super sir meru..

  • @chandrasekharreddy2186
    @chandrasekharreddy21862 жыл бұрын

    Niggadeesi adugu yee siggu leni yellow journalism ni keep it up Pradeep Anna

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri45322 жыл бұрын

    EMI chepparu with expression.

  • @anandisac2177
    @anandisac21772 жыл бұрын

    Sir 🙏🙏

  • @kumarvsb4175
    @kumarvsb41752 жыл бұрын

    That fellows use their chrtha telivitetalu in the politics through their chetha papers.

  • @narayanarao840
    @narayanarao8402 жыл бұрын

    Good Morning... Nice comments Mr Pradeep. Keep going... Please concentrate on other side of the corrupt Judicious practices in Andhra Pradesh and in India.. Our Modi sir and Amit Shah ji has to thank Nara Chandra Babu. If BJP didnt wont in 2019 elections both would have Jailed by this Babu mafia.. hope you would have understood..

  • @sreevass5812
    @sreevass58122 жыл бұрын

    కుప్పం లో చంద్ర బాబు ఓడిపోతే afganistan లో ఉన్నా తాలిబాన్ లూ ఇండియా పై యుధ్ధం ప్రకటన చేస్తారు.... అనలా మరీ కూ కూ కూ గారు

  • @kirankorikana9280
    @kirankorikana92802 жыл бұрын

    Lol.. Inthaki ekkada stock shares padi pothayo chepaledhu.. Babu garidhi International range kadha.. London stock exchange ayentadhi.... Ikkkada canary wharf lo, London Central lo bankers, investors antha repu Kuppam result kosam vechi chusthuntaru Ana mata...

  • @subbareddys4079
    @subbareddys40792 жыл бұрын

    Good Analysiis

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs2 жыл бұрын

    పచ్చడి మీడియా మొత్తం భస్మాసుర హస్తాలు.. వీళ్ళ వినాశనం వీళ్ళ చేతుల్లోనే ఉంది సారూ !! భస్మాసురుడు అయ్యాడు భస్మం..ఈ పచ్చడి మీడియా అంతే ...తిరుగులేని సత్యం !!! పచ్చడి మీడియా పాపం సియం రమేష్ మెడలో గంట కట్టిందా...వీడు బలి!!!

  • @AvivAS_Diary915
    @AvivAS_Diary9152 жыл бұрын

    బాబోయ్ ..... నాకు భయమేస్తోందీ... ఈ వార్తలను చూస్తుంటే

  • @dasaradharamireddy1595
    @dasaradharamireddy15952 жыл бұрын

    Sir,never see Jyothi,ABN, thanks sir

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu2 жыл бұрын

    Super bos keep it up we all support you in your revolutionary journey

  • @narendarreddy7108
    @narendarreddy71082 жыл бұрын

    Pradeep god ble,,,,you

  • @Dassbandi
    @Dassbandi2 жыл бұрын

    Nice presentation

  • @krishnabahadurrayamaji3121
    @krishnabahadurrayamaji31212 жыл бұрын

    👍👍👍

  • @raovs4666
    @raovs46662 жыл бұрын

    Kuppum TO Stock Market OMG.....🤦‍♂️🤷‍♀️🤷‍♂️🤦‍♂️😂....100% it is confirmed that these people donot have metal stability

Келесі