గుండె బరువెక్కిపోతున్నది /Gunde Baruvekki Pothunnadi song
Музыка
#గుండెబరువెక్కిపోతున్నది #GundeBaruvekkiPothunnadi #TeluguChristianSongs
గుండె బరువెక్కిపోతున్నది / Gunde Baruvekki Pothunna#ADAMBENNYHITSONGS
#ADAMBENNYMESSAGES
#ADAMBENNYNEWALBUMSONGS
#ADAMBENNYOLDALBUMSONGS
ADAM BENNY BANK ACCOUNT DETAILS FOR DONATIONS FOR MINISTRY:
ACCOUNT HOLDER: M.ADAM BENNY
BANK ACCOUNT NUMBER : 30208135247
BANK IFSC CODE : SBIN0005876
NAME OF BANK : STATE BANK OF INDIA
NAME OF BRANCH : SBI NARASAMPET,WARANGAL-506132
Пікірлер: 28
Praise the lord pastor garu I like this song very much pray for my family 🙏🙏🙏🙏🙏👏👏👋👋
So melodious and heart touching lyrics so nice voice suitable to this song.
Super song 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏😭
Praise god amen Amen Amen🙏🙏 wonderful✨song🎵 tanq Jesus🙏🙏🙏 praise the Lord sister and brother tanq
నాకు కన్నీరు కారుతోంది.నమస్తే to whole team
Brother who sings this Song? GOD bless her. I felt that she is not singing but she expressed her Life.that much she involved in the song.🙌🙌🙌
గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) నా మనసేమో కలవరపడుచున్నది (2) యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) నెమ్మది లేదాయెనే - శాంతి కరువాయెనే (2) యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) దినదినము నేను కృంగుచున్నాను (2) యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా
Same Nadi ede paristiti😭😭😭💔💔💔💔🫀🫀ఆత్మల భారం
చాల భాగున్నది సాంగ్ ❤❤❤
Praise the Lord Anna good song
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻
ᴡᴏᴡ ...ɪᴛꜱ ᴀᴍᴀᴢɪɴɢ ...ᴛʜᴀɴᴋq ᴩᴀꜱᴛᴏʀ ɢᴀᴀʀᴜ &ꜱɪꜱᴛᴇʀ ..ɪᴛꜱ ᴡᴏɴᴅᴇʀꜰᴜʟ ᴍᴇᴀɴɪɴɢꜰᴜʟ ꜱᴏɴɢ ...
praise the Lord
Very good song l like song very nice paster gaaru praise the Lord🙏🙏🤝
Allthebestbrother.bennygarugodblessyou.
Brother e pata Naku chala suitable na paristiti Ede nannu gurchi prair cheyandi pls..
చాలా చాలా బాగుంది పాట వ0దనలు
Tq lord
Nenu edchanu ee song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanga ee song paadindhi evaro theliyadu sister mimmulanu dhevudu dheevinchunu gaaka.... memaithe edchanu ee song vunnappudu
Praise the lord, Good song
Super💕💕💕💕💕💕💕💕 song👌
❤️❤️
Praise the Lord brother Iam Padma khammam kusumanchi mad I like you soong prayer for family vaishnavi vijay Paul srinu amen God bless you🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎
I like this song more and more
Praise the Lord