GROUP2 MAINS EXAM DATES
గ్రూప్ 2 మెయిన్స్
కోర్స్ కేవలం 3500 కు ఇంటిగ్రేటెడ్ గా అన్ని ఉంటాయి.
ఈ క్రింది సమాచారం చదివి కోర్స్ కోసం తెలుసుకోండి 👍
ఒక మంచి అవకాశం జీవితం లో వచ్చినప్పుడే మనము దానిని సద్వినియోగం చేసుకోవాలి.
గ్రూప్ 2 మెయిన్స్ పోస్టుపోన్ కచ్చితంగాజరుగుతుంది
నేను ఛాలంజ్ చేస్తున్న, మీరు నమ్మకం లేకపోతె, మీరు ఈ రోజ మాత్రమే మన కోర్స్ జాయిన్ అయి అవ్వకపోతే మీకు కోర్స్ 1 year వాలిడిటీ ఉంచుతూ, మీకు అమౌంట్ మొత్తం రిఫండ్ ఇస్తాను 👍
ఎందుకు అంటే ఇలా పాపం చాలా మంది web note వచ్చాక జాయిన్ అని ఉన్నారు ఆది పెట్టె సరికి లేట్ అవ్వచ్చు, ఈలోగా మీరు చాలా సిలబస్ లాస్ అవుతారు, అందుకే ఈ ఆఫర్, మీకు తెలుసు కదా ప్రిలిమ్స్ cut of 1:50 క్కి 30 లోపే అన్నపుడు కూడా చాలా మంది చదవక టైం వేస్ట్ చేసారు, దీని వలన లాస్ అయ్యేది మీరే, హ్యాపీ గా మన app ఫాలో అయి చదువుకొండి, ఒకే fee అదికూడా 3500 కు ఎన్నో కోర్స్స్ లు ఇస్తున్న, ఒక టెస్ట్ సిరీస్ కు 3000, ఒక సబ్జెక్టు కు 5000,4000 ఇలా ఉన్నాయి అలాంటిది మనము పెట్టె ఫాకల్టీ లు కు మన కోర్స్ 25000 పెట్టాలి!
ఇది గమనించగలరు 👍
జీవితం లో నిన్ను, నువ్వు నిరూపించుకునే ఒక మంచి అవకాశం.
దీనికోసమే నేను (rsreddy sir ) గత సంత్సరం నుండి ఆన్లైన్ లో ఒక గ్రూప్ 2 పైన మాత్రమే అన్ని మెటీరియల్ తయారు చేసి, 200 కు పైగా నా app ఫాలో అయ్యే విద్యార్థులు కు జాబ్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము.
మీరు మన RSREDDY INSTITUTE APP నీ ఎందుకు తీసుకుని ప్రిపరేషన్ చేయాలి?
1) 7 మంది సక్సెస్ అయిన ఫాకల్టీ, గ్రూప్ 1&2 విజేతలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డైట్ లెక్చరర్ లు మన అధ్యాపక బృందం.
2) నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు తో పాటు, మీరు కోరుకునే గ్రూప్ 2 లో గేజిటెడ్ సాధించి, ఈ గ్రూప్ 2 కోసం మొత్తం తెలిసిన విజేత కావడం, ఏలా మీకు ప్రణాళిక ఇవ్వాలో నాకు తెలుసు. అలాగే నా ఆధ్వర్యం లో 2016,2018 లో 23 గ్రూప్ 2 పోస్ట్లు సాధించి ఉన్నారు. నిన్న dyeo లో కూడా 200 ki. పైగా క్వాలిఫైడ్ 👍
3. )నేను తయారు చేసుకున్న నోట్స్ లు,. కరెంటు అప్డేట్ తో మీకు బుక్స్ గా ఇచ్చాను. ఒక ప్రణాళిక వేసి మీకు రోజ ఆది ఫాలో అయ్యేలా ఒక కన్సిస్టెన్స్ ప్రిపరేషన్ చేసేలా చూస్తాను.
4.) ఎక్సమ్ ముందు రోజ వరకు డైలీ మీకు గైడెన్స్ & మెంటార్ షిప్ ఉంటాయి.
5. ) ప్రతిటాపిక్ ఐన వెంటనే మీకు తదుపరి రోజు టెస్ట్ పెట్టి, ఇలా మీకు అన్లిమిటెడ్ చాప్టర్ టెస్టులు, 60 పైగా గ్రాండ్ టెస్ట్ లు పెడుతున్న 👍
6. ) 10000 బిట్స్ నీ మీకు బిట్ బ్యాంక్స్ గా ఇస్తున్న
7. ) మీరు ఇప్పుడు మార్కెట్ లో బుక్స్ చదివితే ఎక్సమ్ ముందు వరకు కరెంట్ డేటా ఉండదు, నేను ఎక్సమ్ ముందు వరకు కరెంటు డేటా pdf లు పెట్టి, వాటి క్లాస్ కుడ చేస్తాము.
8.అన్ని బుక్స్ లో ఉన్న సమాచారం మీకు వేల్యూ ఆడెడ్ రూపం లో అందిస్తాను, మీరు అన్ని పుస్తకాలు చదవనవసరం లేకుండా 👍
9. 50 గ్రాండ్ టెస్ట్ లు ను పెట్టి వాటిని ఎనాలిసిస్ కూడా చేస్తాము.
కేవలం 3500 కు మీకు app లో 10000 rs. విలువైన అన్ని ఇతర. కోర్స్ లు కూడా. అందిస్తున్న, july 10 నుండి ప్రారంభం ఆయె రాపిడ్ రివషన్ కూడా మీకు ఈ కోర్స్ లో భాగం గా అందిస్తాను.
ఈ అవకాశం వినియోగించుకొని, మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ
మీ rsreddy sir
కోర్స్ లింక్
fenef.on-app.in/app/oc/466177...
Пікірлер: 121
Frnds meru evarini nammina nammakapoina only RS reddy sir ni nammadndi me dream neraverutundi sir antha ala cheptaru. Real ga frnds sir chala great. Okkasari class vinte sir daggara meru ventane join avvalani anipistundi antha baguntayi sir classes once think. Chusaruga sir cheppevi 100% ki 200% ela nijam avutunnayo . Alane mana life ni kuda oka stage ki tesukuveltaru.
@DhanaLakshmi-uz7pq
4 күн бұрын
@@iswaryakarri2116 only economy undaaa
@DhanaLakshmi-uz7pq
4 күн бұрын
Cheppandi plz
@DhanaLakshmi-uz7pq
4 күн бұрын
App download cheskovalaa
@DhanaLakshmi-uz7pq
4 күн бұрын
Nenu intha varaku economy start cheyaledu. Telidu cheppandi
@iswaryakarri2116
4 күн бұрын
Yes app download chesukondi
Meeru చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది TQ sir
Nijame sir. Chaala thanks.
Tq very much sir 🙏ur efforts towards gr2 aspirants superb sir
Sir మాలాంటి పేదలకు కొంచెం తగ్గించండి.
Once again thank you❤ sir
Tq sir for your efforts🙏
Thank you sir
Thanks you so much sir❤
Chala chala thanks 🙏 sir and siddik sir ki 🙏
Tq u my dear best brother tq u so mach sir
Meeru cheppindhi nijam ayyindhi sir. Thanks sir.
TQ sir 🙏❤️
Thank you sir a mata kosame miru ma kosam ninchuntannaru superb sir superb chala adbhutam mi course miru faculty 1000 percent correct sir
Sir Namaste sir Thank you so much sir
Thanks sir
Tqqq sir
Andu sir lu chala baga explain chestunnaru sir super super👌 sir
Sir please group2 mains exam ni online lo pettinchadaniki try cheyandi sir and CPT ni cancel ayyela try cheyandi sir
Tq you sir
Sir నేను ఒక సచివాలయం ఉద్యోగిని గత పది నెలల నుంచి..leave తీసుకొని prepare అయ్యాను..exam post pone అయ్యింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు...leave 1 year దాటితే ప్రమాదమా ఎం చేయగలనో suggest చేయగలరు sir...
Thankyou sir
Maa life marali mee valla maa entlo andari entlo pandaga ravalani korukuntunna sir conference baga perigindi sir mee valla
Nov 2 Diwali. Is it possible on November 3rd then?
Tq
All the best prepare ayyevariki sir cheppedi follow avudam ok sir👌
SIR, COULD YOU PLEASE CHECK THE ANSWERS GIVEN IN SCIENCE TECHNOLOGY TEST BECAUSE THERE WERE SOME ERRORS
Whats up lo msg chesthe assalu reply evvaru sir e roju msg chesthe 5& 6 days ki reply estharu
Sir English Lo chepthara classes? I'm interested to join
Sir Meeru cheppinatlugane.. group 2 postponed iyendhi thank you ..ma friends ki online coaching purpose mee institute refer chesthanu naa tharupuna😅😊
sir dsc ki group 2 ki ela chadavalo cheppandi sir
Sir exam itna pdf pedithe ...app lo revision kosam ...chala easy ga untadi
CBT test gurinchi oka video cheyyandi sir....1:2 na 1:1 nena
sir plz start test series ...
Sir nenu group 2 post preference mundhu dates lo 30 postlu pettanu dates extend chesaka em update cheyaledhu mundhu ichina preferences a unchuthura sir plzzz rply
@KARTHIKEYAN_27
4 күн бұрын
Yes
Rapid revision lo only live class untunda sir? Recorded kuda untunda?
APPSC DYDEO ki mains ki kuda guide cheyandi sir
Sir please start English medium as soon as possible
Sir Mee saradyamlo CPT test kooda raddhu ku poradali andharam
hai sir
Mee mata nijam ayyindi sir maa kala neraverenduku avakasam vachindi sir meeku siddik sir ki chala thanks sir
Any chances of Group-1 Postponement?
November 3rd 💯 💯 All the best all of you
Sir 4 subjects classes and test series both 3500 aa
Sir devudu memmalinee manchigaaa chudali sir 🎉
Health Ala udhi sir
CPT radhu cheyandi sir please
Group 2 mains exam ni postpone cheyinchinanduku meeku chala thanks Sir
Meeku anni sarlu thanks cheppina chaladu sir alage job kuda prepare avutam mee Institute nundi oka job naaku ravalani kachitanga korukuntunna sir.
Mana app lo syllabus aepoindha sir
Monthly install unda remove chesara sir..
Miru cheppindi questions lekunda follow ayite job guarantee sir
Only for telugu medium adey problem
Sir pls English lo kuda pettandi sir
Sir cpt test radhu cheyali
Sir Mains test series separate ga pettandi
super super super super super super sir
Sir English medium lo kuda vundhaa
Eppudu vundochu exam
Sir nenu already vere app.lo course teesukunnam appudu meeru naku teliyadu waste ayindi ..ippudu malli kottavi teesukolenu no.budget test series yemanna cheyandi seperate ga
@group2rsreddy1342
4 күн бұрын
ఇది life ఆది వేస్ట అని వదిలెయడ్ఫు rapidrivision tesuko
@Sthitapragnyaa
3 күн бұрын
@@group2rsreddy1342 ok andi..5000 life time validity course kosam konchem clear ga cheppandi
Exam date ivvaka povadam anyayam sir
Only economy kavali
Sir English medium kuda undha
Anna mela Amma and nanna kuda cheparu meru chala great annaegaru
@group2rsreddy1342
4 күн бұрын
Yes😊
Requesting APPSC to conduct after DSC only so that many unemployment will be benefited
@rpsongbeats4831
4 күн бұрын
Nooooo.. miru yedo okati prepare avvandi
@Krs3596
4 күн бұрын
Narrow minded fellow
Sir ...pdf kavali ante ...ela
English medium pettandi sir
Sir please Eng medium kuda Start cheyandhii sir
Sir test series along with live and recording classes aa? Please reply me sir Thank you sir😊
@group2rsreddy1342
4 күн бұрын
Yes
@gurunadhk739
3 күн бұрын
@@group2rsreddy1342 ok sir thank you so much
Excellent faculty..Every penny worthy.
@nivedithaurimindi9241
4 күн бұрын
Meeru tiskunara course
@umakiran7886
4 күн бұрын
S andi...really superb faculty...Iam very much impressed...faculty patience ki Hatsoff
@nivedithaurimindi9241
4 күн бұрын
Complete Telugu lo chepthunara bilingual aahh
Postpone ayitay meku dabbulu baga vistayi adi meebda , waiting for this exam since 2019 Postpone cheynchi dabbulu baga students daggara dandukondi.
Sir CPT radhu cheyanchandi sir
@krishnamanaidu1447
4 күн бұрын
Currecte bro cpt test raddu cheyali
Sir ur AI
రికార్డెడ్ క్లాసులు ప్లస్ రాబిట్ రివిజన్ అంతా కలిపి 3500 సార్
@group2rsreddy1342
4 күн бұрын
Yes
@shaikimranhussain7278
3 күн бұрын
Hi bro nenu already cousre tisukunna bagundi kani naku time ledu cousre follow avvataniki Meeku kavalante naa course login meeku ista tisukondi cousre aite bagundi Nenu 1000 tagginchi ista kavalante 9177490210 what's up cheyandi
Sir, mee books English medium kuda vunnaya
Sir next group 2 notification apudu
@vadla.neelakanteswari3834
4 күн бұрын
జనవరి 2025
@bojanapuashokkumar8261
4 күн бұрын
How brooo . E notification complete kakunda ...?
@Nalini12342
4 күн бұрын
@@vadla.neelakanteswari3834 Ala cheppakandi nijame anukoni preparation start chestharu. Notification eppudu vasthundo telidu anavasaram ga freshers ki time waste avthundi 4or 5 years.
Thanks Annaa
సార్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయా సార్
@group2rsreddy1342
4 күн бұрын
Yea
Only economy course undaa???
@group2rsreddy1342
4 күн бұрын
ఉంది 1500 టోటల్
@DhanaLakshmi-uz7pq
4 күн бұрын
@@group2rsreddy1342 only economy 1500 naa???
Miru postpone Ani cheppaledu alage exam confirm ga July 28 ye Ani kuda cheppaledu Yela unna kuda prepared ga undandi okavela postpone avvakapoina prepared ga undandi Ani neutral ga chepparu meeru So nenu confirm ga cheppa Ani miru anatam correct kaadu
@group2rsreddy1342
4 күн бұрын
మీది ఏ ఊరు భాబు
@group2rsreddy1342
4 күн бұрын
kzread.info/dash/bejne/nJip25eFd7a8edo.htmlsi=0YAfiI6MrNUaQSOa ఈ video లో 9min దగ్గర చూడు ఇది ఎలక్షన్ ముందు ఎందుకు భాబు తెలిసి తెలియని మాటలు అన్ని వీడియో లు నువ్వు చూస్తావా ఏలా అంటవు ఇలా
@pandukrishna6209
4 күн бұрын
Aythe official ga date announcement ivvaledu kabatti meeru cheppandi sir Chala wait chestunnam Correct ga study plan vesukuntam
@group2rsreddy1342
4 күн бұрын
@@pandukrishna6209web note ఇచ్చారు కదా
@group2rsreddy1342
4 күн бұрын
@@pandukrishna6209డేట్స్ వస్తాయ్ అక్టోబర్ end, నవంబర్ 1st week లో
Science and technology course kavali sir
English medium course plz
Thank you sir
TQ very much sirrrr❤❤❤
English medium untada sir
Thank you sir
Thank you sir
Thank you sir
Thank you sir
Thank you sir
Thank you sir