Greatness Of Hanuman Upasana | హనుమంతుడి సాక్షాత్కారము | Vasudevananda Bharati Swami
#sreesannidhitv #devotional
Watch🚩హనుమాన్ ఉపాసనతో దివ్య దృష్టి | Vasudevananda Bharati Swami #sreesannidhitv
తెలుగు మాస్టారుగా తన జీవితాన్ని ప్రారంభించి, ఎందరో విద్యార్థుకు వెలుగుగా నిలిచిన గొప్ప ఉపాధ్యాయుడు ఇంత అందరికీ తెలిసిన కథే, కానీ తన బాల్యం నుంచి ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్న హానుమాన్ ఉపాసన పతాకస్థాయికి చేరి సాక్షాత్తు ఆంజనేయస్వామే నిరంతరం తనతో ఉండేలా చేసుకున్న గొప్ప ఉపాసకుడు, ఎందరికో తన మంత్ర మహిమతో కష్టాలను తీర్చిన ఆపద్భాందవుడు. భౌతిక వాంచ్చలు ఏమీ లేకుండా నిర్గుణంగా ఉంటూ సన్యాస దీక్షే తనను ఈ ప్రాపంచిక జగత్తు నుంచి రక్షించగలదు అని తలిచి కుర్తాళం పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి వారి అనుగ్రహంతో సన్యాస దీక్ష తీసుకుని, నిరంతరం సనాతన ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన సద్గురువు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద భారతీ స్వామి వారు, తన మంత్ర బలంతో భూత, భవిష్యత్ వర్తమానాలలో జరిగే అనేక సంఘటనలను తెలుసుకుని వారి శిష్యలుతో పాటు యావత్ ప్రపంచానికి మేలు చేకూరేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ , హనుమాన్ చాలీసా పారాయణంతో అద్భుతాలు సృష్టిస్తున్న తపస్వితో శ్రీరామ నవమి సంద్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన గొప్ప సత్సంగం మన అందరికోసం...తప్పకుండా చూడండి, ఎవరూ మిస్ చేయకండి
The story of the great teacher who started his life as a Telugu master and became the light of many students is a well-known story, but Hanuman Upasana, who has been continuing since his childhood without anyone knowing, reached the pinnacle level and actually Anjaneyaswam is the great worshiper who made him stay with him constantly, who solved the difficulties of many with his magical glory.
**************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of #death and #rebirth (samsara).
• is to attain God-realization--oneness with the #Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
kanchi Sri chakra datta sri paada sri sai,
Sri Venu Syama (Mani Prasanna),
EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
*******************************
Our Popular Programs Playlists:
--------------------------------------------------
Yoga Sri - • Yoga Sri - Yoga margam
Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
Sri Rajarajeshwarananda Swamy - • Sri Rajarajeshwaranand...
Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi,nanduri srinivas,garikapati narasimha rao,chaganti koteswara rao,samavedam shanmukha sarma,venu swamy,siddheswari peetham,peetadhipathi list,indian yogi,spiritual master
Пікірлер: 116
శ్రీ వాసు దేవానంద భారతీ స్వామి, వక్కలంక, ముక్కామల పోస్ట్ అంబాజీ పేట మండలం అం బే త్కర్ కోన సీమ జిల్లా Pin - 533 241.
@mjagadish8503
Жыл бұрын
Swamy vari contact number pettandi sir
@nagalakshmidasari7325
Жыл бұрын
Namasthe andi🙏 Vakkalanka annaru .... Near place cheppandi
@narasimhaswamy8890
Жыл бұрын
Veeri phone no.pettandi.dayachesi
@kjsastry6518
Жыл бұрын
@@narasimhaswamy8890
@ravichilagani5717
Жыл бұрын
Jai sree ram
ఇది చూడటం కూడా నా పూర్వ జన్మ సుకృతం, ధన్యోస్మి, నేను హనుమాన్ భక్తురాలిని, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడి కి వెళ్లి వస్తాను. ఆ అనుగ్రహం తోనే ఈ వీడియో నాకు చూసే భాగ్యం కలిగింది. జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@srinivasae8714
9 ай бұрын
Bhuddam Loni Hanuman temple ki vellandi ..very powerful
వాసు దేవా నంద భా రతి తీరధ స్వామి వారికి గురువంద నము
ఓం శ్రీ సిద్దేశ్వరానందా భారతి మహాస్వామియే నమః
శ్రీ సన్నిధి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.. మమ్మల్ని ప్రోత్సహించండి
@vishnup907
Жыл бұрын
గురువు గారు అడ్రస్ గానీ ఫోన్ నంబర్ గానీ పెట్టండి
@padmavathi3306
Жыл бұрын
Namastey guruvugaru,. Guruvugare contact nomber please send me sar. Namasty
@sreesannidhitvofficial
Жыл бұрын
@@vishnup907 శ్రీ వాసు దేవానంద భారతీ స్వామి, వక్కలంక, ముక్కామల పోస్ట్ అంబాజీ పేట మండలం అం బే త్కర్ కోన సీమ జిల్లా Pin - 533 241.
@sreesannidhitvofficial
Жыл бұрын
@@padmavathi3306 శ్రీ వాసు దేవానంద భారతీ స్వామి, వక్కలంక, ముక్కామల పోస్ట్ అంబాజీ పేట మండలం అం బే త్కర్ కోన సీమ జిల్లా Pin - 533 241.
@vishnup907
Жыл бұрын
@@sreesannidhitvofficial guruvu gari contact number unta ivvagalaru endi
Om Sri gurubyo namaha om Jai Sri Ram Jai Hanuman ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ శ్రీ శ్రీ వాసుదేవ ఆనంద భారతీ గారికి శతకోటి హృదయపూర్వక నమస్కారములు❤
@sureshnimmarajula6351
Жыл бұрын
Namaskaram guruji
వాసుదేవానంద భారతి కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు
శ్రీ వాసుదేవానంద స్వామి వారి కి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷
జై శ్రీరాం 🙏🏻 శ్రీ గురుబ్యోనమః 🙏🏻
శతకోటి హృదయపూర్వక నమస్కారములు
గురుపాదములకు వందనములు. ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసం జీవ మంత్రమైన రామ నామ స్మరణ నిరంతరం చేసుకుంటూ వస్తున్నాను. శ్రీ గురువులు ఉపదేశం గా అనుగ్రహించ ప్రార్థన. వందనములు.
వాసుదేవానంద భారతీ స్వామి వారికి గురు వందనం.
🌼🌼🌼జై గురుదేవ దత్త 🌻🌻🌻🙏🙏🙏
Mataji yogini ramyananda Bharathi maha swamini vari blessings...r.k..30-3-23
మీడియా వారికి నమస్సుమాంజలులు... పరమేశ్వరా...
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Narayana Narayana
🚩🚩🌹జై శ్రీరాం🌹🚩🚩
Very genuine person. Jai guru deva.
Jai Hanuman
Jail hanuman
Sri gurubhyom namaha
Namakaram guru ji
Jai guru Dev Ji pranam ❤❤❤❤
శ్రీ గురుభ్యో నమః
Jai Sriram
శ్రీ గుుభ్యోన్నమః..
Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku, Matha Ramyananda Bharati swamyni padapadmalaku ananthakoti pranamalu 🙏
ఓం గురుభ్యో నమః 🙏🙏🙏🙏
🙏 Om Sri Gurubhonamaha
Jai Shreeram🌺🙏🚩
అద్భుతం
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Shankakara ravaddu Vishnu namalu Shiva,, Shivanamalu vundali❤❤❤❤
🙏🙏🙏
Jai Hanuman Jai SriRam Swami vari PadaPadmaluku Pranamamulu🙏🙏🙏🙏🙏
🙏
Namasthe Guruji
Nijam cheparu guruvugaru memu kuda guruvugaru sisulam memu kali mantaram tisukunamu guruvugaru dagira
@sivaganesh5434
Жыл бұрын
Google map Location pin cheyyara.dayachesi address ekkado cheppandi
🙏🙏🙏🙏🙏🙏
Sri Sri Sri siddheswarananda Bharathi maha swami vari blessings... amruth...30-3-23
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very inspirational andi🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Vasudevanandha Barathi Swamy vary Padapadmamulaku Namaskaramulu
😅🙏🙏🙏Jai sri Ram
🙏🙏🙏💐💐💐
🙏🙏🙏Jai Gurudev🙏🙏🙏
🙏🙏🙏🙏
Kulapathi shyam sundar swami vari blessings.. swayam siddha kaali peetham... guntur,.30-3-23
శ్రీ గురుభ్యోన్నమః. స్వామి వారికి పాదాభివందనం.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.
chalaa chalaa manchi vyakti nenu kalisaanu guruvugaarini ...panulu ayyaayi...great human being...jai sreeram jai hanuman
Eroju mi video chudadam naku adrusham ga bhavistunnanu swamy
Namaskaram guru ji
Guruvugari phone number pl. Present ekkada unnaru cheppagalaru
meeru poina janmalo yentho punyam chesukunnarandi. yendaro mahapurushulani mukhyamga hanumanthulavari vupasakulani maku parichayam chesina mee janma dhanyam andi.🙏🙏🙏🙏
Vedaha praachetasaadaaseeth...
Jai sriram Guru ji akada Vuntaru. ? Please chepandi
Nenu ayana daggariki vellaanu.... really really sakshattu anjaneya swamy 🎉🎉🎉🎉🎉🎉
@NareshKumar-yu7sq
Ай бұрын
Hi sir, Exact addres how to reach swamiji
B
Swami vari adders ekkada
Chalaa bAgundi mee interview swami vAri contact number ivvagalara 🙏
Sir, swami vari asramam address peditandi. Malanti valaku telustundi🙏
🙏🙏🙏🙏🙏🥀🌸🌻🌹🌼🌷🌺🥀🌸🌻🌹🌼🌷🌺🥀🌸🌻🌹🌼🌷🌷🌺🍎🍌🍌🍌🥥🥥
Phone No evandi
@sannidi channel Aekada untaru guruvu garu?
@sreesannidhitvofficial
Жыл бұрын
శ్రీ వాసు దేవానంద భారతీ స్వామి, వక్కలంక, ముక్కామల పోస్ట్ అంబాజీ పేట మండలం అం బే త్కర్ కోన సీమ జిల్లా Pin - 533 241.
Phone number isthara swami varidhi
ee swamy vaaru ippudu hyd lo untunnara. Leka vakkalanka lo untunnara. Dayachesi teliyacheyandi
@sreesannidhitvofficial
Жыл бұрын
Vakalanka
@narasimhaswamy8890
Жыл бұрын
Veeri phone no.ivvagalara.ante appointment teesukuni veladaamani.eppudu vellina eeyananu kalavacha
Swamivaru ekkada vuntaru.daya vunchi telupagalaru.
@sreesannidhitvofficial
Жыл бұрын
శ్రీ వాసు దేవానంద భారతీ స్వామి, వక్కలంక, ముక్కామల పోస్ట్ అంబాజీ పేట మండలం అం బే త్కర్ కోన సీమ జిల్లా Pin - 533 241.
Phone number peytandhi sar
🙏🙏🙏🙏🙏
Swamiji contact number please ivvanDi 🙏🙏
Swamiji phone number
వాసుదేవానంద భారతి స్వామి వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ? దయచేసి చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది please please I want to Darshan swamy Please Please give phone number
🙏🙏🙏
🙏
🙏🙏🙏💐🌻🌺
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
@vvsatyanarayanakandukuri1574
Жыл бұрын
Excellent bagundi
@vvsatyanarayanakandukuri1574
Жыл бұрын
Excellent bagundi