Goreti Venkanna | Performance | Padutha Theeyaga | 2nd July 2017 | ETV Telugu

Ойын-сауық

Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 500

  • @nareshreddimalle7227
    @nareshreddimalle72273 жыл бұрын

    నాకు తెలిసినంత వరకు సర్ పాడినది పాట కాదు..... మన బ్రతుకు వ్యధ..... మనం పడుతున్న బాధ..... అప్పటికప్పుడు అల్లిన కథ..... తెలుగు వాడి నాడి...... తెలంగాణ వడి..... తెలుగు యాస పస..... జానపద పాట ప్రతిభ...... మీకు సహస్ర వందనాలు గోరేటి వెంకన్న గారు. 🙏🙏🙏🙏🙏

  • @harinenavath5679
    @harinenavath56794 жыл бұрын

    కోటీ రూపాలు పెట్టిన ఈ లాంటి పాటలు దొరకవు sir. Super sir...

  • @shaikshamshu112

    @shaikshamshu112

    3 жыл бұрын

    Ya hats off

  • @harsha-saiforyoutelugu5690

    @harsha-saiforyoutelugu5690

    3 жыл бұрын

    Yes exactly

  • @budegpakaanjaiahanjaiah6706

    @budegpakaanjaiahanjaiah6706

    3 жыл бұрын

    Koti kaadanna ilanti manishini enni kotlu ichina konkkolem.athani goppa kaavyam

  • @bhagavatulaanjaneyulu6468

    @bhagavatulaanjaneyulu6468

    Жыл бұрын

    TRUE

  • @prakashit5181
    @prakashit51813 жыл бұрын

    3:07 దగ్గర బాలు గారు కల్మషం లేని నవ్వు నవ్వుతుర్రు ఆ నువ్వు నచ్చినోళ్ళు ఓ లైక్ ఏసుకోండ్రి

  • @Sahumerchant
    @Sahumerchant5 жыл бұрын

    నేను బెజవాడ వాడిని.... వెంకన్న గారికి వీరాభిమానిని....ఈయన శ్వాసించిన కాలంలో నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @AM-sl7pn

    @AM-sl7pn

    2 жыл бұрын

    జై తెలుగు.... ఏం జెస్తాం.................అన్నా తెలంగాణ అంటేనే వేరే అనే ఫీలింగ్ తెచ్చిండ్రు TRS వాళ్ళు... కానీతెలుగు వాళ్ళం ఒక్కటే రా ktr 🙏🤭❤️😄🙈🙈🙈🙈

  • @RamaKrishna-jp5rn

    @RamaKrishna-jp5rn

    2 жыл бұрын

    Crct

  • @sulochanadevi2235

    @sulochanadevi2235

    Жыл бұрын

    L W

  • @dr.adityadasari4625

    @dr.adityadasari4625

    Жыл бұрын

    🙏🏻🙏🏻

  • @ramakrishnaramakrishna6336

    @ramakrishnaramakrishna6336

    Жыл бұрын

    EDI emana ma Telangana vallu patalu Evadu padaru rayaru

  • @stardustbj5365
    @stardustbj53656 жыл бұрын

    ఏడు కొండలు లేని ఎంకన్న స్వామి మన గోరటి వెంకన్న

  • @asaat7520

    @asaat7520

    4 жыл бұрын

    Superga cheppinavu anna

  • @sainathmodhumpalli7240

    @sainathmodhumpalli7240

    3 жыл бұрын

    ❤️

  • @suryakumard2735

    @suryakumard2735

    2 жыл бұрын

    @@sankararaoganta5983 nee ayya dha ?

  • @gsaikumargoud1676

    @gsaikumargoud1676

    2 жыл бұрын

    What a comment ..super

  • @haribabupabboju5406
    @haribabupabboju54066 жыл бұрын

    నస్కారం గోరేటి వెంకన్న మీకు మీ గాత్రనికి మీ జనపదానికి తెలంగాణ అంటే జానపదం,జానపదం అంటే గోరేటి వెంకన్న గారు

  • @kapacharikapachari5612

    @kapacharikapachari5612

    5 жыл бұрын

    haribabu pabboju

  • @dandugulaharishanu2493
    @dandugulaharishanu24933 жыл бұрын

    2021 లో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి మన గోరంటి వెంకన్న కోసం మన తెలుగు ఆణిముత్యాల కోసం

  • @sowjanyabehara840

    @sowjanyabehara840

    Жыл бұрын

    2022

  • @belakantikashinath6100
    @belakantikashinath61004 жыл бұрын

    గోరేటి వెంకన్న పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించే అధ్బుత రచయిత మరియు గాయకుడు..🙏🙏🙏🙏🙏

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga74796 жыл бұрын

    ఆహా...పాట పాడుతున్న వ్యక్తి తో పాటు...ప్రేక్షకులు..శ్రోతలు..మ్యూజిషన్స్ ...అందరూ...ఏదో ఒక తెలియని ఆనందంలో...తెలియాడుతున్నారు...అది తెలంగాణా జానపదం గొప్పదనం...ఒక తెలుగు వాడిగా నేను నా సోదర రాష్ట్రం అయిన తెలంగాణా చూసి గర్వపడుతున్న...

  • @championmba7491

    @championmba7491

    6 жыл бұрын

    harsha vardhan joga 0

  • @abhiramreddy6356

    @abhiramreddy6356

    6 жыл бұрын

    harsha vardhan joga 👌👌👍👍👍

  • @ramprasadkytham7481

    @ramprasadkytham7481

    6 жыл бұрын

    janapada geetalaku maro Peru telangana a .....I respect ap ....

  • @banothsrinivas1562

    @banothsrinivas1562

    6 жыл бұрын

    So super goreti

  • @peddishivareddy4502

    @peddishivareddy4502

    6 жыл бұрын

    harsha vardhan joga Chala baga cheppav bro..we might be frm dfrnt states but we should be united for recognizing the talent👍🏻

  • @urnaveenjatoth3600
    @urnaveenjatoth36004 жыл бұрын

    2020లో విన్నవారు గోరేటి వెంకన్న సర్ కి ఆయన పాడిన గొప్ప గీతానికి ఒక లైక్ వేసుకోండి 💯💯

  • @BaluBalu-sk5pd

    @BaluBalu-sk5pd

    4 жыл бұрын

    Raju banavath

  • @BaluBalu-sk5pd

    @BaluBalu-sk5pd

    4 жыл бұрын

    Raju banavath 9550063751

  • @harishbandari000

    @harishbandari000

    3 жыл бұрын

    S

  • @RavitejaRayapureddy077

    @RavitejaRayapureddy077

    3 жыл бұрын

    1000 like nadee

  • @urnaveenjatoth3600

    @urnaveenjatoth3600

    3 жыл бұрын

    @@RavitejaRayapureddy077 💖

  • @naveenpalnati2874
    @naveenpalnati28743 жыл бұрын

    బాలు గారి మొఖం లో ఆ ఆనందం ,గర్వం తెలుగు పట్ల🙏

  • @jayreddy6702

    @jayreddy6702

    3 жыл бұрын

  • @heck2137
    @heck21375 жыл бұрын

    అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందం , చెప్పలేనంత energy , అది గోరేటి వెంకన్న గారి పాట అంటే .

  • @cocanadaboy
    @cocanadaboy2 жыл бұрын

    చాలా కొద్ది మందికి మాత్రమే వెంకన్న గారి గురించి తెలస్తుంది ఆయన పాట ఆయన మనస్సులో ఆలోచన నుండి బయటకు అప్పటి కప్పుడు వస్తుంది. పాదాభివందనాలు

  • @uduthaswamyswamy7021
    @uduthaswamyswamy70216 жыл бұрын

    తెలంగాణ మురిసె గొప్ప రచయిత గొప్ప గాయకుడు మిరు అన్న.

  • @ravik5774
    @ravik57742 жыл бұрын

    నేటి సమాజంలో జరుగుతున్న మార్కెట్ సంప్రదాయాన్ని మీ పాట లో చాలా బాగా వ్యక్తపరిచారు. మీరు సూపర్ గోరేటి వెంకన్న గారు

  • @satyarajaka50
    @satyarajaka505 жыл бұрын

    సూపర్ గురువు గారు జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని వుంది sir

  • @mallareddy747

    @mallareddy747

    5 жыл бұрын

    Hats off venkanna👌

  • @a2zallinone9

    @a2zallinone9

    3 жыл бұрын

    I'm also Waiting for that moment Brother 🙏🏼🙏🏼

  • @rameshp3788
    @rameshp37886 жыл бұрын

    I am from Vizag but something is special and emotional in Telangana slang songs hats off sir

  • @kolapuri1

    @kolapuri1

    5 жыл бұрын

    Really thanks bhayya.

  • @laxmannarla24

    @laxmannarla24

    5 жыл бұрын

    Good Bro...

  • @RaghuPowerstar03

    @RaghuPowerstar03

    5 жыл бұрын

    Thanks bro.. ☺☺🙏🙏

  • @rameshparipalli815

    @rameshparipalli815

    4 жыл бұрын

    👍👍

  • @abhishekkrishna3902

    @abhishekkrishna3902

    4 жыл бұрын

    I'm from Bengaluru and I really like folk songs

  • @krishnasbj234
    @krishnasbj2347 жыл бұрын

    ఈ అద్దాల అంగడిలో కాలేయానికి గుండెకు తిండి పెట్టే రైతు బ్రతుకు మారదు .నీ పాటకు ఒక రైతుగా నా సెల్యూట్

  • @kanumuru143

    @kanumuru143

    6 жыл бұрын

    Krishna Madiga e

  • @MdAnwar-hv7cx

    @MdAnwar-hv7cx

    6 жыл бұрын

    Krishna Madiga

  • @MdAnwar-hv7cx

    @MdAnwar-hv7cx

    6 жыл бұрын

    Krishna Mad

  • @ramprasadkytham7481

    @ramprasadkytham7481

    6 жыл бұрын

    bro currect ....Farmers situations are not good ...

  • @boinerajulu5404

    @boinerajulu5404

    6 жыл бұрын

    Krishna Madiga

  • @muthyamyadhav6589
    @muthyamyadhav65895 жыл бұрын

    నిజంగా మీ పాట చాలా అద్భుతంగా ఉంది...... రైతు లేనిదే రాజ్యం లేదు ..... జై కిసాన్

  • @MdRiyaz-ch5di
    @MdRiyaz-ch5di5 жыл бұрын

    జీవితంలో మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సార్ మీరు చాలాబాగా పాడుతారు ఒకసారి మీ ముందుకు వచ్చి వినాలని ఉంది

  • @medipalligowtham4044
    @medipalligowtham40444 жыл бұрын

    ఆ తబల వాయించే అన్న మొహం లో ఆనందం చుడు ఆది రా నా తెలుగు ...

  • @bigb7860

    @bigb7860

    3 жыл бұрын

    Nice observation

  • @naidustudycirclevzm

    @naidustudycirclevzm

    3 жыл бұрын

    Thank you bro.... I love telugu..

  • @nizammahammad2255

    @nizammahammad2255

    3 жыл бұрын

    Yes bro

  • @cherukurusuresh9614

    @cherukurusuresh9614

    3 жыл бұрын

    అవును బ్రో

  • @venkatacharya

    @venkatacharya

    3 жыл бұрын

    Superr anna

  • @natureexplorer364
    @natureexplorer3644 жыл бұрын

    ఈ పాత వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, వెంకన్న గారు మీకు రైతులపై ఉన్న అభిమానానికి మీ పాదాలకి శత కోటి నమస్కారాలు!!!

  • @chinthalyrics8717
    @chinthalyrics87175 жыл бұрын

    నేను చాలా ప్రోగ్రాములు చూసినా ..ఇలా ప్రేక్షకులు , సంగీత వాయిద్యకారులు సైతం మైమరిచి పోయే లాంటి పాటలు పాడడంలో గోరెటి వెంకన్నని మించిన గాయకులు మరొకరు ఉండరు. అదీ తెలంగాణ జానపదం యొక్క గొప్పదనం. మీ గాత్రానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్.

  • @rinksai2072
    @rinksai20727 жыл бұрын

    గోరేటి వెంకన్న నీకు దండాలన్నా

  • @gangamahesh8086
    @gangamahesh80865 жыл бұрын

    Telugu janapadam songs vintunte yenta bagunnayi. Thanks telangana from rayalaseema.... Jai telugu talli...

  • @vishnumanukavijay4721

    @vishnumanukavijay4721

    5 жыл бұрын

    Ganga Maheshrr

  • @vishnumanukavijay4721

    @vishnumanukavijay4721

    5 жыл бұрын

    rangasthalum movie songs

  • @bvenkateswarareddy8536

    @bvenkateswarareddy8536

    3 жыл бұрын

    👌👌♥️♥️

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet82055 жыл бұрын

    గోరేటి వెంకన్న పాట చాలా బాగా పాడారు

  • @bujjigadu8237
    @bujjigadu82374 жыл бұрын

    Chala meaningful lyrics by our own venkanna. Ekkada kuda ilanti lyrics our life time never find like him. Hat's up sir meeku vela vela dhandalu venkanna

  • @anildevanaboina9019
    @anildevanaboina90196 жыл бұрын

    అందరూ ఏదో తెలియని ఆనందం లో ఉన్నారు.

  • @shaikshamshu112

    @shaikshamshu112

    3 жыл бұрын

    Ha

  • @thirumaleshgandam2846
    @thirumaleshgandam28464 жыл бұрын

    ఈ కాలం నాటి కవి, ఆ కాలం నాటి కవి..కోటి వందనాలు మీకు..మీ పాట తో మరిచా ప్రపంచం...love u sir

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 Жыл бұрын

    గోరటి వెంకన్న మీకు రైతుల మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి , కృతజ్ఞతలు అన్న.

  • @srikanthsudagani4374
    @srikanthsudagani43744 жыл бұрын

    అన్న నాకు ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నిన్ను అభిమానిస్తూ🙏🙏🙏

  • @TheNaveenhon
    @TheNaveenhon Жыл бұрын

    మీలాంటి గొప్ప వ్యక్తుల మధ్య మేము ఉన్నందుకు ఆ భగవంతుడికి మీకు ధన్య వాదాలు 🙏🙏🙏

  • @prasaderla7863
    @prasaderla78633 жыл бұрын

    Venkanna Gaari patalu vinnappudalla Goosebumps vasthayi .Great word's

  • @malleshyadav2886
    @malleshyadav28864 жыл бұрын

    గోరేటి వెంకన్న మీకు శతకోటి వందనాలు అన్న నీ పతి పాటకు సలాం సలాం🙏🙏🙏🙏🙏

  • @brahmajimallipudi3133
    @brahmajimallipudi31333 жыл бұрын

    అన్న గోరేటి వెంకన్న నేను ఆంధ్రుడు నైనా ని గళ్ల నికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సుమ ఆ జలి నిండు నూరేళ్లు చల్ల గావుండాలని భగవంతుడ నీకోరుకుంటున్నాను

  • @brahmajimallipudi4921

    @brahmajimallipudi4921

    2 жыл бұрын

    Tq

  • @munikumarbalusu6124
    @munikumarbalusu61246 жыл бұрын

    మధురానుభూతిని పంచింది మీ పాట గోరేటి వెంకన్నగారు

  • @amarbanavath62

    @amarbanavath62

    5 жыл бұрын

    మీలాంటి గాయకులను మరల చూడలేం

  • @naveenbembadi5027

    @naveenbembadi5027

    5 жыл бұрын

    Super annna ne songes

  • @divakartatapudi9759
    @divakartatapudi97597 жыл бұрын

    అన్న మీరు పాడిన పాటలు చాలా ఇష్టం ఈ ఆధునిక కాలంలో కూడా రైతులకు కూలి పనులు చేస్తున్న ధళితుల పరిస్థితి గురించి నీ గళం ద్వారా వారి బతుకులు మారేలా చూడు నీ పాటకు పాదాభి వందనం

  • @venkatramana7977

    @venkatramana7977

    7 жыл бұрын

    Ya its true and well said...We needed those kind of songs which shows the backwardness.

  • @lovarajumeka7202

    @lovarajumeka7202

    6 жыл бұрын

    Super Anna

  • @jnarsimulu1513

    @jnarsimulu1513

    6 жыл бұрын

    divakar tatapudi స్

  • @MrRamana55

    @MrRamana55

    6 жыл бұрын

    raaithuluaa paristhithi raithu kulilaa kanna dharunangaa undhi

  • @NikhilKumar-dg7mx
    @NikhilKumar-dg7mx3 жыл бұрын

    I can feel his emotion in his voice.. Loved it sir ❣️❣️❣️

  • @gurus2966
    @gurus29665 жыл бұрын

    Oh my goodness...Goosebumps vachai. Kannellu kuda vachai last lo..Salute

  • @VinayG13695
    @VinayG136956 жыл бұрын

    abbabbaa assalu lyrics ultimate andi😍🙏

  • @AkhilYoutubeChannel-nk6lr

    @AkhilYoutubeChannel-nk6lr

    6 жыл бұрын

    Vinay G .__correct

  • @sweetya918
    @sweetya9185 жыл бұрын

    2019 lo Nthamadhi chusaru

  • @sanjukumar580
    @sanjukumar5804 жыл бұрын

    పాట మధ్యలో వెంక్కన డాన్స్ నాకు నచ్చుతుంది👌

  • @sirivennelasastry
    @sirivennelasastry7 ай бұрын

    తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన అందరి గోరేటి వెంకన్న❤❤❤

  • @sandeepvemula421
    @sandeepvemula4216 жыл бұрын

    ఏడ ఏ ప్రోగ్రాంల సూడలే వాయిద్యకారులు మైమరిచిపోవుడు....గొప్పోడు గోరేటేంకన్న

  • @devindreppam3952

    @devindreppam3952

    3 жыл бұрын

    Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @NareshKumar-ov1lf

    @NareshKumar-ov1lf

    3 жыл бұрын

    Neku dammu undara natho matladuthav ra

  • @indur369

    @indur369

    2 жыл бұрын

    Nee comment ఆప్పుడు ok ఇప్పుడు ok kadhu raa haulaaa

  • @shankaracharikn1512

    @shankaracharikn1512

    2 жыл бұрын

    Good

  • @rajeshpotnuri3769

    @rajeshpotnuri3769

    2 жыл бұрын

    @@devindreppam3952 1

  • @ramavathnareshnaik5047
    @ramavathnareshnaik50476 жыл бұрын

    My all time favorite singer venkanna sir👌👌👌👌💐

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan82786 жыл бұрын

    Involved in Lyrics Sir 👌👌

  • @Ravikumar-dt9md
    @Ravikumar-dt9md5 жыл бұрын

    Veru proud of Telangana...and also very proud of Sri Goreti Venkanna sir.

  • @vinodnaikou360
    @vinodnaikou3606 жыл бұрын

    జీవితంలో ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్ అలా

  • @anjaneyuluabba7937

    @anjaneyuluabba7937

    6 жыл бұрын

    jagrrdd

  • @anjaneyuluanjaneyulu3069

    @anjaneyuluanjaneyulu3069

    6 жыл бұрын

    Ramavath Vinod kalustava annae my namber 9618606409

  • @lakshmipathipathi4044

    @lakshmipathipathi4044

    6 жыл бұрын

    Anna nenu kalavalli

  • @samalaarun1557

    @samalaarun1557

    5 жыл бұрын

    నా కోరిక కూడా అదే ఒక్కసారైనా ఆయన్ని కలవాలి

  • @syedabbas4349

    @syedabbas4349

    5 жыл бұрын

    7093406734 whatsapp lo msg chey bro.... Anna ni kalavalani undi annav kada

  • @vishwaroopreddyyelma5185
    @vishwaroopreddyyelma51855 жыл бұрын

    Best lyrics goreti venkanna mi songs super best folk Lyricist in Telugu goreti venkanna garu

  • @satishkancharla5641
    @satishkancharla56415 жыл бұрын

    Superrrrrr Anna

  • @ipraju6576
    @ipraju65764 жыл бұрын

    Love u venkanna sir Who listening still 2019 Hands up

  • @akmohandoss7207

    @akmohandoss7207

    3 жыл бұрын

    Super gorient vankana

  • @harishkaleru1399
    @harishkaleru13997 жыл бұрын

    Devalapment పేరుతో మనిషి మనిషి కి దూరం అవుతున్నాడు....

  • @Preethinaresh

    @Preethinaresh

    6 жыл бұрын

    కాలేరు హరీష్ right

  • @chandrakumarchoppari3279

    @chandrakumarchoppari3279

    5 жыл бұрын

    Good

  • @konarinagaraju1511

    @konarinagaraju1511

    4 жыл бұрын

    1000000000000000right sir

  • @ravindar_reddy2109
    @ravindar_reddy21096 жыл бұрын

    super lyrics goretiekanna 👌👌👌

  • @MrJohn-ms8xq
    @MrJohn-ms8xq Жыл бұрын

    2023 ఇప్పుడు యూత్ తెలిసికోవలసిన మాటలు 🙏🙏 జై హో వెంకన్నా sir 🙏😘

  • @mramchander2592
    @mramchander2592 Жыл бұрын

    పదిసార్లు విన్నపాట 👌👌👌👌👌👌💞

  • @praveenkumarganta8556
    @praveenkumarganta85566 жыл бұрын

    మీ పాటల సీడీలు బెంగళూరు లో ఎక్కడ దొరుకుతాయో ......మీ జానపదుల పాటలు వినాలి

  • @prabhakarreddynayini5489

    @prabhakarreddynayini5489

    5 жыл бұрын

    cd lu enduku bro anni youtube lo ne unte

  • @icreations9039

    @icreations9039

    4 жыл бұрын

    Internet undiga

  • @user-sm8iy3yh5t
    @user-sm8iy3yh5t6 жыл бұрын

    What a meaningful song .. It amazing..hatsup

  • @rajuelaboina424
    @rajuelaboina4243 жыл бұрын

    ఒకటైతే నిజం మీలాంటి సహజమైన కవి మరొకరు ఉండరు వెంకన్న గారు.. మీ కళ అందరికంటే ప్రత్యేకమైంది మరొకరు పూర్తి న్యాయం చేయలేనిది మీకు మీరే సాటి అనేదానికి మీరే ఉదాహరణ🙏🙏 🙏🙏🙏

  • @sudhappreddy3198
    @sudhappreddy31983 жыл бұрын

    Correct song dedicated to our current market culture... so beautifully sung

  • @prakash669audivaa
    @prakash669audivaa5 жыл бұрын

    Legendary goreti venkanna garu 🙏

  • @purnachandarreddy6876
    @purnachandarreddy68763 жыл бұрын

    ప్రజల జీవితం నుండి పుట్టిన పాట " జానపదం "

  • @supriyashyam6192
    @supriyashyam61923 жыл бұрын

    Mee Pata vinte manasantha nto haiga vundho...really great venkannagaru🙏

  • @tirupathireddy3000
    @tirupathireddy30005 жыл бұрын

    రైతు గురించి చాల బాగా చెప్పారు కానీ మన నాయకులకు ఇవి ఏమి పట్టవు కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చి సరికి రైతు ల మీద ఎదో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు

  • @sravankumar-so9vw
    @sravankumar-so9vw5 жыл бұрын

    Eaxh and everyone in live enjoying the song... There are rich, poor, singers, band group in live.. Every one enjoyed.... U r great sir. ..

  • @sridharkoppireddy900
    @sridharkoppireddy9006 жыл бұрын

    Heart touching song....reality about formers life...great

  • @gayathritvtelugu2477

    @gayathritvtelugu2477

    5 жыл бұрын

    Gorinta Anna vandalu

  • @ranjeetheddla6654
    @ranjeetheddla66544 жыл бұрын

    తెలంగాణ ఆణిముత్యం మా గోరేటి వెంకన్న గారు మీకు అభినందనలు

  • @vishalvardhan2894
    @vishalvardhan28948 ай бұрын

    Goreti venkanna very good person

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama12436 жыл бұрын

    Goreti enkanna ever great.

  • @avinashteja1620
    @avinashteja16202 жыл бұрын

    My lecturer brother venkanna garu 👍 always we listen these 👍

  • @mottaramakrishna3205
    @mottaramakrishna32054 жыл бұрын

    Chala manchi vishayanni inka manchiga cheppavu anna super

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Жыл бұрын

    ❤❤❤🎉 salute to goreti sir 🎉❤❤❤ greatest legendary social reformer and poet🎉❤❤❤ wonderful singing 🎉🎉❤❤ fantastic performance 🎉🎉🎉❤❤❤❤

  • @SriHarii
    @SriHarii3 жыл бұрын

    For a reason old is gold❤️

  • @nemonemo7058
    @nemonemo70583 жыл бұрын

    Natural singer goreti venkanna garu😍

  • @prathapveera7076
    @prathapveera70766 жыл бұрын

    Superb talent from Telangana.... Hats off sir....... I'm always respect ur thoughts

  • @Rowdypillacreator
    @Rowdypillacreator2 жыл бұрын

    E song....mathram naku baga nachindhi

  • @raghuvislavath4934
    @raghuvislavath49347 жыл бұрын

    gorati venkanna tamaru goppa kavi Mee lanti vallu e samajamulo undali

  • @rajarao.arasavillirajarao9074

    @rajarao.arasavillirajarao9074

    7 жыл бұрын

    Raghu Vislavath hfiyuo

  • @subhodayaenterprises7564
    @subhodayaenterprises75645 жыл бұрын

    What a wonderful song....

  • @afrozaffu2241
    @afrozaffu22413 жыл бұрын

    My all time favourite venkanna ❤

  • @angurujogarao2313
    @angurujogarao23134 жыл бұрын

    మనిషిని కదిలించే శక్తి అక్షరానికి మాత్రమే వుంటది..హాట్స్ ఆఫ్

  • @DileepKumar-if6yn
    @DileepKumar-if6yn6 жыл бұрын

    I don't understand really what kind of people on the earth dislike the video...no body can save them.

  • @srikanthbarigala566

    @srikanthbarigala566

    4 жыл бұрын

    You are big hole

  • @maheshb5550
    @maheshb55505 жыл бұрын

    Telangana legendary person

  • @rafiqmahammad2290
    @rafiqmahammad22904 жыл бұрын

    కళాకారుల మొహం వెలిగి పోతోంది హ్యాట్సాఫ్ వెంకన్న గారు

  • @DailyNewz365
    @DailyNewz3653 жыл бұрын

    Ee paataki andaru stand ovation ivvali

  • @naveenpatel5423
    @naveenpatel54235 жыл бұрын

    Anna garu ni pata super

  • @druvateja6538
    @druvateja65383 жыл бұрын

    A singer like you is necessary to enlighten this world venkanna garu.. Meaningful Lyrics

  • @koppunurusrisailam8948
    @koppunurusrisailam89484 жыл бұрын

    మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని ఆనందం సార్

  • @ashokachakrasashok7217
    @ashokachakrasashok72176 жыл бұрын

    గోరేటి అన్నా నీకు లేరు సాటి లాల్ సలాం

  • @srikanthpabbathi
    @srikanthpabbathi7 жыл бұрын

    Motivational, inspirational, Awsome

  • @shankargopal9865
    @shankargopal98655 жыл бұрын

    Nijam cheduga untai anna entha chopina entha padina vinni cheseda chestaru. Hatsoff anna nee pataki

  • @janardhanramagiri1393
    @janardhanramagiri13932 жыл бұрын

    సూపర్ గోరేటి వెంకన్న 👍🏻👍🏻🌹🌹

  • @veetikumaresh7010
    @veetikumaresh70105 жыл бұрын

    Nise

  • @sravankonda3713
    @sravankonda37135 жыл бұрын

    Pure Heart with Pure Talent # Goreti Venkanna garu ...

  • @banjaravideosnewschannel6419
    @banjaravideosnewschannel64196 жыл бұрын

    సూపర్ సార్ మీరు మీ యెక్క ప్రియ అభిమానిని నేను లవ్ యు సార్

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi51903 жыл бұрын

    Miss u Balu sir..great performance goreti Venkanna garu

  • @sateeshnandi3177
    @sateeshnandi31772 жыл бұрын

    Goreti venkanna gari pata vintae enni kastalu aina marchipovachu ...me pata chusae adrustam maku unnandhuku ❤️

  • @subramanyansuba4088
    @subramanyansuba40887 жыл бұрын

    Anna ne pataku sirassu vanchi namaskaristunna prati okkaru Raithannaku andaga vundalani korukuntunna jai Kisan

  • @sahasmarru1232

    @sahasmarru1232

    6 жыл бұрын

    Subramanyan Suba uh hi hi

  • @manoharmanchoju2935

    @manoharmanchoju2935

    5 жыл бұрын

    👳👳👌

  • @lavanyaharishraj7012
    @lavanyaharishraj70124 жыл бұрын

    Thnq for this meaningfull songs for our socity

  • @sra1sravscreations
    @sra1sravscreations4 жыл бұрын

    Thabala vainche athani smile super 😍👌

  • @choosenglory7263
    @choosenglory72633 жыл бұрын

    Super Tabilist Brother's....👏👏👏✨ Encouraging the Awesome Song ✨

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r4 жыл бұрын

    రైతు యొక్క సందేశాన్ని చాలా చక్కగా పాట రూపం లో చెప్పారు సర్

Келесі