Goreti Venkanna Outstanding Song Performance | Comedy Stars Ep 2 Highlights | Season 2 | Star Maa

Ойын-сауық

Watch Goreti Venkanna Outstanding Song Performance, #ComedyStars Episode 2 Highlights, Season 2 On #StarMaa

Пікірлер: 255

  • @kolepakakarthik3186
    @kolepakakarthik3186 Жыл бұрын

    మా తెలంగాణ ఆణిముత్యం మా గోరేటి వెంకన్న గారు 🥰🙏🏾🙏🏾🙏🏾

  • @gattuyadav5741
    @gattuyadav5741 Жыл бұрын

    తెలంగాణ ప్రజలకు గోరేటి వెంకన్న గారు god gift ప్రజా కవులకు కలానికి వందనం 🙏🙏🙏🙏🙏

  • @charanmamidi3733

    @charanmamidi3733

    Жыл бұрын

    Papam vallaku Inka gurthimpu rakapovadam chala badhakaram

  • @msrajeshtv

    @msrajeshtv

    Жыл бұрын

    దోరకి బానిస అయ్యీ విలువ కోల్పోయాడు

  • @cshivayya3015

    @cshivayya3015

    Жыл бұрын

    @@msrajeshtv Àà

  • @madhukamepally2879
    @madhukamepally2879 Жыл бұрын

    గోరేటి వెంకన్న గారు తెలంగాణ జానపద ఊపిరి ఆయనకు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది ఒక మగాడు , ఒక తల్లికి పురిటి నొప్పుల భాద గురించి చెప్పినట్టు వుంది.

  • @kalyangoud5157

    @kalyangoud5157

    Жыл бұрын

    Baagaa chepparu

  • @msrajeshtv

    @msrajeshtv

    Жыл бұрын

    దొర బానిస అయ్యాడు పాపం

  • @anilkumarbasani7342

    @anilkumarbasani7342

    Жыл бұрын

    Avunu

  • @prashanthvelpula2999

    @prashanthvelpula2999

    Жыл бұрын

    Great comment

  • @veeruvattem7678

    @veeruvattem7678

    Жыл бұрын

    S super cheparu bro

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Жыл бұрын

    గోరటి వెంకన్న పాట అంటే. ఒక్కొక్కడి కి పూనకాలే..🔥🔥🔥🔥🙏🙏💪🌹

  • @veerudarlingmudiraj5917
    @veerudarlingmudiraj5917 Жыл бұрын

    Legend on the stage on fire🔥🔥🔥

  • @jashwanth9529
    @jashwanth9529 Жыл бұрын

    తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ పేదింటి పెద్ద కొడుకు ,,,, జానపద కళాకారుడు అన్న గోరేటి వెంకన్న గారికి ఆయన గొంతుకు వేల కోట్ల వందనాలు,,,,,,, నా చిన్నతనం నుండి నీ పాట ఆట చూస్తూ ఎదిగిన వాళ్లలో నేను ఒక చిన్న మొక్కను,,,🌾🔥🔥🙏🙏🙏,,,,, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన ఉద్యమకారులు మీరు అన్న 🙏🙏🙏🙏

  • @janasenaParty25
    @janasenaParty25 Жыл бұрын

    రియాజ్ కూడా బాగ డాన్స్ చేశాడు 🔥🔥🔥🔥

  • @Aravindexplorer
    @Aravindexplorer Жыл бұрын

    The Legend Gorenti Venkanna Garu❤🤗🙏🏻

  • @shaikmdarshad1385
    @shaikmdarshad1385 Жыл бұрын

    గోరేటి వెంకన్న గారు 👏👏👏👌👌👌👌🙏🌹

  • @vnraj307
    @vnraj307 Жыл бұрын

    Riyad on fire 😆 Entertained with ultimate steps🤣

  • @kumardhudela8353
    @kumardhudela8353 Жыл бұрын

    వెంకన్న పాట. రియాజ్ డాన్స్ చాలా బాగుంది

  • @PeterGoldie5029
    @PeterGoldie502928 күн бұрын

    గోరటి వెంకన్న పాట అంటే ఊర మాస్ ఎంటర్టైనర్ ❤

  • @nousupraveen5932
    @nousupraveen5932 Жыл бұрын

    గల్లీ లో బాధలు చెప్తుంటే వీళ్లేమో డాన్స్ చేస్తున్నారు... గోరటి గారు మీరు ఇలాంటి పాటలు పాడే షో కాదు సార్ ఇది.....

  • @sunnyabhay7911

    @sunnyabhay7911

    Жыл бұрын

    Yes brother

  • @bandaniramu6630

    @bandaniramu6630

    Жыл бұрын

    Yes

  • @mushtakahammedmirza48

    @mushtakahammedmirza48

    Жыл бұрын

    Sari aina coment praveen GARU

  • @b.srikanthsri7127

    @b.srikanthsri7127

    Жыл бұрын

    Pata ki ardam, patalo kastalu sukhalu theluste kada vallaki..... Vallaki kavlsindi yey heyyy kavali antne..

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Жыл бұрын

    యాంకర్ సూపర్ గోరేటి వెంకన్న డబల్ సూపర్ కళాకారులు సూపర్

  • @rojaramanisongstejavardhan5801
    @rojaramanisongstejavardhan5801 Жыл бұрын

    ఆయనకు జెడ్జ్మెంట్ ఎంధి రా,చిల్లరగా వుంది ఆయన జానపద సాహిత్య తార.

  • @shra1kumarbpt925

    @shra1kumarbpt925

    Жыл бұрын

    Ee chetta show ki judges dorakatle bro..anduke legendary singers ni pattukostunnaru comedians ni tappa

  • @srikanth6087

    @srikanth6087

    Жыл бұрын

    Pichi sulligallara ..... Judgement evaru icharu ra howle... Venkanna gurinch goppaga matladinaru.... Mundhu telusukondira

  • @veereshguguloth4146

    @veereshguguloth4146

    Жыл бұрын

    @@shra1kumarbpt925 🙂🎟

  • @shivacharanshivacharan5864

    @shivacharanshivacharan5864

    Жыл бұрын

    ఆయన TRSku అమ్ముడుపోయిన నాడే విలువ కోల్పోయిండు

  • @saikumar023

    @saikumar023

    Жыл бұрын

    @@shivacharanshivacharan5864 adhi ammudu poinatu kadhu ra jaffa...Ha mlc governer kota lodhi ra jaffa...Kakapothe govt decided chesi governed ki cheppali ra jaffa na kodaka

  • @venkatrao5783
    @venkatrao5783 Жыл бұрын

    రియాజ్ డాన్స్ సుప్పేర్ ,మరి ఎడుకొండలవెనక వెంకన్న దేముడు ఎంత గొప్పో, జానపదానికి గోరేటి వెంకన్న అలాంటి వారు

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Жыл бұрын

    Greatest energy dancing, beautiful lyrics,and singing sir.

  • @shaikmdarshad1385
    @shaikmdarshad1385 Жыл бұрын

    🌟 Star Maa లోగో ఎందుకు సెంటర్ లోకి వచ్చింది...ఎంత మంది గమనించారు 😆😂🤣

  • @gaddamkrishna9881

    @gaddamkrishna9881

    Жыл бұрын

    🤔😂😂😂😂😂

  • @nagarajavanigadda8827

    @nagarajavanigadda8827

    Жыл бұрын

    నా లాంటోళ్ళు ఇంకా ఉన్నందుకు గర్వం గా ఉంది 😆

  • @nrkgoud8314
    @nrkgoud8314 Жыл бұрын

    గోరేటి వెంకన్న గారు మా జిల్లావాసి కావడము నేను గర్వపడతాను ఆయన పాటల్లో గ్రామ స్వచ్ఛమైన మట్టి వాసనను ప్రతి తెలుగువాడు ఆస్వాదిస్తాడు ,కానీ ఆయన MLC పదవి తీసుకున్న తర్వాత తెలుగు ప్రజల అభిమానాన్ని కొంత కోల్పోయినట్లుగా ఉంది, నేను ఆయన అభిమానిగా బాధపడుతున్నాను, నాలా తెలుగు ప్రజలు కూడ బాధపడుతున్నారు 🌹🙏

  • @msrajeshtv

    @msrajeshtv

    Жыл бұрын

    దోరకి బానిస అయ్యీ విలువ కోల్పోయాడు

  • @ShivacharyKammari
    @ShivacharyKammari Жыл бұрын

    గోరేటి వెంకన్న తో మామూలుగుందండు తెలుగు జాతి ముద్దు బిడ్డ🦁💪😎

  • @lavanyach176
    @lavanyach176 Жыл бұрын

    జానపద సాహిత్య నిధి గోరేటి వెంకన్న గారు... Ch. లావణ్య ఉస్మానియా యూనివర్సిటీ.

  • @𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞_𝐑𝐚𝐭𝐧𝐚𝐥𝐮06
    @𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞_𝐑𝐚𝐭𝐧𝐚𝐥𝐮0611 ай бұрын

    మీరు జెర్జిమెంట్ ఇవ్వడం ఏంటీ అయన స్థాయి వేరు నిలబడి రెస్పెక్ట్ ఇవ్వండి.... కూర్చొని చెప్తున్నారు..... ఇదేనా పెద్దలకి ఇచ్చే మార్యద

  • @sneha2744
    @sneha2744 Жыл бұрын

    That is గోరేటి 🥰🥰🥰

  • @phanihoney1775
    @phanihoney1775 Жыл бұрын

    NO ONE CAN MATCH HES ENERGY 😍

  • @vigneshk6204
    @vigneshk6204 Жыл бұрын

    Vintunnathasepu On fire 🔥🔥🔥🔥🔥😍

  • @klpavankumar8025
    @klpavankumar8025 Жыл бұрын

    🔥🔥🔥 fire goreti Venkanna garu 🙏 padabhivandanamu

  • @rising2222
    @rising222225 күн бұрын

    2010 మా కాలేజీ యానివల్ డే చీఫ్ గెస్ట్ గోరేటి వెంకన్న గారు

  • @vijayrgukt9688
    @vijayrgukt9688 Жыл бұрын

    After a long gap boss is back

  • @mayanisaikiran7389
    @mayanisaikiran7389 Жыл бұрын

    Super MLC garu😍

  • @shivareddybommidi5476
    @shivareddybommidi5476 Жыл бұрын

    Great venkanna

  • @sathilee4130
    @sathilee4130 Жыл бұрын

    Legend always legende

  • @vakitishiva8081
    @vakitishiva8081 Жыл бұрын

    Goreti venkanna 💥💥💥💥💥

  • @karan4332
    @karan4332 Жыл бұрын

    Legend

  • @suryabhai..1663
    @suryabhai..1663 Жыл бұрын

    Sir mee level ki e show set kadhu meru real hero sir ❤️

  • @vishwanathkotari9548
    @vishwanathkotari9548 Жыл бұрын

    Legend venkanna gaaru

  • @commandoVijay93
    @commandoVijay93 Жыл бұрын

    మా తెలుగు జానపద ఆణిముత్యం రా మా వెంకన్న ❤❤

  • @vijaykannaa
    @vijaykannaa Жыл бұрын

    సూపర్

  • @rameshsanjay4963
    @rameshsanjay4963 Жыл бұрын

    Great leader Telangana kavi match less leaders 💞💞💞💞💞💞💞

  • @ramkotyuvasena
    @ramkotyuvasena Жыл бұрын

    Venki anna voice and his dance 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @SaiRam-ol4fg
    @SaiRam-ol4fg11 ай бұрын

    🔥🔥riyaz mawa..... 🔥🔥fans from nellore ❤️

  • @Neelabonulaxmanrao
    @Neelabonulaxmanrao Жыл бұрын

    తప్పెటగుళ్ళు కళాకారులు అవకాశం ఇవ్వాలని మాటీవీ వారిని కోరుతున్నాం రంగస్థలంలో నటించిన కళాకారులు ఈ కళాకారులు అందరికీ టీవీ అవకాశం ఇచ్చారు Plz 🙏🙏🙏

  • @revellisaidulusaidulu8123
    @revellisaidulusaidulu8123 Жыл бұрын

    గోరేటి వెంకన్న🚩🚩✊✊✊ జై తెలంగాణ

  • @sureshyadav8069
    @sureshyadav8069 Жыл бұрын

    Telugu Rani heroine Telugu janapadaniki Judgment 😝😝🤔🤔

  • @sandeepmudiraj6163
    @sandeepmudiraj6163Ай бұрын

    Nagarkurnool muddu bidda ❤❤

  • @naikotinaveen7768
    @naikotinaveen7768 Жыл бұрын

    Superb sir👏👏👏

  • @Mr_prasad_91
    @Mr_prasad_91 Жыл бұрын

    Jayi vekanna Jay jayiii vakanna

  • @janasenaParty25
    @janasenaParty25 Жыл бұрын

    🔥🔥🔥🔥🔥 కిర్రక్

  • @nelamarrivenkatesh355
    @nelamarrivenkatesh355 Жыл бұрын

    Legend on fire 🔥

  • @sumalathasuma2428
    @sumalathasuma2428 Жыл бұрын

    Janadhala patala king legend 🔥🔥

  • @maantheshraj2165
    @maantheshraj2165 Жыл бұрын

    రియాజ్ బయ్యా రిల్ల పట్టించాడు పో😅

  • @samudralasuchendra8050
    @samudralasuchendra8050 Жыл бұрын

    aa energy ki take a bow

  • @parushramgoud8768
    @parushramgoud8768 Жыл бұрын

    Sweetness of Telangana songs gets Even more Beautiful in Goreti Venkanna voice ❤️ Jai Telangana 🙏

  • @ravikoran8410
    @ravikoran8410 Жыл бұрын

    Riyaz కాల్లలొ spring లు ఉన్నాయి ఏమో nonstop dance చాలా చాలా jump చేస్తు dance చేశాడు

  • @srivikascrazyvideos2427
    @srivikascrazyvideos2427 Жыл бұрын

    గోరేటి వెంకన్న కు జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి వాళ్లకు లేదు వయసు richa అయినా ఇండస్ట్రీ పరంగా అయినా గోరేటి అన్న చాలా గొప్పవాడు

  • @shaiksarfaraz4638
    @shaiksarfaraz4638 Жыл бұрын

    Legends 👏

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati17162 ай бұрын

    Hatsoff sir jai bheem

  • @lingagoud6320
    @lingagoud6320 Жыл бұрын

    Superb sirrr

  • @godamravi6682
    @godamravi6682 Жыл бұрын

    Sir miru nijanga devudu sir miru

  • @shaiksarfaraz4638
    @shaiksarfaraz4638 Жыл бұрын

    Riyaz dance😂😂

  • @nagakarumanchi8282
    @nagakarumanchi8282 Жыл бұрын

    Great sir🙏🙏

  • @narasimhanarasimha908
    @narasimhanarasimha908 Жыл бұрын

    Amazing no words

  • @jatavathhari1138
    @jatavathhari1138 Жыл бұрын

    Goosebumps ♥️🙏

  • @derangulavenkanna4166
    @derangulavenkanna4166 Жыл бұрын

    Frist time like in second

  • @vallabhanenikusuma5032
    @vallabhanenikusuma5032 Жыл бұрын

    Super first comment

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t Жыл бұрын

    Jai goreti venkanna

  • @janardansuri7008
    @janardansuri70082 ай бұрын

    Goreti venkanna ma vooru saide govraram village a voorilo ma chutalu kuda unaru super goreti venkanagaru

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 Жыл бұрын

    Super Gorati venkanna sir dance super great sir 👌

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla48954 ай бұрын

    మా జనపద సాహిత్య ఆస్తి గోరేటి వెంకన్న...❤

  • @RockyRocky-dh9ph
    @RockyRocky-dh9ph Жыл бұрын

    మీరు సూపర్ సార్

  • @Foodtrucks822
    @Foodtrucks822 Жыл бұрын

    Old is gold

  • @akhilswt5140
    @akhilswt5140 Жыл бұрын

    Program ki kocham energy vachindi💪💪🦾🦾🦾🦾

  • @ramakrishnagudemoni6648
    @ramakrishnagudemoni6648 Жыл бұрын

    Mana Nagar kurnool district lo putti Telangana janapada muddu bidda ga edigina gireti venkanna gariki kruthagnathalu

  • @kadavathravi782
    @kadavathravi782 Жыл бұрын

    Telangana kalakarulini encourage cheyakapothee TV channels ki manugaduu vundaduu please dayachesi Telangana artist ni encourage cheyandi....

  • @RaviKumar-hp1og
    @RaviKumar-hp1og Жыл бұрын

    Bb promo ???? We r waiting

  • @pallepatas4513
    @pallepatas4513 Жыл бұрын

    గలిసిన్నది పాటకుకూడా సంతోషంగా డాన్స్ చేస్తున్నారు.... తు మీ బతుకులు చెడ

  • @saitejaringu195
    @saitejaringu19511 ай бұрын

    Telengana animuthayam... sir meeru

  • @hussainnaidu1384
    @hussainnaidu1384 Жыл бұрын

    Super Sir

  • @amarravulapelli7620
    @amarravulapelli7620 Жыл бұрын

    Super anna

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Жыл бұрын

    బిగ్ బాస్ బ్రోకర్ సో గురించి వెయిట్ చేసే.......... గాళ్ళకి 🌶️🌶️🥕🥕🤙

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 Жыл бұрын

    Goreti venkanna....nijanga... Neeku evaru leru sarisati.,.... Government nundi saraina prothsaham ravadam ledhu...inka

  • @thotiganesh8526
    @thotiganesh8526 Жыл бұрын

    Sir your a legend

  • @lavudyaramesh2174
    @lavudyaramesh2174 Жыл бұрын

    Keka sir

  • @pattipatinarendrababu2623
    @pattipatinarendrababu2623 Жыл бұрын

    Riyaz super nilo village a 🔥fire kanstundhi

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 Жыл бұрын

    My lovely singer

  • @jaipalreddygjaipalreddy4405
    @jaipalreddygjaipalreddy440511 ай бұрын

    Super goreti vekanna patalu

  • @maratimanideep72
    @maratimanideep72 Жыл бұрын

    Super

  • @AmreshwarreddyRavulapall-bn4bp
    @AmreshwarreddyRavulapall-bn4bp11 ай бұрын

    Nice song anna

  • @nareshkanneboina9760
    @nareshkanneboina976011 ай бұрын

    I love guru garu

  • @shivanurswami8653
    @shivanurswami8653 Жыл бұрын

    Supergirativenkanna sir👍👍👍

  • @RamPrasad-qe2zl
    @RamPrasad-qe2zl Жыл бұрын

    No word's

  • @malleshkampally8273
    @malleshkampally8273 Жыл бұрын

    Super anna gaaru,jaanapadhani mee rupamlo jeevamposthunnaru

  • @tejas2814
    @tejas2814 Жыл бұрын

    MLC aiyaka Idhe first show..enduko silent aipoindu venakka

  • @yepahari9968
    @yepahari9968 Жыл бұрын

    🔥🔥🔥

  • @satibabu9747
    @satibabu9747 Жыл бұрын

    Very nice sir

  • @vijaya-bh5vc
    @vijaya-bh5vc Жыл бұрын

    Telangana ❤️❤️

  • @justlike-zg5qr
    @justlike-zg5qr Жыл бұрын

    👍🔥

  • @maheshdecorevents4114
    @maheshdecorevents4114 Жыл бұрын

    Dancing super

  • @vvs.chinnanani6333
    @vvs.chinnanani6333 Жыл бұрын

    Super sir🙏🙏🙏

  • @SandeepSandeep-mi4zp
    @SandeepSandeep-mi4zp Жыл бұрын

    Super sir 🙏🙏🙏🙏

  • @k.k.prasad
    @k.k.prasad10 ай бұрын

    వెంకన్న గారు 🎉👌💐

Келесі