Goreti Venkanna Exclusive Interview | Dilse With Goreti Venkanna | Sakshi TV FlashBack

Ойын-сауық

Goreti Venkanna Exclusive Interview | Dilse With Goreti Venkanna | Sakshi TV FlashBack
#GoretiVenkanna #DilseWithGoretiVenkanna #SakshiTVFlashBack

Пікірлер: 75

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 Жыл бұрын

    మీలాంటి వారు పదవి చేత పట్టుకొని గొంతుకు సంకెల్లు వేసుకొని... చచ్చిన జీవితం గడపడం ఎంతో బాద కరము.

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 Жыл бұрын

    అబ్బో గోరటి జర ఇదే మాట మి దొర దగ్గర అని సూడు

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers Жыл бұрын

    Super sir.... 👍👍👍

  • @msrajeshtv
    @msrajeshtv Жыл бұрын

    తన కలం,గళం అన్నీ... దోర కాళ్ళ దగ్గర గులాం అయ్యాయి... పాపం

  • @punithkumarchinnasani163

    @punithkumarchinnasani163

    Жыл бұрын

    Ayyana brathuku ayyana brathakani

  • @rajubandarapu4597

    @rajubandarapu4597

    Жыл бұрын

    True enduku musugu sachipora enki neeku neenu istha dabbulu gulam chestava

  • @rameshburuguramesh8626
    @rameshburuguramesh8626 Жыл бұрын

    Super 👌

  • @Dinesh-gm3bo
    @Dinesh-gm3bo Жыл бұрын

    Ex Praja kavi Present Asthana kavi

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 Жыл бұрын

    great poet

  • @kishoresoma6534
    @kishoresoma6534 Жыл бұрын

    విప్లవ కళాకారులకు పాట పొట్ట లోంచి రాదండి. ఆకలి నుండి, దారిద్ర్యం నుండి, అన్యాయం నుండి వస్తుంది. గోరేటి వెంకన్న వాయిస్, SD బర్మన్ వాయిస్ మ్యాచ్ అవుతుంది.

  • @KISHORE.Y579

    @KISHORE.Y579

    Жыл бұрын

    Yes

  • @mastandoctor3002
    @mastandoctor3002 Жыл бұрын

    Suprub

  • @neelampraveen9155
    @neelampraveen9155 Жыл бұрын

    దొర గారి దయవల్ల హాపీ గా ఉన్నారు మీరు..

  • @nagarjunar3909

    @nagarjunar3909

    Жыл бұрын

    Avunu veedu KCRAO praneeyam gurunchi matladadu. KCR tottu gaadu

  • @vijaysastry4235
    @vijaysastry4235 Жыл бұрын

    People are like that...mean, selfish. Every one Experts in practising inequality at their own level...thats culturally aquired...

  • @mulnivasi1818
    @mulnivasi1818 Жыл бұрын

    గోరేటి గారు ఇక ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేసారండీ. మీ కలం, గళం, పాట, మాట అన్నీ కూడా దొరల ఘడీలల్ల బానిసైపోయాయి...

  • @venkateshwarlualloju4912

    @venkateshwarlualloju4912

    Жыл бұрын

    నూరు శాతం సత్యం చెప్పారు.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Жыл бұрын

    పోయింది నాశనం అయ్యంది అనుకుంటు నీవైతే ఆనందంగా నే ఉన్నావు మంచి రాజ్యం రావాలనుకుంటే రావుల పాలు చేస్తిరి నాయన.

  • @narendranath3529
    @narendranath3529 Жыл бұрын

    Super poet gorenti venkanna garu

  • @singam_siri
    @singam_siri Жыл бұрын

    Super sir

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 Жыл бұрын

    Annagaru meeru elage mudathvam kosam Kula matha mudathvam nu anichi veyadaniki poradali jai insaan ✊🏻

  • @Anand143-w
    @Anand143-w Жыл бұрын

    వెంకన్న సీటు బాగుంది సూపర్ 👌👌

  • @vahininews66
    @vahininews66 Жыл бұрын

    నువ్వు మాత్రం బాగున్నారు కదా సార్ అవినీతి పార్టీ లో

  • @adiravana5310
    @adiravana53102 ай бұрын

    Good singer

  • @gkrao1952
    @gkrao1952 Жыл бұрын

    Super venkanna 🙏

  • @kaverikokkala9509
    @kaverikokkala9509 Жыл бұрын

    Telangana laagey meeru...digajaaruthunnaru

  • @KANCHANAPALLISRINIV
    @KANCHANAPALLISRINIV Жыл бұрын

    You forgot your actions Mr Gerental. Recollect your actions separate Telangana movement and colluded with KCR. Exploited regional sentiments and now you are lecturing us.

  • @star360tv3
    @star360tv3 Жыл бұрын

    You are full happy, but not happy telangana

  • @gangukrishnamurthy4802
    @gangukrishnamurthy4802 Жыл бұрын

    రాష్ట్రం సుబిక్షంగా ఉందంటారా. వెంకన్న గారు.

  • @ganeshind2097
    @ganeshind2097 Жыл бұрын

    Jai Telangana Jai Kcr Jai Bharat

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 Жыл бұрын

    ఏమో ఎవరి లాభం వారిది

  • @BharathChouhan.
    @BharathChouhan. Жыл бұрын

    ఈ సారు MLC...!!

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Жыл бұрын

    ఇరుక్కు పోతావనుకోలేదు కవులను ఒక తెగ గలదిట దివికిని మింటికిని త్రాళ్ళు ముడివైచి మహీ ధవులిచ్చు ఖదరు శాల్వల పువుదండల మురిసిపోవు పుట్టు దరిద్రుల్ అన్నాడు జాషువా మీరలాంటి వారు కారని నమ్ముతున్నాం.

  • @rajubandarapu4597

    @rajubandarapu4597

    Жыл бұрын

    Nice anna

  • @rajammangaalpelly6002
    @rajammangaalpelly6002 Жыл бұрын

    One side pata

  • @keesaragopal5009
    @keesaragopal5009 Жыл бұрын

    ఏం లాభం దొరకు బాంచెన్ అని, కళను తాకట్టు పెట్టి ఎంగిలి కూడుకు జోలె చాచి గడీల బంధీ అయితివి.

  • @anjiyadav4636
    @anjiyadav4636 Жыл бұрын

    ఒకప్పుడు ప్రజాకవి..! ఇప్పుడు ఆస్థాన కవి..!🤓

  • @vsr817
    @vsr817 Жыл бұрын

    Venkanna garu... Meru KCR thotuga maripoyaru...

  • @mnagaraj6087
    @mnagaraj6087 Жыл бұрын

    మనం ఆలోచించే విదానంలో వుంది .గోరెటివెంకన్న ఎప్పటిలాగేఉన్నారు

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Жыл бұрын

    దొరగారు వెంకన్నకి ఆదాయము లేని ఎమ్మెల్సీ సీటు ఇచ్చిండు ఎమ్మెల్సీ కవితకి 100 కోట్లు ఇచ్చిండు స్కామ్ చేయడానికి వెంకన్నకు ఇవ్వలేదు అంతే

  • @srinivasbandla3179

    @srinivasbandla3179

    Жыл бұрын

    E rajyeaml neeku padhavi avasarma

  • @nagarjunar3909

    @nagarjunar3909

    Жыл бұрын

    KCRAO Lucha paata padu Kavi Goreti

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 Жыл бұрын

    Kcr chesedi endhi Dora palana kaada bantrothu nuvvu nee konchem respect undi kabatti aagina

  • @Venkaducreations
    @Venkaducreations Жыл бұрын

    మీరు సహజ కవి.

  • @TechCric
    @TechCric Жыл бұрын

    Aapu le MLC ivvagand slave i poyavu...I'm so better than you ..i have my own right to talk no need to afraid anyone...

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 Жыл бұрын

    Enni marina Dora palana maraledu

  • @BARATH2047
    @BARATH2047 Жыл бұрын

    సత్కవుల్ హాలికులైతెనేమి కంద మూల కౌద్దలికులైతెనేమి...

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 Жыл бұрын

    ఎంక ఏం కావాలి వెంకన్న సెట్ నువ్వు మంచిగా సెట్ అంటే చాలు గల్లీ చిన్నది వెంకన్న పెద్దోడు

  • @Peoplespartytg
    @Peoplespartytg Жыл бұрын

    నీలాంటోడిని చూస్తే నాకు గుండె తరుక్కుపోతుంది

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 Жыл бұрын

    Enki bagunnava mammalni sampinav ga kadupunindindiga sikhibhava

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf Жыл бұрын

    Slave to dora

  • @satishp8323
    @satishp8323 Жыл бұрын

    Evaru recha goduthunnaru raa

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 Жыл бұрын

    First talk about Telangana then go to country politics Telangana government gave you MLC post you never talk about Telangana we are not kids we know your dirty mind

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Жыл бұрын

    Ninnu choostunte asahyam vestondi emi bathukura needi

  • @mallaiahjannarapu9159
    @mallaiahjannarapu9159 Жыл бұрын

    అన్న మీరు కులo మఠం గురించి చర్చించి ప్రపంచాన్ని ప్రపంచాన్ని ప్రపంచాన్ని మార్చాలి.

  • @t-telugurrr9064
    @t-telugurrr9064 Жыл бұрын

    Dabbu ku amudupoyevadu vedu

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 Жыл бұрын

    Sahajanga Dora mari

  • @medegopal7429
    @medegopal7429 Жыл бұрын

    KCR Bootlu Nakatam ayipoyinda

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Жыл бұрын

    Galli peddadyndi gada. Inkenduku enjoy. Anchor is flatteting

  • @user-jb2ul4us4r
    @user-jb2ul4us4r11 ай бұрын

    Chepinav teee....mi dora kula rajakeyam paina kuda matladu

  • @narsimhajaangaari515
    @narsimhajaangaari515 Жыл бұрын

    అవేకళ్ళతో తెలంగాణను చూడండి

  • @MadhavJK
    @MadhavJK Жыл бұрын

    ఏమి కయిత నీది ఏమి ఏసము నీది? నీ కయితెవరి కోసం గొంతెవరికోసం? గరీబోల్ల కథలు సెప్పి కొలువు సాధించావు కొలువు దెరకగానె గొంతుకు సంకెల్లు వేసుకుంటివి! దొరలకూడిగం జేస్తు సకిలించెదవు అది ఏల? కలం, గళం, మాట, పాటలను దొరల ఘడీలల్ల బానిస సంకెల్లు వేసి… ఏమి తత్వం నీది? ఏమి బతుకు నీది? ఛీ…! ఛీ…!! ఛీ…!!!

  • @saideepthota
    @saideepthota Жыл бұрын

    గోరేటి వెంకన్న mlc పదవికి ఆశ పడేవాడు ఏమి కాదు! ఆ పదవి ఆయనకు గడ్డి పరకతో సమానం. ఆ పదవి ఒక కళాకారుడికి ఇచ్చిన గౌరవం అంతే...

  • @nampallymallesham6402

    @nampallymallesham6402

    Жыл бұрын

    అబ్బా చా

Келесі