Gopala Krishna Ronanki Interview (Mock Interview)Civil Third Ranker
Ойын-сауық
For More Updates:
Watch The Most Telugu Inspirational Interview From UPSC Civil 3rd Ranker Ronanki Gopala Krishna Mock Interview By Krishna Pradeep' s 21st Century IAS - ph. 8686233879....
శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం పారసంబాలో, తల్లి తండ్రులు నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు కాగా ఇంటర్ వరకు కరెంటు కూడా లేని పూరింట్లో చదువుకొని పట్టుదలతో, చెప్పుకోదగిన శిక్షణ కూడా లేకుండా, తెలుగు మీడియం లో హాజరై సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకర్ గా నిలిచిన రోణంకి గోపాలకృష్ణ నేటి యువతకు ఆదర్శం...
Subscriber @
• Silksmita , rajendra p...
Silksmita , rajendra prasad and Kaikala Satyanarayana comedy scenes
/ @filmcitychannel6702
Collector Amrapali Inspirational Speech For IAS Aspirants...Please watch ..VIDEO
• Video
--------------------------------------------------------------
Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY
• Assistant collector Go...
Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY.................
• Assistant collector Go...
~-~~-~~~-~~-~
Please watch: "JC Diwakar Reddy funny Comments on Ysrcp Party Plenary"
• JC Diwakar Reddy funny...
~-~~-~~~-~~-~
Пікірлер: 2 200
మన దేశంలో ఎప్పుడు అయితే ఇంటర్వ్యూ లో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ అడగకుండా తెలుగు లొ ఇలానే అడుగుతారో అప్పుడే మనకి పూర్తిగా స్వాతంత్రo వచినట్టు.....ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చింది.. అందుకే మనకి తెలుగు మూలం.... మన తెలుగు తల్లికి... జై హింద్
@warangalsaiking5923
Жыл бұрын
Alantapudu engs valla phn endhuku vaduthunavu KZread kuda vallade endhuku use chesthunavu babu
@caesar335
Жыл бұрын
Neku English radu ani cheppa ra pu..a
@pavankalyankuruva8644
10 ай бұрын
Bro athanu fully telugu....literature....
@prakashbibleinstitute3954
9 ай бұрын
నిజంగా
@Research_Earnings.telugu
8 ай бұрын
English pedha bokka 😂😂😂 police station lo ayyina railway station lo ayyina RTC complex lo ayyina ap mutham ki amma lidha ayya okka ticket ivvu antharu police station lo ayya ma badha chudandi antharu so Telugu bery very important ok na so** English chall
సిటీల లో వుండి అన్నీ సౌకార్యాలు ఉండి,ఇంజినిరింగ్ లు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. తెలుగు అంటే అధి ఏధో అనాగరిక0 అని ఫీల్ అయ్యే ఈరోజులలో కనీస సౌకర్యాలు లేని ఓక వ్యక్తి సివిల్స్ టపర్ అంటే చాల గ్రేట్.
అన్ని భాషలందు తెలుగు లెస్స నా తెలుగు తల్లికి వందనం..🙏🙏
@bollapraveen3721
3 жыл бұрын
Desha bashalandhu Telugu lessa
@Manideep6557
3 жыл бұрын
@@bollapraveen3721 yes
@prasadbidijana948
3 жыл бұрын
Yes it's true brother
@mdb8511
2 жыл бұрын
Nw gvot Wana make all telugu medium into English. Medium scholl
@asirinaidumedi6764
2 жыл бұрын
@@mdb8511 P
తెలుగు తో ఇంటర్వ్యూ చాలా బాగుంది. గోపాలకృష్ణ గారు ఇప్పుడు పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్, కంగ్రాట్యులేషన్ సార్.
తెలుగు లో ఇంటవ్యూ చేస్తారు అని నాకు తెలీదు.చాల గర్వంగా వుంది....
@khushirajmakala211
5 жыл бұрын
Bcoz he was telugu medium bro.if u r english medium they will ask u in english
@medabalimiram6832
5 жыл бұрын
@@khushirajmakala211 english medium ani kaadhu bro nvu eh medium lo ayina interview ivvocchu
@pinto_hub
4 жыл бұрын
adhi mock interview bro
@krishnanlmjkb2456
4 жыл бұрын
@@khushirajmakala211 బ్రో మనకు ఇంగ్లీష్ అంతగా రాకపోతే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్న తెలుగు మీడియం అయతే ఎంతైనా కష్ట పడ గలుగుతం ఎగ్జామ్ పర్పస్ లో కాని IAS అయ్యిన తరువాత ఇంగ్లీష్ టాకింగ్ రాకపోతే ఎలా బ్రో నాకు సందేహంగా ఉంది ఎందుకంటే తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ టాకింగ్ చాలా కష్టం reply bro
@filmcitychannel6702
4 жыл бұрын
kzread.info/dash/bejne/c4qHxNWtic6uYdI.html
open degree chesi civils lo 3rd rank sadhinchina gopalakristna gaarike congratulations.
@harsha6112
4 жыл бұрын
Avuna bro
@taratirupathireddy2332
4 жыл бұрын
Avunu brother
@RamganiRohithgmailCom
4 жыл бұрын
Really hats up
@akurathihanumantharao4758
4 жыл бұрын
@@harsha6112 my heart congraduelations I wish you all success in your life
@kurakuratnareddy4021
4 жыл бұрын
With reservation it is possibile bro
2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@priman268
2 жыл бұрын
Elanti video la indha kuda elanti comments unayante nuv bagupade chance a ledhu ra
@Infospot887
2 жыл бұрын
I am in 2022
@freedom1213
2 жыл бұрын
@@priman268 edo vagesi highlight ayipodam anukunnava. Evadu pattinchukoledhu pakkakelli aaduko
@keelabharath2740
Жыл бұрын
Andharu chustharabha
@NikhilaBonagirl
Жыл бұрын
2022 lo kuda chusthanam
ఆ ఇంటర్వూ ఎంది ఆ ప్రశ్నలు ఏంది, ఆ ప్రశ్నలకి ఇతని సమాధానాలు ఏంది, నీ జ్ఞాపకశక్తికి నీ తెలివికి 🙏🙏🙏 కొంచం కూడా భయపడకుండా బాగా చెప్పావు..🙏🙏🙏
మీ లాంటి వారి పుణ్యమే కావొచ్చు తెలుగు ఇంకా బ్రతికే వుంది. చాలా చక్కగా మాట్లాడి.. చాలా చక్కగా ముగించారు.
@saikrishnaDpic
7 жыл бұрын
nice
@Gowtham-ff7zm
6 жыл бұрын
Good
@chiranjeevipaidi1891
5 жыл бұрын
Superb anna
@sampathliehunter4451
5 жыл бұрын
Epudu Telugu bathuku daggaraki velle karma em undi telugu ki m aendi me battebaaz over action aapandra telugu manchi position lo undi untadi merem bayapadakandi
@prabhasmoni1170
5 жыл бұрын
Achaaa ipudu pullllu inglisheeee matladuthunnadu saaaru Si arguments coll gopalakrishnaa Ani youtube lo search chesi chudu
మనం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి🙏🙏🙏
ధన్యవాదాలు తెలుగు ఐఏఎస్ గారు, ఇప్పుడు మా పాడేరు ఐటీడీఏ లో వస్తున్నందుకు..వృదయపుర్వక ధన్యవాదాలు sir🙏🙏
ఈ వీడియోని చూశాక సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఇంత సింపుల్ గా ఉంటుందనే నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ వీడియోలో గోపాలకృష్ణ కి తెలుగు లో ఉన్న పట్టుదల తెలుగు పట్ల ఉన్న మమకారం మరియు వారు చూపించిన శ్రద్ధ చూస్తుంటే ఒక తెలుగువాడిగా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు వాడు ప్రపంచములోనే మూడవ ర్యాంకు పొందడం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కి ప్రతి తెలుగు వాడికి చాలా గర్వపడే విషయం ఇలాగే గోపాలకృష్ణ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నా .
ఏ భాషలో మాట్లాడు తున్నాం కాదు ముఖ్యం...వే ఆఫ్ థింకింగ్ ఉండాలి ఫ్రెండ్స్...
@madavenkataramana7849
5 жыл бұрын
Good
@naveen8475
4 жыл бұрын
Correct
@filmcitychannel6702
4 жыл бұрын
kzread.info/dash/bejne/c4qHxNWtic6uYdI.html
@moneytips9783
4 жыл бұрын
Yes. U are right.. But.. talking about importance of telugu..
@malarapumalarapu1914
4 жыл бұрын
Aunuuu
ఉపాధ్యాయుడు కి ముఖ్యంగా ఉండాల్సింది విద్యార్థిని inspire చేయడం ...
@vishnu6398
2 жыл бұрын
Why? (Just want to know)
అక్కడ ఇంటర్వ్యు చేసేవాళ్ళు చాలా కూల్ గా అడిగారు అతన్ని ఇబ్బంది పెట్టకుండా ,అలాంటి అధికారులు ఉంటే చాలా బాగుంటుంది ,కొందరు అయితే చాలా పొగరుగా ప్రవర్తిస్తారు
గోపాలకృష్ణ గారు / sir మీకు ధన్యవాదములు ఇంత గొప్పవాడు అయినందుకు.
sir మీ రికార్డు నేను బ్రేక్ చేయసేయాలని 🇮🇳🇮🇳🇮🇳అనుకుంటున్నాను. 🇮🇳🇮🇳🇮🇳.ప్రాణం ఉంటే చాలు నేను మీ రికార్డు -భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయము. నేను తిరగారాయాల్సిందే. 🇮🇳🇮🇳🇮🇳...
@kondalreddynomula222
Жыл бұрын
Best of luck brother👍👍 🤝🤝
@boggularajesh2391
Жыл бұрын
Sir upsc exam telugu lo rayaccha sir
@Siddarth9012
Жыл бұрын
M record bro..athanidi?
@gollasuruvishnu7285
4 ай бұрын
All the best bro
అయ్యా ... నీకు దండాలయ్య.... ఎం జ్ఞాపకశక్తి గురు నీకు... Super
@filmcitychannel6702
4 жыл бұрын
kzread.info/dash/bejne/c4qHxNWtic6uYdI.html
@junnugaming3394
4 жыл бұрын
Yes
@janakinagaraju6521
4 жыл бұрын
Andukea collector ayadu
@venkateswararaoavirneni3770
4 жыл бұрын
janaki nagaraju u
@sreejagummala3251
3 жыл бұрын
😆😆😆😅😅😂😂🤣🤣🤣😝😝
మీరు తెలుగు ను ఎంచుకున్నదుకు గర్విస్తున్నాను
E interview వల్ల చాలా మంది. Inspire అవుతారు sir..
చాల బాగా మాట్లాడారు అన్నయ్య స్వచ్చమైన తెలుగులో మీ యొక్క భావాన్ని చాల బాగా వ్యక్థ పరిచారూ ఇంకా మీ ఒదిగి వున్న మనస్తత్వానికి ఫిదా అయిపోయాను U r duur👌👌🙏🙋
2021lo chusevaru like kotandi
@prakasht8475
3 жыл бұрын
Kottakapotey?
మా పాడేరు ITDA కి project officer గా నియమించినందుకు ధన్యవాదాలు
2020 లో చూసేవాళ్ళు లైక్ కొట్టండి
@user-ki1wt6mp4t
3 жыл бұрын
Beggars 😂😂
@kamanoor_naga1158
3 жыл бұрын
Sound ledu
@Pet_lover_pradeepvlogs
3 жыл бұрын
Wating in 2021😚
@mysteryfactsy.t9052
3 жыл бұрын
మేము 2020 లొ చూస్తే నికెందుకు like కొట్టాలి రా లంజ కొడకా !!!!!!
@Saivimal2111
3 жыл бұрын
@@mysteryfactsy.t9052 😂😂😂
keep interview for MLA'S and MP 's also .
@krishnakyasaram192
5 жыл бұрын
Yes u r right
@vamshigande5414
4 жыл бұрын
Super
@janakidurgamalleswari5028
4 жыл бұрын
Ipudu vuna vallu okalu kuda pass avaru sarikada qualify avaru
@sainarendran5367
4 жыл бұрын
Appudu Inka manaki unna MLA andaru retire ayipotharu 😂
@chandoors7010
4 жыл бұрын
@@janakidurgamalleswari5028 😀😀😀😀
తెలుగులో ఇంటర్వ్యూ జరగడం ఆనందంగా ఉంది....
2021 lo chusevaru like cheyandi
UPSC civils interview తెలుగు లో కూడా ఉంటుంద అని ఇప్పుడు తెలుసు కున్న.civils Interview అంటే only english or hindhi అనుకున్న
@BJtalks27
2 жыл бұрын
Anni languages lo nu untundi
@kamalakumari7269
2 жыл бұрын
Ne kuda
@jayatirumalasetti8693
2 жыл бұрын
Bros adhi mock interview original kadhu
@SAI-fj3ov
2 жыл бұрын
Interview,s only English and Hindi
తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు అద్భుతంగా మాట్లాడారు అన్న
@vadthyavathraju3452
3 жыл бұрын
Telugu vaday undi telugu mataladam kuda great na?
@omprakashreddi961
3 жыл бұрын
@@vadthyavathraju3452 koncham hard words use chesaru matldthunnappadu
@Sking6300
2 жыл бұрын
@@vadthyavathraju3452 అరేయ్ బాబు గట్టిగా అచ్ఛ తెలుగు లో మాట్లాడితే మేము మాట్లాడే మాటలకు అర్థం కూడా త్వరగా కనుక్కొలేవు. తెలుగు నుడి అంటే తక్కువ చేసి మాట్లాడకు.
తెలుగు లో interview చేయడం చాలా గౌరవంగా ఉంది coungrestion 💐💐 గోపాల్ కృష్ణ గారు
స్ఫూర్తి ప్రదాతలైన అధ్యాపకులకు ఉపన్యాసులకు 🙏 🇮🇳.
Mt questions r 1. Why india can't developing 2. Why poverty in india even we have rich resources 3. Why beggers and home less people and children r still begging 4. Why no single km of road is not according to ISO standards 5. What is competency 6. How academic and copetetion job holders can be competitive
Very good interview. Very nice. Answer. 👍. తాలియనే విషయం కి sorry అన పదం గ్రేట్ , i love Good Answers. Sir.
ఈ interview చూస్తుంటే మా తెలుగు మాస్టారు చెప్పిన పాఠాలు గుర్తుకొస్తున్నాయి...
Language is not important but Knowledge is more important You proved it Bro 🙂 You are the inspiration for more aspirants 👍👍👍
@DJDV1996
Жыл бұрын
Yes
ఒక పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నీలాంటి చాలా మందిఒక ఉన్నత స్థాయిలోఎదుగుతారు 2001నుంచి2018సంవత్సరంలో చదువుకున్న చాలాప్రభుత్వాలు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులునేటికీ ఇంగ్లీషు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారూ భారతరాజ్యాంగంలోఇరవై మూడు భాషలుఉన్నాయిప్రతి ఒక్క రాష్ట్రంలోఒక్కొక్క లాంగ్వేమాట్లాడుతారదాని ప్రకారంఆ రాష్ట్రాలవారిగాఇంటర్వ్యూ ఉంటే చాలా మందిది
అన్ని భాషలందు తెలుగు లెస్స మాతృభాషను ప్రేమిద్దాం ఆంగ్ల భాషను గౌరవిద్దాం
తెలుగు బాషను దాని గొప్పదనాన్ని కాపాడు కోవాలి..... మాతృభాషలో చదువు,పోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలు పూర్తిచెయ్యడం గొప్ప అదృష్టం ....
సర్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సర్ ....మాలాంటి పేద వారికి మీరు స్ఫూర్తి సర్ ...
Imagine his struggles struggles and Struggles😓 to reach this seat..... Impossible without honest hardwork and patience..
@arunasapireddi1492
4 жыл бұрын
Super
@princeprasad6341
3 жыл бұрын
Pakka bro
@FF-qt1zh
3 жыл бұрын
No
సినిమాటిక్ హీరోయిక్ సీన్ అయి ఉండాలని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకండి... ఇది మోక్ ఇంటర్వ్యూ + నిజజీవిత దృశ్యం... అతను ఒదిగి ఉంటూనే ఎలాంటి సమాధానాలు ఇవ్వగలిగే సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు అనేది చూడండి
@venkateshavslsri7118
4 жыл бұрын
Yes bro but IAS ayyaka baaaga attitude chuyisthunnadu
@taarun8565
4 жыл бұрын
@@venkateshavslsri7118 av o 1 yr suspens chesi intlo pandapettali telssdi ssaru ku
@manojtmkr
4 жыл бұрын
Yes chala attitude chupinchadu ee IAS after posting ,I saw one video un wantendly scolding one police officer
@vilasreddy6356
4 жыл бұрын
Veediacting superb bro. Intetviewers flat..
@pothurajuramnath8229
3 жыл бұрын
@@venkateshavslsri7118 yes bro oka video undi.si ni thiduthadu
His voice is like Writer Anatha sriram
@pbujji991
4 жыл бұрын
Haha.. Nijame kada, yekkadovinnattu anipisthundi.. Allasani pedda a kavithvam baga chepparu.
@sridhardasari2976
4 жыл бұрын
correct
@dhananjayar5112
4 жыл бұрын
interview lo voice modulation alage vundali bro...
@yaswanthbejjanki101
3 жыл бұрын
@@dhananjayar5112 😆😆
@ganeshajai3934
2 жыл бұрын
Yess
Haa Telugu padyam vinaganee maa Telugu teacher gurthocharu....naku 10 class loo gift thechi pettina padyam...Happy to see IAS interview in Telugu ❤️❤️
మీరు చెప్పినంతవరకు తెలియదు, మన శ్రీకాకుళం కి ఇంత గొప్ప చరిత్ర ఉందని..
Srikakulam ki em lekapoyina manku elanti animutyalu unnaduku chala anandham ga undi😍
@janakinagaraju6521
4 жыл бұрын
Yes
@Sravani32152
3 жыл бұрын
Bro nade Srikakulam A
కన్యాశుల్కం నాటకం లో ముఖ్య పాత్రలు గిరీశం మరియు మధురవాణి..
ప్రస్తుతం పాడేరు ప్రోజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు......
@venkateshn7432
2 жыл бұрын
Hi bro which area in paderu
@adventure2055
2 жыл бұрын
Andhra Pradesh lo visakhapatnam lo ITDA PADERU LO PO GA UNNARU
IAS interviews telugulo untunda superb👍👍👍
what ever bro konthamandi Ninnu sariga chepa levu antunaru ...chala mandi English vachina kuda... nee laga 3rd rank techukoleru ...Valu Cheya leni Pani Nuvu chesi chupetavu Ade vallu jealous feel avutunaru...elanti support lekuna 3rd rank vachindi Mee efforts ki superb Ade kuda own prepare ayaru talent chala gopadi...all best bro
@jyostnabysani5665
5 жыл бұрын
It's true English is just a language...
@muralikrishnapj609
5 жыл бұрын
@@jyostnabysani5665 yes
@sarveshgujjula9698
5 жыл бұрын
Superb
@madhavilatha7847
4 жыл бұрын
Yes. Miru cheppindi correct 👌👌
@cricmic9194
4 жыл бұрын
Physically disabled person category pettadu. Kani athanu mana lage normal gaane untadu. Mains lo 1 hr extra ostundi prati paper lo. Prelims kuda 91 marks ochayi. Normal ga aite 105 aa year cut off. Anduke mains lo ekkuva marks ochayi. Kastapadda maatha vaasthavame aina inka deserving candidates ki vachi unte bagubdedi. Lakshala mandi poti pade ee exam lo ilantivi jaragdam goram
This guy is most awsome he stored mini chip in his mind. he has genuine minded and good mentality. He explain in our mother tongue. Knowledge is about explaining in our way. He did in correct way good job 👌👍👏
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
Civils exams ante only English to English ankunna bro Telugu lo kuda untundani telsindi. Thanks bro civils prepare avvali ankuntana me inspiration tho
@GNaveen124
4 жыл бұрын
rakesh rakhi No bro english or hindi
@navyatadikonda7899
4 жыл бұрын
Prelims lo English vuntadi mcqs motham,interview manaki nachina language lo vuntadi
@PavanKumar1.
3 жыл бұрын
Adi mock interview main interview ela net lo pettaru only english hindi lo untadi
@Study_with_mooha
3 жыл бұрын
First female telugu medium IAS officer interview , watch here kzread.info/dash/bejne/mq5rscSsiZXNpag.html
@vadthyavathraju3452
3 жыл бұрын
All the best
నీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం👍👍
One off the best mock interview I have seen till now😍
సూపర్ అండి తెలుగు లో ఇంటర్వ్యూ చేస్తారని నాకు అస్సలు తెలుదు
ఇంటర్వ్యూ సార్స్ గ్రేట్ చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు మంచి సహాలు చెప్పారు💐💐🙏🙏
Love you brother....edo oka roju governments jobs tho nindipothundi... all ready prathi village lo 60% vunnaru.....jai srikakulam....
నాకూ సిగ్గు గా వుంది 😔😔 బ్రో మీరూ 🌹 సూపర్ bro
ఇలా తేలుగులో ఇంటర్వ్యూ చేస్తారు అని చాలా మంది కి ఇప్పటివరకు తెలీదు ఇప్పుడు చాలామందికి ధైర్యం వచ్చి ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు వస్తారు
గోపాల్ కృష్ణ గారు మీరు చదివిన కాలేజ్ లోనే నేను చదువుతున్న sir your my best inspiration sir
I feel so proud of you Sir 🙏. Present you have been working as Project officer at Paderu ITDA. Congratulations 🙏 Sir. Your life is very inspirational to everyone 🙏.
English language emundi sir...civils 3rd rank vachinda great guy...and multiple subject students ki teach cheyagalaru...baga concentrate chesthe English pedda kastamemi kadu .....((my point of view......way of thinking and subject is main importance))....salute sir....All the best ... you're inspired to All of them...
Àmmoooo!! English lo interviews chaaalaaa chusaaaa,,Telugu lo first time chustunna..àa questions ki aa brother answers ki and athani explanation ki ......,.🙏......Greàt....
తెలుగు లో ఇంటర్వ్యూ చేయడం తెలుగు జాతికి గర్వం బ్రిటిష్ వాళ్లు వదిలిన ఇంగ్లీష్ భారతజాతి పై ఇంకా ప్రభావం ఉంది వీలైనంతగా తెలుగులోనే ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను
@DkDk-ek9wm
Жыл бұрын
Mock interview,
This video will give a clarity on how an interview conducted
ఇంటర్వ్యూలో మీ సంభాషణ, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ప్రాక్టికల్ గా నన్నే Interview చేస్తున్నా రా ? అనే అనుభూతి కలిగింది . చక్కగా ఉంది వీడియో 🙏
@fOXgodsPSR
Жыл бұрын
😊
తెలుగు లో interview చాలా బాగుంది. నేను పిపేర్ అవుతా Thank good msg
తెలుగు వారికి గర్వకారణం
Our beloved nageshwar sir(orange shirt).He teaches very well.He just involves every student in the class as if we r subordinates and he is our superior officer.##Love u so much sir😍
@ViolentVick
4 жыл бұрын
I wish I had sir like him.
@Jason-cq4gt
2 жыл бұрын
Chala baga chepparu brother
hello guys English is just a language not a knowledge and it is just a mock interview and he just wanted to know about it and he came from the poor background and achieved top rank and all the guys stop criticizing him if u have the stuff prepare for civils it's a disease of our society if any one achive great things all the people try to point him and discourage him and bark at him like a dogs
@madhankoti2178
7 жыл бұрын
how can people who giving negitive comments judge him with this 30 min fake mock interview which he attend without practice
@madhankoti2178
7 жыл бұрын
guys dont bark at him like dogs if u have the stuff prepare for civils
@durganisaiprasanna8257
6 жыл бұрын
u said correct man
@muralikrishnapj609
5 жыл бұрын
@@durganisaiprasanna8257 helllo
@durganisaiprasanna8257
5 жыл бұрын
muralikrishna medisetti hello
నాకు చాలా ఆనందం గా ఉంది నువ్వు సూపర్ అన్న
మా ప్రక్కన ఊరు తనది.. మా..ఊరు పేరు :దాసుపురం..వాళ్ళు మాపై ప్రేమగా నడుచుకుంటారు
ALL THE BEST FOR UR BRIGHT FUTURE GOPALA KRISHNA GARU.....
@kurakuratnareddy4021
4 жыл бұрын
Reservation valla life bane vntadi bro ...
@sris3427
Жыл бұрын
Meeru cheppina padhyam chala thapoulunnavi
Telugulo interview chesinamdhuku thank you sir. Good interview.
@Study_with_mooha
3 жыл бұрын
First female telugu medium IAS officer interview , watch here kzread.info/dash/bejne/mq5rscSsiZXNpag.html
@mounikasimhadri151
2 жыл бұрын
Telugu lo interview miru chala great anna 🙏
సార్ మా పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి గా రావటం సంతోషం 🙏🙏🙏...
IAS interview chese sir chala casual ga undatam gamanarham ayana knowledge kuda bagundi
He impressed all interviewers ..... Vice-versa the viewers....😍😍😍
Interviewer taking interview in Telugu Great 👏👏
Sir meru ma distic Ki ravadam Chala happy Ga undi sir🙏🙏
Sir you have incredible knowledge and memory. Hattsoff Sir 🙏🙏
@murallemohan5918
3 жыл бұрын
Hiii how are you
negative comments chase vallu okati Gurthu pettukondi talent undi velladu and interview face chase Vallaku aa stage fear telustundi meru anta topulu itey meru civils try chayandi appudu telustundi tana talent antoo ina asalu civils exam meru try chasara chasina vallu avaru etuvanti nagitive coments chayaruu soo please don't write negative comments
@sureshnallu3897
7 жыл бұрын
salman babu 👍🏻
@mpavanraj43
7 жыл бұрын
s Brother
@mohanachakradhar1349
7 жыл бұрын
exact ga cheppav bro
@ayrus9547
7 жыл бұрын
salman babu Comment appudu positive ga undalanukovadam .....adugudalake addankega marutumde ......opposition lekapotey .....Govt estanusaramga nadustade
@siddusiddu8548
7 жыл бұрын
super ga chaspav anna
Honestly I loved and respected him alot after knowing his background and what his parents suffered in his village but after watching this interview, my view and my belief in IAS IPS knowledge and capabilities entirely changed...! Honestly when iam young I used to fear alot as I used to beleive only extraordinary talented people only can qualify such exams..! Completed my PhD and after that worked in many western countries but still I beleive IAS toppers r the best but now everything changed..! anyhow best of luck.. love to see your parents happy and proud in the same village..! develop ur village..!
Excellent interview sir so I feel very happy because you speaking in telugu
He is from palasa proud of my village
@shaikraheempasha2124
4 жыл бұрын
superb sir
@harikagolusu5756
3 жыл бұрын
@@ramavathsarvan8011 naupada rs
@murallemohan5918
3 жыл бұрын
@@harikagolusu5756 hiii how are you
@dilipbattini4922
3 жыл бұрын
@@harikagolusu5756 me too 😀
@praveenkeesari6754
Жыл бұрын
Harika Telugu option unttadi ha civils interview lo
అన్న చాలా బాగా మాట్లాడయ్యావు . Interview ante naku bayam undedi.ninnu chusaka దైర్యంగా ఉంది.
@Study_with_mooha
3 жыл бұрын
First female telugu medium IAS officer interview , watch here kzread.info/dash/bejne/mq5rscSsiZXNpag.html
2022 lo chusay Varu oka like vesukondi
2021 lo chuse vallu like kottandi
The patience he have 🙏🙏 I have keenly observed some times giving clarification for whatever we said if that is opposed their arguments also makes us disqualified. All we need to have patience and listening skills.
RGV ni veellu interview cheste ela vuntundho vokka sari imagine chesukondi guys🤒🤒🤒🤒🥵🥵🥵🥵🥵🤥🤥🤥🤥🤥🤕🤕🤕🤕🤕😟😟😟
@krishnamanohar5242
4 жыл бұрын
😂😂🤣🤣😝
@saikiranskdmsaianna2051
4 жыл бұрын
Ne lanti comment kosam vetukutuna
@akhiladunukula4287
4 жыл бұрын
🧐
@mysteriousone_telugu
4 жыл бұрын
@@akhiladunukula4287 hi
@mysteriousone_telugu
4 жыл бұрын
Please tell me your name
Telugu lo kuda interview untundani ee vedio choosaka telisindi... Matru bhasalo interview chesinanduku chala garvanga undi..
@mohansai3657
4 жыл бұрын
Bro I think it is a coaching centre interview
@Study_with_mooha
3 жыл бұрын
First female telugu medium IAS officer interview , watch here kzread.info/dash/bejne/mq5rscSsiZXNpag.html
How humble he was
Talent never dies 🔥🔥🔥
Firstly ur respect towards seniors nd ur simplicity make u grow up to a big stage.... anyway ur the role models to the students who works hard
Hey people, please don't show your knowledge and opinions here. Everyone who has interest in watching only entertainment gossip videos are also commenting here. Civils is not a regular job interview. Have some respect for the insights this video giving to every IAS aspirant. This is one of the best and useful videos in KZread. Do not spread your negative opinions if you do have.
@sirilanka5972
5 жыл бұрын
Good
mana srikakulam kurruduki oka like vesikondi
@mantrisateesh8360
4 жыл бұрын
Bhavani Bhavani అవునా
@shiva_0704
4 жыл бұрын
Yes
Mee lanti vaaru, maa itda paderu Project officer ga, vachinanduku, chala anandanga vundhi sir 🙏.
@chittitallykondety7240
2 жыл бұрын
Nenu paderu Sub Collector( sri. Abishek garu) office lo Administrative officer (Tahsildar ) ga join inaka eyana garni gouravam ga kalisi valla coffee house quarters lo room kosam request ki PO office ki velli kalisinapudu kaneesam lady ani kuda chudakunda quarters vacancies levani, chustanani cheppi 4 times tippinchadu , akharki room evvaledhu pyga chikaku padi sariga respond kaledhu, valla AO ni kuda respect lekunda naku room evvoddani chppadu , na mulam ga quarters lo unna officers un officials ni appati nundo untunna employees ni kuda vacat chypinchalani plan chesadu but vallantha tribals , vallatho pettukunte Karthikeya Mishra ( former sub collector Paderu) laga ipotavani warning evvadam tho eyana pappulu ekkada udakaledhu ethaniki boledu temper, pose, kalinga, feeling, intha acting chesestunadu pedda obidient laga, ethanu English varaku andhuku, Telugu sariga matladalekpotunadu teaching profession indhulo Ala use authundandi ? Repu district collector inapudu teachings chygalda janalaku ? Tahsildar ina nake time leka chasthunnam , 38 mandalalaku 38 mandhi tahsildars ki, zilla prajalaki duty manesi teaching chytanki time akkadidhandi ithaniki ? Over acting kakapothe, asalu ethani answers antha comidy ga unnay, ma APPSC group 11 interviews la kuda ledhu , complete telugulo cheppina English lo adigina ayanakyna English lo ans evvali kadha, adhee radhu , ekkada PO correspondence antha complete English lone untundhi telugu use chyru staff brahmandam ga draft chestaru, mari ethanu kaneesam English knowledge lekunda ala chestadu collector udyogam ? Ekkade migilina UPSC topers interview watch chyndi wonderful lady candidates, how beautiful English they are speaking , etani body language too bad, way of talking, responding towards organisers is awakward total ga worest worest 🙏
Very proud to have you in our district sir 🙏🙏
Proud to be a srikakulam citizen
You are a great insperation to poor students, I salute gopalakrishna garu
I Proud of u gopal krishna sir garu నేను కూడా ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నాను అది న లక్ష్యం సిర్ god bless u sir..................