Good Handwriting 5 Best Tips.

In this video I gave the five best tips that will help you to get a good handwriting.. Hope this video is helpful to you.

Пікірлер: 538

  • @raghuyadav443
    @raghuyadav4434 ай бұрын

    చాలా బాగా వివరించారు మేడం...నాకు చిన్నప్పుడు సేమ్ మా స్కూల్ లో సార్ ఇలానే చెప్పారు...చిటికన వ్రేలు గ్యాప్..డబుల్ రోల్ నోట్ బుక్.. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాప్టల్ లెటర్... ఇలా same టిప్స్ చెప్పి చేయి పట్టుకుని వాయించేవారు...కాని నాకు small letter k రాసేటప్పుడు..ఎప్పుడు ఇబ్బంది అయ్యేది అది వచ్చే వరకు చేపట్టుకుని రాయించేవారు...విషయం ఏంటంటే మేడం పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా నేను రాసినట్టు రాయలేరు...మీరు చెప్పేటప్పుడు మిడిల్ రైటింగ్ అని చెప్పారు పేపర్ కొంచెం తిప్పి ఏటా వాలుగా.. అలానే రాస్తాను మేడం..ఇప్పటికీ నా రైటింగ్ చూసి చాలా బాగుందిరా..సూపర్ రాసవ్ అని అంటూ ..ఏవైనా రాసేటువంటివి వుంటే నాకు చెప్పి రాయించుకుంటారు...కాని నేను ఆర్థిక స్తోమత బాలేక చదివింది 10 వరకు మాత్రమే...అందుకే అందరూ చేతి రాత చాలా బావుంది అంటుంటే...నేను బాధపడుతూ నా నుదుటి రాత బాలేదు అంటుంటాను...కాని ఇప్పుడు నేను మెడికల్ సీజన్ బాయ్ గా చేస్తుంటాను మేడం...సారి మేడం ఇవన్నీ చెప్పానని ఏమి అనుకోకండి...మీరు చెప్పే టీచింగ్ మా గురువులా అర్థమయ్యేలా ఉంది...అందుకే మా చిన్నప్పటి సారు గారు గుర్తుకి వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇవన్నీ చెప్పాలనిపించింది...మీకు ధన్యవాదాలు..,,🙏🙏

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    4 ай бұрын

    Feeling good to hear from you maa.. don't be disappointed 🙂.. try to be happy in your work..

  • @G.DayakarRao-bz7lv

    @G.DayakarRao-bz7lv

    3 ай бұрын

    Send your details

  • @inagantijyothiganesh3907

    @inagantijyothiganesh3907

    3 ай бұрын

    Don't worddy. Try to complete Degree regular/Distance education. Try to start 'HAND WRITING" Course TUITION for school students.

  • @mysolutions98

    @mysolutions98

    3 ай бұрын

    మేడం మీ ఛానల్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వీడియో చూసా చాలా బాగా చెప్పారు. స్కూల్ కాలేజ్ లో ఏ సార్ మేడం కూడా ఇంత అర్థం ఐయే విధంగా చెప్పలేదు. మా స్కూల్ కాలేజ్ టైం అంతా స్పెల్లింగ్ తో స్ట్రగుల్ ఐయ్యము ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడూ నేర్చుకోవాలి అని ఉంది మేడం ప్లీజ్ 🥺 మా ప్రాబ్లం అర్థం చేసుకొని, ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ మీద వీడియోస్ చేయండి మేడం మీ ఛానెల్లో సపరేట్ ప్లేలిస్ట్ లిస్ట్ పెట్టండి స్పెలింగ్ మిస్టేక్స్ కు సంబందించి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏​@@easyenglishbysujaata

  • @manupativenkatswamy
    @manupativenkatswamy4 күн бұрын

    Teacher miru chalaa chakhagha cheparu thank you so much teacher

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti15654 күн бұрын

    Simple and superb and very useful Amma. Thank you very much for your teaching all the way'.

  • @chaitra.1357
    @chaitra.13576 ай бұрын

    superb mam nenu ippudu నేర్చుకుంటున్న mam 1st time me video చూసాను iam house wife tq so much andi

  • @narayanamalapolu9645
    @narayanamalapolu964515 күн бұрын

    Very valuable information thank you ma'am I will definitely try that way

  • @veereswaraotallapati6457
    @veereswaraotallapati64572 ай бұрын

    Hai Madam, Ur class is so attractive, previously I saw so many videos of Ur classes. Mee class entha sepu vinna, not boring. Okay, Ur stress on okay is very sweet.

  • @drsankararaopaluru5031
    @drsankararaopaluru5031Ай бұрын

    Very useful.....tips and techniques for good English hand writing Madam. So nicely explained.🎉🎉🎉🎉🎉

  • @kamalbatra9223
    @kamalbatra92236 ай бұрын

    E video lo mi hand writing super madam elage continue cheyyandi 😊

  • @boddugopalakrishnamurthy730
    @boddugopalakrishnamurthy7304 күн бұрын

    Thank you very much medamgaru meeru present chesena best hand writing class very useful ga vundhi. By Gopal Krishna Murthy M.A Sr Asst. Office of the EE NSJC OandM Divn vinukonda palanadu district AP.

  • @VangooriRanadheer
    @VangooriRanadheer8 күн бұрын

    గుడ్ ఎక్స్ప్లనేషన్ మేడం హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా తప్పు చేస్తారు రాసేటప్పుడు అనేది చాలా చక్కగా ఓపికతో వివరించారు... మా స్కూల్లో చిన్నప్పుడు నాకు మేడం సార్ ఇలా ఫస్ట్ క్యాపిటల్ రాశి స్మాల్ లెటర్స్ రావాలి మీరు నేర్పించిన చాలామందికి ఉపయోగపడుతుంది... ఎంతమంది చదివిన వింటారు కానీ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కొందరిది కొంగలు తొక్కినట్టు గా ఉంటది ....నా హాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను.... ఇలాంటి ట్రిక్స్ మరెన్నో చేస్తూ ఉండాలి మేడం మీరు సూపర్ హాండ్ రైటింగ్ యువర్ 👏👏🎊

  • @korruanil4977
    @korruanil49774 ай бұрын

    మీ టీచింగ్ చాలా చాలా బాగుంది మేడం గారు.... లవ్ యూ మేడం గారు 💐💐💐🙌🙌🙌🙌🙌🙌.

  • @rajudevara5530
    @rajudevara55303 күн бұрын

    మీలాంటి మాకు చాలా చాలా అవసరం 👌

  • @shakeerkhan4951
    @shakeerkhan49514 ай бұрын

    Good experience for hand writing.... This vedio useful for every children ... Thank U Mam

  • @sanyasiraoappikonda5736
    @sanyasiraoappikonda57366 ай бұрын

    Very very good tutorial madam garu All parents are grateful to your Thank you so much Asrao Kondapur Hyderabad

  • @vyasaran
    @vyasaran6 ай бұрын

    Nice mam, the way you talk and teach.. engaging much. Thanks 🎉🎉

  • @SaiKrishna-ie2dt
    @SaiKrishna-ie2dt9 күн бұрын

    Well said mam....Excellent

  • @srinivasaraomareedu9631
    @srinivasaraomareedu96314 күн бұрын

    Teaching class very good.

  • @_Podduturi_
    @_Podduturi_6 ай бұрын

    సరైన సమయంలో సరైన వీడియో పేట్టారు దన్యవాదలు అమ్మ 👍

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    3 ай бұрын

    ☺️

  • @_Podduturi_

    @_Podduturi_

    3 ай бұрын

    @@easyenglishbysujaata Naaku English lo 65 Marks vachai mam

  • @shashiankila7715

    @shashiankila7715

    2 ай бұрын

    ​@@easyenglishbysujaatawow 😳😮 very good hand writing 👍👏👌🤝😊

  • @prashanth2834

    @prashanth2834

    2 ай бұрын

    Super Good

  • @_Podduturi_

    @_Podduturi_

    2 ай бұрын

    @@prashanth2834 😍😍

  • @sharmilasheik1570
    @sharmilasheik1570Ай бұрын

    Very useful tips and technique for nice good writing

  • @user-sx2lf4ji3i
    @user-sx2lf4ji3i10 күн бұрын

    Outstanding superb

  • @211k.
    @211k.6 ай бұрын

    Mam bcz of u i got (93/100) in English 12th boards {2023} tq so much🤍🤍🤍🤍🤍 lots of love god bless u Mam😇 All the best juniors u can do it Mam's videos are more then sufficient🤍

  • @prasadreddykurla3745
    @prasadreddykurla37454 ай бұрын

    మంచి వీడియో పెట్టారు మేడం .thank you

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo20 күн бұрын

    చాలా బాగా చెప్పారండి... 👏👏👏👌👌👌👌👍

  • @shaikibrahim3671
    @shaikibrahim36714 ай бұрын

    K.... super medam..... I will try......

  • @user-dz8qt7tb7r
    @user-dz8qt7tb7r24 күн бұрын

    Chala baaga chepparu mam😊.me videos annitlo manchi explanation untundi. Tqu mam🙏♥️.

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    23 күн бұрын

    Welcome 🤗

  • @shaikbasheerahamed5568
    @shaikbasheerahamed55685 ай бұрын

    It is very useful to everyone. Not only childrens but audelts also. SHUKRIYA APPKO.

  • @user-rd8sn1gj9w

    @user-rd8sn1gj9w

    5 ай бұрын

    Children childrens kaadhu

  • @ramum8729
    @ramum87296 ай бұрын

    Tquuh soo much andi🙏🙏🙏

  • @palletvteluguchanal3452
    @palletvteluguchanal3452Ай бұрын

    Tq for ur tips mam 👍

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti31176 ай бұрын

    Excellent video Mam Hatsoff and Salute.

  • @sanjeevs1234
    @sanjeevs12346 ай бұрын

    Very nice explanation madam me prathi videos notification vachina vembadee watch chesthanu... Sup.b anni videos. chinnapudu school lo ma English mam gurthuku vastharu.. memmalni chusthee... Any way thanks alot..🎉

  • @ramjeekethireddy5404
    @ramjeekethireddy54046 ай бұрын

    Nice madam learning good hand writing skills

  • @emmadisuguna5861
    @emmadisuguna58613 ай бұрын

    Madam thank you baga chepparu nenu Telusukuntunna

  • @ravikumarjonnakuti2809
    @ravikumarjonnakuti28096 ай бұрын

    Medam garu supar ga teliyachesaru. Thankyou mi dady gari uru velachinthalagudem chittiyya garu

  • @PenubothuVijayalakshmi
    @PenubothuVijayalakshmi5 ай бұрын

    Super tips madam. Sukhinobhavanthu.

  • @kuruvanagarajapn2744
    @kuruvanagarajapn27446 ай бұрын

    Me video kosam wait lo una medam Finally video chesanu TQ for information video medam

  • @kotharaghva4684

    @kotharaghva4684

    5 ай бұрын

    Thank you mam ❤

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh1474 ай бұрын

    Thank you for your information madam! 😮❤

  • @tarakrama
    @tarakrama6 ай бұрын

    Awesome n nice presentation!!! Tq madam

  • @KammariPranai
    @KammariPranai5 ай бұрын

    Thankyou me video valla writing nerchukuntunnanu thankyou madam

  • @ganeshbolla3480
    @ganeshbolla348012 күн бұрын

    Thank you Ma'am, It's very helpful. Can you please also share a demo for cursive handwriting. Appreciate your time and best tips to students.

  • @md.mumtazaliali6946
    @md.mumtazaliali69466 ай бұрын

    Very good explanation.

  • @harshavardhann8482
    @harshavardhann84826 ай бұрын

    Rightly said 👍

  • @gurralapavankalyan330
    @gurralapavankalyan3306 ай бұрын

    Mam mi hair cut and saari lo aasome ga unnaru main ga mi hairstyle ki i am big fan of u mam

  • @tamaranademudunaidu8448
    @tamaranademudunaidu84487 күн бұрын

    నమస్తే మేడం గారు మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను అండి చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. కొంతమంది పనికిరాని వీడియోస్ చేస్తూ యువతను పాడు చేస్తున్నారు. చిన్నప్పుడు మీరు మాకు గురువే కానీ మేము ఎక్కడో దూరంగా ఉన్నా ఇప్పుడు కూడా మీ పాటలు నేర్చుకుంటున్నాం అంటే నిజంగా మాకు చాలా అదృష్టం. ఇంకొక విషయం చెప్పాలండి మేడం గారు నాకు చిన్నప్పుడు గురువుగారు చేయి పట్టుకొని రాయి పెంచేటప్పుడు ఆ క్షణం బాగానే రాస్తూ ఉండేవాడిని ఆ తర్వాత పక్కన పెట్టేసే వాడిని బాగా రాయడం కూడా నేర్చుకో లేకపోయాను. కానీ మేడంగారు పెన్నుతో రాయడం నేర్చుకో లేకపోయాను కానీ గన్నుతో గ్రూపింగ్ లో షూట్ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నాను మేడం గారు జైహింద్ మేడంగారు

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    7 күн бұрын

    Where are you from? Your name!?

  • @koyyanasekhar4984
    @koyyanasekhar49843 ай бұрын

    Aunty garu meeru chala bhagunnaru mimmalani chudalanipisthundhi alage anthe chakkaga cheputhunnaru👌..

  • @gopikarukhmini610
    @gopikarukhmini6103 ай бұрын

    Chala Baga chaparu😊

  • @trinadharao7416
    @trinadharao74162 ай бұрын

    వాయిస్ super explained super

  • @elugubontharambabu7176
    @elugubontharambabu7176Ай бұрын

    Super super 🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐💐💐💐💐

  • @user-se9qf8bv7f
    @user-se9qf8bv7f6 ай бұрын

    Thanks for the information mam

  • @mkaleemulla1285
    @mkaleemulla1285Ай бұрын

    Thanks mam excellent tips for improve hand writing

  • @skmohammedayaz428
    @skmohammedayaz4282 ай бұрын

    Good Message Thank You Mam 👍

  • @user-kz9rh3vh7o
    @user-kz9rh3vh7o6 ай бұрын

    Good Nice Madam.. Great Work..

  • @lionkingvlogs3624
    @lionkingvlogs36242 ай бұрын

    Thank you so much madam With this video I improved my handwriting a lot

  • @Sriramramramram
    @Sriramramramram3 ай бұрын

    Madam.miru.chala.handamga.huntaru👌🙏👌

  • @karrakavitha1462
    @karrakavitha14623 ай бұрын

    Madum meru baga chaparu👌🏾

  • @JohnlazarusKumbha
    @JohnlazarusKumbha3 ай бұрын

    It's good tips your teaching is very nice thank you ma'am

  • @kothamohan1041
    @kothamohan10415 ай бұрын

    Thank you madam na hand writing present super 😊

  • @user-le6rr9uj6c
    @user-le6rr9uj6c5 ай бұрын

    4th step is very best example 👌👌👌

  • @parvathaluakuthota722
    @parvathaluakuthota7226 ай бұрын

    Thanks for your valuable suggestions mam

  • @moneyearner01
    @moneyearner015 ай бұрын

    I love you mam ❤ for your teaching 😊

  • @prabhakaryeddula1055
    @prabhakaryeddula10553 ай бұрын

    నమస్కారమండి 🙏 చాలా చక్కగా చెప్పారు.

  • @imrankhan-ym6jn
    @imrankhan-ym6jn3 ай бұрын

    Super video excellent topic maidum

  • @vivekatruths
    @vivekatruths18 күн бұрын

    Nice madam, It is very useful.

  • @skmastanbee4615
    @skmastanbee46155 ай бұрын

    The way u say okayy is another level mam ❤

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    5 ай бұрын

    😃

  • @BalajiBanoth-o3p
    @BalajiBanoth-o3p22 күн бұрын

    Chala Baga cheparu madam

  • @manikanta-le1eu
    @manikanta-le1eu5 ай бұрын

    Very good Useful video .Thank you

  • @muralimohanraju5719
    @muralimohanraju571910 сағат бұрын

    Mrs Sujaatha Garu ! Excellent Explanation Amma. Super... A Small Suggestion.., This is a Skill to be Acquired by every one. In Fact it's an Art. Why don't you take this as a Mission to help students Improve their HAND WRITING. It's a NOVEL PASSION. Just Imagin All Students With A Beautiful Hand Writing.. Please think in these Lines. You are Much capable of it. All The Very Best

  • @rao621
    @rao6216 ай бұрын

    Thank you for this video madam.

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm4 күн бұрын

    మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న స్టూడెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ అయి ఉంటారు సూపర్ రైటింగ్ 🌹🙏👍❤️

  • @sabithasuresh3546
    @sabithasuresh35466 ай бұрын

    Madam important information TQ very much madam

  • @MrKirankumart
    @MrKirankumart3 ай бұрын

    Madam Superb Teaching English Handwriting Methods Thank you so much.

  • @shakhapuramrajanna9924

    @shakhapuramrajanna9924

    3 ай бұрын

    Good morning madam you very beautiful teachar bt same time Sabu Jet hagir kilch

  • @ravadaappalakonda8373
    @ravadaappalakonda83732 ай бұрын

    ధన్యవాదాలు చాలా బాగుంది

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru53616 ай бұрын

    Excellent madam garu 🙌

  • @satyanarayanamuggu3721
    @satyanarayanamuggu37214 ай бұрын

    Thanks u madam garu

  • @srikanthyalla8113
    @srikanthyalla81133 ай бұрын

    Me lage me writing kuda bagundi madam ❤

  • @sdzaiba3231
    @sdzaiba32312 ай бұрын

    Thank u very much mam ❤u are explaining excellent

  • @nagasrinivasmp1360
    @nagasrinivasmp13606 ай бұрын

    good explained systematically,processionally, and with writing position. i think this really helpful to good hand writers. I appreciate your work.

  • @adinarayan3795
    @adinarayan37953 күн бұрын

    మేడం మీ ఫైవ్ టిప్స్ తో పాటు మీ ఓకే కూడా సూపర్

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli42416 ай бұрын

    🙏 excellent explanation madam garu 🙏🙏

  • @satyaprasadhse
    @satyaprasadhse3 ай бұрын

    The best teaching 100%

  • @SUCCESSWITHMODICARERK
    @SUCCESSWITHMODICARERK6 ай бұрын

    Very nice madam it's very useful

  • @ramakrishnavangala22
    @ramakrishnavangala222 ай бұрын

    మీరు చక్కగా నవ్వుతూ తేలికైన భాషలో చెబుతున్నారు. అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. జోక్స్ మరింతగా పెంచితే వినేవాళ్ళకు హాయిగా ఉంటుంది. ఏది ఏమైనా మీ ప్రయత్నం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చిన్నప్పుడు మా టీచర్లు సరిగా చెప్పకపోవడం వల్ల ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. అరవై ఆరేళ్ళ వయసులోను వెంపర్లాటచావక అగచాట్లు పడుతున్నాను. మీరైనా న్యాయం చేసి ప్రభుత్వబడులలో చదువుకునే పిల్లలను ఆదుకోండమ్మా. భగవంతుడు మీ శ్రమను ఊరికేపోనివ్వడు.

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    Ай бұрын

    Thank you sir😊🙏 glad to hear from you ☺️

  • @rosireddyu5312
    @rosireddyu53122 ай бұрын

    Good Video Mam..Thank You

  • @jvmedia2023
    @jvmedia20234 ай бұрын

    Na hand writing chendaalam ga vuntundhi madam. Now I will fallow your techniques...

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    4 ай бұрын

    All the best 😊👍

  • @raghuchary9900
    @raghuchary99005 ай бұрын

    Mam miru Nice ga Chepparu

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h3 ай бұрын

    ❤❤❤❤❤🎉🎉🎉🎉super madam చెప్పారు మేడం

  • @asobuperuvala9421
    @asobuperuvala9421Ай бұрын

    Thankyou amma intha manchi suggestion ichinanduku 😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    Ай бұрын

    Welcome dear ☺️

  • @mahmadgouse3859
    @mahmadgouse38596 ай бұрын

    Super Mam ❤

  • @jangamprasad8413
    @jangamprasad84133 ай бұрын

    Mam meru superrrr

  • @shaiksattar6687
    @shaiksattar66876 ай бұрын

    సూపర్ చెప్పారు

  • @balusiri5054
    @balusiri50544 ай бұрын

    Thank you so much madam very useful video

  • @ADVOCATECECILRAJAREDDIMASI
    @ADVOCATECECILRAJAREDDIMASI2 ай бұрын

    TRUE ,VERY GOOD POINTS N WELL EXPLAINED MADAM 🙏

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    2 ай бұрын

    Thanks a lot☺️

  • @narenderreddy7305
    @narenderreddy73056 ай бұрын

    Very good technique -okkay Mam

  • @ShaikAmmara
    @ShaikAmmara6 ай бұрын

    Good explanation medam

  • @sivasankarpanjagala6681
    @sivasankarpanjagala66814 ай бұрын

    Good hand writing teacher❤❤❤

  • @squarebricks2104
    @squarebricks2104Ай бұрын

    I just became fan of you, the way of explaining is superb and cute wit smile .. Thankyou you made me subscribed of your channel...😊

  • @easyenglishbysujaata

    @easyenglishbysujaata

    Ай бұрын

    Welcome to our channel dear 😊

  • @srinukondeti7852
    @srinukondeti78523 ай бұрын

    Thanks medam good explain

  • @bollapraveen44
    @bollapraveen446 ай бұрын

    Thankyou so much madam 💐

  • @harithaharitha3885
    @harithaharitha38853 ай бұрын

    Nice teaching mam 🌹🙏

  • @user-pn1pc4tn4z
    @user-pn1pc4tn4z2 ай бұрын

    Ur teaching verywell

  • @balabharathi4700
    @balabharathi470029 күн бұрын

    👌👌👌super mam

Келесі