Gitacharya Sri. LV. Gangadhara Sastry's Speech || Sampoorna Bhagavadgita Audio Launch

Watch Gangadhara Sastry's Speech at Sampoorna Bhagavad Gita audio launch at Shilpakala Vedika in Hyderabad.
The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavad Gita universally.
Click Here To Watch :
Megastar Chiranjeevi about Sampoorna Bhagavad Gita Audio - • Megastar Chiranjeevi a...
The Making of Bhagavad Gita Documentary - Gangadhara Sastry - • The Making of Bhagavad...
Yada Yada Hi Dharmasya Sloka - • Yada Yada Hi Dharmasya...
To Know more visit :
www.bhagavadgitafoundation.org
Like us on: / bhagavadgitafoundation

Пікірлер: 1 100

  • @anuradhameesala2937
    @anuradhameesala29373 жыл бұрын

    నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ ఇది భారత దేశం భగవద్గీత జై భారత్ జై హింద్

  • @gajulavenkat5901
    @gajulavenkat59013 жыл бұрын

    అభినవ ఘంటసాలా.. ఆనంద రాగాల పాకశాలా.. వందనం అభినందనం నీ జీవితం.. ధన్యం..🌹🌹

  • @kshashidhar9157

    @kshashidhar9157

    Жыл бұрын

    Brahmasri.Gangadhara.Shasthri.Gariki Meeru.Sri.Gantasala.Mahathmuni..Sri. Bhagawath.Geethaanu.Yee.Akanda. Prapanchaniki.Andhinchina.meeru.Maha. Mahulaina.Meeku..Naa.Hrudhaya.Poorwaka..Namassumanjali.Thealiya.cheasthunnanu..Sri.Krishna.Paramathma.Rakshinchu....Thandri.Rakshinchu.Jai.Sri.Krishna. Bhakthudu.Shashidhar.Shilpi..Hyderabad.

  • @ravinderreddy8796
    @ravinderreddy87965 жыл бұрын

    గంగాధర శాస్త్రి గారూ మిమ్మల్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తోంది .మీ లాంటి వారు మా అందరికీ స్ఫూర్తి దాయకం .మేము ,మా పిల్లలు కూడా మీ బాట లో కొనసాగుతాము .జై హింద్ 🙏

  • @ravinderreddycheruku1344
    @ravinderreddycheruku13444 жыл бұрын

    ఓ మహాత్మా!! గంగాధర శాస్త్రి గారూ!! నిజంగా మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. లేకపోతే ఇంతటి అద్భుతమైన పుణ్యకార్యాన్ని ఓ క్రతువు లాగ మీరు జయప్రదంగా పూర్తిచేసి మాకు మరియు రానున్న మన భావి తరాలకు తప్పకుండా ఆచరించవలసిన మరియు అనుసరించదగిన ఓ సన్మార్గముగా ఇవ్వడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. నిద్రాణమై ఉన్న మా తెలివిని మేలుకొలుపి, మమ్మల్ని జాగరూకులుగా చేసినందుకు మీకు మా నమఃసుమాంజలులు.

  • @eco-friendlyjutebags3799
    @eco-friendlyjutebags37994 жыл бұрын

    మీకు నా హృదయపూర్వక నమస్కారం లు. మీరు పడుతుంటే పాటలో ఒకతీయని మాధురయము ఉంది. ఒక మంచివైభ్రేషన ఉంది సర్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel33303 жыл бұрын

    మీ మాటలు వింటుంటే చెప్పలేనంత హాయిగా ఉంది గురువు గారు...🙏🙏

  • @rajojigangadhar6962
    @rajojigangadhar69623 жыл бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🕉️💐🌹🦃🌄🧘‍♂️

  • @greatindia6317
    @greatindia63176 ай бұрын

    అపర ఘంటసాల గంగాధర శాస్త్రి గారికి జయహో

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh5 жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్.....జై శ్రీ కృష్ణ

  • @pavanis.narayana2105

    @pavanis.narayana2105

    3 жыл бұрын

    H7juh6y67

  • @prathapreddy3956

    @prathapreddy3956

    3 жыл бұрын

    Wat is dis please xplan

  • @chimmilipadma3133
    @chimmilipadma31334 жыл бұрын

    మన తెలుగు భాష ఇంకా మిగిలింది అంటే ఇలాంటి మహాత్ముల వల్ల శ్రీ మాత్రే నమః🌹🌹🌹🙏🙏🙏

  • @gundaammiraju1012

    @gundaammiraju1012

    4 жыл бұрын

    ikkkmm

  • @manoharbudhavaram9192

    @manoharbudhavaram9192

    3 жыл бұрын

    Gangadhar garu chala bhaga chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandhyarani8007

    @sandhyarani8007

    3 жыл бұрын

    న మస్కా ర ములు

  • @athramsrinivas3440

    @athramsrinivas3440

    3 жыл бұрын

    చిమ్మిలి పద్మ గారు మీరు తెలుగు భాషకు మీరు ఏమి చేయలేరా?

  • @inaidu9977

    @inaidu9977

    2 жыл бұрын

    @@manoharbudhavaram9192 for

  • @arpularamuli6770
    @arpularamuli67704 жыл бұрын

    చాల సంతోషం సార్. అదే విధంగా ఈనాడు అమయకులు కొందరు దొంగ మత ప్రచారం చేసే వారి గారడి లకు మోసపోతు మన దర్మాని భగవద్గీత ను దూషిస్తున్నారు. కావున వారి ని తిరిగి మన సనాతన ధర్మం అయిన యోగులు ఋషులు తపస్సు లు మెచ్చిన ధర్మం లో కి వారంతకు వారు తిరిగి వచ్చే ఆలోచన చేసి ఏదైనా ఒక కథ రూపంలో తేలుపగలరు అని నా మనవి సార్. మన వారు అమాయకంగా కొందరు మానసికంగా వారిని విశ్వసించి మన దర్మాని దూషిస్తున్నారు. నా కోరిక ఏమిటంటే స్వార్థం తో పోయిన వారు అవసరం లేదు. కానీ భగవద్గీత ను తేలసుకోలేక అమయకంగా మానసికంగా మోసపోయిన వారిని కాపాడేందుకు కృషి చేయాలని నా మనవి. జై భారత్ మాత జై గోమాత జై శ్రీ క్రిష్ణ

  • @chinnamsiva4264
    @chinnamsiva42645 жыл бұрын

    గంగాదర శాస్తిగారు మీకు నా నమస్కారం. తప్పనిసరిగా మరో పరశురాముడు మీ బ్రాహ్మణ వంశంలో నుంచే వస్తాడు ఈ కలియుగంలో.

  • @bairajukrishnamaraju1789

    @bairajukrishnamaraju1789

    3 жыл бұрын

    V

  • @athramsrinivas3440

    @athramsrinivas3440

    3 жыл бұрын

    పరుశురాముడు ఏ వంశంలోనూ పుట్టాడు సమాజంలోని ఏదో ఒక సమస్యను తొలగించడానికి తయారు అవుతారు చిన్నం శివ గారు

  • @darbhamullaramakrishna709

    @darbhamullaramakrishna709

    2 жыл бұрын

    @@bairajukrishnamaraju1789 I'll

  • @sivanarayana8802

    @sivanarayana8802

    Жыл бұрын

    Na Peru chinnam sivanarayanarao parasu ramudu malli puttali

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana87874 жыл бұрын

    గీత భగవద్గీత గురించి ప్రవచనం చేస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు నిజంగా తిరుగు వారికి గొప్ప గొప్ప గాయకుడు అందించిన భగవంతునికి కృతజ్ఞతలు

  • @udayakumari6870

    @udayakumari6870

    Жыл бұрын

    అంధ

  • @laxmankumarvaddeman8113
    @laxmankumarvaddeman81135 жыл бұрын

    You tube లో మీ వీడియోస్ వెతికి మరి చూస్తున్నాం సర్... ధన్యవాదాలు సర్ మీకు

  • @madhusudhanrao4895

    @madhusudhanrao4895

    4 жыл бұрын

    S bro me to

  • @tirumalatiru0786

    @tirumalatiru0786

    4 жыл бұрын

    yes bro నేను కూడా

  • @venkatvasarla4554

    @venkatvasarla4554

    4 жыл бұрын

    Sodara .. great prathi hinduvu milage unte mana india abhirudhi chendu tundhi..jai sri krishna..jai sri Ram

  • @lakshminarasimhareddybujut6394

    @lakshminarasimhareddybujut6394

    3 жыл бұрын

    Hare Krishna. I am Dr. B.L.N.Reddy. l have Volunteered to distribute the Bhagavad Gita by Sri. L.V. Gangadhara Sastry garu. You can call me on my mobile phone 9490679487 for details,

  • @koteshwaramachowdary4035

    @koteshwaramachowdary4035

    3 жыл бұрын

    @@madhusudhanrao4895 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaaaaaaaaa

  • @anumularampraaad9355
    @anumularampraaad93552 жыл бұрын

    హిందూ ధర్మానికి దిక్సూచి ధ్రువ తార శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి🙏🏿🙏🏿🙏🏿

  • @vikramreddygajjala4588
    @vikramreddygajjala45882 жыл бұрын

    మీ మాట వింటుంటే ప్రపంచాన్ని జయించాలనే కోరిక పుడుతుంది అన్న గారు జై భారత్ జై హిందూ

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah91824 жыл бұрын

    ఆత్మభివందనములు సర్ ఘంటసాల గారు మొదలుపెట్టారు మీరు పూర్తి చేశారు మీకు పాదాభివందనములు చరిత్రలో మీరు నిలిచి పోయారు మీకు పాదాభివందనం

  • @naginenithirupathirao8743

    @naginenithirupathirao8743

    Жыл бұрын

    🙏🙏🙏

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 Жыл бұрын

    సంపూర్ణ భగవద్గీత యజ్ఞానికి గంగాధర శాస్త్రి జీ గారికి సహకరించిన గురుతుల్యులు అందరికీ వందనాలు. ముఖ్యంగా నవయుగ విశ్వేశ్వరరావు గారికి శత కోటి వందనాలు. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ హర హర మహా దేవ్ ఓం శ్రీ మాత్రే నమః జై హనుమాన్ జై గణేష్ మహారాజ్ కీ

  • @padmajarani5052
    @padmajarani50522 жыл бұрын

    శ్రీకృష్ణ భగవానుడే గంగాధర శాస్త్రి రూపంలో మళ్ళీ జన్మించాడు అనిపిస్తుంది స్వామీ.మీకు శతకోటి నమస్కారములు.

  • @sridevikulkarni1549
    @sridevikulkarni15493 жыл бұрын

    Jai sri krishna ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 ప్రతీ ఒక్క పాఠశాలలో అరగంట నేర్పించాలి

  • @nlalithasri3391
    @nlalithasri33915 жыл бұрын

    అవసరమైన వాటి గురించి ఆలోచించి, అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దని చెప్తుంది భగవద్గీత. ఎంత మంచి విషయం.

  • @jadimallesh6140

    @jadimallesh6140

    3 жыл бұрын

    Ml Ok

  • @viswanadhpemmireddy5493
    @viswanadhpemmireddy54932 жыл бұрын

    పాదాభివందనాలు మీకు. జై శ్రీ కృష్ణ 🙏🚩

  • @jeellarajashekar7287
    @jeellarajashekar72874 жыл бұрын

    Jai sri krishna 🙏

  • @freemusichyderabad
    @freemusichyderabad3 жыл бұрын

    ఎంతో ఆలస్యంగా చూసినా, ఎంతో ఆస్వాదించాను ఆర్యా. వేవేల వందనాలు మీ కృషికి. జై శ్రీ కృష్ణ.

  • @pulihaidersuresh5964

    @pulihaidersuresh5964

    Жыл бұрын

    Ni

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu64634 жыл бұрын

    భగవద్గీత గురించి మీరు చాలా చక్కగా వివరించారు. మీకు నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలతో...వెంకటేశ్వర్లు. మడుపు.

  • @satyanarayanagatla7541
    @satyanarayanagatla75413 жыл бұрын

    గీత మహాత్యం తో పాటు అనేక మంది సహృదయుల గురించి తెలిపి మాకళ్ళు తెరిపించారు ధన్యవాదాలు

  • @ushasreelakkoju3088
    @ushasreelakkoju30884 жыл бұрын

    యాధృచ్చికంగా ఈ రోజు గంగాధర శాస్త్రిగారు భగవద్గీత ఆవిష్కరణ కార్యక్రమం చూడటం జరిగింది. ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను.. అలాగే విశ్వానాథ్​గారికి నా పాదాభివందనాలు. జై శ్రీ కృష్ణ.. ఇంతకంటే ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం... జై శ్రీరామం

  • @gajendrareddy1641
    @gajendrareddy16418 жыл бұрын

    తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మునుపటి తరంలో పుట్టింది ఘంటసాల గారు ఐతే ఇప్పటి తరానికి గౌరవనీయులు గంగాధర శాస్త్రి గారు అనడం లో అతిశయోక్తి లేదు,,,,,మీ గొంతుకలోని ప్రతి మాట ఒక ఉదయించే సూర్య కిరణంలా ప్రతి తెలుగు వాడి హృదయం ద్రవించేలా సంస్కారవంతంగా ఉంది. ఘంటసాల గారిని మించిన వారు లేరు ఇక రారు అనే సందిగ్దం లో ఉన్న ప్రేక్షక మహానుభావులకు కృష్ణ భగవానుడు మరొక ఘంటసాల గంగాధరం గారిని పంపి బగవంతుడి కృప ను పొందేలా చేసారు....... ప్రతి శ్లోకం ఒక అధ్యాయాన్ని వినిపోస్తోంది,,,,,,,అకుంటిత కృషి పట్టుదలతో శ్రమించి భగవత్ గీత సంస్థను ఏర్పాటు చేస్తున్న మీకు ఇవే మా ద న్యవాదములు.

  • @kvsrinivasa5977

    @kvsrinivasa5977

    7 жыл бұрын

    Thanks

  • @kvsrinivasa5977

    @kvsrinivasa5977

    7 жыл бұрын

    Thank you very much GANGADHARA SHASHRY GARU

  • @kvsrinivasa5977

    @kvsrinivasa5977

    7 жыл бұрын

    Thank you very much GANGADHARA SHASHRY GARU

  • @kvsrinivasa5977

    @kvsrinivasa5977

    7 жыл бұрын

    Thank you very much GANGADHARA SHASHRY GARU

  • @ramulal6078

    @ramulal6078

    6 жыл бұрын

    thanks

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar23713 жыл бұрын

    గురువు గారు మీకు పాదనమస్కారాలు. హిందూ సహోదరులారా ఇకనైనా మేల్కోండి మన హిందూ ధర్మాన్ని మన మతాన్ని కాపాడుకుందాం.. జై శ్రీక్రిష్ణ జై శ్రీరామ్. బిజెపిని గెలిపించుకుందాం మనల్ను కాపాడుకుందాం. జై మోడి గారు. జై హింద్.

  • @devisrinu8401
    @devisrinu84013 жыл бұрын

    మీకు శతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nainiveerender8709

    @nainiveerender8709

    Жыл бұрын

    కారణ జన్మ మీది....మీకు శతకోటి నమస్కారాలు.....

  • @chirunama9999
    @chirunama9999 Жыл бұрын

    మతాలు మార్చే వారు పుణ్యాత్ములు, జన్మతా దేవుడు ఇచ్చిన మతాన్ని గౌరవించి కొనసాగించే వాళ్ళు పాపాత్ములు, ఇదేమి వింత జ్ఞానం నాయనా

  • @kguravaiah9611
    @kguravaiah96112 жыл бұрын

    🌹🌹🙏🙏🙏🌹🌹🌷

  • @saradhimallarpu701
    @saradhimallarpu7016 жыл бұрын

    ఎమ్ చేసి మీ రుణము తీర్చుకోగలం స్వామి మీ మాటలకు నాలాంటి వళ్ళు ఎందరో యువత ను కధల్చీ హైందవ మత ప్రమూక్యత ను పెంచాలి జై శ్రీ రామ్

  • @turupunelareddy1557

    @turupunelareddy1557

    5 жыл бұрын

    Saradhi Mallarpu noachslabajnapatalu

  • @shivakrishna4607

    @shivakrishna4607

    5 жыл бұрын

    Great

  • @VijayMurram

    @VijayMurram

    4 жыл бұрын

    ఋణం తీర్చలేము కాని, మనవంతు ప్రయత్నం చేయాలి.

  • @printout3353

    @printout3353

    4 жыл бұрын

    @@shivakrishna4607 .

  • @harahari-mcet-subscribe-pe3956

    @harahari-mcet-subscribe-pe3956

    3 жыл бұрын

    మన గురించి మనం చెప్పుకోవలసిన సమయం వచ్చింది . సనాతన ధర్మము లోని విషయాలని కధల రూపం లో అందరికి తెలియచేయడానికి చేసే చేసే ప్రయత్నం -- HARA HARI -MCET-SUBSCRIBE-PEN NAME KRISHNAMURTHY దయచేసి ఈ ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుని షేర్ చేయవలసినది గా కోరుతున్నాము . kzread.info/dron/8xVmm6azLI8jFZNtJDjrEA.html అలాగే మీకు నచ్చిన విషయాలను కామెంట్స్ లో తెలియచేయండి . We need more speakers. Please subscribe , Share and comment your suggestionns. వశిష్ట మహర్షి ఆత్మహత్యప్రయత్నం -కల్మష పాదుడు తిరుమలలో గజేంద్రమోక్షం-కరి మకరము ల మధ్య పోరు ఎందుకు జరిగింది?-gajendra moksham in telugu పెంచిన స్త్రీని వివాహమాడిన పిల్లవాడు.. చేప కడుపులో చిన్నవాడు?? pradyumna story in telugu యోగులు ఋషులు-The history of vidyaranya swamy

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam32443 жыл бұрын

    గంగాధర్ శాస్త్రి గారు, మీ జీవితం ధన్యం. మీ ఉపన్యాసం విన్నాక భగవద్గీత చదవాలి అన్న స్పృహ కల్గినచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla86163 жыл бұрын

    ప్రతి రోజూ రాత్రి మీవిడియోస్ chustunnanusar.నిన్నటి నుంచి భక్తి చానల్లో మీరుచెబుతున్న,భగవత్ geetachustunnamu సర్.మేము అదృష్టవంతులం సర్🙏🙏🙏🙏🙏

  • @nulumalleswarrao9998

    @nulumalleswarrao9998

    10 ай бұрын

    L

  • @padmarokkam6450

    @padmarokkam6450

    10 ай бұрын

    HD❤

  • @bonthularamanamma584
    @bonthularamanamma5843 жыл бұрын

    Hearty dhanyavaadaalu Sangeetha kalaa nidhi Dhanyavaadaalu Bhagvatgeetha soundaryam bagaa vivarinchaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @tempram532
    @tempram5322 жыл бұрын

    శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి గారి కి నా అభినందనలు తెలియజేస్తు ఒక్కమనవి.ఇదేవిధానంగ సంక్షేప రామాయణం సాధన కూడ చేస్తే బాగుంటుంది

  • @chimmilipadma3133
    @chimmilipadma31334 жыл бұрын

    జయ గురు దేవ గంగాధర్ శాస్త్రి గారి కి తెలుగుజాతి ఋణం పడి ఉంది

  • @vyshnavirapaka4863
    @vyshnavirapaka4863 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం జై శ్రీ కృష్ణ ఎల్ వి గంగాధర శాస్త్రి గారికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏

  • @smallesham9647
    @smallesham96473 жыл бұрын

    Super🙏🙏🙏🙏🙏👍👍 jai sri kirshan Ramakrishna

  • @cnsimha2977
    @cnsimha29777 жыл бұрын

    ధన్యవాదాలు సర్ భారతీయ ఆత్మజ్ఞానాన్ని తెలుగు వారే ప్రపంచా నికి అందివ్వ బోతున్నాము

  • @banothramarao7959

    @banothramarao7959

    4 жыл бұрын

    Bagundi

  • @bharadwajashastri2993

    @bharadwajashastri2993

    3 жыл бұрын

    L

  • @bharadwajashastri2993

    @bharadwajashastri2993

    3 жыл бұрын

    Pp

  • @sreedevi858
    @sreedevi8583 жыл бұрын

    Thank you soo much Sir, bhagavad Geetha ante emito chaala vivaram ga chepparu 🙏 🙏🙏

  • @gsmurthy3258
    @gsmurthy32583 жыл бұрын

    గంగాధరశాస్త్రి మహనీయునికి పాదవందనం

  • @cannabathini
    @cannabathini3 жыл бұрын

    Support to BhagavadGita Foundation is a great satisfaction in life. Because even a single gram of gold will not be left with any mortal/inert/perishable body.

  • @chveerachary6804
    @chveerachary68044 жыл бұрын

    తెలుగు జాతికే గర్వకారణం తమరి లాంటి స్వాతి ముత్యాలు ఈ భరత భూమి పై జన్మించాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @kondareddysingareddy505

    @kondareddysingareddy505

    3 жыл бұрын

    The

  • @ramakrishnachitturi9518

    @ramakrishnachitturi9518

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😂

  • @reddygajula4004
    @reddygajula40045 жыл бұрын

    Jai Sree Krishna Sir... Bhagavad Geeta Foundation team ki naa koti koti namaskharamulu..

  • @hindudvr
    @hindudvr Жыл бұрын

    మీ మాటలు విని ప్రపంచాన్ని జయించాలనే భావన కలుగుతుంది మనసులో గురువు గారికి పాదాభివందనం జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్ 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @krishnavundavalli5410
    @krishnavundavalli54104 жыл бұрын

    Gangadhara Sastry garu mee voice ventunte Body lo energy vasthundhi sir. 👏👏👏👏👏

  • @janardhanaraopuvvala9489
    @janardhanaraopuvvala94896 жыл бұрын

    శాస్త్రి గారు ఘ౦టశాల గారు మీ గొంతులో కనిపిస్తున్నారు

  • @ramaiahchowdary1514
    @ramaiahchowdary1514 Жыл бұрын

    భగవద్గీత గొప్పతనాన్ని,ఎంతో గొప్పగా లోకానికి చాటి చెప్పిన గురుదేవులు శ్రీ LV గంగాధర శాస్త్రి గారి పాద పద్మముల కు సభక్తీకముగా నమః స్సుమాంజలులు!

  • @prasadaraokotni4228

    @prasadaraokotni4228

    Жыл бұрын

    very Good

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla63842 жыл бұрын

    గంగాధరశాస్త్రి గారికి హ్రుదయపూర్వక నమస్కారాలు. మీ కంఠసస్వరంలో అనిర్వచనీయమైన మాటలకందని జిగి ఉంది మాష్టారూ! అది దైవ దత్తమైనది. అందులో సప్తస్వరాల మేళవింపు ద్యోతకమౌతోంది. మీ కంఠంలోనుంచి జాలువారే గీతామాధురి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇది తెలుగు జాతి చేసుకొన్న అద్రుష్టం.

  • @ajaydaddy9397
    @ajaydaddy93974 жыл бұрын

    Excellent speech sir Jai Shri Krishna

  • @arunas7774
    @arunas77743 жыл бұрын

    We r so proud of you guru Garu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍🏻👍🏻👍🏻

  • @gadhamutharaiahmudhiraj2361
    @gadhamutharaiahmudhiraj23614 жыл бұрын

    Excellent speech sir. Hatsup 🌹💐 👌💐🌹

  • @ramanakumar1807
    @ramanakumar18073 жыл бұрын

    Ghangadara Sastry garu ,he isa God's gift to People of the World .

  • @divyatejasri2875
    @divyatejasri28755 жыл бұрын

    Amma garu ( mi barya garu )Chala goppa varu ayya Thandri miru. Telugu jathi garvapadey vyakthi miru ayya

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally63416 жыл бұрын

    GuruvuGaaru Meeku Paadaabivandanaalu.....

  • @sivasagar1800
    @sivasagar18004 жыл бұрын

    One of its best kind to hear for the first time about " Bhagavad Gita University " in Andhra.. Jai Sri Krishna Para Brahmane namah

  • @srinathn.t3423
    @srinathn.t34233 жыл бұрын

    Jai sree krischan Byutiful swami Vandanam swami 🙏

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti25982 жыл бұрын

    What heart touching voice off yours really in South iour language.off devotional song . I 👍..

  • @user-qy2xk8sq8y
    @user-qy2xk8sq8y5 жыл бұрын

    కృష్ణంవందే జగద్గురుమ్ భగవద్గీత

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah91824 жыл бұрын

    Lv గంగాధరశాస్త్రి గారికి కృతఙ్ఞతలు భగవత్గీత సంపూర్ణముగా 700 శ్లోకాలు పూర్తి చేసినందుకు పాదాభివందనం

  • @kekkerlasrivani1353

    @kekkerlasrivani1353

    2 жыл бұрын

    Q

  • @jarutlasiddini9160

    @jarutlasiddini9160

    2 жыл бұрын

    Ni cy

  • @jayashankarrmarni6309

    @jayashankarrmarni6309

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @govindumekala9379

    @govindumekala9379

    Жыл бұрын

    🙏🙏🙏

  • @ChandraSekhar-vf5wt

    @ChandraSekhar-vf5wt

    Жыл бұрын

    @@kekkerlasrivani1353 :

  • @m.ilaiahyadavmylaaram3600
    @m.ilaiahyadavmylaaram36004 жыл бұрын

    ధన్యవాదాలు సార్ గొప్ప సందేశం ఇచ్చారు

  • @dayanandjitta8619
    @dayanandjitta86196 жыл бұрын

    గంగాధర శాస్త్రి గారు మీకు ధన్యవాదములు.

  • @gopalraomakarla492
    @gopalraomakarla4924 жыл бұрын

    అద్భుతమైన ప్రసంగం గంగాధర సాశ్రీగారికి ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ

  • @srinivasgoud7788

    @srinivasgoud7788

    Жыл бұрын

    Your A. God gift. Sir

  • @srigirirajuvenkataramanamu4286
    @srigirirajuvenkataramanamu42864 жыл бұрын

    God gift meru.. What a voice!! Superb

  • @j.r.bharathi2910
    @j.r.bharathi2910 Жыл бұрын

    గంగాధర శాస్త్రి గారికి వందనాలు 🙏 మీ కంఠంలో ,మీ గానంలో," ఘంటసాల వెంకటేశ్వరరావు" దాగి ఉన్నారు అభినందనలు... ఘంటసాలగారు లేకపోయినా మీరు ఉన్నారు ఆ తృప్తి మా కు చాలు.. 🙏💐🙏

  • @sravanthikonda1195
    @sravanthikonda11952 жыл бұрын

    Krishnam vande jagadgurum jai srikrishna jai srimannarayana 🙏🙏🙏💐💐💐

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.58303 жыл бұрын

    గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదములు.

  • @ganeraraj500
    @ganeraraj5007 жыл бұрын

    👍 jai srikrishna jai ram super Excilent speaking sir

  • @sairaj6550
    @sairaj65502 жыл бұрын

    Jai sri krishna 🌷🌹🙏🙏🙏🙏

  • @prabhuboga5902
    @prabhuboga59024 жыл бұрын

    Jai Sri Krishna Jai Sri Krishna Jai Sri Krishna 👏👏🌹🌹🌷🎁👏👏

  • @anjaneyulubattula5591

    @anjaneyulubattula5591

    Жыл бұрын

    B srinivas patavinu tarwta maaru

  • @ravirudrashetty5916
    @ravirudrashetty591610 ай бұрын

    Gangadhara sastry garu I went twice depression but when I started reading the Bhagwat Gita and there’s lot of changes in me.l have no desires in my life and I have no fear of death and there is no choice of depression in my life. Recently I visited Mathura Brundhavan Rishieksh Haridwar and Kashi . I request everyone read Bhagwat Gita once in a lifetime .Now I joined in ISKON temple in Abids Hyderabad as life time member and I am requesting you visit once to ISKON TEMPLE. RADHE RADHE 🙏🙏🙏

  • @mahanandimahanandi8447

    @mahanandimahanandi8447

    7 ай бұрын

    P0000000pppppppp000p0pppp00

  • @dsrinivas6537
    @dsrinivas65374 жыл бұрын

    Adbhutham Speechless Very good singer Very good 0rator Good philosopher

  • @hariprasadkoyya6733
    @hariprasadkoyya67333 жыл бұрын

    Thank you sir 🙏

  • @sambhasivarao4464
    @sambhasivarao44648 ай бұрын

    గంగాధార్ శాస్త్రి గారికి మా ధన్యవాదములు 700 శ్లోకములుపూర్తీసేసినందుకు

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru4 жыл бұрын

    🕉️Swami Sharanam🙏 17:04 - 17:48 literally came tears came.. about mother..

  • @siripuramramachandram1253
    @siripuramramachandram12534 жыл бұрын

    Guruvugariki padabhivandanalu,my eyes are very lucky to see your Vedio .tq sir

  • @rameshmamidipally5306
    @rameshmamidipally53063 жыл бұрын

    Gangadhara satri sir miru na gundello devudavu Swamy Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @ajaydrj6063
    @ajaydrj60633 жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻🙏🏻

  • @saimohanreddy3520
    @saimohanreddy35204 жыл бұрын

    GANGANNA HATS OFF ANNA ADBHUTHAMINA PRASANGAM VERY INSPIRATIONAL THANKS TO HAVE

  • @raghupati1451
    @raghupati14513 жыл бұрын

    జై శ్రీకృష్ణ🙏🙏🙏🙏 🌻🌼🌺🌹🙏🙏🙏🙏🌹🌺🌼🌻

  • @krishnateja695
    @krishnateja6952 жыл бұрын

    Your speech and interpretation is awesome and second to none

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla54473 жыл бұрын

    నేను ధన్యుడిని మీ వల్ల నేను జ్ఞాన కనువిప్పు పొందాను మీ వల్ల

  • @bhaskarallada8512
    @bhaskarallada85124 жыл бұрын

    Excellent service sir... We are very happy to listen golden words

  • @technologysuper8148
    @technologysuper8148 Жыл бұрын

    Great Speaker... Happy to Listen... Great Voice 🙏🙏🙏🙏🙏

  • @parvathisuda6636
    @parvathisuda66364 жыл бұрын

    భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @mittapallisaraiah7294

    @mittapallisaraiah7294

    4 жыл бұрын

    Jaihind jai srimannarayana

  • @mogilimudiraj5716
    @mogilimudiraj57163 жыл бұрын

    మీ వాయిస్ వింటుంటే మనస్సు కి చాలా ప్రశాంతంగా వుంది మీ పాదాలకి వేల వేల నమస్కరములు.

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood66846 жыл бұрын

    Great Great Gangadhar Shastrigaru

  • @vtr4309
    @vtr43098 ай бұрын

    గంగాధర శాస్త్రి గారికి శతకోటి వందనాలు ఘంటసాలగారు పాడిన భగవద్గీత ఎన్ని యుగాలైనా ప్రాణం పోసి అందులో మనమందరము ఉంటాము

  • @shravankumarpokala2611
    @shravankumarpokala26112 жыл бұрын

    Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🌷🙏

  • @prakashraok9053
    @prakashraok90534 жыл бұрын

    Lord krishna bless you Gangadhara Sastry garu. I have no words to express my joy. Each word of your speech is veda. Each and every person should know about Gita. It should be made a subject in our school syllabus.

  • @bejjarapuprasanna23
    @bejjarapuprasanna234 жыл бұрын

    Tq so much sir.for your wonderful Speech.........

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi27392 жыл бұрын

    జై శ్రీకృష్ణ పరమాత్మ 🙏

  • @derangularamakrishnareales5129
    @derangularamakrishnareales51293 жыл бұрын

    Thank you thank you thank you so much sir for the more information

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 Жыл бұрын

    భగవంతునితో అనుబంధం ఉన్న వారంతా వచ్చారు కానీ అక్కని లేని బాధ చాలా ఉంది నేను నీ కళ్ళు చూస్తుంటేభగవంతునితో అనుబంధం ఉన్న వారంతా వచ్చారు కానీ అక్కని లేని బాధ చాలా ఉంది నేను నీ కళ్ళతో చూస్తూ ఉంటే నా కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి ఆనందానికి అవధులు లేవు

  • @satyanarayanagajangi
    @satyanarayanagajangi4 жыл бұрын

    Nice message information inspiration impressive regards G Sathyanarayana from thane Maharashtra India

  • @rajendergoud5545
    @rajendergoud55453 жыл бұрын

    Shastry garu 🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala59375 жыл бұрын

    Very nice, Jai Sreemannarayana Swamy, Jai Sree Krishna

  • @eswararao3938
    @eswararao39384 жыл бұрын

    Superb Sir, remembered Gantasala bhagwadgita Slokas. My Hearty congratulations to effort for bhagwadgita

Келесі