GHMC Aasha Worker Songs On Ayodhya Lord Ram | GHMC Aasha Worker Narayanamma Interview | SumanTV

#Psychology #PsychologyPower #MindPsychology
Watch ► GHMC Aasha Worker Songs On Ayodhya Lord Ram | GHMC Aasha Worker Narayanamma Interview | SumanTV
Suman Tv Psychology KZread channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Пікірлер: 377

  • @gurusatsang6138
    @gurusatsang61386 ай бұрын

    Excellent.... ఈ తల్లి పాద పద్మము ల కు నమస్కరిస్తూ...

  • @pallapothuprasanthi103
    @pallapothuprasanthi1036 ай бұрын

    మే లాంటి గొప్ప వ్యకుతులని ఇలా కలవటం మ అదృష్టం🙏🙏

  • @garimellaushakumari8596
    @garimellaushakumari85966 ай бұрын

    అమ్మా నారాయణమ్మ గారు మీకు పాదాభి వందనాలు తల్లి. మనసు ఆనందంతో నిండిపోయింది. జై శ్రీ సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత ఆంజనేయ స్వామి దేవేభ్యో నమః.

  • @madhusudanaraochava301
    @madhusudanaraochava3016 ай бұрын

    భాగవత మూర్తులు అనగా ఇలాంటి వారే విద్యల సారమెల్ల ఎరిగిన వారు, జై శ్రీ రామ్ ఈ స్త్రీ మూర్తికి పాదాభివందనం

  • @ravindernallawar788
    @ravindernallawar7886 ай бұрын

    అమ్మా గారికి శతకోటి వందనాలు చూసే భాగ్యం కల్పించిన నిరుపమ గారికి ధన్యవాదాలు.

  • @rajilakshmi1891
    @rajilakshmi18916 ай бұрын

    Journalist nirupama hats off to you for bringing to forefront such unnoticed talented people. You are doing a great service

  • @rajilakshmi1891
    @rajilakshmi18916 ай бұрын

    She is not an ordinary woman.she is an enlightened soul in the form of aasha worker. Just can't believe her level of maturity which is gyana yoga . I really prostrate her.

  • @swathisolapurap2484
    @swathisolapurap24846 ай бұрын

    అమ్మ మీకు పాధాభివందనం.ఎంత బాగా చెప్పారు అమ్మ చదువుకున్నవాళ్లకు నాకు వచ్చుకదా అనీ పుస్తకాలు ఉన్నాయ్ కదా అని అలస్యం చేస్తాము నిజం కానీ గురువు దగ్గర నేర్చుకున్నపుడు ఆయన మల్లి చెప్పరు అని శ్రద్దగా విని నేర్చుకున్నాం అని మీరు చెప్పిన మాట చాల కరెక్ట్ అయినది.మీకు రాయడం చదవడం రాదు అన్నారు కాని అయ్యలు నమ్మలేక పోయాను.మీలాంటి ప్రతిభ ని గుర్తుచేసిన Suman TV ki చాలా ధన్యవాదాలు ❤

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu4646 ай бұрын

    A great Rushi has born as an asha worker in GHMC , May God bless her with good health and wealth.Jai Shree Ram.........

  • @gurujuyasaswini1193
    @gurujuyasaswini11936 ай бұрын

    అమ్మా నీకు కోటి కోటి వందనాలు , జై శ్రీ రాం 🚩🚩🚩

  • @vajhulanagamani1936

    @vajhulanagamani1936

    6 ай бұрын

    jo achutanda complete song padinchindi please.

  • @yadaiahgoudramunigari4142

    @yadaiahgoudramunigari4142

    6 ай бұрын

    Jai Sri Ram Great, really she has very much knowledge like a women in Brahman community who got lot of Adhyathmika knowledge. More over her memorial power is super. She is illiterate, but it is a surprise. A Amma ku pada abhi vandanamulu.

  • @teja7751

    @teja7751

    6 ай бұрын

    ​ni n ❤😂 ni😢 ni

  • @Vasuvasu-jb1sd

    @Vasuvasu-jb1sd

    6 ай бұрын

    MADAM JURNALIST NIRUPAMA GARU YOUR INTERVIEW WITH GREAT SPIRUCHULEADER NARAYANAMMA IS VERY INTEREST IN MY VIEW HER KNOWLEDGE LIKE KAIWARM NARAYANAPPA TATAGARU SOOTH SAYER KAIWARM IS FAMOUS PILGRIM CENTRE VERY NEAR HOSKOTA BANGALORE CITY THAY

  • @DomandhalaSusheela

    @DomandhalaSusheela

    5 ай бұрын

    ​@@yadaiahgoudramunigari4142😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤ల😅😅😅😅😅TTT😊

  • @nathshankarp
    @nathshankarp6 ай бұрын

    What an interview....feels like cleansing myself hearing the interview... Naaraynamma గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ.... Nirupama గారికి శత కోటి వందనములు...ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు...,🙏🙏🙏

  • @adinarayanaboddana9465
    @adinarayanaboddana94656 ай бұрын

    అమ్మా! నీకు పాదాభివందనం

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz6 ай бұрын

    ఈమె నిజంగా పూర్వం జన్మలో ఋషి

  • @Kiranmai-le8ns
    @Kiranmai-le8ns6 ай бұрын

    అద్బుతం అమోఘం .👏👏👏🙏🙏🙏🥳🥳

  • @kameswaridurvasula7643
    @kameswaridurvasula76436 ай бұрын

    గ్రేట్ లేడీ పూర్వజన్మ సుకృతం .

  • @ramanujamponaganti253
    @ramanujamponaganti2536 ай бұрын

    అమ్మ మీకు మీ గురువు గారికి ధన్యవాదాలు 🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy93606 ай бұрын

    ఈ తల్లికి శత కోటి వందనాలు..... 🥰

  • @dundeeganesh339
    @dundeeganesh3396 ай бұрын

    మట్టిలో మాణిక్యం అని విన్నాను గానీ కళ్ళార చూసాను అమ్మా నారయనమ్మతల్లి జయ్ శ్రీ రామ్

  • @lakshmidv6273
    @lakshmidv62736 ай бұрын

    మీ జ్ఞానం అమూల్యమైన ది.మీకు వందనం

  • @filmnagarggbawarchibawarch4389
    @filmnagarggbawarchibawarch43896 ай бұрын

    Great Amma ❤❤

  • @bheemaiahkatta7946
    @bheemaiahkatta79466 ай бұрын

    అమ్మ నీకు శతకోటి వందనాలు 🎉🎉🎉జై శ్రీ రామ్ జై హనుమాన్ 🎉🎉🎉

  • @sharmagub5433
    @sharmagub54336 ай бұрын

    A great lady ..living a perfect spiritual life.. Thanks to the Anchor

  • @ShobhaReddyGundareddy
    @ShobhaReddyGundareddy6 ай бұрын

    Truly commendable. Whosoevers idea it was to cover this ladies talent by interviewing needs to be appreciated for deviating from the regular style of covering routine stuff. Coverages like this gives confidence to people that irrespective of facilities at our disposal if we have the will we can do great things. Well deserved award.

  • @YasodhaGuruTharangini
    @YasodhaGuruTharangini2 ай бұрын

    మీరు నారాయణమ్మ అమ్మగారిని ప్రోత్సహించి ప్రపంచానికి తెలియజేసినందుకు అందుకు మీ పాదాభివందనములు ఎందరో కళాకారులు మీ వల్ల ప్రపంచానికి తెలియజేస్తున్నారు చాలా సంతోషం సుమన్ టీవీ వారికి మీరు ఇలానే ఇంకా ఎంతో మంది కళాకారులను బయటకు తీయాలని మనసా వాచా కోరుకుంటూ యశోదమ్మ నెల్లూరు

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla9226 ай бұрын

    ఆశ్రమాలు,పీఠాలు పెట్టిన వారికి ఈ జ్ఞానం ఉండి ఉంటే చాలా బాగుండేది.

  • @nishitha4701
    @nishitha47016 ай бұрын

    తల్లి ఎంత చక్కగా వివరిచారు తల్లి 🙏🙏

  • @Noname51567
    @Noname515676 ай бұрын

    India government should encourage these kind of talented people 👏👏👏👏

  • @khanderimallika7068
    @khanderimallika70686 ай бұрын

    Rama is Omni present -he himself choosed this Amma -enlightened all of us in this modern days -no love -no emotions -all artificial living -the rama selected even nirupama madam as his representative to enlighten -stay blessed both of you -we come with nothing -we go with nothing -Regards-Mallika 🙏

  • @marisettineerajavani5407
    @marisettineerajavani54076 ай бұрын

    అమ్మా నారాయణమ్మ నీకు శతకోటి వందనాలు. నీవు ప్రపంచానికి కావాలి.

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj11296 ай бұрын

    ❤❤❤....mee. Paada😊 Padhma mulaku...😅naa.. Hrudaya poorvaka.... Namah...sumaanjali....😊😊😊😊😊😊😊 Jai .. Shree.Raaamm....😊..Jai.... Hind...😢

  • @PavanKumar-xc5wn
    @PavanKumar-xc5wn6 ай бұрын

    Great amma meeru

  • @durgadesu5691
    @durgadesu56916 ай бұрын

    Amma ku namaskaram.....really amazing

  • @sp.rparameswarao5016
    @sp.rparameswarao50166 ай бұрын

    మీ గానం మధురం మీ టాలెంట్ మధురాతి మధురం నీ మనసు తేనెకంటే మధురం మీ పేరులోనే నారాయణుడు కొలువై ఉన్నాడు రాముని నామం అతి మధురం ఆ నామమే జన్మకు పరమార్ధం.. జైశ్రీరామ్..... 🙏🙏

  • @srilathakulkarni5570
    @srilathakulkarni55706 ай бұрын

    మహా భక్తులెప్పుడు సరళమైన జీవనం చేస్తారు. అమ్మా మీరు ఆ రామచంద్రుని హృదయమందు సాక్షాత్కరించుకొన్నవారు. మీకు పాదాభివందనములు తల్లీ 🙏🙏

  • @ramanadhamappana3238
    @ramanadhamappana32385 ай бұрын

    శ్రీమతి నారాయణమ్మ గారూ, 🙏🙏🙏,మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చక్కగా జీవించాలని ఆ శ్రీరాముని కోరుకుంటున్నాను🙏🙏

  • @user-ke9kd5qz1f
    @user-ke9kd5qz1f6 ай бұрын

    Great amma🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32066 ай бұрын

    మీ లాంటి పుణ్య స్త్రీలు ఇంకా ఉన్నారు కనుకనే భూమాత ప్రశాంతంగా ఉంది మన భారత్ క్షేమంగా ఉంది శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద జైజైజైజైజైజైజైజైజై శ్రీ రామ్ 😊😊🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰

  • @YasodhaGuruTharangini
    @YasodhaGuruTharangini2 ай бұрын

    సుమన్ టీవీ వారికి నమస్సుమాంజలులు మీరు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ సైతం వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బయటికి తీసి ఎంతోమందికి తెలియజేస్తూ ఉన్నారు అందుకు మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాము

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha74776 ай бұрын

    Chala Baga padavamma!abhinandanalu!👌🏻👌🏻👌🏻🙏🏻💐

  • @shylajarani7036
    @shylajarani70366 ай бұрын

    నారాయణమ్మ గారికి శతకోటి వందనములు 🙏🙏 జై శ్రీరామ్

  • @meerapenukonda2386

    @meerapenukonda2386

    6 ай бұрын

    Super. Narayanamma namaste. You are one of the best super singers. 🌹🌺⚘👍🇳🇪

  • @kothagopalmudhiraj7319
    @kothagopalmudhiraj73196 ай бұрын

    అమ్మ నీ పాదాలకు వందనాలు తల్లి 🙏🌹🏹❤️💐🚩🌹💐

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri23666 ай бұрын

    She is great very spiritual we are proud of her poorva janma sukrutam world recognizes bharat as a country of spirituality

  • @sandhyaranienapothula6036
    @sandhyaranienapothula60366 ай бұрын

    Great naryanamma,

  • @suryakumari9113
    @suryakumari91136 ай бұрын

    Hat's off to Suman TV. Thanks for collecting such great renditions which are so simple yet so effective.God is one and good to see and learn from every strata of the society about Lord Rama. These people may not be great scholars but they convey such a strong message with their simple singing. Sansaaram lo Saaram ni pattukuni Rama namamu marchipothunaamoo is the take away.🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👌👌👌💐💐💐💞💞💞

  • @MediherbzWellness
    @MediherbzWellness6 ай бұрын

    Amma mee kallaku dandam thalli...Jai sree Ram

  • @hi5gamer804
    @hi5gamer8046 ай бұрын

    అమ్మా నీకు వందనాలు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @gayatrinarayanam8611
    @gayatrinarayanam86116 ай бұрын

    Goppa gnanivi talli gata ganmalo Edo sapam valana ee janma talli super amma

  • @ramakrishnamusalyatha1522
    @ramakrishnamusalyatha15226 ай бұрын

    hatsoff Amma...ur great...Jai Sree Ram...TQ...for Suman TV for post this Interview...

  • @ushasarma9344
    @ushasarma93446 ай бұрын

    Adi talent kaadamma achanchalamaina bhakti Jai Shree Ram 🙏🌹🙏🌹🙏🌹

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx6 ай бұрын

    Nirupama. Neeku. Best. Award. Ravali mahila best jurnalist. Ga. Central. And. State. Govt. Evalineeku

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy57236 ай бұрын

    పూర్వజన్మ సుకృతం వీరిది భగవంతుని గురించి వివరించడం గొప్ప వరం. ఆమెకు గౌరవం దక్కడం పూర్వ జన్మ సుకృతం అనే చెప్పాలి భగవంతుని ఆశీర్వాదము సదా ఉండాలని ఆకాంక్షింస్తూ

  • @sujathakyatham3091
    @sujathakyatham30916 ай бұрын

    Excellent ❤❤

  • @kathyayanibangaru4229
    @kathyayanibangaru42296 ай бұрын

    Great talented🙏 lady

  • @annadhavasudha
    @annadhavasudha6 ай бұрын

    Namasthe ammaa..

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri94756 ай бұрын

    తల్లికి పూర్వజన్మ సుకృతం చాలా ఉంది

  • @prabhakart5685
    @prabhakart56856 ай бұрын

    Narayanamma gariki 👏👏👏🙏🙏🙏🙏nirupama gariki 🙏🙏🙏🙏👏👏👏👏

  • @sulochanasara6474
    @sulochanasara64746 ай бұрын

    Amma, you are great🙏🙏🙏

  • @suma-16
    @suma-166 ай бұрын

    Chala baga paadavamma🎉🎉

  • @anuradhaambati4874
    @anuradhaambati48746 ай бұрын

    Thalli niku namaste

  • @lakshmirao4409
    @lakshmirao44096 ай бұрын

    Real salute to this mother❤❤

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala74806 ай бұрын

    Ni janma ధాన్యము పేద్దాలనుంది వొచ్చిన సంస్కారానికి .🙏🚩👌👍🪔🇳🇪💪🕉️💐💐💐💐💐💐

  • @shobhannathgupta4779
    @shobhannathgupta47796 ай бұрын

    Narayanamma gariki abhinandanamulu amma meeku

  • @tulasig3360
    @tulasig33606 ай бұрын

    Jai sriram

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli44206 ай бұрын

    నారాయణమ్మ జ్ఞాన ని కి, ఆవిడ కళ కి శత కోటి వందన లు . ఇలా మరుగున పడి పోతున్న కళ ల ను., కళాకారులను వెలికి తీసి పద్మశ్రీ వంటి బిరుదులటూ సన్మానించే మోడీ ప్రభుత్వానికి, ఇంటర్వ్యూ చేసి KZread లో ప్రసారం చేసిన సుమన్ TV వారికి ధన్యవాదాలు 😊🙏

  • @laxmanmanchikatla2381
    @laxmanmanchikatla23816 ай бұрын

    అమ్మ కు శతకోటి వందనాలు...🙏🙏🙏

  • @vangapallidhanalaxmi8672
    @vangapallidhanalaxmi86726 ай бұрын

    పూర్వ జ న్న మా పుణ్యం 🙏🙏🙏

  • @govindaraomandangi3569
    @govindaraomandangi35696 ай бұрын

    శత కోటి వందనాలు అమ్మ

  • @umachannel4343
    @umachannel43436 ай бұрын

    యాగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ వేదాఃశాస్త్రణి విజ్ఞాన మేతత్సర్వం జనార్దనాత్

  • @bussanirmala3863
    @bussanirmala38636 ай бұрын

    Koti Koti dandalu Thalli

  • @nirmaladamera3184
    @nirmaladamera31846 ай бұрын

    దాసోహం అమ్మ కి.Nirupama garu thanks for your interview.you did a good job

  • @kooraharichander5088
    @kooraharichander50886 ай бұрын

    Nirupama garu mee interew loo chala chuchanu andi inka chala chAla chellani kooruchunnanu. Meeku thankyou

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri69155 ай бұрын

    నారాయణమ్మ తండ్రి గారు కమ్యూనిస్ట్ అయినప్పటికీ ఆమెకు భాగవతం వంటి మన భక్తి సాహిత్యాన్ని బోధించి ఎంతో మంచి పని చేశారు. ఆ భక్తి సాహిత్యమే ఆమెకు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో ప్రఖ్యాతిని ప్రసాదించింది. నేను సైతం నారాయణమ్మ గారి నుంచి శిష్యుడిగా గానం, భక్తి తత్త్వాలను నేర్చుకేవడానికి సిద్ధం.

  • @atreyasarmauppaluri6915

    @atreyasarmauppaluri6915

    5 ай бұрын

    Thanks a lot to Smt. Nirupama for the touching interview.

  • @rangisettynarsimharao1349
    @rangisettynarsimharao13496 ай бұрын

    Akka ki padabi vandanalu

  • @kooraharichander5088
    @kooraharichander50886 ай бұрын

    Chala baga padenavu akka meeku naa danyavadamuloo jai Sri ram. Jai gurudeva datta.

  • @tssk33
    @tssk336 ай бұрын

    Gata janma vasanabalam valana avida anargalanga chebutondi.

  • @niruparanigarrepally3833
    @niruparanigarrepally38336 ай бұрын

    తల్లి నీకు వందనం🎉🎉

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa6 ай бұрын

    Mattilo maanikyam Telangana Animuthyam Amma nuv Nee paadhaalaku vandhanaalu thalli Jai Sri Ram jai Hindh

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26256 ай бұрын

    Chaala chaal manchi program. Sarvagnani..kurchuni interview cheste inka baagundedi...real education..great lady..hats off to her

  • @padmavathikitchen7077
    @padmavathikitchen70776 ай бұрын

    Excellent 👌 Harekrishna 🙏 Bhagavantunni dhyaninchadaaniki,chaduvu akkara ledu.aa bhagavantunni blessings dorikite chaalu.ani eeme prove chesindi.dhanyavaadaalu.

  • @subhadrathopella9497
    @subhadrathopella94976 ай бұрын

    అద్భుతం🎉

  • @swayamprabha1337
    @swayamprabha13376 ай бұрын

    Great lady.Namaste

  • @swarajyaathmabodha1684
    @swarajyaathmabodha16845 ай бұрын

    Pranaamamulu 🙌....India wants these interviews...

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti60926 ай бұрын

    Talent is a God gift for writers and singers. It is not government certificates

  • @suman36999
    @suman369995 ай бұрын

    Suman tv ki kruthagnathalu chala manchi vishayalu teliya chestundru

  • @kotagirirenuka2472
    @kotagirirenuka24726 ай бұрын

    Bhagaru gana Kokila amma niku Naa vandanam

  • @balaeswaramma1719

    @balaeswaramma1719

    6 ай бұрын

    అమ్మ చాలా మంచిగానే పాడారు తల్న

  • @user-us9dj7ni2j
    @user-us9dj7ni2j6 ай бұрын

    సూపర్ ❤️❤️❤️❤️. అమ్మ. బాగుంది. శతకోటి. వందనాలు.

  • @pendyalanirmaladevi6618
    @pendyalanirmaladevi66186 ай бұрын

    Really great

  • @user-zo9ny5tn2y
    @user-zo9ny5tn2y6 ай бұрын

    Great

  • @vijayasreed2480
    @vijayasreed24806 ай бұрын

    👏👏👌 Wonderful 🙏

  • @dantulurilakshmi5291
    @dantulurilakshmi52916 ай бұрын

    Jai gurudev idi kada Rajayogam .she is blessed with Rajayogam.Narayanammagariki satakoti vandanalu 🎉🎉🎉

  • @venkateswararaokota393
    @venkateswararaokota3936 ай бұрын

    అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @bn1021
    @bn10216 ай бұрын

    Really great.

  • @PavanKumar-xc5wn
    @PavanKumar-xc5wn6 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kooraharichander5088
    @kooraharichander50886 ай бұрын

    Maa amma garu kuda meelaghe padevaru maa amma. Gurthukoosnaddi. Meeku thankyou.

  • @raziyasulthana3897
    @raziyasulthana38976 ай бұрын

    Thanks akka elanti varini chupinchinanduku

  • @kotasastrybharadwaj4921
    @kotasastrybharadwaj49216 ай бұрын

    Superb.

  • @lakshmich6634
    @lakshmich66346 ай бұрын

    Amma Mee padala ki satakoti Namaskaramulu🙏🙏🙏🙏🙏

  • @yelamahender8346
    @yelamahender83466 ай бұрын

    Akka great interview super introduction we saw great personality mattilo mankuam

  • @shaikgaffar6400
    @shaikgaffar64006 ай бұрын

    Nirupama garu Your's is a great vedio this.

  • @user-un7nd2id1v
    @user-un7nd2id1v5 ай бұрын

    Great 👌🙏🙏

Келесі