Ghanamainavi Nee Karymulu | ఘనమైనవి నీ కార్యములు | Dr. Betty Sandesh | Hosanna Songs | LCF Church
Original Composition and Lyrics:
Ramesh Anna - Hosanna Ministries
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
Пікірлер: 144
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
@shobankndr6027
Жыл бұрын
Super voice nice song
@venkatsiva7954
Жыл бұрын
7
@venkatsiva7954
Жыл бұрын
❤
@pandurangaiahpodamala6446
9 ай бұрын
🎉🎉❤❤
పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
My day start with your Song
Meeru pade patalu vintunappudu manasuku entho prasanthata kaluguthundi
🔴 song lyrics in telugu & english 🔴 ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి|| Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa (2) Krupalanu Ponduchu Kruthagnatha Kaligi Sthuthularpinchedanu Anni Velalaa (2) Anudinamu Nee Anugrahame Aayushkaalamu Nee Varame (2) ||Ghanamainavi|| Ae Thegulu Sameepinchaneeyaka - Ae Keedaina Dari Cheraneeyaka Aapadalanni Tholage Varaku - Aathmalo Nemmadi Kalige Varaku (2) Naa Bhaaramu Mosi - Baasatagaa Nilichi - Aadarinchithivi Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi|| Naaku Etthaina Kotavu Neeve - Nannu Kaapaadu Kedemu Neeve Aashrayamaina Bandavu Neeve - Shaashwatha Krupakaadhaaramu Neeve (2) Naa Prathikshanamunu Neevu - Deevenagaa Maarchi - Nadipinchuchunnaavu Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi|| Nee Krupa Thappa Verokati Ledayaa - Nee Manasulo Nenunte Chaalayaa Bahu Kaalamugaa Nenunna Sthithilo - Nee Krupa Naa Yeda Chaalunantive (2) Nee Arachethilo Nanu - Chekkukuntivi - Naakemi Koduva Ee Sthuthi Mahimalu Neeke - Chellinchedanu - Jeevithaanthamu ||Ghanamainavi||
@nagalaxmi9536
Жыл бұрын
Super super
@YesubabuChalla-cd6oy
Жыл бұрын
Gayathri favorite song 🥰🎵🎵👑👑💖🌹🌹🌹🌹🌹🌹🥰🥰❤️👏💚🦚💐🌲
@kumaribondada6014
11 ай бұрын
Super akka
@preethijeevan9900
10 ай бұрын
(
@user-sp5dd3iu3j
2 ай бұрын
ఇంత అందంగా పాడారు అలా నేను కూడా పాడాలి అని దేవుని కి ప్రార్థన చేసుకుంటున్నాను
Chala baghundhi sister Price the lord ❤️
Praise the Lord akka chala bagundi samstamahima devuni kalugunu gaka amen tq Jesus🙏
Gayathri favorite 💚😍💐🎵💖👑🌲⭐🙏🙏🙏💖😍😍💐🌲🌹🌹🌹🥰
Jesus🙏🙏😀😀🙏👌👌
God bless you సిస్టర్ 🌾🌿🌿🌿
Devuniki Stotram 🙏🙏🙏... Devunike Mahima Kalugunu Gaka.... Amen...🌅🌄🎄🎇🎶💒🎼🎆🎵🌲🌹🌟🌺
@mssneha819
Жыл бұрын
P of
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God 🙏 God bless
Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha, sister mi songs nenu daily tappakunda vintanu
Devuniki mahima kalugunugaka🤴💐💐💐💐
Glory to God 🙏 hallelujah hallelujah hallelujah 🙏 praise the lord 🙏 sister 🙏
Praise the Lord sister 🙏Chala chala chala chala Adbutam ga padaru sister🙏devudu ashirwadam miku undunugaka Amen Amen🙏 🙇♀️🙇♀️❤❤❤🙌🙌🙌
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
@PraveeNPlayZone
9 ай бұрын
❤
Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💐
🙏🙏🙏🙏💖🌹
సూపర్ మ్యూజిక్ బ్రదర్ 🙏🙏🙏
Very good song 👍👍👍
Betty akka plzzzz Prardhana valane payanamu Prardhanae prakaram song padakka 😘🥰
Praise the lord 🙏 akka super song akka
Praise the lord 🙏
చాలా బాగా పాడారు అక్క
Praise the lord Amen ❤
Hallelujah Chorus
Super voice akka
Praise the lord 🙏 excellent song
❤❤❤
God bless you sister & your team... చాలా చక్కగా పాడారు...
Praise the Lord 🙏🙏🙏
Praise the Lord betty Amma 🙏
Praise the lord akka 🙏🙏excellent song
I have no words to say the way of singing song &God!!that voice 😍 👌 🙌
❤❤❤❤
Pata chala bagundi
Sis chala manchi voice ichadu God bless you
Praise the Lord🙏🙏🙏. ।
God bless you sister
Yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏🙏
Praise The Lord Sister
🙏🙏🙏
Praise the lord sister
PRAISE THE LORD 🙏🙏
Preye cheyandi. Akka..meenashi.kosam...yesaya. Kapad..
Super ga padaru Akka
Jesus is my strength
Nice
Thank you so much for the wonderful song 🤝🙏
Amen prabhuva
Praise the lord Sister 🙏🙏 nice singing 🙌👏👏👏👏
Good Singing Doctor garu
Praise The Lord Amen Amen Amen Thank You Sisters🙏🙏🙏
Praise the lord sister 🙏🙏🙏🙏
Praise the lord hallelujah
Super
Praise the Lord sister God bless you 🙏🙌
Praise the lord Kadapa
Praise the lord akka 🙏🙏
Praise the Lord akka Super ga padavu 🙏🙏🙏🙏🙏🙏🙏
Praize The Lord 🙏🙏🙏 Good Evening 🌅🌄🎄🎇🎶💒🎼🎆🎵🌲🌹🌟🌺 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ.... May God Bless You All.... Amen.
Chaala rojulu nundi waiting for new song, thank you sister. Praise the Lord Jesus Christ.
Praise lord Akka super lyrics god bless you yesaya mimmali dhivenchunugakka amen
Thank you yesaya for giving this song🎵
Prise the Lord sister
Vandanalu Betty akka .... Mesmerizing voice akka listening after long time , God bless you abundantly and God be with u always.. excellent voice... Sing more Hosanna ministries songs akka ...Also sing Andhra kraisthava hymnals akka ... Pls pray for my pastor training akka...
Jesus ❤
Praise the lord sister, excellent singing.. May God bless you abundantly..
Praise the lord
Praise the lord 🙏 Sister
Praise the LORD sister. 🙏🙏🙏
Super ga padaru akka
Prise the lord 🙏🙏🙏
My favorite song❣️
good night madam
praise the Lord
❤❤❤❤❤❤❤
Amen🙏 praise the Lord baga padharu sis🥰
💖💖💖❣️
I wish you praise the lord madam 🙏
Praise the Lord sister glory to glory Tq Jesus 🙏🙏🙏👏👏👏🌺🌺🌺🙋♂🙋♂🙋♂
పాట చాలా అద్భుతంగా ఉంటుంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
@sujathasujatha9213
7 ай бұрын
O
@ParvathiGalinki
8 күн бұрын
🙏🙏🙏🙏
Such an annointed song Akka Thankyou soo much Akka .Most wanted for this from you to upload 🥰
Music was awesome❤
❤
PRAISE THE LORD AKKA🙏
Super song Akka
Excellent sister
praise the Lord sister
Fantastic, God bless 🙏
Praise the Lord akka 😘😘 I am Prashanthi from Hyderabad Please pray for my marriage🙏🙏🙌🙌
Praise the Lord sister god bless you 🙏🙏
Meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swram devudu icchulaguna prayer cheyandi please praise the lord
Wow!!! Absolutely enjoying listening to you and the Keybord guy. I was looking for lyrics to an oldie "Yendu Ko Nanu" song and stumbled on your singing. Absolutely ran chills up/down, definetly brought conviction. Bless your ministry.
Prise the lord akka
Yesayya Vandanalayya song Padu AKKA...
ఈ పాట ఎంత విన్న వినాలి అనిపిస్తుంది సూపర్ 👌👌👌👌👌💐💐💐💐💐🛐🛐🛐🛐
Praise the lord akka garu I'm sudheer nakosam ma wife kosam prayer chyandi