ఘంటసాలను మరిపించిన జూనియర్ ఘంటసాల.. -Singer Venkateshwarlu -Full Interview -Gantasala -Folk FM

Ойын-сауық

ఒక్కొక్క పాట తూటల ఉంది..! | Exclusive Interview
• ఒక్కొక్క పాట తూటల ఉంది...
ఘంటసాలను మరిపించిన జూనియర్ ఘంటసాల.. -Singer Venkateshwarlu -Full Interview -Gantasala -Folk FM
#gantasala #jrgantasala #venkateshwarlu #folksinger #folksingervenkateshwarlu #ffm #folkfminterviews #spbalasubrahmanyam #gantasalasongs #newslinefolkfm
పల్లెటూర్లలో ఉన్న మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది @FolkFM. మీలో ఆట, పాట, మాట.. ఏ కళ ఉన్నా మాకు కాల్ చేయండి. మీలోని ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ : 9963404124
#FolkFM #FolkSongs #FolkFmTelugu #TelanganaFolkFM #NewsLineFolkFM
అవ్వ పాటలు, మిమక్రీ చూసి పడి పడి నవ్వుకోండి భయ్యా..!🤣🤣 • అవ్వ పాటలు, మిమిక్రీ చ...
కన్నె పిల్లరో కన్ను కొట్టరో.. ఈ పాటలింటే అస్కార్ ఇస్తారు..!
• కన్నె పిల్లరో కన్ను కొ...
రేయ్ కులం తక్కువోడంటే దళితులపై సుక్క రాం నర్సయ్య కొత్త పాట😡😡
• రేయ్ కులం తక్కువోడంటే ...
సుక్క రాం నర్సయ్య కొత్త పాట.. ఎన్ని సార్లు విన్న తక్కువే..! | Sukka Ram Narsaiah
• సుక్క రాం నర్సయ్య కొత్...
రావే రావే మరదల.. ప్రాణం పెట్టి పాడిండు భయ్యా.. | Rave Rave Mardalu
• రావే రావే మరదల.. ప్రాణ...

Пікірлер: 52

  • @user-oz2op9gf6x
    @user-oz2op9gf6x7 ай бұрын

    Super super నిజంగా ఘంటసాల గారు ప్పాడినట్టులుంది

  • @pujalaramabrahmam4556
    @pujalaramabrahmam4556 Жыл бұрын

    Super junior ghantasala

  • @venkataramanamurthymadhura3864
    @venkataramanamurthymadhura386411 ай бұрын

    Super voice sir

  • @sikinambasavaiah5796
    @sikinambasavaiah5796 Жыл бұрын

    👌👍🙏

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty400410 ай бұрын

    Very nice and excellent

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 Жыл бұрын

    గుడ్ ప్రోగ్రాం

  • @kameshsurusetti6028
    @kameshsurusetti6028 Жыл бұрын

    వెరీ నైస్ వాయస్

  • @Chittieluru
    @Chittieluru Жыл бұрын

    Excelent

  • @ismartanandhi
    @ismartanandhi Жыл бұрын

    Wow excellent voice Sir

  • @prasadckr5075
    @prasadckr5075 Жыл бұрын

    Super

  • @ramakrishnaraom662
    @ramakrishnaraom662 Жыл бұрын

    మా ఊరి లో చాలా మంచిది ఘంటసాల లాగా పాడే వారు వున్నారు

  • @sairamvhr
    @sairamvhr Жыл бұрын

    Best of luck dear Brother. GOD bless you always. ❤❤❤❤❤

  • @skrahoof7600
    @skrahoof7600 Жыл бұрын

    Wonderful voice

  • @srinivasamurthynarumanchi613
    @srinivasamurthynarumanchi613 Жыл бұрын

    మంచి కళాకారుడు వెంకటేశ్వరరావు గారు .బాగా పాడారు. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  • @sirimellaramesh676
    @sirimellaramesh676 Жыл бұрын

    Anna hatsup manchi gayakulu

  • @venkannan4952
    @venkannan4952 Жыл бұрын

    What a wonderful voice ,it s a Gods gift.

  • @mohanraokorrapati969
    @mohanraokorrapati969 Жыл бұрын

    Very nice performence

  • @gorakalaapparao5836
    @gorakalaapparao5836 Жыл бұрын

    Super super super amma

  • @RavulaGiri-nr8gq
    @RavulaGiri-nr8gq Жыл бұрын

    Super anna miru

  • @anantharmr5728
    @anantharmr5728 Жыл бұрын

    ఈ వెంకటేశ్వర్లు గారు మట్టిలో మాణిక్యం.

  • @kadadharapusunitha8993
    @kadadharapusunitha8993 Жыл бұрын

    Super venkateswar Anna

  • @user-dm9rg8ev3h
    @user-dm9rg8ev3h Жыл бұрын

    Super junior Gantasala garu🎉

  • @papabaikomara2597
    @papabaikomara2597 Жыл бұрын

    Excellent voice sageetam raaka pooyina chala baga padaru e kalakaruniki encourage cheste chala baguntadi good god bless you.🎉

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Жыл бұрын

    Classical music nerchukondi inka adbhutam ga untundi

  • @sivaprasad5627
    @sivaprasad5627 Жыл бұрын

    అంతలేదు ఘంటసాలను మరపించే అనే టైటిల్ మార్చండి please. ప్రతీవాడిని ఆయనతో పోల్చవద్దు.

  • @nijamnippu7610

    @nijamnippu7610

    Жыл бұрын

    గొంతులో " వణుకుంది‌ " ,నాటక పద్యాలు పాడిన అనుభవం ఎక్కువగా ఉన్నట్లుంది‌. స్వర జ్ఞానం లేకపోతే " శ్రావ్యత " రాదు .

  • @ramk4951
    @ramk4951 Жыл бұрын

    Baga padithinnaru voice is good Heading baaga ledu GHANTASALA garini evaroo marapinchaleru talapistharemo anukaristaremo

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Жыл бұрын

    బాగానే వుంది. కానీ ఘంటసాల పాటలు పాడే ప్రతివానికి ఘంటసాల ను మరపించాడు అని టైటిల్ పెట్టడం దారుణం. ఈ యుగానికి ఒక్కడే సూర్యుడు అలాగే ఒక్కడే ఘంటసాల, ఆయనను గల్లీ గా యగులతోపోల్చి కించపరచకండి . మీ TRP రేటింగ్ ఇలాగ పెరగదు.

  • @psvappajee8434
    @psvappajee8434 Жыл бұрын

    🙏

  • @mattapallyguruyadav404
    @mattapallyguruyadav404 Жыл бұрын

    జూనియర్ ఘంటసాల గారు పాటలు పాడుతూ ఉంటే నిజంగా ఘంటసాల గారు పాడుతున్నట్టు ఉంది అన్నగారు మీరు చాలా అద్భుతంగా పడుతున్నారు యాంకర్ అన్నగారు సూపర్...❤🎉🎉

  • @bdprao
    @bdprao Жыл бұрын

    అందుకే సంగీతం దైవిక వరం అన్నారు పెద్దలు.

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 Жыл бұрын

    చాలా చక్కగా అద్భుతంగా పాడిన వెంకటేశ్వర్లు గారి కి మా అభినందనలు. ఇటువంటి మరిన్ని చక్కటి పాత మధురమైన పాటలు త్వరలో మీ ద్వారా వింటామని ఆశిస్తున్నా ము.

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 Жыл бұрын

    బుద్దిలేక ప్రతీవాడు ఘంటసాల లా, ఘంటసాల మరిపించిన అనే టైటిల్స్ పెట్టి ఆయన పరువుతీస్తున్నారు, ఈషోషల్ మీడియా పనిపాటలేక ప్రతీవాన్ని మీడియాకి ఎక్కించడం.

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 Жыл бұрын

    Ghantasalanu dati evaru poleru

  • @sanjeevpatelthati2586
    @sanjeevpatelthati2586 Жыл бұрын

    సూపర్ వెంకటేశ్వర్లు ❤

  • @krnrajendra9667
    @krnrajendra9667 Жыл бұрын

    భగవంతుని వరం మీ గానం. ఆయుష్ మాన్ భవ..🎉

  • @aarkekandhi8618
    @aarkekandhi8618 Жыл бұрын

    Baga padutunnaru kanee ragam konchem chusukovali wibrations tagginchali all the best sir

  • @mamidalanarayana6862
    @mamidalanarayana6862 Жыл бұрын

    Juniyar ghantasala Anadam chaal taappu amahabhavununi kinchaprsakandi various abimanuni anandi

  • @nagababuPasam
    @nagababuPasam Жыл бұрын

    Very good

  • @nannapurajusreevidya672
    @nannapurajusreevidya672 Жыл бұрын

    ఇలాంటిఆణిముత్యాలనునలుగుకివీనులవిందుగావినిపించిఆర్దికంగాఆదుకోవాలి.

  • @user-ms4fk3fb4i
    @user-ms4fk3fb4i Жыл бұрын

    ghantasala laga asalu ledu

  • @Singersaritha
    @Singersaritha Жыл бұрын

    Nenu ఈ జూనియర్ ఘంటసాల గారితో స్టేజ్ షో పాడాను అచ్చం ఘంటసాల గారిలానే పాడుతారు

  • @kandulasuryanarayana3319

    @kandulasuryanarayana3319

    Жыл бұрын

    Ok you are very lucky fellow

  • @bhaskarreddymuthumula3447
    @bhaskarreddymuthumula3447 Жыл бұрын

    U

  • @mamidalanarayana6862
    @mamidalanarayana6862 Жыл бұрын

    Yevarini ghantasalaga paduthuna Ani polsakandi abhi rang

  • @VijayasankarKrishnaRao-jk8sf
    @VijayasankarKrishnaRao-jk8sf Жыл бұрын

    Sangita kala nidhi ghantasaala Vidiki ghantasaala ki polika Nakkaki Nagalokankiki polika

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Жыл бұрын

    Sir 1970 dasakam lo cinima hal lo ee pata vastaru

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 Жыл бұрын

    Anchor ki kocham Sangeetha జ్ఞానం వుండి చావలి. Ghantasala గారితో పోలికా? వెధవ కాప్షన్ ఒకటి. కించిత్ సంగీత జ్ఞానం వుంటే ఎన్ని లోపాలతో paadedo తెలుస్తుంది.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Жыл бұрын

    ఒకరిగా పిలవబడటం. ..ఒకరిలా పాడటం....కరెక్ట్ కాదు. వెంకటీశ్వర్లుగా పిలవబడు, వెంకటీశ్వర్లుగా పాడు. నీ వ్యక్తిత్వం నిలుపుకోవడం నీకు గర్వకారణం. ఒకరిలా పిలవబడటం అవమానకరం. ఇలాంటి జూనియర్లు దేశంలో కోకొల్లలు.

  • @VijayKumar-ro4tc
    @VijayKumar-ro4tc Жыл бұрын

    Ghantasaala voice 😂😂😂😂😂

Келесі