ఘంటసాల తమ్ముడు.. ఎంత మధురంగా పాడుతున్నాడో చూడండి | Sridevi Helping | Ms.Sridevi

Ойын-сауық

ఘంటసాల తమ్ముడు.. ఎంత మధురంగా పాడుతున్నాడో చూడండి | Sridevi Helping | Ms.Sridevi
Thank You For Watching.........

Пікірлер: 280

  • @ramuduchinna8360
    @ramuduchinna83602 жыл бұрын

    ఇటువంటి మంచి మనుషులు చూసినపుడు, కళ్ళవెంట నీళ్లు వస్తాయి మా.

  • @smnuwula
    @smnuwula Жыл бұрын

    భగవంతుడు నీకు నీ కుటుంబానికి చల్లగా చూడు గాక 🙏🙏🙏

  • @subbaraosingermovieartist6099
    @subbaraosingermovieartist60992 жыл бұрын

    నాన్నా నీ గొంతు చాలా అద్భుతంగా వుంది బాగా పాడుతున్నావు

  • @dr.mohankonda7377
    @dr.mohankonda73772 жыл бұрын

    ఆదేవుడుచల్లగచూడాలనికోరుకుంటున్నా చెల్లెగారు🙏🙏🙏🙏🙏

  • @venugopalaraju4256
    @venugopalaraju42562 жыл бұрын

    అక్క ఆయన పాట పాడు తుంటే గంటసాల గారు పడుతున్నట్లు అనిపిస్తుంది, ఆయనను ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడాలని కోరుకొంటున్నాను,

  • @Sorrytosay792
    @Sorrytosay7922 жыл бұрын

    " కరుణామయి శ్రీదేవి గారు మానవరూపంలో మన మధ్య సంచరిస్తున్న ఒక దేవత " మీలాంటి దివ్యమూర్తి దర్శనం దైవదర్శనంతో సమానం. భగవంతుడు మీకు దీనులను ఆదుకొనుటకు అపారమైన శక్తి, సంపదలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

  • @greatgrannyyt5021

    @greatgrannyyt5021

    2 жыл бұрын

    Karamchand 7

  • @rathnammareddy8045

    @rathnammareddy8045

    Жыл бұрын

    ​@@greatgrannyyt5021

  • @rathnammareddy8045

    @rathnammareddy8045

    Жыл бұрын

    ​@@greatgrannyyt5021

  • @rathnammareddy8045

    @rathnammareddy8045

    Жыл бұрын

    ​@@greatgrannyyt5021 fu bu yb

  • @bogulalaxminarayana4411

    @bogulalaxminarayana4411

    Жыл бұрын

    @@rathnammareddy8045 k 7

  • @manikandregula251
    @manikandregula2512 жыл бұрын

    త్రినాథ్ చాలా మంచి గాయకుడు..🙏

  • @GAGAN22922
    @GAGAN229222 жыл бұрын

    మంచి మనసు మనిషి మీరు మీకు మంచి జరగాలి...

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah16292 жыл бұрын

    శ్రీదేవి గారు అడ్రస్ కూడా ఛానల్ ఇస్తే చాలా మంచిది హృదయం ఉన్న దాతల సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది గాడ్ బ్లెస్ మీ అందరికీ

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Жыл бұрын

    చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఆ భగవంతు న్ని రక్షిస్తూనే ఉంటారు అక్క ఒక దేవత వచ్చింది

  • @patilramu100
    @patilramu1002 жыл бұрын

    శ్రీదేవి గారు, ఇతనికి నా వంతు సహాయం చేస్తాను...

  • @jaihind123
    @jaihind123 Жыл бұрын

    🙏ఇలాంటి వారు చాలామంది వుంటారు వారికి ప్రభుత్వం ఏమీ చెయ్యక పోవడం విచారకరం.. పీకలదాకా తాగడానికి సారా కొనుక్కోగలిగే వారికి మాత్రం ఉచిత పదకాలూ, దానాలూ చెయ్యడం మన దౌర్భాగ్యం..పైగా వాటిని గొప్పలుగా ప్రచారం చేస్తుంటే చూడటం మనకు పట్టిన దరిద్రం..

  • @udayasreebm672

    @udayasreebm672

    Жыл бұрын

    Yes, you are right

  • @saradasudunagunta2679

    @saradasudunagunta2679

    3 ай бұрын

    ❤ Hh Uhy H H Bh❤N HbhhbHnhhnHnH H Yh❤ H❤ h h h H Y ❤ H H Y H❤ 😂HH H Hh HH H H H Hh H H H H H H H H H H HH Hh HY H H H H H H1 U😂❤❤Uhyy1ihh❤😂 ❤❤❤G❤ ❤❤ ❤ ❤U😂❤ ❤ 😂 ❤ 😂😂😂 😂Y😂😂❤😂😂😂😂❤❤😂😂😂 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 😂Uhiyiy😂😂😂😂😂😂😂😂😂😂 😂😂😂😂😂😂😂😂😂tykyljyyugj❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ù❤L 8:21 8:21 ffffffffffffffff.ff😂hh😂😂😂 ❤ ​@@udayasreebm672

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath16142 жыл бұрын

    అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా భిక్షాటన చేసేవారికి ఈయన ఒక ఆదర్శం.

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf2 жыл бұрын

    Sridevi madam, you are so great. God bless you, madam. Totally you are a wonderful person, helping all the needy. We find no words to praise you. You are so special.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna69662 жыл бұрын

    Very very very good 🙏🎉👍❤️ all songs ❤️🎉🙏👍 ఎవరి దగ్గర అయితే పది రూపాయలు ఉంటాయో వారు ఇతరులకి ఒక రూపాయి అయినా ఇస్తారు లేదా మూడు రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు వచ్చే ఎంతైనా వాళ్ల ఇష్టం వచ్చినంత ఇస్తూ ఉంటారు ❤️ మా దగ్గర బాబా ఇచ్చినటువంటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ లు అనేకం ఉన్నాయి కాబట్టి వాటిల్లో కొన్ని తీసి ఇతర ఆత్మలకి ఇస్తూ పొండి అని బాబా తెలియజేశారు కాబట్టి మనస్సు బుద్ధి ద్వారా ఆశీర్వాదాలు యొక్క వెరీగుడ్ లను ఇస్తూ ముందుకు వెళ్తూ ఉండే కిషోర్ ఆత్మ ను అందుకే కదా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కావచ్చు ప్రతి ఒక్క ఆత్మకు ఆశీర్వాదాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎంచుకున్నాము అనే విషయం మీకు కూడా తెలిసింది కాబట్టి వచ్చారు ఇస్తూనే ఉన్నాను బాబా స్మృతి ఆధారంగా చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా చాలా బాగుంది మంచిది*******🎉🙏👍❤️

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 Жыл бұрын

    శ్రీదేవి గారు మీరుమానవరూపములో దేవుడవు🙏🙏👍

  • @shivanandan2839
    @shivanandan2839 Жыл бұрын

    శ్రీ దేవీ గరీ కి నా వందనములు మేడం 🙏🕉️🌈💐💐🌈🌈🌈💐🌹🌹

  • @kameswararao6872
    @kameswararao6872 Жыл бұрын

    త్రినాథ్ గార్ని చూసి...గాత్రంలోస్వచ్ఛమైన ఆర్ద్రత చూసి..నా హృదయం...విలపిస్తోంది...ఆ భగవంతుడు...సర్వదా రక్షించాలని..కోరుకుంటాను..

  • @buchirajumraju9837

    @buchirajumraju9837

    Жыл бұрын

    Ithanu Kanaka Mahalaxmi temple dhaggara ontadu

  • @manjushomevideos9034

    @manjushomevideos9034

    Жыл бұрын

    @@buchirajumraju9837 a village lo andi

  • @adabalasairam7939
    @adabalasairam79392 жыл бұрын

    నీకు వందనాలు తల్లి

  • @sivaparvathi6843
    @sivaparvathi68432 жыл бұрын

    Sri Devi sister,your services to the needy people are super.god bless you sister

  • @bhumachanchaiah1629

    @bhumachanchaiah1629

    2 жыл бұрын

    నీ అడ్రస్ చెప్తే చాలా మంచిది అమ్మ

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Жыл бұрын

    భగవంతుడు ఇలాంటివారిని govaramuga చూసుకుంటారు

  • @thatimalyadrirao5669
    @thatimalyadrirao56692 жыл бұрын

    ఇలాంటి వారికి హెల్ప్ చేయటానికి ప్రయత్నం చేయండి మేడమ్

  • @murthybommalla413
    @murthybommalla4132 жыл бұрын

    భారతదేశం అంటేనే కర్మభూమి ప్రతి జీవి ఎవరైనా కర్మను అనుభవించాలి ప్రాయశ్చిత్త పడ్డప్పుడు నిజమైన మానవ జన్మకి పరిహారం లభిస్తుంది అవయవాలు అన్నీ ఉన్న వ్యక్తి నాకేం తక్కువ అని విర్రవీగు తాడు తోటి మానవుడికి సహాయం చేస్తే భగవంతుడు కష్టకాలంలో మనకు ప్రతిఫలం అందిస్తాడు మానవసేవయే మాధవసేవ Mers Bharath Mahaan 🇮🇳 🇮🇳 🇮🇳

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 Жыл бұрын

    శ్రీదేవి తల్లి నేను చాలాసార్లు చూశాను నువ్వు యూట్యూబ్లో ఏదో ఒకటి మంచి పనులు చేస్తా ఉంటావు నువ్వు కారణజన్మురాలివి భగవంతుడు నీకు నీ కుటుంబానికి ఎల్లవేళలా కాపాడుతారని నేను అనుకుంటున్నాను

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Жыл бұрын

    శ్రీదేవి మనసులో సంకల్పిస్తే అది తప్పక కలసి వస్తుంది

  • @kothapallilallitha9056
    @kothapallilallitha9056 Жыл бұрын

    Evaraina e uncle ki help chesthe.... Singer aythademo anipisthundi naku aythe... Nice voice great uncle 👏👏👏

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 Жыл бұрын

    పాపం బాగా పడుతున్నాడు సూపర్

  • @gangayyabekkam5238
    @gangayyabekkam5238 Жыл бұрын

    శ్రీదేవి గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే,🙏🙏🙏🙏🙏

  • @Edufyclasses
    @Edufyclasses Жыл бұрын

    Grateful man and real son

  • @rajendarthatikayala3803
    @rajendarthatikayala3803 Жыл бұрын

    సూపర్ బ్రదర్ మీరు

  • @devaiah1233
    @devaiah1233 Жыл бұрын

    అమ్మ శ్రీదేవి గారు ఇలాంటి వారికి సహాయం చేయండి అమ్మ అడ్రస్ పెట్టండి వీలైతే మేము కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను

  • @limmaishak7830
    @limmaishak7830 Жыл бұрын

    ఘంటసాల కంటే ఈయనే బాగపాడిండుగా

  • @godavarisurya939
    @godavarisurya939 Жыл бұрын

    కళ్ళు పుట్టుకతో ఇలా వుండటం, ఒక ప్రక్క కాళ్ళు ఇలా విరిగిపోయి సరి చేయడం కుదరక పోవడం బాధాకర విషయం. అన్నీ బాగున్నా కొందరు ఎందుకో నిరుత్సాహం గా వుంటారు.ఈ యన గాత్రం బాగుంది.తల్లితండ్రులను చూడని ఈ రోజుల్లో ఇలా పాటలు పాడి వాళ్ల కు సాయం చేయడం great💐🤔 శ్రీదేవి గారు మీరు పేదలకు సాయం చేయడం great ,oka vedio లో ఇంట్లో పడివున్న ముసలాయన కి నీళ్లుపోసి స్నానం చేసి మంచం మీద పడుకోబెట్టి ప్రక్క ఇంట్లో ఆవిడకి బియ్యం నూనె ,పప్పు,సరుకులు,డబ్బు ఇచ్చి వండి పెట్టమని చెప్పారు చాలాgreat.💐🤔,ఒక్క రూపాయి కూడా సాయం చేయనివారు వున్నారు. 3 చక్రాల బ్యాటరీ సైకిల్ ప్రభుత్వం ఇవ్వవచ్చు.డబ్బు ఉన్నవాళ్లకు లక్షలు ఇస్తున్నారు.

  • @ramarao4182
    @ramarao4182 Жыл бұрын

    Thank u medam వాళ్ళకి హెల్ప్ చేసుకుందుకు

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h2 жыл бұрын

    Love youuu sridevi garu 💚❤💙

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor53292 жыл бұрын

    Excellent ga pader god bless him 🙏💐

  • @stunt6531
    @stunt65312 жыл бұрын

    He has excellent talent.

  • @siddabattuniseshagirirao4356
    @siddabattuniseshagirirao4356 Жыл бұрын

    Best tone. God bless you.

  • @thallapallyusha8516
    @thallapallyusha85162 жыл бұрын

    Me voice super thally me manasu me alochana Anni superb God bless you maa

  • @nnarendhar2423
    @nnarendhar2423 Жыл бұрын

    naaku matalu ravtledu ilanti sannivesham greate trinath like a ramayanamlo shravanudu gurtukastunnaru meeku koti koti vandanaalu aa bhagavantudu challagachudalani prartistunnanu 🙏

  • @bala-nh6rl
    @bala-nh6rl Жыл бұрын

    Amma..god..bless.you Thamudu

  • @rambabu9229
    @rambabu92292 жыл бұрын

    Sridevi garu heart touching ga vundhi but ur helping very good and God bless you sridevi garu and take care ur health

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho Жыл бұрын

    Chala great madam garu meeru.....

  • @khadarvali4556
    @khadarvali45562 жыл бұрын

    Samasta jivulu bratukuta koraku devudu yedo oka maargamu chupistadu , eelanti vaariki sahayamu cheyavalenani aalochana vachhi sahayamu chesinavaaru punyatmulu . Thank you far your kindly heart .

  • @venkataramana3744
    @venkataramana3744 Жыл бұрын

    Sridevi Garu.. your work is Excellent

  • @lingaiahponnam2081
    @lingaiahponnam2081 Жыл бұрын

    ఆరోగ్యం గ వుండాలి

  • @sobharani9380
    @sobharani93802 жыл бұрын

    Sridevi garu meeru 100 years undali

  • @nsrkiran5769
    @nsrkiran5769 Жыл бұрын

    హరే కృష్ణ మంత్రం ప్రచారం చెయ్యండి.. ఘంటసాల గారు

  • @viswanathlakkoju1475
    @viswanathlakkoju1475 Жыл бұрын

    Sridevi sister meru chala manchi program chesaru ammanana thamudu ku Siva kesavulu devanalu apudu vundali Ani prardistuna

  • @pullaiaheega9799
    @pullaiaheega97992 жыл бұрын

    God has given a good voice to Trinadh ,the brother of Gantasala.,who is feeding his parents now,being physically handicapped n blind.

  • @rajaarunkumar4674
    @rajaarunkumar4674 Жыл бұрын

    REESPECTED SRIDEVI YOU ARE GREAT.GOD BLESS YOU.I AM FEEING PROUD THAT BEEING THELUGU MAHILA CHALAMANDIKI ADARSAM.

  • @nsrkiran5769
    @nsrkiran5769 Жыл бұрын

    ఇలాంటి వారిని క్రైస్తవ మాఫీయా మతం మార్చడానికి ట్రై చేస్తుంది.. జాగ్రత్త....

  • @nagamanimuppa7819
    @nagamanimuppa78192 жыл бұрын

    God bless you all best of luck

  • @radhikakompally4019
    @radhikakompally4019 Жыл бұрын

    You are great sridevi garu ..... 🙏🙏🙏

  • @narayanasastry7740
    @narayanasastry77402 жыл бұрын

    sridevi garu mee service great

  • @murthydvsn9659
    @murthydvsn9659 Жыл бұрын

    Sridevi garu you are so great. Kindly do such type of programs. Trinadh garu he is a great singer.

  • @greatsongdamodara7520
    @greatsongdamodara7520 Жыл бұрын

    Chala badhaga undhi sir

  • @RJARTS786
    @RJARTS786 Жыл бұрын

    Thank you mam 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Жыл бұрын

    🙏om namah shivaya🙏

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja12382 жыл бұрын

    Gantasala tho polchanu gantasala tho polchanu ani anni sarlu antarenti evvari voice goppathanam varidhe miru super akka manchi help chestunnaru meeku na vandhanalu

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 Жыл бұрын

    Sridevi Garu, thank you so much

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli93612 жыл бұрын

    God bless you sister 🙏🙏🙏🙏

  • @bhavasingh.ramavathunaik1003

    @bhavasingh.ramavathunaik1003

    2 жыл бұрын

    Good bless you amma

  • @vijayasujatha8439
    @vijayasujatha84392 жыл бұрын

    Good voice🙏Yenta baadhaakaram vaari paristhiti.Help.Cheyagalgina Avakaasam unnavaru tappakunda ituvanti vaariki Paade avakaasam icchi vaariki life ivvandi.Yilanti vaariki opportunity ivvali.Vaallani jeevimpa cheyali.Manchi Gaatram.I hope definitely God will help him.🙏

  • @sampurnabandaru2933
    @sampurnabandaru2933 Жыл бұрын

    Madam Mee helping nature v nice

  • @bulleharibhargav8253
    @bulleharibhargav8253 Жыл бұрын

    Akka super god bless you

  • @sanangiramana2254
    @sanangiramana2254 Жыл бұрын

    Madem good work mam

  • @janakisrilakshimijanaki879
    @janakisrilakshimijanaki8792 жыл бұрын

    God bless you sridevi

  • @kkkthelegend8168
    @kkkthelegend81682 жыл бұрын

    God bless u.. Soon you will get the chair

  • @rangaswamymaripuri3762
    @rangaswamymaripuri37622 жыл бұрын

    Sri Devi garu , your present his type vedio is a very good education for people who would like help this type of people. If you can give more details of the family either we can directly help them or through you . Pl help is for felling the family.

  • @boddiapparao2887
    @boddiapparao28872 жыл бұрын

    Sridevi your are good helping nature

  • @gorregatturavitelangansong4592
    @gorregatturavitelangansong45922 жыл бұрын

    God bless you

  • @vln3670
    @vln36702 жыл бұрын

    Last time e video pataruga malli uplode chasharu..sister

  • @ahalyasekar3181
    @ahalyasekar31812 жыл бұрын

    Maduramaina voice.👍👍👏👏🙏🙏💐💐

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    ॐ नमः शिवाय। ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय। 🌺🙏

  • @rambabuk3871
    @rambabuk38712 жыл бұрын

    Very good amma👌👌👌👌👌👌👌

  • @Harshithkolli
    @Harshithkolli Жыл бұрын

    God bless you all⛪🌼🌸🌺🙏

  • @ravindersara1202
    @ravindersara1202 Жыл бұрын

    Sridevi.meru.super....

  • @nagamanib3611
    @nagamanib3611 Жыл бұрын

    Amma meku sathakoti vandanalu talli sree devi.

  • @sujathavallapuneni7995
    @sujathavallapuneni79952 жыл бұрын

    God bless you all

  • @anandrao499
    @anandrao499 Жыл бұрын

    God bless you madam 🙏

  • @koseriddisuresh7263
    @koseriddisuresh7263 Жыл бұрын

    Super good thalli

  • @sudha549
    @sudha5492 жыл бұрын

    Hats off akka God bless you 🙏

  • @chinnip117
    @chinnip117 Жыл бұрын

    ఈ టీ టీ డి దేవస్థానం వారు కూడా ఈ లాంటి వారికి ఏదైనా సాయం చేయండి వాళ్ళ అన్న గారు చేసిన సేవ గురించి ఆలోచించండి🙏🙏👍

  • @lingaiahpsirpostingekkada8879
    @lingaiahpsirpostingekkada88792 жыл бұрын

    Super akka

  • @sreenududdu8563
    @sreenududdu85632 жыл бұрын

    God bless you ,

  • @durgababuvelisetty6033
    @durgababuvelisetty6033 Жыл бұрын

    Super.amma

  • @skoteswararao2791
    @skoteswararao2791 Жыл бұрын

    Thanks very good congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏 singer excellent song

  • @doratech9249
    @doratech92492 жыл бұрын

    God bless you brother

  • @sujathavallapuneni7995
    @sujathavallapuneni79952 жыл бұрын

    God bless you akka

  • @chinnasree2702
    @chinnasree2702 Жыл бұрын

    Super nice voice

  • @sasistudio1446
    @sasistudio1446 Жыл бұрын

    Sister great

  • @pandubhai777
    @pandubhai7772 жыл бұрын

    Very good job Sister

  • @rajukati5791
    @rajukati57912 жыл бұрын

    Good voice 🙏🙏🙏🙏

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti28512 жыл бұрын

    God bless you sir

  • @kommanaappalaraju6343
    @kommanaappalaraju6343 Жыл бұрын

    Supar.medam.meeru

  • @thirumalamuchu2066
    @thirumalamuchu20662 жыл бұрын

    Aba super super 🙏🙏🙏

  • @skolaparthi
    @skolaparthi2 жыл бұрын

    Om Shanthi 🙏

  • @manumasthanappagari2170
    @manumasthanappagari21702 жыл бұрын

    Me chala grate sridevi ❤️❤️❤️❤️gaaru

  • @egadayakarguptha740
    @egadayakarguptha7402 жыл бұрын

    Excellent Talent

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram43782 жыл бұрын

    OmNamahShivayaNamahahShivaya.🙏🙏🙏

Келесі