Garikapati Narasimha Rao On Caste And Inter Caste Marriages | MUST WATCH | Manastars

Garikapati Narasimha Rao On Caste And Inter Caste Marriages
#GarikapatiNarasimhaRao
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom

Пікірлер: 1 700

  • @gopeeniddana7374
    @gopeeniddana73743 жыл бұрын

    యథార్థముగా,ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టేలా, గునపం ధింపేలా,ఉన్నది ఉన్నట్టు చెప్పడం మా గురువుకే సాటి.

  • @kganesh6692
    @kganesh66925 жыл бұрын

    మీలాగా అలోచించె వారు వుంటే నిజంగా సమాజం ఎంతో బాగుంటుందని నా నమ్మకం మిరు విశ్లేషించిన విదానం నాకు నాచ్చింది గురువుగారు👌👏👏👏👏👏

  • @venkataramanamurthyvasamse7275
    @venkataramanamurthyvasamse72752 жыл бұрын

    వంట చేయడాన్ని వృత్తిగా స్వీకరించిన వారి కుల నామధేయం కూడా సెలవిస్తే తమరి వీడియో కి మరింత బలం చేకూరుతుంది.

  • @natureisworldvlogs1370
    @natureisworldvlogs13704 жыл бұрын

    Intercast marriages manchive guruvu garu cast feeling undavu kaani parents ki cheppi valla instam tho life long happy ga undali andharu 😍😅

  • @user-wn3bu5xc8e
    @user-wn3bu5xc8e

    బ్రహ్మమణులు చతుర్వర్ణాలను పెళ్లి చేసుకోవచ్చు కదా గురువుగారు

  • @lakshmikv3593
    @lakshmikv3593 Жыл бұрын

    నాకు తెలిసి ఎప్పుడు వల్ల ఇళ్ళల్లో వేరే వాళ్ళు వంట చెయ్యడం మేము వినలేదు . ఎప్పుడు ఎవరు వంట చేశారు? మీరు చెప్పగలరా? మీ ఇంట్లో చేయించారా గురువు గారు?

  • @msahsikapur5439
    @msahsikapur5439 Жыл бұрын

    మొత్తానికి మీ క్రింద సూద్రులు పనిచేయాలి. మీరు మాత్రం రాజ్యం ఏల తారు

  • @kesavarao8554
    @kesavarao85543 жыл бұрын

    మీరు చెప్పినది నిజమే గురువు గారు. కులం వృత్తి ని బట్టి నిర్ణయించాలి గాని పుట్టికును బట్టి కాదు అని చాలా బాగా గొప్పగా చెప్పారు సార్.

  • @lakshmikv3593
    @lakshmikv3593 Жыл бұрын

    పూర్వం ఇప్పటి కన్నా బ్రాహ్మణ కుటుంబంలో చాలా ఆచారాలు వుండేవి.ఇప్పుడు తగ్గాయి

  • @EveryDaymast
    @EveryDaymast2 жыл бұрын

    చెట్టుతో సంబంధం లేనపుడు కాయలు మనవి కావు 👌

  • @omygod438
    @omygod4384 жыл бұрын

    పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థ...నడుస్తుంది రాచరిక వ్యవస్థ...కులవృత్తులు పోయాయి...కులపిచ్చిలు మిగిలాయి...

  • @h31012009
    @h310120094 жыл бұрын

    కుల వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలంటే మొట్ట మొదట మన రాజ్యాంగం నుండి కులం అనే పదాన్ని తొలగించాలి. ఇది నా అభిప్రాయం. ఏమంటారు నా ప్రియ భారతీయులారా!?

  • @dasanbabu4548
    @dasanbabu45483 жыл бұрын

    సర్,

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju17642 жыл бұрын

    గురువుగారికి నమస్కారము ముందుగా, మీ ప్రతి ప్రవచనము మాకెంతో ఉపయోగకరముగా వుంటాయి .ప్రస్తుత సమాజములో, మీ లాంటి వారు వుండటము వలన మా జన్మ ధన్యమైనది, 🙏🏼

  • @vinaykumarchaparthi7097
    @vinaykumarchaparthi70974 жыл бұрын

    మీ వీడియోస్ చాలా చూస్తాను గురువుగారు మీరు మీరు వేదాంతాన్ని సమకాలీన పరిస్థితులలో అన్వయించి చెబుతారు గుడ్డి నమ్మకాలను అసలు ప్రోత్సహించారు మీలాంటివారు సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు

  • @parameshwargundeti9859
    @parameshwargundeti98593 жыл бұрын

    సార్ మీలాంటి వారి సందేశాల వలన కొంతవరకు సమాజంలో అవగాహన వస్తుంది సార్.... మీరు ఇలాగే కొనసాగాలి....

  • @harikishore4457
    @harikishore44574 жыл бұрын

    గవర్నమెంట్ వాళ్ళు కుల ధ్రువీకరణ పత్రాలను అడిగేకంటే ఆదాయం ప్రకారం ప్రజలకు రిజర్వేషన్స్ కల్పించడం మంచిది అలాగే మన దేశం లో మనుషుల్లో జెనెటికల్ గా మార్పు రావాలంటే కులాంతర వివాహాలు జరిగితే మన భారతీయులు చాలా ఎత్తుగా మంచి రంగులతో అందంగా పుడతారు అని చాలా మంది experts చెపుతున్నారు కానీ ఈ రకం గా జరగాలంటే భూమి మల్లి కొత్తగా పుట్టాలి

  • @djoys7738
    @djoys77385 жыл бұрын

    Learned man without baised. Unlike others (preach for benefits) his prechings are practical, useful to people and society. Pl share on more topics sir. 👌👌

  • @Live-InSportsNewsandtruths
    @Live-InSportsNewsandtruths5 жыл бұрын

    అధ్భుతం, మీలాంటి వాళ్ళు ఇంకా బ్రతికున్నారు కనుకే ఇంకా మాలాంటి వాళ్లు ఇంకా జీవితం కొనసాగిస్తున్నాం. మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారం, పాదాభివందనం గురువు గారు, ఇంకా ఇలాంటి సమస్యలపై మీరు స్పందించాలి

  • @jayaramv2663
    @jayaramv26632 жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

Келесі