Garikapati Narasimha Rao Latest Speech | కాళహస్తి శతకం #8 | Kalahasti shatakam | Pravachanam | 2020

#Garikapati Narasimha Rao about Kalahasti Shatakam.
జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెట్టకపోతే ఇబ్బందులు తప్పవా?
"కాళహస్తి శతకం"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #NamingKids #God #Devotion #FateChange #BelivieGod #HumanNature #KalahastiShatakam #PersonalityDevelopment #Motivation
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 634

  • @Garikipati_Offl
    @Garikipati_Offl Жыл бұрын

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @user-kt6pp4rm7t

    @user-kt6pp4rm7t

    5 ай бұрын

    😊😊😊

  • @thangallapallivishnumurthy5151
    @thangallapallivishnumurthy51514 жыл бұрын

    గురువుగారికి నమస్కారాలు. మి ప్రవచనాలు అందరిని మేల్కొల్పుతాయి మీ ముక్కుసూటి తనం గొప్పగా ఉంటుంది. మీకు విద్య నేర్పిన గువులకు నా నమస్కారాలు. ప్రాణం పోతుంటే పోకుండా కాపాడుతాయి మీ ప్రవచనాలు. మీరు జన్మించిన కాలంలో నేను జన్మించిన నా జన్మ ధన్యమైంది. మీరు నాకు గురు సమానులు

  • @rammohanakkisetty7679

    @rammohanakkisetty7679

    4 жыл бұрын

    Net

  • @chennakrishnareddy1592

    @chennakrishnareddy1592

    2 жыл бұрын

    Real mathematics

  • @rajukonka1991
    @rajukonka19914 жыл бұрын

    హై టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా జనం లో మార్పు లేదు ఈ vedio ద్వారా కనువిప్పు కావాలి అద్భుతంగా ఉంది మీ వాక్కు ధన్యవాదాలు

  • @prashanth.krishna8519
    @prashanth.krishna85192 ай бұрын

    tears from your speech sir. true speech less legend....

  • @saikumargavara6898
    @saikumargavara68984 жыл бұрын

    నేను మీకు అభిమానిని గురువు గారు..మి పాదాలకు నా వందనాలు ..వున్నది వున్నట్టు చెప్పడంలో మీరు గొప్పవారు..ధన్యవాదాలు గురువుగారు

  • @santhajanarthanarao8639

    @santhajanarthanarao8639

    3 жыл бұрын

    4

  • @santhajanarthanarao8639

    @santhajanarthanarao8639

    3 жыл бұрын

    T

  • @roddamravindrareddy6473

    @roddamravindrareddy6473

    3 жыл бұрын

    Aa

  • @pavanipavaniurabai5490

    @pavanipavaniurabai5490

    3 жыл бұрын

    Guruvu gaariki namaskram

  • @tsrvoice5090

    @tsrvoice5090

    3 жыл бұрын

    I respect you and your valuable words Sir.

  • @balajibanavath2915
    @balajibanavath29154 жыл бұрын

    గురువు గారికి నస్కారములు, మీ ప్రవచనములు బాగుంటాయి ప్రస్తుతం జనరేషన్ వాడుక భాష, వారి తీరు, నడవడిక, ఇంకా ఎన్నో కలజ్ఞాన మునిల ప్రవర్చిస్తున్నందుకు చలా సంతోషం, మీ ముక్కు సూటి మనస్తత్వం నకు నా పాదాభివదనాలు

  • @vadlavenkat7185

    @vadlavenkat7185

    3 жыл бұрын

    K

  • @krishnamraju7327

    @krishnamraju7327

    3 жыл бұрын

    మన ‌సమాజానికి కి గరికిపాటి వారు చాలా అవసరం

  • @muthyalaparshuramulu4724

    @muthyalaparshuramulu4724

    3 жыл бұрын

    🙏🙏👌kl

  • @geethaannadi9974

    @geethaannadi9974

    11 ай бұрын

    Guruvugariki padabhivandanalu.meru kalakalam jeevinchalandi neti samajaniki chala chala avasaramandi.

  • @amrujtelugutv
    @amrujtelugutv4 жыл бұрын

    హేతుబద్దత తో కూడిన మీ ప్రసంగాలు చాందస భావాలను ప్రేరేపించే వారికి కనువిప్పు కావాలి

  • @BhaskerNnk01
    @BhaskerNnk01Ай бұрын

    Mee speech chala natural ga untindhi

  • @chalapathiaouka6619
    @chalapathiaouka66192 жыл бұрын

    🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 గురుదేవా! మీ మాటలు అక్షర సత్యం. అందుకే** శిలలపై శిల్పాలు చెక్కినారు**సీనీ గీతంలో *కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారు**అని చక్కగా వ్రాయబడింది.. 🌷తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @joshinataraj5501
    @joshinataraj55013 жыл бұрын

    మూఢనమ్మకాల మీద చాలా చాక్కగా చెప్పారు గురువు గారు.

  • @sahebhussain2791

    @sahebhussain2791

    3 жыл бұрын

    chinn⁹çhi

  • @venumandapelli504
    @venumandapelli5042 жыл бұрын

    పేరు పెట్టడానికి జన్మనక్షత్రం తో సంబంధం లేదు. పేరు అనేది మన ఇష్ట ఇదైవం కు గాని లేదంటే మన పూర్వీకుల పేర్లకు గాని సంబంధం ఉండాలి అంతే.

  • @bhaskarraogull2585
    @bhaskarraogull25852 жыл бұрын

    మీ ప్రవచనం లో హేతువాదం జోడించడం బాగుంది

  • @hardhiksai3841

    @hardhiksai3841

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajagopalptm6968
    @rajagopalptm69683 жыл бұрын

    గరిక పాటి గారు ధర్మ ప్రచార ము తో పాటు మానసిక స్థైర్యం న్ని పెంపొందించేందుకు మరిన్ని చెప్పండి

  • @parvathie1002
    @parvathie10023 жыл бұрын

    గురువు గారు మీ మాటలు ఇంటుంటే మనశాంతి గా మనసు ప్రశాంతం గా ఉంటుంది

  • @tumbalamohanrao4696
    @tumbalamohanrao46964 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనములు,

  • @nsk..yadav.9827
    @nsk..yadav.98273 жыл бұрын

    హర హర మహా దేవ శంభో శంకర దేవ దేవ మహా దేవ ఓం నమః శివాయ 🙏🙏 గురువుగారికి పాదాభివందనం 🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95112 жыл бұрын

    గరికపాటి గారు. పచ్చినిజం చెప్పినారు. మహానుభావా నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve4 жыл бұрын

    అద్భుతంగా చెబుతారు గురువుగారు 🙏🇮🇳 పాదాభివందనం

  • @kn-cn8jq
    @kn-cn8jq2 жыл бұрын

    లోకం పోకడ గురించి చాలా బాగా చెప్పారండి‌ ఇందులో తప్పెంముంది గురువు గారు 👏

  • @JemimaVlogs
    @JemimaVlogs4 жыл бұрын

    మంచి ఎక్కడున్నా సేవించాలి, అదే కదా మనిషి ధర్మం. మీకు మీ జ్ఞానానికి అనేక నమస్కారాలు. మరింత మంది మంచి మార్గం లో నడుచును గాక.

  • @rameshfarms125
    @rameshfarms1252 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏

  • @pandurangaraobadarala720

    @pandurangaraobadarala720

    2 жыл бұрын

    Guru u.gariki

  • @tharigondaprakash9063
    @tharigondaprakash90633 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు.

  • @klalithalalitha5576

    @klalithalalitha5576

    2 жыл бұрын

    Manchi ga chebuthu Guruvu garu

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy91312 жыл бұрын

    కాకి రావి చెట్టు కథ బాగా చెప్పారు గురువుగారు 🙏

  • @BhaskerNnk01
    @BhaskerNnk01Ай бұрын

    Namaskaram gurubu garu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    గురువు గారికి వందనాలు 🙏

  • @syamchennuri3957
    @syamchennuri39572 жыл бұрын

    మీరు చెప్పే ప్రతి మాట ఈరోజు సమాజానికి చాలా అవసరం గురువుగారు 🤘

  • @sunilkumar-pi7yq
    @sunilkumar-pi7yq4 жыл бұрын

    One and only hero... Guru Garu 🙏🙏🙏🙏👍👌

  • @rajuvadde5633
    @rajuvadde56333 жыл бұрын

    Guruvu garu manchi mata cepparu miku danyavadalu

  • @vivekanandaswami7911
    @vivekanandaswami79112 жыл бұрын

    గురువు గారి ప్రవచనాలు విన సొంపుగా వివేకంగా వుంటాయి..🙏🙏🙏

  • @umayerramsetty512
    @umayerramsetty5122 жыл бұрын

    Mahabhgyavanthulam mee pravachanam vinnandguku.

  • @venkatesh6253
    @venkatesh62534 жыл бұрын

    గురువూ గారు మీ పాదములకు నమస్కారములు

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula9462 жыл бұрын

    Ahaaa,goda meeda Ravi chettu elaa molusthundaa ani ananam vundedi naku ,dhanyavadamulu guruvugaruu🙏🙏🙏🙏

  • @vishnusai3223
    @vishnusai32233 жыл бұрын

    గురువు గారికి నా నమస్కారం

  • @mahendraprasadkasturi2863
    @mahendraprasadkasturi28632 жыл бұрын

    శ్రీ గురుభ్యో నమః.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    నమస్సుమాంజలులు మీ శ్రీ చరణములకు కోట్లు సంపాదించి వీళ్లు దేహాన్ని విడిచాక తీస్కెళ్తారు గురూజీ మీ ప్రవచనంతో అందరూ మారి ధర్మ మార్గంలో నడిస్తే పరమాత్మ ఆనందిస్తారు ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @haridev1979

    @haridev1979

    2 жыл бұрын

    Gud msg

  • @AnuRadha-bz5bi
    @AnuRadha-bz5bi3 жыл бұрын

    Correct ga chepparu guruvu garu Miku 🙏🙏🙏

  • @dsathish3157

    @dsathish3157

    3 жыл бұрын

    గురువు గారు ధన్యవాదాలు

  • @bavanamurali
    @bavanamurali2 жыл бұрын

    నిజంగా చాలా భాగ చెప్పారుగా సార్

  • @Ravishastry63
    @Ravishastry634 жыл бұрын

    ఎంతమంది చెప్పినా దేశము కానీ ప్రపంచం కానీ నైతికంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడదనే అర్థం అవుతూంది.! కారణం అన్ని రంగాలలో అజ్ఞానులే వుంటున్నందున. విశేషంగా మీడియాలలో అంటే సినిమాలూ, సీరియళ్ళూ, పత్రికలూ, సాహిత్యరంగంలో, వీరి సంఖ్య మరింత అధికులున్నందున, వస్తున్నందున. కేవలం 70 లేదా 80 ఏళ్ళ క్రితం భారతీయ జన జీవనానికీ ప్రస్తుత జనజీవనములలో "తెచ్చు"--"చేసు"కుంటున్న మార్పిడులకూ వ్యత్యాసం తెలుస్తూందికదా. మీడియాలలో ఎక్కడో జరిగినవాస్తవాన్ని వార్తా రూపంలో చెప్తారు చూపిస్తారు.దాన్నే బేస్ గా చేసుకుని సినిమాలూ సాహిత్యాలూ సీరియళ్ళూ తమ "తెలివి"-?తేటలుపయోగించి కథలుకథలుగా చిత్రీకరించి ప్రదర్శిస్తారు.ప్రశ్నిస్తే సమాజంలో జరుగుతున్నవేకదా మేము చూపిస్తున్నాం అంటారు. ఎవడో ఒకడు ఎక్కడో తప్పుచేస్తాడు, దాన్ని కథకింద జతపరచిఅలాంటి సంఘటనకు ప్రభుత్వాంగం ఏమిశిక్షవిధిస్తుందో చూపించే క్రమంలో ఎవడో ఒకడు సినిమా తీస్తాడు, అది చూచిన కొందరు మంచివాళ్ళు అవుతారు సరే,విషయాసక్తతతో తాము చూచిన దృశ్యాలచే అజ్ఞానంతో ప్రేరితులై పట్టుబడవచ్చుననే ఊహతో తాము చూచిన దృశ్యాలమాదిరికి వేరు రీతిలో మనమేమీ పట్టుబడమనే ధీమాతోనో లేదా అవివేకంతోనో అట్లాంటి మనోభావాలవాళ్ళు అధికులౌతారు!ఔతున్నారు కూడ.కొందరు మంచిగా మారినా అధికులు చెడిపోతున్నారు. ఇంకొక విషయం అలాంటివాటిని చిత్రీకరించటానికి సంబంధించిన అధికారులకు అతిథి మర్యాదలు చూపించి తమ ఉద్దేశాలను తీర్చుకుంటువుండవచ్చునుకదా, లేక పోతే కళ్ళెం లేని గుర్రాలలాగా ఎందుకు లెక్కలేనన్ని సినిమాలు వస్తున్నాయి? డబ్బు((లక్ష్మీ)) చెడ్డదికాదు,డబ్బును సంపాదించేదానికి మనిషి కనుక్కుంటున్న మనసూ, దారీ చెడ్డవిఅంతే. అట్లని డబ్బు అవసరం లేదా అవశ్యంకాదా అని అంటే అందరికీ అవశ్యమే ఎవ్వరూ కాదనరు,ఐతే దాన్ని ప్రధానంగా చేసుకుని ఎందరో ((అందరూ అని అనను)) ఎదుటి వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నది వాస్తవం. సర్వేసాధుజీవాః సుఖినోభవంతు, సర్వేదుర్జీవాః సత్పరివర్తితమస్తు. జై శ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గాభవానీమాతా, జైసనాతనధర్మం, జైభారత్, జై హింద్.

  • @ananthalooru192
    @ananthalooru1924 жыл бұрын

    నమస్కారం గురువు గారూ

  • @Madchocos
    @Madchocos4 жыл бұрын

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @thutamanjula3825
    @thutamanjula38252 жыл бұрын

    చాలా బాగా చెప్పారు .ధన్యవాదాలు గురువు గా రు

  • @Mallianapalli
    @Mallianapalli3 жыл бұрын

    Iddaru pillalu....I think big Counter to jabardashth anchor anasuya

  • @chinnakasi1595
    @chinnakasi15952 жыл бұрын

    నామస్కారం గురువు గారు Meeru Bagundaali Mee gurinchi anni cheppina takkuve గురువు గారు

  • @sathishbabu342
    @sathishbabu3425 күн бұрын

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @user-ll7sy7wd9g
    @user-ll7sy7wd9g4 жыл бұрын

    గురువుగారు మీకుపాదాబివందనంసులోచనమ్మ

  • @yarrathimmaiahgaribabu4923
    @yarrathimmaiahgaribabu49233 жыл бұрын

    Outstanding sir, You are one of the actual social reformers . Thank you very much sir

  • @saibindani6813

    @saibindani6813

    3 жыл бұрын

    ❤️❤️❤️❤️

  • @nvnentrainments8160
    @nvnentrainments81603 жыл бұрын

    Guruvu Garu meeru asala sisalaina Mata chepparu .

  • @mahendraprasadkasturi2863
    @mahendraprasadkasturi28633 жыл бұрын

    గురువు గారికి నా నమస్కారములు.

  • @nanisanjeev8624
    @nanisanjeev86244 жыл бұрын

    "Nakshatram batti Perlu" nijaalu vivarinchinanduku dhanyavadaalu.

  • @gantadevi6698
    @gantadevi66983 жыл бұрын

    Bhesh chala baga cheppaaru guruvu garu.

  • @hariprasadboga4214
    @hariprasadboga42144 жыл бұрын

    నమస్కారం గురువు గారు

  • @syamtalkies
    @syamtalkies2 жыл бұрын

    ఓం శ్రీ గురుబ్యో నమః

  • @challasreedhar7120
    @challasreedhar71202 жыл бұрын

    Amazing... mind blowing.... Prawachanam...

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 Жыл бұрын

    మనసుకి హాయిగా ఉంటది మిప్రవచనలు వింటుంటే

  • @siripuramramachandram1253
    @siripuramramachandram12533 жыл бұрын

    Guruvugariki shathakoti padabhivandanalu. Ideal speech for every human beings

  • @mallikarjunbairi3896
    @mallikarjunbairi38963 жыл бұрын

    Fantastic Guruvu garu

  • @suryaraogunnam1573
    @suryaraogunnam15733 жыл бұрын

    Jai guru dev 🙏🙏🙏🙏

  • @kamasamudrammuneiah44
    @kamasamudrammuneiah444 жыл бұрын

    Abba chala baga chepparu naku me pravachanam vinte na nara naralu spoorty pondayee nenu kuda chivariki vairagya jeevitam loki veltanu guruvugaru

  • @dileepgondu9961
    @dileepgondu99614 жыл бұрын

    Excellent speech gurujii

  • @gunasekhar3416
    @gunasekhar34163 жыл бұрын

    Super guruvu garu 🙏

  • @venkatramanapallikonda2338
    @venkatramanapallikonda23382 жыл бұрын

    Guruvugariki padhabivandhanalu Jivitha satyaluchepthunnaru Mi divenulu makukavali guruvugaru

  • @jadhavsarika975
    @jadhavsarika9754 жыл бұрын

    Chala bagunde.... 🙏🙏

  • @kumariratnasunkara2353
    @kumariratnasunkara23532 жыл бұрын

    Me pravachanalu ma jeevitalaki ento dhairyam spoorthi guruvugaru

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula9462 жыл бұрын

    Guruvugariki dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanaavadhanulu8341
    @satyanarayanaavadhanulu83412 жыл бұрын

    Excellent Guruvu Gaaru👌👌👌👌

  • @nageswarraogudipagi5381
    @nageswarraogudipagi53814 жыл бұрын

    Super guruvu garu

  • @RaviKumar-gv6if
    @RaviKumar-gv6if4 жыл бұрын

    Its true guruvu garu.

  • @vishnuvallala6479
    @vishnuvallala64792 жыл бұрын

    Wonderful speech Guruvu Garu

  • @rjconstructions2204
    @rjconstructions22042 жыл бұрын

    🙏🙏🙏 Chala baga cheppinaru guruvugaru

  • @vndgalipelli1934
    @vndgalipelli19342 жыл бұрын

    Guruvu garu nijamga meeku🙏🙏🙏 Shastanga namaskaram... 🙏🙏🙏kuturi gurinchi thandri Prema cheppinandhuku......meeru nizanga oka dhiva kumarulu ........

  • @dr.nishannth3515
    @dr.nishannth35153 жыл бұрын

    Super guru garu

  • @rajeshkommu720
    @rajeshkommu7204 жыл бұрын

    Manchi prasangam garikapati gaaru Ituvantivi mee nunchi raavali inkamarini

  • @asooripadmavathi7693
    @asooripadmavathi7693 Жыл бұрын

    Guruvugareeki sathakoti namadkaaraamulu mariyuu meeku paadhabhivandhanaamulu pillaalaaku konni manchi vishaayaalu chayppandi chedudhareeloo velkakunda yidhaina manchi vishaayaalu chayppandi guruvugaaru

  • @lssayyappaudayagiri7389
    @lssayyappaudayagiri73892 жыл бұрын

    చాలా బాగా చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 Жыл бұрын

    గురువుగారు, మీకు సాటి ఎవరు? మమ్మల్ని అజ్ఞానం నుండి జ్ఞాన లోనికి మారుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • @kavirohinikavirohini8362
    @kavirohinikavirohini83622 жыл бұрын

    Chala baga chepparu vesha dharana gurinchi 🙏🙏🙏🙏

  • @ravikanthvallampati9933
    @ravikanthvallampati99333 жыл бұрын

    U r absolutely correct guruvu garu

  • @tilakkumari2000
    @tilakkumari20003 жыл бұрын

    Chala baga chepparu guruvugaru

  • @narasimhareddygn383
    @narasimhareddygn3832 жыл бұрын

    Yes గురువుగారు, mana సంస్కృతి ni మనం కాపాడు కోవలి. జై భారత్ మాథకి జై.

  • @srihariprises848
    @srihariprises8484 жыл бұрын

    అద్భుతమైన ప్రసంగం sir....

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao39413 жыл бұрын

    Padabe vandanam

  • @omnamahshivayakorutla9922
    @omnamahshivayakorutla99222 жыл бұрын

    milanti vallu chala avasaram sir mana dheshaniki Miku mi amma gariki na padhabivandhanamulu sir

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki86752 жыл бұрын

    ఎంతో మందికి శ్రీ లు కానీ మీకు ఇవ్వవలసింది అన్ని కలిపి ప్రత్యేక శ్రీ ఇవ్వవలసింది.అంతటి మహనీయులు మీరు.

  • @lakshmikatta9646
    @lakshmikatta96463 жыл бұрын

    Baga chaypyarande guruvu garu🙏🙏🙏🙏👌👌👌

  • @fjcfyifdu806
    @fjcfyifdu8064 жыл бұрын

    mi padamulaku shathakoti vandanalu guruvugaru chala baga chepparu guruvugaru oka manishi ala bathakalo ala vundalo chala baga chepyaru guruvugaru

  • @Harikrishna-uh8eu
    @Harikrishna-uh8eu3 жыл бұрын

    Super guruvugaru...

  • @hadejahadeja54
    @hadejahadeja542 жыл бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @kodimyalaakhilesh1545
    @kodimyalaakhilesh15452 жыл бұрын

    Guruvugaru padhabhi vandhanam Carektuga chepparu patisthe baguntundhi

  • @janardhhanravvisinigiri
    @janardhhanravvisinigiri6 ай бұрын

    🕉️🧘‍♂️🙇🙇‍♀️ ఓం శ్రీ గురుభ్యోనమః 🙇🙇‍♀️🙇🙇‍♀️🙇🙏

  • @nagarajudvs7365
    @nagarajudvs73652 жыл бұрын

    Namaskaramulu guru garu. Me pravachanalu chala bagundi guru garu.

  • @rushirushiku9681
    @rushirushiku9681 Жыл бұрын

    Guruvugaru nenu na pani cheskuntu 20 yrs naku i rama koti rasthuna ippudu naku 26 yrs guruvugaru

  • @thirumaleshkumar856
    @thirumaleshkumar8564 жыл бұрын

    meeru andari jeevitalu chadivesaru, 100% nijam guruvu garu....

  • @prabhakarreddy1625
    @prabhakarreddy16254 жыл бұрын

    Sir meeru super...unnadhi unnatulu..mataladuthunnau..thank you sir....🙏🙏🙏

  • @dummurajarao276
    @dummurajarao2762 жыл бұрын

    Gurijigaru. Wonderful speech ❣️👍👌👍👍👍👍👍

  • @thappetasureshkumar9852
    @thappetasureshkumar98523 жыл бұрын

    I love your speeches sir. You always try to remove all our blind beliefs and also explain Hindu tradition.

  • @vijaykumarrayallavijaykuma3860
    @vijaykumarrayallavijaykuma38603 жыл бұрын

    Baga chepparu guruvugaru

  • @prasadnekkanti1119
    @prasadnekkanti11194 жыл бұрын

    Ome namah sivaya namaha

  • @bavaiahu6757
    @bavaiahu67574 жыл бұрын

    Guruvu gaaru meku paadabi vandanaalu🙏🙏🙏

  • @swathiswathi2386

    @swathiswathi2386

    4 жыл бұрын

    Super sir

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar56394 жыл бұрын

    Guruvugaru🙏🙏🙏🙏🙏🙏

  • @srinu955
    @srinu9554 жыл бұрын

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі