Garikapati Narasimha Rao Hilarious Speech About Human Relations | MUST WATCH | Manastars
#GarikapatiNarasimhaRao Hilarious Speech About Human Relations
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom
Пікірлер: 263
ఎప్పుడన్నా depression, frustration feel అయినప్పుడు గురువు గారు మాటలు వింటే మనసు రిలాక్స్ గా వుంటుంది...దండాలు గురువు గారు
గురువుగారు నమస్కారం సార్ మీ అంత అద్భుత ప్రవచన కారుడు ఈ భారతదేశంలో పుట్టడం భారత జాతి చేసుకున్న అదృష్టం
ఇంత నాలెడ్జ్ ఎలా సార్
పాదాభివందనం గురువు గారు..
I see my grandfather in him..Our luck to have him in our hearts .
Super sir ....mi laanti vaallu bharatha dhesham lo undi mi pravachanalu maaku vinipisthunandhuku...mi thoughts nundi aina janalu mudanammakalu,chadhastham vadhilesthe baguntundhi...ee madya homalu, pujalu chala commercial ayyayi...thank you so much.
01:22
I respect and salute to all the people who commented positively. 👌👌🙏🙏
విషయ పరిజ్ఞానం+చతురుత+హాస్యం = గరికపాటి నరసింహారావు గారు
Intha knowledge ela baboyyy chala greattt
Sree Gurubyonamaha.. 🙏🙏
నిజమే...ఇక ఒక స్థాయీలో నిదానించాలి లేకపోతే..,,
Chala baga cheparu sir meru chepina prati Mata 100% nijam
మాటలు కాదు తూటాలు.🙏🙏
శతావధాన ప్రవచన కర్తయినటువంటి గురువుగారికి ధన్యవాదాలు
గురువుగారి ప్రసంగాలు అద్భుతము
Excellent analysis of a learned person.
గురువు గారు మికో నమస్కారం ని విజ్ఞానం దేవుని ఇచ్చిన వరం
I agree with you Garikapati varu...great speech...hahah
Dhanyavadamulu.....sir... 🙏🙏🙏🙏🙏🙏