Garikapati Narasimha Rao about Ancient Indian Science #2 | ప్రాచీన భారతీయ వైజ్ఞానికత #2 | 2020

#Garikapati Narasimha Rao #Pravachanam about Ancient Indian Science
"ఉదయం నిద్ర లేస్తూనే చేయవలసిన మొట్ట మొదటి పని ఏమిటి?"
"ప్రాచీన భారతీయ వైజ్ఞానికత"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
#AncientIndianScience
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 84

  • @Garikipati_Offl
    @Garikipati_Offl4 жыл бұрын

    ఈ ప్రసంగం ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఇతరులతో కామెంట్ రూపంలో పంచుకోండి.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana27664 жыл бұрын

    😥😥😥🙏🙏🙏🙏🙏🙏 విశ్వమంతవిద్యాలయము అంటే మీరె.... అని అర్దము అవుతూ వుంటే , యీ కాలములో నేను జీవిస్తూ అనంతమైన మీ వాగ్ధాటిని, సనాతన ధర్మము లొ మీ కోణము లొ దర్శించి వింటూ వుంటే, నాకు అనిపిస్తూవుంధి. అనంధభాశ్పాలథొ కూడిన ఆనందము తో,. మీరు కచ్చితం గా విశ్వ గురువులైన సప్తరుశుల అవతార రూపము అని మనసు హెచరిస్థున్నధి. విశ్వ గురుదేవ మీ పాద పద్మములకు మీకు అనంత కోటి నమస్కారములు సమర్పించు కుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya6361
    @surya63612 жыл бұрын

    Guruvu garu me lanti goppavallu undadam maa adrustam

  • @harikrishna3128
    @harikrishna31282 жыл бұрын

    మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత/దేశభక్తి ” పాటను పెట్టుకుంటే, ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడంతో ఎంతో శుభం కలుగుతుంది.

  • @updatenews8652
    @updatenews86524 жыл бұрын

    గురువు గారు మీకు నమస్తే 🙏, బయట సొల్లు సోది ఎక్కువ గా చెప్తారు , మీలాగా వడపోసి ఎవ్వరు చెప్పరు . నాదొక విజ్ఞప్తి గురూజీ 🙏 నెక్స్ట్ జనరేషన్ కి మీలాంటి శిస్యున్ని తయారు చేయగలరని విజ్ఞప్తి 🙏🙏🙏🙏🙏

  • @cnusrinivas226
    @cnusrinivas2263 жыл бұрын

    Mee shaasthra vignananiki naa paadaabhivandanam....guruvu gaaru 🙏🙏🙏🙏

  • @venkatarajeshmopidevi5599
    @venkatarajeshmopidevi55992 жыл бұрын

    🙏guruvu garu meelanti varu maa generation lo vundatam maa adrustam🙏

  • @koppisettiyedukondalukoppi5063
    @koppisettiyedukondalukoppi50634 жыл бұрын

    జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @Anandraju731
    @Anandraju7314 жыл бұрын

    కలియుగ కృష్ణుడు గురువుగారు...

  • @dr.kolluruvaniannamayyakee4404
    @dr.kolluruvaniannamayyakee44043 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యో నమః.మీ ప్రవచనాలు అద్భుతం,ఆచరణ యోగ్యం గురువు గారు 🙏🙏🙏💐💐

  • @sangambalraj9869
    @sangambalraj98694 жыл бұрын

    భగవంతుడు అంటే నే వేదం వేదాలు చదివిన బ్రాహ్మణులు తిరుపతి లో చాలామంది ఉన్నారు కానీ సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టడానికి బయటికి వచ్చి బ్రాహ్మణులు చాలా తక్కువ హిందువులందరూ వెళ్లి తిరుపతి హుండీలో డబ్బులు వేస్తారు కానీ హిందూ ధర్మానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి తెలియదు అది ఒక హిందూ ఆలయం హిందూ ధర్మం యొక్క ఉద్ధరణ కోసం ఖర్చు పెట్టాలి వచ్చే ఆదాయాన్ని కానీ అలా జరగడం లేదు ఇలాంటి గురువుగారి సానిధ్యంలో ఎంతోమంది యువకులు విద్యను అభ్యసించాలి దయచేసి గురువుగారు మీరు వైదిక విద్యపీట అని స్థాపించండిఅందులో ఎంతో మంది యువకులు వాళ్ల జీవితాలు తీర్చి దిద్దు కుంటారు ఓ భారత పుత్రుడా నీకు మా హృదయపూర్వక నమస్కారములు

  • @vilasannasagaram5001
    @vilasannasagaram50014 жыл бұрын

    సార్ మీ ప్రసంగాలు చాలా చాలా బాగుంటాయండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనాలు 🙏

  • @pljayaprada1272
    @pljayaprada12723 жыл бұрын

    Mee. Wakchaturyamadhbutamguruvugaru🙏

  • @grks9
    @grks94 жыл бұрын

    చాలా ఉపయోగకరమైన ప్రసంగం చేశారు. నేను ఎన్నో సార్లు భాద పడ్డాను తిరుపతి లో కల్యాణం టిక్కెట్టు దొరకలేదని. ఇపుడు అర్థం అయింది భక్తి ఎలా ఉండాలో. చక్కగా వివరించారు. శ్రీ గురుభ్యోనమః

  • @devarakondaharivenkataphan2451
    @devarakondaharivenkataphan24514 жыл бұрын

    Guruvu garu meeru ninna bhakti t. V lo cheppina vishayalu chala marga darsakanga unnai meeru evaru cheyanai goppa decision teesukunnaru great

  • @sreekanthb3855
    @sreekanthb38554 жыл бұрын

    గురువుగారు మీకు ఎన్ని కోట్లసార్లు పాదాభివందనాలు చేసిన తనివి తీరదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    కరోనా వచ్చినా ఈ ఆలయ వ్యవస్థ మారదా! నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐

  • @sudheerinfluential3296
    @sudheerinfluential32964 жыл бұрын

    Super I put my son name to dhruva he will listen and understand the meaning and importance of life and how to face difficulties and achieve in life

  • @9912348002
    @99123480024 жыл бұрын

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

Келесі