Gandhi Hospital లో Balmuri Venkat ను చుట్టూ ముట్టి రచ్చ రచ్చ చేసిన నిరుద్యోగులు |Motilal | PMR TV

#pmrtv #gandhihospital #balmurivenkat #motilal
Gandhi Hospital లో Balmuri Venkat ను చుట్టూ ముట్టి రచ్చ రచ్చ చేసిన నిరుద్యోగులు |Motilal | PMR TV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 50

  • @abgenueins6876
    @abgenueins68763 күн бұрын

    గుంపు మేస్త్రీ పనులు ఇలాగే ఉంటాయ్ 🤗

  • @shaik14shameem48

    @shaik14shameem48

    3 күн бұрын

    😅 jai KCR

  • @shivaramjakkula6180

    @shivaramjakkula6180

    2 күн бұрын

    Correct anna

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti77433 күн бұрын

    బల్మూరు వెంకట్ ని తరిమినారు

  • @abgenueins6876

    @abgenueins6876

    3 күн бұрын

    @@bheemeshmudhirajvakiti7743 yes

  • @prabhabanda9849
    @prabhabanda98493 күн бұрын

    POST PONE DSC 3 MONTHS WE WANT MEGA DSC

  • @yadagirivamshoju8964
    @yadagirivamshoju89643 күн бұрын

    DSC పోస్టులు పెంచి ఒక నెల వాయిదా వేయాలి

  • @AmberBanothu

    @AmberBanothu

    3 күн бұрын

    90 Rojulu

  • @pramodathmakoori9505

    @pramodathmakoori9505

    3 күн бұрын

    90 days ..erri పోస్ట్లు చేయకు ..

  • @user-po6or4el6n

    @user-po6or4el6n

    3 күн бұрын

    Yes

  • @srikanthkore1601
    @srikanthkore16013 күн бұрын

    Teachers promotions dwara erpada kalilu ee dsc lone add chesi mega dsc veyali..dsc postpone cheyali..balmoori Venkat riyaz kodhandaram akunuri murali villa naluigu nirudhyogulani kosam chesaru..ipudu nirudhyogula demands thirchakapothe ee nalugurini matram vadilipettedi ledu..

  • @nareshnoone1632
    @nareshnoone163216 сағат бұрын

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 3:06

  • @prabhabanda9849
    @prabhabanda98493 күн бұрын

    Mahipal yadav anna please support 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varshasaivideos
    @varshasaivideos3 күн бұрын

    Group 2 postpone cheyali and posts penchi November or December lo exam conduct cheyali ..we want justice

  • @mohammedasad279
    @mohammedasad2793 күн бұрын

    Dsc post pone cheyyali mega dsc veyyali group 2 3postlo penchandi

  • @mohammedasad279
    @mohammedasad2793 күн бұрын

    Nirudyugulaltho prttukondi please prabhutham ventane spandichali 🙏🙏🙏🙏

  • @kthirupathi154
    @kthirupathi1543 күн бұрын

    Malligadini, kodandaramnu, Telangana vittal , khasim etc.. vallanu kuda tarimi kottali

  • @nareshnoone1632
    @nareshnoone163216 сағат бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:48

  • @vijay43213
    @vijay432133 күн бұрын

    Increase group-2 and group-3 posts

  • @rajeshnagubandi
    @rajeshnagubandi3 күн бұрын

    Tasting their own medicine

  • @NarsaiahGodugu
    @NarsaiahGodugu3 күн бұрын

    BRS and BJP and all students yuns sprting PLZ All Prtipksh Pratilaku chpedi okte saport PLZ

  • @NAGESHPEDDOLLA
    @NAGESHPEDDOLLA3 күн бұрын

    Postponed dsc 3months

  • @kattaavinash4487
    @kattaavinash44873 күн бұрын

    The power of nirudyogi

  • @pothugantiveerachary
    @pothugantiveerachary3 күн бұрын

    బుల్మురి కి జాబ్ వచ్చింది కదా....ఇక ఆయనకు ఏమి అవసరం

  • @srikanthkore1601
    @srikanthkore16013 күн бұрын

    Teachers promotions dwara erpada kalilu ipudu nimpakapothe malli inkoka dsc vesthara..apati varaki pillalaki saripoye teachers lenapudu government school lo chadive pillalaki nanyamaina vidhya Ela andistharu

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar349521 сағат бұрын

    మనం అడుక్కోవడం ఏంట్రా

  • @Narmada328
    @Narmada3283 күн бұрын

    Please postpone DSC for 1 month please Anna

  • @teamms6885
    @teamms68853 күн бұрын

    first G O 317 cancel ❌❌❌❌❌ gave chance to local study born

  • @amruthareddysadala1249
    @amruthareddysadala12493 күн бұрын

    Inka.yenrojulu.jabuly.leka.rodela.midha.thiragale

  • @tchinna4783
    @tchinna47833 күн бұрын

    Postlu penchi 2months time podihinchali Riyaz sir Balmuri venkat Kodanda Ram eem peeluthunnaru..... elections lo eenni matlau chepparu.. khnaggee party ki vote vesinamduku siggu padithunnam

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh
    @Ghuttrvnmfvxvfhhjjuvdvh3 күн бұрын

    1 month postponed ki chaccipotunnara

  • @mohammedasad279
    @mohammedasad2793 күн бұрын

    Cm sir randi sir mothilal anna dixanu veraminchi anna pranalu kapadu kondi please 😢😢

  • @ramyadasam7292
    @ramyadasam72923 күн бұрын

    gurukula backlogs lekunda posts nimpalii

  • @GoratiKalpana-hb4kx
    @GoratiKalpana-hb4kx3 күн бұрын

    𝕯𝖘𝖈𝖕𝖔𝖘𝖙𝖕𝖔𝖓𝖊𝖉

  • @ravira8301
    @ravira83013 күн бұрын

    Dsc post poned cheyaali

  • @user-dk3ql1jw2m
    @user-dk3ql1jw2m3 күн бұрын

    Thannandi na kodukulani we want justice, we want mega Dsc

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x3 күн бұрын

    Dsc post lu penchali...post pone cheyali

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj3 күн бұрын

    Dsc post pone ఏంట్రా నాయన 10 years నుంచి చదువు తున్న ఇంకా room రెంట్ కట్టలేక పోతున

  • @kattaavinash4487
    @kattaavinash44873 күн бұрын

    Baddalu palagali balmuri ganiyu

  • @lalithaalenoor3755
    @lalithaalenoor37553 күн бұрын

    Post penchi exam petali

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    @Ghuttrvnmfvxvfhhjjuvdvh

    3 күн бұрын

    Ainda chadudu

  • @ramyakrishnaburkala4520
    @ramyakrishnaburkala45203 күн бұрын

    Nirudyogulaa majaka

  • @dheerajs4891
    @dheerajs48913 күн бұрын

    Miku illane kavali ra brs villuva telusthunda ippudu

  • @mnrmnr4987
    @mnrmnr49873 күн бұрын

    B vnkat ganni tannandi vanni

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh
    @Ghuttrvnmfvxvfhhjjuvdvh3 күн бұрын

    Rahul gandi eda pannav.. Priyanka eda pannav amma.. Donga badkavulura

Келесі