GALAMETTHI PAADINA | గళమెత్తి పాడినా | A R Stevenson I Most Popular Telugu Christian Song I
Музыка
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : kzread.info?sub_confi...
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: profile.php?...
Instagram : / a.r.stevens. .
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Пікірлер: 111
Lyrics:- గళమెత్తి పాడినా - స్వరమాలపించినా నీ గానమే - యేసూ నీ కోసమే నీ ధ్యానమే - యేసూ నీ కోసమే 1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే కృశియించిపోయే నాలో వసియించినావే నీ కార్యము వివరించెదన్ - నీ నామము హెచ్చించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా 2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే నీలో అతిశయించెదన్ - నీలో ఆనందించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా 3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే కృపచేత ఆపదనుండి విడిపించినావే నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్ నాకున్న సర్వమా - ఏకైక దైవమా
@Baskerkothurbasker
2 ай бұрын
👌🏾🙏
@brahmanandambangaru5973
2 ай бұрын
E ki 😅 hai hjori😅 r
ఎంతో కాలంగా నేనుమీ నుండి ఎదురు చూస్తున్న అత్యంత విలువైన గీతాన్ని ఊహించిన దానికంటే ఎక్కువగా రమణీయం గా అందించిన మీకు నిండు కృతజ్ఞతలు . దేవుని ప్రేరణతో మీచేత దేవా ది దేవుడు వ్రాయించిన ఈ అధ్భుత గీతం నా లాంటి ఎందరికో ఆదరణ , బలం, నెమ్మది. ఇటువంటి గీతాలు మరెన్నో మీ కలం,గళం ద్వారా వెలువడాలని ఆకాంక్షిస్తూ .దేవుని సన్నిధి నిరంతరం మీకు తోడు గా వుండాలని ప్రార్థిస్తున్నా.
Glory to God
వందనాలు అన్నయ్యగారు దేవుడు అందరికో ఎవలెన ధన్యత మీకిచ్చాడు మీ పాటలంటే ఇంకే స్వరమేనాలనిపించదు సాంగ్లు చాలా అర్థాలు కూడా ఉంటాయి దేవుడు ఇంకా మిమ్మల్ని బహు బలంగా దీవించును గాక 🙏🙏🙏
ఇంతటి జ్ఞానం నీకు యెక్కడ నుండి వచ్చింది అన్న
Nice song Anna , Glory to God
Praise the lord sir 🙏
ఈ పాట వినినప్పుడెల్లా ఒళ్లు పులకరిస్తుంది. దేవునికి స్త్రోత్రములు. అద్భుతమైన సాహిత్యం కొరకై Dr. స్టీవెన్ సన్ గారికి హృదయపూర్వక వందనములు.
Praise the lord annaya e song meeru paadutunte chala bagundi annayya ❤
నశించిపోయే నన్ను బ్రతికించినావే prais the lord annaya
Vandanalu brother
ఇంత చక్కటి పాటలు అందించినందుకు మీకు వందనములు దేవునికి స్తోత్రములు
Wonderful song lyrics super Annaya ❤❤❤❤❤❤❤
Thank you Steven annayya garu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good songs anna supar
Praise the lord ❤❤❤
Wonderfull singing& song👌👌👌
Very nice song ❤❤
Such a beautiful song.....
ఓల్డ్ is గోల్డ్ ❤❤❤
Praise the lord brother 🙏🙏
Very nice song sir.
praise the lord Anna Davidu devunni evidanga stutinchinado alage mirukuda devunni stuthinchuchu anekulaku devuni vaipu nadipin chuchunnanduku devudu miku manchi bhahumananni esthadu ani nammuchu anekulu e patanu vini aadharana pondutharani nammuchunnanu devudu mi prayasaku dagga palamu evvalani devunni vedukunttunnanu amen
పాట అలా పదాలు పద కూర్పు వండర్ఫుల్ అన్న ❤❤❤❤
Very nice and melodious song anna
Exlent singing sir God bless you and family
Cherithralo nilichipoye song annaya.. no words to say 👏👌
💐💐💐💐💐💐💐అద్భుతమైన పాటలు 👌👌👌👌👌👌 వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాక్యాన్ని పాటగా పాడడం మీకే సాధ్యం సార్ very meaningful song. beautiful voice
మీ పాటల వల్ల మాకు మళ్ళీ ఉజ్జీవం వస్తుంది అన్నయ్య❤❤❤❤❤❤
నాకున్న సర్వమా, ఏకైక దైవమా
Thank you annayya
Thank you uploaded this song Sp garu voice lo venam meru Stage meda padepudu venam live lo A song upload chyesty bagundu ankuny valam Meru pade song's ne meru pade songs ardhavantham ga vuntye
Wonderful song my dear annaya ❤❤❤❤
Priesd the lord 🙏
ఏడిపించావన్న విన్న వారికి విశ్వాసం బలపడుతుంది దేవునికే మహిమ
Super anna song k jayaraju
Very nice song 💞 Anna from Nee nedalo album , Thank you for singing in your voice, God bless you , All glory to God Amen.. K Ravi Raju Mancherial
Thank you lord Jesus Christ ✝️🛐 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🔥🌲🌍🌲
Wonderfull lyrics 🎉
Nice signing brother.
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
అన్నయ్య గారు దేవుడు మీకు ఎంతో తోడైయుండును గాక, ఇంకా అద్భుతంగా, ఎన్నో పాటలు నీ ద్వారా దేవుని ప్రజలకి,పంపిస్తాడు,
దేవుడు మీకు ఇచ్చిన తలంతులను బహుగా మీరు వాడుతున్నారు మీకు దేవుని పేరిట వందనములు
Mee voice vinte naa నరాల్లో తెలియని శక్తి.
Amenn.... Praise the Lord🙏🙏
వందనం సార్ పాట అద్భుతంగా ఉంది ఎస్పీ బాలసుబ్రమణ్యం మళ్లీ వినే లాగా నిలుచున్నప్పుడు చాలా సింపుల్గా హాయిగా ఉంది ఈ పాట వింటుంటే ఎన్నో కష్టాలు బాధలు ఉంటే కూడా ఎన్ని బాధలు ఉన్న ఈ పాట వినాలని నాకు నచ్చింది చాలా థాంక్యూ దేవునికి మహిమ ఘనత కలుగును గాక దేవుని కృప తోడైయుండును గాక ఆమెన్
na chinnathanm lo (11yrs) taperecorder lo vinedanini e album(nee needalo ) songs e songs vinnapudalla aa age gurthostundi praise the lord.. brother
మీ పాట సార్ 🎉🎉 🎉🎉🎉🎉కానీ షూ...డి సార్ 🙏🙏🙏🙏
Mee songs విన్నప్పుడు నుండి మరొక వాయిస్ వినలేపోతున్నాను అన్న. అంతటి తియ్యటి స్వరం మీది అన్న ❤❤❤❤
Wonderful song excellent voice forever tq Ar Stevenson annaya
One and only Legend of the symphony ❤❤❤
Praise the lord annayya
Praise the Lord Anna🙏🏻 E song vintunte chala haayiga vundi Anna👌🏻👌🏻👌🏻wonderful singing 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord annaya garu
Praise the lord sir 🙏🙏🙏
Amen 🙏🙏🙏🙌🙌🙌 praise the Lord!
చాలా బాగుంది అన్న ఈ పాటలో మీ వాయిస్.... అద్భుతమైన గీతం 🎉🎉🎧📹💐🙏🏾
Praise the lord Amen
Yendukayya yesayya naapai inthaprema papini naakoraku neeku yeela siluva srama track pettandi sir please
Praise the lord 🙏🏻
Prise the lord brother garu..... Super gapaduru song..... Aman hallelujah
Glory to God 🙏🙏🙏
చాలా చ క్క గా పాడారు బ్రదర్ చక్ర వాక రాగ ము లో మీ టీ మ్ అంద రి కి నా హృదయ పూ ర్వ క వన్ ద నా లు
Wonderful meaning song.... I love this song🙏🙏🙏
Evergreen praising melody in the Christian world...heartfully thank u so much sir.❤ lyrically, musically &visually everything is superb 🎉
I jesus love you...🧨⚪🧨🎊⚪. 🕊🕊🕊.🕊🕊🇫🇮
Evergreen song...melodious song❤
Praise the lord
PRAISE. THE. LORD. SIR🙏🎤✝️🎻🎸🎺📯🎷🎹🎼 ONE. OF. THE. BEST. SYMPHONY MUSIC ALBUM SONG....MY. FAVORITE. SONG. ALSO... THANKS. FOR. UPLOADING THIS. SONG. SIR🙏🎤🙏🎤🙏🎤🙏🎤 W9NDERFUL. LYRICKS
❤old is gold❤❤❤❤🎉🎉
ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను సాంగ్ పాడి అప్లోడ్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నయ్య
Song excellent wanderful super praise the lord annaya
వండర్ఫుల్ సాంగ్ వినేకొద్ది వెన్నలనే పించే పాట neenu college dayes lo baga songs pade vadne chuch youth leederga vudevadene churchlo songs pdevadine mee songs Chala yestapadevadeni yeppudu mee patale padathanu next yer songs compitashanlo mimmalni JUDGEE GA pilustan sir made KAKIKINADA
Praise the Lord pastor
Praise the lord Annaya ❤
గ్లోరీ టు జీసస్😊
Wonderful song
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Good song Good singing thank you sir 🙏🙏
Good song anna supar
Anna good attempt SP Balu's rendition unforgettable God bless the ministry
Blessing Song wonderful Lyrics Amazing voice Mind-blowing background locations 🎉🎉 3:15
Wonderful writeen and singing 😊
World classic song 💕🎉
Super anya
praise the lord brother🎉😢❤
Old is gold🎉
Wonderful Song Sir
Praise the lord.anna
Praise the lord anna 🙏
Super annaya 🎉
servant of god
❤❤❤❤❤❤
AWESOME SONG DEAR ANNAYYA 👌👌👌👌👌🙏🙏🙏🙏💞💞😊
Wonderful anna song
👏👏👏👌
Adiripoindi sir,mee singing style.very Natural Hero meeru .ne mee fan kadu AC ni❤
ఎన్నోరోజులుగా మీ స్వరం ద్వారా వినాలను కున్నాను... పాట సూపర్ కాని ఆ సినిమా బొమ్మ లు బాగా లేవు బ్రదర్..