గద్దర్ పై విమర్శలా.. పాటలతో కన్నీరు పెట్టించాడు! |Apoori Somanna On Gaddar |Exclusive Interview |ABN

గద్దర్ పై విమర్శలా.. పాటలతో కన్నీరు పెట్టించాడు! |Apoori Somanna On Gaddar |Exclusive Interview |ABN
#apoorisomanna #apoorisomannasongs #apoorisomannainterview #apoorisomannaongaddar #abn #Gaddar
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZread. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZread News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZread news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 52

  • @raghumarampelli9162
    @raghumarampelli916211 ай бұрын

    మరో గద్దర్ అన్న గా అవతరించి పోతున్న ఏపూరి సోమన్న

  • @invisible6309
    @invisible630911 ай бұрын

    గద్దరన్న ఆశయాన్ని నడిపించాలని ఆశ 🙏

  • @kommaluoruganti9166
    @kommaluoruganti916611 ай бұрын

    సోమన్న నీకు దండ మే నీ, ఫోన్ నెంబర్ చెప్ప వా అన్నాగద్దర్ తర్వాత గద్దర్ మా మా సోమన్నా🙏🙏🙏🚩🚩

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari921711 ай бұрын

    గద్దర్ గొప్ప కళాకారుడు ❤

  • @venkannagaddapati9224
    @venkannagaddapati922411 ай бұрын

    గద్దర్ అన్న ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్లాలి సోమన్న ✊✊✊ గద్దర్లను ఎండలో కూర్చొని పెట్టినందుకు ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న ఆనాడు తెలంగాణ కొరకు ఏ విధంగా అయితే పోరాటం చేసిరో గజ్జగట్టి పాటలు పాడిరో ఈరోజు కూడా ఈ ప్రభుత్వాన్ని దోపిడిని అరికట్టడానికి కవులు కళాకారులు ప్రజలు అందరు ఏకమై ఈ ప్రభుత్వాన్ని దించాలి అప్పుడే గద్దర్ అన్నకు మనం ఇచ్చిన ఘనమైన నివాళి

  • @NarsimhaRaoPanthulu858

    @NarsimhaRaoPanthulu858

    11 ай бұрын

    గద్దరన్నా ప్రతి అభిమాని గద్దరన్నా ఆశయాలను నెరవేర్చాలి. ఈ దొంగ పాలకులను ప్రతిఒక్కరు ప్రశ్నిస్తే ఎంతమంది నిర్భందిస్తారు. గద్దరన్నా ఆశయాలు పల్లేపల్లెకు చేరాలి. ఈ పరిస్థిలో ఇదొక్కటే మార్గం.

  • @jurruswamy6247
    @jurruswamy624711 ай бұрын

    జోహారు గద్దర్ అన్న 🎉🎉🎉🎉

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh960211 ай бұрын

    జోహార్ గద్దరన్న .. మీ గొంతుకు మరణం లేదు .. మీ గొంతు ప్రజా హృదయాల్లో మోగుతూ ఉంటుంది నా చిన్న వయసు మొత్తం గద్దర్ పాటలతో గడిచింది

  • @sateeshrajuaddanki2398

    @sateeshrajuaddanki2398

    11 ай бұрын

    Lal salam johar gaddar Anna that place replace ment epuri somanna ur great I am from Rajahmundry andhra pradesh

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla996011 ай бұрын

    గద్దర్ ఆశయాలను కొనసాగించాలి సోమన్న

  • @kalpanakanakamedala6068
    @kalpanakanakamedala606811 ай бұрын

    Your voice resembles similarly that of Gaddar

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu552511 ай бұрын

    ప్రత్యక్షంగా గద్దర్ తో అనుబంధం లేకున్నా మేము చిన్నపుడు అన్న పాటలతో జీవిస్తూ, ఉండేవాళ్ళం ఇంకా చాలా ఉన్నాయి చెప్పలేము కానీ ఎన్నో ఎన్నెన్నో 🙏🙏🙏

  • @ravigoggala3454
    @ravigoggala345411 ай бұрын

    సోమన్న నువ్వు చెప్పేది 100% కరెక్ట్

  • @ravibarla4972
    @ravibarla497211 ай бұрын

    సోమన్న నువ్వు మరో గద్దర్

  • @ShyamSunder-cc5rq
    @ShyamSunder-cc5rq11 ай бұрын

    గద్దర్ అన్న ఆనో గద్దర్ గారు అనో సంభోధించండి మిత్రమా

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari921711 ай бұрын

    గద్దర్ గొప్ప కళాకారుడు.....❤❤

  • @kiranharish4484
    @kiranharish448411 ай бұрын

    Super anna

  • @moglielukapalli6328
    @moglielukapalli632811 ай бұрын

    సోమన్న గారు గద్దర్ గారి పాటలు చాలా బాగున్నాయి ఇప్పటి యువత కు ఆ పాటలు చెప్పాలి పాడాలి పాటల్లో అర్థం బాగున్నాయి అన్ని నిజాలే సార్ మీరు ప్రచారం చేయాలి

  • @rajeshkhanna4071
    @rajeshkhanna407111 ай бұрын

    అన్నగారు సూపర్ 💐💐💐🙏👍👍👍

  • @madhumadari8046
    @madhumadari804610 ай бұрын

    గద్దర్ గారికీ జోహార్లు 😢

  • @mrklazarus4425
    @mrklazarus442511 ай бұрын

    వామ్మో ఏంట్రా బాబు ఈ సాంగ్స్ గద్దర్ గారు మాములుగా రాసి పాడలేదు ఒక యుద్ధమే చేశాడు..అందుకే ప్రజలు గద్దర్ పాటలకి ఇన్స్పైర్ అయ్యి ,దళం లోకి వెళ్ళారు అలాగే కవులు అయ్యారు ,అలాగే ప్రభుత్వాల వెన్నులో ఒణుకు పుట్టించాడు. . మాములు యుద్ధనౌక కాదు చాలా పెద్ద హై క్వాలిటీ యుద్ధ నౌక ...

  • @swamykadhurla9273
    @swamykadhurla927311 ай бұрын

    అన్న 🙏🙏🙏🙏

  • @ramakrishnagd41
    @ramakrishnagd4111 ай бұрын

    ధన్యవాదాలు అన్న, మరొకసారి అప్పటి పాటలను గుర్తు చేసినందుకు, అలనాటి ఆడియో క్యాసెట్స్ గద్దర్ బృందం గద్దర్ గర్జన గద్దర్ గుండె చప్పుళ్ళు నీ కన్నీరు నా కన్నీరు తుపాకుల కేదురు నడువరా మాయదారి ఎలక్షన్లు సెల్లెలా గద్దర్ గళం ect... జోహార్ గద్దరన్న✊

  • @ramakrishnagd41

    @ramakrishnagd41

    11 ай бұрын

    తెలుగోడే మహారాజు

  • @ramakrishnagd41

    @ramakrishnagd41

    11 ай бұрын

    సర్కారు దవాఖాన

  • @ravikiran426
    @ravikiran42611 ай бұрын

    Super 💯 junior gaddar

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k11 ай бұрын

    విప్లవ త్యాగాల ఫలితమే : గద్దర్ అన్న పాట,మాట,ఆట, ఈరో తెలంగాణ ఉద్యమం రేపు సామాజిక సాంస్కృతిక విప్లవానికి నాంది కూడ విప్లవ భావజాలాన్ని కొనసాగించడమే రేపటి తరం కూడ గద్దర్ అన్న కు విప్లవ జోహార్లు అర్పిస్తూ....

  • @swamykadhurla9273
    @swamykadhurla927311 ай бұрын

    అన్న నువ్వు ఏడుస్తుంటే నాకూడా 😢😢😢

  • @rajendarnangi8474
    @rajendarnangi847411 ай бұрын

    Anna somanna super Anna tq gaddhar anna pi miku unna abimananiki tqq anna

  • @maqsoodahmed2831
    @maqsoodahmed283111 ай бұрын

    He is the legend of this century Sir 🙏🙏🙏🙏🙏

  • @ravigoggala3454
    @ravigoggala345411 ай бұрын

    సోమన్న మరో గద్దర్

  • @tschristianmedia6325
    @tschristianmedia632511 ай бұрын

    గద్దర్ సోమన్న రూపంలో వున్నాడు. బ్రదర్ గారు లేని లోటు తీరినట్టే

  • @ravikumar7569
    @ravikumar756911 ай бұрын

    Thammudu Siddhartha super rra..

  • @Prameela543
    @Prameela54311 ай бұрын

    Johar gaddaranna, johar johar

  • @suryanarayana1151
    @suryanarayana115111 ай бұрын

    Very good songs same to dadder

  • @itharajusaikumar786
    @itharajusaikumar78611 ай бұрын

    Up coming thungathuri MLA 🎉🎉🎉🎉

  • @malleshbasa396
    @malleshbasa39611 ай бұрын

    👏👏👍

  • @dbhupald4804
    @dbhupald480411 ай бұрын

    Jn Gadar

  • @suryanarayana1151
    @suryanarayana115111 ай бұрын

    Aupursomna me fans same todaddar I'm àp

  • @balrajubalrajubalrajubalra9481
    @balrajubalrajubalrajubalra948111 ай бұрын

    Lal salam anna❤

  • @purallamanik8422
    @purallamanik842211 ай бұрын

    Johar Gadar Na. Epuri somanna palakollu.youdham

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu85811 ай бұрын

    సోమన్న గద్దరన్నా లోటు తీర్చేది నీమీదనే ఉన్నది. నమ్మకం ఉంది.

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu20811 ай бұрын

    🙏🙏😭😭🙏🙏🚩🚩✊✊🌹🌹

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha861911 ай бұрын

    Jai bheem anna

  • @shyamprasadgoud865
    @shyamprasadgoud86511 ай бұрын

    Young age lo gaddar laaga nv unnav apuri annaa ni ata pata gaddar laaga same పోరాదు పోయేది అమ్ ఉంది బానిస సంకల్లు తప్పా జై gaddar జోహారు గద్దర్ అన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA104111 ай бұрын

    *⁉️😀🇮🇳✅️తిరుపతి దగ్గర పుత్తూరులో దళితులను గుళ్ళోకి రానివ్వకుండా గుడికి తాళాలేసి మంచి పని చేశారు.. వాళ్లే మంచోళ్ళు కానీ పక్కా హిందువులా కాదా అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత వద్దన్నా దళితులు లేని దేవుళ్ల దగ్గరకి మేము పోతాం పోతాం అని ఒకటే గోల చేస్తున్నారు. పుత్తూరులో తాళాలు వేసిన వాళ్లకు హ్యాట్సాఫ్ ఎందుకంటే మేము దేవునికి తాళం వెయ్యగలమని నిరూపణ చేశారు. ఇప్పుడు దేవుడు బయటకు రాడు అని డంకా బజాయించి చెబుతున్నారు అంటే ఏ మహిమలు లేవు అవి మేము చెప్పేవే అని చెప్పకనే చెప్పారు .. మంచి పని చేసినారు. అన్ని గుళ్లకు ఇలాగే చెయ్యండి దళితులనే కాదు వీలైతే BC ST లను కూడా రానివ్వకండి ఎందుకంటే వాళ్లలో కూడా చీదరించుకునే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు దేవుడు మైలపడుతాడు. వీలైతే దేశమంతా ఇదే పని చెయ్యండి. జైభీమ్ 🇮🇳✅️ అన్ని మతాలు రాజ్యాంగం ప్రకారం సమానం ☸️=🕉️=✝️=☪️ అనేది అబద్దం అని చెప్పండి?😀 అప్పుడైనా మనుధర్మం నిలబడుద్దేమో చూడండి మరి? లేదా అధికారం మీ చేతిలోనే ఉందిగా ఏమేమి రద్దు చెయ్యాలో చేయమనండి అప్పుడైనా BC SC ST లకు బుధ్ధి వస్తుందేమో చూద్దాం🇮🇳🙏*

  • @jayaram8649
    @jayaram864911 ай бұрын

    😅😅😅😅😅😅😅

  • @ravichary3359
    @ravichary335911 ай бұрын

    Nuvvu congress loki vellu

  • @engineerseducationalacadem8866
    @engineerseducationalacadem886611 ай бұрын

    Sharmila kalakada unnamandi

  • @engineerseducationalacadem8866
    @engineerseducationalacadem886611 ай бұрын

    Stop intetview

Келесі