గద్దర్ పాటల వెనుక ఎవరికీ కనిపించని భార్య, పిల్లల కష్టాలు || Thulasi Chandu

News updates from Thulasi Chandu in Short form and direct to the point.
#Shorts
#thulasichandu
Follow my main Channel here below..
/ @thulasichandu

Пікірлер: 69

  • @prasadbt707
    @prasadbt70711 ай бұрын

    ఈ రోజు గద్దర్ గారికి ఉన్నకీర్తి కి మీ సహకారం ఛాల ఛాల ప్రశంసనీయం.

  • @ganeshmurakonda6992
    @ganeshmurakonda699211 ай бұрын

    మీరు అదృష్టవంతులు గొప్ప గొప్ప వాళ్ళని కలిశారు. మీ ఛానల్ ఒక నంబర్ గా గర్విస్తున్నాను.

  • @kishorkishor4328
    @kishorkishor432811 ай бұрын

    Amma మీకు పాదాభివందనాలు 🙏

  • @buddhaninstitutions8433
    @buddhaninstitutions843311 ай бұрын

    మలిదశ ఉద్యమ తార మా గద్దరన్న, నీ భావ వ్యాప్తి తోనే తెలంగాణ ప్రజలమైన మేము మేల్కొన్నాము నీ త్యాగన్ని దొంగలు దోచుకున్నారాన్న... 😢😢😢

  • @Prasad_Jerush
    @Prasad_Jerush11 ай бұрын

    గద్దర్ తెలుగు తల్లి ముద్దు బిడ్డ.ఆయన ఎంచుకునే అంశం కానీ, ఉద్యమం కాని ప్రజలకు చేరవేయడంలో ఆయనకు సాటి మరెవ్వరూ ఉండరు. ఆయన గానం గాత్రం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ప్రతిఫలం ఆశించని ఇలాంటి ప్రజా గాయకులను వారి కుటుంబాల త్యాగాలను ఇప్పటి ప్రభుత్వాలు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @raghavaiahbathini398
    @raghavaiahbathini39811 ай бұрын

    చాలా మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు కుటుంబ సభ్యులతో proper గా communicate చెయ్యరు. దాని వల్ల వారి కుటుంబ సభ్యులు పార్టీ పట్ల negativity పెంచు కుంటారు. వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోరు. దీని వల్ల సమాజానికి ఎంతో విలువైన ఎంతో మంది నాయకులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. అది వారి కుటుంబాలకు , పార్టీకి, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తుంది.

  • @9NAYADUNIYA

    @9NAYADUNIYA

    11 ай бұрын

    నిజం చెప్పారు sir

  • @prasadbabu9459
    @prasadbabu945911 ай бұрын

    సగటు అమాయకపు భారత కుటుంబ స్రీ...తన నిస్వార్థం తో తనకు తెలియని జగతికి మేలు చేసిన తల్లి

  • @mettapallimahendra4322
    @mettapallimahendra432211 ай бұрын

    తులసి చందు గారు.. గుంటూరులో సీనియర్ అడ్వకేట్ YK గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి మేడం. ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించిన సీనియర్ ఆయన. ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్పందించి న్యాయం జరిగే వరకు పోరాడే మహా మనిషి Yk గారు.

  • @hsreenivas4445
    @hsreenivas444511 ай бұрын

    గద్దర్ అన్న ఉద్యమాల నౌక అనే పదం గొప్ప అనుభూతి కలుగుతుంది,ఆయన పేద, రైతు కూలి, అణగారిన, వివక్ష పోరాటం,కార్మిక, పక్షపాతి,వారిగొంతుకై జీవితాన్ని అర్పించారు మలిదశ తెలంగాణ ఉ్యమాన్ని తన గొంతు తో ఒకమలుపు తిప్పి తెలంగాణ రాష్ఠుం ఏర్పాటులో ఆయనది ఎనలేని పాత్ర కాదనలేని సత్యం ప్రభుత్వం అంబెడ్కర్ విగ్రహం పక్కన ఈ త్యాగదనుడి విగ్రహం ఏర్పాటు చేసినట్లైతే అదే మన తెలుగు జాతి ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి

  • @nithinerrola0126
    @nithinerrola012611 ай бұрын

    గద్దర్ అన్న కీ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @foodvloger743
    @foodvloger74311 ай бұрын

    అక్క నేను చూసిన గొప్ప వ్యక్తి మీరే అక్క, మీలా నిజం చెప్పే వారు బహుశా ఉండరేమో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, అక్క అందరూ గద్దర్ గారిని చూస్తే నేను ఆ వెనకాల వున్నా నానా దేవుడు అంబెడ్కర్ ని మాత్రం చూస్తున్న అక్క

  • @muraliroy7375

    @muraliroy7375

    11 ай бұрын

    😂😂

  • @rajualoory1115

    @rajualoory1115

    11 ай бұрын

    Avnu nijame bro😂😂

  • @harshithd1059
    @harshithd105911 ай бұрын

    Mee interview subject,cantent chaala chaala deferent and super and special thulasi chandhu madam.your great journalist .

  • @indian245
    @indian24511 ай бұрын

    Mee documentary videos chala deep gaa vuntayyi akka

  • @ramulubeeram7226
    @ramulubeeram722611 ай бұрын

    ఆమె మీటర్ ఫ్యాక్టరీ ఎర్రగడ్డ లో పని చేసేది. ఆ టైమ్ లో నేను కూడా కొద్దీ నేలలు అందులో పని చేశాను.

  • @srideviammu6572

    @srideviammu6572

    11 ай бұрын

    In❤❤😊

  • @syamtolety7969

    @syamtolety7969

    11 ай бұрын

    kzread.info/dash/bejne/d3Who7Gwkb27h7w.html

  • @tandranirmala4309
    @tandranirmala430911 ай бұрын

    Maa May God give you courage,strength to bear unfortunate demise of Gaddaranna.🙏🙏🙏

  • @venkateshwar87
    @venkateshwar8711 ай бұрын

    జై బుద్ధా భగవాన్ 🙏🙏

  • @bhushan7997
    @bhushan799711 ай бұрын

    అదేంటో... ఏ పోరాటం లోన బత్తాయి లు లేరు.. కానీ వాళ్లే దేశబక్తులు 😢😢

  • @dailygyan2771

    @dailygyan2771

    11 ай бұрын

    😅😅😅

  • @harshithd1059
    @harshithd105911 ай бұрын

    Your interview subject, cantent chaala deferent thulasi chandhu madam.your great journalist.

  • @mercytalks4937
    @mercytalks493711 ай бұрын

    Super interview madam

  • @daripellysuresh742
    @daripellysuresh74211 ай бұрын

    Great ammagaru

  • @hkk4213
    @hkk421311 ай бұрын

    ఓరికే పదవీ కొసం ఈ సీఎం ఫ్యామిలీ డ్రామా, తెలంగాణ blood అదీ ఇదీ అని స్టేట్ సెపరేషన్ అపుడు overation చేశారు. ఏం పీకరు ఈవిడ మాటలు ఎంత genuine ga ఉన్నాయి ఏం help చేశారు ఇలాంటి వాళ్లకు, అంత త్యాగం చేశారు , ఇది త్యాగం, blood ఇవడం ante....chusi నేర్చుకోండి chadrashekhar గారు అండ్ కవితమ్మ, కేటీఆర్

  • @devmanidevmai7053
    @devmanidevmai705311 ай бұрын

    Jai ho Gaddar garu 🙏 🙏

  • @SuvarnaNeelesh
    @SuvarnaNeelesh11 ай бұрын

    Great ma’am

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru830111 ай бұрын

    For the people By the people But away from family.... THE GADDAR

  • @sameermohammed6272
    @sameermohammed627211 ай бұрын

    Akka miku na padabhivandanam😢

  • @sameermohammed6272

    @sameermohammed6272

    11 ай бұрын

    Ammaa me tho kavali kalsi pani cheestham amma

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc11 ай бұрын

    Then how come children got education from foreign countries. Reality is different.

  • @vrlk4019
    @vrlk401911 ай бұрын

    Amma shathakoti vandanaalu

  • @kumarnallabothula2844
    @kumarnallabothula284411 ай бұрын

    Johar Johar Gaddar Sir . She is Brave Women .

  • @bhushanbisa7021
    @bhushanbisa702111 ай бұрын

    Best talk mundu mundumi nundi ilananti yenno best videos asisthunamu.

  • @movement1to10
    @movement1to1011 ай бұрын

    Great hero sir meeru

  • @nayudaiahchowdaryd9123
    @nayudaiahchowdaryd912311 ай бұрын

    Great person GADDAR 🙏

  • @krupabhushan6581
    @krupabhushan658111 ай бұрын

    Great woman sri gaddaar Anna wife she struggled for her family hat's of to her

  • @geddadapadmaja9402
    @geddadapadmaja940211 ай бұрын

    Amma ki Amma 😢😢

  • @prajwalreddy6541
    @prajwalreddy654111 ай бұрын

    Great amma

  • @siddusiddarth5983
    @siddusiddarth598311 ай бұрын

    తెలియని వాళ్ళు మీ గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా వాళ్ళ అలోచన తప్పు అనే భావన కలుగుతు0ది కావొచ్చు

  • @csskmaruthi7442
    @csskmaruthi744211 ай бұрын

    Very critical life she faced with children

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal11 ай бұрын

    😭😭great

  • @sulochana.k5550
    @sulochana.k555011 ай бұрын

    Kashatam anea mata kuda navvuthu chepputhundi ❤❤

  • @madhucsc4902
    @madhucsc490211 ай бұрын

    సార్ మాటల తో ప్రభావితంఅయి జీవితాలను కోల్పోయి న వాళ్ళ అన్నల కుటుంబాలను కూడా interview చేయండి అక్కా...

  • @nallaebenezer2256
    @nallaebenezer225611 ай бұрын

    Missing gaddar anna

  • @das2355
    @das235511 ай бұрын

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @new_anjan_soundsmarati_ram5293
    @new_anjan_soundsmarati_ram529311 ай бұрын

    Medam గాధర్ Anna gari video సలం

  • @shivalinga4529
    @shivalinga452911 ай бұрын

    Tulasi gaddar santanam entamandi eppudu ekkada settle ayaru pl full information kavali me nijaiti kuda telustundi prajala ku

  • @ThulasiChandu

    @ThulasiChandu

    11 ай бұрын

    Listen this video, she told about their children

  • @Rajraj-rh1kf

    @Rajraj-rh1kf

    11 ай бұрын

    Adi kadu kavalasindi kontamandiki.gaddar family kotlu sampadinchindi ante happy.

  • @mrklazarus4425

    @mrklazarus4425

    11 ай бұрын

    @@Rajraj-rh1kf ABN channel interview choodu Ivey qvetions adigaaru valla pillani ,kodukuni vallu chepparu ..janaalu abaddhalu prachaaram chesaaru..

  • @saikumarkarnam6186
    @saikumarkarnam618611 ай бұрын

    ఒక పోరాట యోధుడు దగ్గర వైద్యంకి 100 రూపాయలు కూడా లేవు అంటే ఆలోచించండి మనం ఎలాంటి స్థితిలో వున్నామో. ఈ రోజు చనిపోతే కొన్ని వేల మంది నాయకులు ఓట్ల కోసం వచ్చారు 😔

  • @movement1to10
    @movement1to1011 ай бұрын

    What a super wife

  • @GSinform
    @GSinform11 ай бұрын

    💐🙏💐

  • @aturishivashankar7295
    @aturishivashankar729511 ай бұрын

    AMMA MEEKU KOTI KOTI VANDANALU MEE JANMA CHARITHARTHAM

  • @AbdulMajeed-nz5lz
    @AbdulMajeed-nz5lz11 ай бұрын

    😭❤️🇮🇳👍🙏

  • @ramulu3202
    @ramulu320211 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stanley8923
    @stanley892311 ай бұрын

    Great work

  • @syamleenu5496
    @syamleenu549611 ай бұрын

    😂 Jai Bheem 😢

  • @sanjailade7285
    @sanjailade728511 ай бұрын

    Communist party kosam Pani cheste aa matram patinchukora

  • @prashanthpurella4630
    @prashanthpurella463011 ай бұрын

    E thalli diryam entha goppadi....

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili776511 ай бұрын

    Elanti mahanu bhavulani evariki bhadytaledu

  • @vasalaxmi3143
    @vasalaxmi314311 ай бұрын

    Gaddar gaari bharya enta simple,credits ichina tisukovatam ledu,miru chala great amma mogudu daggira lekunna mugguru pillalanu penchatam adi kuda aardika paranga kuda kastalu,Gaddar gaaru mi s orpu ,sahanam ni chusi pelli chesukunnatlunnaru,miru daanni nirupinchaaru

  • @sonysavitha1507
    @sonysavitha150711 ай бұрын

    Amma thata ni nennu chosthy badha aithundi

  • @ramulubeeram7226
    @ramulubeeram722611 ай бұрын

    మీటర్ ఫ్యాక్టరీ లో ప్రతి మంగళవారం సెలవు ఉండేది.

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham11 ай бұрын

    అలుపెరుగని ప్రజాచైతన్య క్షేత్రంలో ఓ ప్రజా యుద్దానౌక (గద్దరన్నా ) ని గొంతుక ద్వారా ఎందర్నో చైతన్య వంతుల్ని చేసి కానరాని ప్రజాయుద్దానౌక గా అయ్యావా పొడుస్తున్న పొద్దును పొద్దు తిరుగుడు పువ్వు ముద్దాడినట్టు నీలాకాశంలోని చుక్కలను ముద్దాడి వేగు చుక్కగా అయ్యావా తుపాకీ గుండు ని గుండెలను ముద్దాడినట్టు తెలంగాణా మట్టిని ముద్దాడి మట్టిలో మాణిక్యం అయ్యావా మేఘాలు సంద్రాన్ని ముద్దాడినట్టు వాన సినుకును ముద్దాడి ఎర్ర సంద్రంగా అయ్యావా ఎర్ర జెండా నీలి జెండాను ముద్దాడినట్టు మట్టి మనుషుల కష్టాలను ముద్దాడి కన్నీటి దారావయ్యవా మా ప్రాణ వాయువై కనుమరిగై పోయావా ఈ సమాజంలోని అసమానతలను కడిగిపారేయా సప్త సముద్రాలు దాటి మల్లీ రా ఓ నౌక 🌹అమర్ రహే గద్దర్ అన్న🌹

Келесі