Gadachina Kaalam Telugu Christian Song || Jesus Videos Telugu ||

Музыка

Gadichina Kaalam Telugu Lyrics
Artist:MM Srilekha
Album :Naa Hrudayamaa
Thanks to Music composer & singer
We are doing only for the gospel.we do not have any Copyright Infringement.if you have any issues with our videos mail us
jesusvideostelugu1@gmail.com
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||
కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||
లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 9 100

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66085 ай бұрын

    గడిచిన కాలం మమ్ము కాపాడిన దేవా నీకె స్తోత్రం పగలు రేయి మమ్ము కాచిన దేవా నీకె స్తోత్రం తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @flyingbird4381
    @flyingbird43812 жыл бұрын

    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము (2) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| లోపములెన్నో దాగి ఉన్నను ధాతృత్వముతో నను నడిపించినా అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసిన (2) దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||

  • @thatimahalaxmi2086

    @thatimahalaxmi2086

    Жыл бұрын

  • @mandangivinit4019

    @mandangivinit4019

    Жыл бұрын

    ❤❤❤

  • @ponugumatisridevi3883

    @ponugumatisridevi3883

    Жыл бұрын

    Please ma husband maralani prayer cheyyandi

  • @saralaedduri8695

    @saralaedduri8695

    Жыл бұрын

    Haimynameisswapnajulithissongsupper

  • @sujathavelpula

    @sujathavelpula

    Жыл бұрын

    😮

  • @umamaheswari9361
    @umamaheswari93614 ай бұрын

    తండ్రి యేసయ్యా గడిచిన కాలం మీ కృప కనికరం తో కాచి కాపాడిన దేవ మీకు స్తోత్రం తండ్రి మీరే మాకు దిక్కు తండ్రి మీ శక్తి వంతమైన హస్తం నా చెవి పైన వేసి స్వస్తత బిక్ష పెట్టండి తండ్రి మాకు దిక్కు మీరే తండ్రి ఆమేన్ ఆమేన్ ❤✝️✝️🌲🌲🙏🌲🌲✝️✝️♥️

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 Жыл бұрын

    ఏసయ్య చేసిన మేలులకు మనం ఏమి ఇచ్చి రుణము తీరుచుకోలేము

  • @venugopaloduri418
    @venugopaloduri4182 жыл бұрын

    పగలు రేయి కనుపాప వలె కాచిన దేవ నీకే స్తోత్రం... సర్వ ఘనత మహిమ నా యేసు కే చెందును గాక... ఆమేన్...

  • @sangunaveensangunaveen1541
    @sangunaveensangunaveen1541 Жыл бұрын

    ప్రతి మనిషి జీవితంలో గుర్తు చేసుకోవాల్సిన అత్యున్నత నామం ప్రభు యేసు క్రీస్తు దేవుని నామము

  • @mallelayesupad771

    @mallelayesupad771

    Жыл бұрын

    Q

  • @maryraj9854

    @maryraj9854

    Жыл бұрын

    Praise the Lord..

  • @santhimarangi7028
    @santhimarangi70286 ай бұрын

    మము దీవించిన నా దేవా స్తోత్రం తండ్రి.

  • @redapongumariyamma8296
    @redapongumariyamma82964 ай бұрын

    ఈ పాట నాకు చాలా ఇష్టం వ్రాసినవరికి. పడినవారికి నా కృతఘనతలు థాంక్స్

  • @gloriparisapogu5262
    @gloriparisapogu52624 жыл бұрын

    Gadichina kalamantha nee krupalo mammali dhachina deva neeku stotram👌👌👌👌👌

  • @rejetijayakumar6938
    @rejetijayakumar69382 жыл бұрын

    మంచి పాట పాడినందుకు దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది గాడ్ బ్లెస్ యు

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66086 ай бұрын

    అయ్యా గడిచిన కాలం మముల్ని కాపాడి సజీవులు గా ఉంచినందుకు మీకే స్తోత్రం మీ రెక్కలు క్రింద మముల్ని కాపాడిన deva మీకే స్తోత్రం ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @aarushkumar8156
    @aarushkumar81562 жыл бұрын

    Naku chala istamaina song prise the lord

  • @LakshmiSs-ij9wq
    @LakshmiSs-ij9wq11 ай бұрын

    నాపేరు లక్ష్మి నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నేను హిందూ అయినా సరే నాకు చాలా బాగా నచ్చింది ఈపాట వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది పదే పదే వింటూ ఉంటాను ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు దేవుడు చల్లగా చూడాలని ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను

  • @vinayraj.a2688

    @vinayraj.a2688

    8 ай бұрын

    🙏🙌👍

  • @gosunagaramu5329
    @gosunagaramu5329 Жыл бұрын

    పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక🙏🙏🙏

  • @prabhapraveen7251

    @prabhapraveen7251

    Жыл бұрын

    Amen

  • @jettihasini9262

    @jettihasini9262

    Жыл бұрын

    amen akka 😊

  • @AlakuntlaDhanalakshmi1

    @AlakuntlaDhanalakshmi1

    Жыл бұрын

    Ilove Jesus &song

  • @PerikilaPrasad-ei9zl
    @PerikilaPrasad-ei9zl8 ай бұрын

    దేవునికే స్తోత్రం ఆ మే న్

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 Жыл бұрын

    Any God is Great 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🔥🔥🔥🔥

  • @saradadevi5713
    @saradadevi5713 Жыл бұрын

    నా పాపముల కొరకు, నా శాపముల కొరకు, నా రోగముల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు యేసు క్రీస్తు డేవిడ్

  • @nancysarala2670

    @nancysarala2670

    Жыл бұрын

    TQ Jesus amen amen amen

  • @pramudu1672

    @pramudu1672

    Жыл бұрын

    O

  • @pavanvutlacreations2023

    @pavanvutlacreations2023

    Жыл бұрын

    kzread.info/dash/bejne/q6JryMuFobSyZtY.html

  • @talarisai7117

    @talarisai7117

    Жыл бұрын

    Yes bro

  • @manimalach7605

    @manimalach7605

    Жыл бұрын

    @@pramudu1672 ..@

  • @jyothi2663
    @jyothi26633 жыл бұрын

    దేవుడు మిమ్మును మీ కుటుంబమును విస్తరింపజేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. 🙏🙏🙏🙌🙌🙌🙌

  • @yakulalakki924

    @yakulalakki924

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌

  • @seetaiahkurapati1000

    @seetaiahkurapati1000

    2 жыл бұрын

    🐱🐱🐱😇😇😇😇😇😇👌👌👌👌👌👌

  • @guntipallinagaraju2569

    @guntipallinagaraju2569

    2 жыл бұрын

    ⛪✝

  • @sreebg3527

    @sreebg3527

    2 жыл бұрын

    Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝✝✝✝✝🛐🛐🛐🛐🛐🛐

  • @naveenswarna5209

    @naveenswarna5209

    2 жыл бұрын

    Amen

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri11 ай бұрын

    మీరు దేవుని కొరకు వాధబడాలని కోరుకుంటున్నా సిస్టర్ గారు

  • @gittanibabu543
    @gittanibabu543 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @sr.siddhu8798
    @sr.siddhu87983 жыл бұрын

    ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజమైన దేవుడవు నీవేనయ్యా ఆమెన్

  • @balanarsimhasunkaraboina9986

    @balanarsimhasunkaraboina9986

    3 жыл бұрын

    8.

  • @user-vq7oj2hm4v

    @user-vq7oj2hm4v

    Ай бұрын

    🎉❤

  • @SIRIMEETELUGUCHANNEL
    @SIRIMEETELUGUCHANNEL3 жыл бұрын

    వందనాలు తండ్రి యేసయ్య🙏

  • @user-kv3bl4vv7u

    @user-kv3bl4vv7u

    Жыл бұрын

  • @kullayammakullayamma1514
    @kullayammakullayamma15148 ай бұрын

    E song nenu roju vinthanu kani enni sarlu vinna malli vinali anipenchy song very good song chala baga padaru meku vandanalu God bless you✝️🛐❤✝️🛐🎉🎉 devudhu vunndhu goppa devudhu mana devudhu Amen Amen🙏✝️🙏 Amen Amen Amen Amen🙏🙏🙏✝️🙏

  • @user-wj5ds1sl4f
    @user-wj5ds1sl4f4 ай бұрын

    నేనొక హిందివును కానీ ఈపాట అంటే నాకు చాలా ఇష్టం

  • @vinaypspk3103
    @vinaypspk31032 жыл бұрын

    దేవునికే మహిమ కలుగును గాక...🙏✝️

  • @lalithasfashionathomevlogs3361
    @lalithasfashionathomevlogs33614 жыл бұрын

    Karuninchina deva nikae sothram thandri🙏🙏

  • @amgaljamesjames2989

    @amgaljamesjames2989

    3 жыл бұрын

    Hiii

  • @mandayesobu6509

    @mandayesobu6509

    3 жыл бұрын

    Hi

  • @veresha174

    @veresha174

    3 жыл бұрын

    Hii

  • @veresha174

    @veresha174

    3 жыл бұрын

    Hii

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala66085 ай бұрын

    యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @user-pl1tn3cy7r
    @user-pl1tn3cy7r6 ай бұрын

    என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 25/12/2023/ A.David Madurai city Tamil Nadu

  • @user-gu5wd8jw3x
    @user-gu5wd8jw3x Жыл бұрын

    ఈ పాట వింటే ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాట యొక్క అర్దం ..గుచ్చుకుంటుంది బారంలా అనిపిస్తుంది ... భాదలలో ఉన్నప్పుడు మాన్స్సాంతిని ఇస్తుంది దేవుని పాట....దేవుని పాట అంటే మౌతు తో పాడుకొని పోయేది కాదు...

  • @pakalapativijay3772

    @pakalapativijay3772

    2 ай бұрын

    Hi

  • @pakalapativijay3772

    @pakalapativijay3772

    2 ай бұрын

    Ndy rsi vst

  • @sirishasirisha1529
    @sirishasirisha15294 жыл бұрын

    Yenni kastalu vachina nenu neku vunna ani first cheppedhi merey prabhuva ....dairyam ne echi mundu ki journey ayela chestharu ....tq jesus .....love u .....

  • @sindhu940

    @sindhu940

    4 жыл бұрын

    Tqq so much lordd

  • @nanduabhi4028

    @nanduabhi4028

    4 жыл бұрын

    Sutram

  • @rameshgaddam2308
    @rameshgaddam2308 Жыл бұрын

    Kapaadina Deva Nike sthotramu

  • @williamkeri744
    @williamkeri7442 жыл бұрын

    కాపాడిన దేవా నీ కే స్తోత్రం

  • @telugugames468
    @telugugames4683 жыл бұрын

    కలత చెందిన కష్ట కాలమున కన్న తండ్రివై నను ఆదరించిన, Wowwwww ఎంత అద్బుతం కదా ❤️❤️❤️

  • @SjHelen-qs2xm

    @SjHelen-qs2xm

    Жыл бұрын

    Gadichina

  • @AnushaNaresh-zq7rz

    @AnushaNaresh-zq7rz

    Жыл бұрын

    Nice Song

  • @chidvilamanjula4166
    @chidvilamanjula41663 жыл бұрын

    మంచి పాటను మాకు అందిస్తున్నందుకు దేవునికి వందనాలు

  • @anadaraothaneeru3596

    @anadaraothaneeru3596

    3 жыл бұрын

    Yes

  • @sdevaiahdeva2814

    @sdevaiahdeva2814

    3 жыл бұрын

    @@anadaraothaneeru3596 0000000000000000000⁰⁰00000000000000000⁰0000000000⁰⁰00⁰0000000⁰000⁰00000000⁰0000000⁰0000⁰0000⁰⁹

  • @nareshkothuri8598

    @nareshkothuri8598

    3 жыл бұрын

    Srilekha song

  • @marellanani7024

    @marellanani7024

    3 жыл бұрын

    @@anadaraothaneeru3596 🙏⁹

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Жыл бұрын

    తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..

  • @deva.appa.3938
    @deva.appa.39382 жыл бұрын

    దేవుని కీ వెల సూతర్ములు

  • @vinaykumarmallela5474
    @vinaykumarmallela54743 жыл бұрын

    ప్రతి రోజు ఉదయం ఈ పాట వింటాను. నాకు ఎంతో ఇష్టం. రాసిన వారు ఎవరు అని ఎంతమంది అడిగినా ఎవరూ చెప్పడం లేదు

  • @vamsistickers962

    @vamsistickers962

    3 жыл бұрын

    same to same

  • @samuyelusam1628

    @samuyelusam1628

    3 жыл бұрын

    Guntur raja

  • @vinaypaul6116

    @vinaypaul6116

    3 жыл бұрын

    Shalom ministries founder Pastor John Wesley (Guntur) rasaru

  • @pesaramalliraju3926

    @pesaramalliraju3926

    3 жыл бұрын

    Sis.MM Srilekha paadaru bro

  • @vishwasvishu4103

    @vishwasvishu4103

    3 жыл бұрын

    @@vamsistickers962 a\p

  • @saikumarsanthapuri4440
    @saikumarsanthapuri4440 Жыл бұрын

    Heart touching song I LOVE JESUS PRAISE THE GRCH OF JESUS

  • @sangunaveensangunaveen1541
    @sangunaveensangunaveen1541 Жыл бұрын

    మనల్ని కలుగ చేసిన గొప్ప దేవుడు

  • @sripathiprashanth8677
    @sripathiprashanth86772 жыл бұрын

    మము కాపాడిన దేవా నీకే స్తోత్రమ్ తండ్రీ

  • @aambedkar7864
    @aambedkar78644 жыл бұрын

    ప్రభువైన యేసుక్రీస్తు కే మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ♥️♥️♥️🙏🙏🙏🙏

  • @____swathi

    @____swathi

    2 жыл бұрын

    P0oopopp

  • @supriyasupriya5597

    @supriyasupriya5597

    Жыл бұрын

    జ్స్స్క్క్స్ఖ్జ్

  • @supriyasupriya5597

    @supriyasupriya5597

    Жыл бұрын

    హాపీ

  • @pardhasaradhi7845
    @pardhasaradhi7845 Жыл бұрын

    చాలా మంచి పాట రాసిన వారికి పాడిన వారినీ దేవుడు దీవించు గాక

  • @kruparaniguddati5312

    @kruparaniguddati5312

    Жыл бұрын

    I love this song🥰😍😍

  • @dhanakeerthi4311

    @dhanakeerthi4311

    Жыл бұрын

    E pata rasina valaki nennu jivithantham kruthagyathu chelinchukuntunannu

  • @orsusaikiran8819
    @orsusaikiran88192 жыл бұрын

    దేవునికి యుగ యుగములు మహిమ ఘనత కలుగును గాక అమెన్......

  • @Pichome
    @Pichome Жыл бұрын

    దేవునికె స్తోత్రం మహిమ అయన నామము కె వందనాలు 🙏🙏🙏

  • @minukusolmonraju1009
    @minukusolmonraju10094 жыл бұрын

    Esangu.ant.naku.chala.estmu.vandhanalu🙏🙏🙏🙏🙏💗💗💗💗💗💗

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 Жыл бұрын

    సంవత్సరం అంత దేవుడు మనల్ని కాపాడి కొత్త సంవత్సరం లో అడుగు పెట్టే కృప లో ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ పాట అందరు పాడుకోవాలి ప్రతి రోజు కూడా

  • @chaithanyabodeddula5765

    @chaithanyabodeddula5765

    Жыл бұрын

    Iam also 🙏🙏

  • @GaneshUnnamatla-jt7sd

    @GaneshUnnamatla-jt7sd

    Жыл бұрын

    Ok

  • @Brightandmorningstarsharit
    @Brightandmorningstarsharit3 ай бұрын

    Without this song listening I will not start the day that much power in this song , praise the lord Amen

  • @rangalakshmisanikommu7050
    @rangalakshmisanikommu7050 Жыл бұрын

    Song chala bagundi

  • @Yalagada
    @Yalagada11 ай бұрын

    అవును ప్రభువా,నీ కృపలో ,నీ చేతి నీడలో నన్ను,నా కుటుంబాన్ని దాచిన దేవుడవు,కాపాడిన తండ్రివి,కనుపాప వలె కాచిన రక్షకుడవు. 🙏🙏🙏🙏కోట్లాది స్తోత్రములు నాయినా. - j JOSHI PRAKASH

  • @DungaDevi-df7rf

    @DungaDevi-df7rf

    6 ай бұрын

    ఖ్యక్ట్

  • @DungaDevi-df7rf

    @DungaDevi-df7rf

    6 ай бұрын

    మ్డబ్సండ్జ్ఫజ్ కడందన్ఫన్ మరి ముగం మఫంద జైమ్ జహ్గ్ జ్జగ్

  • @DungaDevi-df7rf

    @DungaDevi-df7rf

    6 ай бұрын

    ల్డకదదఫ్ ఫదక్సబ్బనమ్మల్క్ క్షణ్త్కజ్జ్

  • @DungaDevi-df7rf

    @DungaDevi-df7rf

    6 ай бұрын

    కెసిఆక్సజ్సీ

  • @DungaDevi-df7rf

    @DungaDevi-df7rf

    6 ай бұрын

    Mgkgj

  • @atturiganesh7969
    @atturiganesh79693 жыл бұрын

    నాకు ఈ పాట అంటే చాల ఇష్టం నేను మా చర్చలొ రోజూ ఉదయం వింటను ఎంత బాద అయిన మరిచి పోవచ్చు ఈ పాట వింటే

  • @sarellachittibabu3322

    @sarellachittibabu3322

    3 жыл бұрын

    P0

  • @vijayabhaskarkandula4136

    @vijayabhaskarkandula4136

    3 жыл бұрын

    @@sarellachittibabu3322 1

  • @bethamallaashwini51

    @bethamallaashwini51

    2 жыл бұрын

    @@vijayabhaskarkandula4136 o

  • @mynameispauljustpaul58

    @mynameispauljustpaul58

    2 жыл бұрын

    👍👍

  • @nagamanibadeti5830

    @nagamanibadeti5830

    2 жыл бұрын

    ,u. 8PPP

  • @sudhakarbabu4972
    @sudhakarbabu4972 Жыл бұрын

    ఈ పాట ప్రతి ఒక్కరి జీవితంలో గడచిన కాలంను గుర్తు చేసుకొనుచు దేవుని కృపలో ముందుకు సాగాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్దించు చున్నాము

  • @poornimapraveen8238

    @poornimapraveen8238

    Жыл бұрын

    Praveen Kumar Singh and report is not available on this case trin from end to the day of the day of the day of the day of the day of the day is came from home or not 🚫🚫👎 and I

  • @pandupanduar6059

    @pandupanduar6059

    Жыл бұрын

    In

  • @shashidarpatil8915

    @shashidarpatil8915

    Жыл бұрын

    P

  • @SVijaya-fh9bs

    @SVijaya-fh9bs

    Жыл бұрын

    ​@@pandupanduar6059llllllll

  • @balajipakalapati7480
    @balajipakalapati74802 жыл бұрын

    Vandhanaaluswami🙏🙏

  • @pamularamaraj1137
    @pamularamaraj11373 жыл бұрын

    Praise the lord Thankyou my holy lord Amen hallelujah hallelujah ❤️🙏🏻

  • @kvenkatesh4397

    @kvenkatesh4397

    2 жыл бұрын

    Bananana

  • @kotlaarunkumar1724
    @kotlaarunkumar17243 жыл бұрын

    సూపర్ సాంగ్

  • @ramanagudala9259
    @ramanagudala92592 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక

  • @upparaushawishyouhappynewy6228
    @upparaushawishyouhappynewy6228Ай бұрын

    Praise the lord 🙏🙏 thanku Jesus song

  • @maryhindee8749
    @maryhindee87492 жыл бұрын

    గతకాలమంతాకాసిన తండ్రి మీకు వందనములు ఈ నూతన సంవత్సరము నీ చలనినీడలోకాయుము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏 వందనములు

  • @samueljohnson9730

    @samueljohnson9730

    Жыл бұрын

    Amma..Mary, OUR LORD JESUS BLESSINGS BE WITH YOU HE SHOULD PROVIDE A HAPPY NEW YEAR 2023.

  • @kasulluanu9254

    @kasulluanu9254

    4 ай бұрын

    Kasulluanu

  • @ramcharanalajangi2486
    @ramcharanalajangi24863 жыл бұрын

    ఈ పాట రాసిన వారిని పాడిన వారిని దేవుడు దీవించుగాక

  • @chikkalahari1402
    @chikkalahari1402 Жыл бұрын

    I love you Jesus Halleluya

  • @upendharsura3928
    @upendharsura3928 Жыл бұрын

    మీకు వందనాలు. అన్ని పాటలు ఎంతో ఆహ్లదకరం. ముఖ్యంగా లిరిక్స్ తో వస్తుంటే చాలానందంగా ఉన్నాయి.

  • @kingsenglishuniverse6308
    @kingsenglishuniverse63082 жыл бұрын

    ఈ పాట వింటున్నంతసేపు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది..ముఖ్యంగా కొరస్ మహా అద్భుతం....ఈ పాటకి పనిచేసిన అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మా అభినందనలు....ఇంకా ఇలాంటి కమనీయమైన పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము...

  • @kothurinarmada3230

    @kothurinarmada3230

    Жыл бұрын

    Q

  • @budalaeasaku1658

    @budalaeasaku1658

    Жыл бұрын

    @@kothurinarmada3230.

  • @arunBablu-yn5en

    @arunBablu-yn5en

    4 ай бұрын

    0

  • @Srisulochanaraj3256
    @Srisulochanaraj32562 жыл бұрын

    దేవుడికి సమస్థ మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చేలునుగాక 🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️

  • @ramulumamatha3727
    @ramulumamatha3727 Жыл бұрын

    My name is RAMULU I am listening this song regularly and like more this song. Praise the lord 🙏🙏🙏

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara4 ай бұрын

    God bless you 🌄🌄🌄

  • @karcharlasuguna2095
    @karcharlasuguna20955 жыл бұрын

    హృదయపూర్వక న వందనలు ఈ పాట రాసిన వారికీ

  • @umas7318

    @umas7318

    3 жыл бұрын

    పాట

  • @umas7318

    @umas7318

    3 жыл бұрын

    ఈ పాట పాడిన వారికి హృదయపూర్వక వందనాలు

  • @SanjuSanju-xt6lo

    @SanjuSanju-xt6lo

    3 жыл бұрын

    P

  • @johnweslythella2471

    @johnweslythella2471

    3 жыл бұрын

    I love this song this is my favorite song my name is joice Mary

  • @Joel-boy-27

    @Joel-boy-27

    3 жыл бұрын

    FhxbewwwbkVhs FB because of our friends are for my god with me I have a few questions for you status on my order for you if not you can come in at like you status for a t you can get a hold you think I should be ttoojv you status for my god with you until I have a happy t you can your mom about be ttoojv I am not r be ready r I r I r I am xxxehudud you status on you status on you know if you status on you know if you are able I have been in contact I have any morning r you know that you can get a happy New year I have been working etc but I have any morning next I m going I m going I m going you status of his own business but I am not able be ttoojv you can your mom about I m going be ready in about an hour if you are able I m not sure if I can text you when Ryan just wanted you know that I am thinking of his own business so I'm not gonna be ready in a hold on my order for tomorrow morning r I am xxxehudud you status of his own room I m not, Joel,YAMINI, SHEKAR

  • @soulakshay5235
    @soulakshay52354 жыл бұрын

    Chala manchi pata rasina variki padina variki a devuni devenalu elapudu vundalani korukuntuna meru lekunda Oka nimisham Kuda vundalemu me premaku ante Ledu yesu kristu namamulo pradinchi adigi vedukuntunamu thandri amen.🙏

  • @niranjanchatla5115

    @niranjanchatla5115

    4 жыл бұрын

    హృదయం కదిలించిన పాట

  • @sangapaguramulu7651

    @sangapaguramulu7651

    3 жыл бұрын

    Jiu-jitsu jjiiiiiijiiii ji jjiiiiiijiiii iiiji8iii8iiii iiiji8iii8iiii ki iiiiii8iiii88iiiiii8iiii iiiiiiiii8iiiii8iiiiii

  • @arjunarjun-tt3wb

    @arjunarjun-tt3wb

    3 жыл бұрын

    nise I love jiss

  • @ExcitedCamperVan-mj1ms
    @ExcitedCamperVan-mj1ms5 ай бұрын

    Excellent song

  • @lavanyadhulipudi2543
    @lavanyadhulipudi25432 жыл бұрын

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @gs524
    @gs5245 жыл бұрын

    ఆ దేవాది దేవుడికే మహిమా కలుగును గాక ఆమెన్

  • @georgereddyyeruva1318

    @georgereddyyeruva1318

    4 жыл бұрын

    I liked this songs May God bless me

  • @rajinichitipothu5514

    @rajinichitipothu5514

    4 жыл бұрын

    Aunu sir

  • @woolenart2226

    @woolenart2226

    4 жыл бұрын

    naku esonga ante chala estam

  • @rajinichitipothu5514

    @rajinichitipothu5514

    4 жыл бұрын

    @@woolenart2226 aunua mmmm

  • @ShivaShiva-jh6wu

    @ShivaShiva-jh6wu

    4 жыл бұрын

    ఎస్

  • @spandanagorre4536
    @spandanagorre45363 жыл бұрын

    మము దాచిన దేవా నీకే స్తోత్రమ్...🙏🙏🙏 కాపాడిన దేవా నీకే స్తోత్రం...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshrajeee6125

    @rajeshrajeee6125

    3 жыл бұрын

    NYC. Complement 🙏👍👍👍👍. S

  • @rajeshrajeee6125

    @rajeshrajeee6125

    3 жыл бұрын

    Hi spandana

  • @yesubabu315

    @yesubabu315

    Жыл бұрын

    @@rajeshrajeee6125 how. Ar. You

  • @yesubabu315

    @yesubabu315

    Жыл бұрын

    Ho. Ar. You

  • @viratganugapantaviratgnuga4074
    @viratganugapantaviratgnuga4074 Жыл бұрын

    సింగర్ సునీత గారూ voice హైలెట్

  • @user-ez2ei3qh4v
    @user-ez2ei3qh4v8 ай бұрын

    Naku istamaina song

  • @dannypeter8432
    @dannypeter84324 жыл бұрын

    I love more and more loving Jesus Christ .Without Christ I can't do anything

  • @raviinampudi552

    @raviinampudi552

    4 жыл бұрын

    Amen and I'm also brother

  • @KasiCh-vf1kv
    @KasiCh-vf1kv3 жыл бұрын

    Praise the lord ❤️amen jesus❤️bless me😭

  • @ramanareddykanuku7068

    @ramanareddykanuku7068

    3 жыл бұрын

    Qwasdrpkhf

  • @saradhisaradhi5186
    @saradhisaradhi518610 ай бұрын

    ఈపాట, నా నీజీపితంలోఒకసంధెశంఆమెన్🎉

  • @devarapaganagajyothi1581
    @devarapaganagajyothi1581 Жыл бұрын

    నా దేవుడి పాటలు వింటే నాకు ఈ జన్మ చాలు అనిపిస్తుంది ఆమెన్

  • @harigadde1918
    @harigadde19184 жыл бұрын

    CHala baga padaru i love jesus 🙏🙏🙏

  • @Swarms5478

    @Swarms5478

    3 жыл бұрын

    It's, my, favorite, song, God bless, you, Jesus

  • @sowmyanaresh4020
    @sowmyanaresh40205 жыл бұрын

    దేవాది దేవునికీ మహిమ కలుగును గాక

  • @gsandhipsumnth8376

    @gsandhipsumnth8376

    5 жыл бұрын

    Sowmya Koyya Sowmya 7ù8ఇఒ98oñ9

  • @starmallipudi4983

    @starmallipudi4983

    5 жыл бұрын

    S YB of with

  • @starmallipudi4983

    @starmallipudi4983

    5 жыл бұрын

    Go cop. Google goo :-P :-( :-( :-) :'( :'( :-\ :-\ :-\ :-$ ⏰⏰⏰⏰⏰⏰⏰⏰⏰⏰⏰♈♉♋♋♋♋♌♍♏♎♏⛽🅿🚥🚧🚦🚧🚨♨💌💍💍💌💐💎💒🏀🍊🍊🍋🍊🍊🍊🍊🍊🍋🍋🍋🍄🍄🍄🍄🍅🍅🍅🍅🍇🍓🍑🍓🍓🍍🍑🍐🍉🍐🍐🍐🍐🍐🍈🍈🍏🌰🌱🌲🍉🍉🍉🌳🌲🌴🌵🍝🍝🍖🍗🍣🍤🍱🍱🍱🍞🍱🍱🍱🍱🍱yi

  • @javajisharadha4475
    @javajisharadha4475 Жыл бұрын

    Praise God almighty Thanks be to God who's eternal and ever loveing and liveing god now and always and forever and ever. thankyou Jesus for your unconditional love and mercy and compassion on me and my family.. so proud and excited and thankful and grateful and honour to be your child and you my god and mastr and only one god on earth and heaven and under the earth... praise worthy glory power majasty authority belongs to you alone my sweet ever loveing sweet Jesus Christ.. Amen thanks be to God Amen Amen Amen and Amen 🙏🙌❤❤❤❤❤❤

  • @shanthimuthaiah2303
    @shanthimuthaiah23033 жыл бұрын

    కొత్త సంవత్సరానికి కొత్త గా మంచి పాట రాశారు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయడానికి దేవుడి కృప ఉండాలి నీకు అని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @naveena_nallapu

    @naveena_nallapu

    3 жыл бұрын

    M0

  • @narendradevalla8035

    @narendradevalla8035

    3 жыл бұрын

    Jj

  • @swamidas8249

    @swamidas8249

    3 жыл бұрын

    @@narendradevalla8035 pppplllllllllllllllllllllllllllllllllll

  • @lakshmaiahjupudi7940

    @lakshmaiahjupudi7940

    3 жыл бұрын

    ጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰመጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰጰ

  • @ayyappaproffession

    @ayyappaproffession

    3 жыл бұрын

    @@naveena_nallapu hii navi

  • @jayanthibcan1959
    @jayanthibcan19594 жыл бұрын

    It's my favariot song I like this song...... praise the lord

  • @vidyasagarmodi1728

    @vidyasagarmodi1728

    4 жыл бұрын

    Me too yaar my favourite

  • @maheshkothapalli1425

    @maheshkothapalli1425

    Жыл бұрын

    Super song 🎵🎵🎵🎵🎵🎵

  • @mogililakshmiparvathi6448
    @mogililakshmiparvathi6448 Жыл бұрын

    Devuni krupa manadhari meeda vunduna gaka amen

  • @Chandu457Janni
    @Chandu457Janni3 ай бұрын

    Deva nee Krupa antho goppadayya..neeke mahima kalugunu.gaka amen..⛪⛪⛪

  • @rameshbusa1750
    @rameshbusa17505 жыл бұрын

    Super song

  • @sumanthyandrapati7987

    @sumanthyandrapati7987

    5 жыл бұрын

    Super hit song

  • @kelothrajunayak4178
    @kelothrajunayak41784 жыл бұрын

    Nice song chaala bagundi ,

  • @jesaku6500

    @jesaku6500

    4 жыл бұрын

    Super

  • @hsfm4527
    @hsfm4527 Жыл бұрын

    YESAYYA NANNU GADACHINA KALAMATHA KACHI KAPADI NEE KRUPALO BADRAPARACHANCHINANDUKU MIKE KRUTHAGNATHA STHUTHULU CHELLISTHUNNAMU THANDRI

  • @vinaythati4954
    @vinaythati4954 Жыл бұрын

    దేవా నీకె వందనాలు

  • @gnrtechnofabrajahmundry3615
    @gnrtechnofabrajahmundry36155 жыл бұрын

    దేవునికే మహీమ కలుగును గాక

  • @mopurapalliprashanth8935

    @mopurapalliprashanth8935

    5 жыл бұрын

    Superrrbbb song praise the lord

  • @nirmalanirmala7536

    @nirmalanirmala7536

    5 жыл бұрын

    Naaku chaala ishtamaina song

  • @sharathkumar94

    @sharathkumar94

    4 жыл бұрын

    I love this songs i am riyalli happy 😂 😂 ❤

  • @nanisavara7655

    @nanisavara7655

    4 жыл бұрын

    @@sharathkumar94 m

  • @lakshminicesongbai1816

    @lakshminicesongbai1816

    4 жыл бұрын

    I like soo much this song

  • @birrusupriya276
    @birrusupriya2765 жыл бұрын

    nice and beautiful song..... nice voice......

  • @ZionApostolicMinistries
    @ZionApostolicMinistries2 жыл бұрын

    దేవుడు మిమ్మును మీ కుటుంబమును విస్తరింపజేసి దీవించి ఆశీర్వదించును గాక.

  • @samueljohnson9730

    @samueljohnson9730

    Жыл бұрын

    May GOD bless you.

  • @sandhyauriviti8087

    @sandhyauriviti8087

    Жыл бұрын

    Amen

  • @prasannakumarpesingi1605
    @prasannakumarpesingi1605 Жыл бұрын

    My favorite song nice wonder full voice

  • @renukadevi2901
    @renukadevi29014 жыл бұрын

    I love u Jesus ........... Meru lekunda okka nimisham kuda undalenu andhuku ante meru na thandri I love u me prema Ku anthu ledhu.......

  • @sundhakardeepak3128

    @sundhakardeepak3128

    4 жыл бұрын

    Yes R u correct I love jesus

  • @charancharan4466

    @charancharan4466

    4 жыл бұрын

    Super song

  • @ajaygoutham8175

    @ajaygoutham8175

    4 жыл бұрын

    4

  • @yebuyebu6083
    @yebuyebu60835 жыл бұрын

    దెవునికి మహిమ కలుగును గాక

  • @lakshamilakshami4893

    @lakshamilakshami4893

    5 жыл бұрын

    Super

  • @lakshamilakshami4893

    @lakshamilakshami4893

    5 жыл бұрын

    👌😭

  • @shrutimv8350

    @shrutimv8350

    5 жыл бұрын

    super beautiful voice

  • @gaya3varjhula152

    @gaya3varjhula152

    5 жыл бұрын

    Lakshami Lakshami w

  • @AmitAmit-ss9pr

    @AmitAmit-ss9pr

    5 жыл бұрын

    Yebu Yebu .

  • @pro_nani_gaming735
    @pro_nani_gaming735 Жыл бұрын

    Superb song

  • @sathyavallysathya5294
    @sathyavallysathya52943 жыл бұрын

    సూపర్ సాంగ్ సిస్టర్ దేవుడు మిమ్మలి మీ కుటుంబం మొత్తాన్ని దేవుడు ఎల్లప్పుడూ కాపాడాలి ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలి

  • @manjulamanjula3801

    @manjulamanjula3801

    2 жыл бұрын

    Part

  • @chandunimmagaddachandunimm5838

    @chandunimmagaddachandunimm5838

    2 жыл бұрын

    @@pandhulaswarupa4596 qqqqqqq6

  • @juturumadhavikumari8468

    @juturumadhavikumari8468

    2 жыл бұрын

    @@chandunimmagaddachandunimm5838 k nnm ko hi ho hi fi do in jh No jnnk

  • @chinthakayalamenakshi2107

    @chinthakayalamenakshi2107

    2 жыл бұрын

    @@pandhulaswarupa4596 food

  • @swathirevuru3819

    @swathirevuru3819

    2 жыл бұрын

    I love my Jesus

  • @RrRr-vx3vl
    @RrRr-vx3vl4 жыл бұрын

    యేసు ప్రభువ మంచి వారు ఆమెన్ 🌻⛪🏵👏👏👏

  • @kommumahesh1480

    @kommumahesh1480

    3 жыл бұрын

    PO

  • @gopiprince3824

    @gopiprince3824

    3 жыл бұрын

    thanks

  • @gopiprince3824

    @gopiprince3824

    3 жыл бұрын

    ❤❤❤❤❤💘💘💘💘💘💘💘💘💘💘💘💘💗💗💗💗💗💗💗💗💗💗💟💗💗💟💟💗💟💟💟💟💗💟💟💗💗💗💗💗💗💗💟💟💟💗💗💗💗💚💚💙💙

  • @pavankalyan2858

    @pavankalyan2858

    2 жыл бұрын

    💐🌺🏵️🌻🌼

  • @naresh-cn7jo

    @naresh-cn7jo

    2 жыл бұрын

    Praise the lord morning esong antho annadhanni esthundhi ghadasina roju gurinchi dhavuniki kruthagnthalu challinchataniki.anthagano happy.ga vundhi

  • @user-sg7uq2nc3e
    @user-sg7uq2nc3e5 ай бұрын

    Hallelujah sthotram yesayya

  • @hanumantharaonakka9701
    @hanumantharaonakka97013 жыл бұрын

    I am hindu.but this song my favourite song 💖 💖💖💖🙏

  • @user-wr4ys3ri7l

    @user-wr4ys3ri7l

    Жыл бұрын

    Jai Hind Jai Hind

  • @gyararajaram269

    @gyararajaram269

    11 ай бұрын

    God మే bless you

  • @rajeshjayamangala6774

    @rajeshjayamangala6774

    10 ай бұрын

    Tank you

  • @kunchesrinivas6009

    @kunchesrinivas6009

    10 ай бұрын

    Nice and good god bless you my child ❤️

  • @morthamuralimohan7643

    @morthamuralimohan7643

    9 ай бұрын

    praise the lord

  • @shekartp6549
    @shekartp65495 жыл бұрын

    దేవుడు దీవీoచూను గాక

  • @anushagadam3294

    @anushagadam3294

    5 жыл бұрын

    Amen 🙌

  • @vijjivijji4667

    @vijjivijji4667

    5 жыл бұрын

    దేవునికి

  • @crazysurya8512

    @crazysurya8512

    5 жыл бұрын

    Devuniki mahima kalugunu ghaka amen

  • @sushmasiddela6242

    @sushmasiddela6242

    5 жыл бұрын

    Amen

  • @rajaniinti3060

    @rajaniinti3060

    4 жыл бұрын

    Amen

  • @bantuchandu1078
    @bantuchandu10782 жыл бұрын

    బాగా పాడారు వందనాలు