గట్టిగా రుద్దే పని లేకుండా ఎంత జిడ్డు పట్టిన కడాయి అయినా ఇలా నీళ్లలో నానబెట్టి కడిగేయొచ్చు

Тәжірибелік нұсқаулар және стиль

#clining #cliningvlog #aluminum #tipsandtrick #easyclean #easycleaning
#casticsoda #revathisrinivas

Пікірлер: 31

  • @Sweth810
    @Sweth81010 ай бұрын

    Super idea

  • @tripuranyamurs5843
    @tripuranyamurs58438 ай бұрын

    Very useful information

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..133610 ай бұрын

    Useful video maa..Tq😊

  • @rachurivenkataraghavendrar2490
    @rachurivenkataraghavendrar249010 ай бұрын

    Bagunnade😊

  • @samineniamitha6122
    @samineniamitha612210 ай бұрын

    Baaga boil chesina vedi water plastic bucket lo poste, bucket kalipoda andi.

  • @annapurnaambati3864
    @annapurnaambati386410 ай бұрын

    Nice idea

  • @rajshekar5600
    @rajshekar560010 ай бұрын

    Supper

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    Thanks

  • @satyanarayanadv5752
    @satyanarayanadv575210 ай бұрын

    Nice video andi stove mida stands kuda use chesukovachchu ga amma dinito

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    చేసుకోవచ్చు

  • @ssvsnackbar5690
    @ssvsnackbar569010 ай бұрын

    Waterlo em vesaro ardham kaledu

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    Castic soda, చాకలి సోడా ఇలా రెండు పేర్లతో పిలుస్తారండి

  • @vanavihar7028
    @vanavihar702810 ай бұрын

    Washing soda bedsheet ku vese vallam

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    అవును మురికి బాగా పోతుంది

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao610310 ай бұрын

    మాడిన పాల గిన్నెలు ఎలా క్లీన్ చెయ్యలండి

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    మాడిన పాల గిన్నెలో కొద్దిగా నీళ్లు, కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ ఏదైనా పర్వాలేదండి కొద్దిగా బేకింగ్ సోడా వేసి మంటను మీడియం లో ఉంచి కొద్దిగా సేపు మరిగించండి చాలా వరకు పోతుంది అది తర్వాత నార్మల్ గా క్లీన్ చేసుకోండి

  • @mrunaliniinampudi5501
    @mrunaliniinampudi55018 ай бұрын

    Washing soda ana Nidia

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    8 ай бұрын

    ఏమిటి అర్ధం కాలేదు

  • @AshwiniReddy1712
    @AshwiniReddy171211 ай бұрын

    Soda name pettandi

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    11 ай бұрын

    Caustic soda

  • @AshwiniReddy1712

    @AshwiniReddy1712

    11 ай бұрын

    @@Revathisrinivas2022 thank you

  • @sakhifashiondailyvolgs

    @sakhifashiondailyvolgs

    11 ай бұрын

    Telugu lo garuku soda anttaru adey na medam 🤔🤔

  • @srilakshmi7346
    @srilakshmi734610 ай бұрын

    ఇంత కష్టపడవలసిన అవసరం లేదండి. గిన్నె నీకు పట్కారితో పట్టుకుని గ్యాస్ పైన సెగ మీద చూపిస్తే ఆ వేడికి అదంతా పెంకులు పెంకులుగా పడిపోతుంది అండి.

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    అవునా 🤔 ఈ సారి ట్రై చేస్తాను thank you

  • @Sowji961
    @Sowji96111 ай бұрын

    చపాతి పెనం క్లీనింగ్ కి యూజ్ చేయవచ్చా?

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    11 ай бұрын

    లేదండి దానికి వేరే లిక్విడ్ ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది

  • @SarithaOkay

    @SarithaOkay

    10 ай бұрын

    ​@@Revathisrinivas2022.

  • @lakshmiperumallu1480

    @lakshmiperumallu1480

    10 ай бұрын

    బ్లాక్ ,యూజ్ ,హీట్, వదిలేసి నల్లగా, వేడిగా వంటి పదాలు వాడి అమ్మా

  • @manchirajuramanakumari3969
    @manchirajuramanakumari396910 ай бұрын

    Nanina tharuvatha chetto ruddavaccha?

  • @Revathisrinivas2022

    @Revathisrinivas2022

    10 ай бұрын

    ఒకసారి నీళ్లతో కడిగి అప్పుడు రుద్దచ్చు చేత్తోటి

  • @ramalingamperi9746
    @ramalingamperi97469 ай бұрын

    తెలుగులో మాట్లాడండి

Келесі