గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని Israel సైన్యం -TV9

ఇజ్రాయెల్‌ సైనికులు మానవత్వం మంటగలిసేలా అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా పౌరుడిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ ఘటన పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ నగరంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. తమ సైనికులు నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
Israeli #Palestinians #tv9d
Credit: #sarada /Producer || #TV9D

Пікірлер: 17

  • @pnagpa7544
    @pnagpa75444 күн бұрын

    Super గా చేశారు ఇంకా చెయ్యాలి

  • @ganeshpk1944
    @ganeshpk19444 күн бұрын

    Super iseral 👍👊👌✌️💪🪖🪖🪖🪖🪖🪖🪖🪖

  • @kavitharati3835
    @kavitharati38353 күн бұрын

    Superb Israel....

  • @RavindranathVeluru
    @RavindranathVeluru4 күн бұрын

    Hamas people are done same

  • @user-gf6wl1ri1e
    @user-gf6wl1ri1e4 күн бұрын

    Asalu Israel pai war ki vellakapote ee paristhiti radu kada

  • @Avula-re8lu
    @Avula-re8lu3 күн бұрын

    Not wrong, it is a defence methodology.

  • @Avula-re8lu
    @Avula-re8lu3 күн бұрын

    TV9 should think about the Israel forces facing problems from Palestinian militants.

  • @chinna5611
    @chinna56113 күн бұрын

    Vallani emi chesina paravaledu

  • @VishnuRam-ro4fe
    @VishnuRam-ro4fe4 күн бұрын

    Next Israel target india Ani Naa doubt andhuke india lo Chrestians ni vere desalaku Pampinchandi

  • @anuradhan520

    @anuradhan520

    Күн бұрын

    👍😝😝😝

  • @Sai-qe7yh
    @Sai-qe7yh4 күн бұрын

    😢😢😢🪓🧍‍♂️🪓🧍‍♂️

  • @Boss-iw6xc
    @Boss-iw6xc4 күн бұрын

    Rip TV9 😂😂😂

Келесі