గానుగ నూనె మిల్లులు తయారు చేస్తాం | Rotary Oil Mills

అనేక రకాల గానుగ నూనె మిల్లుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై (అరుణాచలం) నుంచి మంగళం వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుభమ్ ఇంజినీరింగ్ కంపెనీ వారు ఈ వీడియోలో మాట్లాడారు. వీడియోలో లేని మరింత సమాచారం గురించి 7845736734 నంబరులో సంప్రదించవచ్చు.
Subam Engineering Company
13 km to Tiruvannamalai (Arunachalam),
Mangalam Road, Tamilanadu State.
Vignesh : 7845736734
పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష.
మీ వ్యాపార అనుభవం కూడా బిజినెస్ బుక్ తో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని telugurythubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : గానుగ నూనె మిల్లులు తయారు చేస్తాం | Rotary Oil Mills | Business Book
Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience
Best Business KZread Cahnnel in Telugu
#BusinessBook #Busines #oilmill

Пікірлер: 8

  • @mohanchary4803
    @mohanchary480313 күн бұрын

    Manufacture small mechine for home purpose

  • @anilgodugu7541
    @anilgodugu754111 күн бұрын

    పనీర్ తయారీ పరిశ్రమ గురించి ఒక వీడియో చేయండి 🙏🙏

  • @amaravathimahesh9874
    @amaravathimahesh987410 күн бұрын

    Business వీడియోస్ ఎక్కువగా పెట్టు అన్న చాలా ఆలస్యం గా వస్తున్నాయి మీ వీడియోస్

  • @vanisripulluru8499
    @vanisripulluru849914 күн бұрын

    3 kg machine ready cheyandi

  • @arpbabu8621
    @arpbabu86217 күн бұрын

    All the best bro

  • @vsmanyamdoddi
    @vsmanyamdoddi17 күн бұрын

    Excellent explanation sir... great information...I am a big fan of your channel...god bless you brother... thanks for your information...❤

  • @businessbook123

    @businessbook123

    17 күн бұрын

    Thanks and welcome

  • @adinarayan3795
    @adinarayan37952 күн бұрын

    Very nice video Anna

Келесі