No video

#గోంగూర

Пікірлер: 183

  • @user-po3zb5rh7y
    @user-po3zb5rh7y4 күн бұрын

    బాబాయి గారు మీరు చేసే వంటకాలు వాటి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెబితె బావుంటుందని నా అభిప్రాయము

  • @kameswarikalluri5436
    @kameswarikalluri5436Күн бұрын

    మీ మాటలు విన్న కొద్దీ వినాలని ఉంది. పూర్వీకుల మాటలు గుర్తు వస్తున్శాయి.🙏

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483Ай бұрын

    మీరు సినిమాల్లో నటించడం ఆపకుండా నటిస్తూ ఉంటే ఈపాటికి ఎన్నో అవార్డులు వచ్చి వుండేవి.చాలాబాగుండేది బాబాయ్ గారూ.

  • @radhikarsreesinguluri4569

    @radhikarsreesinguluri4569

    Ай бұрын

    @@suryanarayanasistla9483 యే సినిమా లో ఉన్నారు?

  • @sailajacr9418
    @sailajacr9418Ай бұрын

    బాబాయ్ గారు... నాకు గోంగూర పచ్చడి మహాప్రాణం...ఎవరూ లేనప్పుడు తినాలి లేకపోతే దిష్టి తగులుతుంది అనిపిస్తుంది....మనం తెలుగు వాళ్ళ మై పుట్టడం... గొప్ప వరం ...మన భాష, .మన రుచులు ఎంత మధురం...శాకంబరీ వర ప్రసాదం.... మీరు రోజూ మాట్లాడుతూ ఉండండి మాకు ప్రశాంతంగా ఉంటుంది....

  • @sateeshkumart5864
    @sateeshkumart5864Ай бұрын

    గురువుగారు అంతకన్నా అదృష్టం మీరు మా ఇంటికి వస్తే చాలు ఎంత గోంగూర పచ్చడి కావాలంటే అంత గోంగూర పచ్చడి మీ డైరెక్షన్ లోనే మీకు నచ్చినట్టే ఉండి మిమ్మల్ని ఎప్పుడు మా ఇంట్లోనే పెట్టుకొని మీ దయ వల్ల మా ఇంట్లో నిత్య సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే లాగా చూసుకుంటాం

  • @RAVIKUMAR-xm8gh

    @RAVIKUMAR-xm8gh

    Ай бұрын

    👏👏👏👌👌👌

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061Ай бұрын

    నాకిష్టమైన ఆంధ్రమాత గోంగూర గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. పుల్ల గోంగూర, కొండ గోంగూర, ఎర్ర గోంగూర, పచ్చళ్ల గోంగూర... ఇలా ఎన్నో రకాలు... మీ మాటలు గోంగూర అంత మథురం గా ఉన్నాయి. ధన్యవాదాలు గురువుగారు.

  • @urujchoudhary
    @urujchoudharyАй бұрын

    Namaskaram. Memu muslim aina mee maatalu , vantalu chala ishtam. Gongura pacchadi, kandi pacchadi chala ishtam Maa inti pakka bramhins vundevaru. Chakkaga inguva charu, dosakaya pappu, gummadi vadiyalu,vankaya menthi ilantivi chala ishtam vari intilo

  • @vlalithadevi4324
    @vlalithadevi4324Ай бұрын

    భలే చెప్పారండి... గోంగూర పచ్చడి దోసావా లేనిది ఏ శుభకార్యాలు జరిగేవి కాదు,,, అందులో గుంటూరు గోంగూర మహా రుచిగా ఉంటుంది ఎంత సింపుల్ పద్ధతులలో👌 చెబుతున్నారు...,,, ఈ సింపుల్ మెథడ్స్ అన్ని నేను ఫాలో అవుతున్నాను....👍. మాకు ఇంత చక్కని వంటలు నేర్పిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏

  • @sairamsatvik4046

    @sairamsatvik4046

    Ай бұрын

    Andaru gunturu gongura....antaru ......maa tapeswaram gongura...... prapamcham lo...atenta adbuta mainadi....

  • @vlalithadevi4324

    @vlalithadevi4324

    Ай бұрын

    @@sairamsatvik4046 తాపేశ్వరం కాజాలకు ఫేమస్ గుంటూరు గోంగూర జగమెరిగిన సత్యం,,,,,,, ఎక్కడ ఏ పెళ్లిళ్లు జరిగినా గోంగూరని గుంటూరు నుంచి తెప్పించామండి అంటారు

  • @vlalithadevi4324

    @vlalithadevi4324

    Ай бұрын

    ​@@sairamsatvik4046 తాపేశ్వరం కాజాలకు ఫేమస్ గుంటూరు గోంగూర జగమెరిగిన సత్యం,,,,,,, ఎక్కడ ఏ పెళ్లిళ్లు జరిగినా గోంగూరని గుంటూరు నుంచి తెప్పించామండి అంటారు

  • @srilakshmimallapragada1738

    @srilakshmimallapragada1738

    Ай бұрын

    Guruvu garu me వంటలు చాలా బాగుంటాయి అండి మీరు రాజమండ్రి లో వుంటాను అన్నారు మేము చాగల్లు లో వుంటాము అండి ఒకసారి కలుస్తాము అండి

  • @subbarayudunv5859
    @subbarayudunv5859Ай бұрын

    మాయాబజార్ సినిమాలో శర్మ, శాస్ట్రీ లు ఘతోత్కచుని శిష్యులు రమణారెడ్డీ, చదలవాడ లతో అసలయిన ఆంధ్ర శాకం ఎదయ్యా అని అడుగుతారు.😅😅 గోంగూరకు అంత గుర్తింపు మరి.

  • @janardhanistqb7370

    @janardhanistqb7370

    Ай бұрын

    Correct.....😅

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176Ай бұрын

    మీ మాటలే కాదు మాటల మద్యలో మీరు చేసే సౌంజ్ఞలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి.మా ఇంట్లో గోంగూర పచ్చడి కోసం మీరు రావద్దు.మీ చేత్తో తయారు చేసిన గోంగూర పచ్చడిని మా అందరికీ మా ఇంట్లో తినే అదృష్టం కలిగించండి.🙏😋❤❤❤️

  • @kgjnmurthy
    @kgjnmurthyАй бұрын

    మీ వివరణ అమోఘం... 😊❤

  • @lakshmiparinam848
    @lakshmiparinam848Ай бұрын

    తప్పకుండ నంది. మీరు రేపే మా ఇంటికి భోజనానికి రావొచ్చు. గోంగూర పచ్చడి మా ఇంట్లో సిద్ధం గా ఉంది. మన e🎉తెలుగు తనానికి గుర్తింపు గోంగూర పచ్చడే కదండీ స్వామి గారు. ప్రతి నిత్యం మన పాత రోజుల ఆప్యాయత లను చాలా గొప్ప వైన మన సంప్రదాయాల ను చెప్పే మీ కార్యక్రమాలను నేను తప్ప క చూస్తూ ఉంటాను.

  • @kollisudhaveena1283
    @kollisudhaveena1283Ай бұрын

    మీరు రావటమే చాలా అదృష్టం. గోంగూర పచ్చడి చేయటం ఎంత పని అన్నయ్య గారు.

  • @varalakshmimatta7136
    @varalakshmimatta7136Ай бұрын

    మీరు చేపింది చాల correct ప్రేమలు అభిమానాలు కరువైపోయాయి గురువుగారు🙏🙏🙏🙏

  • @manjulay5461
    @manjulay5461Ай бұрын

    బాబాయ్ గారు నమస్కారం రండి తప్పక పెద్దలు రావటం మీ ఆశీర్వాదం మాకందరికీ వుండాలి.మిమ్మల్ని చూడటానికే రాజమండ్రి రావాలి తప్పక.

  • @kondapisujatha8360
    @kondapisujatha8360Ай бұрын

    మీరు మా ఇంటికి రావాలి అంటే మేము చాలా అదృష్టవంతు లం అయి వుండాలి

  • @venkatk5111

    @venkatk5111

    Ай бұрын

    మీరు ఎక్కడ ఉంటారు

  • @suryanarayanasistla9483

    @suryanarayanasistla9483

    Ай бұрын

    ​@@venkatk5111 గురువుగారు రాజమండ్రి లో వుంటారు.

  • @lavanyanayane5170
    @lavanyanayane5170Ай бұрын

    Meeru eppudu ellanea santhosham gaa vundaale babaye garu we all love you❤

  • @madhavivadala7679
    @madhavivadala767911 күн бұрын

    Me maatalu superb andi paatakaalam maatalu me laaga chakkaga evaru cheppevalle lerandi mi matalu gongura pachidikana amogham🎉👌🙏

  • @Moolanakshatra26
    @Moolanakshatra26Ай бұрын

    గోంగూర పచ్చడి తో ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఉంటాది..🤤🤤🤤

  • @prasantht7660

    @prasantht7660

    Ай бұрын

    Notlo lalajalam

  • @SATYA-jr8pb

    @SATYA-jr8pb

    Ай бұрын

    Sanga Nune vesukuni....tinte....

  • @prithviraj4794
    @prithviraj479424 күн бұрын

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @srinathsatya
    @srinathsatyaАй бұрын

    మిగతా వంటకాలన్నీ ఒక ఎత్తు గోంగూర పచ్చడి ఒక ఎత్తు.

  • @padmajakodanda4334
    @padmajakodanda433421 күн бұрын

    నమస్కారం అండి మీ మాటలు ఎంతో మధురం గా, అచ్చ తెలుగు ఉట్టిపడుతూ ఉంటాయి. ఈ మధ్య మీ షార్ట్స్ అమ్మ వెరెస్ కొడుకు చాలా బాగుంటున్నాయి అండి, ఇంకా చేయండి మీరు నవ్విస్తున్నారు కానీ మీ హృదయం లో ఏదో బాధ దాగి ఉంది, మీ అబ్బాయి ని కోల్పోవడం చాలా బాధాకరము బాధ పడకండి మీరు బాధపడితే అమ్మ గారు బెంగ పెట్టుకుంటారు మీలాంటి పెద్దవారు ఎప్పుడూ బాగుండాలి మాలాంటి వాళ్లకి మంచి మాటలు చెప్పాలి

  • @bramarambikaammasiva
    @bramarambikaammasivaАй бұрын

    చాలా బాగుంది చమత్కారం బాబాయ్ గారు

  • @sagesage3052
    @sagesage3052Ай бұрын

    Thank you for posting the video..... Mee videos Anni maaku chala ishtam

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553Ай бұрын

    Most welcome Guruji. 🙏🌹 Amma garu Meeru Most welcome. Parvati Parameswarulu meeru maa andariki. 🙏🌹

  • @gopichethana
    @gopichethana13 күн бұрын

    Mana vantalu chepthunte noru uuripotondi pedananna gaaru🙏🙏

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju925119 күн бұрын

    Good video

  • @lalitharockwell3559
    @lalitharockwell3559Ай бұрын

    Mee nota Prathi Mata Aani Muthyame...Mee navvu Chirakalam Vardhillun Swamiji🙏 God bless you.Chiranjeeva...Chiranjeeva,Shubhambhuyath🤗🙏

  • @devendranaththota
    @devendranaththota27 күн бұрын

    Swami garu, authentic andhra cuisine recipe's that you are preparing is true representation of cultural heritage , I wish you good health and long life and keep doing this forever

  • @indu3370
    @indu3370Ай бұрын

    మా అమ్మగారు వాళ్ళది రాజమండ్రి మేము కూడా ఆ గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాము చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తింటూ ఉంటాం ఒక వారం రోజుల్లో😋😋😋

  • @Varadati
    @Varadati29 күн бұрын

    Babai 🙏Gongura Pacchadi matalu 👌👌👌

  • @mantriraosrinivasu7637
    @mantriraosrinivasu7637Ай бұрын

    మాయాబజార్ సినిమాలో విడిది ఇంట్లో గోంగూర లేకపోతే ప్రభువు ముద్ద ముట్టరు అని అంటారు, రాజసం కలగిన గోంగూర

  • @sivakrishna7783
    @sivakrishna7783Ай бұрын

    Yes.. can't imagine the Andhra food without Gongura ❤

  • @karadilaxman5870
    @karadilaxman5870Ай бұрын

    Miru cheppe matalu chala baguntay sir..

  • @geethamadhavi4860
    @geethamadhavi486024 күн бұрын

    Naku istam babigaru esari mimmlni kalisinappudu techhi ista miku 😊😊

  • @medapatiashajyothi8938
    @medapatiashajyothi8938Ай бұрын

    Guruvu garu gongura pachadi ante superr chala. Bhaguntundi

  • @swaroopenriquenakka9812
    @swaroopenriquenakka9812Ай бұрын

    Ayyagaru maaaa devudu anthey ❤❤❤❤❤❤❤nenu me nani from Razole love you sir ❤❤❤❤

  • @Chowaiahkandlapalli
    @ChowaiahkandlapalliАй бұрын

    గోంగూర గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు గోంగూరంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది గురువుగారు వివరంగా బాగా చెప్పారు అర్థం అయ్యేటట్లు చెప్పారండి 👌

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553Ай бұрын

    Great Video Guruji 🙏🌹 GONGURA "A" Vitamin.

  • @maheshbabumallimpalli493
    @maheshbabumallimpalli493Ай бұрын

    Super Guruvu garu

  • @padmasri5338
    @padmasri5338Ай бұрын

    Namaste, correct ga chepparu, bangaladumpa , vankaya kura chesevaru idivaraku, Guntur gongura niluva pachhafi vundi maa intlo , tappakunda vachhi vundandi, santoshistamu,eppudoo vooragayalu pedatanu nemu

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629Ай бұрын

    మీ నవ్వు చాలా బాగుందండి ❤❤❤❤❤❤❤❤❤

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330Ай бұрын

    Superb గా చెప్పారు

  • @umadevi4940
    @umadevi4940Ай бұрын

    Namaskaram Guruvu gari. Eeroju meeru enchakka Gongoora pachadini gurinchi chepparu. Maalu ee pachadi praanam. Nenu Andhra ammaine. Vivaham ayi Tamilnaduku vachi 60 ellayindi Nenu Gongoora pachadi chesi mimmalni ahvaanisthanu. Thppaka ravioli. Vastharu kaddu.

  • @radhikarsreesinguluri4569
    @radhikarsreesinguluri4569Ай бұрын

    స్వామీ మీకు ఓపిక ఉంటే sales పెట్టండి

  • @shankarreddy2109

    @shankarreddy2109

    Ай бұрын

    🙏🏻

  • @Govind98998
    @Govind98998Ай бұрын

    Pantulu garu ipudu pelli bhojanalu ela unnai ante manam oka sari vesukuni rendo sari moham adola pedataru... 😂😂.. Anduke pelli bhojanalaku vellatam manesa

  • @rajeshkrishnapatruni8225
    @rajeshkrishnapatruni8225Ай бұрын

    Sakhambari Prasadham 🙏

  • @dhanalakshmichakka6451
    @dhanalakshmichakka6451Ай бұрын

    Gurvu Garu mi dabbul acting tho chesin reel chala sahajAngaundi

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi919626 күн бұрын

    Maaku kuda andi..meeru gongura pachadi ante naaku oka vishayam gurthu vachindi andi.swathantra poraata samayamlo Tanguturi prakasham panthulu gaaru Vijayawada ki vacharata ayanaki bhojanamu ma thatha gaari intinunchi thisuku velithe aayana bhojanam chestu Andra maatha yedira ani adigaarata.ante gongura pachadi annamaata.

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069Ай бұрын

    నమస్తే స్వామి గారు గోంగూర పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం నోట్లో నీళ్లు ఊరుతాయి

  • @varalakshmithota1045
    @varalakshmithota104515 күн бұрын

    గురువుగారు నమస్కారం నిమ్మపండు పచ్చడి వీడియో పెట్టండి.

  • @srividyavl1132
    @srividyavl113217 күн бұрын

    Avnandi...gongura pachadi leni subhakaryam untunda...adi maa vijayawada lo.......meru chese vidhanam matram amogham.nemu intlo alage chestanu guruvugaru.vellulli lekunda mostly....Ruchi yela aina amogham

  • @Moolanakshatra26
    @Moolanakshatra26Ай бұрын

    మహాశయ ! కదంబం గురించి ఒక వీడియో చేయండి.🙏

  • @sambhavisista5218
    @sambhavisista52188 күн бұрын

    Navvu aagga ledu 😂😂😂😂 But recipe bavundi

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151Ай бұрын

    Babay garu ithe ma intiki vachheyandi ❤

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112Ай бұрын

    Avunu guruvugaru, meeru cheppinatte gongura ante maku pranam

  • @VilasGoli-md1wh
    @VilasGoli-md1whАй бұрын

    ❤❤❤❤❤super nijam gurvugaru

  • @vamsirokkam1479
    @vamsirokkam1479Ай бұрын

    Thank you so much guruji 🙏🙏🙏

  • @momgadevi8133
    @momgadevi8133Ай бұрын

    Naaku chala istam babai

  • @ppadma6447
    @ppadma6447Ай бұрын

    Namskaram swamy, 🌹🌺🌹srvejana sukhino bhvanthu 🌹🌺🌹, khudahafiz

  • @nirmalasoringala9780
    @nirmalasoringala9780Ай бұрын

    ❤❤యు, మావయ్య గారు 🙏🙏

  • @lakshmisikhakolli542
    @lakshmisikhakolli542Ай бұрын

    Swami gaaru miru matladuthunte manaki. Isthamu iyna vaaru matladuthunatle untadandi anandam tho kalla niru kuda vasthayi andi ma nana gari matladuthunatle untadi andi mi uri vypu vasthe thappukunda mimalni kalusthamandi miru anumathi isthe

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066Ай бұрын

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026Ай бұрын

    గురువు గారు నమస్కారం.

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668Ай бұрын

    Namaste babai garu

  • @sbolla2099
    @sbolla209927 күн бұрын

    🙏🙏🙏

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388Ай бұрын

    Guru garu chintakaya pachadi video cheyyandi

  • @M.SwarajyaLakshmi-bo5ul
    @M.SwarajyaLakshmi-bo5ulАй бұрын

    గురువు గారు నేను గోంగూర పచ్చడి ఇంగువ వేసి బాగా చేస్తాను మా ఇంటికి రండి మీ ఆడపడుచు అనుకోండి

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891Ай бұрын

    Namaskaram Guruvugaru 🙏🙏Meeru cheppedhi aksharala nijam andi.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hjАй бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @Sw.Ananda
    @Sw.AnandaАй бұрын

    భోజనానికీ ముందుగా "పరిషేచనం " చేస్తారు. ఆ విధానము తెలియ చేయండి. అందరూ "సత్యం త వర్తేనా న పరీషించామి "అని పలికి పర్శిస్తారు. కానీ ఎవరు సత్యం పాటించరు. భోజనానికీ ముందు కనీసం ఆరేడు మంత్రా లు,తర్వాత కనీసం ఒక మంత్రం చడవుతారు ట.

  • @mantriraosrinivasu7637
    @mantriraosrinivasu7637Ай бұрын

    బాబాయ్ గారు నాకు మీలాగే గోంగూర పచ్చడి, ఉల్లి పాయ ఉంటే ఎన్ని రోజులు పెట్టిన తింటూనే ఉంటా

  • @rameshram-gc4sm
    @rameshram-gc4smАй бұрын

    Mee to. wow mouthwatering

  • @braghu4413
    @braghu4413Ай бұрын

    Guruvugaru namaskaram 🙏🙏🙏😂😂

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516Ай бұрын

    Naakkuda uncle ji.Jai Sri Ram ❤

  • @user-cf8iu4lp8f
    @user-cf8iu4lp8fАй бұрын

    Superr pachadi

  • @surabhi7886
    @surabhi7886Ай бұрын

    మీరు చప్పరిస్తూ చెబుతుంటే గోంగూర చేసుకు తినాలనిపిస్తుంది😂😂😂

  • @Sri23088
    @Sri23088Ай бұрын

    ఆంధ్రమాత గోంగూర పచ్చడి🤤🤤🤤

  • @vardhanij3086
    @vardhanij3086Ай бұрын

    Namaskaram guruvugaru🙏🏻🙏🏻🙏🏻

  • @oksomkar3107
    @oksomkar3107Ай бұрын

    ఇలాంటి కబుర్లు ఇంకా చెప్పండి గురు గారు❤

  • @sateeshkumart5864
    @sateeshkumart5864Ай бұрын

    మీరు గోంగూర పచ్చడి ఫ్యాన్స్ అన్నమాట గురువుగారు

  • @kittumittu3822
    @kittumittu3822Ай бұрын

    Guruvugariki na 🙏🙏🙏🙏 lu

  • @sssvragam
    @sssvragamАй бұрын

    சிறப்பு

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551Ай бұрын

    బాబాయ్ గారు మీరు వస్తానంటే అంతకంట బాగ్యం ఇంకోటి లేదు. మీరు రావాలే గాని గొంగుర పచ్చడి తప్పకుండా వేసి పెడతాము

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga1071Ай бұрын

    ఆంధ్ర మాత అంటారు మా ఊర్లో నాకు కూడా చాలా ఇష్టం పెద నాన్న గారు

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985Ай бұрын

    అయ్యా నమస్కారం, పూజ్యులు, పితృ సమానులు, మీరు మా ఇంటికి రావాలే గాని గోంగూర దేమి భాగ్యం . తమరికి నచ్చినట్టు చేసి పెడతాను.

  • @g.pranav3949
    @g.pranav3949Ай бұрын

    Naaku chesipettandi babai garu

  • @pathapatisridevi9448
    @pathapatisridevi9448Ай бұрын

    గురువు గారు మీరు recipe చెప్పే విధానం 👏🏻👏🏻superb

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168Ай бұрын

    అవునండి గురువుగారు గోంగూర ఎలా చేసిన చాలా బాగుంటుంది నాకు గోంగూర శనిగపప్పు తో చేసిన పప్పు ఇష్టం మీరు చేసి చూపించండి 🙏

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905Ай бұрын

    నమస్తే గురువుగారు మీరు ఉండేది ఎక్కడ

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3btАй бұрын

    Ivala ma intlo kuda gongura pacchade 🙂🙂🙂

  • @varanasylalitha444
    @varanasylalitha444Ай бұрын

    😂😂😂😂💞💞💞💞

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259Ай бұрын

    Good

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313Ай бұрын

    హరోం హర..

  • @shankarreddy2109
    @shankarreddy2109Ай бұрын

    Sawamulu 🙏🏻🙏🏻

  • @padmavathitallavajhulla7037
    @padmavathitallavajhulla7037Ай бұрын

    అయ్యో 😊😅

  • @user-jf1pj1wr8p
    @user-jf1pj1wr8pАй бұрын

    మీరు ఆ వేలు అలా గుండ్రంగా తిప్పుతుంటే.....గొప్ప నవ్వుగా ఉంటోంది అయ్యా

  • @bramarambikaammasiva
    @bramarambikaammasivaАй бұрын

    మీమల్ని చూసిన మీ మాటలు విన్న A. N. R లా ఉంటారు

  • @rajujwala8774
    @rajujwala8774Ай бұрын

    నాక్కూడా గోంగూర పచ్చడి లేదా పప్పు అంటే ప్రాణం.. చిన్నప్పుడు గోంగూర పప్పు లేకుండా అన్నం తినేవాడినే కాదు.. ఇప్పుడు నాకు 40 ఏళ్లు..బాడీ మీద ఒక చోట తామర ఇన్ఫెక్షన్ వచ్చిందని కొన్ని మందులు వాడాను.. క్యూర్ అయింది..కానీ గోంగూర లేదా వంకాయ తింటే తామర తిరుగుముఖం పడుతుందని అంటున్నారు..ఒకసారి అలా తిన్నాక మళ్ళీ తామర తిరగబెట్టింది కూడా.. నేను చాలా నీట్ గా ఉండే మనిషిని..ఈ తామర నాకు ఎలా అంటుకుందో తెలియదు..దీనికి భయపడి ఇష్టమైన గోంగూర పప్పు తినలేక నోరు కట్టుకోవాల్సి వస్తోంది.. దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో చెప్పండి..

  • @moturiseshadrimoturiseshad4900
    @moturiseshadrimoturiseshad4900Ай бұрын

    Goongura pachhadi undaali ayyagaru.

Келесі