No video

G-20 అసలు కథ || Thulasi Chandu

భారతదేశం మొట్ట మొదటి సారిగా ఆథిత్యం వహించిన రెండ్రోజుల జీ-20 సమ్మిట్ ఘనంగా ముగిసింది.మన దేశం తయారు చేసిన న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ను అన్ని సభ్య దేశాలూ ఆమోదించాయ్. జీ-20 సూపర్ సక్సెస్ అని మెజారిటీ మీడియాలో ఫుల్ కవరేజ్ ఇచ్చింది. కానీ నాణానికి రెండో వైపును చూపించలేదు.
ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
sources
www.g20.org/co...
www.g20.org/co...
www.theguardia...
🚶 Follow Me 🚶
KZread: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 000

  • @ThulasiChandu
    @ThulasiChandu11 ай бұрын

    ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? జీ20 డిక్లరేషన్ నాకు బాగా నచ్చింది. అమలు చేస్తే, లీడర్లు ఫాలో బాగుంటుంది. మీరేమంటారు?? Like and Share the video! ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన audio బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu

  • @NITTURUSUDARSHANREDDY

    @NITTURUSUDARSHANREDDY

    11 ай бұрын

    75 years nundi curreption meda gantalu,gantala spechhh unnai realty zero

  • @sandeepyarlagadda3645

    @sandeepyarlagadda3645

    11 ай бұрын

    Super mam 💖

  • @rajujatoth

    @rajujatoth

    11 ай бұрын

    నేను బైబిల్ ను నముతను

  • @youaccount2009

    @youaccount2009

    11 ай бұрын

    Video is very good and informative. If you do not have an agenda of attacking Modi, this video can be one of the best. Modi and BJP are not the best but can you find and show a good political party and a candidate who can fit into the PM post as role model. I think, need to give some thought on this. This is very much needed and its the right time as we are heading to general elections, soon.

  • @VRajeevGoud

    @VRajeevGoud

    11 ай бұрын

    (IMEC) India middle East Europe economic corridor project Okay aindi g20 summit lo Dhaani valla future lo em use untado ledho kuda cheppandi. Countries tho jarigina agreements gurinchi kuda explain cheyandi vaati valla Edina use undho ledho chepthe Inka bavundedhi . 130 crores above population unna country lo poverty oka Village level nundi povali ante kastam .poverty lekunda cheyadam lo independence ochinapati nundi ippati varaku rule chesina parties Anni enduku em cheyaleka poyayo clear ga explain cheyandi. Only 9yrs nundi unna govt ni matrame anadam crct kaadhu madam. Next video video New education policy gurinchi cheyandi Tulasi gaaru.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah547311 ай бұрын

    చెయ్యాలని జి.20 దేశాలకు చెప్పారు గాని నేను చేస్తానని వారికిగాని మనకుగాని మోడీగారు చెప్పలేదు మేడం. మీరువిన లేదేమో సారీ మేడం.👌👍

  • @nageswararaop5289

    @nageswararaop5289

    4 ай бұрын

    MEERU CORRECT GA CHEPPARU

  • @bapujagati3858
    @bapujagati385811 ай бұрын

    తప్పలెంచువారు తనతప్పులెరుగరు విశ్వధాభిరామవినరవేమ.

  • @RRR-bo4he
    @RRR-bo4he11 ай бұрын

    పేదరికంలో పుట్టి దేశానికి ప్రధాన మంత్రి అవ్వాలా... లేక రోడ్ మీద తాగి తిరిగాల అనేది ఒక వ్యక్తి తాను తీసుకొనే నిర్ణయాల మీద ఉంటుంది....రాజకీయాల మీద కాదు....

  • @panutrick8301

    @panutrick8301

    11 ай бұрын

    Brother miru em avvagaligaru , PM avvagalara? Andaru pm, cm lu kaleru kada ? Mi point ardam ayindi kani manaku thagina source and push up vundali kada adi cheyalalsindi prabuthvame kada

  • @RRR-bo4he

    @RRR-bo4he

    11 ай бұрын

    @@panutrick8301 aa source ni ela vupayoginchukovali anedi manishi chetulo ne vuntundi....Nenu avvagalana leda anedi nenu yenchukone margam batti vuntundi.... Brother simple example oka vaipu gudi vundi inko vaipu brandi shop vundi....So yetu vaipu velithe manaku manchidi anedi mana chetullone vuntundi....ala alochinchagaligina naadu rajakiyam kuda marche power prajala ki vuntundi....Ee videos pette tulasi gaaru only political view lo chusthu deshsm ala vundi ilaa vundi antundi....Haha prajalu tv serials ,big boss shows ,new movies meeda pettina intrest politics meeda pettadam ledu so adi prajala mistake vallaki responsibility vachhe varaku antha ilaa ge vuntundi

  • @panutrick8301

    @panutrick8301

    11 ай бұрын

    @@RRR-bo4he అవును బ్రదర్ కానీ మీరు ఒక తండ్రి అయినపుడు నీ పిల్లలో చేతిలో బ్రాందీ పెడతవో లేక బలపం పెడతావో అది నువే నిర్ణయించాలి కదా. ఆ నిర్ణయం మీదనే వాళ్ళ జీవితం ఆధారపడుతుంది. మన దేశంలో ఎంత మందికి రాజ్యం అంటే పాలన అంటే ఏమిటో అసలు ప్రజాస్వామ్యం అంటే కూడా తెల్యదు ఇంకా వాళ్ళకి ఇంకా ఎకనామిక్స్ ఎం అర్ధం అవుతుంది బ్రో

  • @RRR-bo4he

    @RRR-bo4he

    11 ай бұрын

    @@panutrick8301 అలా అయితే మన దేశం లో తల్లిదండ్రులు అందరూ వాళ్ల కొడుకుల చేతిలో బ్రాందీ పెట్టారా ఇంతగా సెల్ అవుతుంది.....ఒక వయసు వచ్చే వరకు మాత్రమే తల్లి తండ్రుల కంట్రోల్ పిల్లల మీద ఉంటుంది ఆ వయసు దాటి పోతే ఎవరికి వారు వారి నిర్ణయాల పైన నడుస్తుంటుది... ఆ నిర్ణయాలు సవ్యంగా ఉండాలి అంటే ఓట్ వేసే ప్రజల నిర్ణయం కూడా సరిగా ఉండాలి... క్రిమినల్ కేస్ లు వుండే వాళ్ళని... తరతరాల రాజకీయ వారసత్వం వుండే వాళ్ళని వాళ్లే గెలిపిస్తున్నారు..ఇది ప్రజలు ఇచ్చే పదవి సొంతగా ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకొనేది కాదు... కాబట్టి విమర్శ ప్రజల వైపు నుండి కూడా ఉండాలి....మొదట వాళ్లకు ఎలాంటి వాళ్ళను ఎంచుకోవాలి అనే వాటి మీద ఆధార పడి ఉంటుంది.

  • @RRR-bo4he

    @RRR-bo4he

    11 ай бұрын

    @@panutrick8301 ఈ ఛానెల్ లో ఈవిడ ప్రతిదీ మోడీ గారి తప్పు అనే విదంగా ప్రాజెక్ట్ చేస్తుంది అది సరి కాదు...వందల ఏళ్ల నుండి ఇస్లాం దాడులు ,దోపిడీ లు...బ్రిటిష్ దోపిడీ లకి గురి అయ్యి పూర్తిగా పట్టు కొల్పుతున్న దేశాన్ని మోడీ గారు తిరిగి గాడిన పెట్టాలి అంటే చాలా సమయం పడుతుంది....ఆ దోపిడీ లు చేసి దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ గురించి ఏ వీడియో లు పెట్టరు... కేవలం మొత్తం ఇప్పుడున్న మోడీ గారె చేసినట్టు ఈమె ప్రాజెక్ట్ చేస్తుంది... తను తెలుసుకోవాలి.... ఒక ఛానెల్ నడిపే నీకే అన్ని ఎదురు దెబ్బలు ,విమరల్సు వుంటే... ఒక దేశాన్ని నడిపే నాయకుడి కి ఇంకెన్ని సవాళ్లు ఎదురు అవుతున్నాయి అని...ఏ దేశం ఇంకో దేశాన్ని అంత సులువు గా ఎదగానివ్వదు....

  • @punnisoul
    @punnisoul11 ай бұрын

    పచ్చ కమెర్లోడికి లోకమంతా పచ్చ గానే కనపడుతుంది

  • @kthirumalaprasad
    @kthirumalaprasad11 ай бұрын

    నీలంటి వారు ఈదేశానికైనా చాలా అవసరం అక్క. దేవుడు నిన్ను దీవించును. మీలంటి వాళ్ళు లేక పోతే దేశం అభివృద్ధి చెంద్ఫడము చాల కష్టము

  • @Moolavasi

    @Moolavasi

    11 ай бұрын

    Jai raulVinciMxistKhan, the last hope of isi leaders. Our Antonio putra is next PM. Modi ledu geedi leedu. Cheene agent jindabad❤jdjfn

  • @ravimatapathi9136
    @ravimatapathi913611 ай бұрын

    ఏ ప్రభుత్వము ఉన్న ఇలానే చేస్తుంది. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా, ఆ కార్యక్రమం యొక్క other side of the coin bhale వివరిస్తారు మీరు. మీరు సూపర్ అక్క. అదే విధంగా మతం పట్ల మారణహోమం సృష్టిస్తున్న ఉదయనిధి స్టాలిన్ గురించి ఒక వీడియో చెయ్యండి.

  • @srikanthsri3243

    @srikanthsri3243

    11 ай бұрын

    అది అవ్వదమ్మ ఈమె మోదీ మీద విషం చిమ్మడం తప్ప ఇంకా వేరే విషయాలు మాట్లాడదు

  • @turnerNatural77
    @turnerNatural7711 ай бұрын

    రోజు రోజుకూ మీ మీద ప్రజాదరణ పెరిగిపోతోంది తులసి గారూ.... నిజాల్ని నిర్భయంగా చెప్పే మీ ప్రయత్నం మరింత ఉదృతంగా మారి, మతోన్మాదాన్ని మట్టుబెట్టలని కోరుకుంటున్నాం..

  • @jaisriramjaibharath6710

    @jaisriramjaibharath6710

    11 ай бұрын

    🤣🤣🤣🤣🤣🤣🤣

  • @user-cm1oo4ot9d

    @user-cm1oo4ot9d

    11 ай бұрын

    పీకింది లేరా గడ్డి

  • @srikanthboga8078
    @srikanthboga807811 ай бұрын

    ఫైనల్ గా G 20 సదస్సు sucess ఐనందుకు బాధ గా వుంది కదా మేడం గారు.....

  • @msudhakar5146

    @msudhakar5146

    11 ай бұрын

    Naa bochhu success aindiraa kuttalodaa

  • @arna2806

    @arna2806

    10 ай бұрын

    😂😂😂😂

  • @ssalma7804

    @ssalma7804

    10 ай бұрын

    Enduku bro blame chestaaav… aame matallo niJam undo ledo cheppu Evariki em badha ledu

  • @emmanuelvoicegodwithus1447

    @emmanuelvoicegodwithus1447

    9 ай бұрын

    she tells truth news not other

  • @universalmedia3297
    @universalmedia329711 ай бұрын

    తులసి గారు పాకిస్తాన్ లో ఉన్న మన హిందువుల పరిస్థితి గురించి కూడా మాట్లాడితే మా అందరికి సంతోషం.

  • @sudhaarakalabjp3015

    @sudhaarakalabjp3015

    11 ай бұрын

    స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత మీరు అడుగుతున్న ప్రశ్న పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడండి అని ఒక్కసారి స్వతంత్రం వచ్చినప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్థాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఎందుకు ఆలోచించలేదు మన భారతదేశానికి తిరిగి ఎందుకు తీసుకురాలేకపోయింది ఎన్నో దశాబ్దాలు దాటిపోయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రశ్నను లేవనేత్తటం ఎంతవరకు కరెక్ట్ 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది

  • @trinadhrao163

    @trinadhrao163

    11 ай бұрын

    పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ ఇలా మీరు దేని గుిరించి చెబితే దాని గురించి మాట్లాడాలి ఇదేశం గురించి బిజేపి పాలన గురించి మాత్రం మాట్లాడ కూడదు అంతేగా ఎందుకంటే వాటికి ప్రధాని దగ్గర నుంచి మీలాంటి అభిమాని వరకు ఎవరిదగ్గర సమాధానం లేదు

  • @rajan-ll6bi

    @rajan-ll6bi

    11 ай бұрын

    ​@@sudhaarakalabjp3015నీ కొంపకే దిక్కు లేదు , పక్కింట్లో ఉండే వాళ్ళకి సహాయం చేస్తావా !

  • @Moolavasi

    @Moolavasi

    11 ай бұрын

    Jai raulVinciMxistKhan, the last hope of isi leaders. Our Antonio putra is next PM. Modi ledu geedi leedu. Cheene agent jindabad❤

  • @vivekatruths

    @vivekatruths

    11 ай бұрын

    Bro! Dee ni ki antha dammunledhu!

  • @solamanraju2912
    @solamanraju291211 ай бұрын

    ఈ మురికివాడలు 50 యేళ్ళ క్రితం కూడా ఢిల్లీ లో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఇదీ భారత్ అభివృధి.

  • @santhosh-xn3xg

    @santhosh-xn3xg

    11 ай бұрын

    Time pass comments kadhu public marali appudu desham maruthundhi

  • @KumarRavi.2023

    @KumarRavi.2023

    11 ай бұрын

    ​@@santhosh-xn3xgWell said brother

  • @ramakrishnagajji3537

    @ramakrishnagajji3537

    11 ай бұрын

    అప్పుడు బీజేపీ లేదు గా

  • @nellirajesh4549

    @nellirajesh4549

    11 ай бұрын

    ​@@ramakrishnagajji3537bjp vachina tharuvatha ekkuvavithunnay ga.

  • @karkarkarkarkarkar9978

    @karkarkarkarkarkar9978

    11 ай бұрын

    బీజేపీ పరిపాలించిన అంత కాలము ఇండియా ఇలానే వుంటుంది

  • @sekhar1995
    @sekhar199511 ай бұрын

    నిజం చెప్పితే తట్టుకోలేని వాళ్ళకు ఏమి తెలుస్తాది పేదోళ్ల కష్టం వేరే దేశం వాళ్ళు ఇలాంటివి చూపిస్తే ఎంత అవమానం మన దేశానికి

  • @satyanarayanadesai8775

    @satyanarayanadesai8775

    11 ай бұрын

    Pedodu ante evaru all free korevalla

  • @sekhar1995

    @sekhar1995

    11 ай бұрын

    @@satyanarayanadesai8775 ఎవడి అయ్యా సొమ్ము ఇవ్వటం లేదు వాళ్లకు రాజ్యాంగం ద్వారా రావాల్సినవి ఇస్తే చాలు కార్పోరేటర్లకి వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు మోరి ఏ వాడి అయ్యా సొమ్మ లేక రాజ్యాంగం ఏమైనా చెప్పిందా

  • @coolgadgets-in

    @coolgadgets-in

    11 ай бұрын

    ​@@satyanarayanadesai8775😂 doubt aa

  • @sekhar1995

    @sekhar1995

    11 ай бұрын

    @@coolgadgets-in కష్ట పడేవాడిపై బ్రతికే లవంగం గాళ్ళు నీలాగే ఏడుస్తారు 😜

  • @coolgadgets-in

    @coolgadgets-in

    11 ай бұрын

    @@sekhar1995 bongu thelusu neeku, nenu uchithaalu meedha aadarapadey vaadini kaadhu, nee laaga somberi kaadhu govt meedha padi yedavadaaniki, paigaa year ki 2lakhs income tax kaduthunna, kastapadi bathakadam nerchuko,

  • @kasularavi1909
    @kasularavi190911 ай бұрын

    తులసి చందు గారు గ్రేట్ జాబ్ 👍👏👏👏

  • @pawantelugu7558
    @pawantelugu755811 ай бұрын

    మాదేశంలో పేదవాలు లేరు అని మోది గారు g-20 summit లోన ఎక్కడ చెప్పలేదు గాని మీరు ఎందుకు wrong information చెప్తునరు అక్క, because I am watching two days Continually G-20 SUMMIT.

  • @musicrelaxationofficial4590

    @musicrelaxationofficial4590

    11 ай бұрын

    She has a agenda to discriminate against BJP she never talk about Congress she is totally opposite for Hindus

  • @PraveenKumar-ml2dj

    @PraveenKumar-ml2dj

    11 ай бұрын

    Majority is law🤫 better luck next time 😅

  • @tharunbitla

    @tharunbitla

    11 ай бұрын

    Adhi special ga chepalsina avsaram ledu......ah slums areas ni develop chesi unte ala cover cheyalsina avsaram undedhi kadu.......

  • @kondasiddanna3692

    @kondasiddanna3692

    11 ай бұрын

    అయ్యో పవన్గారు ఈమేగారు హిందువులకు BJP. కి వేతిరేకం ఇంకా గు ర్తించలేదా!? హిందూ భావాలను కించ పరిచేందుకే చానల్ పేట్టింది.వేరు ఉద్దేశము ఈమేకు లేదు.

  • @Moolavasi

    @Moolavasi

    11 ай бұрын

    Exactly a week ago RaGa met an ISI asset (Who backs Pak on Kashmir) Fabio Massimo in Belgium What was discussed ? Shouldn't the nation know ? ss

  • @shravankumar6681
    @shravankumar668111 ай бұрын

    I think thulasi chandu will not find time to make atleast one statement against udaynidhi stallin.

  • @whateva12345

    @whateva12345

    11 ай бұрын

    తప్పు అయితే ఖండించాలి, తప్పు కానపుడు.....

  • @u.vsivaprasad9908

    @u.vsivaprasad9908

    11 ай бұрын

    Sanathana dharma = manu dharma sastra = cast system = social inequality this is to be eradicated what great explanation people need. BJP RSS ( Brahmins) weopen is sanathana dharma to make all indians( Hindus) as there slaves and push India into darkness..

  • @dhikshithkumar653

    @dhikshithkumar653

    11 ай бұрын

    Absolutely true'

  • @samsunny.m4364
    @samsunny.m436411 ай бұрын

    ప్రధాన మంత్రి గారు G20 లో మాట్లాడానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది, మాట్లాడిన దానిని ప్రతీది ఆచరణలో ఉంచడం గొప్ప సంగతి, అది జరగనప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అది వ్యర్ధమే. ఇది ప్రజల డబ్బు. Modi ji ని అన్ని మతాల వారు గౌరవిస్తారు, అలాగే పది సంవత్సరాలు పదవి కాలంలో ఉండటానికి అన్ని మతాల వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుండు, కేవలo హిందులు మాత్రమే ఓటు వేయలేదు కదా, మంచి నాయకుడు ఈ దేశానికి కావాలి అని INDIA నీ మరింతగా గొప్పగా ఉంచాలి అని ఇంతకాలం ఉంచింది. Kindly Respect All Relations In India.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu8811 ай бұрын

    రాహుల్ ఖాన్ బయట దేశాలకు వెళ్లి మన దేశం మీద బురద చల్లే వెధవ గురించి కూడా చెప్పగలరు 🙏.

  • @sricharanopgamer1491

    @sricharanopgamer1491

    11 ай бұрын

    చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు థాంక్యూ బ్రో

  • @RhFactor-rj3bi

    @RhFactor-rj3bi

    11 ай бұрын

    అలాంటి ప్రశ్నలు అక్కని అడిగితే ఎలా?అది ఖాన్ గ్రేస్ కు నష్టం. మీరు ఏమైనా అడగాలంటే బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నవి అడగండి నిమిషంలో సమాధానం వస్తుంది.

  • @ramachandraraju7510

    @ramachandraraju7510

    11 ай бұрын

    Akkaki pakistan, chaina. lanti desalu ante chala istam. Akkadalage mana p.m. kooda undalani akka korika. Kani Modiki atla behave cheyadam cheta kadu ganuka indirect ga badapadutondi papam. Rahul khan ante valla maina prema akkaku. Congress chesina duragatalu akkaki kanapadavu, vinapadavu. Veellu by mistake Hinduvu ga puttaru.

  • @karkarkarkarkarkar9978

    @karkarkarkarkarkar9978

    11 ай бұрын

    నువ్వు RSS పంతుల్ భారతీయుడి వ అని అడుగుతున్నాడు (ఇండియన్)😂

  • @bunty7694

    @bunty7694

    11 ай бұрын

    ​@@ramachandraraju7510pakistan oddu muslims iche oil kavali

  • @nithinkumar5216
    @nithinkumar521611 ай бұрын

    దేశం బాగుపడదమ్మ 1000సం" దాటిన ప్రజలు మారరు, జీవితాలు మారవు😢 కానీ మీ ప్రయత్నం అభినందనీయం.... దేశం దుస్థితి చూస్తే చాల భాదగా ఉంది 😢😢

  • @premkumarchede

    @premkumarchede

    11 ай бұрын

    No ! మారుతుంది అన్నా ప్రశ్న కి భయపడే ప్రభుత్వం వచ్చిన రోజు ! ప్రతీ ప్రభుత్వం భయపడేలా ప్రశ్నిద్దాం.... ! చినుకు చినుకు జడివాన అయింది నిజం అయితే ఇది కూడా అవుతుంది.....

  • @srinivasyellambhotla-np7cm

    @srinivasyellambhotla-np7cm

    11 ай бұрын

    Prajalu maradam emiti politicians maaraali

  • @rambabubejjenki1487

    @rambabubejjenki1487

    11 ай бұрын

    They never change, they won't loose their position Politicians can be changed by the people only, that is the greatness of our Democracy but that is not happening why? because in India more than 30 percent are uneducated, they are depending on short term benifits, so politiciance are exploiting these people. For changing these people dedicated, sacrifiable leader should emerge. Like Jagdish Chandra Bose, Dr B R Ambedkar, they did not aquire any property for them.

  • @RAmPinninti777

    @RAmPinninti777

    11 ай бұрын

    bokka lee neeku brian lenattu vundi..deeni target ye veru..Jagan ni congress ni ithe 100 tappulu chesina sariga anadu..Bjp and hindus ni ithe Target gaa mataldutadi

  • @Nagaraj-gz7od

    @Nagaraj-gz7od

    11 ай бұрын

    Chaaaa

  • @srisis-balaji2429
    @srisis-balaji242911 ай бұрын

    G20 summit is a great victory for Bharat Diplomacy. Jai Bharat 🙏

  • @kiran_localpk4147

    @kiran_localpk4147

    11 ай бұрын

    ఎవడికి ఉపయోగం చెప్పు 😂😂😂😂😊

  • @belidigamahender9793

    @belidigamahender9793

    11 ай бұрын

    ​@@kiran_localpk4147😢😂

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu616411 ай бұрын

    మేడం నిజాలు చెప్తున్నారు కొందరి కడుపు మంట గా ఉంది కడుపులో మంటగా ఉన్నా వారికి టాబ్లెట్ ఇచ్చారు 🙏👌

  • @shyamsingroy7174
    @shyamsingroy717411 ай бұрын

    కేవలం బీజేపీ నీ కాదు తప్పు ఎవరు చేసినా చెప్పాలి కానీ మేము అల చెప్పాం.......కాంగ్రెస్ కు అనుకూలంగా మాత్రమే చేపుతం ఈ ఛానల్ లో రాహుల్ వేరే దేశం వెళ్లి మన దేశం గురించి ఎంత చులకనగా మాట్లాడతారు కానీ అది మాకు కనిపించదు మ లక్ష్యం ఒక్కటే బీజేపీ నీ 2024 లో ఎలాగైనా దింపాలి బీజేపీ దేశానికి మంచి చేసిన చేయకపోయినా...జై చుల్సాక్క

  • @prashanthkumar9309
    @prashanthkumar930911 ай бұрын

    one sided గా target చేయడం ఎలా అన్నది నిన్ను చూసే నేర్చు కోవాలి

  • @premkumarsripathi1573
    @premkumarsripathi157311 ай бұрын

    Nijanni నిర్భయంగా చెప్పిన మీకు సెలుట్ సిస్టర్ God bless you

  • @prabhusuravarapu5339
    @prabhusuravarapu533911 ай бұрын

    ఎన్ని సమస్యలనైన మనం చర్చించుకోవచ్చు.కానీ మన దేశంలో విభిన్న మతాలు,ఆచారాలు,అలవాట్లు,140 కోట్ల అధిక జనాభ అయిన ప్రపంచంలో ఏన్నోదేశాలకన్నా మనం మిన్నగా ఉన్నాం.అగ్రదేశాలనబడే పశ్చిమదేశాలూ ఎన్నో సమస్యల తో సతమతం అవుతున్నవి.ఇది నిరంతర ప్రక్రియ.మాటలు వేరు చేతలు వేరు.అందరూ బాగుండాలి. జైహింద్.

  • @samgaddameedi0077
    @samgaddameedi007711 ай бұрын

    You are true indian journalist Working for progress of nation But not for a person or a party I am saying this because You are among the one who makes videos against the government where people feel you are leftist but there you are creating awareness in public for the progress By pointing faults in the government By which it can correct itself and become more efficient And now when the same government achieved a phenomenal achievement you appreciating it India needs journalist like you madam Thank you for your dedication 😊

  • @PraveenKumar-ml2dj

    @PraveenKumar-ml2dj

    11 ай бұрын

    Majority is law🤫

  • @PropertiesinourHyderabad

    @PropertiesinourHyderabad

    11 ай бұрын

    She is an intelligent, she collects evidence against BJP, HINDU only. If you want to know see her videos behind the name of nation and poverty public. But her agenda, concept all are against BJP, Hindu only.

  • @suryaprakasha6041

    @suryaprakasha6041

    11 ай бұрын

    gorrey gorrey ani andaru antaru enduku abbha anukunna kani nuvv chepey tirunubati artham avthundi eeri gorrey ani

  • @shobhanbabu9428
    @shobhanbabu942811 ай бұрын

    మోదీ పాలనకు ఈ డిక్లరేషన్ పూర్తి విరుద్ధం.

  • @ysphanikumar7507

    @ysphanikumar7507

    11 ай бұрын

    ఎలా?.... ఆయన , ఆయన పార్టీ.. ఏ విద్వేషం రెచ్చకొడ్డుతొంది?...

  • @kiranchitti5270

    @kiranchitti5270

    11 ай бұрын

    @@ysphanikumar7507 మతం...ఈ విషయం చిన్న పిల్లలకి కూడా తెలుసు మీరు ప్రశ్నించారు

  • @ysphanikumar7507

    @ysphanikumar7507

    11 ай бұрын

    @@Rajkumar-xx7bw who is creating problems? Modi and party?

  • @ysphanikumar7507

    @ysphanikumar7507

    11 ай бұрын

    @@kiranchitti5270 పిల్లలకు... కుహానా సెక్యులరిజం కూడా తెలుసు

  • @kiranchitti5270

    @kiranchitti5270

    11 ай бұрын

    @@ysphanikumar7507 కాని మీకు తెలియట్లేదు...

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka989411 ай бұрын

    Madam మీరు i. N. D. I అనే పనికిమాలిన కూటమి గురించి వాళ్ళ నిజస్వరూపం గురించి చెప్పండి

  • @Explore386

    @Explore386

    11 ай бұрын

    Yes

  • @user-fh6st4pk7v

    @user-fh6st4pk7v

    11 ай бұрын

    పనికిమాలిన కూటమి అని నీకు ఎందుకు అనిపించింది కొంచం చెబుతారా

  • @Roshaiahgoud

    @Roshaiahgoud

    10 ай бұрын

    ​@@user-fh6st4pk7vwhat app university lo course chesademo😂 😂

  • @manumahi6481
    @manumahi648111 ай бұрын

    తులసి గారు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది బందోబస్తు వేసుకుంటాము ఎందుకంటే ఇది నా ఇల్లు ఆని మనకు పునాది వేసిన అంబేద్కర్ని తండ్రి స్థానంలో పెట్టినమ్ వీడు ఎస్టి విడు బిసీ విడు ఓసి అని రాయకుండా అందరూ ఒకటే అందరూ సమానమే అని రాసి ఉంటే బాగుండేది పునాదుల్లోనే కులాలు విభజించిన ది మన దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావలసిన దానికి గాంధీ చేసిన మోసం లో నెహ్రూ గాంధీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసినారు కదా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో పునాదులు పడ్డాయి పునాది వాళ్ళు చేసినారు కదా వాళ్లకి నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనకి ఒక్కసారి అన్నీ కలిపి ఒక వీడియో చేయండి ప్రాంతీయేతరా వాడు తప్పు చేస్తే తరిమి తరిమి కొట్టండి ప్రాంతం వాడు తప్పు చేస్తే గోతి తీసి బొంద పెట్టండి ఇది గుర్తుపెట్టుకోండి మన దేశాన్ని మనం పరిపాలించు కొవాలంటే అది మన వాడై ఉండాలి మన పూర్వీకుల రక్తం మనలో ఉండాలి అప్పుడే మన దేశాన్ని వ్యతిరేకించకుండా బయటి దేశాల తోటి మన దేశాన్ని తక్కువ చేయకుండా ఉంటాము నేను నరేంద్ర మోడీ అభిమానిని కాదు ఆ బిజేపీ పార్టీ కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ తరపున ఉంటాను జై భారత్❤

  • @venu511
    @venu51111 ай бұрын

    తులసి అక్క a..america lo కూడా చాలా పేదరికం వుంది.. చిన లో కూడా వుంది.. ఏ దేశమైనా ఇదే చేస్తుంది...

  • @suryasashank5724
    @suryasashank572411 ай бұрын

    భారత్ లో పేదరికం పోకుండా ఏది చేసినా success అని చెప్పుకోవడం వట్టి మాట.

  • @Bharatheeyudu88

    @Bharatheeyudu88

    11 ай бұрын

    అగ్ర రాజ్యం అని పిలవబడే అమెరికా లో రోడ్లపై మత్తులో తూలుతూ, ఫుట్ పత్ లపై పడుకొని కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ దేశాన్ని అగ్ర రాజ్యం అని ఎలా అంటున్నారు?

  • @mamidisubbarao

    @mamidisubbarao

    11 ай бұрын

    నువ్వు నీ పని చెయ్యకుండా ఇలాంటి మెసేజెస్ పెడితే పేదరికం పోదు.

  • @naveen1508

    @naveen1508

    11 ай бұрын

    ​@@mamidisubbaraonuvu cmnt cheste potadi

  • @klr6594

    @klr6594

    11 ай бұрын

    ముమ్మాటికీ... పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయక పోవడం మన దురదృష్టకరం.

  • @manjulathag4298
    @manjulathag429811 ай бұрын

    జనాబా నియంత్రణ లేకుండా మనం కంటూ పోతే ఎన్ని చేసినా పేదరికం పోగొట్టలేరు

  • @srinivasuluchintha2456

    @srinivasuluchintha2456

    11 ай бұрын

    Meeru me family lo unna vallu marrege chesukovaddandi brother

  • @bunty7694

    @bunty7694

    11 ай бұрын

    prajalu lekunte america gati paduddi

  • @bunty7694

    @bunty7694

    11 ай бұрын

    prajalu puditene desham nadusatdi tammudu japan lo ippudu kanu antunnaru

  • @manjulathag4298

    @manjulathag4298

    11 ай бұрын

    @@bunty7694 అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు.....అంటే ఎది అతి అయినా కూడ చెడు జరుగుతుంది .....జపాన్ వారు అతిగా నియంత్రించి నష్టపోయారు.....అతిగా కన్నా నష్టమే జరుగుతుంది.....తిండి గుడ్డ గూడు కూడ దొరకవు అప్పుడు.....తగినంత నియంత్రణ ఉండాలి అన్నయ్యా

  • @manjulathag4298

    @manjulathag4298

    11 ай бұрын

    @@srinivasuluchintha2456 నా family ఒక్కటీ కనడం మానేస్తే దేశ జనాభా కంట్రోల్ లోకి రాదు brother

  • @satya1666
    @satya166611 ай бұрын

    200% నిజం. 4 వేల కోట్ల బిల్లు, పెద్ద బడాయి షో. ఇంటర్నేషనల్ చీటింగ్ నిత్య హింస, పేదరికం, నిరుద్యోగాల మీద మీడియా చర్చ పెట్టిన పాపాన పోల. 4 రూపాయలు తెచ్చుకుని కోట్ల మందికి అన్నం పెట్టుకునే ఉద్దేశం లేని దౌర్భాగ్య సనాతనుడు. 1) ప్రపంచ వేదికల మీద అవే చెప్తరు. 2) లోకల్ గా సనాతన బ్రాహ్మణ హిందుత్వ: బ్రాహ్మణత్వం, పచ్చి అబద్ధాలు, అంటరానితత్వం, జాత్యాహంకారం, అజ్ఞానం, విద్వేషం, అరాచకం, మూక హత్యలు, నిత్య అశాంతి, స్పెషల్ రేప్లు

  • @mohankallakuri4158
    @mohankallakuri415811 ай бұрын

    అది వసుదైక కుటుంభం తల్లి....😂😂😂గొప్ప తెలుగుని కుని చెయ్యకు తల్లి...😮😮😮

  • @chatrenikhilkumar5031
    @chatrenikhilkumar503111 ай бұрын

    Dear madam, I have lot of respect on you.. But one request is .. don't blame our Indian govt in the segment of international relations... Even Kejriwal have also didn't oppose to National govt in the segment of international side... Be support to our govt in this area..... Proud to be an Indian... Not only govt we all have some little responsible to make our Nation Strong .

  • @manumahi6481
    @manumahi648111 ай бұрын

    తులసి మోడీ మీద విషం కక్కడం అనేది ఉండదు నీ ప్రతి వీడియో లో విషం కక్కుతూ నే ఉంటావు ఎవరైనా నీ ఇంటికి అతిథులు చుట్టాలు వచ్చినపుడు నీ ఇళ్లు శుభ్రంగా ఉంచుకునే ఆహ్వానిస్తావ లేకపోతే చిందరవందరగా అలా ఉండగానే పిలుస్తావా దేశం కూడా ఒక కుటుంబమే వాళ్లు మన అతిథులు అందుకే శుభ్రంగా ఉంచాడు ఈ చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకు నీ బతుకు

  • @madhujalli5156

    @madhujalli5156

    11 ай бұрын

    మీరు అన్నదాంట్లో కూడా point ఉన్నది. కానీ, బస్తీలో బతికే జనాలకి తెలుస్తాది ఆ నెప్పెంట్టో , సినిమాల్లో కాకుండా రియల్గా చూసారా ఇల్లు శభ్రం చేయటం ఎలా ఉంటాదో. అధికారంలో ఎవరు ఉన్న జరిగేది అదే. ఇక విషం కక్కడం అనేది మీరు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఎదో నాకున్న experience వల్ల ఈ కామెంట్ పెట్టాను అంతే

  • @Rasool-basha99

    @Rasool-basha99

    11 ай бұрын

    బస్తిలు సంవత్సరాల కొద్దీ కొనసాగుతునేన్నాయి కాదా... సంవత్సరం టైమ్ వున్నప్పుడు అందరికి ఇల్లు కట్టి ఇస్తే.. సరి.. అపార్ట్ మెంట్ లు .. చేయాలి అనే ఆలోచన రావాలి... శుభ్రం చేసే.. తాత్కాలిక ఆలోచన కాదు..

  • @shobhanbabu9428

    @shobhanbabu9428

    11 ай бұрын

    శుభ్రం చెయ్యడం అంటే బుల్డోజ్ చేయడమా

  • @haritharatnal3062

    @haritharatnal3062

    11 ай бұрын

    Tinu anthey yeppudu chudu manchi meeda padi yedavadam. Tinanu chusthey kamparamesthundi.

  • @kakku2393

    @kakku2393

    11 ай бұрын

    Manipur matha godavalu Vasudyka kutumbamaaaaa raaa batchaaaaaaaaaa!!!!!!!!!

  • @joelprabhakargadepaka9372
    @joelprabhakargadepaka937211 ай бұрын

    పైన పాతరం లోన లొటారం Eది ప్రపంచం అంత విస్తరిస్తోంది, Modi is Great

  • @gusirikirankumar1991
    @gusirikirankumar199111 ай бұрын

    Hi mdm garu మన దేశంలో నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ money ని పేదల సంక్షేమం కోసం, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేద ప్రజల కోసం ఊపయోగించి , ఆదాని, అంబాని, tata లాంటి పెద్ద పెద్ద సంస్థ లకు ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకొని poor ఇండియా ని rich ఇండియా గా మార్చడం చాలా సులభoగా జరుగుతుంది. మీరు next video Sivaji movie (Rajnikanth) పైన చేయండి 🎉🎉🎉ధన్యవాదములు

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw11 ай бұрын

    I got goose bumps to see this event . proud be an INDIAN

  • @Roshaiahgoud

    @Roshaiahgoud

    10 ай бұрын

    Antha emundi andulo??

  • @vinodk4168
    @vinodk416811 ай бұрын

    తులసి చంద్ గారు ఎందుకో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం లేదో మాకు అర్ధం కావటం లేదు...

  • @rajan-ll6bi

    @rajan-ll6bi

    11 ай бұрын

    ఎమ్ నీ వల్ల కాదా

  • @madhavrao5032

    @madhavrao5032

    11 ай бұрын

    జగన్ తోలు తీస్తారు

  • @Janasenaforpublic

    @Janasenaforpublic

    11 ай бұрын

    నీ మనసు ఎక్కడో విరిగినట్టుంది బత్తాయి పార్టీ ని అంటే 1st దేశామే బాగాలేదు కదా

  • @rajan-ll6bi

    @rajan-ll6bi

    11 ай бұрын

    @@ShivaKumar-bh1of అన్ని వల్లే చేయలేరు కదా. నీలో టాలెంట్ ఉంటే నువ్వు చెయ్యరాదు. ఆమె చేసే జాబ్ రిస్క్ ఐనా ఆమె చేస్తుంది అంటే గ్రేట్.

  • @kathirisettiramakrishna2974

    @kathirisettiramakrishna2974

    11 ай бұрын

    ​@@madhavrao5032తెలంగాణ లో జగన్ unnada.

  • @uthurupraveen1815
    @uthurupraveen181511 ай бұрын

    మోదీ కి జై

  • @krishna.s9099
    @krishna.s909911 ай бұрын

    ప్రతి దేశంలో అంతర్గత శత్రువులు ఇది మనకు ఇది కొన్ని యుగాలుగా చరిత్ర నేర్పుతుంది. మోదీ పాలనను భారతీయులమైన 75%%ప్రజలము స్వీకరిస్తున్నాము. ప్రపంచ దేశాలు భారత్ ను, అలాగే మోడీని పొగుడు తుంటే దేశంలో ఉన్న కలుపు మొక్కలు మాత్రమే తిడుతున్నాయి

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk11 ай бұрын

    Akka నేను అవి చదివినా,ఆశ్చర్య పోయిన,ఇంత కపట మాటలు ఎవ్వరూ మాట్లాడరు.

  • @guttalolli7467
    @guttalolli746711 ай бұрын

    రాజు కడుపు నిండితే జనాలు సంతోషంగా ఉండరు ప్రజల కడుపు నిండితేనే సంతోషంగా ఉంటారు మన దేశం లో పేదరికం ఉంటే దాన్ని అంతం చెయ్యాలి కానీ దాన్ని కంటికి కనపడకుండా దాచిపెడితే పోదు మోడీ పాలన పైన పటారం లోన లొటారం 🙏🙏

  • @PraveenKumar-ml2dj

    @PraveenKumar-ml2dj

    11 ай бұрын

    First manaki rakshana kavali..mana county safe ga undali..anduk public ki nacchina nayakudu undali🤫

  • @guttalolli7467

    @guttalolli7467

    11 ай бұрын

    @@PraveenKumar-ml2dj అవును అటువంటప్పుడు అగ్నిపత్ లాంటి స్కీమ్స్ పెట్టి చిచ్చు పెట్టాలి ఆకలేస్తే హోటల్ కి వెళ్లి తినాలి అంతే కానీ హోటల్ కొనుక్కోకూడదు 🫢😜😄

  • @klr6594
    @klr659411 ай бұрын

    నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాంగ్రెస్ పాలనతో విసిగి పోయి 2014 లో ప్రజలు చాలా నమ్మిర్రు, ఎంతో ఉత్సాహంతో దేశానికి కొత్త రోజులు వస్తున్నాయి పేదరికం పోయి, అందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితాలు బాగు పడతాయి అనుకున్నాము కానీ నమ్మకాన్ని వమ్ము చేశాడు ఈ మతతత్త్వ RSS మూర్ఖుడు మోడీ. ఫస్ట్ టర్మ్ కొంత వరకు పర్లేదు కొన్ని బానే చేసిండు ప్రజలకు అయితే ఇబ్బంది కలగలేదు Demonetization ఫెయిల్ అయినా కూడా, కానీ సెకండ్ టర్మ్ worst మతతత్వ ఘర్షణలతో మోడీ నిజమైన ముసుగు బయట పడింది. మణిపూర్ ఘర్షణ ఇంకా బట్టబయలు చేసింది BJP - RSS కుట్ర ఈ దేశంలో. ఇప్పుడు ఆ బీజేపీ RSS అంధ భక్తులు తప్ప ఎవడు నమ్మట్లేదు మోడీని. రాబోయే ఎన్నికలలో ఇప్పుడున్న మెజారిటీ రకపోవొచ్చ్చు, Opposition INDIA alliance తెలివిగా దెబ్బకోడితే మళ్ళీ అధికారంలోకి రాకుండా కూడా చేయొచ్చు. ప్రజలు ప్రతిసారీ మతం ముసుగులో ఓట్లేసి గొఱ్ఱెలు కాదు. 40 కోట్ల నిరుద్యోగ యువత కడుపు మంది ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీలో చాలా వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టే గొఱ్ఱెలు ఆగ్రకుల బ్రాహ్మణ బానియలు, వాళ్ళు 5% కూడా ఉండరు జనాభాలో. 90% ఉన్న SC ST OBC సనాతన సంక ధర్మాన్ని, Narendra Godi నీ లెక్క చేయరు, వీళ్ళు ఎవరిని నమ్మితే వాడే అధికారం మీద ఉంటాడు.

  • @landerishashidhar1223

    @landerishashidhar1223

    11 ай бұрын

    Super

  • @contentideasH.F.A_

    @contentideasH.F.A_

    11 ай бұрын

    Mari em party better naa option bsp better

  • @sandeepyarlagadda3645

    @sandeepyarlagadda3645

    11 ай бұрын

    Super

  • @kranthikumarsheelam4214

    @kranthikumarsheelam4214

    11 ай бұрын

    👌

  • @mahikumari1314

    @mahikumari1314

    11 ай бұрын

    ​@@contentideasH.F.A_BRS

  • @foodvloger743
    @foodvloger74311 ай бұрын

    అక్క నాకు స్ఫూర్తి ఎవరైనా వున్నారు అంటే ఒకటి RS praveen sir ఇంకొకటి మీరు

  • @villgefood8831

    @villgefood8831

    11 ай бұрын

    are bocha vadu bjp dagara 5 cr thisukoni ఆటలు aduthunadu ra jafa

  • @klr6594

    @klr6594

    11 ай бұрын

    ​@@villgefood8831ఆయనెంటో మాకు తెలుసు లేరా చెంచా...

  • @prasadpathri1602
    @prasadpathri160211 ай бұрын

    ఉన్నది ఉన్నట్టు చెప్పే దమ్మున్న జర్నలిస్ట్.. తులసి అక్క.., లేనిది ఉన్నటు చెప్పి ఎక్కువ రోజులు ప్రజలని మభ్య పెట్టలేరు, నిజం ఎన్ని రోజులకైన బయట పడుతుంది.. Thank you tulasi akka.. For making covering and all explore detail analysis G20..

  • @VijayMamidi
    @VijayMamidi11 ай бұрын

    ఇప్పటి వరకు నేను చూసినా జర్నలిస్ట్ల్లో నిజాయితీ జర్నలిస్ట్ మీరే సిస్టర్ ఎందుకంటే కొందరు అనవసరం అయినవి చూపిస్తే మీరు నిజాయితీ గా వున్నది ఉన్నట్టు చెప్తారు అందులో ముఖ్యంగా మీరు ఒక మహిళా జర్నలిస్ట్ అయినారు చూడు అది చాలా గ్రేట్ "మోడీ గారు మన దేశం ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించండి అంతే గాని పేదరికాన్ని కప్పిపెట్టి మంచిని చూపించే ప్రయత్నం చేయకండి మన దేశంలో ఇప్పటికి తినడానికి తిండి ఉండటానికి కనీసం ఇల్లు కట్టుకోడానికి సరిఅయినా బట్టలు కూడా లేవు నా దేశంలో పేదరికాన్ని ఎలా రూపు మాపలో ఆలోచించండి వీటి పైన చర్చ జరగాలి

  • @BurakaGanesh
    @BurakaGanesh2 ай бұрын

    మన జీవితాంతం మాట్లాడుకున్న బ్రిటీసోడు విడిచి పెట్టేసిన తర్వాత 70 సంవత్సరాలు అయింది ఈ 78 సంవత్సరాల్లో మనం ఏమి సాధించాము మన గొప్పతనం ఏంటి అని సాటి చెప్పడానికి ఏమున్నది గర్వకారణము

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN11 ай бұрын

    మీ ప్రయత్నం బాగుంది medam కొద్దిమంది కైనా సరైన ఇన్ఫర్మేషన్ ఏళ్ళలి

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m11 ай бұрын

    Super Analysis dear Thulasi Chandu, HATS off to you 🎉🎉

  • @dhikshithkumar653

    @dhikshithkumar653

    11 ай бұрын

    Where's the analysis bro and what is the analysis broo

  • @hrksgs6857
    @hrksgs685711 ай бұрын

    చాలా చక్కగా వివరించారు

  • @vamsivamsi3860
    @vamsivamsi386011 ай бұрын

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సిస్టర్. కానీ మన దేశంలో మతాల మీద .కులాల మీద. అనేక యుద్ధాలు జరుగుతున్నాయి మచ్చుకు మనం చూసుకుంటే మణిపూర్ రాష్ట్రంలో అక్కడ ఉన్న ప్రజలను చిత్ర విచిత్రం గాయపరిచి చంపడం నరికి వేయడం ఇవన్నీ చూస్తున్నా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇవన్నీ మనకు కనబడుతుంది కానీ మోడీ గారు దీని మీద ఎందుకు స్పందించడం లేదు.

  • @satyabookdepotdepot9151
    @satyabookdepotdepot915111 ай бұрын

    తులసి చందు గారు వచ్చిన దేశాధినేతలు నా నమస్కారం మోడీ డిక్లరేషన్ ఆమోదించారు అన్ని బాగానే ఉన్నాను అవినీతి గురించి మత స్వేచ్ఛ గురించి ఆడవారి గురించి డిక్లరేషన్ లో ఆమోదించారు మోడీ వచ్చిన తర్వాత మతస్వేచ్ఛ ఉన్నదా బెంగాల్ హర్యానా మణిపూర్ న్యూఢిల్లీ మతకలహాల గురించి తెలంగాణలో జరగాలని కూడా ఇప్పుడున్న కేంద్రంలోని అధికార పార్టీ వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తున్నారు అసలు తులసి చందు గారు ఇప్పుడు బిజెపి కూడా నేను చదువుకున్న వాళ్ళు ఉన్నారా అంత దొంగ సర్టిఫికెట్లు టెన్త్ ఫెయిల్ అయినా వాళ్లే కదా వీళ్ళు మతస్వేచ్ఛ కరప్షన్ గురించి మాట్లాడితే నవ్వు వస్తున్నాది ఆదోని మన మోడీ దత్తపుత్రుని గురించి తెలుసా లేదా అమెరికాలో డ్రోన్లు కొన్నారు ఒక్కొక్క దానికి ఎక్స్ట్రా 600 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు మరి దీని సంగతి ఏంటి తులసి చందు గారు మీరు ఏమి అడగరు అమ్మ నాదే అధినేత కోసం పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించు కుంటున్నాడు జబర్దస్తీగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకుంటలేరు

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq11 ай бұрын

    జనాలకే నీతులు, ఈ BJP కి కాదు.

  • @venkatsiva5885

    @venkatsiva5885

    11 ай бұрын

    భారత్ వున్నా ఎవరూ ఆయినా నీతులు చెప్పే వారే.. తులసి సహా ఎవరూ కుడా అయినా నీతి పాటించారు...

  • @venkatsiva5885

    @venkatsiva5885

    11 ай бұрын

    మీరు ఎంత నీటిగా వున్నారో... అది మేము చెప్పాలన...

  • @PraveenKumar-ml2dj

    @PraveenKumar-ml2dj

    11 ай бұрын

    Final opinion by people’s only in our democracy

  • @venkatsiva5885

    @venkatsiva5885

    11 ай бұрын

    @@PraveenKumar-ml2dj ఓహో మీ చేపిందే democracy నా...

  • @bikshalmanchala9647
    @bikshalmanchala964711 ай бұрын

    దొంగే, దొంగ అంటం మన దేశంలో ఒక polacy అయిపోయింది, politicians కి.

  • @BurakaGanesh
    @BurakaGanesh2 ай бұрын

    మన నాయకులు స్వార్థపరులండి ఈ స్వార్థపరులు ఉన్నంతకాలము మన దేశం బాగుపడదు ఈ స్వార్థపరులని తరిమి కొట్టాలి తరిమికొట్టాలి అంటే చైతన్యం మనలో రావాలి చైతన్య మనోళ్ళ రావాలంటే ఈ లెజెండ్ చేయరు. ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఎవరు అసలే ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి మనవడు తుంగలో తొక్కారు ప్రజలకి బుద్ధి జ్ఞానం లేదు చైతన్యవంతులుగా మారాలి

  • @ashokreddy6694
    @ashokreddy669411 ай бұрын

    ఇక్కడ మీ లక్ష్యం...మీ గోల....ఒక ఏడుపులాగా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది

  • @lourdumary5915
    @lourdumary591511 ай бұрын

    Thulasi Chandu, the issues your generally select to speak on, and analyse are relevant, pertinent , true to life, and urgently needed to create awareness in our people. The content of your videos is based on knowledge of current issues. Young as you care, you entered into a challenging field, journalism, communications, which require not only deep convictions, but also untiring commitment. Many, in this field, used to be bold, courageous, and vocal. Such stalwarts in journalism is decreasing by day, especially since last few years. You seem to have begun you professional journalism recently, and doing well. Not many can be as vocal as you are. You have a long way to go. It is a challenging field. I wish you all the best. In today's talk, you have uncovered some of things, not only covered, but deliberately swept under the carpet, by our leaders. so that the G20 leaders could see only the beautiful carpet, and not the dirt under it. When will the high profile leaders of our country learn to show the real face of India/Bharath,? When will they stop showing a decorated face of India/Bharath, just like some their makeup faces?

  • @shishupalreddykunta
    @shishupalreddykunta11 ай бұрын

    తులసి అక్క మీకు ఎందుకు మోడీ మీద ఇంత అక్కసు మన దేశం అభివృద్ధి చెందుతుంది అంటే బిజెపి పార్టీ కి పేరు వస్తుంది కదా అని కానీ ఏప్రబుత్వం ఐనా సరే మంచి పని చేస్తుంది అంటే వారిని అభినందించాలి కదా కానీ మీరు ఎప్పుడూ మోడీ ప్రభుత్వం లో అందున ఉన్న చిన్న విషయం కూడా ఎత్తి చూపుతూ విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు అని అడుగుతున్న

  • @mjvmjv5231
    @mjvmjv523111 ай бұрын

    బీజేపీ ప్రభుత్వం Declaration కు పూర్తి విరుద్ధం అయిన పనులు చేస్తుంది.

  • @vijaykumarnavarapu7436
    @vijaykumarnavarapu743611 ай бұрын

    ఒక తాగుబోతు మద్యపాన నిషేధం కోసం పాటుపడుతున్నట్లు నటిస్తున్నట్లు అనిపించింది...

  • @rojasuragani5412
    @rojasuragani541211 ай бұрын

    అవినీతి అరికట్టడం గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా వుంది

  • @Telangana459

    @Telangana459

    11 ай бұрын

    Modi ji గారి పాలనలో జరిగిన అవినీతి గురించి చెప్పండి.

  • @torlapatiravi6336

    @torlapatiravi6336

    11 ай бұрын

    ​@@Telangana459BJP antha avinithe,avinitileni BJP ledu

  • @torlapatiravi6336

    @torlapatiravi6336

    11 ай бұрын

    చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్

  • @ss-cs5gd

    @ss-cs5gd

    11 ай бұрын

    40% sarkara😂😂

  • @venkateshgvk6925

    @venkateshgvk6925

    11 ай бұрын

    @@Telangana459 okka scam cheppara Nuvvu congress chesina scam laanti scams

  • @teamrevanthsiddipet8980
    @teamrevanthsiddipet898011 ай бұрын

    Madam i waited for this typ video

  • @pandirisiddhardha9542
    @pandirisiddhardha954211 ай бұрын

    You have taken this video into a completely wrong manner. I completely disagree with you. I will give the reasons too: 1) something’s we can change internally, some depends on the other countries cooperation such as Pakistan terrorism and china’s extension. To tackle such global things these G20 meetings are held for countries cooperation. 2) When such delegates come to our home, do we project our internal problems? No, never we might have n number of problems internally be it poverty, clashes and issues but a relative visits our home. We will follow athidhi Devo Bhava. 3) America and the entire Europe realized how much they are dependent on china especially during the covid. Entire supply chain is disrupted leading to price fluctuations, if the belt and road project succeeds china’s dominance prevails more. So, every country realized to find an alternative for their business. In conclusion, India’s internal problems are not world problems but the external problems such as global terrorism, dominance and other issues. I don’t know why you try to take everything in to an other side which Modi does. This is biased

  • @LoveLove-mh7ri

    @LoveLove-mh7ri

    11 ай бұрын

    ​@@Explore386wearing new clothes by stolen money of innocent indian people is not called as festival .

  • @Explore386

    @Explore386

    11 ай бұрын

    @@LoveLove-mh7ri finally your mean do not want wear any cloths likewise : 50 years

  • @ramakrishnamandala9545
    @ramakrishnamandala954511 ай бұрын

    నిజమే ఢిల్లీలో కనీసం 25 లక్షల మంది జనాభా వలస వచ్చిన వాళ్లు, రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాళ్లు వీరందరినీ వెనక్కి పంపిస్తే. ఢిల్లీ నగరం మహా అద్భుతంగా అవపడుతుంది. ఎవరి రాజకీయ స్వార్థం గురించి వారు చెరబాటు ధరలకు ఆశ్రమం ఇచ్చి పట్టణాల్లో సామాజిక అసమానతలు ఏర్పడేటట్టు చేశారు. దీనితో పట్టణాల్లో సామాజిక భద్రత లోపించింది ఆశ్రయముగా వచ్చినవాళ్లు ఎక్కడపడితే అక్కడ నివాస గృహాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఎందుకు చొరబాటు మీద నియంత్రణ ఎందుకు లేదు.

  • @pydibabuseeda7606
    @pydibabuseeda760611 ай бұрын

    మొత్తానికీ విదేశీ మీడియా అంతా రెడ్ కార్పేట్ క్రింద పేడపురులన్నమాట నిజమే.

  • @issacsastrykommu5107
    @issacsastrykommu510711 ай бұрын

    అమ్మ మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీకి వర్తించదు ఆయన పాటించడు చెప్పటానికి మాత్రమే తప్ప ఆచరించటం సాధ్యపడే ఇది కాదు నరేంద్ర మోడీ పరిపాలన ప్రతి ఒక్కటి కూడా అంతా లేనిది ఉన్నట్టు చూపించడం తప్ప రెండోది ఏమీ లేదు

  • @prakashchittiprolu1982
    @prakashchittiprolu198211 ай бұрын

    వసుధైక కుటుంబం అని అనాలి. వసుధైవ కుటుంబం అని అనకూడదు.

  • @chandrasekharmayalur7635
    @chandrasekharmayalur763510 ай бұрын

    Very good information madam. అందరు పైపైన మెరుపులను చూసి మోస పోతున్నారు. రాజకీయ నాయకులు పేదరిక నిర్మూలన అని అంటారే కానీ చెయ్యరు ఎందు కంటే వారిని ఓట్ల కోసం వాడుకోవాలని. వారి పేదరికము బట్టి వారు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. మీరు చెబుతున్నది వాస్తవం కొందరి కన్నా అర్థం అయితే బాగుంటుంది. Thank you madam

  • @ramamohanraogadde8198
    @ramamohanraogadde819811 ай бұрын

    నిజమే అవినీతి ని అరికట్టడం గురించి మోడీ మాట్లాడటం ప్రపంచ వింతల్లో గొప్ప వింత

  • @chsamson2263

    @chsamson2263

    11 ай бұрын

    🤣🤣🤣

  • @YouChangeFirst

    @YouChangeFirst

    11 ай бұрын

    🤣🤣🤣🤣🤣

  • @coolgadgets-in

    @coolgadgets-in

    11 ай бұрын

    ​@@RamRam-qn9zc🔥

  • @Moolavasi

    @Moolavasi

    11 ай бұрын

    Jai raulVinciMxistKhan, the last hope of isi leaders. Our Antonio putra is next PM. Modi ledu geedi leedu. Cheene agent jindabad❤

  • @srinuy7715

    @srinuy7715

    11 ай бұрын

    Well said modi he himself stand with bigshots

  • @rraj1579
    @rraj157911 ай бұрын

    Uday Nidi Stalin chesina comments Pina video cheyali manavi

  • @hanumantharaokancheti8494
    @hanumantharaokancheti849411 ай бұрын

    Excellent bjp provokes religious differences in country

  • @BurakaGanesh
    @BurakaGanesh2 ай бұрын

    ప్రతిపక్షం గట్టిగా పోరాడాలి అమ్మ తర్వాత వాటర్స్ విజ్ఞానవంతులు అవ్వాలి

  • @madhavrao5032
    @madhavrao503211 ай бұрын

    ఈ పనికమాలిన జర్నలిసమ్ ఆపు తల్లి, దేశం ఇప్పుడిప్పుడే పరుగుపెడుతుంది గత చరిత్రను విస్మరించకు. కొంచం దేశ భక్తిని పెంచుకో తల్లి నీకో నమస్కారం 🙏

  • @kiran_localpk4147

    @kiran_localpk4147

    11 ай бұрын

    అంటే బీజేపీ భజన చేయండి అంటావ్ 🤣🤣

  • @Moolavasi

    @Moolavasi

    11 ай бұрын

    Jai raulVinciMxistKhan, the last hope of isi leaders. Our Antonio putra is next PM. Modi ledu geedi leedu. Cheene agent jindabad❤r

  • @tholadaprasad9241
    @tholadaprasad924111 ай бұрын

    REALLY I APPRECIATE YOUR EFFORTS AND ANALYSIS.

  • @kashayyanalla1505
    @kashayyanalla150511 ай бұрын

    జాతి, మతం , కులం ల ను నిర్ములించ నంత వరకు దేశం బాగు పడడం జరుగదు

  • @Forumoms2203
    @Forumoms220311 ай бұрын

    నమస్తే మేడం... మీ videos చాలా బాగుంటాయి.... ఒక విన్నపం ma తరఫు నుండి గవర్నమెంట్ కు చేర్చాగలరా..... మాకు ఇద్దరు పెద్దమ్మలు... ఇద్దరికి హస్బెండ్స్ and పిల్లలు లేరు ఐతే valki పెన్షన్ రావట్లే పేదవాళ్లు... ఒకే కార్డు లో ఇద్దరికి ఇవ్వరట వేరే కార్డు ఒకరికే చేయరాట... Plz look into it mafam🙏🙏🙏🙏🙏

  • @Tharun_Kumar__1
    @Tharun_Kumar__111 ай бұрын

    This Declaration quite opposite to India Situation especially poverty, religion. Temporary disappearance is not makes out Country Proud . When comes to Reality we should notice the struggles of Our Country. So, Please know the Truth and Fight for that , then that will be the Success and that will make Our Country Proud .Jai Bheem ✊✍️🙂

  • @jamesjyothi206
    @jamesjyothi20611 ай бұрын

    Very good...... తులసి చందు గారు... మీకు..... ధన్యవాదములు..... 🙏🙏🙏🌹

  • @winstonvijayakumar7870
    @winstonvijayakumar787011 ай бұрын

    Madam, మీరు చాలా చక్కగా వివరించారు.అయితే ఈ విషయాలు గ 20 దేశాధినేతలు తెలియదా.తెలిసి ఉంటే ఈ సదస్సులో ఎందుకు చర్చించలేదు.తిని పోవడానికి వచ్చారా. ఒకవేళ తెలియలేదు అనుకుంటే వారందరికీ తెలిసేట్టు చేయలేమా. ఐక్యరాజ్యసమితి మనదేశంలో జరుగుతున్న మారణకాండలను ఎందుకు ప్రశ్నించడంలేదు

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r5 ай бұрын

    🔥🔥🔥 విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు గాడు కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! 20 🔥🙏భావం: హంసలతో కలిసినంత మాత్రమున కొంగమారనట్లుగా, పండితులతో కలిసినప్పటికి మూర్ఖుడు మారడు. 🔥🙏 Modi sir

  • @relaxationlife5005
    @relaxationlife500511 ай бұрын

    Akka me video kosam chala waiting india ni bharatha ga marusthunaru ani chala news vasthunaye

  • @manadjtv1747
    @manadjtv174711 ай бұрын

    Nice video madam

  • @manumahi6481
    @manumahi648111 ай бұрын

    తులసి గారు గాంధీ మోసాల గురించి నెహ్రూ-గాంధీ అక్రమ సంబంధాల గురించి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన అధికారాన్ని కాపాడుకోవడం కోసం చేసిన నీచమైన పనికి ఒడిగట్టింది రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం గురించి మాట్లాడు సోనియాగాంధీ మన్మోహన్సింగ్ పరిపాలించిన టైం లో ఎన్ని కుంభకోణాలు అవినీతీ జరిగిందో గూగుల్ లో కొడితే డీటెయిల్స్ మొత్తం వచ్చేసేయ్ ఒకసారి దాని కోసం కూడా నువ్వు వీడియో చేసే దమ్ము నీకు ఉంటే అది న్యాయబద్ధంగా మాట్లాడితే నువ్వు ఇండియానా ఫారిన్ కంట్రీ మాకు అర్థం అయిపోతది

  • @mahanvlogofficial8515
    @mahanvlogofficial851511 ай бұрын

    తమిళనాడు. ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడింది వీడియో చెయ్యండి మేడమ్.

  • @shaikazam4397
    @shaikazam439711 ай бұрын

    జీ 20 డిక్లరేషన్ లో నియమ నిబంధనల కి పూర్తి విరుద్ధం గా మన పాలకులు మనల్ని పాలిస్తున్నారు..

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u11 ай бұрын

    ఏం మారింది....? నిరుద్యోగం, దరిద్రం, మతోన్మాదం, హత్యలు, విబేధాలు. ....బాగా పెరిగాయి....లుచ్చాగాల్లకు కళ్ళు కనిపించవు....😢😢😢😢

  • @maheshav3562
    @maheshav356211 ай бұрын

    జవాన్ సినిమా ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది.....

  • @Rasool-basha99
    @Rasool-basha9911 ай бұрын

    వినటానికి.. చదవటానికి. రాయటానికి.. .. మాత్రమే G20 😂😂😂 ఆచరణలో కి వస్తే ఒక్క రాజకీయనాయకుడు... వుండారు..😂😂😂😂 డబ్బా... డబ్బా డబ్బా.. మోతలు

  • @ramsclub8063
    @ramsclub806311 ай бұрын

    These declarations are on papers but will not be realised. That is the hard fact. Thanks for your efforts sis ❤❤

  • @venugopalkaza2313
    @venugopalkaza231311 ай бұрын

    Excellent Analysis Madam

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m11 ай бұрын

    మోడీగారి లీలలు అమోఘం!! అసలు వీరు పాలకులేనా?? చెప్పేదానికి ఇక్కడ మనదేశంలో జరిగే మారణహోమానికి అసలు పొంతన ఉందా?? మనదేశమీడియాను కంట్రోల్ చేస్తాడు సరే! ప్రపంచమీడియాని కూడా కంట్రోల్ చేసి మనదేశ పేదరికాన్ని కూడా మభ్యపెట్టగలడా మన ప్రధాని గారు. G 20 సమ్మిట్ కి ఖర్చు ఎవరిది?? 140 కోట్ల భారతజాతిదికాదా?? చాలా ప్రభుత్వాలను చూశాం గాని ఇంత గొప్ప ప్రథానిని ఇకచూడలేమేమో!!

  • @ProudHindh
    @ProudHindh11 ай бұрын

    మా దేశం లో పేదవాళ్ళు లేరని మోడీజీ ఈ సమ్మిట్ లో ఎక్కడ కూడా చెప్పలేదు తులసి గారు..మీరు చాలా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సమాజానికి...న్యూఢిల్లీ లో పేదరికాన్ని దాచిపెట్టడం నా అంటే మీ ఉద్దేశం లో ఆ దేశ అధినేతల అందరికీ బాబు మా దేశం పరిస్థితి మా తినటానికి తిండి లేదు అని కాంగ్రెస్ లా భయపడుతూ అడుక్కోవాల ఏంటి..మన దేశానికి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు తులసి గారు వాళ్లు వాళ్ళ దేశపు అధ్యక్షులు వాళ్ళకి తగిన మర్యాదలు చేయాలి..లేకపోతే బాబు మేము పేదవాళ్ళుము అని అందరి దగ్గర ఏడుస్తూ నేల పై కూర్చోపెట్టి భోజనం పెట్టాలా ఏంటి..ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకు జనాల్ని మిస్ గైడ్ చేస్తున్నారు ఇలా చా.చాలా బాధగా ఉంది మీ వీడియో చూస్తూంటే..ఒక చీఫ్ మినిస్టర్ వస్తేనే ఊర్లలో వీధుల్లో పోస్టర్స్ నిండిపోతాయి కదా అలాంటిది పొరుగు దేశపు ప్రధానులు వచ్చినప్పుడు మన దేశపు ప్రధాని ఫొటోస్ తో పోస్టర్స్ నిండితే తప్పు ఏం ఉంది..20 దేశాలకి మన దేశం ప్రాతినిధ్యం చాలా గొప్పగా వహించింది అని గొప్పగా చెప్పుకోవాలి..వేరే దేశపు న్యూస్ లో వచ్చింది అంటే బిబిసి లాంటి చెత్త చానల్స్ చాలా చెప్తాయి అది వాళ్ళకి మన మీద ఉన్న అసూయ మరి నీకు ఏమయింది..ఎందుకు మీరు గొప్ప పనులు కూడా కమ్యూనిస్ట్ భావజాలం తో చాలా తప్పుగా చెప్తున్నారు

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh875811 ай бұрын

    చాలా చక్కటి విశ్లేషణ చేశారు మీకు ధన్యవాదాలు

  • @ramanapantula1222
    @ramanapantula122211 ай бұрын

    ఇప్పటికి లేవు. ముందటి కాలంలో వస్తాయనే నమ్మకం కూడా కలిగించటం లేదు. వీడియో బాగా చేశారు. హాట్సాఫ్ టు యూ తులసీ గారు

  • @raghunaik225
    @raghunaik22511 ай бұрын

    ఒక సినిమాకి కొంత సమయం 3:00 గంటలు.... ఆ సినిమా సక్సెస్ అయ్యింది.... మీరు ఏ విధంగా విశ్లేషిస్తే ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే మనం చూసే విధానాన్ని బట్టి....కానీ ఒక కమర్షియల్గా డబ్బు సంపాదించిన సినిమా సక్సెస్ అయినట్టే.... కొన్ని సినిమాలు బలాగం లాగా కూడా ఉంటుంది..... మనం చూసే విధానం లో ఉంటది.....

  • @22prathu
    @22prathu11 ай бұрын

    G 20 కోసం నిరుపేదల ఇల్లు కూల్చడం చాలా బాధాకరం, ఇది నేరం.. డిక్లరేషన్ కి పూర్తి విరుద్ధంగా మన దేశం లో జరుగుతున్నాయి..Manipur, haryana, UP etc....do we need this type of party or politicians....God has to help in giving us a leader who treats the people of his country as their own children....God is supreme power, definitely HE will judge those who do inhumane acts towards other people....

  • @sachinchintu8118
    @sachinchintu811811 ай бұрын

    Crystal clear ❤

  • @zakeermd3688
    @zakeermd368811 ай бұрын

    Well said sister. Appreciate your honest view on pros and cons of this summit

  • @SavaraPaparao-gm2dw
    @SavaraPaparao-gm2dw11 ай бұрын

    Sister udhayanidhi Stalin meeda oka video cheyyandi

  • @raghavenderraghavender4604

    @raghavenderraghavender4604

    11 ай бұрын

    అక్క అలాంటి వీడియోలు చేయదు

Келесі