Full Video: Nanna Nuv Naa Pranam | ANIMAL | Ranbir K,Rashmika | Sonu Nigam,AnanthaS |Sandeep Reddy V

Музыка

Presenting the Full Video Nanna Nuv Naa Pranam of the film ANIMAL New Telugu Movie starring Ranbir Kapoor,Rashmika Mandanna,Anil Kapoor,Bobby Deol. Music by Harshavardhan Rameshwar & Lyrics by Anantha Sriram.
#ranbirkapoor #rashmikamandanna in #ANIMAL The Film by #sandeepreddyvanga
------------------------------------------
Connect with T-Series Telugu: 👉 bit.ly/SubscribeToTseriesTelugu
-------------------------------------
♪Full Song Available on♪
JioSaavn: bit.ly/489DZWb
Spotify: bit.ly/3Np1pin
Hungama: bit.ly/46BZdum
Apple Music: bit.ly/3RiQN6E
Amazon Prime Music: bit.ly/3N2ApEO
Wynk: bit.ly/47ZdlyS
KZread Music: bit.ly/3Rh1TsU
--------------------------------------
🎶 Music Duration Slate 🎶
Song: Nanna Nuv Naa Pranam
Album/Movie: Animal
Artist Name: Ranbir Kapoor,Rashmika Mandanna
Singer: Sonu Nigam
Music Director: Harshavardhan Rameshwar
Lyricist: Anantha Sriram
Whistling :- Davy Suresh Kumar
Solo Violin:- Sandilya Pisapati
Female Choirs :- Aparna Harikumar,Sushmita Narasimhan,Aishwarya Kumar,Anjana Balakrishnan,
Male Choirs:-Abhijiht Rao, Govind Prasad,Sudharsan Hemaram,Akash V H
Programming By:-Harshavardhan Rameshwar
Choirs & Orchestra Arranged By:- Jaganmohan
Assist:-Jayaprakash
Vocals Recorded By: Pramod Chandorkar & Kittu Mayakal @ Soundideaz Studios
Mix&Mastered By Shadab Rayeen At New Edge@Mumbai
Assistant Mix Engineer : Pukhraj, Anup & Ehsan
Music Label: T-Series
---------------------------
Enjoy & stay connected with us!!
👉Subscribe to T-Series Telugu: bit.ly/SubscribeToTseriesTelugu
👉Like us on Facebook: / tseriestelugu
👉Follow us on Instagram: bit.ly/InstagramT-SeriesSouthO...
👉Follow us on Twitter: bit.ly/TwitterT-SeriesSouthOff...
Thanks Everyone for Watching Our Latest Telugu Song 2023. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.

Пікірлер: 2 600

  • @shaikhussain89
    @shaikhussain89Ай бұрын

    మా నాన్న నా 6 నెలల వయసులో చనిపోయారు ఇప్పుడు నా వయసు 35 నాకూ ఒక కూతురు ఉంది అన్నీ ఉన్నాయి ఐనా ఆయన లేని లోటు చాలా చాలా స్పష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది తల్లితండ్రులు ఉన్న వాళ్లు దయచేసి వాళ్లను బాగ చూసుకోండి 🙏🙏🙏

  • @venkateshanumala2056

    @venkateshanumala2056

    16 сағат бұрын

    Same brother.but still iam unmarried.but anni unnai brathakadaniki.gurukulam teacher profession.ayana lenandukenemo mrg avatledu.avasaraniki family lo andaru vadukunnavalle. pattinchukovatledu evaru.na kosam dhuva namaz cheyandi.🙏

  • @raju6837
    @raju6837Ай бұрын

    గుర్తింపు ఆశించని వ్యక్తి ఒక్క తండ్రి మాత్రమే.

  • @llawliet1750

    @llawliet1750

    10 күн бұрын

    Correct

  • @siddardha3752
    @siddardha375224 күн бұрын

    చదువుతో పాటు పొలంపనికుడా నేర్పిస్తుంటే వానేందుకు చంపుతున్నావ్ అని అందరూ అంటుంటే మౌనం గా ఉండేవాడు ఒకసారి అమ్మతో జాబ్ రాకపోతే వాడు ఎలాగైనా బ్రతకాలి అప్పుడు మనం లేకపోతే భయపడకూడదు అంటే వాడికి అన్ని వచ్చి ఉండాలి. అన్నాడు ఇప్పుడు నేను govt. జాబ్ చేస్తూ ఇంటికొచ్చి అన్ని పనులు చేస్తుంటే నాపిల్లలు ఇన్ని పనులు నీకెలా తెలుసు నాన్న అని అడుగుతుంటే మనస్సులోనే నవ్వుకుంటూ నాకు మా....నా..న్నా.. ని చూసి చాలా గర్వంగా ఉంటుంది. మానాన నాకంటే చాలా అందగాడు బలవంతుడు ఆరోగ్యవంతుడు ఇప్పటికి కనీసం జలుబుకుడా చేసినట్టు నేను చూడలేదు...

  • @lakshmisaladi8268

    @lakshmisaladi8268

    17 күн бұрын

    Great father 👨

  • @rasoolnayab7463

    @rasoolnayab7463

    16 күн бұрын

    God bless u maa

  • @lutherdas6527

    @lutherdas6527

    15 күн бұрын

    Super

  • @sowju3949

    @sowju3949

    14 күн бұрын

    😮🎉

  • @gumauma9973

    @gumauma9973

    12 күн бұрын

    Nanna antene badyatha.... Great father

  • @girishb9489
    @girishb9489Ай бұрын

    నాన్న విలువ... తెలిసిన కొడుకు లేదా కూతురు... నాన్న నుండి దూరం అవ్వాలనుకోరు ... నాన్న పడిన భాదలు, త్యాగాలు... అన్ని....ఋణం తీర్చుకొనే అవకాశం వొచ్చే time లోపే దేవుడు నాన్నని తీసుకుపోయారు... నాన్న వున్నా ప్రతీ ఒక్కరూ చాలా అదృష్టవంతులు....

  • @aniesub8655

    @aniesub8655

    14 күн бұрын

    😢😢😢😢

  • @JanniLokesh-hm4zp

    @JanniLokesh-hm4zp

    2 күн бұрын

    Avunu bro naaku chala badha undi Baga chusukovali anukunna but telisr lope nanna chenipoyadu Amma kuda chenipoyindi

  • @rambabuchadaram2595
    @rambabuchadaram25952 ай бұрын

    నాన్న.... కనిపించడు కష్టపడుతూనే ఉంటాడు... కుటుంబం కోసం ❤

  • @anupamasuresh8307

    @anupamasuresh8307

    Ай бұрын

    నాన్న నువ్వు నాకు ఆకాశం అంత ఎత్తు ఎదగాలి...🎉❤😊

  • @EdagottiAkkayamma

    @EdagottiAkkayamma

    Ай бұрын

    ❤❤❤❤ daddy 😂😂😂 my dadis😅

  • @NamburiVenkaiah

    @NamburiVenkaiah

    28 күн бұрын

    My daddy is super hero i love you daddy 😢😢😢😢

  • @jyothipriya7918

    @jyothipriya7918

    19 күн бұрын

    H HR ruyruru3ui3u3i3❤😂😢ueu​@@anupamasuresh8307

  • @jyothipriya7918

    @jyothipriya7918

    19 күн бұрын

    Jejuhe4uriiruuebhrhreueh2❤❤❤❤❤❤❤ ❤😂😂🎉🎉😢😢😢😢😢😢😢

  • @mdrayhan7204
    @mdrayhan72042 ай бұрын

    భాషకు అందని భావన నాన్న, అనిర్వచనీయ అనుభూతి నాన్న, ఆకాశాన్ని, భూమిని కలిపినా నాన్న ప్రేమకు ఉండే వైశాల్యం ఎక్కువే 🙏😭

  • @VenuGopal-nf7lj

    @VenuGopal-nf7lj

    Ай бұрын

  • @rajumunjala6979
    @rajumunjala6979Ай бұрын

    నాన్న అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం❤❤ అంతులేని ప్రేమ నాన్న❤❤

  • @Harish-Reddy54321
    @Harish-Reddy543212 ай бұрын

    ఈ పాట విన్నకనే నాన్నపై ప్రేమ ఇంక ఎక్కువగా ఎవరికి పెరిగింది❤😊👍

  • @shivagoud8446

    @shivagoud8446

    Ай бұрын

    నాన మీద ఒక పాట వింటే పెరగడం ఏంటి అది ప్రేమే కాదు నాన ప్రేమ ఉన్న వాలే ఈ సాంగ్ వింటర్

  • @maheshkok431
    @maheshkok4314 ай бұрын

    ❤ నాన్న అంటే ఎంత మందికి ఇష్టం ❤

  • @geethamadhuri4.033

    @geethamadhuri4.033

    3 ай бұрын

    🥹🥹🥹❤

  • @darvemulajeevankumar7097

    @darvemulajeevankumar7097

    3 ай бұрын

    I love songs

  • @kruparao2887

    @kruparao2887

    3 ай бұрын

    Love u nanaa

  • @bchiranjeevi9096

    @bchiranjeevi9096

    3 ай бұрын

    I like this song

  • @user-dv9ok1ku6j

    @user-dv9ok1ku6j

    3 ай бұрын

    🎉❤

  • @mittapallikondalrao8795
    @mittapallikondalrao87952 ай бұрын

    ఈ సృష్టి లో మొట్ట మొదటి తొలి గురువు మనను ఈ సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి, నాన్న. నాన్న అనే పదానికి సరి తూగే పదం ఏది లేదు. నాన్న నిజమైన దేవుడు, హీరో.

  • @raheempashashaik9492
    @raheempashashaik949212 күн бұрын

    its 3:18 am, I have been preparing for UPSC, Tired & tired in reading and Revision...THIS SONG RECHARGES ME every night , IT SAYS DON'T GO BED..THanku Sir ,🙏🙏

  • @nagerimadhu488
    @nagerimadhu48828 күн бұрын

    సృష్టి లో నాన్న లేకుంటే ............ ❤❤I love nanna I miss you నాన్న😢

  • @user-fe9er3em9t
    @user-fe9er3em9t3 ай бұрын

    రోజు లో ఒక్కసారే అయిన వినాలని అనిపిస్తుంది ఎక్కిసింది 😊😊

  • @rechargesmobile4386

    @rechargesmobile4386

    3 ай бұрын

    Correct

  • @kondrisrikanth4378

    @kondrisrikanth4378

    16 күн бұрын

    Nanna ilove you Miss you Nanna

  • @mandhaharish9627
    @mandhaharish96272 ай бұрын

    తన జీవితాన్ని త్యాగం చేసి....పిల్లలు కొరకు జీవించే వాడు....నాన్న మాత్రమే❤❤🎉🎉

  • @vijayameeshala1406

    @vijayameeshala1406

    Ай бұрын

    Correct sir

  • @devisuri1278
    @devisuri12782 ай бұрын

    Ma nana na pranam.e song వింటుంటే అదో తెలియని సంతోషం . పిల్లలు కోసం కష్టని కూడా estam గా చేసే ఒకే ఒక person e లోకంలో తండ్రి మాత్రమే.

  • @Hariprasad-nq1bk

    @Hariprasad-nq1bk

    2 ай бұрын

  • @rameshgoud3398
    @rameshgoud3398Ай бұрын

    మా నాన్న.....నా చిన్నప్పుడు చాలా కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచాడు. ఇప్పుడు మేము చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డాము. విదేశాల్లో సంతోషంగా ఉన్నాం...... మేము సంపాదించే సమయానికి ఆయన మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్లి పోయాడు. నేను జాబ్ లో చేరిన రొండు వారాల్లో మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లారు. ఆయన రుణం తీర్చుకోలేదనే బాధ ఇప్పటికీ మనసును కలచి వేస్తుంది.😢😢😢😢😢😢😢😢😢😢

  • @SivaguruvaiahSiva
    @SivaguruvaiahSivaАй бұрын

    అమ్మ నాన్నలను బతికున్నప్పుడే బాగా చూసుకోవాలి వాళ్లు చనిపోయినాక మనం ఎంత చేసినా వేస్తే ఉన్నప్పుడే వాళ్ళ విలువ ఉన్నప్పుడు తెలియదు పోయినాక తెలిసింది ఇట్లు మీ శివ🙏🙏🙏🙏

  • @revathiramineni2405

    @revathiramineni2405

    Ай бұрын

    When they are, i ignor them, but they never complaint, now every day iam remembering them. Miss them. Alone. Iam alone😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @shaikmastanvali5287

    @shaikmastanvali5287

    20 күн бұрын

    Same to u

  • @shilajaraj7800

    @shilajaraj7800

    9 күн бұрын

    Ok shiva.

  • @sanjukumar580
    @sanjukumar5805 ай бұрын

    ఈ సినిమాలో పాటలన్నీ మంచిగా కుదిరాయి ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం ఉన్నది..❤❤❤

  • @chintureddy864

    @chintureddy864

    4 ай бұрын

  • @venugopaalgoudsadhupally2429

    @venugopaalgoudsadhupally2429

    4 ай бұрын

  • @smilechinna9345

    @smilechinna9345

    4 ай бұрын

    ❤❤❤❤❤​@@venugopaalgoudsadhupally2429

  • @venkateshvemula4543

    @venkateshvemula4543

    4 ай бұрын

    0:54 0:56

  • @filmfocusadda5450

    @filmfocusadda5450

    4 ай бұрын

  • @idduboyinanarayanarao4017
    @idduboyinanarayanarao401729 күн бұрын

    ఈ పాట విన్నంత సేపు భావోద్వేగానికి లోనయ్యాను. లవ్ యూ నాన్న 😢

  • @masmasmasmas3155
    @masmasmasmas3155Ай бұрын

    జీవితం లో అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు కానీ నాన్న అని ఎవరిని పిలవలేము 😢

  • @ANILKUMAR-nk9yl

    @ANILKUMAR-nk9yl

    8 күн бұрын

    Super bro😢

  • @bharathkumar5001

    @bharathkumar5001

    6 күн бұрын

    yes

  • @ManiMani-kq9op

    @ManiMani-kq9op

    5 күн бұрын

    Emotional ga undi bro nice 💕🥺🌍

  • @ArumullaLatha

    @ArumullaLatha

    2 күн бұрын

    S

  • @user-hr7bj3yp1k

    @user-hr7bj3yp1k

    Күн бұрын

    101%

  • @nugurugajanan3104
    @nugurugajanan31043 ай бұрын

    బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రుల nu బాగా చూసుకోవాలి

  • @abhilashroy3741

    @abhilashroy3741

    2 ай бұрын

    very true anna...we realise it very lately

  • @user-dp6ft5pw5r
    @user-dp6ft5pw5r3 ай бұрын

    ప్రతి రోజు నిద్రపోయే ముందు ఈ పాట వినకపోతే నిద్ర పట్టదు I love you nanna ❤

  • @LofiSoulLittleBoy

    @LofiSoulLittleBoy

    2 ай бұрын

    গরসপককতকররতককসশযশসসযযস। সককপপসরকরসপকককরস

  • @bannurulakshmi643
    @bannurulakshmi6432 ай бұрын

    మా నాన్న లేడు నాకు ఈ పాట చాలా ఇష్టం ల love you నాన్న I miss you 😭😭

  • @murukurthirambabu

    @murukurthirambabu

    2 ай бұрын

    😍

  • @Ramyabujji1368

    @Ramyabujji1368

    2 ай бұрын

    😮

  • @rcbkingsfansclub8163

    @rcbkingsfansclub8163

    2 ай бұрын

    😢😢

  • @user-eo6rz6cw4l

    @user-eo6rz6cw4l

    2 ай бұрын

    😊2​@@Ramyabujji1368

  • @user-dr3tw4le3r

    @user-dr3tw4le3r

    Ай бұрын

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776Ай бұрын

    రియల్లీ ప్రతి ఒక్కరికి రియల్ హీరో నాన్న తన జీవితాన్ని త్యాగం చేస్తాడు గ్రేట్ కదా ఐ లవ్ యు మై డాడీ ❤️❤️

  • @surendrababubabu1918
    @surendrababubabu19185 ай бұрын

    సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాలా నీ ఎదుటా నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరం ఇంకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా నీ కానుకలో నీ లలనాతో సరితూగవు ఇది నిజమా నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా ఈ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి ఇదే మనం ఇదే శుభం మనిద్దరి ఈ కథకి

  • @kovakula

    @kovakula

    4 ай бұрын

    Tqq❤❤❤

  • @madasumuthu721

    @madasumuthu721

    4 ай бұрын

    Thank you so much brother ❤❤❤🎉🎉🎉

  • @gajellisrilathadoramulu7054

    @gajellisrilathadoramulu7054

    4 ай бұрын

    Really very emotional song 😭

  • @childrenshouse860

    @childrenshouse860

    4 ай бұрын

    Super 👍👍

  • @SujataTamada

    @SujataTamada

    4 ай бұрын

    ఈ సాంగ్ విన్న ప్రతిసారీ నాకు gooseboms వస్తున్నాయి

  • @mittapallikondalrao8795
    @mittapallikondalrao87954 ай бұрын

    నాన్న ఈ ప్రపంచంలో ప్రథమ దేవుడు, ఈ సమాజానికి మొట్టమొదటి గా పరిచయం చేసిన శక్తి, రియల్ హీరో నాన్న.

  • @visukota8378

    @visukota8378

    3 ай бұрын

    😂

  • @raaza118

    @raaza118

    3 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @omadhuri

    @omadhuri

    2 ай бұрын

    7ii 😊​@@visukota8378

  • @srujanareddymaramreddy4338

    @srujanareddymaramreddy4338

    Ай бұрын

    Nanna entha goppa vadu ayina amma pradhama guruvu talli tana pralau kuda lekkacheyakunda tana bidda bhatikite chalu ani ,ento prasava vedana anubhavinchi mana ki janma istundi ,manam bhumi mida ki ravadam ki Karanam ayina amma ki modati stanam ivvali brother.

  • @srinukatreedy8913
    @srinukatreedy891327 күн бұрын

    నాన్న గురించి ఎంతో ప్రేమగా కామెంట్ పెట్టిన వారందరికీ ధన్యవాదాలు

  • @AnuDyavathi-fr8sk

    @AnuDyavathi-fr8sk

    16 күн бұрын

    Thank you anna

  • @luckytv1780
    @luckytv178025 күн бұрын

    నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెల నువ్వే నువ్వే కదా సీతారామ కలకి నాన్న నువ్వు నా ప్రాణం అని నా నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్ని లా ఇవ్వాలని ఎదుట

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya97602 ай бұрын

    Endukoo eppudu e song vinna naku😢😢 nanna ante prathi kathuriki o emotion inko janmantu unte kodukula putti neethone lifelong unta nanna❤

  • @dhfmrgvpuri3439
    @dhfmrgvpuri34395 ай бұрын

    నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట... నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట.....❤️

  • @MASNASRINIVAS-ls1mz

    @MASNASRINIVAS-ls1mz

    5 ай бұрын

    🙏 ఐ లైక్ యూ సాంగ్

  • @maheswarasai1421
    @maheswarasai142117 күн бұрын

    మా నాన్న క్యాన్సర్ వల్ల చనిపోయారు. చిన్నపాటి నుండి నన్ను ఎంత కష్టపడి చదివించారు నాకు ఉద్యోగం వచ్చింది ఆయనకి బాగా చూసుకుందం అనుకున్న టైం కి అయనకి pancreatic cancer advance స్టేజ్‌లో ఉంది. ఎంత కర్చుపెట్టినా అయన నాకు దక్కలేదు💔😭. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్నా. మల్లి జన్మ అంటూ ఉంటే నా కొడుకు లాగ పుట్టు నాన్న 😭.

  • @Nandhufitness

    @Nandhufitness

    11 күн бұрын

    😢😢😢😢😢

  • @krishnakittu1812

    @krishnakittu1812

    11 күн бұрын

    😊😊

  • @chakri1four3

    @chakri1four3

    2 күн бұрын

    Ma bava gaaridi same situation. Eppati kuda yedustune untaaru..

  • @dkasamma7724
    @dkasamma772420 күн бұрын

    Miss you నాన్న నువ్వు లేకుండా చాలా కష్టంగా ఉంది ఈ పాట విన్న ప్రతిసారి నువ్వు గుర్తోస్తే చాలా ఏడుపొస్తుంది నాన్న 😂

  • @aniesub8655

    @aniesub8655

    14 күн бұрын

    😠😠😠😠

  • @seshuseshu2310
    @seshuseshu23103 ай бұрын

    Maa nanna Naa ku 15 years ఉన్నపుడు చనిపోయాడు 😢😢నాకు10 years వచ్చేవరకు నన్ను బుజాల మీద మోసాడు. Miss you నాన్న జీవితం లో పెద్ద లోటు నువ్వు లేకపోవటమే

  • @sadgunrajchennuri3054

    @sadgunrajchennuri3054

    2 ай бұрын

    Badha padakandu bro me nanna me thona unttadu

  • @veeraiahkanukutla2122

    @veeraiahkanukutla2122

    2 ай бұрын

    Same to u brother

  • @venkateshthigulla8591

    @venkateshthigulla8591

    2 ай бұрын

    ​@@sadgunrajchennuri30548 hai 07⁹rk poo art 5⁹63 the welb

  • @HomiiInteriors

    @HomiiInteriors

    2 ай бұрын

    Malli meku pudathaduu

  • @user-ie7ne6le5l

    @user-ie7ne6le5l

    Ай бұрын

    Ma daddy ni nenu 9years ki duram chesukunna

  • @premsagar1847
    @premsagar18473 ай бұрын

    నాన్న గురించి డాక్టర్స్ నా ప్రాణం అడిగి ఉంటే నేను నా ప్రాణం ఇచ్చే వాడిని నాన్న గురించి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారా. 🥲

  • @arunareddy4465

    @arunareddy4465

    3 ай бұрын

    🙏🏻🙏🏻

  • @user-uc8jr7mf9c

    @user-uc8jr7mf9c

    3 ай бұрын

    😢

  • @narlapurammadhusudhan2566

    @narlapurammadhusudhan2566

    3 ай бұрын

    Nenu unna bro I love my father

  • @cashiva6308

    @cashiva6308

    2 ай бұрын

    Super sar

  • @subramanyamappadi7190

    @subramanyamappadi7190

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤​@@narlapurammadhusudhan2566

  • @amdelhisanapala
    @amdelhisanapala2 ай бұрын

    నా 9 సం అప్పుడు మా నాన్న గారు నాకు దూరం అయ్యారు కానీ నేటికీ ఆయన్ని గుర్తుచేసుకుని రోజు అంటూ ఉండదు నాకు అంత ఇష్టం మా నాన్న అంటే నాకు 😢 నాకు దూరం అయ్యి 18 సం అవుతుంది ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు అలానే ఉన్నాయి 😢

  • @sureshkakula6212

    @sureshkakula6212

    Ай бұрын

    Super bro

  • @Siva-uh2uk

    @Siva-uh2uk

    Ай бұрын

    4:28 😮😢😅

  • @prasanthipadala6306

    @prasanthipadala6306

    Ай бұрын

    మా నాన్న నాకు ధురమయ్యరు 20 ఏళ్లయింది నా వయసు ఇపుడు 27 మా అమ్మ నాన్నా కాంటేటే చాలా బాగా చూసుకుంది కానీ నాన్నా ప్రేమకి ఆహుతి అయిపోయాను కానీ మా నాన్న ఇప్పుడు లేరు శాశ్వతంగా ధూరం అయ్యరు ఇలాంటివి చూస్తుంటే నిజంగా నాన్నని చూడాలనిపిస్తుంది 😢😢😢😢

  • @sasidharbabuk5430

    @sasidharbabuk5430

    Ай бұрын

    ​@@Siva-uh2ukok ok mmm6kkk6😢mmm5

  • @TejuTeju-lk9kv

    @TejuTeju-lk9kv

    Ай бұрын

    😂​@@sureshkakula6212

  • @SP_YT
    @SP_YTАй бұрын

    underated song of all time Universe recognised mother's love but the father's love courage and support that i'm with you

  • @madasumuthu721
    @madasumuthu7214 ай бұрын

    Thank to lyrics writer అనంత శ్రీరామ్ గారు 🎉🎉❤❤ and singer సోను నిగం గారు ❤❤❤❤❤❤ heart touching song🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @user-se6yv8ru5n
    @user-se6yv8ru5n3 ай бұрын

    ఏ కానుకలు నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితణమై జగాలనే జయంచిన తలొంచి నీ వెనకే ❤️

  • @GODisGREAT-iy9oy
    @GODisGREAT-iy9oy2 ай бұрын

    నాన్న నువ్వు ఉండగా నీ విలువ తెలియలేదు ఇప్పుడు నీ విలువ తెలిసింది కానీ నువ్వు లేవు ఇంకెప్పటికీ రావు I miss you Nanna 😭😭😭😭😭

  • @damodarpi4669
    @damodarpi4669Ай бұрын

    నా జీవితంలో ఇలాంటి నాన్న సాంగ్ ఎప్పుడు వినలేదు చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఐ మిస్ యు నాన్న లవ్ యు నాన్న

  • @MadhusudhannirasanametlaMadhu
    @MadhusudhannirasanametlaMadhu4 ай бұрын

    నేను 💯💯💯💯💯💯💯💯 విన్నాను సాంగ్ చాలా ఇష్టమైపోయింది నాకు... Soo i miss u nanna నాకు మా నాన్న గుర్తుకు వచ్చాడు అన్న 🤦‍♂️😭😭😭

  • @sanapathiprasannakumar9191
    @sanapathiprasannakumar91913 ай бұрын

    AT MY AGE OF 6 YEARS I LOST MY DADDY NOW IM 30 ITS BEEN 24 LONG YEARS I MISSED MY DADDY.. WAITING A PLEASENT DAY TO SEE MY DAD IN HEAVEN... MISS U NANNA..😢

  • @Premchand_99

    @Premchand_99

    3 ай бұрын

    At 2 years of me then my father died

  • @khimabindu5128

    @khimabindu5128

    3 ай бұрын

    😢

  • @manju-du4wt

    @manju-du4wt

    3 ай бұрын

    After marriage u got a little babby i. e boy ur father ..He is ur real hearoo❤❤❤❤

  • @nagendrababuvallapu640

    @nagendrababuvallapu640

    3 ай бұрын

    Me also bro at my age 10 I lost my dady, now I am 26 , no one can replace her, we are unlucky people😢😢

  • @rameshxavier4484

    @rameshxavier4484

    3 ай бұрын

    తప్పకుండా...

  • @kasiviswanath2738
    @kasiviswanath2738Ай бұрын

    రోజు ఈ పాట వినాలి ఉంది నాకు నా నాన్న అంటే ప్రాణం

  • @PinkyPinky-dc8te
    @PinkyPinky-dc8teАй бұрын

    నాన్న లేకపోతే చావలి అనిపిస్తుంది నన్ను ఒక్కదాని చేసి వెళ్ళిపోయాడు ఒక్కరూ ఉండటం చాలా కష్టం నాన్న తొందరగా నీ దగ్గరకు తీసుకు పో ప్రాణం పోతుంది miss u నాన్న

  • @srikanthchinthakindi613
    @srikanthchinthakindi6135 ай бұрын

    My father last his breath at the age of 74. i served him for 4 months (treated for terminal illness. my daily duty was to monitor his vitals and set accordingly with the help of healthcare professional (which we hired), bath him, clean his fecal matter, wash/clean his private parts not to get infected). i resigned my software job and served him but i am not sure whether he fully understand my love towards him despite being silent communication prevailed between us. i sincerely believe that my father is at peace. i bow you Naanna for your commitment towards the family and i regret that i could not do more for you when you needed. Please rest in peace.

  • @PraveenThammuluri

    @PraveenThammuluri

    4 ай бұрын

    you are the luckiest person in the world bro.

  • @JohnGomes-qh1vg

    @JohnGomes-qh1vg

    4 ай бұрын

    I lost my dad when I was 10😢😢 .i don’t know father’s love man but I love him more than anything 😢

  • @raghumudiraj5440

    @raghumudiraj5440

    Ай бұрын

    you had the best 4 months of your life.. My father just gave me 2 days to serve him .. he was also facing terminal illness, He knew that I am not sleeping by taking care of him.. He cannot see us crying for him.. he was crying inside when I am changing clothes, taking him to washrooms, cleaning toilets , he couldn't see us doing that, he never wanted us to do anything for him.. when he was good and drunken, he always used to say, don't do anything for me.. study well.. make good life and give good life to your children's.. on the next day , he took off the oxygen and lost his life.. I woke up at 3 AM , he was on his last breaths , I shouted DAD DAD .. his hands were on my fingers and left us with a smile and pain in his face .. Thank you Srikanth for making me to recollect the most painful and unforgettable minuets of my life.

  • @ponugumatijagadeesh8728

    @ponugumatijagadeesh8728

    26 күн бұрын

    Great ra bhai …..

  • @sudhakarpaluri8727

    @sudhakarpaluri8727

    17 күн бұрын

    🙏🙏🙏

  • @luckybro460
    @luckybro4602 ай бұрын

    Amma ante kudaa evarki ishtam ❤️🤌

  • @srisuma12
    @srisuma122 ай бұрын

    ఈ సాంగ్ కోసమే సినిమా చూసా..... హైలెట్ గా ఉంది

  • @sivakothapalli6095
    @sivakothapalli609524 күн бұрын

    E pataaa viluvaaa nanna Leni vallaki bagaa artham avutundhi.... Like me 😢

  • @babisandeep9962
    @babisandeep99622 ай бұрын

    నాన్న అనే పదానికి value లేకుండా నన్ను భూమి మీద కి తెచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు అతని మీద ప్రేమ లేకపోయినా ఇ సాంగ్ వింటుంటే్ కనిళ్ళు ఆగడంలేదు ఎందుకో నా తలరాత లో లేదూమో ఇలా నాన్న అని పిలిచేయ్ అవకాశం పిల్లాని అందరూ కంటారు kani వాలని పెంచి ఉదేశం ఉంటేనే కనాలి లేదా కనకూడదు😭

  • @ponugumatijagadeesh8728

    @ponugumatijagadeesh8728

    2 ай бұрын

    😢 bro don’t feel like that

  • @PeramsettyKavitha

    @PeramsettyKavitha

    2 ай бұрын

    Brother don't feel.... Naku kuda nanna Ani piliche adrustam ledu bro ...😢😭😭😭😭😭😭😭

  • @mthoyakshi889

    @mthoyakshi889

    2 ай бұрын

    సారి బ్రో

  • @lydia1071

    @lydia1071

    2 ай бұрын

    Hey common man...u can give father's love to many ... Still u have heavenly Father...he loves u so much...God bless you

  • @AkshuthArya

    @AkshuthArya

    Ай бұрын

    Sorry bro feel avaddu nuvuu ni pillaliki a fell evaddu pls 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar65293 ай бұрын

    ఒక కొడుక్కి తన తండ్రి మీద ప్రేమ ఇష్టాన్ని భక్తి నీ ఇలా సినిమా ద్వారా తెలియజేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్నకు మనస్ఫూర్తిగా థాంక్స్.... ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో నాన్న మీద ప్రేమను ఇంత కన్నా ఎవరు ఎక్కువగా చూపించలేదు... యానిమల్ మూవీ లో హీరో లాగే ,,,,, నాకు మా నాన్న అంటే ప్రాణం పిచ్చి మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఐ లవ్ యు నాన్న 🌎🌎🌎🌎.......

  • @RajuRaju-df8xz

    @RajuRaju-df8xz

    3 ай бұрын

    😊😊

  • @rajaram_1993

    @rajaram_1993

    3 ай бұрын

    🥹

  • @himuhimaja5402

    @himuhimaja5402

    2 ай бұрын

    Nv kuda velli inko ammai tho padukuntava Mee naanna kosam? Idoka chetha movie. Nanna meeda prema ni ilaa choopisthara evvaraina?

  • @mustikovelalovelykumar6529

    @mustikovelalovelykumar6529

    2 ай бұрын

    నా దృష్టిలో నాన్న ప్రాణం కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు తప్పులేదు....himuhimaja....

  • @himuhimaja5402

    @himuhimaja5402

    2 ай бұрын

    @@mustikovelalovelykumar6529 nanna pranam kapadataniki vere dhaarulu kuda untayandi, adoka chetha cinema dhaniki meeru support cheyyadam. Ide oka ammai ah hero la ga chesunte ela think chesevaaru andaru? Okay prostitute la ga choosevallu. Vaadu chesthe antha crct ga ela anipisthundi meeku. Chi

  • @shaikirfan6123
    @shaikirfan6123Ай бұрын

    ❤నాన్న అంటే ఎంత మందికి ఇష్టం❤

  • @deepuravikumarboddu8339

    @deepuravikumarboddu8339

    Ай бұрын

    😢

  • @user-zy1cp2xw3i
    @user-zy1cp2xw3i2 ай бұрын

    నాకు మా నాన్న అంటే ప్రాణం.. నన్ను వదిలి దేవుడు దగ్గరికి వెళ్లిపోయారు. నేను కూడా త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను.

  • @srinivaskattuboina8965

    @srinivaskattuboina8965

    6 күн бұрын

    Same to you

  • @sudhakar8693
    @sudhakar86934 ай бұрын

    నాకు ఈ సినిమా లో ఒక తండ్రీ కొడుకులు మద్య ప్రేమ ఎలా ఉండాలో నాకు తెలిసింది ఈ సినిమా తీసినా వారి అందరికీ నా పాధాబి వందనాలు

  • @The__Balu_07

    @The__Balu_07

    3 ай бұрын

    మీ నాన్న గాని ఇప్పుడు ఉంటే నువ్వు ఇవ్వాల్సింది నీ ప్రాణం కాదు మీ నాన్న ప్రాణానికి ఏమి అవకుండా కాపాడుకో చాలు నువ్వు ప్రాణం ఇచ్చినంత పనే__best of luck_❤

  • @Ramuyadav-zf6zi

    @Ramuyadav-zf6zi

    3 ай бұрын

  • @chanduchanti5432

    @chanduchanti5432

    2 ай бұрын

    See movie Kirathakudu

  • @satyagedela5221
    @satyagedela52215 ай бұрын

    How many likes father's love 💕👨‍👦

  • @baindlabhargavi6088

    @baindlabhargavi6088

    3 ай бұрын

    A

  • @user-ul1gv1wu6x

    @user-ul1gv1wu6x

    2 ай бұрын

    ❤❤

  • @user-pu7nk2lr6c
    @user-pu7nk2lr6cАй бұрын

    My dad is Real Hero 😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I love my dad

  • @user-ln8ut9lt7d
    @user-ln8ut9lt7dАй бұрын

    Ma pappahh kosam edaina chestha but ma pappahdoorsm aipoyaduuu... Elanti songs tisii ma hearts nii feel it gh unchandi🥺😩😒

  • @ronny1576
    @ronny15765 ай бұрын

    Absolutely loving… it shows great father and son Bonding❤

  • @saransridhara6622

    @saransridhara6622

    5 ай бұрын

    But in movie it's not that much .

  • @gobbillanagarjuna

    @gobbillanagarjuna

    5 ай бұрын

    ​@@saransridhara6622 Means what do you mean....?

  • @darknightingle6241

    @darknightingle6241

    5 ай бұрын

    Ppppppppppp0🎉​@@gobbillanagarjuna

  • @padminik7377

    @padminik7377

    2 ай бұрын

    My mmm. Mm ll I'll k I'll ll mm mm mm mm mm​

  • @georgewilliamben4333
    @georgewilliamben43333 ай бұрын

    Sonu nigam has the most soulful voice.❤

  • @raghumudiraj5440
    @raghumudiraj5440Ай бұрын

    My father just gave me 2 days to serve him .. he was facing terminal illness, He knew that I am not sleeping by taking care of him.. He cannot see us crying for him.. he was crying inside when I am changing clothes, taking him to washrooms, cleaning toilets , he couldn't see us doing that, he never wanted us to do anything for him.. when he was good and drunk, he always used to say, don't do anything for me.. study well.. make good life and give good life to your children's.. on the 3rd day- midnight , he took off the oxygen purposefully and lost his life.. I woke up at 3 AM , he was on his last breaths , I shouted DAD DAD .. his hands were on my fingers and left us with a smile and pain in his face .. AND this is not just a song .. as WANGA said in his last movie.. Suffering is very much personal.. There is nothing better feeling in this world, when you recollect your loved ones and cry... that emotional suffering is multiplied when you love your dad to the core.. Thanks dad for this life

  • @johnsonvarghese1790
    @johnsonvarghese1790Ай бұрын

    So lovely message. Dad always real hero to his son.

  • @chanakya1040
    @chanakya10403 ай бұрын

    Maa amma ki saripotundi ee paata , kani maa amma nannu chinnappatinunchi chala prema chusukunindi, ippatiki nannu chinnapilladi la ne chusukuntundi. Maa amma na super hero naa devudu ❤

  • @ramanamurthy5069
    @ramanamurthy50693 ай бұрын

    నాన్న... సమాజానికి మనల్ని పరిచయం చేసే తొలి మిత్రుడు గురువు దైవం కూడా...అలాంటి మా నాన్నను నా చిన్నవయసులోనే కోల్పోయాను.... అప్పటి సన్నివేశాలను కళ్ళకు కట్టి... విన్న ప్రతిసారి కన్నీళ్లు తెప్పించే పాట ఇది... love you నాన్న❤😭

  • @ashokraj075
    @ashokraj07524 күн бұрын

    Lyrics Level To those who wrote this song...🙏🙏🙏

  • @ayyannaperapogu8710

    @ayyannaperapogu8710

    23 күн бұрын

  • @MerumBhanu
    @MerumBhanu27 күн бұрын

    Ma naanna ante chala estam❤❤❤❤I love my dad

  • @sancharitelugu324
    @sancharitelugu3244 ай бұрын

    Baga edchesa e song vini....love u nana ❤

  • @ganeshveera2166

    @ganeshveera2166

    4 ай бұрын

    Same

  • @saikiranrayudu
    @saikiranrayudu5 ай бұрын

    This song is so beautiful. It deeply moved and touched my heart❤

  • @yogeeshbm3569

    @yogeeshbm3569

    5 ай бұрын

    Same here

  • @VijayVijay-qw8qd

    @VijayVijay-qw8qd

    4 ай бұрын

    😢😢😢😢😢😢😢😢

  • @swapnarajavolu209

    @swapnarajavolu209

    4 ай бұрын

    I too involved ❤❤

  • @yogeeshbm3569

    @yogeeshbm3569

    4 ай бұрын

    @@swapnarajavolu209 that's sweet

  • @PranaviKothapalli

    @PranaviKothapalli

    4 ай бұрын

    Miss u my daddy😢😢

  • @manju_manju810
    @manju_manju810Ай бұрын

    E song vintunte ma nanna gurtukosthunnaru Na 1 year aappude ma nanna poyaru 😔 eppudu naku 20 years ma nanna face kuda chudaledhu I'm very bad 🥺 ma nanna prema naku dhakkaledhu 😢heart touching song❤

  • @mahalakshmig238
    @mahalakshmig23815 күн бұрын

    మా నాన్న అంటే నాకుఇష్టం ప్రాణం చిన్నప్పుడే అమ్మ చనిపోయింది కానీ మానాన్న ప్రాణంగచూసుకున్నాడు మావదినావల్ల సూసైడ్ చేస్కుని చనిపోయారు నేను చూ స్ కోవాలన్న ఇప్పుడు మానాన్న లేరు మానాన్న ఆత్మ శాంతి చేకూరాలని ఆబగవంతుని కోరుకుంటున్న 🙏🙏🙏🌹🌹😭😭😭❤

  • @MPRCREATES
    @MPRCREATES5 ай бұрын

    Anantha Sriram Lyrics + Sonu Nigam voice toghether made this song a magic... Big fan of Lyricist Sriram

  • @RaviRavi-cj8er
    @RaviRavi-cj8er3 ай бұрын

    నాన్న ప్రేమను తెలియజేసిన ఈ సాంగ్ తీసిన ప్రతి ఒక్కరికి థాంక్స్

  • @smilistswapna
    @smilistswapnaАй бұрын

    Pranam❤❤

  • @mamidalasuresh2747
    @mamidalasuresh2747Ай бұрын

    Nana is an emotion ❤❤❤❤

  • @ourindianwarriors
    @ourindianwarriors5 ай бұрын

    Telugu : Nanna 🖤 English:Father🧡 Hindi:papa❤ Sound are different but love is Same.. I Love Dad. I hope your happy in heaven 😊☺😊

  • @kaustubhraizada

    @kaustubhraizada

    5 ай бұрын

    papa is not hindi

  • @prathibagajula07

    @prathibagajula07

    4 ай бұрын

    Broo 😭🤕 heaven???

  • @satyanarayanakunda7196

    @satyanarayanakunda7196

    4 ай бұрын

    😢

  • @KeerthanKumarLedanna

    @KeerthanKumarLedanna

    3 ай бұрын

    pitaji in hindi

  • @varikuntlakonagarjuna1293

    @varikuntlakonagarjuna1293

    2 ай бұрын

    I miss u my dad 😢

  • @SabjanShaik-tc9nf
    @SabjanShaik-tc9nf3 ай бұрын

    Nanna nv unnapudu ninnu duram petta ippudu ni kosam entha yedchina nv ravu ani telisina yedupu agadam ledu miss you alot nanna love you 😢

  • @RatlavathMangu
    @RatlavathManguАй бұрын

    Naku maa nanna challa estam ❤ love you nanna

  • @naughtykids-cy4yy
    @naughtykids-cy4yyАй бұрын

    all father or heros father lekuntay manamu lamu so much great dad im also proud of you life long netho nay vundail nanna love you nanna

  • @Kiranmahendra
    @Kiranmahendra3 ай бұрын

    A PURE LOVE STORY OF A SON & FATHER 💓

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth42835 ай бұрын

    I had not a good father in my life. When see everyone one's father I feel like to have a like them. Father is a hero for their son. Nothing is equal to a father except mother. Both they are two eyes for us.

  • @ashoksangondi8466

    @ashoksangondi8466

    4 ай бұрын

  • @vasuvudugula54
    @vasuvudugula5415 күн бұрын

    ఒక్కోసారి నేను ఒక్కడినే ఉన్నపుడు లైఫ్ లో మా నాన్న తరువాత నా జీవితం ఏంటి అని భయమేస్తోంది బహుశా మా నాన్నతో పాటె నేను కూడా మా నాన్న లేని ఈ ప్రపంచం శూన్యం లాగా కనిపిస్తుంది

  • @RenukaDevi-of9cj
    @RenukaDevi-of9cjАй бұрын

    Naku ma nanna leydu 20 years iedhi neynu china pappani😢😢❤❤❤❤❤

  • @user-sq3ie1ib5k
    @user-sq3ie1ib5k3 ай бұрын

    ఏ సినిమా లో ఐన్నా తండ్రి కొడుకు బంధం గురించి తీస్తారు కానీ తండ్రి కూతురు బంధం గురించి ఎందుకు సినిమా తీయలేదు 😢❤l love my dady

  • @devasanirajitha6810

    @devasanirajitha6810

    3 ай бұрын

    Undhiga aakashamantha movie

  • @SriniVas-pn1ko

    @SriniVas-pn1ko

    3 ай бұрын

    Akasamantha

  • @SriniVas-pn1ko

    @SriniVas-pn1ko

    3 ай бұрын

    My favourite movie

  • @jayakumarhariyala5619

    @jayakumarhariyala5619

    3 ай бұрын

    Nuvve nuvve,parugu

  • @M.PavenKittu

    @M.PavenKittu

    3 ай бұрын

    😂😂😂😂😂

  • @rajeshwaripooja152
    @rajeshwaripooja152Ай бұрын

    Telugu : nanna super👌👌💞💞🥰❤❤❤

  • @SaiKumar-jz2ml
    @SaiKumar-jz2mlАй бұрын

    Chala estamm akka

  • @vishwanadhkanakam5251
    @vishwanadhkanakam52515 ай бұрын

    Priceless relation between father and son in the world❤❤❤

  • @telugu684

    @telugu684

    3 ай бұрын

    And mother also 3:15

  • @rajanagendrakanakam786

    @rajanagendrakanakam786

    3 ай бұрын

    అన్న నమస్తే 🙏🏼

  • @user-nc5fg1dx6l

    @user-nc5fg1dx6l

    3 ай бұрын

    even father and daughter bonding is a magic

  • @teluguinfostudios8533
    @teluguinfostudios85334 ай бұрын

    నాన్న నువ్వు నా ప్రాణం అని నా సరిపొదాట ఆ మాట ❤❤❤👌👌👌

  • @PrincePrahallad...
    @PrincePrahallad...Ай бұрын

    What a song super asalu❤️❤️❤️

  • @BanothMongu
    @BanothMongu29 күн бұрын

    ❤️Nanna aney padam vishalaminado thana prema kuda anthey anthoo swachaminadii kada frds 😘

  • @nugurugajanan3104
    @nugurugajanan31043 ай бұрын

    ఈ సినిమా కి ఈ ఒక పాట హైలెట్

  • @user-qd9ky9ji7w
    @user-qd9ky9ji7wАй бұрын

    I love mom and daddy❤❤❤❤

  • @ManiKanta-tq5qk
    @ManiKanta-tq5qk2 ай бұрын

    నాన్న ఉండగా విలువ తెలీదు,తెలిసిన తరువాత పిలవడని కి నాన్న ఉండరు, అదే లైఫ్ లో పెద్ద బాధ

  • @nagamani8190

    @nagamani8190

    Ай бұрын

    Amurugunasekhar

  • @nagamani8190

    @nagamani8190

    Ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @akshithhpeddaboina
    @akshithhpeddaboina3 ай бұрын

    "idhe varam idhe shubham mana iddari ee kathaki " this line has my whole heart... sriram ji nailed it !

  • @VakatRamana
    @VakatRamana3 ай бұрын

    నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం ఆయన చనిపోయాడు😢,

  • @GAMING_ZONE_FF_7

    @GAMING_ZONE_FF_7

    3 ай бұрын

    iam also

  • @user-iz3bj1so7v

    @user-iz3bj1so7v

    3 ай бұрын

    Be strong anna❤

  • @rangaiahs9841

    @rangaiahs9841

    2 ай бұрын

    Supper song anna e pata

  • @user-zn8sh7fh4f

    @user-zn8sh7fh4f

    2 ай бұрын

    Dont very bro badha padaku memantha vunnam niku ❤

  • @savithasavitha6610

    @savithasavitha6610

    2 ай бұрын

    😢😢

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU2 ай бұрын

    3:04 ❤❤❤ Ranbir Kapoor & Anil Kapoor did excellent performance 🥺🥺🥺

  • @sripathivenkatesh4929
    @sripathivenkatesh4929Ай бұрын

    నాన్న అంటే ఎంతో ఇష్టం ❤❤❤❤❤

  • @niranjanmenan944
    @niranjanmenan9444 ай бұрын

    Filmfare award for sure for this...sonu nigam🤩

  • @SnowWhite-cg9xb

    @SnowWhite-cg9xb

    4 ай бұрын

    agree with you.

  • @ArunKumar-sy7tc
    @ArunKumar-sy7tc2 ай бұрын

    నాన్న అనే పదం మన జీవితం మొత్తం 💚💚💚💚

  • @maheshsolleti24
    @maheshsolleti24Ай бұрын

    Naaku maa nannna ante praanam...dabbu undi kaapudu kolekappyaa..emaithundo thelyakunda kolppyaa...e movie lo kanna goppagaaa ma nannnani choosaaa..naaanna ekadunaav naannaaaa❤

  • @KondraSarika-ly5tl
    @KondraSarika-ly5tl3 ай бұрын

    Most special person Nanna entha vivarinchina takkuve miss U Nanna love you

  • @kothapallydevendrakothapal6698
    @kothapallydevendrakothapal66985 ай бұрын

    Waiting for OTT release date in Netflix

  • @Swaroop17

    @Swaroop17

    5 ай бұрын

    26 jan

  • @saransridhara6622

    @saransridhara6622

    5 ай бұрын

    24 jan

  • @Lion2C

    @Lion2C

    5 ай бұрын

    Upki maa ki umar kitna honi chaiye 1 subscribe = 100 years+100% Ingnore = 20%😭 LOVE U MOM💯🔥

  • @KethiriKarthik

    @KethiriKarthik

    5 ай бұрын

    Iam also bro

  • @tejayt_143

    @tejayt_143

    5 ай бұрын

    Jan 12 or 13

  • @gajji.santosh
    @gajji.santoshАй бұрын

    I love 💗 Nanna ❤🎉

Келесі